Radhamma Bangaru Bomma New Folk Song | Latest Folk Songs | Parvathi Mahesh Songs | Pm Creations Tv

Поделиться
HTML-код
  • Опубликовано: 11 мар 2022
  • Radhamma Bangaru Bomma New Folk Song | Latest Folk Songs | Parvathi Mahesh Songs | Pm Creations Tv
    #RadhammaBangaruBomma #LatestFolksongs #ParvathiMahesh
    Song: Radhamma Bangaru Bomma Folk Song
    Lyrics - Actor - Direction: Parvathimahesh
    Tune Source & Singer: Sanjana M
    Male Singer: BodduDilipkumar
    Music: Praveenkaithoju
    Dop - Editing - DI: Shivavelpula
    Rythems: Djsrikanthchikatimamidi
    Actor: Vishwa Priya
    Makeup: Kiran
    Drone: Suresh
    Ast Camera: NithishMaraveni
    Ast Editing: Ram Krishna D
    PARVATHI MAHESH: PH NO. 81437 38414
    INSTA: reelCa8zWk...
    Special Thanks: Prashanth Prashu, Ajay Singarapu, Dileep Kanna, Ramesh Devulapally, Naresh Badanakal, Ranjith P, Narhimulu, K.Manohar, Sajid, Bhoopathi, Ashok, Prashanth Gaddam, Naveen, Dj Vijay, Narshimulu
    Girls: Bindhu, Annapurna
  • ВидеоклипыВидеоклипы

Комментарии • 7 тыс.

  • @9naa-manasu-Driver-PHB
    @9naa-manasu-Driver-PHB 2 года назад +5147

    ఎలాంటి హీరోయిన్ అయిన ఎంతో అందంగా చూపించే టాలెంట్ నీకు సొంతం మహేష్.
    నీ డైరెక్షన్ చాలా బాగుంటుంది.
    కొత్త కొత్త హీరోయిన్ లను పరిచయం చేస్తున్నావు.
    పవన్ కల్యాణ్ ప్రభాస్,అల్లు అర్జున్ jr NTR సరసన చేసిన హీరోయిన్ ల మాదిరిగా ఫేమస్ అవుతారు.

  • @shivabusamoni8764
    @shivabusamoni8764 2 года назад +186

    సాంగ్ చాలా చాలా బాగుంది🌹🥀🌷👍👍.... ఎన్ని సార్లు విన్న బోర్ రావడం లేదు...💥💥 నాయిదోరో మరియు రాజమణి పాటల తర్వాత మహేష్ గారికి మరింత ఫాలోయింగ్ పెంచె సాంగ్....💥👍🌷🥀🌹

  • @riyanamd8473
    @riyanamd8473 2 года назад +88

    👌👌👌👌👌👌మాటల్లో చెప్పలేను అంత బాగుంది ఎంత విన్న బోర్ కొట్టడం లేదు 💞💞💞💞💞👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @maradanaanand7724
    @maradanaanand7724 Год назад +197

    పల్లె పాటలు వినాలంటే తెలంగాణ ఒక్కటే వాళ్లు తప్ప ఇంకెవరూ చేయలేరు జై తెలంగాణ పల్లెటూరు వీరులారా

    • @rameshbommidi2513
      @rameshbommidi2513 Год назад +1

      Yes true 💪

    • @palivelasritejapalivelasri5633
      @palivelasritejapalivelasri5633 Год назад

      Bokka

    • @kpbeerappakpbeerappa4432
      @kpbeerappakpbeerappa4432 5 месяцев назад

      🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉😢🎉🎉🎉😢😢🎉😢😢😢😢😢😢😢😢😢😢😢😢😂🎉🎉😢😢😢😢🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @dilipbodajannadanyamauthad2335
    @dilipbodajannadanyamauthad2335 10 дней назад +2

    Super supper acting and song Telangana antha eepaatane ventunnaru 🎉🎉🎉🎉🎉🎉

  • @manjunathk8681
    @manjunathk8681 2 года назад +327

    ఈ పాట ఎంత సెపు వినా ఇంకా వినాలి అనిపిస్తుంది తెలుగు సహిత్తమ్ అద్భుతంగా వుంది తెలంగాణ జానపదం అంటే తల్లి ప్రేమ లాగా చాలా గొప్పది

  • @sagarpallerla1153
    @sagarpallerla1153 2 года назад +28

    పార్వతోల్ల పిలగా మహేష్..
    పాట మస్తు మంచిగుంది మహేశ్..
    ఇట్లాంటి పాటలు నువ్వు మహేష్..
    ఎన్నో చేయాలని కోరుకుంటున్న మహేశ్...
    Superb... superb... superb...

  • @Vijay-lh5yo
    @Vijay-lh5yo Год назад +286

    రాయలసీమలో కూడా, మన తెలంగాణ జానపద పాటలకి సాహిత్యానికి ఎంతోమంది రాయలసీమ వాళ్ళు ఫిదా అవుతున్నారు. అభిమానులు ఆదరిస్తున్నారు.... ఉన్నారు.👍👌🙏🙏

  • @sriprem7865
    @sriprem7865 Год назад +735

    అన్న మాది ఆంధ్ర కానీ......తెలంగాణ అంటే లవ్ ❤️

  • @ramakrishnadurgam4129
    @ramakrishnadurgam4129 2 года назад +1936

    రాధమ్మ సంపుతున్నావ్ ఏ ఏమన్నా ఉందా మల్లె మొగ్గలు తీరు రాధమ్మ బంగారు బొమ్మ మనసా ఆయనే నిన్ను చూడగా రాధమ్మ బంగారు బొమ్మ 💗💗💗 సాంగ్ మంచిగా ఉంది అనుకుంటే లైక్ చెయ్యండి

  • @harishchityala890
    @harishchityala890 2 года назад +112

    అన్నయ్యా మి గొంతులో ఏదో మేజిక్ ఉంది వింటుంటే వేరే లోకంలో వెళ్తున్నట్టు ఉంది❤️❤️❤️🎉🎉🎉🎉🎉🎉🎉

    • @iamgeethareddy
      @iamgeethareddy 2 года назад +6

      అవును నిజమే 😍😍😍 దిలీప్ అన్న వాయిస్ 🙏🙏😍😍😍

    • @harishchityala890
      @harishchityala890 2 года назад

      @@iamgeethareddy 👍👍

    • @mnareshmnaresh440
      @mnareshmnaresh440 2 года назад

      Yes

    • @vemulnareshchammakput9041
      @vemulnareshchammakput9041 2 года назад +1

      @@iamgeethareddy to no avail higher quality of undergraduate study material and courseware for seven undergraduate subjects anthropology English Hindi dictionary of undergraduate study material and courseware for seven undergraduate subjects 3

    • @ashokboppena6248
      @ashokboppena6248 2 года назад

      @@mnareshmnaresh440 aaaqaQQ

  • @nagarajuchinthala4189
    @nagarajuchinthala4189 Год назад +65

    మన తెలంగాణ పాటల తోటలో మీరు ఇలాగే ఆడుతూ పాడుతూ మమ్మల్ని అలరించాలని కోరుతూ మీ పాటల అభిమాని.

  • @malyalaranadheer8564
    @malyalaranadheer8564 3 дня назад

    Mahesh anna chala Baga chesaru idhharu superb❤❤❤

  • @narasimhamekali1907
    @narasimhamekali1907 2 года назад +76

    రాధమ్మ నా వల్ల కాదమ్మ
    వర్ణించా ఈ చక్కని బొమ్మ....
    లేతపాల తీరు
    సాగుఈ పాట జోరు....
    వెన్నెల జాతర తేరు
    చూడాలి అనిపిస్తుంది మరో మారు....
    మనసున తెచ్చే ఎంతో మార్పు
    ఈ జానపదుల కూర్పు....
    అందమైన ఈ పిల్ల విశ్వప్రియ
    అయినది నా గుండె లయ.....

  • @jannuharish7863
    @jannuharish7863 2 года назад +40

    ఈ సాంగ్ ఎన్ని రోజులు కాంచి ఎదురు చూస్తున్నాను కానీ ఈరోజు ఉదయం లేవగానే యూట్యూబ్ లో చూశాను ఒకేసారి షాక్ అయ్యాను ఎందుకంటే నేను ఈ సాంగ్ గురించి చాలా ఎదురు చూశాను నిన్ను సాంగ్ ఇప్పటి వరకు 100 టైమ్స్ చూసాన సాంగ్ చాలా చాలా బాగుంది అన్నయ్య ఆల్ ద బెస్ట్
    🥀🥀🥀🌹🌹🌹🌹🌷🌷🌷

  • @svbrahma1
    @svbrahma1 Год назад +27

    కళ్ళతోనే భావం పలింకిచ్చే భానుప్రియని చూసాం .
    కంటి చూపుతో చంపేసే బాలయ్యని చూసాం
    కొనుబొమ్మలని ఎగరేస్తూ భావం పలికించే మన మహేష్ అన్నని చూస్తున్నాం

  • @shanthikumarmangarapu4680
    @shanthikumarmangarapu4680 Год назад +12

    విన్నాకొద్ది వినాలనిపించే పాట రాధమ్మ బంగారు బొమ్మ పాట........ సూపర్

  • @sainishivakumarnetha4812
    @sainishivakumarnetha4812 2 года назад +31

    ఎం చెప్పిన తక్కువే ఈ పాట గురించి అంతా బాగుంది .....సూపర్ మహేష్ అన్న😍😍😍😘😘😘

  • @kumarp3044
    @kumarp3044 2 года назад +546

    ఈ పాట చాలా బాగుంది ఈ పాట నచ్చిన వాళ్ళు ఒక లైక్ కొట్టండి💐💐💐

  • @mydadmyhero4047
    @mydadmyhero4047 Год назад +6

    Flok songs lo kuda ఇంతటి అద్భుతమైన పాటలు ఉన్నాయి అంటే. అధి ఈ సాంగ్ రాసిన రైటర్ కి హాట్స్ ఆఫ్ చెప్పాలి. చాలా చాలా చాలా బాగుంది song. Really love it ,, please continue more songs bayya.

  • @adumullerabindar942
    @adumullerabindar942 Год назад +57

    నాకు జానపదగేయాలంటే చాల ఇష్టం.
    నేను తెలంగాణలో పుట్టినందుకు చాల గర్వపడుతున్నాను.

  • @kunchamrajashekar9663
    @kunchamrajashekar9663 2 года назад +749

    మన తెలంగాణలో ఉన్న కలకరులకు నా హృదయపూర్వక వందనాలు పాటలు సూపర్ మహేష్ అన్న 🎶👌👍

    • @ogad9794
      @ogad9794 2 года назад +18

      O marchipovadu manamantaaa Telugu valamey mana telanganaa ani ap ani please ,,,,,,,ekkada" AP "Telangana .ani separate state mathram ,,,,kani rendu pranthalu Telugu matladurharu ,,,,,,,,,,,,so please

    • @srinivaskalimi3343
      @srinivaskalimi3343 2 года назад +12

      Exlent song

    • @madugulanarsimha779
      @madugulanarsimha779 2 года назад +3

      @@srinivaskalimi3343 ,,,,,,,,... . .. ,...,...,.. Gif

    • @ravidageti8830
      @ravidageti8830 2 года назад +2

      Ravi

    • @vijaylucky.366
      @vijaylucky.366 2 года назад +2

      @@ogad9794 u

  • @karrollasrikanth4926
    @karrollasrikanth4926 2 года назад +233

    అన్న సాంగ్ మాత్రం వేరే లెవెల్ ఇంత మంచి సాంగ్ ని పడిన దీలీప్ అన్నకు మీకు ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏👌

  • @pramodkotthuri7809
    @pramodkotthuri7809 9 месяцев назад +9

    ఎప్పుడు విన్నా రెండు సార్లు వింటున్న అన్న సూపర్❤️❤️

  • @raghujanga9464
    @raghujanga9464 Год назад +6

    సింపుల్ గా డీసెంట్ గా పల్లెపదాలను అల్లీ స్వచ్ఛమైన ప్రేమ పాటను అందించారు

  • @rajusuma6976
    @rajusuma6976 2 года назад +43

    ఎన్ని సార్లు వింటున్న బోర్ కొట్టడం లేదు .....మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది ఈ సాంగ్ లిరిక్స్ acting super bro..............

  • @lovelylavanya234
    @lovelylavanya234 2 года назад +176

    పార్వతోల్ల పిలగా ఎందయ్య ఈ పాటలు.
    చెవులకు వినసొంపుగా, ఎన్ని సార్లు చూసిన చూడాలనిపిస్తుంది.

  • @gemmeliramanaidu4953
    @gemmeliramanaidu4953 Год назад +22

    అన్న మాదిఆంద్రనాకుతెలంగణపాటలుఅంటెచాల అన్న నాకు తెలంగాణ పాటలు చాలా ఇష్టం నాది విశాఖపట్నం డిస్ట్రిక్ట్ ఆంధ్ర నీ పాటలంటే చాలా చాలా ఇష్టం అన్న

  • @drhacks3915
    @drhacks3915 Год назад +21

    మన తెలంగాణ పల్లె ప్రకృతి మన చిన్నప్పటి తీపి జ్ఞాపకాలనీ ఇటు వంటి పాటలు మన కళ్ళు మూసుకొని వింటుంటే మన చిన్నతనం గుర్తొస్తుంది

  • @maheshshettedevotional5374
    @maheshshettedevotional5374 2 года назад +78

    ఈ పాట వేరే లెవెల్ లో వుంది ఎంతో అద్భుతం గా పాడారు 👌👌లిరిక్స్, మ్యూజిక్, చాలా చాలా బాగున్నాయి. ఇంత చక్కని పాట అందించిన మీ యాజమాన్యంకు మా ప్రేక్షకుల తరుపున కృతజ్ఞతలు 👌👌❤❤

  • @user-xn1eh4qt6p
    @user-xn1eh4qt6p 2 года назад +198

    సాహిత్యం, సంగీతం ,గాత్రం
    చిత్రీకరణ... అద్భుతహః...🌹👌🌷

  • @malyalaranadheer8564
    @malyalaranadheer8564 3 дня назад

    Mahesh anna vishnu priya action superb boddu dhilip anna voice superb

  • @degavathsuresh3554
    @degavathsuresh3554 Год назад +5

    ఈ పాట నేను చూసినప్పుడు దిస్క్రిబ్జన్ లో
    వూయర్ షిప్ చూసి పాట చూస్తా కాని ఎప్పుడు లక్షల్లో చూస్తారు ఈ పాట ఇంకా ఎన్నో రికార్డ్ కొట్టాలని. ఇంకా ఎన్నో మంచి
    పాటలు తీయాలని pm creation కీ మరియు మహేష్ అన్న ని కోరుకుంటున్న

  • @vinodvinay180
    @vinodvinay180 2 года назад +81

    సహజసిద్ధమైన యాక్టింగ్ సూపర్ & singer కూడా బాగా పాడారు superb

  • @nagaranipandari1624
    @nagaranipandari1624 2 года назад +338

    వర్ణింప వశము కావడం లేదు అన్న... ఎంత పొగిడిన తక్కువే.. మనసుకి చాలా హాయిగా ఉంది... ఇలాంటి పాటలు పాడుతూ మీరు బాగుండాలి అన్న❤️❤️🌹🌹

  • @ediresurender6077
    @ediresurender6077 Год назад +6

    సూపర్ అన్న... ఎన్ని సార్లు విన్నా వినాలి అని పిస్తోంది thank anna❤❤🙏🙏🙏🙏🙏🙏

  • @ammulanagaraju7343
    @ammulanagaraju7343 Год назад +4

    మైండ్ బ్లోయింగ్ లిరిక్స్ అన్న ఇలాంటి పాటలు ఇక్క రావాలి

  • @siliveruchandu8693
    @siliveruchandu8693 2 года назад +78

    ఈ పాట రొజుకు ఓక్క సారి వినంది నిద్ర పడతలెదు అన్న సూపర్ సాంగ్

  • @gangaswamy3270
    @gangaswamy3270 2 года назад +56

    ఎన్ని సార్లు విన్నా మల్ల మల్ల వినాలనిపిస్తుంది ప్రతిరోజూ ఎన్ని సార్లు వింటున్ననో లెక్కనే లేదు excellent song

  • @srilekha1275
    @srilekha1275 Год назад +1

    Superrrrr

  • @prasadlakky1238
    @prasadlakky1238 Год назад +8

    పాట రాసినావలకు జోహార్ గుడ్ టాలెంట్ బ్రదర్

  • @mundlalingarajuyadav5784
    @mundlalingarajuyadav5784 2 года назад +138

    ఈ పాటను ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది.నా మనసుకు..
    ఈ పాటలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా అంటే చాలా బాగుంది

    • @sajanmettu3319
      @sajanmettu3319 2 года назад

      Love you Mahesh Bhai....... Mastundi

  • @avulasailu2610
    @avulasailu2610 2 года назад +71

    తెలంగాణ పాటలు పాడుతూ ఇంకా మన సంప్రదాయం కపడుతున్నా ఫ్లోక్ సింగర్స్ అందరికీ ధాన్యావాదలు గొంతుతో సూపర్ పాడవు అన్న సూపర్ వాయిస్ అమ్మాయి కొబ్బరి చెట్టు చాటు నుండి చూసే ఆ ఏక్స్ ఫ్రేషన్ చాల బాగుంది

  • @kalyanraghu3604
    @kalyanraghu3604 Год назад +2

    Ma favorite actor mahesh anna.
    Chala mandiki way chupistunnadu..
    Chances istu.. Baga support jestunnadu.. Anni songs chala baguntay.. Aa smile ki mundu mundu kotla mandi fans అయిపోతారు... 😎❤👍
    Keep go ahead brand # the Parvatolla Mahesh....

  • @alivelumanga4900
    @alivelumanga4900 Год назад +13

    E పాట ఎన్ని సార్లు విన్న చాల బాగుంది.మ్యూజిక్ అద్భుతం

  • @user-rb4rl6jr4c
    @user-rb4rl6jr4c 2 года назад +264

    ఈ సాంగ్ కోసం ఎంత మంది వెయిట్ చేసారు ఫ్రెండ్స్ 👍👍👍❤❤❣️❣️🎵🎵🎼🎼🎵👍👍

  • @thammellabharath8827
    @thammellabharath8827 2 года назад +42

    ఎన్నిసార్లు చూసినా విన్నా బోర్ కొట్టిన పాట బంగారు బొమ్మ

  • @RajuM-yu9he
    @RajuM-yu9he Год назад +11

    ఎన్నిసార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలని అనిపిస్తుంది

  • @sameerarowdybaby
    @sameerarowdybaby Год назад +4

    నాకు ఈ సాంగ్ అంటే ప్రాణం ఎందుకంటే నా లవ్ స్టోరీ ఈ సాంగ్ తో attach ఐ ఉంది మా బావ రోజు ఇదే సాంగ్ పెట్టి నన్ను చూడనికి వస్తాడు ట్రాక్టర్ మీద అందుకే నాకు ఈ సాంగ్ అంటే అంత స్పెషల్ ❤️❤️❤️😘😘

  • @ambatimahesh5530
    @ambatimahesh5530 2 года назад +34

    నాయిడోరో సాంగ్ +రాధమ్మ బంగారు బొమ్మ సాంగ్స్ మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే పాటలు 👌👌... మహేష్ బ్రో ని డ్రైరెక్షన్ వెరేలెవల్ 👌.... ఇంకా ఇలాంటి ఇలాంటి మంచి మంచి సాంగ్స్ చేయాలి మీరు.... Congrats.. 👏

  • @mahims2530
    @mahims2530 2 года назад +272

    రోజు రోజుకు పాట మీద ప్రేమ ఎక్కువ పెరుగుతుంది...

  • @AnnapurnaAnumasula
    @AnnapurnaAnumasula 5 месяцев назад

    Supar anna

  • @vasu511
    @vasu511 Год назад +10

    ఈ పాట ఎలా ఉందో ఒక చిటికెలో చెప్పాలంటే
    కోపంలో ఉన్న వ్యక్తిని
    కోపాన్ని దూరం చేస్తుంది
    బాధల్లో ఉన్న వ్యక్తికి
    ఆనందాన్ని కలిగిస్తుంది
    మనశ్శాంతి లేని వ్యక్తికి
    మనసు కుదుటపడేలా చేస్తుంది
    ఎలాంటి సిచువేషన్ లో ఉన్న
    మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది
    అదేంటో తెలియదు ఈ పాట విన్న తర్వాత నాకు కూడా ఒక లవ్ స్టోరీ ఉంటే బాగుంటుందనిపిస్తుంది
    For the first time ఈ పాట కోసమే నేను లవ్ చేయాలనిపిస్తుంది
    నిజం చెప్తున్నా భయ్యా
    ఇప్పటికీ ఈ పాటనే 300 Times విని ఉంటా

  • @villegevlogs3650
    @villegevlogs3650 2 года назад +43

    ఏమని చెప్పను,ఎంతని చెప్పను.ఈ పాట గురించి ఎంత వర్ణించినా తక్కువే🙏🙏🙏👍🤩

  • @devayadhav1234
    @devayadhav1234 2 года назад +13

    Super👌👌👌👌👌👌song
    తెలుగు తనం ఉట్టి పడుతుంది ఈ folk songs వల్లనే ఇంకా తెలుగు ఉంది
    అమ్మ, ఆవకాయ, జానపద songs ఇదే మన దేశం

  • @venuofficial939
    @venuofficial939 Год назад +5

    ఎన్నిసార్లు విన్న తనివితరలేదు
    అద్భుతమైన జానపదం..
    ఎన్ని తీర్ల వర్ణనలు fantistik

  • @goudgk5119
    @goudgk5119 Год назад

    No 1 song supet

  • @mamidi751
    @mamidi751 2 года назад +23

    అద్భుతమైన ..ప్రవీణ్.అన్న .జానా పద ..ధరువు...వినసొంపుగా... పార్వతి మహేష్ అన్న ..జాన పద .పద వివరణ..
    మనసును జొ కొట్టేల..సంజన గారి...మైమరపించే గాత్రం...💐💐👏🏻👏🏻

  • @mallikarjunragalla6534
    @mallikarjunragalla6534 2 года назад +36

    అన్న సూపర్ సాంగ్ చాలా బాగుంది విన్నా కొద్ది వినాలనిపిస్తుంది సూపర్ అన్న థాంక్స్ ఫిదా 💐💐❤❤

    • @sontikemallesh7718
      @sontikemallesh7718 2 года назад

      అన్న సూపర్ సాంగ్ అన్న ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలి అనిపించే

  • @puttalaramesh5733
    @puttalaramesh5733 Год назад +5

    చాలా మంచి సాంగ్ రాసావ్ బ్రదర్ 💐

  • @user-go5ow8nn7t
    @user-go5ow8nn7t Месяц назад

    Oka manchi feel untadhi Naku e paata vinnappudu super

  • @folksongsstudiogmr5466
    @folksongsstudiogmr5466 2 года назад +25

    ఈ సాంగ్ కోసం ఎంత వెటింగ్ చేశాను అన్న చాలా బాగా పాడారు అన్న ఇంక్కా మారినో పాటలు పడాలని కోరుకుంటూను

  • @ranjith.ranjithbunny7505
    @ranjith.ranjithbunny7505 2 года назад +40

    Song చాలా బాగుంది బ్రో .... మీ ఇద్దరి కాంబినేషన్ సూపర్ గా ఉంది ..... All the best for team

  • @malleshlovebagaram7299
    @malleshlovebagaram7299 Год назад

    Super anna rojuku okkasari ayina vuntanu song

  • @user-gq5ew9my7w
    @user-gq5ew9my7w Месяц назад

    Melodyfull, meaning full, beautiful song,nice voice singing🙏🙏🙏

  • @shrihanse6262
    @shrihanse6262 2 года назад +71

    ఒక పాట హిట్ కు కావల్సిన అన్నీ ఉన్నాయి ఈ పాటలో ...త్వరలోనే 100మిలియన్ క్లబ్ లో ఈ పాట చేరుతుంది......రాసిపెట్టుకో మయేసు ఓయ్ మరాజా.....

  • @sridhar1247
    @sridhar1247 2 года назад +282

    తెలంగణా కళాకారులకు హృదయ పూర్వక కళాభి వందనాలు మహేష్ సూపర్ హిట్ 🎉

  • @menchu.mahesh8490
    @menchu.mahesh8490 Год назад +2

    Super Mahesh Anna bro👍👌👌

  • @gvgoud
    @gvgoud 2 дня назад

    Super super bro 👌🎉

  • @VidyaSagar-mw6bv
    @VidyaSagar-mw6bv 2 года назад +145

    పాట ఎంత బావుందో చెప్పలేను..చాలా ఆనందం వేస్తుంది.. 🙏🙏💅💅👍

  • @Anilkumar-AKB123
    @Anilkumar-AKB123 2 года назад +112

    ఇంత మధురమైన టువంటి పాటను పాడిన కోకిల గొంతులకు ధన్యవాదాలు

    • @usshyamala4030
      @usshyamala4030 2 года назад +5

      , ఇంత చక్కటి పాట అందించినందుకు ధన్యవాదములు

  • @anjinani606
    @anjinani606 Год назад +2

    ఎన్నిసార్లు వినాలనిపించే కలకలల్ల కాడ పాట తరువాత ఈ పాట ఏ హీరోయిన్ అయినా ఒక్క సాంగ్ కీ హిట్ చేసే టాలెంట్ నీలో వుంది మహేష్ అన్నా గ్రాఫిక్స్ ఎడిటింగ్ అండ్ పాట సూపర్ అన్న 💫

  • @jayachranstudio5324
    @jayachranstudio5324 2 года назад +20

    టీం సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఎంత చెప్పినా తక్కువే అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు 👏👏💐💐

  • @bommenamurali1954
    @bommenamurali1954 2 года назад +145

    రాదే శ్యామ్ & RRR నీ ఇట్టు కొట్టిన రాధమ్మో బంగారు బొమ్మ...ఎక్కడ చుసిన ఇదే పాట.. కంగ్రాట్స్ పార్వతి మహేష్ అన్న 🌹🌹🌹....

  • @pranithbalagani2691
    @pranithbalagani2691 24 дня назад +2

    👌👌💐💐💐

    • @SrivLliY
      @SrivLliY 23 дня назад +1

      😢😂🎉🤣😅🔥💙💫💯💝💔🤍😇

  • @bheereshrangi5570
    @bheereshrangi5570 Год назад +3

    I am this song thousand time watch

  • @angelmahi1437
    @angelmahi1437 2 года назад +17

    పాటకు తగ్గట్టుగా మీ acting and singing and lyrics . super performance with both of you 💖

  • @kotipogiri7633
    @kotipogiri7633 2 года назад +7

    PM క్రియేషన్స్ బ్యానర్లో మంచి సాంగ్స్ తెలంగాణా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఎప్పుడూ ఇలానే అందించాలి అని మనసు పూర్తిగా కోరుకుంటున్నా. నేను చాలా రోజులు వెయిట్ చేశా ఈ సాంగ్ కోసం మహేష్ అన్న 🙏 thank u ❣️💖💝💘💖💗

  • @RajeeshRajeesh-pk2hi
    @RajeeshRajeesh-pk2hi 10 дней назад

    అన్నా..ఏ...పాట...అంటే...నాకు..చలా...ఇష్టం🎉🎉🎉🎉🎉❤❤

  • @chityalasathosh9124
    @chityalasathosh9124 8 месяцев назад

    Wov emanna songa kekaaaa......

  • @shivacreates368
    @shivacreates368 2 года назад +57

    మొహానికి రంగులు వేసుకునే హీరోయిన్ల కంటే తెలంగాణ లో natural గా ఉండే అమ్మాయిలను గుర్తించి వీడియోస్ చేయండి

  • @ismartsrikanthvlogs1662
    @ismartsrikanthvlogs1662 2 года назад +384

    పాట చాలా చాలా బాగుంది 💜🌹
    పాట నచ్చిన వాళ్ళు ఒక లైక్ 🌹👌

    • @vortvoggukathalu6959
      @vortvoggukathalu6959 2 года назад +2

      O

    • @naveendhanamppply4484
      @naveendhanamppply4484 2 года назад +2

      Super song

    • @emotionworld.
      @emotionworld. Год назад

      Allaroda Andagaada Song promo - Dimple mounika songs - Shekar virus - new folk songs telugu చూడండి చాలా బాగుంది.**..

    • @talaritalaribhasker4810
      @talaritalaribhasker4810 Год назад

      Hi.super.nice.msg.lovesong.beatipulle.song.presents.thankes.this.song.production.and.others.singers.voice.beatypulle.likethat.honey.nati.kalamlo.aggipettelo.cheera.butneeti.kalamlo.peddacoverlo.6gajalacheera.nice.main.write.singers.folkacters.2in.one.superacting.butladies.respect.main.india.ammai.supersmart.smile.exepresshions.lahengavoni.loammaini.siggupaduthu.vonipattukoni.siggupaduthu.navuuthu.allis.well.music.nindu.punnamilo.chandruni.chuste.manasuku.ullasanga.untado.ala.unnadi.dancemaster.simlee.super.anna.thanku.all.eson.makosam.main.folk.abimanulaku.bavarchi.biryani.lanti.song.echhinanduku.song.kosam.kashtapadi.panichesina.prati.biddanu.mylord.jesusblessing.undalani.telanganalo.puttichhinanduku.1stpalle.thank.u.mylord.jeasus.thappuga.msg.unte.iam.sorry.but.yennisarluvinna.borerani.song.mana.telangana.folksongslo.esong.evergreenga.nilavalani.ammai.gariki.marenno.avakashalu.ravalani.ts.biddaga.heartpulle.special.thanks.bangaram.ts.bidda.bhaskerbabu.thalari.rr.di.hbd.shamshabad.road.gaganpahad.ghmc.ts.gn8.t.b.r.hbdnaaku.folk.songs.lockdown.nundi.alavatai.poindi.natinchalani.unnadi.but.dari.dorakadamledu.chala.intrest.unnadi.but.middileclass.family.dance.acting.meedagara.traing.teesukovalani.unnadi.idea.unte.yela.f.song.acter.kavalani.unnadiyentha.money.avuthadi.meeku.teliste.cheppalani.ashapaduthunna.anna.thappu.anipiste.iam.sorry.my.mbl.no.7013082595.6303277900.okey.2nd.year.pass

    • @v.sumitha8903
      @v.sumitha8903 Год назад

      ​@@naveendhanamppply4484i
      Laloo 😅😅pppjk ki in ooi 😅😮😢.

  • @palojusathish744
    @palojusathish744 Год назад

    Ammayi superb

  • @svbrahma1
    @svbrahma1 Год назад +19

    కళ్ళతోనే భావం పలింకిచ్చే భానుప్రియని చూసాం . కొనుబొమ్మలని ఎగరేస్తూ భావం పలికించే మన మహేష్ అన్నని చూస్తున్నాం

  • @VijayKumar-ry1sz
    @VijayKumar-ry1sz 2 года назад +16

    అమ్మాయి expressions చాలా బాగుంది ❤️❤️

    • @9naa-manasu-Driver-PHB
      @9naa-manasu-Driver-PHB 2 года назад +1

      మహేష్ చేసే మ్యాజిక్ అదే ఎలాంటి అమ్మయి అయిన సరే expressions చాలా బాగా చూపిస్తాడు మన మహేష్
      రాజమౌళి అంతటి దర్శకుడు పార్వతీ మహేష్

  • @manchalasantosh542
    @manchalasantosh542 2 года назад +66

    కోద్ది రోజుల నుంచి దిలిప్ అన్న పాటలు 🎤🥰🙏❣️, మట్టి భాష జానపదాలు మన తెలంగాణా 🙏 జానపదాలు ❣️

  • @bankabheemesh3920
    @bankabheemesh3920 Год назад +4

    పాట ఉంటె వింటే ఇంట్లుండాలన్న చాల ఒంపుగ సొంపుగ మధురంగా ఏమని వర్ణించాలి అద్బుతం

  • @sumanmekalasuman9771
    @sumanmekalasuman9771 Год назад

    సూపర్ mahesh

  • @BGMI_TELUGU_GAMER_
    @BGMI_TELUGU_GAMER_ 2 года назад +46

    ఈ సాంగ్ నచ్చింది అన్నవాళ్ళు ఒక 👍👍 వేసుకోండి

  • @rajashekarreddy1398
    @rajashekarreddy1398 2 года назад +22

    నేను ఈ పాట ఇన్స్టారీల్స్ లో విన్నాను !
    అందుకే ఇక్కడికి వచ్చాను!! ❤❤
    ఛాలా బాగుంది! ❤❤❤❤❤✨✨🔥

  • @deglourraju219
    @deglourraju219 Год назад +3

    ఆరుగజాల చీర రాధమ్మ అద్దినట్టు తెస్తనే రాధామ్మ ..........❤️

    • @namileajayajay9683
      @namileajayajay9683 Год назад +1

      సూపర్ హిట్ సాంగ్స్ అన్న చాలా చాలా బాగుంది థాంక్యూ అన్న థాంక్యూ

  • @bharatkhimat7375
    @bharatkhimat7375 Год назад +3

    બૂમ પડાઈ નાખી મોજ.....😎💝💝

  • @thirupathiyadhav4
    @thirupathiyadhav4 2 года назад +84

    చక్కని సాహిత్యం ,వినసొంపైన సంగీతం,చక్కని హావభావాలతో మనసు గెలిచారు..

  • @sennusony4998
    @sennusony4998 2 года назад +64

    మేము గల్ఫ్ లో ఉంటము ఈ ఫోక్ సాంగ్స్ వింటే ఎంత బాగా అనిపిస్తది అంటే చెప్పలేము

    • @shyamshyamala8554
      @shyamshyamala8554 2 года назад

      S

    • @nareshyaman7931
      @nareshyaman7931 Год назад

      మేము మా ఊర్లో ఉంటాం ఈ పొక్ సాంగ్స్ వింటే మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది

    • @srinukallem8962
      @srinukallem8962 Год назад

      @@nareshyaman7931
      .

  • @pshyamsundar139
    @pshyamsundar139 Год назад +1

    Future hero bro nuv

  • @mettushekar616
    @mettushekar616 Год назад +2

    Mahesh bro nv super anna .e song daily one time pakka vinta bro

  • @baddepakamahesh4676
    @baddepakamahesh4676 2 года назад +19

    అన్న మీ ఇద్దరికీ శతకోటి వందనాలు అన్నా సూపర్ జోడి సూపర్ సాంగ్

  • @gangamollaprabhakar8180
    @gangamollaprabhakar8180 2 года назад +66

    👌👌👏👏❤️సాంగ్ మాత్రం సూపర్ అన్న ఎన్ని సార్లు విన్న మళ్ళీ వినాలనిపిస్తుంది 👌👌👌👏👏❤️

  • @amarfolkseries1125
    @amarfolkseries1125 11 месяцев назад

    Ending music matram kirrak super ga vundhi.

  • @lavanyasathukulavanyasathu6263
    @lavanyasathukulavanyasathu6263 Год назад +1

    Super anna ma thammudu mardal lagey unaru meru nice anna