లేచినాడురా సమాధి గెలిచినాడురా - యేసు లేచినాడురా సమాధి గెలిచినాడురా అ.ప. లేతునని తా జెప్పినట్టు - లేఖనములలో పలికినట్టు /లేచి/ 1. భద్రముగ సమాధిపైని - పెద్దరాతిని యుంచిరి భటులు ముద్రవేసి రాత్రియంత నిద్రలేక కావలియున్న 2. ప్రభువు దూత పరమునుండి - త్వరగా దిగి రాతిని పొర్లించి భళిర దానిపై కూర్చుండె - భయమునొంద కావలివారు 3. పొద్దు పొడవక ముందే స్త్రీలు సిద్ధపరచిన సుగంధములు శ్రద్ధతోడ తెచ్చి యేసుకు - రుద్దుదామని వచ్చి చూడ 4. చూడవెళ్లిన స్త్రీలను దూత - చూచి యపుడే వారితోడ లేడు గలలియ ముందుగ పోతున్నాడు - అపుడె లేచినాడని 5. చచ్చిపోయి లేచినాడు - స్వామి భక్తుల కగుపడినాడు చచ్చినను నను లేపుతాడు - చావు అంటే భయపడరాదు 6. నేను చేసే పనులనెరుగు - నేను నడిచే మార్గమెరుగు నేను చేప్పు మాటలెరుగు - నేను బ్రతికే బ్రతుకు నెరుగు 7. నేను లేచిన యేసునందు - మానక మది నమ్ముకొందు - తాను నాలోయుండినందున - దయను జేర్చు మోక్షమందు 8. పాపభారము లేదు మనకు - మరణ భయము లేదు మనకు నరక బాధ లేదు మనకు - మరువకండి యేసు ప్రభుని 9. యేసు నందే రక్షణ భాగ్యం - యేసు నందే నిత్య జీవం యేసు నందే ఆత్మ శాంతి - యేసు నందే మోక్ష భాగ్యం 10. పాపులకై వచ్చినాడు - పాపులను కరుణించాడు పాపులను ప్రేమించానాడు - ప్రాణదానము చేసినాడు
పల్లవి: లేచినాడురా సమాధి గెలిచినాడురా - యేసు లేచినాడురా సమాధి గెలిచినాడురా అను పల్లవి: లేతునని తా జెప్పినట్లు - లేఖనములో పలికినట్లు 1. భద్రముగా సమాధిపైని - పెద్దరాతిని యుంచిరి భటులు ముద్రవేసి రాత్రియంత - నిద్రలేక కావలియున్న 2. ప్రభువు దూత పరము నుండి - త్వరగా దిగి రాతిని పొర్లించి భళిర దాని పై కూర్చుండె - భయము నొంద కావలివారు 3. ప్రొద్దు పొడవక ముందే స్త్రీలు - సిద్ధపరచిన సుగంధమును శ్రద్ధ తోడ తెచ్చి యేసుకు - రుద్దుదామని వచ్చి చూడ 4. చూడ వెళ్ళిన స్త్రీలను దూత - చూచి యపుడే వారితోడ లేడు గలిలయ ముందుగ పోతున్నాడు అపుడే లేచినాడని 5. చచ్చిపోయి లేచినాడు - స్వామి భక్తుల కగుపడినాడు చచ్చినను నను లేపుతాడు - చావు అంటే భయపడరాదు 6. నేను చేసె పనుల నెరుగు - నేను నడిచె మార్గ మెరుగు నేను చెప్పు మాట లెరుగు - నేను బ్రతికె బ్రతుకు నెరుగు 7. నేను లేచిన యేసు నందు మానక మది నమ్ముకొందు తాను నాలో యుండినందున - దయను జేర్చును మోక్షమందు 8. పాప భారము లేదు మనకు - మరణ భయము లేదు మనకు నరక బాధ లేదు మనకు - మరువకండి యేసు ప్రభున్ 9. యేసునందే రక్షణభాగ్యం - యేసునందే నిత్యజీవం యేసునందే ఆత్మశాంతి - యేసునందే మోక్షభాగ్యం 10. పాపులకై వచ్చినాడు - పాపులను కరుణించినాడు పాపులను ప్రేమించినాడు - ప్రాణదానము చేసినాడు
యేసు క్రీస్తు ప్రభూవే దేవుడు సర్వశృష్టీకీ యేసు క్రీస్తు నామము గనత పొందును గాకా
Super song 🎉🎉🎉🎉🎉🎉🎉🎉
VANDANALU AYYA GARU supra SONGS supra KUWAIT RAHELU AMEN AMEN AMEN AMEN 🙏🏼🙏🏼🙏🏼👌👌👌💐💐💐
Praise the lord brother super song 🙏🙏 happy easter to all my lord is my hero jesus loves uh all amen❤
Praise the Lord brother. Happy easter. Glory to God wonderful song
లేచినాడురా సమాధి గెలిచినాడురా - యేసు లేచినాడురా సమాధి గెలిచినాడురా
అ.ప. లేతునని తా జెప్పినట్టు - లేఖనములలో పలికినట్టు /లేచి/
1. భద్రముగ సమాధిపైని - పెద్దరాతిని యుంచిరి భటులు
ముద్రవేసి రాత్రియంత నిద్రలేక కావలియున్న
2. ప్రభువు దూత పరమునుండి - త్వరగా దిగి రాతిని పొర్లించి
భళిర దానిపై కూర్చుండె - భయమునొంద కావలివారు
3. పొద్దు పొడవక ముందే స్త్రీలు సిద్ధపరచిన సుగంధములు
శ్రద్ధతోడ తెచ్చి యేసుకు - రుద్దుదామని వచ్చి చూడ
4. చూడవెళ్లిన స్త్రీలను దూత - చూచి యపుడే వారితోడ
లేడు గలలియ ముందుగ పోతున్నాడు - అపుడె లేచినాడని
5. చచ్చిపోయి లేచినాడు - స్వామి భక్తుల కగుపడినాడు
చచ్చినను నను లేపుతాడు - చావు అంటే భయపడరాదు
6. నేను చేసే పనులనెరుగు - నేను నడిచే మార్గమెరుగు
నేను చేప్పు మాటలెరుగు - నేను బ్రతికే బ్రతుకు నెరుగు
7. నేను లేచిన యేసునందు - మానక మది నమ్ముకొందు - తాను
నాలోయుండినందున - దయను జేర్చు మోక్షమందు
8. పాపభారము లేదు మనకు - మరణ భయము లేదు మనకు
నరక బాధ లేదు మనకు - మరువకండి యేసు ప్రభుని
9. యేసు నందే రక్షణ భాగ్యం - యేసు నందే నిత్య జీవం
యేసు నందే ఆత్మ శాంతి - యేసు నందే మోక్ష భాగ్యం
10. పాపులకై వచ్చినాడు - పాపులను కరుణించాడు
పాపులను ప్రేమించానాడు - ప్రాణదానము చేసినాడు
చాలా బాగా పాడారు
అయ్యగారు మరనాత
Praise the Lord brother
🎉🎉🎉🎉🎉🎉
Happy New year's Day poWlu
పల్లవి: లేచినాడురా సమాధి గెలిచినాడురా - యేసు
లేచినాడురా సమాధి గెలిచినాడురా
అను పల్లవి: లేతునని తా జెప్పినట్లు - లేఖనములో పలికినట్లు
1. భద్రముగా సమాధిపైని - పెద్దరాతిని యుంచిరి భటులు
ముద్రవేసి రాత్రియంత - నిద్రలేక కావలియున్న
2. ప్రభువు దూత పరము నుండి - త్వరగా దిగి రాతిని పొర్లించి
భళిర దాని పై కూర్చుండె - భయము నొంద కావలివారు
3. ప్రొద్దు పొడవక ముందే స్త్రీలు - సిద్ధపరచిన సుగంధమును
శ్రద్ధ తోడ తెచ్చి యేసుకు - రుద్దుదామని వచ్చి చూడ
4. చూడ వెళ్ళిన స్త్రీలను దూత - చూచి యపుడే వారితోడ
లేడు గలిలయ ముందుగ పోతున్నాడు అపుడే లేచినాడని
5. చచ్చిపోయి లేచినాడు - స్వామి భక్తుల కగుపడినాడు
చచ్చినను నను లేపుతాడు - చావు అంటే భయపడరాదు
6. నేను చేసె పనుల నెరుగు - నేను నడిచె మార్గ మెరుగు
నేను చెప్పు మాట లెరుగు - నేను బ్రతికె బ్రతుకు నెరుగు
7. నేను లేచిన యేసు నందు మానక మది నమ్ముకొందు
తాను నాలో యుండినందున - దయను జేర్చును మోక్షమందు
8. పాప భారము లేదు మనకు - మరణ భయము లేదు మనకు
నరక బాధ లేదు మనకు - మరువకండి యేసు ప్రభున్
9. యేసునందే రక్షణభాగ్యం - యేసునందే నిత్యజీవం
యేసునందే ఆత్మశాంతి - యేసునందే మోక్షభాగ్యం
10. పాపులకై వచ్చినాడు - పాపులను కరుణించినాడు
పాపులను ప్రేమించినాడు - ప్రాణదానము చేసినాడు
🙏🙏🙏🙏🙏🙏🤝🤝🙏
👌
😁