Addedu Addedu 2 Full Folk Song | Thirupathi Matla | Madeen Sk | Madhupriya | Reenu Sk

Поделиться
HTML-код
  • Опубликовано: 26 окт 2024

Комментарии • 1,1 тыс.

  • @Matlasmedia
    @Matlasmedia Год назад +824

    అందరికి నమస్కారం 🙏
    నేను మీ తిరుపతిమాట్ల..నేను
    2001లో జానపద క్యాసెట్ రంగంలో అడుగుపెట్టాను.. నా మొదటి ఆల్బమ్ (''మా పల్లె సూర్యోదయం'')
    జానాపాట
    జాజీమొగులాలి ఇట్లా 400ల ఆల్బమ్స్ 2001 నించి 2008 వరకు చెయ్యడం జరిగింది. దాంట్లో హిట్ అయినా సాంగ్స్..
    (కాలేజీ కన్నెపిల్లరన్నో)
    (పొద్దుపొద్దుల్లు రెండు)
    (అడ్డెడు అడ్డెడు)
    (సెల్ఫోను)
    ఇట్లా.. చానా జానపదాలున్నాయ్.. ఆరోజుల్లో నేను రాసిన పాటలు పాడిన గాయకులు.. జడలరమేష్, ఆకునూరిదేవయ్య,
    గర్జన
    ఎర్రంవేణుగోపాల్
    కందుకూరి శంకర్బాబు
    సాయిచంద్
    అంతడుపుల రమాదేవి
    స్వర్ణ
    ఇలా అప్పుడు ట్రెండింగ్ లో ఉన్న.. గాయకులతో కలిసి పనిచెయ్యడం జరిగింది
    బాధాకరమైన విషయం ఎందంటే..! ఆరోజుల్లో సోషల్ మీడియా ఇంత అభివృద్ధి చెందకపోవడంవల్ల మాలాంటి కళాకారులకు సరైన గుర్తింపు రాలేదు సైటీవీ ద్వారా మీకు పరిచయమైనందుకు సంతోషంగా ఉన్నా... ఆనాటి పాటల్ని మీకు మరొక్కసారి అంటే నా పాటలు కాబట్టి తెల్వని కొంతమందికి తెలియజేసే ప్రయత్నం చేస్తున్న తప్ప దీనిలో ఇంకోటేంలేదు...
    థాంక్యూ
    "ఒక కవి స్ఫూర్తిపొందుతాడు తప్ప.. కాపీ చెయ్యడనేదే నా భావన" దయచేసి గమనించగలరు..!

    • @manchalasantosh542
      @manchalasantosh542 Год назад +10

      సైటీవీ గ్యాప్ తీసుకుని సైలెంట్ గా ఉండొచ్చు,, కానీ వచ్చే తెలంగానలు 💚 మాత్రం సోషల్ మీడియా& యుట్యూబ్ ను షేక్ చేస్తాయి మాట్ల తిరుపతి అన్న 🎤✍️🙏🥰& సై టీవి 😎💚

    • @pandavulashivasena785
      @pandavulashivasena785 Год назад +7

      నీ రాతలు
      పరువాల గోదారి ఆటలు
      నీ పాటలు
      మనసుని హాయిని గొల్పే ఊటలు
      నీ మాటల అల్లికలు
      అల్లసాని వారి గజి బిజీ పద్యపు రేకలు .....

    • @mutylalaxmanreddy1976
      @mutylalaxmanreddy1976 Год назад +5

      అన్నా మీరు మంచి కవి గాయకులు
      జనపదలలో మీకు ప్రత్యేక స్థానం ఉంది అన్న మీరు ఇంకా ఎన్నో మంచి పాటలని అందించాలి అని కోరుకుంటున్న

    • @nagrajaa548
      @nagrajaa548 Год назад +1

      All the best👍💯

    • @anildeshetti9953
      @anildeshetti9953 Год назад +2

      Anna vere languages lo eee pata eppudu release chestaru

  • @RA-nl5uz
    @RA-nl5uz Год назад +17

    అస్సలు అనుకోలేదు పాట ఇంత అద్భుతంగా ఉంటుందని . DOP shiva annaki దన్యవాదాలు అన్న సూపర్ అన్న.

  • @sarangapanipothiredyy
    @sarangapanipothiredyy Год назад +219

    చంద్రయాన్ త్రీ ల దూసుకుపోతున్న సై టీవీ ఛానల్ కి జానపదాన్ని జనపదం గా మార్చిన సై టీవీ మిత్రబృందానికి శుభాకాంక్షలు...💐💐

  • @vinodsunkem
    @vinodsunkem Год назад +12

    రాను రాను సినిమా పాటలు అంతరించి పోయిన ఆశ్చర్య చెందాల్సిన అవసరం లేదు😂😂 అంత బాగుంది 👏

  • @sathishthokala4243
    @sathishthokala4243 Год назад +43

    ఇంత మంచి పాటను ప్రేక్షకులకు అందించినందుకు మట్ల తిరుపతి గారికి పాదాభివందనాలు. అన్న ఇలాంటి పాటలు ఇంకా త్వరగా మాకు వినిపించగలరని మిమల్ని వేడుకుంటున్నాను🌹🌺☔🖋️🎶🎶🎼💠

  • @LATHAKADAKUNTLA
    @LATHAKADAKUNTLA Год назад +195

    తెలుగు ఇండస్ట్రీలో SS రాజమౌళి గారి సినిమా కోసం ప్రేక్షకులు చూసినట్లు
    జానపద పాటల ప్రేక్షకులు నీ పాటల కోసం అలా ఎదురు చూస్తున్నారు.
    జానపదుల ఆనిముత్యం మాట్ల తిరుపతి

  • @ok_kaka_official
    @ok_kaka_official Год назад +161

    ఇంత అద్భుతమైన పాటను అందించినందుకు తిరుపతి అన్న కు మరియు టీమ్ కు ధన్యవాదాలు , ఈ పాట కచ్చితంగా విజయం సాధిస్తుంది

    • @mpraveen8563
      @mpraveen8563 Год назад +2

      9

    • @gajraypavan5201
      @gajraypavan5201 Год назад +2

      Tuuk 4:30

    • @CHINNUOFFICIALS1437
      @CHINNUOFFICIALS1437 Год назад

      youtube.com/@mr.stylish.boy1437

    • @rajaboinanavi7757
      @rajaboinanavi7757 Год назад

      ఒనా🎉😢ఔఔఔఔఔఔ😂❤🎉ఔఔ🎉ఔ🎉ఔషధ 🎉🎉😢ఔ🎉😢ఈ 😂
      ఈ ఔ😢ఔఔఔ🎉🎉ఔఔ🎉

      ం ఔవవ.వేఔఐ😢😢😢వ
      ❤వ
      వవౌఔఔఆఔ🎉ఔ

      ఏమండీ ఈ 🎉ఔఔఔ🎉🎉🎉🎉😢
      ❤ఔ😮😮🎉😢🎉ఔఔఔఔ❤😂వరకు 😮. 😢ఔ😂😢😢ఔ🎉ఔ
      🎉వ🎉
      వౌ😮ఔఔ😂ఔ🎉🎉😢😢🎉😢

    • @VisambharSingh-xu6vf
      @VisambharSingh-xu6vf Год назад

      dedh ko b BBC

  • @handles598
    @handles598 Год назад +27

    Sytv తిరుపతి అన్న మీ పాటలు చాల బాగుంటాయి. ❤️🎵🎶🎼

  • @msk1989
    @msk1989 Год назад +5

    మాది ఉత్తరాంధ్ర( విజయనగరం)సోదరా..తెలంగాణ జానపద పాటలు చాలా బాగున్నాయి..పల్లెటూరి ఆడపడుచులు ఎలా ఉంటారో చాలా చక్కగా చూపిస్తున్నారు..మీ టీమ్ అందరికీ స్పెషల్ థాంక్స్...😊

  • @apjmusictelugu
    @apjmusictelugu Год назад +27

    తిరుపతి అన్నా నువ్వు మాలాంటి వాళ్లకు చాలా ఆదర్శం అన్నా నీ పాటలు చాలా అద్భుతంగా ఉంటాయి అన్నా పాలు పంచదారతో పంచబ్రుతాలు గొంతులో పోసినట్టు నీ పాట చెవికి అంత ఇంపుగా ఉంటుంది అన్నా❤❤❤

  • @mushamsrinivas527
    @mushamsrinivas527 Год назад +8

    ఫోక్ బాక్స్ ofc బద్దల్ కొట్టిన...
    Matla...
    మధుప్రియ...
    కంగ్రాట్స్ సై టీవీ టీమ్

  • @santoshritvik8744
    @santoshritvik8744 Год назад +4

    Paatatho paatu Prathyekanga Photography Chaala Chaala Baagundhi.Sankranthi Roju Rangavalli la Kallaku Yimpuga Anipinchindhi.

  • @chennaboinaravi9648
    @chennaboinaravi9648 Год назад +22

    Sy tv నుండి గ్యాప్ లేకుండా సాంగ్స్ రావాలి అని కోరుకునే వాళ్ళు ఒక లైక్ వెయ్యండి

  • @పల్లెవీడియోస్

    ఇంత మంచి పల్లె పాటను మకు అందించిన ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదములు

  • @rakeshvellulla5094
    @rakeshvellulla5094 Год назад +388

    ఈ పాట 15 సంవత్సరలా...క్రితం వచ్చింది ఎంత మందికి. గుర్తుంది...

  • @telanganatheertham6244
    @telanganatheertham6244 Год назад +19

    కొండ నుండి జాలువారిన నీటి ధారల...
    మబ్బు నుండి నేల కొచ్చిన వాన జల్లుల...
    తల్లి పొత్తిళ్ళలో పసి పాప నవ్వుల...
    జాన పదాన్ని తన భుజన ఏత్తుకోని పల్లె తల్లికి పడమటి దిక్కున ఉదయిoచే సూర్యుడి వై...
    ప్రతి ఒక్కరి మదిని నీ పల్లె పాటతో పులకరింప చేస్తున్న మట్ల తిరుపతి అన్న...
    మీకు ఇవే మా పల్లె తల్లి వందనాలు...🙏

    • @palligangadhar2229
      @palligangadhar2229 Год назад

      Super songs who is writer good thinking 👌👌👌👌👌👌👌all off best sing best location best attude all off good

    • @telanganatheertham6244
      @telanganatheertham6244 Год назад

      TQ bro

  • @Venkatpj-n4j
    @Venkatpj-n4j Год назад +3

    Shivavelpula anna fans లైక్ 😍king of dop🔥🕺

  • @anjaneyulubollepogu397
    @anjaneyulubollepogu397 Год назад +3

    song baagundi dancers andaru baaga chesaru....choreography baagundi

  • @koyilammafolktv
    @koyilammafolktv Год назад +1

    మేల్ వర్షన్ లో ఉన్న ఇదే పాటను నేను కొన్ని వందల సార్లు విన్నాను, వింటూనే ఉన్నాను, ఉంటాను.. అది నా ఆల్ టైమ్ ఫేవరెట్ సాంగ్.. అలాంటిది ఇప్పుడు అదే పాటను ఈ విధంగా మా ముందుకు తీసుకొచ్చిన మాట్ల తిరుపతి అన్నకు మనస్పూర్తిగా ధన్యవాదాలు తలియజేస్తున్నాను..❤❤ ఈ పాట కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది అన్నా..👌👌💜♥️💙 జానపదం అనగానే ముందుగా గుర్తుకు వచ్చేవి మీ పాటలు అన్నా.. ఇలాంటి పాటలు మరెన్నో చేసి మన తెలంగాణ జానపదం అంటే ఎంత తియ్యగా ఉంటుందో అందరి గుండెల్లో తీపి బాణంలా గుచ్చుకునే విధంగా చేయాలని, చేస్తారని ఆశిస్తున్నాను అన్నా.. All the very best Annaya..✨❤️💖🥳🥳

  • @pandusiddharth2258
    @pandusiddharth2258 Год назад +3

    తిరుపతి మాట్లా అన్న సాంగ్ అంటేనే ఓ రేంజ్ లో ఉంటది.. సూపర్...❤

  • @nareshpullugujju8790
    @nareshpullugujju8790 Год назад +2

    సూపర్ గా ఉన్నది.. సాంగ్ మాత్రం
    మన్నల్ని ఆపేది వేవడ్రా 🔥🔥🔥..
    SY TV.. తోపు ALL సూపర్ రొ.

  • @kalkiravan158
    @kalkiravan158 Год назад +14

    తిరుపతి అన్న గారికి చిన్న విన్నపం next వచ్చే పాట చాల మందికి కాలర్ ట్యూన్ పెట్టుకునేలా ఉండాలి ...Jashuva krishna

  • @k.jagadish2916
    @k.jagadish2916 Год назад +1

    Telangana vachudh endho gaani ooputhunarra babu...👌👌👌👌

  • @snapfactstelugu
    @snapfactstelugu Год назад +11

    Pure Telangana village vibes. Song super 👇🎧💖💯

  • @maheshMN1127
    @maheshMN1127 Год назад +1

    Anna song all time ever green... Anna edhi ma dj la motham vera untadhi kani anna e song vellu cheisna performance antha perfect rale nd fail anna dheni DJ version lo vera level ki tesuka veltharani korukuntunna ..... Itlu u r loving fan......❤️💥

  • @kannevenaraju
    @kannevenaraju Год назад +4

    తిరుపతి మాట్ల మి పాటలు ఫోక్ చరిత్ర లో ఎప్పటికీ మర్చిపోలేని గుర్తులు థ్యాంక్యూ ఇట్లు మి అభిమాని రాజ్ యాదవ్

  • @AEswar-k8e
    @AEswar-k8e Год назад +3

    E song vintunte gundelo dolu sanayi moguthunadhi vere level music ❤❤❤❤suberb lirycs..ok ok chepthundhi song Mali Mali vinamani ok ok chepthundhi ❤❤💯💯yeso yeso
    ..

  • @arpularavitelugu6843
    @arpularavitelugu6843 Год назад +4

    ప్రకృతి పరవశించే లాగ
    జనం మైమరిచే లాగ
    పల్లె పదాలు అల్లుటలో
    మాట్లకు మెలకువలు ఎక్కువే......
    తిరుపతి అన్న పాటలు వింటే
    తిరుపతి లడ్డూ తిన్నంత కమ్మగా ఉంటాయి
    నువ్వు super అన్న

  • @rajugangone473
    @rajugangone473 Год назад +8

    చివరలో అమ్మాయి చిరునవ్వు ఎంత మందికి నచ్చింది సూపర్ కాద పాట మంచి హిట్ కొట్టుతుంది❤❤❤

  • @arundance7734
    @arundance7734 Год назад +1

    Shekar.anna Choreography vere level🙌🙌🙌🔥🔥🔥

  • @umeshyadavpayyavula3939
    @umeshyadavpayyavula3939 Год назад +3

    Thirupathi anna em chepalo kuda ardham katle nijangaa chala bagundhi anna song good song 💙💝

  • @prashanthyoutube4987
    @prashanthyoutube4987 Год назад +13

    Lyrics,music drums,Dance, overall song mind blowing..
    Especially Heroine expressions❤️❤️ co dancers also well performed..totally song exlent...👌👌👌💯💯💯

  • @bhumeshofficial2357
    @bhumeshofficial2357 Год назад +5

    ఇలాంటి అధ్బుతమైన పాటలు రావాలంటే అదొక తెలంగాణ లో ఉన్న ఇలాంటి వాళ్ళతోనే సాధ్యం

  • @kommagonimadhu8869
    @kommagonimadhu8869 Год назад +3

    మాటల తిరుపతన్న వాయిస్ ఉంటే ఇంకా బాగుండేది సై టీవీ ఛానల్ లో మరో బ్లాక్ బస్టర్❤

  • @rajgangipellyvlogs2029
    @rajgangipellyvlogs2029 Год назад +3

    ఈ పాటకీ పాత్ర వహించిన అందరికీ 👍💥

  • @PooluBanjaraVlogs
    @PooluBanjaraVlogs Год назад +1

    Banjara Ma Kanna Avacha Bro 👌
    I'm Waiting Banjara Song ♥️

  • @sureshmancherla7583
    @sureshmancherla7583 Год назад +3

    Nice song and dance.... Pallikonda Laxmi 😍

  • @HarishHarish-lq7it
    @HarishHarish-lq7it Год назад

    Old song Kantey edhey super ga unnadhi....bro ee song kosma ok 5days nudi wait chesuthunna..and ma shop loki ok new song dhorikeyndhey.....

  • @dev.495-e8y
    @dev.495-e8y Год назад +9

    తర్వాత మేల్ వెర్షన్ కూడా కావాలి అనుకునేవాళ్ళు లైక్ చేసి వాళ్ళకి తెలియజేయండి🎉🎉❤❤

  • @sangameshp3681
    @sangameshp3681 Год назад +2

    Music 🎵 super
    Dance 🕺Keka
    Video Taking 📽️ exlent
    Dancers 🕺🕺super
    And then last but least Heroine😍🔥Killing expression🤗.
    Total song oka movie range lo vundi🎉🎉 .
    And then Reenu ma I am legally waiting to see it on the Big screen ra🤞 All the best for the Bright future ra

  • @sujithpenchikala5178
    @sujithpenchikala5178 Год назад +16

    Nice choreography 🤩

  • @naresh6271
    @naresh6271 Год назад

    Superb song bro two days function busy motham oka pata tho Gone

  • @mr.SHEKHAR_27
    @mr.SHEKHAR_27 Год назад +3

    అద్బుతం ఈ పాట ఈలాంటి పాట మన తెలంగాణ లోనే ఉంటాయ్ తెలంగాణ అంటే మినిమం ఉంటది మరి మధుప్రియ నైస్ పాట బ్యూటిఫుల్

  • @rajashekearrochakonda4505
    @rajashekearrochakonda4505 Год назад +2

    ఈ పాట చాలా బాగుంది పాడిన్న మధు ప్రియా అక్క కీ త్క్స్

  • @rajeshdubbaka2660
    @rajeshdubbaka2660 Год назад +5

    అన్న old is gold అంటారు నిజమే. చాలా చాలా బాగుంది ఈ పాట...సినిమా లో చూసినట్టుంది❤❤❤

  • @ashikdhil3017
    @ashikdhil3017 Год назад +7

    Respect for dancers 👏👏 done great job

  • @Reddi05
    @Reddi05 Год назад +24

    After a long time I felt like listening to a great folk song...
    Special thanks to madhu Priya ❤

  • @krishnareddy2803
    @krishnareddy2803 10 месяцев назад

    డోలూ సన్నాయి గుండెల్లో మోగుతుందోయీ...
    Lovely lyric and beautiful picturisation.

  • @gollapallysanvi3364
    @gollapallysanvi3364 Год назад +4

    REENU U R LOOKING NICE IN THIS SONG AMA, THANKS TO ALL TEAM MEMBERS.

  • @prasadch.8285
    @prasadch.8285 2 месяца назад

    గంగక్కా.. ని తమ్ముడు మనకు రాఖీ పౌర్ణమి శుభాాంక్షలు అక్క..🙏🙏🙏🙏

  • @onteddukumarvlogs5237
    @onteddukumarvlogs5237 Год назад +6

    మన జానపద పాటలకు ప్రాణం పోసే sy tv కీ నా ధన్యవాదములు

  • @sriramdigitals...7773
    @sriramdigitals...7773 3 месяца назад

    superb song And DOP 🖤🖤🖤🖤🖤🖤🖤

  • @arlalaxman4947
    @arlalaxman4947 Год назад +4

    మాట్ల వారు మీ పాటలకి మాటలు లేవు.......!😘 🎶
    మీ రాతలకి హావదులు లెవు......!🎶😘
    మన సై టీవి కీ ఇక తిరుగే లేదు......!😘🎶

  • @lakpathiproperties264
    @lakpathiproperties264 Год назад +2

    తిరుపతి అన్న ఫ్యాన్స్ ఒక లైక్ వేసుకోండి❤

  • @RajuRaju-lb3og
    @RajuRaju-lb3og Год назад +7

    మధుప్రియ గానం తిరుపతి అన్న రచన ఈ పాటకి ఎంతో వన్నె తెచ్చిన ది 🎉🎉🎉

  • @PANINDIASTARPRABHAS-s5o
    @PANINDIASTARPRABHAS-s5o Год назад

    SONG SUPER BRO INKA DANS meeda Mee Team ki Unna Intrest chooda muchataga undi valla dans chala baga chesaru

  • @prasadb2235
    @prasadb2235 Год назад +5

    Exlent choriography..!! ❤

  • @dvvcreations8057
    @dvvcreations8057 Год назад

    First view naadhe... thirupathanna pata ante inka అంతే వేరే level

  • @gopigoudpothaveni8764
    @gopigoudpothaveni8764 Год назад +7

    Super cinematography, beautiful casting,good lyrics and one more chart buster from SY TV,,, how many folk songs come and go but SY TV standards are high…🎉❤

  • @avismart4121
    @avismart4121 11 месяцев назад

    Madhupriya again Rocks.. reenu super❤❤

  • @shivakashi3145
    @shivakashi3145 Год назад +3

    మాములుగా లేదు కొరియోగ్రఫీ అన్నా💚

  • @karalreddy
    @karalreddy Год назад +1

    background dancers chala baga chesaru . camera work and lyrics good same type of music

  • @manohard.3684
    @manohard.3684 Год назад +3

    Super Anna song meku peddha fans Anna matla thirupathi anna garu ♥️♥️😍😍💕💕

  • @paladugugattaiah4794
    @paladugugattaiah4794 Год назад

    Yes, Madhu Priya be following with Thirupati matla saabh. Chaloo,...

  • @MSCREATIONS9676
    @MSCREATIONS9676 Год назад +5

    Singer :Madhu Priya ❤

  • @madhurock5283
    @madhurock5283 Год назад +1

    Anukunna Shekar Anna Choreography Ani...
    తెలుగు మూవీ ఇండస్ట్రీ లో Shekar master అయితే ఈ folk ఇండస్ట్రీలో శేఖర్ virus...❤suppeer

  • @Ravichari653
    @Ravichari653 Год назад +9

    తిరుపతి అన్న కలం నుండి వచ్చినా మరో ఆణిముత్యం ❤

  • @harihalkati2093
    @harihalkati2093 Год назад +1

    Heroine simple ga chala bagundhi ❤😍

  • @telugenaswasa352
    @telugenaswasa352 Год назад +4

    Madhupriya voice 👌👌👌👌❤❤❤

  • @sripalreddy8760
    @sripalreddy8760 Год назад

    E channels lo vachina songs anni blockbuster ❤❤ andhuke Monthly 1song relase cheyandi

  • @srikanthcheruku205
    @srikanthcheruku205 Год назад +4

    సూపర్ ❤️❤️❤️

  • @mrinsane6298
    @mrinsane6298 Год назад +1

    Telangana janapadalu >>>>all telugu movie songs

  • @sudhakarjunjuru4271
    @sudhakarjunjuru4271 Год назад

    అబ్బా ఎం మ్యూజిక్ రా బాబు కాళ్ళు లేనోడు కూడా లేచి తీన్మార్ ఆడేలా ఉంది 👌👌👌

  • @kilishettyrajkumar5104
    @kilishettyrajkumar5104 Год назад +3

    Superb song🎉🎉

  • @anilkommula7480
    @anilkommula7480 Год назад +2

    Super song chala chala bhagundhi annaya👌👌👌👌👌❤️❤️❤️❤️❤️

  • @SagarJeedhula_9230
    @SagarJeedhula_9230 Год назад +3

    One more pearl from the SY TV house. Congratulations team🎉👏

  • @PakkaTelugabbai
    @PakkaTelugabbai Год назад +1

    Song ❤️ Adhiripoyindhi...Reenu looking beautiful 😍

  • @venkymahendra
    @venkymahendra Год назад +4

    Super👌👌

  • @mayurifolks8730
    @mayurifolks8730 Год назад +1

    Thirupathanna kalam madhupriya galam super super super

  • @chenchumounika9408
    @chenchumounika9408 Год назад +3

    Such a magical song 😍

  • @manadjtv1747
    @manadjtv1747 Год назад

    Super 🔥🔥🔥🔥🔥🔥

  • @abhinaya4952
    @abhinaya4952 Год назад +8

    Old is gold 🎉❤

  • @subbusuman9315
    @subbusuman9315 Год назад +1

    Side dancers పెద్దవాళ్ళని కొత్తగా ట్రై చేసినవ్ సూపర్ అన్న

  • @vinaycreates
    @vinaycreates Год назад +3

    👌👌👌👌

  • @PremchandMyaka
    @PremchandMyaka Год назад +1

    *SuPeR sOnG👌🏽👌🏽*

  • @golimadhujack1987
    @golimadhujack1987 Год назад +3

    Outstanding song & performance 🎉

    • @dspdsp2686
      @dspdsp2686 Год назад

      Outstanding.... No words😊

  • @jan-florinzamfiroiu5088
    @jan-florinzamfiroiu5088 8 месяцев назад

    For Sure This Label " Sy TV " is Real Excellent...(!) Respect from France...!

  • @jakkulavenkatesh6547
    @jakkulavenkatesh6547 Год назад +4

    Super

    • @Rdccc4
      @Rdccc4 21 день назад

      Rga🎂❤

  • @gundapusaikumar4375
    @gundapusaikumar4375 Год назад +1

    Waiting this thirupati Anna so late your songs in sy tv channel ❤.
    Over all song 'wow' bro.

  • @malleshgoud3455
    @malleshgoud3455 Год назад

    Intha time thisukunnavendhanna ekkada waiting ni song kosam thirupathi Anna and madhupriya super singing and best of luck all teem members gooddddddddddddddd..,....,,,.

  • @itspraveen705
    @itspraveen705 Год назад +2

    Super song 🥰

  • @RajuM-zr6xl
    @RajuM-zr6xl Год назад

    🎉🎉🎉 super ra baangari thai🎉🎉🎉🎉

  • @pallekeerthipriya9355
    @pallekeerthipriya9355 Год назад +7

    Wonderful song

  • @prashanthvarmaembadi
    @prashanthvarmaembadi Год назад +1

    Superb matla thirupathi anna ❤❤❤🎉🎉🎉🎉

  • @KISHOREMND
    @KISHOREMND Год назад +4

    The only one thing I love about this song is " the way she smile 😊" .it's adorable

  • @dattagadedofficial1127
    @dattagadedofficial1127 Год назад +2

    Nice choreography❤😊

  • @razzrazz9697
    @razzrazz9697 Год назад

    Song and performance kuda awesome , but lip sink ledhu chusukondi and polam lo drone shot next level sir

  • @nareshthallapelli6437
    @nareshthallapelli6437 Год назад +3

    Nice song

  • @VaniGaddameedi-gn2gh
    @VaniGaddameedi-gn2gh Год назад

    Polam made lo mancham vesi tesena concept chala bagunde👌

  • @mouryan549
    @mouryan549 Год назад +3

    మదుప్రియ తో కాకుండా...... వేరే సింగర్ తో పాడించాల్సి ఉండే....ఇంకా బాగా వచ్చేది.