IFFCO నానో యూరియా ని కలిపి చల్లడం వల్ల ఎలాంటి యూజ్ వుండదు ఓన్లీ స్ప్రే చేయాలి అంతేగానీ చల్లడం వల్ల ఏం యూజ్ దయ చేసి మళ్ళీ ఉంకో వీడియో చేసి చెప్పండి వుండదు నను IFFCO company employee ni కాబట్టి చెప్తున్న
ఇలా తెలిసి తెలియకుండా వీడియోలు చేయడం వల్ల మీరు నష్ట పోవడమే కాకుండా ఇతరులను నష్ట పరిచిన వారవుతారు నానో ఎరువులు ఎట్టి పరిస్థితిలో చల్లా కూడదు స్ప్రే చేయడం కోసం మాత్రమే
Nice
Thanks
IFFCO నానో యూరియా ని కలిపి చల్లడం వల్ల ఎలాంటి యూజ్ వుండదు ఓన్లీ స్ప్రే చేయాలి అంతేగానీ చల్లడం వల్ల ఏం యూజ్ దయ చేసి మళ్ళీ ఉంకో వీడియో చేసి చెప్పండి
వుండదు నను IFFCO company employee ni కాబట్టి చెప్తున్న
ఫర్టిలైజర్ ఇచ్చినవాళ్లు చెప్పలేదు స్ప్రే చేయాలని
ఇలా తెలిసి తెలియకుండా వీడియోలు చేయడం వల్ల మీరు నష్ట పోవడమే కాకుండా ఇతరులను నష్ట పరిచిన వారవుతారు
నానో ఎరువులు ఎట్టి పరిస్థితిలో చల్లా కూడదు స్ప్రే చేయడం కోసం మాత్రమే
Okay next time cheputha