Sendhuramma Promo || Latest Folk Song || Thirupathi Matla || Tony Kick || Sytv

Поделиться
HTML-код
  • Опубликовано: 26 окт 2024
  • తెలంగాణ ఆట తెలంగాణ పాట,ఇది ఒడవని ముచ్చట,అసొంటి ఆటగాళ్ల,పాటగాళ్ల బతుకు చిత్రాలను ప్రపంచానికి పరిచయం చెయ్యడమే సై టీవీ పల్లెపాటల ముఖ్య ఉద్దేశ్యం...
    For Brand Partnerships and Collaborations please reach us at matlasmediaofficial@gmail.com
    ► Like us on Facebook: / sytv.in
    ► Visit Our Website: sytv.in/
    ► Follow us on Twitter: / sytvin
    ► Follow us on Instagram: / sytvin

Комментарии • 386

  • @voiceforyou_
    @voiceforyou_ 2 года назад +292

    పొడి పొడి వానలు కురిపిస్తూ ఒక చలనం తీసుకొచ్చారు జానూ జతలో జారిపోయినా ఈ సేందురమ్మ తో ఆ జత మళ్ళీ కలవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

    • @venkataramanavelugula
      @venkataramanavelugula 2 года назад +6

      Sequel..... పొడి పొడి వానలు కురవంగా

    • @buthamanil4788
      @buthamanil4788 2 года назад +5

      అవును అన్నా కరెక్టుగా చెప్పావు

    • @ShivaKumar-ln7xr
      @ShivaKumar-ln7xr 2 года назад +9

      అవును అన్న.. మీరు చెప్పింది నిజం... చిలక గోరింకలు మళ్లీ ఒక్కటి అవ్వాలి 💙🖤

    • @rachharakesh...143
      @rachharakesh...143 2 года назад +4

      Enduku evariki use

    • @shobhanbabuarpula6321
      @shobhanbabuarpula6321 2 года назад +8

      టోనీ అన్న నువ్వు జానూ మళ్ళీ కలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @SingerSrikanthchary
    @SingerSrikanthchary 2 года назад +111

    మాట్ల పాటలు మనసారా నచ్ఛినవాల్లు ఒక లైక్ ఎసుకొండి
    Nice lyrics annaiah
    Good acting toni bro💐😊
    Congratulations to all

  • @chilukarameshc.h2555
    @chilukarameshc.h2555 2 года назад +1

    Sy tv ki విన్నపం...Janulyri and Gani combination సూపర్...so vallatho oka beautiful song కోరుకుంటున్నాము

  • @imprashanth2033
    @imprashanth2033 2 года назад

    సై టీవీ అంటేనే పాటల తోట ఎన్నో అందమైనా పల్లె పాటలను మనకు అందించింది ఆడవారికి కొప్పులో మల్లెలుగా దేవుడి పదాల దగ్గర సంపేంగలా ప్రేమికులకు గులాబీలా రైతులకు పత్తి పులుగా పోరాటానికి మోదుగుపులుగా ఇలా ఎన్నో అందమైన పాటలు ఇంకా ఎన్నోన్నో మంచి పాటలు మాకు అందించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రైటర్ ప్రశాంత్.. 🙏

  • @narojurajashekar
    @narojurajashekar 2 года назад +44

    అన్న జానపద సాహిత్యం అద్భుతం
    🙏🙏🙏💐
    రెండు ఏళ్ల కింద అన్న పొడి..పొడి..వానల పాటకు మేల్ వర్షన్ రాసిన అన్న వరకు చేరింది. సంతోష పడ్డాను. ఇప్పుడు అన్న రాసిన పల్లవి వింటే మళ్ళీ గుర్తుకు వచ్చింది.
    ఫ్రెండ్స్!
    గుమ్మిలో ధాన్యం నిండగా...
    గుమ్మడి పువ్వులు పూయంగా..
    నీ నవ్వులు మనసుకు గుర్తుకురాగా...
    గుండె బావిలో నీళ్లు నిండగా
    గొంతులోముద్ద తట్టనే... తట్టనే...
    బుజ్జికొండ నా బంగారిపొల్లా...
    పొద్దులు ఎట్ట గడిచేనే.
    నాతోడు నువ్వు లేకుండా..
    బుజ్జికొండ నా బంగారిపొల్లా... !
    పచ్చబొట్టు వేసుకొన్నావు
    పంచప్రాణాలు నీవే అన్నావు
    పలకరింపుకు కరువైనావు.
    ప్రాణమే వెళ్లిపోతన్నా.... కానరావే కానరావే . !
    బుజ్జికొండ నా బంగారిపొల్లా...
    పొద్దులు ఎట్ట గడిచేనే.
    నాతోడు నువ్వు లేకుండా..
    బుజ్జికొండ నా బంగారిపొల్లా... !
    అంగట్లో కొన్న అద్దంలో
    అయ్యగారు చెప్పునా జాతకంలో
    నా బొమ్మ నేను చూసుకున్న..
    నా చేతిగీతాలు నేను చూసుకున్న..
    నీ జ్ణాపకాలే యాదికొచ్చే... యాదికొచ్చే...!
    బుజ్జికొండ నా బంగారిపొల్లా...
    పొద్దులు ఎట్ట గడిచేనే.
    నాతోడు నువ్వు లేకుండా..
    బుజ్జికొండ నా బంగారిపొల్లా... !
    ఎవరు ఎట్టా అనుకున్న
    పొలమారె నీ గుంతునుండి
    పొద్దుగూకే ఆ పొద్దు వరకు
    నీతోడై నేను నేను ఉంటేనే...
    బుజ్జికొండ నా బంగారిపొల్లా... !
    ఈ జన్మకు నీ తోడు లేకున్నా...
    మళ్లివచ్చే జన్మకైనా నీ బందమై
    పుట్టించమని ఆదేవుని నేను వేడుకుంటనే .....
    బుజ్జికొండ నా బంగారిపొల్లా... !
    - నారోజు రాజశేఖర్

  • @shagantivamshi95
    @shagantivamshi95 2 года назад +1

    Tony bro nuv elanti songs manthrame chey supar untadhe telsa 👍

  • @rajithakalledarajitha1375
    @rajithakalledarajitha1375 2 года назад +53

    చుడానికి అందంగా వినడకి చక్కగా వుంది ఈ సాంగ్ 👌ఎడిటింగ్ కెమెరా ❤️నైస్ ఈ సాంగ్ తో మీ ఇద్దరు ఒకటీకావాలి ❤️😍🤗🤝 blockbuster pakka😎Thaggedhele 🤩

  • @srikanthchannel1342
    @srikanthchannel1342 2 года назад

    పదాలవరమాల ...... సూపర్ లైరిక్స్ అన్న ♥️

  • @anilmehraedits9114
    @anilmehraedits9114 2 года назад +15

    తెలంగాణ జానపదానికి ఊపిరి పోస్తున్నావ్ తిరుపతి అన్న 🙏

  • @RajPatel-143
    @RajPatel-143 2 года назад +21

    హార్ట్ ఫుల్ గ జెప్తున్నా, టోనీ బ్రో కిర్రాక్ 👌👌👌🔥🔥🔥

  • @vhoneysravan4732
    @vhoneysravan4732 2 года назад

    టోనీ అన్న మీరు కలిసిలేకపోవచ్చు.. మాట్లాడుకోపోవచ్చు.. కానీ మీ పాటలు matladukuntunayi... 😍😍😍😍👍

  • @gundaramdevika367
    @gundaramdevika367 2 года назад +1

    Last lo janu ravali song super vuntadhi

  • @kalerujagadeesh9925
    @kalerujagadeesh9925 2 года назад +9

    అన్న సాంగ్ లేట్ అయినా పర్లేదు కానీ, మంచి సాంగ్ తో వచ్చావన్న...
    Thanq... మాట్లా తిరుపతి బ్రో...

  • @bitlavijay1994
    @bitlavijay1994 2 года назад +54

    ఈ పాటతోనైనా టోనీ గారు జానులిరి గారు కలసి జీవించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
    సూపర్ సాంగ్ 😍🥀🌹🙏

    • @shekarsheki6997
      @shekarsheki6997 2 года назад +1

      Nuvu nenu anukunte kadhu brother paina vunnadu chudu a devudu anukunte Avthundhi... Vallu edharu bagane vunnaru.. Kadha. Brother

  • @sridargoud1129
    @sridargoud1129 2 года назад +1

    E patalu vinte టోనీ & జాను లిరి తప్పకుండా కలుస్తారు అనిపించింది..All the best

  • @dvmdymonds1626
    @dvmdymonds1626 2 года назад +2

    Janatha bablu and tony kick anna super

  • @nareshthoyeti9363
    @nareshthoyeti9363 2 года назад

    కనీసం ఈ పాటతోనైన మీరు ఇద్దరు కలవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను

  • @bonthalapandu7797
    @bonthalapandu7797 2 года назад +1

    Indirect గా ఆలోచించి ఈ సాంగ్ నీ చాలా అద్భుతంగా రాసి మరియు జాను, మరియు టోనీ నీ యాక్టింగ్ గా తిసులుకున్నదుకు తిరుపత్ అన్నగారికి ధన్యవాదములు 🙌🙌🙌🙌

  • @vinodkumarjarupula2113
    @vinodkumarjarupula2113 2 года назад +1

    సూపర్ ఆక్టింగ్....టోనీ

  • @shobhanbabuarpula6321
    @shobhanbabuarpula6321 2 года назад

    టోనీ అన్న నువ్వు జానూ లిరి మళ్ళీ కలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @devendarmushike6401
    @devendarmushike6401 2 года назад

    Ee songs. thoonina , jannu d tonni. Oktavvalani asheesthadhm... Sye tv. ki danyavadalu.

  • @akhilabandari2446
    @akhilabandari2446 2 года назад +2

    Super annaa..tony kick anna roju rojuki chala baga chestunnaru ilage mundukellalani heartful ga korukuntunna

  • @kalyanbharath527
    @kalyanbharath527 2 года назад +1

    Excellent explanation love you .....

  • @ok_kaka_official
    @ok_kaka_official 2 года назад +27

    super anna malli hit anna

  • @djpradeepofficialgdk8765
    @djpradeepofficialgdk8765 2 года назад +2

    Keep rocking u annayalu #janathababul #tony kick and antair team

  • @prashanththatikayala8004
    @prashanththatikayala8004 2 года назад +1

    Sy tv channel great chala manchi songs vuntayi 💐💐💐💐💐💐💐 best of luck brother s ❤️❤️❤️❤️❤️

  • @J.S.MUDIRAJ-SAI5JS7JS1o
    @J.S.MUDIRAJ-SAI5JS7JS1o 2 года назад +1

    ఫుల్ సాంగ్ ఎప్పుడు వస్తది మిత్రమా

  • @rapothulaanjaneyulu98
    @rapothulaanjaneyulu98 2 года назад +7

    పాట సూపర్ గా ఉంది మళ్లీ మీ జాతక కలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అన్న👍💐

  • @javvajisandeep9545
    @javvajisandeep9545 2 года назад +1

    Tony Bhai ..........nuvee nuvee 💘💘💘

  • @villagepoliticians8962
    @villagepoliticians8962 2 года назад

    మీ ఇద్ధరు కలవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను ....

  • @aravindaparadhi6349
    @aravindaparadhi6349 2 года назад

    Superb Anna🔥🔥 Tony&Babulu Broo 😍🥰🥰🔥🔥🔥🔥🔥🔥

  • @akashchoreographerkarimnag4780
    @akashchoreographerkarimnag4780 2 года назад

    Bagundi Anna Ganthe ..Em Cheppalo Em Matladalo Ardamaithle.... Gatlundi ..

  • @duvvasisanthosh184
    @duvvasisanthosh184 2 года назад +1

    Me nunchi ilanti sang vastundante adi block buster

  • @shubhamkardarwar1097
    @shubhamkardarwar1097 2 года назад +5

    Anna I Am From #Maharshtra, mee songs anni chala baguntayi annagaru mee prati oka song superb 💥💥💯🙏

  • @rakeshdoddi5705
    @rakeshdoddi5705 2 года назад +19

    Eagerly waiting for this Song. 👌👌
    Tony bhai acting 👌👌, Bablu Anna 💪🔥🔥
    Male version Tony ne pedithe baagundu anukunna, alage chesaru. Super anna.
    First time Sytv lo Action scenes, 🔥👌🔥
    Annaaa Nakoka doubt,
    Part 1 Janu tho female version,
    Part 2 Tony Bhai tho male version.
    Situation emo veella life ki sink aithundi.
    Papam valliddaru malli kaliste Bagundi kadanna.

  • @mamidimounika5524
    @mamidimounika5524 2 года назад +19

    సూపర్ సాంగ్ థాంక్స్ తిరుపతి అన్న 🙏🙏🙏👌👌👌❤❤❤

  • @rashmithajakkula9194
    @rashmithajakkula9194 2 года назад +1

    What a acting tony anna female lo janu akka male lo meru super acters both of you and meru malli kaluvalani korukutuna tony anna

  • @tsanthosh6848
    @tsanthosh6848 2 года назад +1

    Release apudu bro

  • @srimanthulasaikrishna6844
    @srimanthulasaikrishna6844 2 года назад +6

    wow.❤. e song kosam chala mandi fans waiting .ana.👍🏻👍🏻👏👏..waiting for full song.🎉🎧🎻🎻. BGM super e song ki asalu..
    e song lo me lyrics ela vuntayo ika .💚🎧

  • @praveenseru3667
    @praveenseru3667 2 года назад

    మళ్లీ కలిస్తే చూడాలి మీ ఇద్దరినీ (జాను &టోనీ) 🤗🤗🤞

  • @BavapurKVillegeShow
    @BavapurKVillegeShow 2 года назад

    Super bro

  • @jaganpatelmandavlogs3704
    @jaganpatelmandavlogs3704 2 года назад

    Waiting for full song Anna... thondaragaa release cheyyu

  • @mamidimounika5524
    @mamidimounika5524 2 года назад +11

    వరుసగా సాంగ్స్ తీస్తున్నవన్నా సూపర్ వున్నాయ్ సాంగ్స్ 🤝🤝❤❤💐💐💐🙏🙏🙏

  • @Rakesh8726p
    @Rakesh8726p 2 года назад +22

    Waiting for full song 😍🥰🥰

    • @SIDDUNAYAK1234.
      @SIDDUNAYAK1234. 2 года назад

      Waiting for full song super bavaa all of you Excellent 👌👍👍👌👌👌

  • @shayamm2819
    @shayamm2819 2 года назад +1

    Waiting for full song Annaya

  • @manojkorepu124
    @manojkorepu124 2 года назад

    అన్నా తిరుపతి మాట్ల నువ్వు త్వరలో సినిమారంగంలో ఒక ప్రేమ గీతం రాయాలి నా కోరిక!! 💯💥✔️

  • @maavillagestars5005
    @maavillagestars5005 2 года назад

    పొడి పొడి వానలు సాంగ్.. మీ భార్య జాను
    మీరు పార్ట్ 2..💙

  • @mashok6516
    @mashok6516 2 года назад +1

    అన్న నీపాటాలకు ,🙏🙏

  • @ankudatirafikbasha7794
    @ankudatirafikbasha7794 2 года назад +5

    సై టీవీ కుటుంబ సభ్యులందరికీ ఈ సాంగ్ ఒక వరం టోనీ అన్న అండ్ జనతా బబ్లు డాడీ ఫుల్ సూపర్ అన్న చాలా పెద్ద సక్సెస్ రావాలని, 😍😍😍🥰🥰🥰

  • @meghanacreations6854
    @meghanacreations6854 2 года назад +20

    జాను ల్యిరి టోని టిక్.... ఇదరు కలవాలి ఈ పాటతో...💗🤝👍❤️😍🙏

  • @kalavalamahesh7926
    @kalavalamahesh7926 2 года назад +1

    Sytv lo songs all super anna all songs lo music okela vunai koncham music cheng cheyandi bro!

  • @Srikanth_Lucky007
    @Srikanth_Lucky007 2 года назад +1

    Perfect hero for this song and lyrics అయితే wow anna osm😍

  • @mahikundella4154
    @mahikundella4154 2 года назад +1

    sytv antene thirupathi anna writing mi lyrics super anna

  • @mrsnickysmartcrushsingle7876
    @mrsnickysmartcrushsingle7876 2 года назад +1

    💔😔🥺👌🏻👌🏻👌🏻🖤🖤🖤 supper Tony Bro

  • @ramakrishnakaduru5832
    @ramakrishnakaduru5832 2 года назад +15

    Mi songs lo One of the greatest song avtadi Vanchana song

  • @narayanaagurla231
    @narayanaagurla231 2 года назад +1

    Super.song tirupati.anna

  • @madhuloveofficial
    @madhuloveofficial 2 года назад +3

    ఈ సాంగ్ ఎందుకో సోషల్ మీడియాలో హల్ చెల్ ramp అనిపిస్తుంది ❤️❤️

  • @anjicreation2740
    @anjicreation2740 2 года назад

    జాను కోసం తీసినట్టు ఉంది పార్ట్ 2 సూపర్ ఎమోషన్ మళ్ళీ కలిస్తే బాగుండు

  • @venkateshchintha6392
    @venkateshchintha6392 2 года назад

    Anna promo nee oka 1000 times chusa anna plzz thondhara e song vidudhala cheyandi

  • @rameshpatel7734
    @rameshpatel7734 2 года назад +2

    Tony acting super

  • @harishjookanti7678
    @harishjookanti7678 2 года назад +1

    Super song🎵 anna

  • @veeraboinanagaraju5762
    @veeraboinanagaraju5762 2 года назад +4

    అన్న పాట చాలా బాగుంది. నీ కలం ఒక అద్భుతం.... Waiting For Full Song

  • @usrikanthsri613
    @usrikanthsri613 2 года назад

    💐waiting for song.soooo. much💐

  • @samseesala8960
    @samseesala8960 2 года назад

    Matla Tirupathi anna waiting for full song

  • @varuntejanani
    @varuntejanani 2 года назад

    🙏🙏🙏🙏🙏🙏
    Each and every song super with lyrics

  • @ajmerapremkumar4417
    @ajmerapremkumar4417 2 года назад +1

    Lyrics and acting music superb anna

  • @BoltTrenz
    @BoltTrenz 2 года назад

    Gooose bumps vasthunaie..

  • @saidannuri1977
    @saidannuri1977 2 года назад

    Supar undi song Thirupathi anna

  • @rosejasmin10
    @rosejasmin10 2 года назад

    Waiting for this full video song💐

  • @ndvlogs6439
    @ndvlogs6439 2 года назад

    Wi8ing brother for full song

  • @golusulajoythi9840
    @golusulajoythi9840 2 года назад +1

    trailer super bro❤❤❤

  • @ramprasadudugula4069
    @ramprasadudugula4069 2 года назад +1

    Waiting full song Vanchana song pettandi anna 👌

  • @Krishnaofficial7777
    @Krishnaofficial7777 2 года назад +5

    I'm Eagerly Waiting for This Song
    Because....... ఆ ప్రోమో లో ఉన్న లిరిక్స్ నేను నా లైఫ్ లో వాడిన పదాలు మళ్ళీ నాకు వినపడుతుంటే ఏదో తెలియని Feeling.💔

  • @srinudontaraveni7787
    @srinudontaraveni7787 2 года назад

    Wow anna awesome song malli Hit fix

  • @sharukhnani9626
    @sharukhnani9626 2 года назад +2

    Big fan Anna

  • @rameshkurma9021
    @rameshkurma9021 2 года назад +1

    All the best sendhurama and tum

  • @shekarpothaveni3459
    @shekarpothaveni3459 2 года назад

    దేనికోసమైతే మీరు విడిపోయారో మళ్ళీ ఈ కలమాతల్లి సాక్షిగా మీరు నమ్మిన వేములడా రాజన్న ఆస్థాన వాగ్గేయకారుడు (sytv ) మిమ్మల్ని కలపాలని,ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాం...సై టీవీ

  • @tsanthosh6848
    @tsanthosh6848 2 года назад +1

    Song enka release chestaleru m indhi

  • @devpaaru8252
    @devpaaru8252 2 года назад +1

    సూపర్బ్ సూపర్బ్ సూపర్బ్ సూపర్బ్
    మాటల్లేవ్ మాట్ల అన్న మార్క్ వేరే లెవెల్ నీ కలనికి 🙏🙏🙏🙏

  • @shivakumarthouti5326
    @shivakumarthouti5326 2 года назад

    Climax Lo janu vaste matram e song pakka block buster 🙏🙏👌

  • @fanofharshasaianna3182
    @fanofharshasaianna3182 2 года назад +2

    Chala bagundi sir song🥰🥰🥰

  • @gundapusaikumar4375
    @gundapusaikumar4375 2 года назад +1

    heart feeling bro.
    i am waiting for every song bro.
    daily listening for every song bro.

  • @laxmanayiti6189
    @laxmanayiti6189 2 года назад +1

    Nice promo

  • @smillyraviteja657
    @smillyraviteja657 2 года назад +1

    E song chala Bagundhi Bro

  • @Rakesh_goud348
    @Rakesh_goud348 2 года назад +1

    Tony kick acting 👌👌👌

  • @gajulakranthikumar7383
    @gajulakranthikumar7383 2 года назад

    Song super Anna full song kosam waiting

  • @pasalaobigallasumalatha8968
    @pasalaobigallasumalatha8968 2 года назад +2

    ##Tony anna acting level💓💓🔥

  • @rajkumarmca7359
    @rajkumarmca7359 2 года назад +1

    Annayya song super

  • @srikanthgoud5561
    @srikanthgoud5561 2 года назад +1

    Iam waiting full song bayya

  • @kothakotavijayalakshmi
    @kothakotavijayalakshmi 2 года назад +1

    Speechless too good performance great rowdys is important 🤝 that makes heroism on top 👍🏻 all the best nice promo

  • @damupalepu800
    @damupalepu800 2 года назад +1

    Super song brother

  • @shivanandhinibollarapu4459
    @shivanandhinibollarapu4459 2 года назад +4

    Ahhhh what a acting bablu sir😍

  • @k.vamshikrishna6927
    @k.vamshikrishna6927 2 года назад +1

    Aha ..wt a lyrics...wow sytv..❤️❤️

  • @aravindmusical394
    @aravindmusical394 2 года назад +4

    First Time Sy Tv With Action Scenes ❤️

  • @MMrchandugadu
    @MMrchandugadu 2 года назад

    Anna super nijanga ....i loved it

  • @ChinnaChinna-mj2ch
    @ChinnaChinna-mj2ch 2 года назад

    Appudu vastadhi bro

  • @srinivasmudiraj7924
    @srinivasmudiraj7924 2 года назад

    తెలంగాణ జానపదాలు సూపర్

  • @tshankarappa4706
    @tshankarappa4706 2 года назад

    Super promo song 👌👌👌👌

  • @hvfolkmusic4324
    @hvfolkmusic4324 2 года назад +1

    Super Anna 🔥

  • @djsuryasmileyfromrkp818
    @djsuryasmileyfromrkp818 2 года назад +1

    ✌Super Song Bro😢