PUTHADI BOMMA PORI NEW FOLK SONG

Поделиться
HTML-код
  • Опубликовано: 26 окт 2024

Комментарии • 2 тыс.

  • @Mtpboys4
    @Mtpboys4 3 года назад +236

    ఎంత మంది రచయితకు లైక్ వేస్తారు..
    రాజ్ కుమార్ అన్న..నీ రచన విధానం& కంపొసింగ్ చేసే విధానం చాల బాగుంటుంది అన్న..ముఖ్యంగా " అక్షరాలకు హారతి పట్టినట్లు" ఉంటాది అన్న నీ రచన..కొత్త కొత్త పదాలతో వర్ణన చాల బాగుంటది అన్న

  • @villegevlogs3650
    @villegevlogs3650 3 года назад +68

    ఈ సాంగ్ షూటింగ్ మొత్తం మెదక్ జిల్లా, రామాయంపేట మండలం,ధర్మారం గ్రామం లో తీశారు👌👌👌
    ధర్మారం చెరువు గట్టు 👌👌👌👍🤝🤝👍

  • @swamygoudch265
    @swamygoudch265 3 года назад +7

    రాజ్ కుమార్ పోగుల సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ లిరిక్స్.....💗💐

  • @mounicabarigela3970
    @mounicabarigela3970 3 года назад +366

    మత్తడి దూకే దారి మందార తోటలోకి
    పుత్తడి బొమ్మ పోరి అందాల యువరాణి
    నవ్వుల సిరి మల్లేవే ఓ పిల్లా
    కన్నుల జాబిల్లీవే ... అరే..
    నవ్వుల సిరి మల్లేవే ఓ పిల్లా
    గుండెల తొలి పొద్దువే
    మసక పొద్దులాయే ఉసికేల బాటలాయే
    మూల మలితవ్వా మందలీకు ఈ వేళ
    మాటల పుట్టలతోని ఓ పిలగా
    బాటల కాపు గాయకూ నువ్వలగా
    మాటల పుట్టలతోని ఓ పిలగా
    మలుపకు నా మనసును నువ్వలగ
    1. ఖైది సికట్ల కదిలేటి వెన్నెలమ్మ
    నిద్దుర కన్నుల్లా దూకేటి కళల బొమ్మ
    బంగరు బంతి రెక్కవే ఓ పిల్లా
    గుండెల తేనె సుక్కవే ...అరే..
    బంగరు బంతి రెక్కవే ఓ పిల్లా
    కన్నుల కలువ మొగ్గవే
    అరక దున్నేయాల ఆల మంద తొవ్వల్లా
    అలికిడి లేని ఈడ ఆగమాగం చేయకలా
    మాటల గారడీతోనీ ఓ పిలగా
    సూపుల సవ్వడి చేయకూ నువ్వలగా
    మాటల గారడీ తోని ఓ పిలగా
    గుండెల కలిసేయకు నువ్వలగా
    2.కను మబ్బుల్లోన దాగీన ఎన్నెలమ్మ
    కరు సికట్లలోన పూసేటి నా కలువ
    కన్నుల నది పైన్నే...ఓ పిల్లా
    కాసే ఎన్నెల నువ్వే...అరే ..
    కన్నుల నది పైన్నే ...ఓ పిల్లా
    తేలే సిన్ని పడువవే...
    మాటల తీగకు సుట్టకూ నా మనసు
    కన్నుల చూపుకు ఎరుగనా నీ తీరు
    ఊరిల్ల మాటలతో నీ ..ఓ పిలగా
    ఆశలు సూపామాకు నువ్వలగా
    ఊరిల్ల మాటలతో నీ ..ఓ పిలగా
    కరుగదు నా మనసూ నికలగా
    3.నింగిలోని పాలపుంత నిండినాది గుండె సేంత
    కన్నుల ఊటల్లో కాసేనా కనుల పంట
    గుండె వాకిట్లోనే ...ఓ..పిల్లా
    సిగ్గుల సిరి ముగ్గువే ....అరే..
    గుండె వాకిట్లోనే ..ఓ..పిల్లా
    సితురాల సినుకు జాడవే..
    ఏసవి ఎండమావి నీ మాటల తీరుగాని
    కోతల ఓ మనిషి అమావాస్య చంద్రుడివి
    గాలిల మేడలు గట్టీ ..ఓ..పిలగా
    గారడి చెయ్యకు నువ్వు ఓ పిలగా
    గాలిల మేడలు గట్టీ ...ఓ..పిలగా
    గుండెల పిలువకు నన్నూ నువ్వలగా
    గాలిల మేడలు గట్టీ ...ఓ...పిలగా
    గుండెల పిలువకు నన్నూ నువ్వలాగా...

  • @praveenparsa3228
    @praveenparsa3228 3 года назад +2

    మికంటూ
    ఒక పేజీ లిఖించుకున్నారు కాదా ఈ పాటతో
    సురేష్ భాయ్&రవళి&టీం..
    ఎన్ని సార్లు చూసిన చూడలనిపించే పాట..

  • @gandikalpanagoud7730
    @gandikalpanagoud7730 3 года назад +35

    పాట చాలా చాలా బాగుంది... నాగలక్ష్మి గారు మీ గానం సూపర్...

  • @mahanthgunda7587
    @mahanthgunda7587 3 года назад +124

    👌👌👌👌👌ఈ పాట యూటుబ్ సెన్సెన్ అవుద్ది పాట కోసం 10 రోజుల నుంచి లేంకుతే ఇప్పుడు దొరికింది డీజే అయితే ఇంకా బాగుంటది 👌👌👌👌👌👌👌👌

    • @mahereddy5295
      @mahereddy5295 3 года назад +2

      👌👌👌👌👌🌻🌻💪

    • @sangepusrinu692
      @sangepusrinu692 3 года назад

      😺😹😹😸😼🙀😿😾😽😼😼😼😻😻

    • @eerakanakaiah4423
      @eerakanakaiah4423 2 года назад

      @@mahereddy5295 1 PP

    • @esward1304
      @esward1304 2 года назад

      👌👌👌👌👌👌👌👌👌

  • @gopalpusini1405
    @gopalpusini1405 3 года назад +14

    తెలంగాణ జానపద సాహిత్యం చానా గొప్పది

  • @prasanthgaddam9912
    @prasanthgaddam9912 2 года назад +1

    Ammayini chala gud ga varnicharu gud writer

  • @thallamanasa9285
    @thallamanasa9285 3 года назад +1

    Super song

  • @bhutharajuramesh9925
    @bhutharajuramesh9925 3 года назад +721

    ఈ పాట ను వినే కొది ఇంకా వినలనిపించే వాళ్ళు ఒక like 👍 వేసుకోండి

  • @AJ_CREATIONS07
    @AJ_CREATIONS07 3 года назад +32

    Female nd male voice superb ♥️keep it up

  • @pidamarthinagaiah9911
    @pidamarthinagaiah9911 3 года назад +105

    అబ్బ... ఈ సాంగ్ వింటుంటే నా మరదలే గుర్తొకొస్తుంది😍 💞💞💞💘

  • @allexamsmodelpapers444
    @allexamsmodelpapers444 3 года назад +1

    Super

  • @malleshbeedana
    @malleshbeedana 3 года назад +1

    Anna pata super anna 🙏🙏🙏 ilanti patalu inkonni rayandi anna

  • @RambabuRambabu-we6pc
    @RambabuRambabu-we6pc 3 года назад +6

    వావ్ ఎక్స్ల్లెంట్ మేల్ ఫిమేల్ వాయిస్ అద్భుతంగా పాడారు సూపర్ చాలా చాలా బాగుంది పాట

  • @k_raghavendra4451
    @k_raghavendra4451 3 года назад +98

    E pata roju vinevallu oka like vesukondi super 🎶song 🎶🎤🎶🎤

  • @muchapotuanjaneyulumuchapo3356
    @muchapotuanjaneyulumuchapo3356 3 года назад +7

    రాజ్ కుమార్ అన్న..నీ రచన విధానం& కంపొసింగ్ చేసే విధానం చాల బాగుంటుంది అన్న..ముఖ్యంగా " అక్షరాలకు హారతి పట్టినట్లు" ఉంటాది అన్న నీ రచన..కొత్త కొత్త పదాలతో వర్ణన చాల బాగుంటది అన్న
    163
    SN MUSIC

  • @emmanuelemmanuel7129
    @emmanuelemmanuel7129 3 года назад +1

    Super super super

  • @bharathialete8759
    @bharathialete8759 3 года назад +1

    Super🎶👌 🎵

  • @uyyalasurendar612
    @uyyalasurendar612 3 года назад +78

    అరే రాజు నువూ నా స్టుడెంటువని చెప్పుకోవడానికి నేను చాలా గర్వపడతాను!
    సంగీతమనే వినీల విశ్వంలో ...దూసుకుపోరా! ఆకాశమే నీ హద్దు...!!

    • @writerrajkumarpogula1772
      @writerrajkumarpogula1772 3 года назад +13

      ధన్యవాదాలు సార్🙏🙏..మీరు ఇచ్చిన అక్షర జ్ఞానం & సంస్కారం ఆ దేవుని దయతో నన్ను ఈ స్థాయిలో నిలబెట్టాయి సార్..🙏🙏.. మీరు ఇచ్చిన ప్రోత్సాహంతో ..నాకు 12 ఏండ్లకే రచన జీవితం మొదలు అయింది సార్🙏🙏

    • @krish4087
      @krish4087 3 года назад

      Raj kumar naku oka chance kavali nenu songs chala padtanu start maker lo chala songs padanu

    • @kranthikumar1616
      @kranthikumar1616 2 года назад

      @@writerrajkumarpogula1772 beautiful lyrics song super hit congrats babai💐

  • @tekutilaxmiprasannayadav6598
    @tekutilaxmiprasannayadav6598 3 года назад +404

    అబ్బాయి వాయిస్ కత్తి😘😘😘😘😘😘😘❤️❤️❤️❤️

  • @anildontharaboina6486
    @anildontharaboina6486 3 года назад +17

    :సూపర్ సాంగ్,,నాగలక్ష్మి మేడం గారు, మీ గానం సూపర్:

  • @vkarunakar5869
    @vkarunakar5869 3 года назад +1

    Kirock bro suparrrrrrrrrrrrrrrrrrr 💐💐

  • @lingannayadav9452
    @lingannayadav9452 3 года назад +24

    బ్యూటీఫుల్ సాంగ్ హాట్ టచింగ్ ❤️❤️❤️💘💘👌👌ఈ సాంగ్ కి ఒక లైక్

  • @vibhuthiparvathalu1209
    @vibhuthiparvathalu1209 3 года назад +21

    పోరి సూపర్ అన్న వాళ్లు లైక్ చేయండి💐💐👌👌👌👌💐

  • @writerrajkumarpogula1772
    @writerrajkumarpogula1772 3 года назад +411

    *అందరికి దండాలు*🙏🙏
    *మా తొలి అడుగుకు ఆయువు పోసి*
    *ఇంతటి విజయం అందించి* , *మరిన్ని పాటలకు ప్రేరణ కల్పించిన ప్రేక్షక దేవులందరికి శతకోటి దండాలు*
    *ఇలాగే మీ ఆదరాభిమానం ఎల్లప్పుడు మా వెంట ఉండాలని* .. *మరిన్ని విజయాలకు ప్రేరణ కలిపించి .. మమ్మల్ని ఆదరించి* , *ఆశీర్వదిస్తారనీ ఆశిస్తూ*
    ఇట్లు
    ---------------
    మీ ఎస్.ఎన్ మ్యూజిక్ టీమ్🙏🙏

  • @luckynikki9636
    @luckynikki9636 3 года назад +1

    💝💝💯💯👍👍

  • @aptitudetrainer8141
    @aptitudetrainer8141 3 года назад +8

    ఎక్కడ దొరికింది అన్న ఈ కలువ బొమ్మ సిగ్గుల సిరి మొగ్గ నచ్చితే ఒక like వేసుకోండి

  • @DharaniMa
    @DharaniMa 3 года назад +13

    emi pata,lyrics keka,voice awesome Dilip u have bright future ,as usual my fav Naglaxmi and GL namdev

  • @lokeshloki4620
    @lokeshloki4620 3 года назад +40

    Telangana talent chusina tharuvatha e song chusthunnavllu👍

    • @janagamabalu117
      @janagamabalu117 3 года назад +3

      Ààaa

    • @venkytarak1436
      @venkytarak1436 3 года назад +2

      Bro state ni separate chesi cheptunnav kada maaa ap valla creation choostava

    • @lokeshloki4620
      @lokeshloki4620 3 года назад +2

      @@venkytarak1436 bro nenu m veru chesi matladaledhu.., "Telangana talent" anedi RUclips channel name, dantlo interview thisirru e song vallani ahndhuke aala rasina comment ahnthe.., dantlo vere vibedalu m levvu...

    • @malleshyadav6124
      @malleshyadav6124 3 года назад

      @@janagamabalu117 l l like 1

  • @purushothamreddy4517
    @purushothamreddy4517 3 года назад +7

    Bodu dilip kumar nenu cinema director ayithe naa cinema loo naa songs anitlaki nuve Singer vi ❤❤❤❤👌👌👌👌👌🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹

  • @gangadharthavutu1684
    @gangadharthavutu1684 3 года назад +2

    రాజు....Extrodinory లిరిక్స్...💥💥👌👌👌...ఒక్కో లైన్...మాములుగా లేదు...
    All the best....💐💐💐

  • @gurramroja5645
    @gurramroja5645 3 года назад +1

    Spr lyrics

  • @shankarshankar4553
    @shankarshankar4553 3 года назад +457

    సాంగ్ వింటూ కామెంట్ చదీవెవాళ్ళు ఒక లైక్ చేయండి

  • @vinay_reckless
    @vinay_reckless 3 года назад +12

    I think I have watched it more than 100 times really it is fantastic I love the voice and music and the DJ and the girl is beautifull 🥰🥰 and the handsome gentleman 🤩🤩

  • @meghaganeshgoud3757
    @meghaganeshgoud3757 3 года назад +21

    Next trending DJ song ❣👌🏻❤🕺🏻🕺🏻🕺🏻

  • @mckgamers9160
    @mckgamers9160 2 года назад +15

    వింటుంటే ఆ Song చెవుల్లో అలా మారు మ్రోగుతుంది🥰🥰🥰🥰🥰🤗🤗

  • @kavaria8065
    @kavaria8065 3 года назад +1

    🌹🌹🌻🌻

  • @muthyamrathati7021
    @muthyamrathati7021 3 года назад +11

    సూపర్ సాంగ్ అన్న ఇద్దరి వాయిస్ సూపర్ ఈ సాంగ్ డిజె రీమిక్స్ చేయండి అన్న ఒక లెవల్ కి వెళ్ళిపోతుంది❤️❤️❤️❤️❤️❤️❤️💐💐💐 👌👌👌🙏

  • @appalapavan9855
    @appalapavan9855 3 года назад +17

    ఆంధ్ర వాళ్ళు మా తెలంగాణ సాంగ్స్ అంటే ఇష్టం ఉంటే లైక్ వేసుకోండి

  • @burkabhagyasri2186
    @burkabhagyasri2186 3 года назад +8

    Congratulations to all team...😍😍..nice song background also.. Raju congrats all the best... 👏👏

  • @anurede1611
    @anurede1611 3 года назад +1

    🥰

  • @bommalaxman8161
    @bommalaxman8161 3 года назад +1

    Male singer super

  • @leneenleneenchannel8845
    @leneenleneenchannel8845 3 года назад +5

    ఇ పాట నేను ఇప్పటికి 50 టైమ్స్ ..with in 10 days lo విన్న ఒక్కసారైనా నాకు బోర్ కొట్టలేదు మా కార్ లో కానీ ట్రాక్టర్ లో ఇదే సాంగ్ వింటున్న ..Good good nice lyrics superb song tq

  • @anilsunkusala396
    @anilsunkusala396 3 года назад +8

    పల్లెటూరి వాళ్ళు ఒక లైక్

  • @yadeshwarmangali5017
    @yadeshwarmangali5017 3 года назад +6

    పాట చాలా బాగుంది....ఇంకా కొంచెంసేపు ఉంటే బాగుండు అనిపించింది....... Heartily congratulations for whole team.....

  • @karthikofficial3782
    @karthikofficial3782 3 года назад +1

    My feveret song

  • @rajuyadav381
    @rajuyadav381 3 года назад +172

    2021 lo chusina vaaru oka like vesukondi ...👍

  • @-Naresh-wj9wv
    @-Naresh-wj9wv 3 года назад +588

    WhatsApp status chusi vache vaaru oka like...

  • @maheshjaikisaan140
    @maheshjaikisaan140 3 года назад +7

    అన్న మీ గొంతు సూపర్ అన్న....👌👌👌👌👌

  • @rameshyadavoggukathalu9574
    @rameshyadavoggukathalu9574 3 года назад +8

    Spr song
    అమ్మాయి expreshans బాగుంది 👍

  • @RXRX-jh1cj
    @RXRX-jh1cj 3 года назад +1

    Super Anna really super song 2021 excellent song

  • @erra.ramcharan8509
    @erra.ramcharan8509 3 года назад +5

    Super music by GL namdev and super voice from singers 👌👌👌👍👍

  • @bhargavimulkala7585
    @bhargavimulkala7585 3 года назад +7

    Supper song nagalaxmi sister and dilip Kumar bro super voice

  • @bhoomeshbonagiri6815
    @bhoomeshbonagiri6815 3 года назад +21

    Anna ne voice ki fida 😍

  • @chandunaravenichandumudhir46
    @chandunaravenichandumudhir46 3 года назад +6

    గల్ఫ్ లో ఈ సాంగ్ మారు మోగుతుంది సూపర్ సాంగ్

  • @leneenleneenchannel8845
    @leneenleneenchannel8845 3 года назад +16

    వీడియో లోకొంచెం యాక్టింగ్ లో స్పీడ్ ఉంటే ఇంకా బాగుండేమో.అనుకుంటున్న.యాక్టింగ్ మెల్లగా ఉంది సాంగ్ స్పీడ్ ఉంది సూపర్ సాంగ్....nice words...

  • @santhu9900
    @santhu9900 3 года назад +23

    రచయిత పాటలో కూర్చీన పదాలు అద్భుతంగా ఉన్నాయి....👌👌

    • @writerrajkumarpogula1772
      @writerrajkumarpogula1772 3 года назад +2

      Thank you so much anna 🙏🙏

    • @ghussain5488
      @ghussain5488 3 года назад

      𝓟𝓸𝓻𝓴 𝓶𝓪𝓽𝓱 𝓻𝓪𝓶 𝓸𝓴 𝓱𝓪 𝓻𝓲𝓷𝓰 𝓵𝓪 𝓿𝓾𝓷𝓽𝓱𝓲

  • @byagarirajanarsu5022
    @byagarirajanarsu5022 3 года назад +7

    బావ మరు దాల్ గు రిం చి చాల సూపర్ అన్న 👌👌🙏🙏🌹🌷

  • @AjayYadav...
    @AjayYadav... 3 года назад +178

    Song ventu comment chadivevalu like chayandi

  • @kongalarajesh7824
    @kongalarajesh7824 3 года назад +39

    సూపర్ సాంగ్. సూపర్ మ్యూజిక్. సూపర్ సింగర్స్. సూపర్ ఎక్స్ప్రెషన్స్, 👏👏

  • @vadlasrikanthvishwakarma7354
    @vadlasrikanthvishwakarma7354 3 года назад +3

    RAVALI NI SMILE KOSAM PRATHI SONG CHUSTHA KEEP IT UP COMING STAR ⭐⭐⭐⭐✨ SMILE QUEEN 👑👑 RAVALI

  • @rajenderlavudya2507
    @rajenderlavudya2507 3 года назад +6

    Mana hero ki oka like veyandi

  • @elluribalaji5659
    @elluribalaji5659 3 года назад +9

    Pata rachinavaroo evarooo super

  • @kishanpotteti3984
    @kishanpotteti3984 3 года назад +41

    అబ్బాయి వాయిస్ మాత్రం ఒక రేంజ్ లో ఉంది...
    కత్తి 🔪 అంతే ఇక...🥰

  • @kishanreddy1809
    @kishanreddy1809 3 года назад +20

    E song tho me channel ki enthagano peru vasthundhi naga laxmi fans
    Like here
    👇

  • @mylovelydaughterskairikond4357
    @mylovelydaughterskairikond4357 3 года назад +1

    Rajkumar brother mee lyrics super Charla Manchu paata raasaaru

  • @anjaneyagarakanati9885
    @anjaneyagarakanati9885 3 года назад +4

    Chala vinasompuga undi.tq....male singer voice superb.....all the best to your team

  • @kadhiredeepthideepu4567
    @kadhiredeepthideepu4567 3 года назад +29

    Male and female eddhari voice xlent and superb...😍

  • @MyName-xs9ro
    @MyName-xs9ro 3 года назад +6

    Naku ee song chala chala nachindhi bro super 👌🤗

  • @manideep_official8037
    @manideep_official8037 3 года назад +39

    సూపర్ బారత్ లో పొట్టు పొట్టు ఎగురచ్చు..

  • @ramuluakuthota2629
    @ramuluakuthota2629 3 года назад

    Super song ee song ventunta malli malli vinalanipistundi etuvanti songs enka ravalani korukuntunnanu

  • @sravankoppunuri5326
    @sravankoppunuri5326 3 года назад +7

    సూపర్ సాంగ్స్ అన్న

  • @rajeshkick2967
    @rajeshkick2967 3 года назад +17

    Anna ne voice ... Hart taching super

  • @janardhanjannu6975
    @janardhanjannu6975 3 года назад +8

    అమ్మయి నవ్వు చాలా బాగుంది

  • @shrinivaas1316
    @shrinivaas1316 3 года назад +3

    👌❤👌

  • @rajuforever6653
    @rajuforever6653 3 года назад +5

    Excellent song.👌
    Pallepaatala dhammu chupisthunnaru.👊
    Keep it up.👍

  • @folksingertharunyadhav6914
    @folksingertharunyadhav6914 4 года назад +5

    Super singing Dileep Anna
    Lyrics super Rajkumar Anna👌🏻👌🏻💐💐

  • @sridharreddy3006
    @sridharreddy3006 3 года назад +9

    ఈ పాట రాసినవారికి వందనాలు గుండెలోతుల్ని తాకె పాట

  • @swamym381
    @swamym381 3 года назад +14

    ప్రతి పెళ్లిలో భరత్ లో ఇదే song trend

  • @ajithgamer1465
    @ajithgamer1465 3 года назад +1

    👏👌👍🤙

  • @sathkuriganesh7102
    @sathkuriganesh7102 3 года назад +1

    Boddu Dilip Kumar always rocckkzz

  • @suryaflyair_46
    @suryaflyair_46 3 года назад +4

    I love this song I listen thousands of time osm song anna

  • @nsdlbhpl7747
    @nsdlbhpl7747 3 года назад +80

    What's up status chusi vachina vallu like cheyandi

  • @damodarm3686
    @damodarm3686 3 года назад +8

    Good voice dilip bro

  • @mydreamfashitions
    @mydreamfashitions 3 года назад +1

    Pata super Exlent 💐💐

  • @Vallapumadhusudhan6578
    @Vallapumadhusudhan6578 3 года назад +1

    Nice ra

  • @psp2258
    @psp2258 4 года назад +4

    Spr Lyrics... 👌👌 raju😍💐💐

  • @srikrishnayadav1256
    @srikrishnayadav1256 3 года назад +6

    Exellent song

  • @rameshmadhavigouds6550
    @rameshmadhavigouds6550 3 года назад +5

    సినిమా పాటల కన్నా మన తెలంగాణ జానపద గేయాలు చాలా బాగుంటాయి

  • @gampanaveenmudhiraj5011
    @gampanaveenmudhiraj5011 3 года назад +1

    అక్షరాల అల్లిక ఎక్సలెంట్ బ్రో మెయిల్ వాయిస్ సుపెర్బ్💞💞💞

  • @battulanarsimlu9511
    @battulanarsimlu9511 3 года назад +2

    👌👌👌👌 Raa

  • @Mtpboys4
    @Mtpboys4 4 года назад +10

    నింగిలోని పాలపుంత
    నిండినది గుండె సెంత
    కన్నుల ఊటల్ల
    కాసేన కలల పంట .. ఇటువంటి రచన శైలీ & కొత్త పదాల వర్ణన..కేవలం రాజ్ కుమార్ అన్నకే సొంతం..ఆ రచన విధానం చాల బాగుంటుంది ..

  • @ramuluankuri3555
    @ramuluankuri3555 3 года назад +12

    Male singers super voice anna

  • @sindhubangaram5725
    @sindhubangaram5725 4 года назад +14

    Singar nagalaxmi akka fans like vesukondi

  • @GNRvlogs4002
    @GNRvlogs4002 3 года назад +1

    అమ్మాయి చాలా క్యూటీగా వుంది 👌👌👌

  • @ManneManojKumar
    @ManneManojKumar Год назад +1

    Sahityaniki upiri posav po.kavi andari hrudayanii dochav po

  • @permimadhu4208
    @permimadhu4208 3 года назад +5

    Matal lev just osm kirakkkkkkk

  • @bavubikshapathi1712
    @bavubikshapathi1712 3 года назад +10

    E song nachina varu like vesukondiii