ఆ వేణుగాడు లాంటి వాళ్ళు ఈ సమాజానికి చాలా ప్రమాదకరం. మూర్తి గారు, మీరు, మీలాంటి జర్నలిస్టులందరూ ఆ వేణు గాడు జైలుకి వెళ్ళేలా ఒత్తిడి తీసుకురావాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నా.
మూర్తి గారు మీకు హృదయపూర్వక 🙏 మనం కష్టాల్లో ఉన్నపుడు సహజంగా ధైర్యం, పరిస్థితులని ఎదురుకునే, వీటిని అందించే ఒక స్నేహితుడు చాలు. నేను పూర్తిగా పెనం మీద ఆవగింజలాగా అయ్యాను, ఇక ఉంగరాలు ఒకళ్ళు ముత్యం వెండిలో, ఎన్నో రకాల రాళ్లు చెబుతుంటే నవరాత్నల ఉంగరం కొని పెట్టుకుంటే ఒక్కో రాయికి మంత్రజపం చెయ్యాలి, రాయికి 500, నేను నమస్కారం పెట్టి అసలు ఉంగరలే మానేశాను. విచిత్రం ఏంటంటే నేను 10th failed, కానీ ఆ తర్వాత పట్టుదలతో ఒక central govt job చేశాను, అదీ resign చేసి bank లో చేరాను. ఇదంతా ఎందుకు అంటే పట్టుదల, కృషి, నేను ఇంక ఏ exam కి వెళ్లినా fail అనే పదం లేదు. జాతకలు, ఇవన్నీ thrash, వారఫలాలు జాగ్రత్తగా గమనిస్తే ఈ వారం ఒక రాశికి చెప్పిన ఫలితాలు వచ్చే వారం ఇంకో రాసికి ఉంటుంది. దర్భ తో చెయ్యాలి, 1992-94 లో ఒక స్త్రీ సాయిబాబా వేషం వేసుకొని కూర్చునేది, passbooks రాయించుకోడానికి, ఆ రోజు ఆవిడని చూస్తే గురువారం చూసింది ఈవిడనేనా అనుకుంటాము. దేని మీద case లు పెట్టలేము, cheating కిందకి రాదు, income tax వాళ్లకు correct లెక్కలు వుండవు. మీ debates ద్వారా ప్రజలకి కొంచెం ఈ దొంగ బాబాలు, స్వామి లు నుండి తప్పించుకోవాలి. 🙏
Murthigaru miru super vevugadini kadigi paresaru super sir melanthivaru untune elanthi vallaku bhayem budhi vastundhi yevvaru adagakundane valla life lo duripoye jatakalu cheputadu vidiki avasarama jailopettali rakunda daridrudu agadaliki anthu lekunda undi Vinnie vadalakandi sir
వేణు (స్వామి) గారి పాపం పండింది. ఐనా కూడా ఈ వేణు గారిని రైట్ to ఇంపెర్మామేషన్ కిందా అరెస్టు చేయాలి ఈ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోని నిజానిజాలు తేల్చాలని నా మనవిలేని యెడల ఇంక బద్యతులు పేరేగే అవకాశం ఉంది ఈలాంటి వలన వదిలేయకూడదు
Venu swamy is not wrong. Athyasa tho ila pujalu chesesthe success vachesthundi shortcut lo Ani namme vaaalladhi thappu. Vellu baadhithulu kadhu asthyasa parulu. Vellu mosapovadam thappe kadhu. Baga jarigindi veeellaki. Super
ఇలాంటివి ఇంక బయటికి తీయాలి, అందరినీ బొక్క లో వేయాలి. నేను కూడా యూట్యూబ్ లో venuswami మరియు అలాంటి వాళ్ళ వీడియోస్ చూసి నేను కూడా ఏవేవో ఊహించుకున్న. కానీ ఎవరి దగ్గరకి జాతకాల పేరుతో ఎక్కడికి వెళ్ళలేదు. జరిగేది ఎటు జరగక మానదు జరగనిది ఎట్టు జరగదు అని ఆ వీడియోస్ చూసి వదిలేసే దాన్ని
మీ కష్టం ఎవరికీ రాకూడదు మూర్తిగారు 5 కోట్లు రాకపోగా బ్లాక్ మెయిల్ మేటర్ బయటపడడంతో మీరు పడుతున్న ఫస్ట్రేషన్ భలే ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది తెలుగు ప్రేక్షకులకు 😅😂
India lo yeno peda peda issues unayi Jobs gurunchi, strategy for indian economic sustainability, environment impact, climate change, population etc Avani vadilisi oka cheta news topic cover cheyakandi murty garu
Sir , please do debate on vasthu also . Now days so many vasthu consultants are coming and confusing the people . Pl i am requesting please do debate on vasthu.
2024 లోనే ఉంటున్నామా? బాగా చెప్పారు మూర్తి గారు. ఇదే విషయం కులాల వ్యవస్థలో ఆయా కులాలకిచ్చే రాయితీల్లో (Reservations) మీరు ఒక చర్చ మొదలు పెడితే బాగుంటుందని నా అభిప్రాయం. ఎప్పుడో 1950's లో బీర్ అంబెడ్కర్ Law Minister గా ఉంటున్నప్పుడు తెచ్చుకొచ్చిన చట్టం ఆధారంగా ఈరోజుకి కుల ప్రాతిపదికను అడ్డంగా పెట్టుకుని విద్య ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం భావ్యమా? అంబెడ్కర్ గారు ప్రతిపాదించిన వ్యవధి కూడా ఐదు సంవత్సరాలే (5 Years only) . కానీ వాటిని వొదులుకోలేక పోవడంతో ఈరోజుకి ఎందరో విద్యార్ధులకి ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న వారికి చాలా అన్యాయం జరుగుతోంది. ఈరోజు రెండే కులాలు - పేదవాడు , ఉన్నవాడు. పేదవాడికి ఆర్ధికంగా సహాయ పడటంలో ప్రభుత్వ పరంగా కానీ రాజ్యాంగ బద్ధంగా కానీ తప్పులేదు. కానీ కులం ఆధారంగా బాగా ఉన్నవాడు కూడా సీట్లు ఉద్యోగాలు కైవసం చేసుకోవటం బాగోలేదు. విజ్ఞులకి ఇదే నా అభ్యర్థన.🙏
మీరు ఇలాంటివి అడగొద్దు అది మూర్తి వల్ల కాదు ఎవరివల్లా కాదు అంత సాహసం ఎవరూ చేయరు,, వేణు రాజకీయంగా(TDP )కెలుక్కున్నాడు కాబట్టి ఇరుక్కున్నాడు, రిజర్వేషన్స్కి మూర్తి కి ఏమి సంబంధం,,డిబేట్ చేయను గాక చేయడు
మీ మీడియా ఆ లోఫార్ వెను స్వామి గురించి చెప్పిన టైం కలకత్తా లో మెడికల్ స్టూడెంట్ అత్యాచారం గురించి మమత బేగం అరాచకాల గురించి మీ అన్ని ఛానెల్ మాట్లాడితే బాగుండు.
@@praveenkumar-hs6lz మీ తాత ముత్తాతలు సనాతన ధర్మం పాటించిన వారి యోనుల్లోనే పుట్టి వుంటారు అది తెలుసుకోండి గొర్రె గారు. లేదంటే మీరు బ్రిటిష్ వాళ్ళకి పుట్టి ఉండాలి
@@SushRT తాతలు చదువుకోలేదు కాబట్టి వూళ్ళో పెద్దలు అనబడే బర్రెలు ఏది చెప్తే అది తాతలు నమ్మేవారు. అమాయకులు కదా పాపం. ఇప్పుడు నిజాన్ని తెలుసుకున్న మనం అలా ఎలా ఉండగలం. British వాడు దోచుకున్నా, నిజాలు బయట పెట్టాడు. అశోకుడు చరిత్ర అలాగే బుద్ధుడు అలాగే సింధూ నాగరికత ఎలా ఉండేవో ఈ రోజు తెలుసుకోగలిగాము.
మూర్తి గారు.... మీ ధైర్యానికి 🙏🏻🙏🏻🙏🏻..
మోసగాడు వేణుని ఉతికి ఆరేసిన సీనియర్ జర్నలిస్టు మూర్తి గారు
మీకు నా ధన్యవాదాలు సార్🙏🙏🙏
సూపర్ సార్ మూర్తి గారు అలా తాటి తీసేయండి వేణుగాడికి
చాలా చక్కగా enlight చేస్తున్నారు.. ఇలానే రాజకీయ అకృత్యాలను.. కూడా మీరు కూడా వెలికి తీయాలి..❤
ఆ వేణుగాడు లాంటి వాళ్ళు ఈ సమాజానికి చాలా ప్రమాదకరం. మూర్తి గారు, మీరు, మీలాంటి జర్నలిస్టులందరూ ఆ వేణు గాడు జైలుకి వెళ్ళేలా ఒత్తిడి తీసుకురావాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నా.
Avunu sir elanti vallandharini bayata ki thisi vallaki shixa padela cheyyandi ledhante chalamandhi nstapotharu
Villani champeyyandi
Meru chala baga dhiryanga matladuthunnaru
Elage Inka vadini jillo pette varaku matladandi
Antha dammu unte chai Manu lavadaga
నిజంగా మూర్తి గారు చాలా మంది కళ్ళు తెరిపించారు
మీకు వేల వేల వందనాలు
Exllent మూర్తి గారు మీరు
మీరు proofsతో ప్రతిదీ వెల్లడించారు. మీకు నిజంగా హ్యాట్సాఫ్ మూర్తి గారూ 👏 manchi punishment veyyali court.
మూర్తి గారు మీకు హృదయపూర్వక 🙏 మనం కష్టాల్లో ఉన్నపుడు సహజంగా ధైర్యం, పరిస్థితులని ఎదురుకునే, వీటిని అందించే ఒక స్నేహితుడు చాలు. నేను పూర్తిగా పెనం మీద ఆవగింజలాగా అయ్యాను, ఇక ఉంగరాలు ఒకళ్ళు ముత్యం వెండిలో, ఎన్నో రకాల రాళ్లు చెబుతుంటే నవరాత్నల ఉంగరం కొని పెట్టుకుంటే ఒక్కో రాయికి మంత్రజపం చెయ్యాలి, రాయికి 500, నేను నమస్కారం పెట్టి అసలు ఉంగరలే మానేశాను. విచిత్రం ఏంటంటే నేను 10th failed, కానీ ఆ తర్వాత పట్టుదలతో ఒక central govt job చేశాను, అదీ resign చేసి bank లో చేరాను. ఇదంతా ఎందుకు అంటే పట్టుదల, కృషి, నేను ఇంక ఏ exam కి వెళ్లినా fail అనే పదం లేదు. జాతకలు, ఇవన్నీ thrash, వారఫలాలు జాగ్రత్తగా గమనిస్తే ఈ వారం ఒక రాశికి చెప్పిన ఫలితాలు వచ్చే వారం ఇంకో రాసికి ఉంటుంది. దర్భ తో చెయ్యాలి, 1992-94 లో ఒక స్త్రీ సాయిబాబా వేషం వేసుకొని కూర్చునేది, passbooks రాయించుకోడానికి, ఆ రోజు ఆవిడని చూస్తే గురువారం చూసింది ఈవిడనేనా అనుకుంటాము. దేని మీద case లు పెట్టలేము, cheating కిందకి రాదు, income tax వాళ్లకు correct లెక్కలు వుండవు. మీ debates ద్వారా ప్రజలకి కొంచెం ఈ దొంగ బాబాలు, స్వామి లు నుండి తప్పించుకోవాలి. 🙏
దమ్మున .. Journaliat మూర్తి సార్... I respect to you... సార్.
మూర్తి గారు మీ డైనమిక్ జర్నలిజం కి నా జోహార్లు. Sir
Superrrr Sirrrr 👏👏👏👏
I am big fan of you sir Thank you for your social awareness sir
తమ్ముడు నీకు శత సహస్ర... ధన్యవాదములు....
మూర్తి గారు మీరుచేప్పింది100కి100శాతంనిజం నాకు జాతకాలంటె నమ్మకం లేదు బ్రహ్మలిఖితం
Correct మూర్తి.
మూర్తి గారు మీరు గోల్డ్
సర్ మీకు విన్నపం ఒక్కటి ఆ వేణు మోకుని స్వామి అని పిలవకండి.❤
athani peru Venu swamy
వేణు అడ్వేర్టిసింగ్ పార్ట్నర్ సుమన్ TV
ఇలాంటి వారివల్ల జ్యోతిష్య శాస్త్రాలు అభాసుపాలు ఔతోంది.
Ur genuine.. ur dedication in journalist hat off sir really i am ur fan
మూర్తి గారు మీరు చాలా బాగా చెప్పారు..
సూపర్ మూర్తి గారు
Murthi.garu.correct.chaparu.🎉🎉🎉🎉
Thanks for letting public know about that sir .Thanks for your efforts 🙏🏻🙏🏻
Murty గారు మీరు eminent persons sir.super ఎంత చెప్పినా ప్రజలకు బుద్ధి radu murkulane నమ్ముతారు.
మూర్తి గారు సూపర్
Exllent moorthy garu 💯
ఇలాంటి వారిని గొయ్యి తీసి పాతేయాలి
ఇలాంటి వారి బూటకపు జాతకాలు బయట పెట్టిన టీవీ5 మూర్తి గారికి ధ్యవాదములు
Excellent moorthy garu, atleast you are doing great job
Sir...meku na ❤🙏🙏🙏
వేణు భార్య మిమీద చాలా మాటలడింది. ఆవిడకి కూడా గెట్టిగా మందలించండి . జర్నలిస్టుల అందర్నీ అంటుంది
Murthi sir your great sir.
legal dept please take action and arrest him,murty garu good work keep continue.....
moorti garu meru excellent ga chepparu
Superrrrr Moorthy gaaru .... Venu gaadiki gattiga eccharu
మూర్తి గారు income tax department వాళ్ళు రైడ్ చేయాలి ఇతని ఆస్తులు మీద దూల తీర్చాలి
అప్పుడు వీడికి ఇంకొకరు చేయాలి పూజలు.
Hats off sir. Great news
Baga cheparandi mee news chustanu mee dhairyam nachuthundi
Adhara gottesaru mooorthy garu... Vaaadi gurinchi information correct ga chepparu
సామాన్యంగా ఉతికి ఆరేయలేదు.. washing machine లో ఉతికి... high spinning లో ఆరేశాలు మూర్తి గారు...ఉండాలి ఆ మాత్రం....
Good video
Very good thanks for this good job
Murthi Gary👌👏
Super sir chala baga chepparu
Well said
గ్రేట్ మూర్తి సార్ వాడికి కారాగారం మే
ఆ వీణా వేణు ఇద్దరు కలిసి స్మశానం లో మీ మీద చేతబడి చేస్తారేమో మూర్తి గారు...ఇద్దరూ ఆదర్శమైన జంట..
డబ్బు ఇస్తే యోని పూజ.,లింగం పూజ కూడ చేస్తారు 😂
Murthigaru miru super vevugadini kadigi paresaru super sir melanthivaru untune elanthi vallaku bhayem budhi vastundhi yevvaru adagakundane valla life lo duripoye jatakalu cheputadu vidiki avasarama jailopettali rakunda daridrudu agadaliki anthu lekunda undi Vinnie vadalakandi sir
🙏🙏🙏 murti garu
వామ్మో వేణు గాడు పాదం ఎంత దరిద్రమా
ఇది తెలియక ఇన్ని రోజులు కోట్లు కోట్లు సమర్పించుకున్నారా.
Yeki parestunnaru sirr, thata tistunnaru
మూర్తి గారు మీరు సూపర్ అండి 👌
మూర్తి గారు👏
Good job murthi anna
వేణు (స్వామి) గారి పాపం పండింది. ఐనా కూడా ఈ వేణు గారిని రైట్ to ఇంపెర్మామేషన్ కిందా అరెస్టు చేయాలి ఈ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోని నిజానిజాలు తేల్చాలని నా మనవిలేని యెడల ఇంక బద్యతులు పేరేగే అవకాశం ఉంది ఈలాంటి వలన వదిలేయకూడదు
Very Nice review
Immediately govt has to be attached his entire properties
Thank u Murty garu
Correct
Super sir vadini kanapadakunda cheyandi
మూర్తి గారు, ఈ వ్యత్తి ని చట్ట పరంగా శిక్ష పడేలా చెయ్యండి. మీరు సాధించిన ఘనతల్లో ఇది ఒక గొప్ప విజయం అవుతుంది.
Venu swamy is not wrong. Athyasa tho ila pujalu chesesthe success vachesthundi shortcut lo Ani namme vaaalladhi thappu. Vellu baadhithulu kadhu asthyasa parulu. Vellu mosapovadam thappe kadhu. Baga jarigindi veeellaki. Super
Correct ga pattukunnaav
Vaadi chala rasa leelalu untai guarantee ga .avi kooda tiyyandi sir .
Thank you much for making us aware about these kind of fake baabas.
ఇలాంటివి ఇంక బయటికి తీయాలి, అందరినీ బొక్క లో వేయాలి. నేను కూడా యూట్యూబ్ లో venuswami మరియు అలాంటి వాళ్ళ వీడియోస్ చూసి నేను కూడా ఏవేవో ఊహించుకున్న. కానీ ఎవరి దగ్గరకి జాతకాల పేరుతో ఎక్కడికి వెళ్ళలేదు. జరిగేది ఎటు జరగక మానదు జరగనిది ఎట్టు జరగదు అని ఆ వీడియోస్ చూసి వదిలేసే దాన్ని
Venu Swamy crossed all the limits. He should be punished right now
చాలామంచి పనిచేశారు.ఇంకో పని చేయండి IT వాళ్ళకి ఒక ఇన్ఫో ఇవ్వండి.ఒక్కటి మాత్రం నిజం దొంగలు ఎన్ని పూజలు చేసిన workout కావు అని తెలుస్తుంది.
Meeri cheputhunte ela ela. Anthdhu.ku. nammatharandi
Vintunte. Wonder ga undhi
Sir mreku🙏
మూ ర్తీ గారు 🙏
Yes, he scares the people who went to see their Jathakam...
Jatakalu nammakudadu. mundu adi telusukondi. Nityam intlo poojalu chesukunte evvadu manaku jatakam cheppe avasaram vunadu. 🙏🙏🙏
Milanti reporters undalandiii
Ee rojullo ❤❤
Super andi🙏🙏
Murty garu meeru super mana brahmins paruvukapadaru . manchi star hero chanipotaru anikuda cheppadu venu swami
Sir, you can use sigulars to this guy. But when you are talking about Adi Shankaracharya, please use plurals.
Hat's off Murthi garu
Murty garu really vanu gadi lanti vadini vadalakandi
వేణు ఒక వెస్ట్ మెటీరియల్ ఇన్ భూమి మీద
మూర్తి గారు మీరు సూపర్ బాగా చెప్పేరు ఇంత చెప్తున్న ఎవ్వరికీ అర్థం అవదు వినరు
Very good if is facþ
చక్కటి విశ్లేషణ మూర్తి గారు. వీళ్ళ ను బయటకు ఈ డ్చాలి. చీడపురుగులు సమాజానికి
Sir,
Rishab shetty is hero of kantara,
Rakshit Shetty is ex...
Karnataka CM kuda next inhis list
I lost all the respect I had for Veena Sravani..
🙏🙏Moorthygaru
good
Supar .Anna
మీ కష్టం ఎవరికీ రాకూడదు మూర్తిగారు
5 కోట్లు రాకపోగా బ్లాక్ మెయిల్ మేటర్ బయటపడడంతో మీరు పడుతున్న ఫస్ట్రేషన్ భలే ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది తెలుగు ప్రేక్షకులకు 😅😂
Murthi.anna.super
వేణు స్వామి చాలా మంచోడు జలగన్నకి యాగంచేసి ఓడిపోయాలా చేశాడు 😂
😂😂😂😂😂😂😂😂😂😂
ఈ వీడియో చూసి దొంగ సామి ధర్మ పత్ని వీణ వాయించేస్తూ ఉంటుంది 🤣🤣🤣🤣
😂
India lo yeno peda peda issues unayi
Jobs gurunchi, strategy for indian economic sustainability, environment impact, climate change, population etc
Avani vadilisi oka cheta news topic cover cheyakandi murty garu
Idi kuda pedda topic ee andi
Sir , please do debate on vasthu also . Now days so many vasthu consultants are coming and confusing the people . Pl i am requesting please do debate on vasthu.
2024 లోనే ఉంటున్నామా? బాగా చెప్పారు మూర్తి గారు.
ఇదే విషయం కులాల వ్యవస్థలో ఆయా కులాలకిచ్చే రాయితీల్లో (Reservations) మీరు ఒక చర్చ మొదలు పెడితే బాగుంటుందని నా అభిప్రాయం.
ఎప్పుడో 1950's లో బీర్ అంబెడ్కర్ Law Minister గా ఉంటున్నప్పుడు తెచ్చుకొచ్చిన చట్టం ఆధారంగా ఈరోజుకి కుల ప్రాతిపదికను అడ్డంగా పెట్టుకుని విద్య ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం భావ్యమా? అంబెడ్కర్ గారు ప్రతిపాదించిన వ్యవధి కూడా ఐదు సంవత్సరాలే (5 Years only) . కానీ వాటిని వొదులుకోలేక పోవడంతో ఈరోజుకి ఎందరో విద్యార్ధులకి ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న వారికి చాలా అన్యాయం జరుగుతోంది.
ఈరోజు రెండే కులాలు - పేదవాడు , ఉన్నవాడు. పేదవాడికి ఆర్ధికంగా సహాయ పడటంలో ప్రభుత్వ పరంగా కానీ రాజ్యాంగ బద్ధంగా కానీ తప్పులేదు. కానీ కులం ఆధారంగా బాగా ఉన్నవాడు కూడా సీట్లు ఉద్యోగాలు కైవసం చేసుకోవటం బాగోలేదు. విజ్ఞులకి ఇదే నా అభ్యర్థన.🙏
మీరు ఇలాంటివి అడగొద్దు అది మూర్తి వల్ల కాదు ఎవరివల్లా కాదు అంత సాహసం ఎవరూ చేయరు,, వేణు రాజకీయంగా(TDP )కెలుక్కున్నాడు కాబట్టి ఇరుక్కున్నాడు, రిజర్వేషన్స్కి మూర్తి కి ఏమి సంబంధం,,డిబేట్ చేయను గాక చేయడు
మీ మీడియా ఆ లోఫార్ వెను స్వామి గురించి చెప్పిన టైం కలకత్తా లో మెడికల్ స్టూడెంట్ అత్యాచారం గురించి మమత బేగం అరాచకాల గురించి మీ అన్ని ఛానెల్ మాట్లాడితే బాగుండు.
Vadiki vadi pellam support malli ameni chusthe yedo manchidi anukunna ippudu telusthundhi veedu ameni parents ki dooram chesadu.
Muthi garu, what is different between you and Venus Sami, yiu both same,
Take issue which is have in AP not person
వేణుస్వామి ❌ యోని స్వామి ✅
😂
Jai sanatana dharma papa yoni jeevutalu😂
@@praveenkumar-hs6lz మీ తాత ముత్తాతలు సనాతన ధర్మం పాటించిన వారి యోనుల్లోనే పుట్టి వుంటారు అది తెలుసుకోండి గొర్రె గారు. లేదంటే మీరు బ్రిటిష్ వాళ్ళకి పుట్టి ఉండాలి
@@praveenkumar-hs6lz ఆ వేణు స్వామి వెధవ కాబట్టి వెధవ అనే తిడతాం అంతేకాని మోసాలు చేసే pastors ని మీ గొర్రెలు వెనకేసుకొచ్చినట్లు మేము చెయ్యము
@@SushRT తాతలు చదువుకోలేదు కాబట్టి వూళ్ళో పెద్దలు అనబడే బర్రెలు ఏది చెప్తే అది తాతలు నమ్మేవారు. అమాయకులు కదా పాపం. ఇప్పుడు నిజాన్ని తెలుసుకున్న మనం అలా ఎలా ఉండగలం.
British వాడు దోచుకున్నా, నిజాలు బయట పెట్టాడు.
అశోకుడు చరిత్ర అలాగే బుద్ధుడు అలాగే సింధూ నాగరికత ఎలా ఉండేవో ఈ రోజు తెలుసుకోగలిగాము.