Sir చాలా చాలా మంచి విషయాలు చెప్తున్నారు మా అందరి మంచి కోసం ThanQ Sir🙏😊 మీరు Fridze water Direct గా తీసుకోకూడదు అంటున్నారు కానీ మా అక్క Age 40 , 24 సంవత్సరాలు గా Deep Fridze లో ఉన్న Snow దగ్గర్నుండి పెద్ద పెద్ద బాటిల్స్ ఉన్న Ice Water Direct గా తీసుకుంటుంది, Daily Ice cubes unlimited గా తీసుకుంటుంది, బాగా Addict అయ్యిపోయింది Sir, ఒక్కసారి కూడా జలుబు కానీ, గొంతు నొప్పి కానీ రాలేదు..మాకు మాత్రం చాలా భయం వేస్తుంది తనకి ఏమైనా అవుతుందేమో అని, మేము ఎంత చెప్పినా ఆ అలవాటు మానడం లేదు Sir, మానేయడానికి ప్రయత్నిస్తుంది కానీ మానలేకపోతున్నాను అని చెప్తుంది, అలా తినడం వల్ల దుష్ప్రభావాలు ఏమిటో ఒక్క వీడియో చెయ్యండి Sir Plz. మేము మా అక్కకి ఆ వీడియో చూపిస్తాం Sir నేను మీ subscriber ని Sir🙏
Dr.Sameer garu,how can we keep quiet with out praising you,because,you being a Doctor,need not Educate the public on Health,but you, with out Selfishness,with tremendus humanity feeling,you are giving the Public, guidness on health.You are a great SANGA KARTHA. Doctor,the Society needs People like you.Thank you.
Doctor Sameer garu, mee bhasha & meeru cheppevidhanam chaala ashakthini kaligustundhi, its more usefull to our daily life, thanks to you ( venkat Tirunagaru from Sweden)🎉
Sameergaru, I recently came across your videos and I am deeply touched. Have great respect for you. Kindly make a video on how and why to to stop non-vegetarian food. Many people will be motivated by this kind of video.🙏🏻🙏🏻🌹
Thank you sir. Are you from Cheepurupalli? I saw your couple doing pooja on Srirama navami. Your videos are very useful to me and my mistres and my family, sir
TODAY. Myself. SEEN. Your. CHANEL. YOUR. EXPLAIN ING. ON. KIDNEY DISEASE S. VERY. FINE. WE. FEEL. VERY good. THANKS. A. CEMENT. FROM. SILICON valley. THANKS
హుండీ లేని దేవాలయములో మీరు సభ్యులు, నిస్వార్ధ సేవ చేయడమనే ఒక సద్దుద్దేశం గల సంస్థలో సభ్యులై ఉన్న కారణంగా, వాటి పునాదుల మీదే నిర్మించుకున్న మీ వృత్తి అన్నా , మీరన్నా మాకు చాలా గౌరవం, మీరూ మిగత వైద్యులు లాగా కాకూండా ఇప్పటి వరకు సేవలను అందించారు. (మిగత వైద్యులు అనగ , ఈరోజు చాల మంది వైద్యులు సేవా భావం కంటే డబ్బే ప్రధానంగా కనిపించుతుంది.చాల మంది డాక్టర్లు, రోగి సౌలభ్యం కోసం అని చెప్పి, వారి దగ్గర రక్తపరీక్షలు చేయించుకోవాలి, ఎందుకంటె వాటిలో కమీషన్, మందులు అక్కడే కొనాలి , ఎందుకంటె వాటిలో కమీషన్, తక్కువ ఖరీదులో కూడా మంచి మందులు వున్నా సరే, ఖరీదూ ఎక్కువ, కమీషన్ ఎక్కువ వచ్చే మందులనే వ్రాస్తున్నారు, భాదల్లో ఉన్నవారే హాస్పిటల్ కి వస్తారు, వారి బాధని కూడా డబ్బు చేసుకోవడం మీదే దృష్టి పెట్టే వారి లాగ కాకూండా), మీరు చాలా మంచివారు, మీలాంటి వారు స్వప్రయోజనాలకంటె ఇంకా సేవాభావం , మంచి తనం , దైవత్వం మీద నమ్మకం కలిగిన కారణంగా, మీ తల్లి గారు మిమ్మల్ని ఉత్తమంగా తీర్చి దిద్దడం వల్లన మీలాంటి డాక్టర్ మాకు లభించారు. మీలాంటి మంచివారు సమాజానికి అవసరం, మీలాంటి వారు నిస్వార్ధంగా ఉన్న కారణంగా ఇంకా దేవుడి మీద నమ్మకం పెరుగుతూంది. ఇలా మీ సేవల్ని మాకు నిస్వార్ధంగా అందజేయాలని సదా ఆ దేవుడుని ప్రార్ధిస్తున్నాము. ( మీరు కూడా కొత్త అపార్ట్మెంట్ లోకి మారిన తరువాత ఫీజు ను 300 నుండి పెంచి 500 చేసారు.) .
Mee discourses lo saasthreeyatha+ Science meli kalayika vuntundi .
So it's a clear understanding knowledge both sides .
Thankyousir
❤❤❤❤❤❤ QA
.@venkataàààaramaiahveeranki4840
😊😅@@venkataramanapilla5854
😊❤❤❤
ఇంతచక్కగా చెప్పిన మీకు అనేక అనేక ధన్యవాదములు శతమానంభవతి
నమస్తే డాక్టర్ గారు! ఆరోగ్య సూత్రాలను విపులంగా, స్పష్టంగా, ప్రసన్నతతో చెప్తున్నారు. ధన్యవాదాలు
నమస్తే సమీర్ నందన్ గారు 🙏 మంచి మంచి విషయాలు ఏంటో వివరం గా చెబుతుతున్నారు మీకు మా ధన్య వాదములు 🙏
సాయిరాం అండి డాక్టర్ గారు, మాకు మీరు ఆరోగ్య గురువు , ఆధ్యాత్మిక గురువు అన్ని విషయాల గురించి సవివరంగా తెలియ చేస్తున్నందుకు ధన్యవాదములు అండి 🙏🙏🙏
చాలా ధన్యవాదాలు డాక్టర్ గారు,
బాగా అర్థమయ్యేలా వివరించినందుకు చాలా సంతోషం, మీకు ఆధ్యాత్మిక అభిలాషకు కృతజ్ఞత లు, 🙏🌹🙏🌹🙏
చాలా బాగుగా వివరించారు. ధన్యవాదాలు
మరి కొన్ని విషయములు తెలియజేయాలని ఆకాంక్ష
గత 30 ఏళ్ళకు పైగా మంతెన సత్యనారాయణ రాజు గారు చెపుతున్న ఆహార విధానాలు.... మెల్ల మెల్లగా ప్రజలకు ఎక్కుతున్నాయి... ఇది ఎంతో శుభ పరిణామము....
Nee moham starting lo ekkuva neellu thagey manevadu msn raju.dhani valla kidney lu stain ayyevi.
A!!×11=jve@@nellirajesh4549
Sree Venkateswara vrata kalpam 0:00 0:00
@@nellirajesh4549neeku emi avagahana ledhani telusthundhi mundhu sarigga telusuko
Nice video and valuable information sir ! Thank you.
Sir చాలా చాలా మంచి విషయాలు చెప్తున్నారు మా అందరి మంచి కోసం ThanQ Sir🙏😊
మీరు Fridze water Direct గా తీసుకోకూడదు అంటున్నారు కానీ మా అక్క Age 40 , 24 సంవత్సరాలు గా Deep Fridze లో ఉన్న Snow దగ్గర్నుండి పెద్ద పెద్ద బాటిల్స్ ఉన్న Ice Water Direct గా తీసుకుంటుంది, Daily Ice cubes unlimited గా తీసుకుంటుంది, బాగా Addict అయ్యిపోయింది Sir, ఒక్కసారి కూడా జలుబు కానీ, గొంతు నొప్పి కానీ రాలేదు..మాకు మాత్రం చాలా భయం వేస్తుంది తనకి ఏమైనా అవుతుందేమో అని, మేము ఎంత చెప్పినా ఆ అలవాటు మానడం లేదు Sir, మానేయడానికి ప్రయత్నిస్తుంది కానీ మానలేకపోతున్నాను అని చెప్తుంది, అలా తినడం వల్ల దుష్ప్రభావాలు ఏమిటో ఒక్క వీడియో చెయ్యండి Sir Plz. మేము మా అక్కకి ఆ వీడియో చూపిస్తాం Sir
నేను మీ subscriber ని Sir🙏
Meeru eedaina. Chaalachakkaga clear gacheptharu Dr Sameer garu nenu veredi choosthunnappudu adi apesi mee vedeo choosthanu thank u so much Dr garu
డాక్టర్ గారు మంచి విషయాలను చెప్పారు. ధన్యవాదాలు.
సమీర్ సార్ మంచివిషయాలు చెప్పారు మీకు నా వృదాయపూర్వకంగా ధన్యవాదాలు.🙏
Good evening doctor. Chaala manchi salahaalu echaru tnq ..
చాలా బాగా చెప్పారు డాక్టర్ గారు థాంక్స్
Thank you so much Dr sammer sir.
Very very good information..
Clean & clear Presentation sir. ..
ధన్యవాదాలు
Dr.Sameer garu,how can we keep quiet with out praising you,because,you being a Doctor,need not Educate the public on Health,but you, with out Selfishness,with tremendus humanity feeling,you are giving the Public, guidness on health.You are a great SANGA KARTHA. Doctor,the Society needs People like you.Thank you.
Doctor గారు..drinking water గూర్చి మంచిగా చెప్పారు..Thank u sir
Doctor Sameer garu, mee bhasha & meeru cheppevidhanam chaala ashakthini kaligustundhi, its more usefull to our daily life, thanks to you ( venkat Tirunagaru from Sweden)🎉
Chaalaa Baga chepparu
Thanks Sir chala chakkaga vivarincharu dhanyavadamulu 🙏💐💐
Thank you doctor garu good massege 🙏
Chala chakkaga cheptaru sar meeru 👍🏾👍🏾👍🏾👍🏾👍🏾🙏👍🏾🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
డాక్టర్ గారూ మీ. విడియోలు వినడం ఆనందంగా ఉంటాది. ధన్య వాదములు
Golden Doctor -Golden words😍
Thankyou annaya...
Sameergaru, I recently came across your videos and I am deeply touched. Have great respect for you. Kindly make a video on how and why to to stop non-vegetarian food. Many people will be motivated by this kind of video.🙏🏻🙏🏻🌹
Chala useful important& information istunaru tq sir
The Best Doctor I have ever seen, Your Explanation & the way of Presentation is Awesome, actually the TOP LEVEL, Keep going sir 🙏
Adbutamaina vichayalu chepputunnaru Dr. Sir tq so much sir tq
Correct gaa chepparu namaste 🙏
Sir, మీరు చాలా చక్కగా, interest గా వివరిస్తారు, హ్యాట్సాఫ్ sir
Chakkani telugu bhashalo chala vivaramga chepparu. Thank you sir
చాలా మంచి విషయాలు చక్కగా చెప్పారు బాబూ.... సాయిరాముని దివ్య కటాక్ష సిద్ధిరస్తు 🙏🏻
Very useful information about water sir. Thanq very much.
🙏🙏🙏
Thank you sir
Om Sri Sai Ram 😊Guru Poornima subhodayam Nandan ji 🙏🏻💐
ధన్యవాదములు డాక్టర్ గారు 🙏
కరెక్ట్ చెప్పారు సార్ 🙏🏻
Doctor garu mi all videos mak Chala Chala help avthunai thank you sooo much doctor garu 🙏
Chala manchiga chepparu thank you sir
Thank you doctor Garu
Thank you very much sir.
Thank you sir chala valuable information chepthunaru
Thank you Doctor you told very intresting factors about water.
Thankyou doctor garu..
Chalabaga chepparu
Thank you for good health advice
Good speech Dr garu TQ.
Sir namaste,
Meeku chala chala thanks sir. You explained excellent sir
చాలా బాగుంది. చాలా వివరంగా చక్కగా చెప్పారు.
Good service great information.Jaisairam
Thank you so much annayya 🙏🙏💖
Many many Thanks sir Good vedieo sir
Thank you Sir...
Tq Doctor ji very Happy WYlll
Omshanti Dear Doctor ji very Happy Message about Drink Water explanation. ❤
Thank you so much sir wonderful information for drinking water
Sairam Sameer annayya.. 🙏🏽chala baga chepparu clearly understood 😊
HATS OFF, HATS OFF, HATS OFF TO YOU MY DEAR DOCTOR. GOD BLESS YOU
Good information Dr gaaru
Your voice Excellent, very God explain Doctor garu
Tq.dr.garu God bless you
Good information doctor garu thank you so much
Super explanation sir. Very good advice si ThanQ for your information
Dr garu 🙏
Pleasant music and pleasant voice to listen 👂
Chala baga chepperu doctor garu🙏
Sir meeru chala manchi vishayalu chebutaru thanks
Chala baa cheppaaru sir tqq
Thanq for info sir
Excellent message sir. Congratulations
Adbutamaina Vishleshana Namaste 🙏.
Meeru chala simple and effective ga vivaristharu.
Thank you so much sir for sharing this video
Thank you bro for your good information.
చాలాబాగా చెప్పారు ధన్యవాదాలు
Thank you sir. Are you from Cheepurupalli? I saw your couple doing pooja on Srirama navami. Your videos are very useful to me and my mistres and my family, sir
Thank you Sir for Sharing the Video.
TODAY. Myself. SEEN. Your. CHANEL. YOUR. EXPLAIN ING. ON. KIDNEY DISEASE S. VERY. FINE. WE. FEEL. VERY good. THANKS. A. CEMENT. FROM. SILICON valley. THANKS
COMENT
Cement
Sir morning tea tagatam valana
Problem gurinchi video cheyyandi sir
Tq doctor garu
Thank you so much Doctor Garu
GOOD USEFUL INFORMATION.THANK YOU.
Super explanation doctor garu
Clear ga chepav Anna thank you
Super ga chepparu Dr garu thank you so much 🙏🏾
What an explanation sir hats off
హుండీ లేని దేవాలయములో మీరు సభ్యులు, నిస్వార్ధ సేవ చేయడమనే ఒక సద్దుద్దేశం గల సంస్థలో సభ్యులై ఉన్న కారణంగా, వాటి పునాదుల మీదే నిర్మించుకున్న మీ వృత్తి అన్నా , మీరన్నా మాకు చాలా గౌరవం, మీరూ మిగత వైద్యులు లాగా కాకూండా ఇప్పటి వరకు సేవలను అందించారు.
(మిగత వైద్యులు అనగ , ఈరోజు చాల మంది వైద్యులు సేవా భావం కంటే డబ్బే ప్రధానంగా కనిపించుతుంది.చాల మంది డాక్టర్లు, రోగి సౌలభ్యం కోసం అని చెప్పి, వారి దగ్గర రక్తపరీక్షలు చేయించుకోవాలి, ఎందుకంటె వాటిలో కమీషన్, మందులు అక్కడే కొనాలి , ఎందుకంటె వాటిలో కమీషన్, తక్కువ ఖరీదులో కూడా మంచి మందులు వున్నా సరే, ఖరీదూ ఎక్కువ, కమీషన్ ఎక్కువ వచ్చే మందులనే వ్రాస్తున్నారు, భాదల్లో ఉన్నవారే హాస్పిటల్ కి వస్తారు, వారి బాధని కూడా డబ్బు చేసుకోవడం మీదే దృష్టి పెట్టే వారి లాగ కాకూండా),
మీరు చాలా మంచివారు, మీలాంటి వారు స్వప్రయోజనాలకంటె ఇంకా సేవాభావం , మంచి తనం , దైవత్వం మీద నమ్మకం కలిగిన కారణంగా, మీ తల్లి గారు మిమ్మల్ని ఉత్తమంగా తీర్చి దిద్దడం వల్లన మీలాంటి డాక్టర్ మాకు లభించారు. మీలాంటి మంచివారు సమాజానికి అవసరం, మీలాంటి వారు నిస్వార్ధంగా ఉన్న కారణంగా ఇంకా దేవుడి మీద నమ్మకం పెరుగుతూంది. ఇలా మీ సేవల్ని మాకు నిస్వార్ధంగా అందజేయాలని సదా ఆ దేవుడుని ప్రార్ధిస్తున్నాము.
( మీరు కూడా కొత్త అపార్ట్మెంట్ లోకి మారిన తరువాత ఫీజు ను 300 నుండి పెంచి 500 చేసారు.)
.
Very informative video.
Super..... great doctor thank u sir
Dr garu thanks a lot for good information.
Super sir excellent valuable information
Namaste master అందరిలో awareness టెస్తున్నందుకు మీకు ధన్యవాదములు❤
Thank you so much
Superb doctor gaaru
Very helpful information
మంచి సలహాలు చెప్పుతున్నారు చాలా భగున్నాయి.
Well said Doctor, real truth you suggested thank you so much sir.
GOOD SUGGESTION DOCTOR THANK S
చాల థాంక్స్ డాక్టర్ గారూ 😇🙏🏻
Doctor garu, brain lo white matter patches una issue gurinchi video cheyandi please 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Thank u Doctor.
Chala bhaga chepparu very nice
Thank you Dr.jee.God bless you.
Good evening Dr. Good information