Это видео недоступно.
Сожалеем об этом.

ఇది విన్న వెంటనే మీ ఇంట్లో మునగ చెట్టు నాటడం ఖాయం!15 జబ్బులు నివారించే పరమ ఔషధం-Drumstick leaf

Поделиться
HTML-код
  • Опубликовано: 3 фев 2022
  • Mind blowing facts of Drumstick leaf!

Комментарии • 1 тыс.

  • @munnibhaskar5798
    @munnibhaskar5798 2 года назад +126

    Your videos are very clear. Neatly planned. Thankyou sir for clearly explaining. I have taken this for six months as you said and still taking it since three years in intervals. I also take a lot of butter milk when I have this. Because my body is heat body. I HAD severe calcium problem and Symptoms of rheumatism.
    But now I am free of everything. I am able to sit down on the floor climb stairs freely. Now I have even forgotten that I had such problems earlier. Munagaaku really works. I have shared my experience with many and they also Started using it.
    Thankyou for a very very useful vedio.

  • @user-pj8no8if1g
    @user-pj8no8if1g 2 года назад +281

    నెను చాలా అమాయకుడినే ఇంట్లో ఉన్న చెట్టుని నరికేసాను ఇక ఆ తప్పు చేయను 10 మొక్కలు నాటి పదిమందికి అందిస్తాను కృతజ్ఞతలు గురువు గారు 🙏🙏🙏🙏🙏🙏🙏

    • @jaanviamar7247
      @jaanviamar7247 2 года назад +9

      Great sir every one should think like u...

    • @vinayaka3657
      @vinayaka3657 2 года назад +19

      నేను మునగ ఆకు కోసమే చెట్టు వేసుకున్నాను.. రోజు తింటాను

    • @veerabhadrarao258
      @veerabhadrarao258 Год назад +9

      @@vinayaka3657 పచ్చిది తినొచ్చా.?

    • @lakshmisatti2588
      @lakshmisatti2588 Год назад +4

      @@veerabhadrarao258 yes juice chasukovachhu oka 1 leaves / curry leaves tho

    • @mohanarao8969
      @mohanarao8969 Год назад +2

      Super

  • @trathnakumari8275
    @trathnakumari8275 2 года назад +229

    Doctor gaaruu eanta ముద్దుగా చిన్న పిల్లవాడు చెప్తున్నట్లు ఆరోగ్యం గురించి eanta చక్కగా చెప్పారో🙏🙏

    • @sunkarasuryanarayana1247
      @sunkarasuryanarayana1247 2 года назад

      Y

    • @trathnakumari8275
      @trathnakumari8275 2 года назад

      @@sunkarasuryanarayana1247 y antea...naaku sir anta చక్కగా చెప్పారు అనిపించింది.

    • @musiceditor3483
      @musiceditor3483 2 года назад

      Thammudu meeaaroya soothralumaku chala chala bagundi tri Lakshmi akka Rcm

    • @ganeshrao9141
      @ganeshrao9141 2 года назад +4

      Very good video Dr.Garu.God bless you.

    • @rakeshrakesh4551
      @rakeshrakesh4551 2 года назад

      super sir

  • @hymavathisiripurapu3577
    @hymavathisiripurapu3577 Год назад +31

    ఎంత బాగా చెప్తున్నారు డాక్టర్ గారు మీరు చెప్పినది వింటుంటే వెంటనే వెళ్లి తినాలని ఉంది

  • @prasadreddymalluru3771
    @prasadreddymalluru3771 Год назад +31

    డాక్టర్ గారు మీకు వంద వందనాలు ఇలాంటి వీడియోలు మాకోసం చేసినందుకు, మీరు మాకు ఏంతో అమూల్యమైన విషయాలు తెలియజేసారు...💐

  • @suseelamoka2035
    @suseelamoka2035 2 года назад +40

    🙏డాక్టర్ జీ. నేను మా ఫ్యామిలీ గ్రూప్ లో షేర్ చేశా...మన భారత దేశంలో వజ్ర బాండాగారం చాలా ఉంది. దేన్ని మనం ఉపయోగించం యోగాతో సహా , విదేశీయులు ఉపయోగించుకుంటున్నారు. ధన్యవాదములు🙏సర్వే జనాం సుఖినోభావంతు🙏

  • @eegoo9790
    @eegoo9790 Год назад +50

    డాక్టర్ గారు మీకు నమస్కారం సార్! మీరు చాలా మంచి విషయాలు చెప్తున్నారు 🙏🏿 మీరు ఈ భూలోకంలో నిరంతరం ఉండి ఈ విజ్ఞానాన్ని ఇవ్వాలని మనుస్ఫూర్తిగా కోరుకుంటున్న 🙏🏿🌹🌺🍁🌷

  • @hemalathaaluri8555
    @hemalathaaluri8555 2 года назад +44

    డాక్టర్ గారూ 40 ఏళ్లు దాటిన మెనోపాజ్ దశలో ఉన్న మహిళల్లో కలిగే మార్పులు,ఇబ్బందులు,వాటికి పరష్కారాలు దయచేసి వీలైనంత త్వరగా తెలియ చేయండి.

    • @dsp2
      @dsp2 2 года назад +1

      డాక్టర్ గారు..42 yrs ki early memopause స్టార్ట్ ayitae Follicle stimulating harmone 72 untae ..ఏం మార్పు లు వస్తాయి body lo డాక్టర్ గారు.

    • @dagudunagaraju13
      @dagudunagaraju13 2 года назад

      @@dsp2 🙏🙏🙏🙏🙏

  • @kramalingareddykrlr
    @kramalingareddykrlr Год назад +24

    100 నమస్కారాలు డాక్టర్ గారు
    మునగాకు గురించి అద్భుతంగా చెప్పారు
    అద్భుతంగా వివరించారు
    మెనీ మెనీ థాంక్స్ డాక్టర్ గారు
    ఇంత మంచి వీడియో అందించినందుకు ధన్యవాదములు మీకు మీ కుటుంబ
    సభ్యులకు
    గాడ్ బ్లెస్ యు

  • @manoharyallabilli3861
    @manoharyallabilli3861 2 года назад +10

    ఎస్ పి బాలసుబ్రహ్మణ్యంగారు చెప్పుతున్న వినయంగా చెపుతున్నారు సార్ మీరు 👍 super 👍👋👏👋👏👋👏👋

  • @PatthisSweethome
    @PatthisSweethome 2 года назад +38

    మునగచెట్టు ఉపయోగం గురించి చాలా బాగా వివరించారు ధన్యవాదాలు 🙏

  • @satyareddy7570
    @satyareddy7570 2 года назад

    Thankyou doctor garu. Chala Baga explain chesaru. 🙏🙏🙏

  • @vasanthkumar-tr1wl
    @vasanthkumar-tr1wl Год назад

    Thank you very much doctor garu super ga explain chesaru

  • @padmaa9943
    @padmaa9943 2 года назад +20

    మేము మా ఇంటి లో మునగ చెట్టు నాటాము 2years back, thankyou for good information 🙏 dr. Garu

  • @chinnuy
    @chinnuy 2 года назад +14

    డాక్టర్ గారు కిడ్నీ డయాలిసిస్ మీద ఒక వీడియో చెయ్యవలినది గా కోరుతున్నాం

  • @sampurnadasari7170
    @sampurnadasari7170 5 месяцев назад

    Chala viluvina Vishakapatnam chepparu❤❤

  • @bagadhidurgarao7176
    @bagadhidurgarao7176 28 дней назад

    Chala chakkaga cheparuu sir ❤❤❤

  • @vijayagrace4658
    @vijayagrace4658 2 года назад +31

    Dr. గారికి అభినందనలు. ఆరోగ్యము గురించి మంచి విషయములు ఎంతో వివరము గా మునగ ఆకు కూర విషయం తెలియ పరిచి నందుకు చాలా thank you sir.

  • @chintapallirambabu9230
    @chintapallirambabu9230 2 года назад +82

    డాక్టర్ గారు చాలా మంచి విషయాలు చెప్పారు, అదేవిధంగా కిడ్నీ స్టోన్స్ గురించి వాటి నివారణ కోసం కూడా మంచి వీడియో తయారు చేయ గలరు,

  • @ganeshch6552
    @ganeshch6552 22 дня назад

    Tqsm Dr garu

  • @vanidkvs1280
    @vanidkvs1280 Год назад

    Chala chala manchi information sir🙏

  • @nageswararaojavvadiii
    @nageswararaojavvadiii Год назад +2

    మీలాంటివారు మన రెండు తెలుగు రాష్ట్రాలకి లభించిన అద్భుతమైన వరం మీరు పది కాలాలపాటు సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉంటూ మాలాం ఇంటి అలుపులకు అర్బకులకు ఆరోగ్యం గురించి ఆధ్యాత్మిక భక్తి జ్ఞాన వైరాగ్యముల గురించి జీవితంలో ఇంకా ఎన్నో మంచి మంచి విషయాలు బోధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @venkatsiva5885
    @venkatsiva5885 2 года назад +4

    డాక్టర్ గురువుగారు, నేను కచ్చితంగా మునగచెట్టు మా పెరట్లోని అడుగుతాను.. మరియు అందరికీ తెలియజేస్తున్నాను..

  • @sshivaraochlv9494
    @sshivaraochlv9494 2 года назад

    Great Doctor Gaaru, Gurubhyo Namaha

  • @jyothifromsrikakulam3685
    @jyothifromsrikakulam3685 Год назад

    Thank you so much డాక్టర్ గారు🙏🙏🙏🙏🙏

  • @vangeevarupusujatha8666
    @vangeevarupusujatha8666 2 года назад +22

    డాక్టర్ గారు ఎంత గొప్ప విషయలు చెప్పారు సార్ ధన్యవాదాలు 👏👏👏👏🙏🙏🙏🙏🙏

  • @kirankumarvalireddi4673
    @kirankumarvalireddi4673 2 года назад +8

    అద్భుతమైన సమాచారం ధన్యవాదాలు సర్🙏🙏

  • @sowmyanamuduri7557
    @sowmyanamuduri7557 Год назад

    Thank you doctor garu. Chala Baga chepparu.

  • @venkateswarluchukkaluri8811
    @venkateswarluchukkaluri8811 Год назад

    Very useful information Dr Sameernandan garu

  • @shobhapasunuri7268
    @shobhapasunuri7268 2 года назад +3

    Super super sir mee maatalu tq sir

  • @radhapenmetsa8239
    @radhapenmetsa8239 2 года назад +3

    Thank you sir for valueable information

  • @karetisujatha9410
    @karetisujatha9410 2 года назад

    Chaala manchi vishayam chepparu sir thank you sir

  • @Haripriya-pg1mf
    @Haripriya-pg1mf 2 года назад

    Chala bga cheptunnruu👍

  • @sreedevisomavajjala5610
    @sreedevisomavajjala5610 2 года назад +4

    Thank You so much sir... excellent explaination.

  • @ghouseahamad8230
    @ghouseahamad8230 2 года назад +4

    Heartly Thanks to you Doctor garu

  • @parvathidevisristi1958
    @parvathidevisristi1958 Год назад +1

    Thanks a lot Dr గారు❤❤❤

  • @padmapriya141
    @padmapriya141 Год назад

    Sir mi videos chala bagunnai thank you

  • @chavalilatha4147
    @chavalilatha4147 2 года назад +50

    చాలా విలువైన విషయం అందించారు doctor గారు🙏🙏🙏 ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను

  • @kanyakumari5369
    @kanyakumari5369 2 года назад +5

    Tq doctor garu chala manchi vishayalu chepparu🙏🏿🙏🏿🙏🏿

  • @suryaips4566
    @suryaips4566 2 года назад

    thanku doctor garu ....chala baga chepparu

  • @ckkannuri7886
    @ckkannuri7886 Год назад

    Thank you doctor garu. Chaala clear ga explain chesaaru.

  • @vanisripulluru8499
    @vanisripulluru8499 2 года назад +8

    బాగా చెప్పారు డాక్టర్ గారు

  • @balakrishnakala45
    @balakrishnakala45 2 года назад +3

    Excellent message sir 🙏

  • @yeshwanthkumar1129
    @yeshwanthkumar1129 2 года назад +1

    Thankyou Anna good information chepparu

  • @ratnakumarikona219
    @ratnakumarikona219 2 года назад

    Doctor garu chala bhaga chepparu

  • @lathasrinivas5423
    @lathasrinivas5423 2 года назад +3

    Thank you so much doctor garu 🙏

  • @rapetivenkatesh8074
    @rapetivenkatesh8074 2 года назад +3

    Nice subject sir thank you sir, good bless you sir

  • @satyaprasad37
    @satyaprasad37 Год назад

    Namaskaram to Dr.Sameer Nanan garu
    Many Many Thanks for vry Good
    Information 👍👍👍 🙏🙏🙏🙏🙏

  • @eswaristudycircle618
    @eswaristudycircle618 17 дней назад

    Excellent sir. Thankyou for your valuable message

  • @ramaniprasad1865
    @ramaniprasad1865 2 года назад +4

    Very good information doctor garu 🙏🙏

  • @muthyalaramanarao9780
    @muthyalaramanarao9780 Год назад +5

    మునగాకు గురించి చాలా క్లుప్తంగా చెప్పెరు sir
    మీకు నాహృదయ పూర్వక వందనాలు 👏

  • @praveenkillari2944
    @praveenkillari2944 9 дней назад

    Great explanation sir

  • @balaoyllagopalreddy5916
    @balaoyllagopalreddy5916 Год назад

    Chala. Bagundi. Sir

  • @kuppililikhita5210
    @kuppililikhita5210 2 года назад +3

    Thank you doctor garu.very useful information

  • @lakshmiyellapantula8073
    @lakshmiyellapantula8073 2 года назад +20

    చాలామంచి విషయం తెలియజేసి నందుకు ధన్యవాదాలు

  • @kiranoram7737
    @kiranoram7737 22 дня назад

    థాంక్స్ డాక్టర్ గారు
    విలువైన సమాచారం

  • @lakshmi6768
    @lakshmi6768 2 года назад

    Very good chala baga chepparu thank you so much

  • @prattipatisubhashini4306
    @prattipatisubhashini4306 2 года назад +7

    డా.సమీర్ గారు శుభాభినందనలు. నేను మునగకాయలు తినేదాన్ని కాదు. కేవలం రసం కోసమే ఈ మునగ చెట్లు 3 పెంచుతూ ఆకు కషాయం తాగుతూ ఉన్నాము. ఓ నెల తర్వాత చూస్తే ఎప్పుడూ...6 శాతం దాటని నా హెచ్ బీ 13.9 శాతం కు వచ్చిందండీ... నేను యూట్యూబ్ లో తయారీ గురించి ఉంచిన ఒకే వీడియో అది. మీ ద్వారా ఇంత మంచి విషయం తెలుపుతున్నారు, చాలా మంది ఇప్పుడైనా ఆచరిస్తారని ఆశిస్తూ.... మీకు ధన్యవాదములు 💐💐🙏💐

  • @user-mh2xh7rl2b
    @user-mh2xh7rl2b 2 года назад +4

    THANK YOU so much Doctor Sir......

  • @duobros9649
    @duobros9649 2 года назад

    super ga cheppaaru sir

  • @VijayaLakshmi-iy4uy
    @VijayaLakshmi-iy4uy Год назад

    Very nice and good doctor like ma family doctor ravikanth kongara

  • @devamani1742
    @devamani1742 2 года назад +4

    Thank you doctor gari 🙏

  • @paruchurianuradha467
    @paruchurianuradha467 2 года назад +4

    Thank you so much...keep on continue series our roots

  • @abdulasha2439
    @abdulasha2439 2 года назад

    Thankyou sir meeru chyppadam valla anni weshalu taylustunnai

  • @varas999
    @varas999 4 месяца назад

    Really awesome information sir.. thank you so much

  • @padmaneti6799
    @padmaneti6799 2 года назад +5

    Thank you so much for the valuable information andi 🙏

  • @ramanatangi8725
    @ramanatangi8725 Год назад +7

    డాక్టర్ గారికి ధన్యవాదాలు

  • @doddanageswararao8146
    @doddanageswararao8146 Год назад

    Thank you Doctor garu Munsgaku Useful Detail gaa cheppinanduku Danyavadamulu

  • @saitejapvcdoors107
    @saitejapvcdoors107 2 года назад

    Very very imp msg సార్. Tq సార్

  • @chdp69
    @chdp69 2 года назад +3

    Thankyou Doctor garu 🙏🙏🙏

  • @MissSunshineRoblox
    @MissSunshineRoblox 2 года назад +7

    🙏🏻doctor garu....mee videos chala informative ga vuntayandi.
    Thank u 🙏🏻

  • @charibabu9427
    @charibabu9427 2 года назад

    Super ga cheparu sir nijam

  • @sandhyaraniketha2631
    @sandhyaraniketha2631 Год назад

    Meru super doctor garu.good information.

  • @vasavipingali2930
    @vasavipingali2930 2 года назад +11

    Thank you, Sir for the valuable information

  • @trinadhvenkat8782
    @trinadhvenkat8782 Год назад +8

    Thank you doctor garu
    మేము నిజంగా అమాయకులమే.

  • @tejaswinimanchala2852
    @tejaswinimanchala2852 2 года назад

    Super explanation doctor. And thank u for your good information.👌🙏👏🤝

  • @AbdulkalamPalagiri
    @AbdulkalamPalagiri Месяц назад

    Your explain is very nice thanks

  • @vijayanakka5983
    @vijayanakka5983 2 года назад +4

    Thank very much Doctor 🙏

  • @syamprasadtumuluri5124
    @syamprasadtumuluri5124 2 года назад +14

    Very good Dr!
    Valueble message!

  • @shivaram1346
    @shivaram1346 2 года назад

    Chala Baga chaparu sir tq

  • @sumanisumanth5511
    @sumanisumanth5511 2 года назад

    Danyavadhamulu dr. Garu

  • @nehamahanthi687
    @nehamahanthi687 Год назад +3

    Mee videos Mee explanation kosam vinaalanipistundi ❤️🌹Atu scientific ga,inkoptakka devotional ga,
    Doctor anagaaney antha science maathramey goppadi annatluntaaru.
    Devotion,spirituality pattinchukoru..
    Meeru maathram combo..👌

  • @jaijaganchannel1447
    @jaijaganchannel1447 2 года назад +7

    Very good information doctor shab

  • @nandagirisrinath6278
    @nandagirisrinath6278 2 года назад

    DearSamiir miru chala baga matladutunnaru cheptunaru

  • @sivakumari7865
    @sivakumari7865 Год назад

    Chala thanks maku chepinanduku happy ga feel avutunam sir

  • @gangabhavani8825
    @gangabhavani8825 2 года назад +5

    Tq doctor Garu really it's very useful

  • @nagamallikaannapureddy9099
    @nagamallikaannapureddy9099 2 года назад +9

    Psoriasis gurinchi video cheyandi sir

  • @srinivasgunji9322
    @srinivasgunji9322 2 года назад

    Nijanga amayakulame thanks

  • @ratnakumarig1359
    @ratnakumarig1359 2 года назад

    AHAA...CHALA VILUVYNA SAMACHARAM ICHARU DOCTOR GAARU. THANK YOU SO MUCH SIR

  • @umakadiyam1799
    @umakadiyam1799 2 года назад +3

    👏👏👏🙏 Thank you Doctor garu

  • @saisuryakadasi7958
    @saisuryakadasi7958 11 месяцев назад +1

    Sir garu super 👌

  • @Venkisfoodworld
    @Venkisfoodworld 3 дня назад

    Tq so much doctor garu good health msg sir

  • @rajkumar9999able
    @rajkumar9999able 2 года назад +3

    Thank you sir 🙏

  • @kedsimpson9861
    @kedsimpson9861 2 года назад +5

    TQ sir for giving such an important information about moringa will try it surely for the whole family 🙏🙏

  • @SrinivasDPT
    @SrinivasDPT 9 месяцев назад

    Chala chakkaga varnicharu

  • @srinivasrao4319
    @srinivasrao4319 2 года назад

    Chala valuable information yicharu Dr. SAMEER NANDAN GARU. Nenu yippude andariki share vhesthanu

  • @Mrprashantk
    @Mrprashantk 2 года назад +3

    Namaskaram Dr Sameer garu. Mee videos choosinanthasepu, vere alochanlu levu. Chala haaiga vundhi. Mee Telugu ucaarana Valle anukunta. Mee vemana playlist is very good..thank you so much for taking initiative to share your knowledge...

  • @bharathm3121
    @bharathm3121 2 года назад +3

    Again super sir 🙏 👏 🙌 👍 👌 ❤ 🙏 👏 🙌 👍 👌 ❤ 🙏 👏 🙌 👍

  • @SusheelLogicChannel
    @SusheelLogicChannel 6 месяцев назад

    నమస్తే sit, చాల మంచి విషయాలు చెప్పారు

  • @sarunabhai1072
    @sarunabhai1072 2 года назад +1

    Super gaa cheppinaaru TQ sar 👌