nee siluve nakku saranu yesu prabho song lyrics|| నీ సిలువే నాకు శరణు యేసుప్రభో

Поделиться
HTML-код
  • Опубликовано: 7 янв 2025

Комментарии • 4

  • @Michaelsoma
    @Michaelsoma 9 месяцев назад +1

    NEE SILUVE NAAKU SHARANAM YESUPRABHO!
    ZION Telugu song Full lyrics
    పల్లవి: నీ సిలువే నాకు శరణం యేసుప్రభో!
    1. దురితదూరుడా - నీదరి జేరగ - నాదు పాప - శాపము దీర్చి దరిజేర్చితివి - కృపతో
    2. ⁠శాశ్వతముగ నన్ను - ప్రేమించితివి - నీదు ప్రేమకు - నేనే సాక్షిని బలమగు నీదు - కృపతో
    3. ⁠నా హృదయములో - భారములెల్లను - సిలువను జూడగ - సమసిపోయెను శక్తిగల నీ కృపతో
    4. ⁠రక్తముకార్చి - మరణము గెల్చి - శత్రు సైతానును ఓడించి విజయమిచ్చితివి కృపతో
    5. ⁠నీవు పొందిన - బాధలవలన - నిత్యసుఖంబులు - సంపూర్ణముగ పొందితి నీదు కృపతో
    6. ⁠యేసు నా సిలు - వను నే మోసి - ఇలలో నిన్ను - వెంబడించుటకు ధైర్యమిచ్చితివి కృపతో
    7. ⁠నీ రాకడకై - నిరీక్షించు - నిత్యకృపను నే - పొందితినంచు పాడెదను హల్లెలూయ

  • @gkishore7887
    @gkishore7887 4 года назад

    Good song

  • @Bch99485
    @Bch99485 4 года назад

    Hi revanth