టీచర్ల మీటింగ్ లో దుమ్ములేపిన సీఎం రేవంత్ స్పీచ్..| CM Revanth Reddy Powerfull Speech | Tolivelugu

Поделиться
HTML-код
  • Опубликовано: 17 окт 2024
  • టీచర్ల మీటింగ్ లో దుమ్ములేపిన సీఎం రేవంత్ స్పీచ్..| CM Revanth Reddy Powerfull Speech | Tolivelugu
    LIVE : ప్రభుత్వ టీచర్లతో సభ.!సంచలన ప్రకటన చేసిన రేవంత్| CM Revanth Meeting With Teachers |Tolivelugu
    #cmrevanthreddy #governamentteachers #tolivelugulivenews #tolivelugu
    For More Latest Updates Subscribe ► bit.ly/30gGFzX
    For More News Updates, Visit : www.rtvlive.com
    Follow the Tolivelugu Official channel on WhatsApp: whatsapp.com/c...
    Latest breaking news and exclusive interviews from Telangana and Andhra Pradesh, only on Tolivelugu
    For more latest updates on the news :
    Download Tolivelugu.com Android App here ►► bit.ly/tolivel...
    ► To Visit Our Website : tolivelugu.com/
    ► Like us on Facebook: / toliveluguvideos
    ► Follow us on Twitter : / tolivelugu
    ► Follow us on Instagram : / toliveluguofficial
    ► Follow us on Whats App : whatsapp.com/c...
    #Telugunews #tolivelugu #telangananews #telugulatestnews #tolivelugu

Комментарии • 45

  • @jagathkarimohan7180
    @jagathkarimohan7180 2 месяца назад +3

    మీరు ఎంత చెప్పినా అర్థం కాదు. ప్రైవేట్ స్కూల్ కు.అలవాటుపడ్డారు అందరు 🙏

  • @osmaniabids5036
    @osmaniabids5036 2 месяца назад

    good speach

  • @TalluriNarashimharao
    @TalluriNarashimharao 2 месяца назад +2

    Jai CM garu.

  • @SaveEarth-j7e
    @SaveEarth-j7e 2 месяца назад +7

    ఆ ఉపాధ్యాయుల పిల్లలు అందరు నూటికి 70, నుండి 80 శాతం ప్రైవేట్, కార్పొరేట్ స్కూల్స్ లోనే చదువుతున్నారు సార్. వాళ్ళతో ఎందుకు పోలుస్తారు సార్, మీరు ఎంత చెప్పిన ఏం లాభం లేదు, తెలుగు మీడియం తోనే స్కూల్స్ కూడా మూత దశకు చేరుకున్నాయ్. తెలుగు ఉండదు, ఆ తెలుగు మీడియం పాఠశాల లు ఉండవు, ఉన్న అందులో ఎవరు చదువరు, చదివిన లక్షల్లో జీతాలు వచ్చే ఉద్యోగాలు రావు.

  • @hindusarkar3201
    @hindusarkar3201 2 месяца назад +1

    Yes Anna

  • @inugurthyanandarao3286
    @inugurthyanandarao3286 2 месяца назад

    Jaicongress jairevanth

  • @VenkteshKadathala
    @VenkteshKadathala 2 месяца назад

    మంచిగా చదువు చెప్పమని చెప్పండి ఎంత మంది చనిపోయారు ఉపాధ్యాయుల తెలంగాణ ఉద్యమంలో చెప్పాలి రేవంత్ గారు

  • @Ram-luckyVemunuri
    @Ram-luckyVemunuri 2 месяца назад +4

    Cm supper

  • @VenkteshKadathala
    @VenkteshKadathala 2 месяца назад

    చదువు లేనోళ్ళని ప్రైవేట్ పాఠశాలలో తీసుకోరు అది గుర్తుంచుకో రేవంత్ గారు

  • @MandashekarMandarakha
    @MandashekarMandarakha 2 месяца назад +1

    Super anan cm

  • @BALARAJU-hv7ps
    @BALARAJU-hv7ps 2 месяца назад +3

    అన్ని బాగానే చెపుతున్నరు కానీ టీచర్స్ గవర్నమెంట్ జాబ్ కావాలి వాళ్ళ పిల్లలు ప్రవేట్ స్కూల్ లో చదువు ఇది ఏమి అన్యాయం ఇప్పటికయినా కొంచం మొన్న మా కామారెడ్డి mla వెంకట్రాంరెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగ చెప్పి నట్టు ఆలా జరిగిన నాడే గవర్నమెంట్ స్కూలు బాగుపడుతవి

  • @pilalladharamaiah8919
    @pilalladharamaiah8919 2 месяца назад +1

    🇨🇮🇨🇮🇨🇮🇨🇮🇨🇮🇨🇮👌👌👌👌

  • @konapallyrukmanikumari1598
    @konapallyrukmanikumari1598 2 месяца назад

    You are great Leader Revanrh Anna, today our teachers are receiving monthly salary at 1st date in every month under your administration..we hope you will become successful CM in History.

  • @SaveEarth-j7e
    @SaveEarth-j7e 2 месяца назад +2

    విద్య ఎందుకు నేర్చుకోవాలో నిర్వచనాలు తెలుసుకున్న తర్వాత మాట్లాడితే బాగుండేది.

  • @ChaithanyaSri-i7b
    @ChaithanyaSri-i7b 2 месяца назад +1

    Private teachars kuda vidyarthulanu bhavi bharatha pouruguga terchadam leda sir kanuka ma private teachars la parisrithi kuda alochinchi maku kuda nyayam cheyande sir pls.

  • @shankarbandaru4660
    @shankarbandaru4660 2 месяца назад +3

    ముందు ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదవాలి అనే రూల్ తెండి సీఎం గారు, అప్పుడే ప్రభుత్వ పాఠశాలలు బాగు పడతాయి అప్పటివరకు మీరు ఇలాంటివి ఎన్ని మీటింగులు పెట్టిన వేస్ట్

    • @narsimhacheera1797
      @narsimhacheera1797 2 месяца назад

      అయ్యో...మరి రాజకీయ నాయకుల పిల్లలు...?

  • @VenkteshKadathala
    @VenkteshKadathala 2 месяца назад

    టైం కి రమ్మని చెప్పండి స్కూల్ కి

  • @VenkteshKadathala
    @VenkteshKadathala 2 месяца назад

    నిన్ను గెలిపించిది ఎలాంటి భూమి లేని నిరుపేదలు గెలిపించారు అది గుర్తుంచుకోండి

  • @VenkteshKadathala
    @VenkteshKadathala 2 месяца назад

    మౌలిక వసతులు కల్పించండి

  • @ChaithanyaSri-i7b
    @ChaithanyaSri-i7b 2 месяца назад +1

    Mare private teachers kuda nyayam cheyande sir

  • @ChaithanyaSri-i7b
    @ChaithanyaSri-i7b 2 месяца назад +1

    Private teachars salarys amo thakkuva work amo akkuva anduke

  • @saiksalehabegum5353
    @saiksalehabegum5353 2 месяца назад

    Sir bhasha pandits koraku saperate tet paper 3 pettandi🙏

  • @VenkteshKadathala
    @VenkteshKadathala 2 месяца назад

    రియల్ ఎస్టేట్ చేసుకోమని చెప్పు గవర్నమెంట్ టీచర్స్ నీ బుద్ధి ఉండాలి కొద్దిగానైనా

  • @VenkteshKadathala
    @VenkteshKadathala 2 месяца назад

    వాళ్ళకు ఏమైనా చేయండి

  • @mandhasrinivas1303
    @mandhasrinivas1303 2 месяца назад +1

    Jai కాంగ్రెస్ 🎉👍

  • @VenkteshKadathala
    @VenkteshKadathala 2 месяца назад

    ఉన్నోడికే పెట్టుడు కాదు

  • @Mohangoutham
    @Mohangoutham 2 месяца назад

    Emindhi sir prc DA la muchata le ledhu..

  • @VenkteshKadathala
    @VenkteshKadathala 2 месяца назад

    ఫస్ట్ మీరూ చెప్పండి గవర్నమెంట్ ఉపాధ్యాయుల పిల్లలు ప్రైవేటు స్కూల్ లో చదువుతున్నారు అది తెలుసుకోండి

  • @VenkteshKadathala
    @VenkteshKadathala 2 месяца назад

    మళ్ళీ ఎందుకూ చదువుతున్నారు ప్రైవేట్ పాఠశాలలో అది గుర్తించండి ఫస్ట్

  • @Ramjanbaig71
    @Ramjanbaig71 2 месяца назад +1

    కానీ ప్రైవేట్ టీచర్లను అవమాణించడం సబబు కాదు..
    ఎక్కడున్నోళ్ళందరి పిల్లలు ప్రైవేటలోనే చదివినారు..
    ఇదేమి నీతి పటేల్ సాబ్..

    • @aavitiravi653
      @aavitiravi653 2 месяца назад

      Miru marara ...

    • @nagyerrojula
      @nagyerrojula 2 месяца назад

      ఎవడు చెప్పిండు నీకు ఉపాధ్యాయుల పిల్లలు ప్రైవేటు లో చదువుతున్నారని నువ్వు సర్వే చేసావా నేనో ఉపాధ్యాయుడి కొడుకునే నేను చదివింది మా త0డ్రి పాఠాలు చెప్పే స్కూల్ లోనే మిడి మిడి ఙ్ఞానపు మాటలు వద్దు

  • @narsimhacheera1797
    @narsimhacheera1797 2 месяца назад

    ముందు రాజకీయ అవినీతిని రూపు మాపండి....పాఠశాల లో బెల్లు కొట్టే వారేరి...? ఊడిచే వారేరి....స్కావెంజర్...? ఎం ఈ ఓ పోస్టులు నింపండి...ఒక్కొక్క ఇంచార్జ్ ఎం ఈ ఓ కు 6మండలాల్లో పని ఎలా పని చేస్తారో...? సీనియర్లను కాదని జూనియర్లకు ప్రమోషన్లు ఇచ్చారు....మరి కె సి ఆర్ పెట్టిన గురుకులాల ఎందుకు పట్టించుకోకుండా ఉన్నారు..ఇప్పుడెమో...మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ అంటూ ఉన్నారు...గతంలో KG to pG అని ఉదర గొట్టినారు...మీరూ డి ఏ, పి ఆర్ సి,పెండింగ్ బిల్లుల గూర్చి ఒక్క మాట మాట్లాడలేదు...

  • @abdulkaleem7751
    @abdulkaleem7751 2 месяца назад

    Sir kottaga aadiagaru 4 DA PRC E card

  • @ChaithanyaSri-i7b
    @ChaithanyaSri-i7b 2 месяца назад

    Praivate teaches kuda chala mande MA & Bed chadukunnavaru kada vunnaru sir.. Enka private teachers akkuva hard work chestaru vala gurinchi thakkuva matladakande sir pls

  • @chennasudhakar2765
    @chennasudhakar2765 2 месяца назад

    Veedu west

  • @SaveEarth-j7e
    @SaveEarth-j7e 2 месяца назад

    మీరు తెలంగాణ రాష్ట్రం సాధించి పీకింది ఏమిలేదు, రెండు రాష్ట్రాల ను అప్పులో నెట్టారు, నిరుద్యోగులకు అవే బాధలు, ఇల్లు (ఇందిరమ్మ ఇల్లో డబల్ బెడ్ రూమో )కూడు (రేషన్కార్డ్ ), పెన్షన్ కోసమే, నాణ్యమైన చదువు కోసం, వైద్యకోసం ఇప్పటికి సామాన్యుడు పోరాడుతూనే ఉన్నారు 🙏.

    • @mosarlathirupathi6123
      @mosarlathirupathi6123 2 месяца назад

      Nuvvu cheyi poyi

    • @SaveEarth-j7e
      @SaveEarth-j7e 2 месяца назад

      @@mosarlathirupathi6123అవకాశం అందరికి రాదూ,కాస్త మేసుడు తగ్గించి పని మీద శ్రద్ధ పెట్టాలి, మనోళ్లకు మేసుడు ఎక్కువ, పని చేసుడు తక్కువ. పైసలు ఉంటే ఓట్ల కోసం పంచిపెడతారు కానీ, పని చెయ్యరు, చేపియ్యారు.

  • @rajenderlahari
    @rajenderlahari 2 месяца назад

    Meetings prajalatho pettali teachers tho kadu sir lacks salaries echhi prajalaku yemi evvakapote next elections lo yela gelustaru

  • @abhiabhilash9625
    @abhiabhilash9625 2 месяца назад

    Nuvvu manishivi aythe danam ganni xamapana chepinchu