Astrologer Venu Swamy & His Wife Veena Srivani Revealed Sensational Facts About TV5 Murthy

Поделиться
HTML-код
  • Опубликовано: 26 окт 2024

Комментарии • 3,7 тыс.

  • @pedamallasureshkumar669
    @pedamallasureshkumar669 2 месяца назад +1921

    మనం కూడా వేరే వాళ్ళ జీవితాల గురించి సోషల్ మీడియాలో మాట్లాడినప్పుడు వాళ్లు కూడ ఇదే విధమైన బాధ పడి ఉంటారు కదా..... మీ గురించి మాట్లాడినప్పుడు మాత్రం మీరు చచ్చిపోతానని బెదిరిస్తున్నారు వాళ్ల గురించి మాట్లాడినప్పుడు కూడా వారి యొక్క మానసిక స్థితి ఇలానే ఉండి ఉంటది. దేవుడు మీరు మాట్లాడినప్పుడు ఎదుటివారు పడ్డ బాధను చూసి అది ఎలా ఉంటదో అర్థం కావడం కొరకు ఇప్పుడు తిరిగి మీకు ఇస్తున్నాడేమో ఆ దేవుడు.... నాది ఫేక్ అకౌంట్ కాదు

  • @puttagunta6296
    @puttagunta6296 2 месяца назад +290

    గుడిలోన నా స్వామి అంటూ సంప్రదాయంగా డాన్స్ లేస్తూ, మొగుడు గురించి చెబుతున్నప్పుడు గుడి ఎనక నా స్వామి అని చిందులేసే రకం తల్లీ నువ్వు.. మీ మొగుడు పెళ్ళాలు ఇద్దరి వేషాలకు శతకోటి వందనాలు.

    • @kinnerasani3159
      @kinnerasani3159 2 месяца назад +2

      ఆమెను అనేంతటోడివిరా నువ్వు?

    • @hyderabadperlmongers3654
      @hyderabadperlmongers3654 2 месяца назад +9

      @@kinnerasani3159 As an artist sister commands good respect , no doubt. As a house wife and blind faith on her husband, she is failing to see the facts and started blaming everyone. She is talented in Veena music doesn't necessarily means that she is good human being. Same applies to everyone , docs, lawyers, software etc

    • @lordshiva9162
      @lordshiva9162 2 месяца назад

      ​@@kinnerasani3159emi,AME emynaa devataa?

    • @shailuch9769
      @shailuch9769 2 месяца назад +5

      Ame act chesthundi it's not true ani mekuda ardam avuthundi kadandi

    • @Vasudev5558
      @Vasudev5558 2 месяца назад

      Nu oka Kula gajji gadivi ayi vuntavura

  • @sreenuseelam6956
    @sreenuseelam6956 2 месяца назад +107

    చిరంజీవి గారు మనవరాలు.....చిన్న పిల్ల గురించి వేణు స్వామి.....మాట్లాడినప్పుడు....ఈమె ఎక్కడికి పోయారు

  • @nannimadhuri
    @nannimadhuri 2 месяца назад +295

    ఇవన్నీ ఎందుకు కాని.., క్రింద కామెంట్స్ చదువుకోండి ఇద్దరూ.. జనాలు మిమ్మల్ని ఎంతగా అసహ్యంగా చూస్తున్నారో అర్ధం అవుతుంది మీకు.. మూసుకొని కూర్చుంటే మంచిది...

    • @zartajfathima7291
      @zartajfathima7291 2 месяца назад +3

      Correct ga chaparu amma meru

    • @SatyaSri2017
      @SatyaSri2017 2 месяца назад +3

      Chala Baga chepparu

    • @chithu123
      @chithu123 2 месяца назад

      What they did? Sorry to ask because I didn’t understand Telugu

    • @SsmultiInfo
      @SsmultiInfo Месяц назад +1

      వీళ్ళని చూస్తేనే అసహ్యం వేస్తుంది. చేతులారా పరువు పోగొట్టుకున్నారు

  • @mvramana5188
    @mvramana5188 2 месяца назад +722

    నువ్వు 15 కేజీలు బరువు తగ్గావు అంటే అది నువ్వు సంతోషించాల్సిన విషయం. ఇప్పటికే బలిసి ఉన్నావు మరొక 20 కేజీలు తగ్గిన పరవాలేదు.

  • @jeevanrao5492
    @jeevanrao5492 2 месяца назад +58

    వీడి జాతకం వీడికే అర్థం కావడం లేదు....... సెలబ్రిటీస్ జీవితాలతో ఆడుకునే నువ్వు నీ ఓవర్ యాక్షన్....... వేణు...... గా

  • @pamisettishiva47
    @pamisettishiva47 2 месяца назад +700

    సెలబ్రెటీ ల కుటుంబాల గురించి కామెంట్స్ చేసేపుడు ఈ పతివ్రతా శిరోమణి ఎటు పోయిందో...

    • @szhbmsyakdbxgzmsnnnshzn
      @szhbmsyakdbxgzmsnnnshzn 2 месяца назад +23

      Vere vaditho deeni yoni ki puja cheyinchukuntundemo😂😂😂

    • @BigBoss-hj5wx
      @BigBoss-hj5wx 2 месяца назад +2

      సెలబ్రిటీల బెడ్ రూముల్లో కెమెరాలు పెట్టిన మీడియా ... ఈరోజు సెలబ్రిటీల గోప్యత గురించి చాలా బాధపడి పోతుంది

    • @veeravallijayalakshmi7374
      @veeravallijayalakshmi7374 2 месяца назад +8

      Why you are supporting your husband for bad things

    • @SwethaKalvapalli
      @SwethaKalvapalli 2 месяца назад +8

      Meeru eddaru chanipothe peeeda poendi

    • @urastrologer6611
      @urastrologer6611 2 месяца назад +5

      ఇంట్లో వడియాలు పెట్టుకుంటుంది...

  • @prasadnuvvula5049
    @prasadnuvvula5049 2 месяца назад +670

    ఎ అమ్మ భర్త ని అదుపులో పెట్టుకోకుండా నువ్వు రెచ్చిపోతున్నావు దొందూ దొందూఎ మీరు మారారు

    • @rohinipinisetty5838
      @rohinipinisetty5838 2 месяца назад +19

      బరువు తగ్గిపోయావ , ఏ సుగరో వచ్చినట్టుంది..వొంట్లో కొవ్వు ఎక్కువైతే ఇలాంటి రోగాలే వస్తాయి.ఇద్దరు గాడిదలు సిగ్గులేదు

    • @SwarnakalaReddy
      @SwarnakalaReddy 2 месяца назад

      Both Wife and husband fraud and cheated many people for money

    • @arunkumarkumar930
      @arunkumarkumar930 2 месяца назад +2

      😂😂😂😂😂😂😂😂😂

  • @srinidhia7757
    @srinidhia7757 2 месяца назад +113

    నాకు ఒక డవుట్ అందరి జాతకాలు చూసే ఇతను తన జాతకం ఎదుకు చూసుకోలేదు సూసైడ్ వరకు పోతుండు 😂😂😂😂😂

    • @VishnuVardhan-dl1fi
      @VishnuVardhan-dl1fi 2 месяца назад

      వీడు కూడా ఒక గుడి శెట్టి ఎదవ కాబట్టి😂😂😂

    • @rameshkuncham5995
      @rameshkuncham5995 Месяц назад

      ❤❤❤❤

    • @SsmultiInfo
      @SsmultiInfo Месяц назад

      తన జాతకం చూసుకునే సమయం లేదు

    • @VishnuVardhan-dl1fi
      @VishnuVardhan-dl1fi Месяц назад

      అంతే అంటార ???
      ​@@SsmultiInfo
      😂😂😂

  • @suryaprakashk0833
    @suryaprakashk0833 2 месяца назад +1167

    కొత్త డ్రామా లు శ్రుటించారు కదా వేణు స్వామి ఇది మీ జాతకం లో ఉంది మీకు ముందే తెలియాలి కదా ... 😂

    • @Sudhdyd
      @Sudhdyd 2 месяца назад +14

      😂😂😂😂😂😂😂😂😂😂

    • @nivvu4782
      @nivvu4782 2 месяца назад +13

      Well said...

    • @bharathkumar4574
      @bharathkumar4574 2 месяца назад +10

      Tv5 channel okka Dakota channel.... Vallaki mundhu budhi cheppali

    • @SatyamC-p2t
      @SatyamC-p2t 2 месяца назад

      Payment muttinda 😂​@@bharathkumar4574

    • @padmavati6051
      @padmavati6051 2 месяца назад +1

      Teliyali kadaa😅

  • @ramakrishnaa6383
    @ramakrishnaa6383 2 месяца назад +270

    వేణు మీద ఒక్క పాజిటివ్ కామెంట్ కూడా లేదు అంటేనే అర్థం చేసుకోవచ్చు, కదలండి సంఘాలు ఇంక.

  • @MrKchannel999
    @MrKchannel999 2 месяца назад +23

    1 అన్నా నువ్ బరువు తగ్గాను.. అన్నావ్, మంచి వార్త
    2 ఎవరో ఇద్దరు మాట్లాడుకునే మాటలు పెడితే ఎవరు నమ్ముతారు, అందులో మూర్తి లేడు కదా
    3 అన్నా ఈ లేడీ వాయిస్ మీ భార్య గారిదా
    4 నిన్ను నమ్మటం కష్టం అన్నా
    5 అన్నా ఇలా నీకే జరుగుతుంది... అని నీ జాతకం లో లేదా

    • @hanumantharao7743
      @hanumantharao7743 2 месяца назад +1

      😂😂😂.. manodi jaathakam lo emundhi theliyaledhemo..

  • @gowrrajuanjaneyulu6167
    @gowrrajuanjaneyulu6167 2 месяца назад +263

    మరి మీవారు హైద్రాబాద్ ఫైనల్ గెలుస్తుంది అని తప్పుడు జోతిష్యం చెప్పినపుడు ఎంతమంది యూత్ ఎన్ని డబ్బులు పోగొట్టుకున్నారో మీకు తెలుసా

    • @kvani9006
      @kvani9006 2 месяца назад +6

      Youth alanti betting gambling endhuku cheyaali? Bettung illegal kadha. Easy money kosam betting chesaaru so nasta poyaaru.. Venu swamy betting cheyamani evarini force cheyaledhu.
      Migatha vushayaalslo Venu swamy ni support cheyanu. Kaani bettung chesina vaaladhe thappu.
      Celebrities jathakalu negative ga public ga cheppadam venu swamy dhi thappu.
      Alage journalist lu blackmail cheyadam kooda thappe avuthundhi.

    • @SwarnakalaReddy
      @SwarnakalaReddy 2 месяца назад +4

      @@kvani9006paid follower Apu Amma ne sollu.. No one supporting Venu swamy excep You .. Entha money ichaduuu Venu uncle and srivani aunty nekuuuu…

    • @sreeramgt5120
      @sreeramgt5120 2 месяца назад +3

      అవును. చాలా మంది నష్టపోయారు.

    • @vinodkumarchowdary2031
      @vinodkumarchowdary2031 2 месяца назад +3

      Avunu bro

    • @lionheart5725
      @lionheart5725 2 месяца назад

      ​Osey swarna am matladtunnave erri pooka?????​@@SwarnakalaReddy

  • @mohancgr
    @mohancgr 2 месяца назад +98

    అర్జున్ సినిమాలో ప్రకాష్ రాజ్, సరితను మించిపోయారు.

  • @PasulachandrashekarYadhav
    @PasulachandrashekarYadhav 2 месяца назад +5

    అదేంటీ మీ జాతకం మీకు తెల్వదా పూజ చేసుకుంటే సరిపోతుంది కదా దానికి ఇంత భాధపడకూడదు త్వరగా పూజ స్టార్ట్ చేయు 😂😂😂😂😂

  • @mr-media8100
    @mr-media8100 2 месяца назад +232

    అమ్మ మరి పక్క కుటుంబాల్లో తొంగి చూసినప్పుడు మీ ఆయనకి మీకు ఆ సిగ్గు లేదా అప్పుడు చేసుకోలేదు మీరు ఆత్మహత్య.......

  • @ramindia007
    @ramindia007 2 месяца назад +124

    శకునం చెప్పే బల్లి కుడితి లో పడ్డట్టు ఉంది..వందల మంది కి జాతక దోషులను పోగొట్టే పూజలు..మరి మీ స్వంత కష్టాల కు వాడు కోరా...మీ జాతకం ఇంత సంక నాకి పోతుంటే..మీ గ్రహలకు శాంతి పూజలు చేయకుండా ఆత్మహత్య చేసుకుంటామని బెదిరింపులకు, ఎందుకు దిగుతున్నారు..అంటే మీ పూజలు మీ కష్టాల నే తీర్చలేక పోతే...ఇప్పటి వరకు మీరు చేసింది ఏమిటో మరి...కర్మ..ఇది ఎవరిని వదలదు...కాలం తో కలిసి వడ్డీ తో సహా వడ్డించే వరకు వదలదు....
    అయినా ఇంత చదువు కున్న, వాళ్లు కూడా ఇంకా ఈ జాతక పిచ్చి లో మునిగి పోవడమే విచిత్రం...

  • @ranjitteegala1040
    @ranjitteegala1040 2 месяца назад +26

    Call recording ni skip chesina vallu yentha mandhi 😂

  • @Rajibean1969
    @Rajibean1969 2 месяца назад +136

    మీకా అమ్మ బ్రాహ్మణ సంఘాలు సపోర్ట్ చేసేది బ్రాహ్మణ వృత్తికే మీరు కళంకం చేశారు మీకు ఏ బ్రాహ్మణుడు సపోర్ట్ చేయడం మీరు బ్రాహ్మణ మేము బ్రాహ్మణ దయచేసి చెప్పకండి బ్రాహ్మణులకే అవమానం

    • @kiki-tt9lt
      @kiki-tt9lt 2 месяца назад +3

      @@Rajibean1969 ala budhi cheppandi

  • @sowmyabattepati5702
    @sowmyabattepati5702 2 месяца назад +80

    మీ ఆయన అందరి దగ్గర లక్షలు తీసుకుంటే తప్ప ఏం లేదు. కొత్త డ్రామా చాలా బాగుంది . మీకు వస్తే రక్తం పక్కన ఊరికి వస్తే టమాటా చట్నీ య . మీ ఆయన అందరికీ పెట్టిన బాధ తిరిగి వచ్చేటప్పుడు ఇలాగే ఉంటుంది . పెళ్ళాం చాటున బాగా దాక్కున్నావ్ ఆవిడ కి ఉన్న మంచి పేరుతో బయటపడాలి అనుకుంటున్నాఉ కానీ నువ్వు చేసిన పాపం నిన్ను వదలదు మీరు జర్నలిస్టులు కాదు. బ్రాహ్మణ అసలే కాదు. ఎవరు సపోర్ట్ చేయరు

  • @lmran01
    @lmran01 2 месяца назад +31

    కింద పెపర్ లో రాసుకున్నాడు వెను స్వామి గాడు కింద చూసి చూసి చెపుతున్నాడు 😂

  • @Vinodagowdaexp
    @Vinodagowdaexp 2 месяца назад +256

    వాడిని కట్టుకున్న పాపానికి నీ మీద కూడా నమ్మకం పోయింది తల్లి దయచేసి ఓం నమో వెంకటేశాయ అని అనకండి ఆయనే మీ పాపాలన్ని బయట పెడుతున్నాడు

    • @rajunaidusisti4648
      @rajunaidusisti4648 2 месяца назад +17

      ముద్దుగా పద్ధతిగా వుంది పాపం ఏమీ తెలీదు అనుకుంటున్నారు కదా.... ఆవిడే మైన్ విలన్😂

    • @rgda5050
      @rgda5050 2 месяца назад +3

      True

    • @chennaazad6336
      @chennaazad6336 2 месяца назад

      😂😂​@@rajunaidusisti4648

    • @adhityaram.916
      @adhityaram.916 2 месяца назад

      ​@@rajunaidusisti4648పద్ధతిగా అమాయకంగా కనిపిస్తూ ఏం చేసినా మన ఇండియా లో చెల్లుతుంది

    • @harishdonadula8799
      @harishdonadula8799 2 месяца назад

      True

  • @DATTAARJUN117
    @DATTAARJUN117 2 месяца назад +202

    మహానటులు ఇద్దరు..

  • @srinivasaraobhaskara3632
    @srinivasaraobhaskara3632 2 месяца назад +33

    ఒకే ఫ్యామిలీ నుంచి ఇద్దరు గొప్ప నటులు ఉండటం చాలా అరుదు…
    మీరు ఇతర ఫ్యామిలీస్ కి చేసిన మంచే మీకు జరగాలి అని కోరుకుంటున్నాం

  • @VaniSree-xz9sh
    @VaniSree-xz9sh 2 месяца назад +159

    We support Murthi sir.

  • @rajananaresh2017
    @rajananaresh2017 2 месяца назад +74

    Out 100 reviews supported to Murthy garu... everyone support reality..

    • @rajeshbabukatikireddy7722
      @rajeshbabukatikireddy7722 2 месяца назад

      మూర్తి కూడా ఒక పెద్ద వెధవా, ఒక జిత్తులమారి వైఖరి కలిగినా వ్యక్తి ఆ మూర్తి, వేణుస్వామి ఒక పనికిరాని తోటి అయినంతమాత్రాన మూర్తి గొప్పుడు కాదు

  • @bittusandeep4556
    @bittusandeep4556 2 месяца назад +57

    TV5 మూర్తి గారు డబ్బు మనిషి కాదు ఆయనకు భార్య పిల్లలు అనే కుటుంబం లేదు ఆయన మరణించిన తర్వాత ఆయన మృతదేహం మెడికల్ కళాశాల కు రాశారు మూర్తి గారు జర్నలిజం సిద్దాంతాలకు విలువిచ్చేమనిషి కానీ వేణుస్వామి నీలాగ జాతకాల ముసుగులో డబ్బు పోగేసుకునేరకం TV5 మూర్తి గారు కాదు

    • @shekharchary7962
      @shekharchary7962 2 месяца назад +4

      Corect

    • @DevikasamaSama
      @DevikasamaSama 2 месяца назад +2

      I agree

    • @trendsetter8725
      @trendsetter8725 2 месяца назад

      Vaadi bongu em kadhu… chachivaraku bathakatanikii, jalsa ga thiragatanikiii dabbulu ekkada nunchi osthayiii ra puvvaaa

    • @chiyedumahendramani1559
      @chiyedumahendramani1559 2 месяца назад

      Venu neeku inkaa buddhhi raaledu raa swami

  • @polavarapubhanumathi1877
    @polavarapubhanumathi1877 2 месяца назад +146

    ఇంతకీ ఎప్పుడు పోతారు. ఈ రోజా రేపా. చచ్చేవాళ్ళు కామ్ గా చస్తారు. మీ లాగ publicity చేయరు.

    • @PutturGaneshGanesh
      @PutturGaneshGanesh 2 месяца назад +2

      🤣🤭

    • @TheTruuth19
      @TheTruuth19 2 месяца назад +3

      Very true 😂

    • @అహంబ్రహ్మష్మి
      @అహంబ్రహ్మష్మి 2 месяца назад

      ఇంత అన్యాయం గా మాట్లాడుతున్నావ్ ఏంట్రా
      దేవుడు అన్ని చూస్తూ ఉంటాడు
      నీ నోటి ద్వారా వొచ్చే ఈ మాటలు నీకే తిరిగి వొస్త్తయి రోజులు లెక్కపెట్టుకో

    • @davtri4880
      @davtri4880 2 месяца назад +1

      😂😂

    • @ganeshbabuthandra2677
      @ganeshbabuthandra2677 2 месяца назад

      😂😂😂

  • @prasadsursura2133
    @prasadsursura2133 2 месяца назад +153

    వేణు స్వామి గాడు ఆత్మహత్య చేసుకొంటే..నేను సంతోసిస్తా.....ఇది వాడికంటే సన్నాసిలా ఉంది..

  • @venkatmadamanchi5698
    @venkatmadamanchi5698 2 месяца назад +35

    వేణు స్వామి డ్రామా స్టార్ట్ చేసాడు
    మూర్తి వెరీ గుడ్ పర్సన్..

  • @Jkumar66
    @Jkumar66 2 месяца назад +54

    అరె నీ నాటకాలు ప్రజలెవ్వరు నమ్మరు, అసలు నీలాంటి వాడికి సిగ్గు,సరం ఏమి లేదు.నువ్వు మూర్తి గారి గురించి ఎన్ని అసత్య ప్రచారాలు చేసిన ఎవరు నమ్మరు..ఏదో ఒక చెత్త వాయిస్ రికార్డింగ్ లు పెట్టీ ఏదో చెద్దామనుకుంటే అది నీలాంటి వారికి సరిపోదు.నీ జాతక చక్రం అస్సలు బాగోలేదు..వాయిస్ ఇచ్చిన వారిని బయట పెట్టు.. ఎవరో,ఏమిటో..అందరిసంగతి బయట పడుతుంది..

  • @mohanaraojanaparrddi3948
    @mohanaraojanaparrddi3948 2 месяца назад +156

    జగన్ నెగ్గుతాడు అని సొల్లు చెప్పే పని నీకేంటి పవన్ కి సిఎం జాతకం లేదు అన్నావు నీవు ప్రజలకు తప్పుడు మెసేజ్ లు ఇచ్చావు ఓం నమో వేంకటేశాయ అనకు నీకు అర్హత లేదని ఎప్పుడో చెప్పాను స్వామి ఆగ్రహానికి గురి అయ్యావు ముందు స్వామిని ప్రసన్నం చేసుకో జరిగింది వదిలేయ్ కొత్త జీవితం మొదలుపెట్టూ

  • @sreekanthb3855
    @sreekanthb3855 2 месяца назад +10

    ఏదేమైనా జ్యోతిష శాస్త్రాన్ని, హిందూ ధర్మాన్ని చాలా అవమానించినందుకు, వాటికి అప్రతిష్ట తెచ్చినందుకు మీకు ఈ శాస్తి జరగాల్సిందే. ఎంతటివాడినైనా కర్మ వదలదు. జై శ్రీరామ్ జై భారత్.

  • @mayuronce
    @mayuronce 2 месяца назад +315

    మరి మీరు ఇంకొకరి జీవితాలలో వెళ్ళు పెడితే మండద ...!!? మండద..!!?
    కర్మ ఎవరిని వదలదు... 😡

  • @shaboluravi6563
    @shaboluravi6563 2 месяца назад +37

    ఒక సారి కామెంట్స్ చదవండి... మీ విలువ ఏంటో తెలుస్తుంది

  • @nag6524
    @nag6524 2 месяца назад +31

    ఇది స్ర్కిప్ట్. ఇప్పుదు కళ్ళజోడు పెట్టలేదు..ఎందుకంటే సానుభూతి కావాలి. ఫేక్ కన్వర్జేషన్ ఇదీ... దేవుడు మీ భార్య భర్తల తిక్క తీరుస్తాడు.. వైట్ అండ్ వాచ్

  • @ganirajupeethala3144
    @ganirajupeethala3144 2 месяца назад +378

    కింద చూసి చదువుతున్నావ్ ఏంటి స్వామి స్క్రిప్ట్ కింద ఉందా😅😅

    • @rohinipinisetty5838
      @rohinipinisetty5838 2 месяца назад +18

      మొన్న పెళ్ళాం పేపర్ మీద రాసుకొచ్చింది..ఇప్పుడు మొగుడికి రాసి ఇచ్చింది ..జర్నలిస్టు అంట కదండీ

    • @nagalakshmi2524
      @nagalakshmi2524 2 месяца назад +5

      Avnu

    • @SwarnakalaReddy
      @SwarnakalaReddy 2 месяца назад +4

      Scripted video..😂😂😂

    • @Leelavathi-o3t
      @Leelavathi-o3t 2 месяца назад

      Anthega ..anthega..😊

  • @swapnadasari8391
    @swapnadasari8391 2 месяца назад +5

    Tv5 Murthy is sincere, pelam pillalu le leru aynki , merante dabbu picholu kabati jotisyqm meeda kotlu sampadistunaru

  • @ganeshbabuthandra2677
    @ganeshbabuthandra2677 2 месяца назад +268

    మరి 2017లో నేను బయట పెట్టొచ్చుగా మస్త్ యాక్టింగ్ చేస్తున్నారా 😂😂😂😂

    • @kalakshepam7162
      @kalakshepam7162 2 месяца назад

      Adhe kada evari selfishness vaalladhi . Maname pichollu

    • @rekhan7041
      @rekhan7041 2 месяца назад

      2017 lo social media intha ekkada vundhi ippudunattu

  • @thiru9775
    @thiru9775 2 месяца назад +15

    మీరు చనిపోతే నేను సతోచించాను... కాని మీతోపటు మీ జోతిష్యం కూడా చచ్చిపోతే సంతోసిస్తాను.... 1:10

  • @shankerkolipaka8231
    @shankerkolipaka8231 2 месяца назад +3

    ఎక్కడికి వెళ్ళినా ఈ జంటను చూసి "మీ నాన్న గారా అమ్మ" అని అడుగుతున్నారు అంట😀

  • @marmamularamachandhramurth1691
    @marmamularamachandhramurth1691 2 месяца назад +91

    బ్రాహ్మల జ్యోతిష్యుల పరువు తీస్తున్న మీకు ఇంకా మద్దతులు ఇవ్వాలా ఏమని ఇవ్వాలి మీరు చేసే పని చాలా గొప్పది అని చెప్పాలా ఏమ్మా జ్యోతిష్యం జాతకం ఎవరికైనా చెప్పాలనుకుంటే వ్యక్తిగతంగా చెప్పాలి తప్ప బహిరంగంగా youtube లో నా అంత గొప్పవాడు లేడు అన్నట్టుగా చెప్పి జీవితాలతో ఆడుకోవడం మంచిదేనా వీణా కళాకారునిగా మీరంటే చాలా అభిమానం మీ వారి గురించి ఏ నాడు అభిమానం లేదు జ్యోతిష్యం జాతకం పరువు తీసింది ఇంకా చాలు

  • @smurthychegondi5622
    @smurthychegondi5622 2 месяца назад +67

    వీడు పెద్ద యాక్టర్ అది పెద్ద యాక్టర్ ఎవడి జోలికి మీరు వెళ్ళకండి ఎవరు మీ జోలికి రారు

  • @shamvillagelife
    @shamvillagelife 2 месяца назад +3

    మీరు చెప్పేజ్యోతిషం వల్ల ఇంకెవ్వరైన మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుంటే ఏంచేస్తావురా వేణుగా
    లోకంలో చాలా మంది చస్తున్నారు అందులో నువ్వు ఒక్కడివి అవుతావు
    భూమికి ఇంత బారం తగ్గుతుంది
    అయినా నీకు మనసులేదు మనస్తాపం చెందవు ఇది ఇంకొక్క డ్రామా

  • @eswarsimma8333
    @eswarsimma8333 2 месяца назад +49

    నువ్వు స్క్రిప్టు చూసి చదివుతున్నప్పుడే అర్ధమవుతోంది... నువ్ చెప్పేది సొల్లు అని....నిజంగా నువ్ చెప్పేది నిజమే అయితే ఆ బాధ మనసు నుండి వచ్చేది...ఇలా పేపర్ నుండి కాదు..ఆపరా బాబు నీసోల్లు

  • @ram4enjoy
    @ram4enjoy 2 месяца назад +54

    మీకు ఇద్దరికీ ఆస్కార్ confirm, no doubt 🧐.
    కాని జనాలు పిచ్చోలు కాదు, మీరు చెప్పే సొల్లు నమ్మ డానికి. మీ ఈ షో fail అయింది.
    అక్రమంగా సంపాదించిన money బాగానే ఉంది కదా, ఒక మూవీ తీయండి మీరే హీరో అండ్ హీరోయిన్స్,
    ఎందుకంటే మీ ఇద్దరి లో మంచి యాక్టర్స్ ఉన్నారు.
    All the best for new movie.

  • @varunsap
    @varunsap 2 месяца назад +19

    సెటిల్ మెంట్ అంటే చాలా సంతోషం గా మాట్లాడుతుందే 😂😂

  • @sujathasabnavis1934
    @sujathasabnavis1934 2 месяца назад +172

    TV 5 Murthy garu పొరపాటు పనులు ఎప్పుడూ చేయరు.

    • @kartikgangisetty
      @kartikgangisetty 2 месяца назад +8

      Really you assol. , do you have any connections with him .

    • @Avery-zu2jy
      @Avery-zu2jy 2 месяца назад

      @@kartikgangisettyRey lanjana kodaka

    • @shivaapptech
      @shivaapptech 2 месяца назад

      Vaadu eppudu filthy gadae

    • @syravlogs
      @syravlogs 2 месяца назад

      ఒకటి చెప్పురా... బ్రోకర్ గురించి ​@@Unanimous0077

    • @shivaapptech
      @shivaapptech 2 месяца назад

      @@VenkataKarthik-cm1by look at his face, born for blackmailing

  • @gopichandkarlapalam8721
    @gopichandkarlapalam8721 2 месяца назад +69

    మూర్తి చేసాడు అంటే నమ్మబుద్ది కావల్లేదు, వీళ్ళే మూర్తి ని బ్లాక్ మెయిల్ చేయాలి అనుకుంటున్నారు...

    • @SwarnakalaReddy
      @SwarnakalaReddy 2 месяца назад +3

      Husband and wife script Andi. Trying to blame Murthy garu. No one believes this Venu family

    • @Bhawvani225
      @Bhawvani225 2 месяца назад +1

      💯 కరెక్ట్

  • @angelanindetha
    @angelanindetha 2 месяца назад +15

    ఒక నెల క్రితం సుమన్ టీవీ ఇంటెర్వెయూ లో ఇంటెమినెంట్ ఫాస్టింగ్ చేస్తున్న అందుకే తగ్గాను అన్నాడు ,ఇప్పుడేమో మూర్తి గారు టార్చర్ పెట్టారు అందుకే బరువు కూడా తగ్గాను అంటున్నాడు అసలు ఏమనాలి వీళ్ళను

    • @lakshmiganesh8761
      @lakshmiganesh8761 2 месяца назад

      ఆడు తగ్గినందువల్ల దేశానికేమైనా నష్టమా బ్రో 😂

    • @angelanindetha
      @angelanindetha 2 месяца назад

      @@lakshmiganesh8761 లాభం కూడా లేదు

  • @pavanreddy6779
    @pavanreddy6779 2 месяца назад +35

    నువ్వు చేసే వృత్తి గురించి మాట్లాడితేనే నీకు అంత బాధ వస్తుందే, ఇతరుల వ్యక్తిగత జీవితాల గురించి నువ్వు మాట్లాడినప్పుడు వారు ఎంత బాధ పడి, ఎంత మనోవేదనకు గురి అయి ఉంటారు . ఈ సందర్భంగా నాకు ఒక సామెత గుర్తు వస్తోంది ఎవరు తవ్విన గోతిలో వారే పడతారు అని ఎక్కడో విన్న సామెత నీకు కచ్చితంగా వర్తిస్తుంది.

  • @jayavardhankoviri3093
    @jayavardhankoviri3093 2 месяца назад +179

    నీకు ఏమి హక్కు ఉంది ఒకరి జీవితం లో వెలుపెట్టవలసిన పని

    • @PraveenKumar-cy2nf
      @PraveenKumar-cy2nf 2 месяца назад +1

      Very True

    • @BigBoss-hj5wx
      @BigBoss-hj5wx 2 месяца назад

      Same rule applies to media also

    • @brucebane6815
      @brucebane6815 2 месяца назад +2

      @@BigBoss-hj5wxvenu swamy chesinanni videolu media kuda cheyledu

  • @krishnaveniteluguchannel8438
    @krishnaveniteluguchannel8438 2 месяца назад +2

    We support justice... We support u sister

  • @beeramtv
    @beeramtv 2 месяца назад +30

    Murthy is very good person

  • @sureshreddy3051
    @sureshreddy3051 2 месяца назад +49

    FAKE FAKE FAKE...
    వాళ్లు ఎవరో మాట్లాడుకుంటే, మూర్తి గారికి ఏమి సంబంధం... వెదవ స్వామీ

    • @kvani9006
      @kvani9006 2 месяца назад +2

      Aunu journalist lu dabbulu afiginattu proof ledhu

  • @durgavenkatasatyanarayanag3475
    @durgavenkatasatyanarayanag3475 2 месяца назад +9

    TV 5 Murthy garu Gentleman

  • @RAJ-_-WONDERZ
    @RAJ-_-WONDERZ 2 месяца назад +156

    🔹జ్ఞానముగల స్త్రీ తన 🛖ఇల్లు కట్టును‼️అజ్ఞానంగల స్త్రీ గల గల మాట్లాడును‼️

    • @veenapasupuleti2555
      @veenapasupuleti2555 2 месяца назад +3

      ఓహో అబ్బో

    • @indiandollar6257
      @indiandollar6257 2 месяца назад +5

      Super శ్రీ కృష్ణ'.....👌

    • @ramanjaneyuluburada5094
      @ramanjaneyuluburada5094 2 месяца назад

      Jai Shriram

    • @adhityaram.916
      @adhityaram.916 2 месяца назад

      సూక్తి అది కాదు.
      జ్ఞానము గల స్త్రీ తన ఇళ్ళు తను కట్టుకుంటుంది.
      మూర్ఖురాలు తన గూడు తను పడగొట్టుకొనును అని అంటారు.

  • @vennkateswaaram1235
    @vennkateswaaram1235 2 месяца назад

    హాయ్డ్రామా తెలుగు రాష్టంలో నీలాంటి యాక్టర్ ఎవరు లేరు వేణు స్వామి సూపర్ సూపర్ 👌👌👌👌👌

  • @RAJ-_-WONDERZ
    @RAJ-_-WONDERZ 2 месяца назад +208

    🔹ఆమె బ్రాహ్మణులు ఆయన శ్రీ వైష్ణువుడు అనుకున్నా... ఆయన శ్రీ వైష్ణువుడు కాదంట... సాతాని అంట‼️

    • @anirudhsrinivas4411
      @anirudhsrinivas4411 2 месяца назад +6

      Sathani ante sri vaishnavule chathada srivaishnavulu antaru

    • @sccrinhivassccrinhivas4412
      @sccrinhivassccrinhivas4412 2 месяца назад +7

      కాదు ఇంటిపేరు పరాంకుశం శ్రీవైష్ణవ లే

    • @RamakrishnaVarma-g7m
      @RamakrishnaVarma-g7m 2 месяца назад +8

      అవును చాత్తాద శ్రీవైష్ణవ లు

    • @ram_discovery_telugu
      @ram_discovery_telugu 2 месяца назад +17

      ఆయన బ్రాహ్మణ కాదురా బాబు కార్పెంటర్ కులస్థుడు అయన సొంత అన్న నా కొలీగే నమ్మరెంట్రా బాబు ఆమే బ్రాహ్మణ్ కానీ ఆయన కాదు

    • @kalyanageethika5749
      @kalyanageethika5749 2 месяца назад +9

      Non veg kuda tintadu

  • @suryaprabha604
    @suryaprabha604 2 месяца назад +81

    🤣🤣🤣🤣🤣🤣 vadu kindha chusi script chadhavadam so funny…….😂

  • @Manjulothugedda
    @Manjulothugedda 2 месяца назад +1

    Shame on people who put negative comments, its their pain.

  • @lakshmib6850
    @lakshmib6850 2 месяца назад +41

    అసలు 5 కోట్లు , మ్యాటర్ ఎందుకు వచ్చింది, వాళ్ళు మిమ్మల్ని ఎందుకు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు, ఇంతకు మీరు ఏ పాపిష్టి పనులు చేసి,red handed గా, మీడియా వాళ్లకు దొరికి పోయారు, అవి కూడా ప్రజలకు తెలియ చేయండి....madam,5 కోట్లు బ్యారం ఊరకనే పెట్టరు కదా, మీరు కూడా అంత కట్టలేము, లక్షల్లో అయితే కట్టగలము, అని బేరానికి వచ్చారు కదా... మీరు చేసిన పాపిష్టి పనులు మీకు తెలిసే బేరానికి వచ్చారు కదా... ఆ విషయం కూడా public ముందు పెట్టండి,అదేవిధంగా మూర్తి గారు కూడ ఇలా black mails కి పాల్పడటం, కరెక్ట్ కాదు,.... ఇద్దరు public ముందుకు రండి ప్రజలు జడ్జి చేస్తారు. ఇద్దర్నీ.madam ధైర్యం గా fight చేయండి మీదగ్గర ఉన్న సాక్షాలతో

  • @ddubsgameworld5750
    @ddubsgameworld5750 2 месяца назад +80

    నీ జాతకం నీకు తెలియదా వేణు. నీ గ్రహాలు సరిగ్గా లేవా వేణు

  • @sreekanthb3855
    @sreekanthb3855 2 месяца назад +3

    అరెరె వేణూస్వామి గారు మీ జాతకం చూసుకోలేదా ? చూసుకోవాల్సింది కదా మీరు జాగ్రత్తపడేవారు.😁

  • @pingilisudheerreddy612
    @pingilisudheerreddy612 2 месяца назад +58

    TV 5 మూర్తి గారు గుడ్ జెనరలిస్ట్ మూర్తి గారు జెనరాలిజము లో బెస్ట్ పర్సన్

  • @somasekhar1558
    @somasekhar1558 2 месяца назад +61

    వెంకటేశ్వర స్వామి తో పెట్టుకుంటే... ఇలానే కాదు ఇంకా గోరం గా ఉంటది... ఓం నమో వెంకటేశాయ!!!

  • @JaiBhim0505
    @JaiBhim0505 2 месяца назад +2

    చక్కగా వీణ మీద ఏవో నాలుగు సినిమా పాటలు వాయిస్తు, ఏవో నాలుగు వీడియోలు తీసుకునే కాలం గడిపేసే మీకు ఎందుకొచ్చిన ఖర్మ‌ ఇదంతా. అసలు మీరు ఈ వాగుడు కాయని ఎలా _ _ _.
    ఇప్పటికైనా మీ ఆయన్ని నోరు అదుపులో ఉంచుకుని, పబ్లిసిటి కోసం అక్కర్లేని వాగుడు వాగకుండా ఉంటే బవుంటుంది.

  • @srisrikanth6704
    @srisrikanth6704 2 месяца назад +72

    మీ వైపు అంత నీతి నిజాయితి ఉండి మీ దగ్గర అన్ని సాక్ష్యాలు ఉన్నప్పుడు ఈ బ్లాక్మెయిల్ విధానాలు ఎందుకు చట్టపరంగా న్యాయం కోసం పోరాడండి

  • @VgdevvMurthy
    @VgdevvMurthy 2 месяца назад +52

    జనాల్లో ఇంకా భ్రమల్లో బతుకుతున్నారని మీరు అనుకుంటున్నారా అదే భ్రమలో మీరు బతికేస్తున్నారు జనాల్లో భ్రమలు దాటి రియల్ లైఫ్ లోకి ఎప్పుడు వచ్చేసారు కానీ మీలాంటి వాళ్ళు ఇంకా జనాన్ని వెర్రి గొర్రెలు చేస్తున్నారు పాస్టర్ లాగా తయారయ్యి సాక్షాలు బయట పెట్టండి అప్పుడు నమ్ముతారు మీరు ఒక పర్సన్ ఎంచుకునే ఇద్దరు మాట్లాడుకొని ఎదవ సోది అంతా చెప్తే జనాలు నమ్మేస్తారా మూర్తి గారు మాట్లాడిన మాటలు అడివి రికార్డ్ బయట తీసుకురండి ఆయన మాట్లాడిన మాటలు బయటకు తీసుకు రండి మూర్తిగారు మూర్తిగారు నిజంగా మిమ్మల్ని ఐదు కోట్లు అడిగితే కనుక మేము అందరం సపోర్ట్ గా మీకు నిలబడతాం

  • @chvnravi46
    @chvnravi46 2 месяца назад

    వేణు స్వామి.... నీకు గ్రహాలు ఎదురుతిరుగుతున్నాయి... ఎవరన్నా మంచి జ్యోతిస్యుణ్ణి సంప్రదించండి!

  • @ajjaykathrreya
    @ajjaykathrreya 2 месяца назад +36

    ఎదుటి వాళ్లను cheat చేసినప్పుడు వాళ్లు ఎంత బాధపడతారో ఇప్పటికైనా అర్థం చేసుకోండి వేణు స్వామి గారు

  • @pavaniK-yo4fw
    @pavaniK-yo4fw 2 месяца назад +16

    If you talk about someone its "OK", when someone talks about you "you want to die".

  • @ramireddypavani3620
    @ramireddypavani3620 2 месяца назад +3

    ఒక ఒక ఫ్యామిలీ ని చచ్చిపోయిన అధికారం మీకు ఎవరిచ్చారు మా ఫ్యామిలీ చనిపోతే మీకేమైనా కోటి రూపాయలు వస్తాయా లేకపోతే మీకు వాళ్లతో పగ ప్రతీకారాలు ఉన్నాయా ఒక సెలబ్రిటీ కోసం ఇంత నోరు మనం పడేసి కోవడం అంత అవసరమా ఏ కష్టాల్లో ఉన్న సెలబ్రిటీ వచ్చి నీకు సాయం చేస్తాడా

  • @anurajkachakayala4662
    @anurajkachakayala4662 2 месяца назад +30

    Fake audio ani clear ga telustundi....

  • @APdirtypolitics
    @APdirtypolitics 2 месяца назад +5

    వేణు సార్, సూసైడ్ కూడా లైవ్ ప్లాన్ చేస్తున్నారా ఏంటి,,,😂😂 వద్దు సార్ ఆత్మహత్య నేరం, వదిలేయండి మీ పాపాన మీరే పోతారు

  • @shivakrishna2954
    @shivakrishna2954 2 месяца назад +69

    వీళ్లు డ్రామా స్టార్ట్ చేశారు వీళ్లకు చాలా ఆస్తులు ఉన్నాయి

  • @satishdatabrick9568
    @satishdatabrick9568 2 месяца назад +3

    Powerfull Pooja cheskondi set avuddhi

  • @Sankar1772
    @Sankar1772 2 месяца назад +47

    7వ నిమిషం లో నేను అమర్ అని చెప్తూ, మళ్ళీ సర్దుకుని నేనూ నా ఫ్రెండ్ అని చెప్పాడు గమనించగలరు.

  • @chamuraj007
    @chamuraj007 2 месяца назад +152

    husband thappu chestunte wife aapali, encourage cheyakudadu

    • @bharathkumar4574
      @bharathkumar4574 2 месяца назад +3

      Eh neethulu tv5 channel ki, murthi ganiki cheppali kani chepparu... Adhe mana karma😊😊😊

    • @chamuraj007
      @chamuraj007 2 месяца назад

      @@bharathkumar4574 ee neethi evarkiani varthistundi

    • @maturivenkat
      @maturivenkat 2 месяца назад

      ​@@bharathkumar4574..bro...MTR purthi ga enquiry cheyyu .next comment pettu

    • @vinaychandra1969
      @vinaychandra1969 2 месяца назад

      Well said

    • @lakshmikantb26
      @lakshmikantb26 2 месяца назад

      @@bharathkumar4574nee karma inka aa venu ki support chestunnaru

  • @neelimaneelu9966
    @neelimaneelu9966 2 месяца назад +1

    Lots of respect and lots of support ...stay strong dear...

  • @killamsettyharikumar4165
    @killamsettyharikumar4165 2 месяца назад +61

    Good చేసుకోడానికి ,మంచి వారిలా జనాల్లో మెలగటానికి bad లోకి మరింత లోతుగా వెళ్తున్నారు. హ్యాపీ జర్నీ

  • @bhavanidevinandam5004
    @bhavanidevinandam5004 2 месяца назад +34

    బాగా యాక్ట్ చేస్తున్నారు.... ఆడియో బాగా సెట్ చేశారు

  • @baburaobethala5973
    @baburaobethala5973 2 месяца назад

    11:10 Venu swamy expression from behind🤣🤣🤣

  • @kishoreisonline
    @kishoreisonline 2 месяца назад +67

    ఇప్పుడు గ్రహాల కదలికలు బట్టి వెళ్లిద్దరూ బతుకుతారా లేక చస్తారా.. కామెంట్ చెయ్యండి 😂😂😂

    • @lakshmikantb26
      @lakshmikantb26 2 месяца назад +5

      😂😂😂😂

    • @thebeautifulnature1585
      @thebeautifulnature1585 2 месяца назад +6

      Opinion poll need 😂😂

    • @srivasudev
      @srivasudev 2 месяца назад

      @@thebeautifulnature1585 😃😄😃

    • @SwarnakalaReddy
      @SwarnakalaReddy 2 месяца назад

      Edi anta scripted video anta plan chesi husband and wife.. Chachey valu ela video petaruuu.. Anta buildup..
      Velaaa bagotammm anta baita padindiii so covering lu.. veleyyy ah recording vela manishuloo tho create chesiiii murthy Garu antunaruuu
      Everyone knows who is culprit…Venu n his wife fraud…
      Murthy garu Honest journalist

    • @thammunaidu
      @thammunaidu 2 месяца назад +6

      Papatmulu chavaru

  • @rajendraprasadrao2143
    @rajendraprasadrao2143 2 месяца назад +57

    మీ ఆయన అంత పెద్ద తోపు మేథావి అయితే ఇలా కామెంట్స్ చెస్తే తరువాత మనిద్దరం సూసైడ్ చేసుకోవాల్సి వస్తదని తెలియదా తల్లి

  • @ShyamBs-lj8pm
    @ShyamBs-lj8pm 2 месяца назад

    Each appointment 10k ayna price......rojuji kanisam 10-20 appointments.... 60 days lo easy ga vachestayi sir ki

  • @SRIRAMVENDRA
    @SRIRAMVENDRA 2 месяца назад +47

    ఇద్దరు విశ్వ విఖ్యాత నటుల మాదిరి నటిస్తున్నారు. వీణ వాణి అంటే ఎంతో గౌరవం, అభిమానం ఉండేది. ఈ వీడియో తో పోయింది.

  • @5DMEDIA
    @5DMEDIA 2 месяца назад +24

    అబ్బా ఫ్యామిలీ డ్రామా అదిరింది ,నీ పాపాలు పండే రోజు వచ్చింది వేణు

  • @challamohana8773
    @challamohana8773 2 месяца назад +10

    Murthy gaaru jenuine journalist

  • @BALABHASKARA
    @BALABHASKARA 2 месяца назад +38

    కర్మ ఎవ్వరినీ విడిచిపెట్టదు.

  • @RamanaiahPadmasetty-yh1ip
    @RamanaiahPadmasetty-yh1ip 2 месяца назад +8

    మూర్తి గారిని నీ నీచపు ఆలోచన తో ఇబ్బందులు పెట్టాలని.... నీవే జైలు జీవితం అనుభవ వించేల వున్నావు.

  • @shyampallavi9303
    @shyampallavi9303 2 месяца назад +33

    వాడు మాట్లాడేది జర్నలిస్ట్ అమర్ అని స్క్రీన్ పైన ఇస్తున్నారు. But వాడు మాట్లాడే అప్పుడు ఇందాక యే అన్నాడు ఇందాక తెలుసా, నేను అమరు అని పేరు తీశాడు వాడే అమరు matladuthnte అమరు అని నోటికి యేలా వచ్చింది.. వెంటనే నేను అన్నాడు 😂😂😂

    • @SwarnaKamalam
      @SwarnaKamalam 2 месяца назад

      Nenu notice chesa ..same logic think chesa. By mistake lo kuda mana name Anam pakana vala name la

  • @satishkumaryarlagadda7430
    @satishkumaryarlagadda7430 2 месяца назад +45

    ఇది ఒక కొత్త డ్రామా 🙏

  • @sumanshetty8141
    @sumanshetty8141 2 месяца назад +1

    వేణు స్వామి & TV5 మూర్తి గొడవలో ఎవరి వాదనలు ఎలాఉన్నా, "కిలారు రాజేశ్" ఎవరొ తనకు తెలీదని TV5 మూర్తి చెప్పటం మహా అద్బుతమైన విషయం..

  • @rajasekhar495
    @rajasekhar495 2 месяца назад +185

    మీరు పోతే... నేను మళ్ళీ బ్రతికిస్తా...కావాలంటే chachipondi..

  • @ykirankumar9147
    @ykirankumar9147 2 месяца назад

    Venu swamy will bounce back no doubt

  • @chapalaanuradha735
    @chapalaanuradha735 2 месяца назад +25

    Murthy garu genuine good person

  • @varmacpt9263
    @varmacpt9263 2 месяца назад +15

    మీరిద్దరూ ఎంత తొందరగా చస్తే అంత మేలు ఈరెండు తెలుగు రాష్టాలుకు చేసినట్టు అవుతుంది దయచేసి ఇద్దరు తొందరగా చచ్చి ఈరెండు రాష్ట్రాలుకి మేలుచేయండి ప్లీస్ 👍

  • @nalinikondeti8848
    @nalinikondeti8848 2 месяца назад

    Murthy garu chala chala manchi manishi ,very nice person

  • @rojasrikanth840
    @rojasrikanth840 2 месяца назад +15

    Murthy garu genuine person....me natakaluu aapandi sir....chaalluuu