Venu Swamy Wife Veena Srivani Fires On Journalists & Manchu Vishnu | Manastars

Поделиться
HTML-код
  • Опубликовано: 26 окт 2024

Комментарии • 617

  • @tulasiram831
    @tulasiram831 2 месяца назад +119

    ఇన్ని రోజులు తెలుగు ప్రజలు వేణు స్వామి ఎటువంటిదైనా తన భార్య మంచిది అని అనుకునే వాళ్ళు నువ్వు ఈ రోజు నీ భర్త చేసిన పనులు సమర్ధించడానికి సీనియర్ జర్నలిస్టుగా నాకు ఆ అర్హత ఉందని చెప్పేసి అని చెప్పి వీడియో చేస్తున్నావ్ కదా నీ మనస్సాక్షికి తెలియదా నీ భర్త ఎవరు అలా చెప్పటానికి వాళ్ళిద్దరూ జీవితంలోకి వెళ్లి విడిపోతారు అని చెప్పడం అది న్యాయమేనా

    • @LakshmiAvn
      @LakshmiAvn 2 месяца назад +12

      I had a great respect for her till yesterday but after seeing this video my opinion changed,she should give warning to her husband not media

    • @nandyalaramadevi7031
      @nandyalaramadevi7031 2 месяца назад +3

      Media personal life Loki velli debate lu pettadam nyayamena babu

    • @shaikbadulla6204
      @shaikbadulla6204 2 месяца назад

      Naku First nunchey doubt aa Pandi gadi character ki wife ela bharistundani ipuduardamindi Idharu daridruley ani donaganadash gallu

    • @sriv4603
      @sriv4603 2 месяца назад

      @@LakshmiAvnv true. Actually Same opinion to everyone.

    • @pratapbevara
      @pratapbevara 2 месяца назад +1

      ఎదుటి వారికి చెప్పేందుకే నీతులు వున్నాయి

  • @Abhilashnani139
    @Abhilashnani139 2 месяца назад +112

    ఈమె నోరు తెరవకముందు మంచి respect ఉండేది
    ఇప్పుడు ఉన్న respect పోయిది 😂

  • @Hyderabad-007Satz
    @Hyderabad-007Satz 2 месяца назад +46

    అసలు నీ మొహం చూస్తేనే అసహ్యం వస్తుంది

  • @tulasigenji5860
    @tulasigenji5860 2 месяца назад +67

    Worst response by this lady..if she wants to support her husband..she shoud have say it directly .she looks like cunning..while she was explaining like this

    • @Indianuser1947
      @Indianuser1947 2 месяца назад

      She is right stop trolling on her

    • @LakshmiAvn
      @LakshmiAvn 2 месяца назад

      ​@@Indianuser1947how she is right she should warn her husband instead she is accusing media ,media concentrates on only trending topics

    • @Indianuser1947
      @Indianuser1947 2 месяца назад

      @@LakshmiAvn why media concentrate on trending topic???.media is not a corporate company to concentrate on trending topics.. she spokes on present worst behaviour of journalism so I support her not a her husband topic....

    • @meghary895
      @meghary895 2 месяца назад

      @@Indianuser1947she can criticize journalist. But she is supporting her husband where he is clearly interferring in others life where he no need to

    • @Indianuser1947
      @Indianuser1947 2 месяца назад

      @@meghary895 who is venu swamy if some RUclips channels and tv channels can't take interview from these kind of controversial persons then can't create nonsense to society thats why stop watching some shameless tv channels and some worst RUclips channels

  • @venudayana3561
    @venudayana3561 2 месяца назад +58

    అమ్మా, ముందు మీ ఇంటి సుద్దపూసని కడగండి. ఆయన వీడియోలు చూస్తారా? నిద్రపోతారా? మీ ఆయన నోరు చెత్త మాట్లాడొద్దనిచెప్పండి. ఆయనను ఎవరైనా అడిగారా చిరంజీవిగారి మనుమరాలి జాతకం, ఎవరైనా అడిగారా నాగచైతన్య గారి రెండవ భార్యల జాతకం. ఆయనకు రాత్రి గడ్డిపెట్టి తరువాత ఊరిని కడగండి. నిస్సిగ్గుగా ఆంధ్ర ఎన్నికలగురించి predict చేసి, క్షమార్పణ చెప్పి మళ్లీ మొదలుపెట్టాడు. ఆపండి అతనిని. మీమీద ఉన్న జనాభిప్రాయాన్ని ఈ ఒక్క video తో చెడగొట్టుకున్నారు.

  • @divyavanigoud7071
    @divyavanigoud7071 2 месяца назад +34

    I think she lost her mind

  • @sriniyr
    @sriniyr 2 месяца назад +111

    Your explanation doesn't make sense..you Don't have any right to comment on others personal life..Don't justify your nonsense

  • @ravigaru9346
    @ravigaru9346 2 месяца назад +22

    అసలు మీరు ఏమిచెప్ప దల్చుకున్నారో మీకైనా క్లారిటీ వుందా? వంద సార్లు సీనియర్ జర్నలిస్ట్ అని చెప్పుకున్నారు , ఎక్కడ ఎన్నాళ్ళు పని చేసిన అనుభవం వుందో చెప్పగలరా? గొంగళి లో తింటూ అనడానికి బదులు గొంగళి పురుగు లో తింటూ అని తప్పుగా పలికారు. లాస్ట్ లో ఆ రెవల్యూషన్ మీలో రావాలి కి బదులు ఆ రెజల్యూషన్ అని తప్పు పదం వాడారు. యివన్నీ పక్కన పెడితే వేణు స్వామి కూడా ఐడెంటిటీ క్రైసిస్ కి లోనయి యిలా సెలబ్రెటీ మీద నెగటివ్ గా పెట్టడం sensational గా చేద్దామనే. అవే మిగతా ఛానెల్స్ పాటిస్తున్నాయి. జనాలు బిగ్ బాస్ లాంటివి అదరించడానికి కారణం yedati వాళ్ళ జీవితాలు తెలుసుకోవాలనే జిజ్ఞాస. అవన్నీ పక్కన పెడితే ఎవరన్నా జ్యోతిష్కుడు వేణు స్వామి జీవితం లో 2025 లో భార్య వియోగం వుంది అని చెబితే మీరెలా ఫీల్ అవుతారు ఆలోచించండి అప్పుడు స్పందించండి

  • @ravikiran8858
    @ravikiran8858 2 месяца назад +101

    ముందు మీ జాతకాలు చూసుకొని పిల్లల్ని కనండి తర్వాత మంది జాతకాలు చెప్తూరు కానీ

    • @pasumarthibhargavi7458
      @pasumarthibhargavi7458 2 месяца назад +2

      Pillalu lera

    • @kadalividyasree5910
      @kadalividyasree5910 2 месяца назад +1

      Very true

    • @shoe_Bin
      @shoe_Bin 2 месяца назад +6

      enti pilla la, vididi eppudoo fat layers lo irruku poyi untadhi. Vaadu daniki pani petti oka 10 years Ayi untadhi. Idhe naa joythishyam

    • @Homecinema-v9f
      @Homecinema-v9f 2 месяца назад +3

      ​@@pasumarthibhargavi7458Puttaru vadiki vishyam ledhu

    • @Somutarun
      @Somutarun 2 месяца назад +1

      Venu swamy worst fellow

  • @gangarajupechetti9437
    @gangarajupechetti9437 2 месяца назад +14

    ఇలాంటి ఆమె ఉంది కాబట్టి..వాడు అలా తయారయ్యాడు

  • @nagabrahmam4148
    @nagabrahmam4148 2 месяца назад +6

    అమ్మ మీరు మాట్లాడేది కొంచెం జ్ఞానం ఉండి మాట్లాడుతున్నారా మీ భర్తను వెనకేసుకొస్తున్నారు అని అనిపించట్లేదా మీ భర్త చేసే పని మంచి పద్ధతేనా

  • @santosshvinaikolli7549
    @santosshvinaikolli7549 2 месяца назад +42

    అక్క నమస్తే అక్క సాక్షి లో జాయిన్ అవ్వు అన్న పేమెంట్ బాగా ఇస్తాడు మల్లి అన్న గెలిస్తే నీతో కూడా ఇంకో పబ్ పెట్టిస్తాడు

  • @ravijasthi-wh8vp
    @ravijasthi-wh8vp 2 месяца назад +22

    కాస్త నీ మొగుడిని నోరు అదుపులో పెట్టుకోమని చెప్పు . లేకపోతే నీ మీద ఉన్న గౌరవం కూడా పోగుట్టుకుంటావ్.

  • @worldisacruelplace
    @worldisacruelplace 2 месяца назад +188

    మీ అయన కొద్దిగా ఉచ్చ ఆపుకోవాల్సింది

    • @SampadaShrustistha
      @SampadaShrustistha 2 месяца назад +2

      shobhitha pics chudu...3 gantaluu kottukuntaavv antha kasiga untaadhii😂😂😂

    • @bhaskarmasani816
      @bhaskarmasani816 2 месяца назад

      Arey o sale evadu ra nuv ,madam correct cheputhunte madhyalo ni veshalu cheyanaythe manchiga matladu lekapothe ledhu

    • @achyuttadepallivenkata9737
      @achyuttadepallivenkata9737 2 месяца назад +3

      😂😂😂😂

    • @srinivasaguruji9430
      @srinivasaguruji9430 2 месяца назад

      2❤33e32❤❤❤❤e​@@SampadaShrustistha

    • @letsdoourpart
      @letsdoourpart 2 месяца назад

      😂

  • @Endless_Gaming1
    @Endless_Gaming1 2 месяца назад +46

    ఇలాగే అప్పుడప్పుడు కొద్దిగా ఆడ్ గా బిహేవియర్ చేస్తుంది 😅

  • @srinivasvenkata8505
    @srinivasvenkata8505 2 месяца назад +40

    ఇదొక ఏర్రి మోహంది వాడు వెనుక ఉండి దీనిని ముందు పెట్టాడు.

  • @ramsamn6345
    @ramsamn6345 2 месяца назад +15

    My prediction:Venu Swamy and srivani divorce in next one year😂 I looked at their horoscopes.

  • @chennasatishyadav9358
    @chennasatishyadav9358 2 месяца назад +6

    మీ అయన నగ్న పూజలు యోని పూజలు చేస్తాడంట.. జాగ్రత్త

  • @RAJ-_-WONDERZ
    @RAJ-_-WONDERZ 2 месяца назад +68

    💥వేణుస్వామి బ్రాహ్మణుడు కాదు... వాళ్ళు శ్రీవైష్ణవ కులం వాళ్ళు ఎంతో సౌమ్యంగా ఉంటారు ఈయన మాత్రం రివర్స్లో ఉన్నాడు‼️

    • @shivam4892
      @shivam4892 2 месяца назад +4

      Hybrid

    • @sureshk9886
      @sureshk9886 2 месяца назад +6

      vaadu manishe kaadu...

    • @vijaya7797
      @vijaya7797 2 месяца назад +7

      Srivani has so much attitude, lost respect on this lady. She is acting in all her youtube channel videos

    • @Heyaa574
      @Heyaa574 2 месяца назад +1

      Helllo dudeeee sree vaishnavulu antey brahamanuleyyyyparama vishnu bhakthulu ! Telsuko

    • @LakshmiAvn
      @LakshmiAvn 2 месяца назад +2

      Vallu chattada srivaishvas anta ante they eat non veg also,so chattada srivaishvas are not considered as pure srivaishvas

  • @dineshmandapaka9119
    @dineshmandapaka9119 2 месяца назад +34

    ఈవాళ మీ ఆయనని అనే సరికి video చేసి పెడుతున్నారు , మీ ఆయన చేసిన పని తప్పు అనిపించలేద మరీ. వెళ్లి మొగుడు,పెళ్లం చక్కగా ఇంట్లో సంసారం చేసుకోండి, ఇలా బయట కుటుంబ సభ్యుల సంసారం మీద జ్యోతిష్యం చెప్పటం అయితే మంచిది

  • @suryansurya8005
    @suryansurya8005 2 месяца назад +50

    ముందు కామెంట్స్ చూడు మీ ఆయన ఎంత ఎదవ అని చెబుతున్నారో తెలుస్తుంది

  • @crazygamer-yw8wm
    @crazygamer-yw8wm 2 месяца назад +6

    99% of the comments are negative and against her. She is provoking the youth to support her husband, believing that this video will go viral and spark a revolution in the media. She thinks that by doing this, she can take revenge on the media outlets that defamed her husband. However, the reality is that by making this video, she has unnecessarily lost the public's affection and support. She is acting immaturely and commenting without understanding the difference between predicting someone's personal life and debating actual incidents. Just because the media conducts useless debates doesn’t give anyone the right to discuss others' personal lives

  • @ckumar1985
    @ckumar1985 2 месяца назад +76

    మేడం మీ కుటుంబం గురించి లేని పోని తప్పు మాటలు మాట్లాడితే మీకు ఎల్లానే ఉంటది మీ భర్త కి బుద్ది చెప్పండి లేకపోతె ప్రజలు స్పష్టంగా చెబుతారు

  • @muven2776
    @muven2776 2 месяца назад +9

    వేణుస్వామి లేడీ కార్డు ఫైనల్ గా తీసాడు 😂😂😂😂

  • @AspiringIndividual7136
    @AspiringIndividual7136 2 месяца назад +16

    Me mogudni ante meeku ela mandindo pakkanolla personal ga matladite vaalla mogullaki pellalaki kuda alage mandutundi.

  • @CommunityTrashPicker
    @CommunityTrashPicker 2 месяца назад +18

    Edho theda undhi eevida. Tana expressions matladey theeru.

    • @sai00079
      @sai00079 2 месяца назад +1

      Pichi patindi bro

  • @gopalakrishnamurthy7015
    @gopalakrishnamurthy7015 2 месяца назад +8

    నీకు నేను గిఫ్ట్ ఇస్తాను రావే నీకు శోభిత గిఫ్ట్ ఎవ్వల ఎందుకు ఎవ్వల చెప్పవే నేను ఇస్తాను రావే మీఆయన గురించి చెప్పకే నువ్వు విన్నవే నువ్వు ఏమి చెపితే వే నువ్వు యూనిటీ గురుంచి చేకు నోరు ముయ్యవే

  • @ramsamn6345
    @ramsamn6345 2 месяца назад +5

    His wife also gone mad now!!

  • @rockzzvolga201
    @rockzzvolga201 2 месяца назад +49

    Hello medam Frist say about husband ..... Don't talk there person life... ...😂

  • @sreenathkurapati9523
    @sreenathkurapati9523 2 месяца назад +40

    Akka inka aapu chalu, bochugadi ki malli bongulo support

  • @ramakumar3232
    @ramakumar3232 2 месяца назад +20

    Ore Venu. Please do not push her to talk and support you.

    • @nv_thalia
      @nv_thalia 2 месяца назад +7

      @@ramakumar3232 super ga chepparu andi 😀,veedi mohaniki venu swami kadhu orey venu ne correct

    • @nandyalaramadevi7031
      @nandyalaramadevi7031 2 месяца назад

      ​@@nv_thaliaame ni Target chestunbarani clear ga ardham avutundhi

    • @nv_thalia
      @nv_thalia 2 месяца назад +1

      @@nandyalaramadevi7031 pisikaavule matti

  • @tilluize
    @tilluize 2 месяца назад +4

    మీ వీణ చాలాబాగా వాయించుతారు... మీ కంఠం పరమ చెత్తగా వాదుతారు.

  • @reddyda
    @reddyda 2 месяца назад +5

    For the sangeeth ceremony during Chai and Shobhita wedding, Nagarjuna should invite Venu Swamy wife Veena SriVani

  • @SathishKumar-jw2ro
    @SathishKumar-jw2ro 2 месяца назад +13

    మీ ఆయన కి కూడా చెప్పండి..పనికి వచ్చే విషయాలు చెప్పమని.

  • @venkateshs5916
    @venkateshs5916 2 месяца назад +4

    Show me veena vani atleast one positive comment. Then think about your husband goodness

  • @jspksports
    @jspksports 2 месяца назад +4

    మీడియా కి వెలుగు పోవడం కారణం మీ హస్బెండ్ కూడా కారణం....

  • @muven2776
    @muven2776 2 месяца назад +4

    నువ్వు మీ ఆయన ఎందుకు అంత దిగజారిపోవాలి డివోర్స్ అని... ఏ ఏ ఏ ?

  • @ramakrishnaa6383
    @ramakrishnaa6383 2 месяца назад +51

    ఎలక్షన్స్ ముందు మేడం గారు ఏ గుడిసె లో ఉన్నారో

    • @sunnyram6714
      @sunnyram6714 2 месяца назад +1

      vooru bayata ycheepee gudisey lo business pettindi

    • @sanjeevaraomanchala4299
      @sanjeevaraomanchala4299 2 месяца назад +1

      గుడిసే పనిలో ఉన్నట్టున్నారు!

    • @ramavathvenkatesh8424
      @ramavathvenkatesh8424 2 месяца назад +1

      Gabbu gudise

    • @durgadurga5847
      @durgadurga5847 2 месяца назад +1

      బ్యాంకుకు పోయింది వీడియో స్ పెట్టింది

  • @RemixRangaRao
    @RemixRangaRao 2 месяца назад +2

    RGV Missed you if he had seen you he would have given you a chance to act as Laxmi Parvathi in Lakshmi's NTR.

  • @techrelated3619
    @techrelated3619 2 месяца назад +34

    Jathakam aadigithe chepandii.....avasaram lekunda media lo chepadam enduku....first mi intlo vaadiki buddi chpu....

  • @jukalcunstensyNSRNEWS
    @jukalcunstensyNSRNEWS 2 месяца назад +20

    జర్నలిస్ట్ లు మీ ఆయన లాగా జోతిషం చెప్పారు

    • @nandyalaramadevi7031
      @nandyalaramadevi7031 2 месяца назад

      Jyothiyam chepparu sansaralu nashanam chestharu

    • @nandyalaramadevi7031
      @nandyalaramadevi7031 2 месяца назад

      Orey ninnu ona question asugutha cheppura
      Oka B.pharmcy student tanani auto driver rape chesadani cheppagaane polomani media ikkacda rapi chesadu.... Ila rape chesadu...Ani cameralu petti tega haungama chesaru kadha final ga em jarigindhira adhi personal revenge tho drama adindani
      Media b e chepputho kottali ra
      Auto driver avamanam tho suicide chesukunte nuvvu media vachi family ni adhukuntaara
      Appudu media meedha endhuku pettaledhura case

    • @lordshiva9162
      @lordshiva9162 2 месяца назад

      ​@@nandyalaramadevi7031evaramma nuvvu?venu gaadi Paytm vaa?

  • @mavericks6711
    @mavericks6711 2 месяца назад +8

    Doesn’t justify his (your husband) Act .. Don’t lose your reputation as well !

  • @Hanvesh23
    @Hanvesh23 2 месяца назад +3

    This is what exactly Albert Einstein said very very long back that Never underestimate the power of stupidity.. and here is the perfect example.

  • @nagdevineni6823
    @nagdevineni6823 2 месяца назад +8

    Troller's found fresh and new talent :)

  • @shankerkolipaka8231
    @shankerkolipaka8231 2 месяца назад +2

    ఎక్కడికి వెళ్ళినా ఈ జంటను చూసి "మీ నాన్న గారా అమ్మ" అని అడుగుతున్నారు అంట😀

  • @Respect..2917q
    @Respect..2917q 2 месяца назад +9

    మీ అయన g ముస్కుని పబ్ యాపారం చేసుకోమని చెప్పు.. లేకుంటే g పగులుద్ది మీ ఆయనకి.. గువ్వ 😂

  • @sridevibhimanadham9416
    @sridevibhimanadham9416 2 месяца назад +7

    Chee pentadi. Intlo mogudiki pakkolla jeevithala gurinchi matladoddani cheppatam manesi, andariki class peekutundi.

  • @RaviKiran-hk6gm
    @RaviKiran-hk6gm Месяц назад +1

    మీ ఆయన...
    మోడీ తో ఫేక్ ఫోటో ఎందుకు పెట్టాడు
    అది చెప్పు ఆంటీ....

  • @ravichandraK
    @ravichandraK 2 месяца назад +30

    Senior Journalist ga Mee Aayanaki cheppadhule gani Media gurinchi lecture isthundhi

  • @bangharam
    @bangharam 2 месяца назад +4

    మీడియా కి విలువలు వున్నాయా లేదా తర్వాత ముందు మన ఇంట్లో పెంట క్లీన్ చీయమ్మ ముందు

  • @entertainsurya
    @entertainsurya 2 месяца назад +2

    What you said is correct Srivani garu. The points you raised are all valid and needed for the society.
    While I don’t support your Husband publicly commenting about some one’s marital future life, but I definitely support his field and what he is doing.

  • @nv_thalia
    @nv_thalia 2 месяца назад +20

    Level kottadam aapu madam

  • @ramakrishnaa6383
    @ramakrishnaa6383 2 месяца назад +15

    ఇప్పుడు అర్థం అయింది వాడు ఇట్లా ఎందుకు అయ్యాడో అని

  • @Murali9899
    @Murali9899 2 месяца назад +5

    First Ur husband is perfect, no one do this issue, first tell to ur husband mam

  • @Saritha.Gandham
    @Saritha.Gandham 2 месяца назад

    She is right about media.

  • @gopalcrazy4661
    @gopalcrazy4661 2 месяца назад +19

    మీడియా మీద తప్పుని చూపించడం కాదు మేడమ్.. చానెల్స్ ఎలాను విలువలు లేకుండా ఉన్నాయి..కానీ వేణు స్వామి గారు ఒకరి లైఫ్ లోకి వెళ్లి జ్యోతిష్యం ఇష్టం వచ్చినట్టు చెప్పడం కరెక్టు కాదు.. ఫేమస్ అవ్వడానికి ఏదీ పడితే అది వాగడం..

  • @vamsikrishna1212
    @vamsikrishna1212 2 месяца назад +6

    Venu swamy dint told the prediction on your relationship

  • @KuntappaMogileeswar
    @KuntappaMogileeswar 2 месяца назад +8

    Madam your husband is not good for the society

    • @nandyalaramadevi7031
      @nandyalaramadevi7031 2 месяца назад

      Nuvvu ayethe chachipothe better

    • @meghary895
      @meghary895 2 месяца назад

      @@nandyalaramadevi7031meeru ayanakisam chaavadaniki ready ga unnara enti?? Okay manishini criticize chesthe meeru inkokarni chachipomantunnaru. Thappu chesinapudu thapu ani cheppe right evaraikaina untindi. Ilanti paristhithi rakunda undalante so called venu ni silent ga undamandi public lo..

    • @nandyalaramadevi7031
      @nandyalaramadevi7031 2 месяца назад

      @@meghary895 em tappu chesadu venuswamy
      Venuswamy okkade cheppaledhu Nox TV youtube channel lo Nanaji patnaik kuda cheppadu moreover anchor adigadu question mari vaadini endhuku anatledhu anchor budhi lekunda adigithe sadharu nanaji tappu vaallu shubham Ani pelli chesukuntunnaru Ani endhuku kandichaledhu aa channel chusi chavu
      Basic ga venu swamy jathakam chepthadu channel pilicgi adigithe e kadha cheppindhi poorthi ga chusi chavu mari channels ni endhuku adagaru
      Personal call recordings viral cheyyadam samsaralni debate lo pettadam veetikanna daridram ga emanna cheppada
      Hatya chesada manabangam chaesada llekapothe Shobha dhulipala manchidhi kaadhu anduke vidipotharu Ani cheppada mahila commission ki enti sambandham
      Machi marri balika body inthavaraku dirakakedhu ekkadikellay mahila sanghalu
      Venu swamy cheppina tha maatrana vidakulu teesukuntara
      Athanu cheppinandukyna careful ga untaru kadha
      Vaani adige prashnala ki samadhanam cheppe dammunlekha notikochinattu maatladatharu

    • @nandyalaramadevi7031
      @nandyalaramadevi7031 2 месяца назад

      @@meghary895 first not good for society Ani anatanki tanakem right undhi venu swamy,vaani hatyali chesara manabangalu chesara tana vruthi ni follow ayyaru nuvvu tega feel avutunnav
      Andharu chepparu tana barthani maatrame target chestunte urukovala

  • @subbaiahmallarapu8617
    @subbaiahmallarapu8617 2 месяца назад +24

    ముందు ఆయనకు బుద్ది చెప్పు

  • @RamRamaRaman
    @RamRamaRaman 2 месяца назад

    నీ ఫేస్ కి నీ మాట తీరుకి ఒకప్పుడు ఫ్యాన్ ని. ఇప్పుడు ఛీ. . . యాక్ థూ అనాలనిపిస్తుంది. థూ

  • @ss-me8zx
    @ss-me8zx 2 месяца назад +9

    Don't throw stones from glass houses

  • @shivakrishna2954
    @shivakrishna2954 2 месяца назад +3

    Meru media guruchi matlada Avasaramu ladhu

  • @ArcaneNandhu199
    @ArcaneNandhu199 2 месяца назад +1

    Deeni Moham chusthe .. konchem ayina mind undhemo anipinchindi. Matalu vinte asalu mental emo ani doubt vastundi.

  • @mahenderveera7070
    @mahenderveera7070 2 месяца назад

    Present venuswamy ki Venumadhav dialogue okati suite avuthunsi time bagolennappudu anni moosukoni undalani

  • @parmeshsai6115
    @parmeshsai6115 2 месяца назад +21

    Oka personal life gurnchi evaru chepali Venu Swamy .

  • @sandeepkumarmakkena5654
    @sandeepkumarmakkena5654 2 месяца назад +1

    ముందు మన ఇంట్లో మరమను థర్వత బయట చెప్దాం , నువ్వు ఏం చెప్తునావో నీకైనా అధమైతుందా మీ ఆయనను అనేసరికి కోపమొచ్చి ఏం మాట్లాడుతున్నావో కూడా అర్ధం కాకుండ మాట్లాడుతునావు

  • @jeevanchaya6402
    @jeevanchaya6402 2 месяца назад +3

    Movie review ki jyothishyam ki difference undi thalli...Alochinchi matladandi....Meeru programs cheyadam thappu kadhu chusinanduku audience thappu antunnara? Asalu ardam pardam ledhu..

  • @viswakanth9002
    @viswakanth9002 2 месяца назад +8

    Mundhu meeru thappulu cheyatam aapesi appudu neethulu cheppandi....

  • @Truth-dy8xu
    @Truth-dy8xu 2 месяца назад

    ముందు మీ ఆయన గురించి చెప్పు అమ్మా.. మీడియా గురించి తరువాత మాట్లాడు....

  • @ramayanamsatyarakesh5226
    @ramayanamsatyarakesh5226 2 месяца назад

    When a movie become a flop. Nothing will be happen. We just lost your time and money. When we loose our character everything will be lost

  • @amulusatish1919
    @amulusatish1919 2 месяца назад +1

    మీరు చాల అందంగా వున్నారండి, ఆ దున్నపోతుని ఎలా భరిస్తున్నారు ?

  • @satishkumaryarlagadda7430
    @satishkumaryarlagadda7430 2 месяца назад +10

    ఇంతకీ మీ హస్బెండ్ చేసింది మంచి పని అని చెప్తున్నారా....?

  • @moondew9
    @moondew9 2 месяца назад +1

    Telugu film critics are giving their opinion about chaitanya and shobhitha,one such critic said shobita had relation with Director Anurag kashyap and chaitanya too had before such relationships, dissecting their personal liife shobita should file a case against that critic , your husband has only forewarned and advised to perform specific remedies,with their astrologers help, .which was the right advice.

  • @NVMsuryasriNityavidyardhi
    @NVMsuryasriNityavidyardhi 2 месяца назад

    వీణ విజ్ఞానం వుంది కానీ విజ్ఞతే బొత్తిగా లేదు.

  • @rameshb8230
    @rameshb8230 2 месяца назад +2

    మరి ఇప్పుడు మీఆయన చేసింది ఏంటి, పెదనమంత్రి కీ జాతకం చెప్పాను, అన్నారు, నాగచైతన్య గురించి ఎవరుఅడిగారు, గులివింద గింజ ఎవరో ఆలోచించండి

  • @purushothamrao10
    @purushothamrao10 2 месяца назад +7

    Madam u and ur husband y always bother about tollywood this s one type of mktg,

  • @Valmiki-jw1vd
    @Valmiki-jw1vd 2 месяца назад

    Venu swamy manchivakthi, astrology lo manchi chedu undadu బయ్యా అన్నీ చెప్పాలి... keep going వెను స్వామి

  • @sumana2024-ytc
    @sumana2024-ytc 2 месяца назад +1

    All respect about you has gone with your words.

  • @hemay4178
    @hemay4178 2 месяца назад +5

    😢ఎవరు చెప్పమన్నారు తల్లీ

  • @MT_PLAYZ_YT
    @MT_PLAYZ_YT 2 месяца назад +2

    Aa language enti aa boothulu enti amma. We had high regard for you. Ayyo

  • @sridevikrishnamoorthi3204
    @sridevikrishnamoorthi3204 2 месяца назад

    just because there is cheap journalism existing at present in the media circles, it does not mean that one gets a privilege of intruding into others privacy and exploiting their lives. Any foundation built on unethical practices will not last for long time

  • @priyanirvana7620
    @priyanirvana7620 2 месяца назад +2

    Amma journalist garu..... Naku jyothishyam thelusukoni. 2025 lo mi ayana ninnu vadilesthadu.Nuvvu single parant avuthavu.

  • @letsdoourpart
    @letsdoourpart 2 месяца назад

    మీరు సింపుల్ గా…..నోర్మూసుకుని ఉండాల్సింది! వీణ టాలెంట్ అంత వేస్ట్ చేసుకున్నారు!

  • @crazygamer-yw8wm
    @crazygamer-yw8wm 2 месяца назад +1

    "So-called" Veena, if you are truly concerned about the youth and their careers, you should have made this video before filing a case against your husband. When your husband became popular in the media, you were pleased with them, but now that the media is critical of him, you see them as your enemies. "So-called" talented Veena, wake up- is this video for the media or for your viewers? Come out of your illusion, and your viewers will follow you and amplify your message, making you even more famous.

  • @phaniram98
    @phaniram98 2 месяца назад +1

    NEWS CHANNELS TRP KOSAME WORK CHESTHAYI MEE HUSBAND VENU SWAMY controversy kosam free publicity attention kosam chesthadu vallu adigara appude putina papa ramcharan gari daughter di vallu adigara prabhas garidi vallu adigara....naga Chaitanya shobita gurinchi vallu adigara....meeru matram vere valla personals loki enter ayipotharu....?

  • @pentirambabu7875
    @pentirambabu7875 Месяц назад

    యోని పూజ , ఆడాళ్లకు మీ ఆయన చేస్తే...
    మరి మగాళ్లకు లింగ పూజ ఎవరు చేసేవారు ???
    కొంపతీసి డబ్బులకోసం ?????😆😆😆😆

  • @sairamb3218
    @sairamb3218 2 месяца назад +1

    Inthaki meku mere sr.number 1 journalist antunara madam? ....
    1) venu swamy prediction always wrong ..why can't you question him ?
    2) As a journalist how come your family members running betting apps and pubs and clubs ?
    3) if you are a sr. journalist, that doesn't mean what ever you says blindly no one belives
    4) if some one ask then ask venu swamy to do jyothisyam job anthe kani ....velu peti gelikithe elage untadhi...
    End of the conclusion as per my knowledge she is trying to protect venu swamy but her points not up to the mark .....

  • @ramaraju9468
    @ramaraju9468 2 месяца назад +2

    Amma ippati varaku trollers ni daggaraku raledu ni meeda gowravamto ..ippati nunchi ninnu mi ayananu gattiga yesukontaru....

  • @pitlaShekar-qz4jn
    @pitlaShekar-qz4jn 2 месяца назад +4

    కింద కామెంట్లు చూస్తే నవ్వాలా ఏడవాలా అర్థం కావట్లేదు రా బాయ్ ఆమె చెప్పేది మీ గురించే ఆమె చెప్పిన అన్ని నిజాలే మీకు బుద్ధి లేక కింద కామెంట్లు పెడుతున్నారు జాగ్రత్తగా చూసుకోండి తప్పేముంది రా బై ఈ వేణు స్వామి ని పాపులర్ చేసింది మీడియానే ఆమె చెప్పిన ఎన్ని నిజాలే ఎవడు సినిమా రిలీజ్ అయిన వేణు స్వామి కావాలి ఎవరింట్లో పెళ్లయిన వేణు స్వామి కావాలి నాలుగైదు గంటలు మీ మీడియా ఛానల్ లోనే కూర్చునేవాడు కదరా బై వేణు స్వామి బిఫోర్ టు ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు అదే మీడియా జర్నలిస్టులు ఇప్పుడు కంప్లైంట్ చేస్తారు ఆ బుద్ధి ఫస్ట్ ఇంటర్వ్యూ చేసినప్పుడు ఎటు పోయింది కొద్దిగా నన్ను బుర్ర ఉండాలి కదరా బై కింద కామెంట్ చేసేటప్పుడు చూసుకోవాలి కదా

    • @Fastroisgoodatdrawing
      @Fastroisgoodatdrawing 2 месяца назад +1

      Adega... rude ga cheppindi kani nijame cheppindi ...manaku nachanni vallaina manchi chepte vinali

    • @tirupatirao2854
      @tirupatirao2854 2 месяца назад

      Neeku kuda vadu jathakam cheppalsindi appudu telustundi

  • @chiranjeevimba1
    @chiranjeevimba1 2 месяца назад +3

    Correct ga chepparu. But first adhi me inti nundi mere start cheyandi medam

  • @vamsikrishna-us7uq
    @vamsikrishna-us7uq 2 месяца назад +3

    Where is main point

  • @Shobhakrutha
    @Shobhakrutha 2 месяца назад +1

    ఠాగూర్ సినిమాలాగా పది ఉత్తమ చెత్తవేధవల్ని చూసుకొని అందులో ఒకడ్ని అంటే ఇట్లాంటి వేణు స్వామిని బొక్కలో వేస్తె మిగిలిన వారు చెడు చేయడానికి భయపడతారు. ఆరంభం !
    ఇది మీ అయన కు జనరల్ Free జ్యోతిష్యం.

  • @indudharshik111
    @indudharshik111 2 месяца назад +4

    మీ ఆయన పతివ్రతుడు మరీ

  • @kandhimallamadhusudhan1549
    @kandhimallamadhusudhan1549 2 месяца назад

    నీ వయసు ఎంత తల్లి సీనియర్ అని చెబుతున్నావ్

  • @HyderabadiVibe
    @HyderabadiVibe 2 месяца назад

    Because frauds must be exposed.. That's why

  • @srinig5898
    @srinig5898 2 месяца назад +1

    వీణ శ్రీవాణి...వేణు స్వామి wife aaa ... నాకు శ్రీవాణి గారి (ఇంకా గారెలు ఎందుకులే) మీద వున్న గౌరవం మొత్తం పొయ్యింది.

  • @viswakanth9002
    @viswakanth9002 2 месяца назад +6

    Nuvvu pettava evari meedha case journalists meedha...petti matlaadu....

  • @Wishva737
    @Wishva737 2 месяца назад +1

    India lo andharu SENIORS a 😅

  • @rakeshmamidala683
    @rakeshmamidala683 2 месяца назад

    Good point akka, yevaraina jatakamu adigithee adi jyothishyam, adgakundaa chepte adi tappu akka. Eeyana yevaru valla gurinchi valla permission lekunda cheppadaaniki. Eee point yela marchipoyaruuuu

  • @mulpav
    @mulpav 2 месяца назад +2

    Nuvu koncham better anukunna , neekana Mee hus best😂😂😂😂, chetta ,chetta paliki Malina panulu cheyatam