ఈ పాట చాలా బాగుంది. వినడానికి వినసొంపుగా ఉంది. సాహిత్యం బాగుంది. చక్కని సంగీతం ఈ పాటకు తోడయ్యింది. నటీనటులు కూడా తమ పాత్రలను చక్కగా పోషించారు. మేమంతా పార్ట్ - 2 కోసం ఎదురుచూస్తున్నాము. God bless you.
పిట్ట గూడు కట్టుకున్నట్టుగా, చుక్కలను ఒక చోట పోగుచేసినట్టుగా ... అచ్చమైన తెలుగు పల్లెపదాలను అల్లి చక్కని పాట రాశారు...lyrcs చాలా బాగున్నాయి...overall superb melody song... All the best to entire team... from ....#mittu official# channel
Ammye anti me la undalli lasya smiley garu emi andham emi andham apurupu myna bappu bomma devakanya lo swargamu lo ne untaru anu kuna memalani chosti ma bome medha kuda vacharu anntlu undhi appurupamyna navvu roppam personality Lasya smiley garu🥰song lyrics ma Karthik garu action me action me edharu unti song vera levvalu untndhi dop all excellent matlu levvu entha chepena thakkuve awesome excellent ❤❤❤❤🥰❤️💐💐💐💐🥳🎉🌻
ఇంత అద్భుతంగా పాడిన టీం అందరికీ ధన్యవాదములు....ఇలాంటి మరెన్నో పాటలు పాడటానికి మీకు మంచి kantaswaraannni ,ఆరోగ్యాన్ని దేవుడు ప్రసాదించాలని నా కోరిక. Thank you
నీలిమేఘాలు పల్లకిమీద నెమలి కన్నుల ఓ పిల్ల నీలా వేగుసుక్కల వెలుగులమీద మొగలి వన్నెల ఓ మేనా బావ పాల మబ్బుల పడవలు కట్టి మంచు కొండల మత్తడి దాటి నిండు పున్నమి వెన్నెల రావే నిన్నూ చూడ వెయీ కళ్ళు చాలవే పచ్చ జొన్నల పైరులకాడ పండు వెన్నెల తోవలుకాసే రంగుల ఓ సింగిడి భావ సాలు సాలు సరసాల మాట నీలి మేఘాల పల్లకి మీద నెమలి కన్నుల ఓ పిల్ల నీలా మంచు కురిసిన మల్లె ఘందల మీద హంస నవ్వుల దాన అందాల భామ పాల నవ్వుల లేత పరువల్ల మీద వలపు సూపులు ఏలా వరసైన భావ "2" సంకురాతిరి v
Dileep❤ and Srinidhi ❤ మీ ఇద్దరి వాయిస్ సుపర్బ్ ఈ పాట రచయిత మహేంధర్ కేవలం మీకొసమే రాసడు అన్నట్టూ పాడరు ఇద్దరు కూడ. ఎన్ని సార్లు విన్న మళ్ళి మళ్ళి వినాలి అనిపించే సాంగ్.
Hi Karthik gaaru bagunnara Amma gaaru maa village ki vacharu. Ammagaaru ikkada Mee gurinchi chebuthuvuntaru Anna bagunnaru shoot ki vellaru ani ఇంతకీ evaru ani alochisthuvunnara nenu okasari meeru illushift chesaru ga akkadiki vachammu akkada morning mimmalni choosi meeku meeru టిఫిన్ చేస్తూ vunnaru maaku train ki late avuthunte bye చెప్పి వచ్చేశాము మీకు గుర్తు vunnamo లేదో teliyadu ok Anna congratulations all the best song block buster avvalani కోరుకుంటున్నాను
ఈ పాట చాలా బాగుంది. వినడానికి వినసొంపుగా ఉంది. సాహిత్యం బాగుంది. చక్కని సంగీతం ఈ పాటకు తోడయ్యింది. నటీనటులు కూడా తమ పాత్రలను చక్కగా పోషించారు. మేమంతా పార్ట్ - 2 కోసం ఎదురుచూస్తున్నాము. God bless you.
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
😊
@@Suridu-gf6yi11😢²²😢😢²2²q2²222²ww1w
Woww......lasya song tho patu miri chala baga chesaru hero meekosam paduntnte kuda chala bagundi ........mee acting ki nenu chala Fiddaa......Congratulations lasya....🎉
Chalabagundi
❤
న చెల్లమ్మ ఇపుడు మంచిగానే చేస్తది బెస్ట్ యాక్టర్ 🧡💫💫
❤😂😢😮bgsjahjjshhh
ఈ పాట చాలా బాగుంది ఇప్పటికి పది సార్లు విని ఉంటాను అయినా వినాలని ఉంది
Chala bagundi song more then 20 listen ❤❤❤.
పిట్ట గూడు కట్టుకున్నట్టుగా, చుక్కలను ఒక చోట పోగుచేసినట్టుగా ... అచ్చమైన తెలుగు పల్లెపదాలను అల్లి చక్కని పాట రాశారు...lyrcs చాలా బాగున్నాయి...overall superb melody song... All the best to entire team...
from ....#mittu official# channel
ఈ పాట నా మనసుకు బాగా నచ్చింది...... మంచి పాట......
సూపర్ ఇలాంటి పాటలు రావాలి
Super duatyfull song. Sangeetamkiuna krez ante idemari manasukihaiegaundi
చాలా బాగుంది ఈ పాట పాడిన ప్రతి ఒక్కరికి హృదయ పూర్వక కృతజ్ఞతలు...❤❤❤
Song Chala bagundhi srinidhi voice sprb👌👌
Karimnagar vallu oka like ❤
పది సార్లు విన్నాను సూపర్ సాంగ్స్
ఈ పాట చాలా బాగుంది ఈ పాట నాకు ఎంతో ఇష్టం ఈ పాట పాడిన వారికి చాలా చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను
Ammye anti me la undalli lasya smiley garu emi andham emi andham apurupu myna bappu bomma devakanya lo swargamu lo ne untaru anu kuna memalani chosti ma bome medha kuda vacharu anntlu undhi appurupamyna navvu roppam personality Lasya smiley garu🥰song lyrics ma Karthik garu action me action me edharu unti song vera levvalu untndhi dop all excellent matlu levvu entha chepena thakkuve awesome excellent ❤❤❤❤🥰❤️💐💐💐💐🥳🎉🌻
E uko biscute veyyaku
❤️🛌❤️🤩
👌👌👌👌👌👌
Yes....... absolutely u all said right........wonderfullllll song forever nd ever ❤❤❤🎉🎉🎉❤❤❤
చాలా నాకు ఈ జెన్మమా
ఈ పాట చాలా బాగుంది ఎన్ని సార్లు విన్న ఇంకా వినాలి అనిపిస్తుంది👌👌❤❤
Super bro naku chala Baga nachindi elanti enkka padali bro
Llppppl0p0l0l0p0 lo ok ❤
@@sureshparrepati2499❤ 1:05
143 ra
ఈ సాంగ్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూసిన
ఇంత అద్భుతంగా పాడిన టీం అందరికీ ధన్యవాదములు....ఇలాంటి మరెన్నో పాటలు పాడటానికి మీకు మంచి kantaswaraannni ,ఆరోగ్యాన్ని దేవుడు ప్రసాదించాలని నా కోరిక. Thank you
Excellent inni rojulu wait chesina
పాట చాలా బాగుంది మర్చిపోయిన జ్ఞాపకాలు గుర్తిస్తుంది❤❤❤❤
10 time విన్న బ్రో
200 టైం అఇన వీనాలీ వీనాలీ అనీపీసునదీ
గుడ్ సాంగ్ 💯💯💯
Lasya fan's unnna vallu like cheyandi❤
వావ్ సూపర్... ఈ పాట కోసం నెల నుంచి వెయిటింగ్.. 👌👌👌👌
Villege Life best ఇలాంటి పాటలు విన్నపుడు మనసంతా హాయిగవుంటుంది❤❤❤❤
Super nice song 🧡👌👌👌👌👌
Super super song Naa Kannada songs Kannada super songs
ఎంత మంచి పాట సూపర్ ❤❤❤
Super...duper...hit...
చాలా అద్భుతమైన పాట❤
చాలా బాగుంది❤❤
Super song ❤❤❤
Music exalent kottaru bro .....I lv itm❤
E song chala bagundhi❤vinadaniki happy ga vundi
ఈ జానపదం చాలా మధురంగా ఉంది. ప్రతి పదం స్పష్టంగా ఉన్నాయి. కార్తీక్, లాస్య జోడి బాగుంది లాస్య నీలి మేఘాము కార్తీక్ మొగలి వన్నెకాడు
xxxxxxxxxxxxxxxxxxxx. ivfff g
Excellent song 😘❤
ఈ పాట 20 సార్లు విన్నాను
Super song 👌👌 👌👌 ❤❤❤ e song lo chala manchi ardhalu chalaa baaga vivaarincharu🙏🙏🙏
❤❤ very nice song 😍🥳
ఎన్ని సార్లు విన్న వినాలి అనిపిస్తుంది ❤❤
Super I love this song....❤❤❤
Abba Swami pata super Swami
చాలా బాగుంది...మ్యూజిక్..సినిమా లెవెల్ ఉంది.... మంచి మెలోడీ సాంగ్ హాయిగా ఉంది మనసుకు
beautiful song&lyrics, locations
Supar song ❤
Super song ❤ I Love...❤
nice song brother ❤
పాటకి ప్రాణం పోసినట్టు వుంది ఈ పాట ❤ ఎన్ని సార్లు విన్నా వినాలని అని పిస్తుంది
😮
Ee shuut Maa Jangaon, Wadlakonda lo thisinanduku గర్వంగా ఉంది
Chala bagundhi ee pata
Nenu 100 time's vinna❤
Nice song 👌👌👌👌👌👌
Daily 2,3 times vintunna, super song 😊
జై శ్రీ రా మ్
Super singer voice
ఇంత మంచి మధురమైన పాటను అందిన...ప్రతి ఒక్కరికి...tnq❤❤❤
Hello
Hey
Awesome song chalasarlu vinna
ఈ పాట చాలా బాగుంది ❤ పాట వింటే మనసు చాలా హాయిగా ఉంది ❤❤❤🎉
❤❤❤❤ heart touching love song
ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది ❤
Mee.jodi.super.bor❤
నీలిమేఘాలు పల్లకిమీద నెమలి కన్నుల ఓ పిల్ల నీలా
వేగుసుక్కల వెలుగులమీద
మొగలి వన్నెల ఓ మేనా బావ
పాల మబ్బుల పడవలు కట్టి
మంచు కొండల మత్తడి దాటి
నిండు పున్నమి వెన్నెల రావే
నిన్నూ చూడ వెయీ కళ్ళు చాలవే
పచ్చ జొన్నల పైరులకాడ
పండు వెన్నెల తోవలుకాసే
రంగుల ఓ సింగిడి భావ
సాలు సాలు సరసాల మాట
నీలి మేఘాల పల్లకి మీద నెమలి కన్నుల ఓ పిల్ల నీలా
మంచు కురిసిన మల్లె ఘందల మీద
హంస నవ్వుల దాన అందాల భామ
పాల నవ్వుల లేత పరువల్ల మీద
వలపు సూపులు ఏలా వరసైన భావ "2"
సంకురాతిరి v
Visuals camera work baagundhiii❤❤❤❤❤
మన తెలంగాణ వాళ్లకు సాధ్యం ఇటువంటి పాటలు🎉🎉🎉🎉🎉❤❤❤❤
చాలా బాగా చేసారు తమ్ముడు
అన్నో ఈ సాంగ్ సూపర్ గా ఉంది నేను చాలా సార్లు విన్నాను ... సూపర్బ్ అన్న ❤
Dilip my Fav Singer always rocks....Super Srinidhi, Great music, Smily Karthik.! Please give DJ Tadka with DJ...Linga..!
Super song
సూపర్ సాంగ్ బ్రో ❤❤❤❤😊😊😊😊😊😊😊
Mahendar garu lyrics superb, n Srinidhi & Dileep singing very very superb, and specially Praveen kaithoj music awesome.
మీ కాంబినేషన్ బాగుంటుంది bro. ఆశలు ఎన్నో లోన చేరుతున్నాయి song లో కూడా బాగా చేశారు.
Superb lyrics Mahender anna,
Congratulations to entire team..
Nenu 9 times vinna
Vhoo
,hchgi
Super bro
పాట చాల బాగుండి సూపర్ నేను పాట❤❤❤❤❤❤❤👌👌👌👌👌👌👌👌👌🌹🌹🌹🌹🌹🌹
Super ga undhi bro
సూపర్ సాంగ్ and అన్న వదిన జంట ❤❤❤❤❤❤ 👌👌👌👌
❤❤❤❤❤❤❤❤❤❤jhdshgfjhddhjgfhhhfhfjjfhj
❤❤❤❤❤❤❤kfsggdfshjvdjdyf
తెలుగుభాషకి పట్టం కడుతున్నా నీకు వేల వేల వందనాలు అన్నా🙏🙏🙏
Chala chala chala bagundi song ❤
ఈ పాట ను చాలా రోజులు నుంచి చూస్తున్న కాని కామెంట్ చేయలేదు తెలంగాణా ఫ్లోక్ సాంగ్స్ అంటే నాకు చాలా ఇష్టం ఈ పాట లో మంచి అర్ధం వుంది
Super
❤
❤
నేను ఇ పాతవిని పది సార్ల విన్నా నాకు బావ గుర్తూ కు వచ్చాడు నా ఇ పేరు కల బావ సూపర్ గా ఉది సాంగ్ ❤❤
Lyrics Super 👌 And Both Vice ❤
మేము చాలా సార్లు విన్నాము 👌👌👌👌song
Very nice song❤
ఈ పాటను ఎలా పొగడాలో నాకు అర్ధం కావట్లేదు... అందరు పొగడశారు.. సూపర్ 👌👌👌👌💐💐
Superb lyrics sir😊❤
Eppatikee 10times chusanu bro
Dileep❤ and Srinidhi ❤ మీ ఇద్దరి వాయిస్ సుపర్బ్ ఈ పాట రచయిత మహేంధర్ కేవలం మీకొసమే రాసడు అన్నట్టూ పాడరు ఇద్దరు కూడ. ఎన్ని సార్లు విన్న మళ్ళి మళ్ళి వినాలి అనిపించే సాంగ్.
E song nachi 10times vinnavaru unte like kottandi please
సూపర్ సాంగ్ పాడారు ఇలాంటి ఎన్నో మరెన్నో పాడాలని కోరుకుంటూ నా రవి
enda needala vole vidaleni thodai...veyi janmala sati nenunta neela....../////....e line naku chala baga nachindhi.....good lirics-good ferformance-.&..good expressions...all the best..god bless you..
Hi Karthik gaaru bagunnara Amma gaaru maa village ki vacharu. Ammagaaru ikkada Mee gurinchi chebuthuvuntaru Anna bagunnaru shoot ki vellaru ani ఇంతకీ evaru ani alochisthuvunnara nenu okasari meeru illushift chesaru ga akkadiki vachammu akkada morning mimmalni choosi meeku meeru టిఫిన్ చేస్తూ vunnaru maaku train ki late avuthunte bye చెప్పి వచ్చేశాము మీకు గుర్తు vunnamo లేదో teliyadu ok Anna congratulations all the best song block buster avvalani కోరుకుంటున్నాను
😊
Supar song Bro
సాంగ్ చాలా బాగుంది అన్న స్వేచ్ఛమైన పల్లె ప్రేమ పాట 💚💐
చక్కటి సాహిత్యం సాధారణ మానవునికి కూడా అర్ధం అయ్యో విదంగా చాలా చక్కగ పాటను రాసిన మీకు అందరికి శుభాకాంక్షలు all the best ❤❤❤❤❤
శ్రీనిధి, సుమన్,దిలిప్ మీ సాంగ్స్ బాగుంటాయి