Это видео недоступно.
Сожалеем об этом.

PUTHADI BOMMA PORI PART2 NEW FOLK SONG 2021

Поделиться
HTML-код
  • Опубликовано: 5 апр 2021
  • PUTHADI BOMMA PORI SONG PART2 NEW FOLK SONG 2021
    #NAGALAXMI #BODDUDILIP
    #SURESHBABU #SNMUSIC
    Don't Copy This Song All Rights
    All Rights Reserved .
    ఈ సాంగ్ కాపీ చేసి చానల్ లో పెడితే Copy Rights Strike పంపడం జరుగుతుంది ఫ్రెండ్స్ please సహకరించండి .
    lyrics:Raj kumar pogula (76748 99165)
    Music:Gl Namdev
    Singers:Nagalaxmi &Boddu dilip kumar
    Dop & Editing : Jantha babulu
    Dron : suresh
    Cast:Suresh Babu&Ravali
    Producer: Narsimha 108 Swaroopa
    Side Dancers : Dodadi Pojja
    Direction : Prashanth erra A.P.S Rajesh
    Technical Advisor : Telangana Talent Dinesh

Комментарии • 876

  • @singershivajiofficial8915
    @singershivajiofficial8915 3 года назад +236

    super song sn music
    nagalxmi and boddu dilip
    nice acting suresh & ravali
    All tha best

  • @dlgcreations5023
    @dlgcreations5023 3 года назад +34

    అద్భుతమైన లిరిక్స్..... ప్రకృతి ఒడిలో సేద తీసినటుంది.....
    అందమైన హీరోయిన్...... మంచిగా వచ్చింది పాట.......

  • @perumandlarajashekar9846
    @perumandlarajashekar9846 3 года назад +77

    మేనమామ బిడ్డల మీద ఆశపడ్డ బావలు ఎంత మందో చివరికి ప్రేమ విఫలం

    • @saipittala2451
      @saipittala2451 3 года назад +4

      మేన మామ ఒక్కడే కాదు bro మేనత్త బిడ్డల మీద ప్రేమ ఉంటుంది కానీ అది విఫలం అవుతుంది 😭❤️❤️❤️

    • @bankollakiran6440
      @bankollakiran6440 3 года назад +1

      @@saipittala2451 bad

    • @pandugarnapally9461
      @pandugarnapally9461 3 года назад

      🤣🤣🤣

    • @vamshiguni8357
      @vamshiguni8357 2 года назад

      Super✌ anna

    • @venusirikonda9255
      @venusirikonda9255 2 года назад

      Yes bro...

  • @uyyalasurendar612
    @uyyalasurendar612 3 года назад +6

    ఈ పాట, మొదటి పుత్తడి బొమ్మ పాట రిలిక్స్ రైటర్ నా స్టుడెంట్, పేరు రాజ్ కుమార్ తనది మొట్లపల్లి, శ్రీరాంపూర్ మం.
    చాలా పేద కుటుంబంలో పుట్టిన టాలెంటెడ్ పిల్లోడు. స్కూల్ వయసులోనే కొత్త కొత్త పాటల పల్లవి లు రాసి నాకు పాడి వినిపించేవాడు. తనలో క్రియేటివిటిని నేను స్కూల్లోనే గుర్తించాను.
    పాటలోని సాహిత్యం, సంగీతం, గానం, వీడియో టేకింగ్, ఎడిటింగ్, గాయకుల గానంలోని ఆర్థ్రత, చాలా అద్భుతం, చాలా గొప్పని సాహిత్యాన్ని అందించిన రాజ్ కుమార్ కు అభినందనలు. కంగ్రాచులేషన్స్...నీ చేతి నుండి మరిన్ని ఆణిముత్యాలు రావాలని మనసారా కోరుకుంటున్నానురా రాజు!

    • @writerrajkumarpogula1772
      @writerrajkumarpogula1772 3 года назад +1

      ధన్యవాదాలు సార్ .. మీరు నేర్పిన చదువు&సంస్కారం మీరు ఇచ్చిన ప్రోత్సాహమే నన్ను ఈ స్థాయిలో నిలబెట్టాయి సార్🙏🙏

    • @littleprincevishwarjun...3992
      @littleprincevishwarjun...3992 3 года назад

      I'm Rajkumar inter classmate

    • @littleprincevishwarjun...3992
      @littleprincevishwarjun...3992 3 года назад

      Ma inter lo kuda farewell day song thane raasi paadadu...

  • @Vishwa2580
    @Vishwa2580 3 года назад +232

    ఈ పాట నచ్చిన వాళ్ళు ఒక్క లైక్ వేస్కోండి

  • @praveenparsa3228
    @praveenparsa3228 3 года назад +37

    2021లో కూడా
    మీ పుత్తడి బొమ్మ పాట-02 తో
    మా అందరికి పని కల్పించారు. వాట్సప్ స్టేటస్ లో పెట్టడం ఫోన్ రింగ్ టోన్స్ ,ఫోన్ హలో టోన్స్ ఇక దుమ్మె ఇగ.. జోరుదార్. సురేష్ భాయ్
    HitSong2021....👌👌👏👏

  • @ravikumar23077
    @ravikumar23077 3 года назад +154

    ❤️మాటల కోయిలమ్మ మామ కు తోలిసురి బిడ్డ❤️...nice lyrics

  • @dj.saikumar..4621
    @dj.saikumar..4621 3 года назад +86

    పుత్తడి బొమ్మ సాంగ్ కంటే ఈ సాంగ్ సూపర్ గా ఉంది బ్రో ఈ కామెంట్ నచ్చితే లైక్ వేసుకోండి ఫ్రెండ్స్

  • @ravindarreddyravindarreddy4820
    @ravindarreddyravindarreddy4820 3 года назад +7

    Telangana poragallu mastu padinaru.. Mastu jesinaru sond Kirrrrrrrrakkk

  • @sirisiri1278
    @sirisiri1278 3 года назад +54

    పాట విను కుంటూ కామెంట్ చదివే వాళ్ళు 🌹🙈

  • @jatothrajender7060
    @jatothrajender7060 3 года назад +2

    పుత్తడి బొమ్మ బాగుంది.

  • @satishyanamala7619
    @satishyanamala7619 3 года назад +135

    నాగలక్ష్మి గారి.... వాయిస్ లో.. ఎదో.. మ్యాజిక్... ఉంటాది... Such a pleasent voice 👌👌

  • @rajeshpavanism9653
    @rajeshpavanism9653 3 года назад +85

    ఈ పాట వింటుంటే ఇంకా వినిపించాలి అనుకునే వారు ఒక like వేసుకోండి.....

    • @srinugoudakula1748
      @srinugoudakula1748 3 года назад +1

      సూపర్ అన్న మాములుగా లేదు కదా

    • @battupadma9961
      @battupadma9961 3 года назад +1

      So nice yaar 💚

  • @srikanthpasunuti9730
    @srikanthpasunuti9730 3 года назад +61

    మీ లాంటి వాళ్ల వలనే అన్న ఈ రోజు మన తెలంగాణ జానపదం అగ్రస్థానంలో ఉంది

  • @kandlakoyaraju8821
    @kandlakoyaraju8821 3 года назад +23

    అందరూ చాలా బాగా చేశారు. నాగలక్ష్మి అక్క సూపర్ దిలీప్ అన్న కూడా సూపర్ ఏక్టింగ్ కూడా నైస్ SN music Team super

  • @srisailamsrisailamyadav9367
    @srisailamsrisailamyadav9367 3 года назад +19

    వీడియో చూసు కామెంట్స్ చదివేవాళ్ళు లైక్ వేసుంకోడి

  • @folksingertharunyadhav6914
    @folksingertharunyadhav6914 3 года назад +6

    మాటల కోయిలమ్మ మామ కి తొలుసూరి బిడ్డా ఎమ్మాన లిరిక్స్ అన్న 🙏🙏🙏🙏🙏👌👌✍️✍️✍️✍️✍️👏👏

  • @Thriller_Thiruyadav143
    @Thriller_Thiruyadav143 3 года назад +25

    సూపర్ అన్న ఈ పాట చాలా బాగున్నది bro దీనికంటే ముందు పాటనే రోజుకి 30 సార్లు వింటాను ఒక్కసారి కూడా బోర్ కొట్టదు అన్న ఈ పాటను మన తెలంగాణ రాష్ట్రానికి అందించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎక్కడ చూసినా ఇదే పాట పెళ్లి డిజే లా దగ్గర వినడానికి చాలా వినసుంపుగా ఉన్నాది

  • @vinodsinger6725
    @vinodsinger6725 3 года назад +67

    ఎవరు అన్న అసలు మీరు తెలంగాణ రాష్ట్రం లో ఇలాంటి పాట Dj లో మాత్రం ఉపుతది....పాట మాత్రం అన్న అదిరిపొయింది సూపర్❤👌👌 All the best team

    • @rolex7393
      @rolex7393 3 года назад +2

      అన్నా ఈ పాట చాలా బాగుంది మీ యాక్టింగ్ కూడా చాలా బాగుంది

    • @MahiVlogs333
      @MahiVlogs333 3 года назад +2

      🥰

  • @rajuroyalnzb744
    @rajuroyalnzb744 3 года назад +56

    మాటల కోయిలమ్మ మామకు తొలుసూరు బిడ్డా.
    మేచితిని మేచితిని మేనత్త కొడుకా .....
    సూపర్ . Exlant lyrics
    గాన కోయిలమ్మ నాగలక్ష్మి అక్కకి మరొకసారి 🙏🙏🙏నా ధన్యవాదములు
    ని గోతులో. నిపాటలో ఏదో మ్యాజిక్ ఉంట్టాడి
    అందుకే " ఫిదా "
    Talngana talent Dinesh anna
    LOVE YOU ANNA ❤️

  • @sipellyvenkateshvlogs2688
    @sipellyvenkateshvlogs2688 3 года назад +7

    Super song Adilabad ఉట్నూర్ ❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @anjaiahgudepu5251
    @anjaiahgudepu5251 3 года назад +5

    నాగలక్ష్మి నీ ఆల్బమ్ లో సూపర్ హిట్ పాటుగా నిలుస్తుంది రా

  • @mahenderkonkati6592
    @mahenderkonkati6592 3 года назад +5

    మాటలకు కోయిలమ్మ మామకు తొలుసురి బిడ్డ... wavooo exallent lyric...

  • @Mtpboys4
    @Mtpboys4 3 года назад +25

    Full lyrics this song..( రాజ్ కుమార్ పోగుల అన్న పాదాభివందనం అన్న🙏🙏)
    ప":
    అబ్బాయి:
    సిట్ట సిట్ట ఎండ కొట్టే
    సిగురు మావి పూతవట్టే
    సిన్నదాని సెంపల్ల
    సిగ్గు,నవ్వు ముళ్లేగట్టె..
    కడిగిన ముత్యానివే ఓ..పిల్లా
    కన్నుల సుట్టానివే..
    అరె.. కడిగిన ముత్యానివే ఓ..పిల్లా
    గుండెకు సొపతివే..
    అమ్మాయి:
    మనిషి కొక్క మాట
    పశువు కొక్క దెబ్బ
    తిన్నింటి ఆసాలు
    లెక్క వెట్టే రకము నువు..
    ఒంటిగ ఓర్వలేక ఓ..పిలగ
    యెంట తిరుగుతున్నవు నువలాగ..
    అరె..ఒంటిగ ఓర్వలేక ఓ..పిలగ
    కంటిల కరుగుతున్న నీకాలాగ..
    చ01:
    అబ్బాయి:
    మల్లె పూసే,మల్లెగాసే
    మనసు నిండా నిన్నే మోసే..
    మందలించి పోరాదే..
    మనసులుంది నువ్వేగాదే..
    నింగిల పూల మెరుపువే ఓ..పిల్లా
    గుండెల ప్రేమ సినుకువే..
    అరె..నింగిల పూల మెరుపువే ఓ..పిల్లా
    పూవ్వుల తేనె తీపివే..
    అమ్మాయి:
    అటు దిక్కు ఎర్రటెండ
    ఇటు దిక్కు మాటమంట
    మాటలే పిడుగులయే
    మాననీ గాయమయే..
    సెప్పి సెప్పి నోరువొయిన ఓ..పిలగ
    ఎంత సెప్పు బుద్ది మారదే నీకాలాగ
    అరె.. సెప్పి సెప్పి నోరువొయిన ఓ..పిలగ
    మనిషి లెక్క మాట్లడవే నువలాగ..
    చ02:
    అబ్బాయి:
    మల్లెలన్ని మొఖం మడ్చే
    మబ్బులన్ని మందలించే
    యెన్నెల అలగవట్టే
    గాలి నీ జాడ కొచ్చే
    నెగలనీ ఎదల పోరుకే ఓ..పిల్లా
    కొలవని గుండె బాధనే..
    అరె..నెగలనీ ఎదల పోరుకే ఓ..పిల్లా
    నెరీవడుతున్న రందికే ..
    అమ్మాయి:
    మాటల మన్నువొయ్య
    మనిషివైత లేవురాయ్య
    నోటి కచ్చిందే మాట
    నొసలు మొక్కిందే మొక్క..
    మరక లేని గాయమే ఓ..పిలగ
    నీ నోటి కచ్చే మాటలే నాకిలాగ..
    అరె..మరక లేని గాయమే ఓ..పిలగ
    నీ పాడు కండ్ల సూపులే నాకిలాగ..
    చ03:
    అబ్బాయి:
    మాటల కోయిలమ్మ
    మామకు తొలుసురు బిడ్డ..
    మా ఇంటి వెలుగమ్మ
    మనసులాడే సంటి పిల్ల..
    మందిల యెక్కడ ఉన్న ఓ..పిల్లా
    మనసుల రందే నీదే..
    అరె.. మందిల యెక్కడ ఉన్న ఓ..పిల్లా
    మరువని పిలుపే నీదే..
    అమ్మాయి:
    మెచ్చితిని మెచ్చితిని
    మేనత్తకు ఓ కొడుకా
    మనసుకు నచ్చితివి
    మూగ మనసు అల్లరోడా..
    కోమ్మై నువ్వే ఉంటే ఓ..బావ
    పువ్వై యెంటే గాదే నా..బావ
    అరె..మబ్బై నువ్వే ఉంటే ఓ..బావ
    సినుకై తోడే గాదే నా..బావ
    రాజ్ కుమార్ అన్న.. రచనలో & కంపొసింగ్ లో మీకు మీరే పోటీ మరియు సాటి అన్న..🙏🙏

  • @aduvalamahipal1957
    @aduvalamahipal1957 2 года назад +1

    ఎట్టకేలకు......తిరిగి తిరిగి
    మాటల కోయిలమ్మ మామకు తొలుసూరు బిడ్డా.... అనే పలుకు తన హృది మదిని తాకింది..?
    మొదటి పాట, ఈ రెండో పాట
    రెండును కొన్ని లక్షల గుండెను తాకాయి..//
    పల్లె పద పుష్పం వికసించి
    పల్లె పల్లె కు పరిమాలన్ని వెదజల్లింది.

  • @MANOJMANU-qy1lo
    @MANOJMANU-qy1lo 3 года назад +4

    అబ్బా అబ్బా ఏమి పాట ఏమి vocie సూపర్ సూపర్ 👌👌👌👌👌👌👌👌👌👌

  • @user-dm3dl9yp1y
    @user-dm3dl9yp1y 3 года назад +19

    ఇలాంటి పాటలు వింటూ ఉంటే మనసులో ఉన్న బాధ పోయి హాయి నీ కలిగించే విధంగా ఉన్నది

  • @laxmanbandari5341
    @laxmanbandari5341 2 года назад +1

    చాల బాగా నటించారు... ఎంత పొగిడనా తక్కువే

  • @srinuchinna396
    @srinuchinna396 3 года назад +12

    సాంగ్ చూస్తూ కామెంట్స్ చదివేవాళ్ళు ఒక లైక్ వేసుకోండి😍😍❤️😎

  • @rajuf6419
    @rajuf6419 3 года назад +9

    మందిలో ఎక్కడ ఉన్నా మనసున రందే నేవ్వే......

  • @nareshyadavalli4894
    @nareshyadavalli4894 3 года назад +3

    నాగలక్ష్మి గారి వాయిస్ 😍😍💚Superb ..కోయిల వాయిస్ లాగా ఉంది 💚💚💚💚💚

  • @pudarigiriswaero861
    @pudarigiriswaero861 2 года назад +2

    ఈ పాటకు ఎన్ని లైక్ లు కొట్టిన చాలా తక్కువ
    చాలా చాలా చాలా బాగున్నది ఇలాంటి పాటలు మరి ఎన్నో కావాలి 🙏🙏🙏🙏

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 3 года назад +6

    కడిగిన ముత్యాన్ని వే.ఓ పిల్లా.సూపర్ సాంగ్.

  • @veeramanoharm2056
    @veeramanoharm2056 3 года назад +1

    THREE DAYS NUNCHI ROJU MINIMUM 10 TIMES CHOOSA EE SONG ...SOOO...
    GOOD SONG IS THIS....

  • @kodipellianusha5867
    @kodipellianusha5867 3 года назад +2

    E song nachhinatlayithe oka
    like cheyandi

  • @manojgoud8935
    @manojgoud8935 3 года назад +1

    Super

  • @shivaprasad3165
    @shivaprasad3165 3 года назад +1

    Naa pilla malli mass entry 🔥🔥🔥🔥🔥🔥🔥🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️😍😍😍😍😍😘😘😘😘😘😘😘😘😘😘❤️🔥🔥❤️❤️❤️

  • @boinisambaiahmudiraj766
    @boinisambaiahmudiraj766 3 года назад +2

    సూపర్ నాగలక్ష్మి

  • @banothvenkat2792
    @banothvenkat2792 3 года назад +4

    Ammai looking was beautiful ❤️❤️👍 super ga undhee

  • @nerawatibhaskar3784
    @nerawatibhaskar3784 25 дней назад

    ఐ లవ్ యు యాదవ రవళి సూపర్ స్టార్ సాంగ్ సురేష్ బాబు యాక్టర్ యాదవ రవళి 👌👌👌👌👌🌄🎇🎆

  • @nerawatibhaskar3784
    @nerawatibhaskar3784 Год назад +1

    పుత్తడిబొమ్మ రవళి పిల్ల అందమైన ముద్దుల గుమ్మా సూపర్ స్టార్ సాంగ్ ఐ లవ్ యూ బంగారం నా ప్రియా రవళి పిల్ల ముద్దుల గుమ్మ ముద్దుల ముద్దుల బాడీ సూపర్ స్టార్ ముద్దుల రాణి ఐ లవ్ యూ బంగారం నా ప్రియా lovely పిల్ల సూపర్ బాడీ సూపర్ స్టార్ సాంగ్ సూపర్ యాక్షన్ సూపర్ గా ఉన్నావు ముద్దుగా ఉంటుంది lovely పిల్ల వెరీ గుడ్ థాంక్యూ బంగారం సూపర్ బాడీ సూపర్ ఫోటో ముద్దుల మావయ్య బిడ్డా ముద్దుల గుమ్మా రవళి పిల్ల ఐ లవ్ యు రవళి సూపర్ స్టార్ పిల్ల ఐ లవ్

  • @chinthanarshimulu5865
    @chinthanarshimulu5865 3 года назад +2

    Chala chala bagundi
    Nice song 👌👌👌

  • @sathyambandi6529
    @sathyambandi6529 3 года назад +18

    Singers Voice, Music, Acting,Camera, Editing, All Fida ❤❤

  • @narsaiahmalyala5185
    @narsaiahmalyala5185 3 года назад +9

    Nagalaxmi & Dilip voice Exllent 👌👌

  • @babureddy3610
    @babureddy3610 3 года назад +1

    Pori mathram super ga undi

  • @ashokking8137
    @ashokking8137 3 года назад +24

    ఏముంది అన్న పాట ఒక 💯 సారులు విన్న దీలిప్ అన్న గొంతు సూపర్ all the best 👍 entire team 👍🙏

  • @eladishankar8869
    @eladishankar8869 3 года назад +1

    Song chala bagunddi Malli Malli vinalanipisthunddi download chesi vinttunna song mathrm super super super 👌👌👌👌👌👌👌

  • @nerawatibhaskar3784
    @nerawatibhaskar3784 Месяц назад

    నా ముద్దుల బంగారు రవళి పిల్లని తినాలని ఉంది❤❤❤❤❤❤💋💋💋💋💋💋💋💋💋💋💋💔💚💝కొరకు తినాలని ఉంది సాంగ్ లో చాలా ఫాస్ట్ ముద్దుగా ఉంది

  • @harikadaddy3233
    @harikadaddy3233 3 года назад +6

    Super...ur always like a princess my dear frd yadav-Ravali...☺😍

  • @nerawatibhaskar3784
    @nerawatibhaskar3784 Месяц назад

    నా ముద్దుల యాదవ రావాలి సూపర్ ఫోటో సూపర్ రాణి ఐ లవ్ యు యాదవ రవళి అంటే నాకు ఇష్టం నాకు నచ్చిన సింగర్ రాణి గుడ్ ఈవెనింగ్ థాంక్యూ బంగారం 💚💋💚💋💔💋💚

  • @ravindherpilli3960
    @ravindherpilli3960 2 года назад +1

    So beautiful ❤️ song lyrics good songs

  • @banothgovind4121
    @banothgovind4121 3 года назад +1

    Gud luck Suresh

  • @supriyakondra5807
    @supriyakondra5807 3 года назад +2

    Nice song

  • @kumarrangam7651
    @kumarrangam7651 3 года назад +1

    Aa ravali e ravali okkarena

  • @chandu5band961
    @chandu5band961 3 года назад +1

    ఈ... పుత్తడి బొమ్మా. కంటే.... మొదటి. పుత్తడి బొమ్మ...... బాగుంది. Asla... ❤️❤️ All the best an music

  • @prayanam6394
    @prayanam6394 3 года назад +3

    ❤👌👌👌👌👌cemara man good

  • @Balu.Telangana-
    @Balu.Telangana- 3 года назад +2

    Super song..... Love you all

  • @sadananda7942
    @sadananda7942 3 года назад +3

    సూపర్ అబ్బా పాట సూపర్ గ రాశారు ... అనుకున్నదానికన్నా చాలా భాగుంది ... సింగర్స్ సూపర్ గా పాడారు ... నిర్మాతకి నమస్కారాలు

  • @bharathpaladugu8520
    @bharathpaladugu8520 2 года назад

    Song super butiful heroine ravali garu meru chala bugunaru.. good lock all best fuchier

  • @dandugulaharishanu2493
    @dandugulaharishanu2493 3 года назад +2

    నాకు ఈ పాట ఆంటే చాలా ఇష్టం supper 👌

  • @yeduganishruthiyeduganishr9928
    @yeduganishruthiyeduganishr9928 3 года назад +5

    Exllent song ravali ND both suprb drlng

  • @nerawatibhaskar3784
    @nerawatibhaskar3784 9 месяцев назад

    ऐलाव्यू मा मा बेटी रावली ने बहुत प्यारा गाया और अभिनय किया आई लव यू गोल्ड सुपरस्टार

  • @burgulavenkatarthnam4826
    @burgulavenkatarthnam4826 3 года назад +1

    Supper song supper

  • @poosaraju3405
    @poosaraju3405 2 года назад

    Supar Ravali

  • @aluvalasrinivassrinivas4348
    @aluvalasrinivassrinivas4348 2 года назад +2

    Naga laxmi super mesmerising voice ❤❤❤❤

  • @arpulabalrajuyadav3667
    @arpulabalrajuyadav3667 3 года назад +1

    Supar doopar hit ❤❤❤❤❤👌👌👌

  • @nagarajodhela1922
    @nagarajodhela1922 3 года назад

    Supar song

  • @balojibaloji9773
    @balojibaloji9773 3 года назад +1

    సూపర్ సూపర్ సాంగ్ ఎన్ని సార్లు విన్న బోర్ కొట్టడం లేదు ఇ సాంగ్ సూపర్

  • @nerawatibhaskar3784
    @nerawatibhaskar3784 Год назад

    పుత్తడి బొమ్మ బంగారు పిల్ల రవళి సూపర్ స్టార్ సాంగ్ వెరీ గుడ్ థాంక్యూ బంగారం సూపర్ స్టార్స్ సాంగ్ కోసం బాలీవుడ్ స్టార్ 🔯 పిల్లా నువ్వు లేని జీవితం వెర్థము నా పెళ్ళాం హీరోయిన్ lovely పిల్ల ముద్దుల గుమ్మా వెరీ ముద్దుల రవళి ఐ లవ్ యు రా వెరీ వెరీ గుడ్ సాంగ్ సింగర్ హీరోయిన్

  • @praveenparsa3228
    @praveenparsa3228 3 года назад +11

    Super "SN"Music..
    మీరు ఇలాంటి హిట్ సాంగ్స్ ఇస్తూనే ఉండాలి..🙏🙏🙏🙏💚💚💙💙

  • @nagarajuavaduta3097
    @nagarajuavaduta3097 Год назад +1

    👌👌👌

  • @vigneshgangaputra9019
    @vigneshgangaputra9019 3 года назад +7

    I impressed this song
    So nice singing voice is good
    Choreograph also good

  • @rajuf6419
    @rajuf6419 3 года назад +2

    4:11 music namdev .......... mesmerising....anna

  • @venuvicky3726
    @venuvicky3726 3 года назад +1

    మల్లెలన్ని మొఖం మార్చే..... మబ్బులన్ని మందలించి,.......
    ఎన్నల అలగబట్టే గాలి నీ జాడకొచ్చే...... నెగలను నీ ఎదలపొరుకే ఓ పిల్ల కొలవను నీగుండెబాధనే...................👌👌👌👌👌👌 lyrics super

  • @maheshammu4588
    @maheshammu4588 3 года назад

    Super song puthadi bomma pori song kanna bagundhi super

  • @srinivasulua5250
    @srinivasulua5250 3 года назад

    Suparsong

  • @santu_sm
    @santu_sm 3 года назад +2

    Boddu Dileep voice and
    Ravali ....
    These are the reasons to watch this....

  • @nagarajuavaduta3097
    @nagarajuavaduta3097 3 года назад

    Mena mama biddave 👌👌👌👍👍

  • @GaneshGanesh-sf3cl
    @GaneshGanesh-sf3cl 2 года назад

    Chala bagundi song

  • @ramakrishnavlogs8463
    @ramakrishnavlogs8463 3 года назад +1

    Lyrics chala baaguntadi casual ga

  • @narmetaaravind6931
    @narmetaaravind6931 3 года назад +1

    Entha bagunnayo lyrics superr Ravali superrr Acting Chala fair ga undi song nice song superrr......

  • @MiddeMusic
    @MiddeMusic 3 года назад +1

    పాట బాగుంది అన్న సూపర్ సూపర్ సింగింగ్ మ్యూజిక్ సూపర్ డైరెక్షన్ లెవెల్లో ఉంది సూపర్ టీమ్ వర్క్ చాలా బాగుంది అన్న

  • @RameshGude-mj6tf
    @RameshGude-mj6tf 3 года назад +1

    Super lyrics............ Telangana yasa 🙏 Prathi okkariki dhanyawadalu

  • @bathinimurali3472
    @bathinimurali3472 3 года назад +1

    Super direction Rajesh anna

  • @mounikaatla7082
    @mounikaatla7082 3 года назад +4

    Lyrics✍️ music🎶 singing🎤 acting 👫 choreography camera all are excellent 👍👌👌👌💞💞 #bodduDilip kumar #nagalaxmi #sureshbabu #ravali

  • @Himakiran_pathivada
    @Himakiran_pathivada 3 года назад +10

    Full credit goes to.. screenplay and editor.. colour grading and editing.. simply superb.. director Prashanth anna.. kingu.. kinguuu.. kinguuuuu

  • @pranaygoud6127
    @pranaygoud6127 3 года назад +4

    Heroine kana singer voice 🎉🥳🔥🔥🔥🔥🔥🔥Osm

  • @srinivasreddyj2780
    @srinivasreddyj2780 3 года назад +2

    Nice superb song
    Rating:9/10

  • @Lavanya_Devanaboina
    @Lavanya_Devanaboina 3 года назад +1

    Dillip anna nagalaxmi akka voiceki oka like konthadi super ane valu❤️❤️❤️❤️❤️

  • @srinivasmukkerasrinivasmuk7694
    @srinivasmukkerasrinivasmuk7694 3 года назад +1

    Supper song Ammai acting its@...natural...Athani Acting kuda natural ga vundi.....edhi evaina song supper.......

  • @SKumar-ve3iv
    @SKumar-ve3iv 3 года назад +1

    Am pata ra babu super👌👌😍😍

  • @maheshsalkam4717
    @maheshsalkam4717 3 года назад +1

    సూపర్ సాంగ్ రా నాగలక్ష్మి చెల్లె

  • @AnilNaniSow
    @AnilNaniSow 3 года назад +1

    Spr mumyy Ravali ❤️ sis

  • @maheshchinnapidaguomnamash5503
    @maheshchinnapidaguomnamash5503 3 года назад

    Supar songs my vileji kolamaddy

  • @sravanthikitchen4961
    @sravanthikitchen4961 3 года назад +2

    Rajkumar God Bless you mana Family Tharupuna
    Me Akka Sravanthi👍😍🙏🙌💐💐🌹🌹

  • @nnaveenkumar699
    @nnaveenkumar699 3 года назад +3

    Popular Rajkumar lyrics super hotsup anna

  • @anilpeddolla5662
    @anilpeddolla5662 3 года назад +1

    Chala manchigunai lyrics chala manchigundhi paata

  • @sushmithagundelli1300
    @sushmithagundelli1300 3 года назад +1

    Super anna

  • @umamedi163
    @umamedi163 3 года назад +2

    Super ❤️❤️ song

  • @muddapuramnaveen3702
    @muddapuramnaveen3702 3 года назад +1

    Awesome direction as per song