ఈ ఒక్క వేణు స్వామి వాళ్ళ బ్రాహ్మణుల పరువు పోవడమే కాకుండా ఇంకొక పురోహితుని గాని పంతులు గారిని గాని ఎవరు ఇంకా నమ్మరు. నేను చెప్తున్నాను జాతకాలు కోట్లలో ఉండవు. ఈ మధ్యనే కాలం చేసిన మా తాతయ్య గారు కష్టపడి ఒక జాతకానికి నాలుగు నుండి ఏడు వారాల సమయం తీసుకుని చక్కగా ఉన్నది ఉన్నట్టు వివరించేవారు ఏవైనా చెడు ఉన్న దానిని చెప్పేవారు కాదు ప్రజలకు ఉపయోగపడే టట్టు చెప్పేవారు. ఆయన కూడా ఒక ఖచ్చితమైన సొమ్ము అని ఎవరికీ చెప్పలేదు వారికి నచ్చిన అంత ఇచ్చేవారు కానీ మా తాతయ్య కష్టానికి ఒక జాతకానికి 3000 నుండి 4000 దాకా ఇచ్చేవారు
ఈ వేణు సామి ఐదేళ్ల కిందట మహరాష్ట్ర లో ఒక ఎమ్మెల్య ,మినిష్టర్ పదవి కోసం హోమం పేరిట యాభయ్ లక్షలు దొబెసాడు ..మినిష్టర్ కాదు కదా ఉన్న ఎమ్మెల్యే పదవి కూడ పోయింది ఎమ్మెల్యే ఓడిపోయాడు..ఆ ఎమ్మెల్యే వేణు ని మహారాష్ట్ర వస్తె వేసేదాం అన్నాడట. చెప్పటం మరచిపోయా ,ఈ వేణు సామి ఆ సదరు ఎమ్మెల్యే కి శిరస్సు మీద తైల మర్దనం కావించు అదనంగా మరో ఐదు లక్షలు గుంజాడట.
ముందు ఆ వేణు qualification ఏంటి వేదాలు, శాస్త్ర పుస్తకాలని, పురాణ, ఉపనిషత్ లని చెదువాడ లేదుకదా, లేదా ఏ దేవత ఉపాసన చేశాడా లేదు కదా ఐతే వాడు complete గా ఆయన waste గానీ వాడిలో ఏ జ్ఞానం లేదు అంటే దీనిని ముందుగా తెలుసుకోవాలి
@@srikamadenuvanasamrakshanaseva మన జనాభా ఇంతే మంచి చెబితే వినరు మీ దగ్గర లక్షల్లో ఉన్నాయి ₹10 దానం చేయండి అంటే ఎవరు చేయరు 🤣 అదే బాగా డబ్బు ఉండే వాడు అయితే 10 లక్షలు పెట్టుబడి* పె డతాను నెలలో కోటి రూపాయలు అయిపోవాలా 🤣 వీళ్ళు ఆలోచించేది ఇంతే ఎవరు ఎట్లా అన్న పోనీ 🤣***🙏🧔🎇🎻😇🤭🤗🥱🤔🤫🧔😱🙏
అక్కడ వేణు స్వామి ఎపుడు చూసిన నాగ చైతన్య - సమంత జాతకం తో జబ్బలు చరుస్తాడు. వెంటనే మూర్తి ఇతని తోనే interview పెట్టి దరువు వేస్తాడు. గత 5 - 6 యేళ్లు గా ఇదే తంతు జనాలకి..😜😀
అరే విని వేణు స్వామి వేణు స్వామి అని ఎందుకు అంటున్నారు కెసిఆర్ గెలుస్తాడు జగన్ సీఎం అవుతాడు అని చెప్పిన వేణు గాడు వేణు గాడు అని అనండి అందరికీ తెలిసే వీడి గురించి ఇంకా పాపులర్ ఎందుకు😂😂😂😂
వాటికి recepts ఉండవుగా.. వీడు ఇచ్చాడు అంటాడు... వాడేమో అన్ని అబద్దాలు అంటాడు.. ఇవి తేలేవి కావు... ఒకడికి రూపాయి సాయం చెయ్యరు కానీ.. లక్షలు కొట్లు ఇలాంటి మోసగాళ్ళకు ఇస్తారు.... మీడియా లో చెప్పిన జాతకం కే లాగాలి వేణుస్వామి... వాడు స్వామి వేస్ట్.. భయం లేదు, భక్తి లేదు...పబ్ ఏంటి, మాంసాలు తినడం ఏంటి... అసహ్యం వేస్తోంది.. బ్రాహ్మణులుకే
మన మంచి చుడు, శ్రమా, కష్టం, చదువు, సంస్కారం, నీతి, న్యాయం, కాష్టాలలో ఉన్న వారికీ చేసే సహాయం వీటి మీదనే మన జీవితం ఉంటుంది, జాతకాలు మీద కాదు అని గుర్తించండి 🙏
మూర్తి గారు దేశంలోనే సంచలన కార్యక్రమం చేశారు అని మీరూ మిగతా వాళ్ళు అందరూ అనుకుంటున్నారు చాలా బాగుంది దేశం కోసం హిందూ ధర్మం కోసం అంటున్నారు, ఇంతకు ముందు మీరేమన్నా దేశం కోసం ధర్మం కోసం ఏమన్నా ప్రోగ్రామ్స్ చేశారా ఇక ముందు ఏమన్నా చేస్తారా,, TDP గెలవదు ycp గెలుస్తుంది అన్నదానిమీద మీకు ఒళ్ళు మండి ప్రోగ్రాం చేశారు కానీ ఇది పెద్ద విషయం కాదు, ఇది వేణు -నాగార్జున family తేల్చుకోవాల్సిన విషయం మధ్యలో మీరెందుకు,, దేశం కోసం ఐతే గత 12 వందల సంవత్సరాలనుండి భారతదేశానికి జరుగుతున్న అన్యాయం గురించి మీకు తెలుసా,, హిందూ ధర్మానికి జరుగుతున్న అన్యాయం మీకు తెలుసా, దీని గురించి మాట్లాడండి మాట్లాడగలరా రిజర్వేషన్స్ గురించి మాట్లాడండి,, వీటి ముందు వేణు matter ఎంత, డబ్బులు ఇచ్చిన వాడు బాగానే ఉన్నాడు తీసుకున్నవాడు బాగానే ఉన్నాడు
@@renukan2498 అమాయక ప్రజలు ఎవరు ఎవరూ అమాయకులు కాదు అందరూ తెలివైన వారే లక్షలు కోట్లు ఖర్చుపెట్టేవాళ్ళు అమాయకులా,, ఓ హీరోయిన్ 10 లక్షలు పెట్టి పూజ చేయించుకున్నది అంటే 4 కోట్ల కోసమే ఓ రాజకీయ నాయకుడు 10 కోట్లు ఖర్చు పెట్టాడు అంటే cm seat కోసమే వాళ్ళా అమాయకులు tv సీరియల్ వాళ్ళు అమాయకులా వాళ్ళు ఇలాగే మనం ఇది కూడా చేయట్లేదు అన్నారు,, నేను రెండు పడవల మీద కాళ్ళు కాదు,, ఆదివారం చర్చ్ సోమవారం శివాలయం శుక్రవారం మసీద్ type కాదు, మీరేమన్నా ఆ type ఏమో
@@renukan2498 ఢిల్లీలో పాకిస్తాన్ నినాదాలు R VOICE లో వినండి, దీని మీద చర్చ పెడతాడేమో అడగండి మీ మూర్తి ( వేణు currect అని నేను అనట్లా తమరు అలా అనుకుంటారేమో )దేశం కోసం ధర్మం కోసం అంటున్నాడుగా
మిత్రులారా ఎలాంటి జాతకాలు ఉండవు మనిషి జీవితంలో ఇలాంటివి నమ్మి మోసపోకండి మీ డబ్బుల్ని వృధా చేసుకోకండి. ఎందరో స్వామీజీలు ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నారు వాళ్ళ మాయలో పడకండి మీ మీద మీకు నమ్మకం ఉంటీ, మీరు పూజించి దేవుడు అంటే మీకు నమ్మకం ఉంటే ఇలాంటి సన్నాసి స్వాముల దగ్గరికి వెళ్ళి మంత్రాలని, జాతకాల ని చూపించు కోకండి. అలాంటి ఏమి ఉండవు ఇదంతా అబద్ధం మనల్ని నమ్మించి మనల్ని క్యాష్ చేసుకుంటున్నారు వీళ్ళు
నువ్వు ఏదో అన్నావని వాడు,వాడు ఏదో అన్నాడని నువ్వు మీడియాని పక్కదారి పట్టిస్తుతు పర్సనల్ రివేంజ్‌కి వాడుకుంటు డ్రామాలు ఆడడం తప్ప ఇందులో నిజంగా ప్రజలకి ఉపయోగపడే అంశం ఏమైన వుందా? ఒక వేళ అలా వుంటే వాడు అలాంటి చెత్త పనులు చేస్తూవున్నాడని తెలిసి ఇన్నిరోజులు వాడికి ఎందుకు సపోట్ చేసారు? మీలాంటి మీడియా సపోర్ట్ వళ్ళే కద వాడు ఇంత కాలం ఇంతగా చెలరేగిపోయాడు! జనాలకి ఇవన్ని అర్దం అవ్వవని అనుకుంటున్నారా? ఇప్పుడు ప్రత్యేకంగా ఈ టాపిక్ పై డిబేట్ పెట్టడం వల్ల ఏం ప్రయోజనం,వాడికి మెంటల్ టెన్షన్ వాడు నచ్చని వాళ్ళకి ఆనందం తప్ప జనాలకి ఏమేలు జరగదు
కాల సర్ప దోషం ఉంటే 10లక్షలు ఎందుకు... శుభ్రం గా మీరు శ్రీ కాళహస్తి వెళ్లి రాహు కేతు పూజ చేయించుకున్న లేకపోతే కుక్కి సుబ్రమణ్య స్వామి గుడికి వెళ్లి దోష పరిహార పూజ చేసుకుని చక్క గా మీరు నాగ ప్రతిష్ట చేసి ఉంటే పితృ దోషాలు ఉన్న పోయేది.. కనీసం 1లక్ష కూడా అయ్యేది కాదు... రాహు కేతువు లకు దానాలు ప్రతి మంగళవారం సుబ్రమణ్య స్వామి గుడిలో నాగ పడల మీద పాలు పోసి జిలేడు ఆకు లో బెల్లం ముక్క పెట్టిన సరిపోయేది 10లక్షలు ఎందుకు పెట్టారు?? సుబ్రహ్మణ్య స్వామి ని మనసపూర్తి గా నమ్ముకుంటే పోయేదానికి
నమస్తే బ్రదర్ మీరు బాగా చదువుకున్నట్లు ఉన్నారు మూఢనమ్మకాల మీద ఆధారపడటం ఏంటండీ అదే కోట్ల డబ్బులు అనాధాశ్రమాలకు బీదవారికి సహాయం చేస్తే ఆ దేవుడు చల్లగా చూడడా వీళ్లు స్వాములు దేవుళ్ళు ఎందుకు అవుతారు అండి ఒక తల్లి కడుపులో పుట్టిన వారే కదా బతుకుజట్ కోసం ఇలాంటి నీచమైన నాయాలని ఉరితీయాలి ఈ మూడో నమ్మకాలు ప్రపంచాన్ని జీవితాలను కుటుంబాలను నాశనం చేస్తున్నారు స్వామీజీలని చెప్పుకోవడం బాబాలు ఇవన్నీ వేషధారణ బతకలేక బట్టలు మార్చుకొని కోట్లు సంపాదించుకుంటున్నారు మనం ఎప్పుడైతే మూఢనమ్మకాలు నమ్మము ప్రపంచ కుటుంబాలు బాగుపడతాయి బ్రాహ్మణ దగ్గరికి వెళ్తే భయపెడుతారండి నాగ దోషం ఉందని లేనిపోని కల్పితంతో మనిషిని నాశనం చేస్తారు డబ్బులు లాగడానికి కొంచెం బుర్ర పెట్టి ఆలోచించండి
మీకు చాలా చాలా కృతజ్ఞతలు పాదాభివందనాలు ధన్యవాదాలు ఇలాంటి పచ్చి నిజాలను బయటపెట్టి సనాతన ధర్మం పేరుతో జనాలను ఎంత వెర్రి వాళ్ళను చేస్తున్నారు ఎంత పిచ్చివాళ్లను చేసి ఆడుకుంటున్నారు చావు దాక తీసుకెళ్తున్నారో ఆస్తులు అంతస్తులు పోగొట్టుకునే రోడ్డు మీదకి వస్తున్నారో ఇలాంటి మాయ జ్యోతిష్యుల వల్ల ఇలాంటి స్వామీజీల వల్ల ఇలాంటి పచ్చి నిజాలను బట్టబయలు చేసిన టీవీ 5 కి అండ్ మూర్తి గారికి కోటి వేల వందనాలు కృతజ్ఞతలు ధన్యవాదాలు
అదే మూర్తి... అదే చంద్రశేఖర్.... అదే కళ్యాణ్ గుత్తికొండ... గతంలో మహా న్యూస్... ఇప్పుడు టీవీ5 .... ఇందులో కొత్త ఏముంది నా బొంగులోది ... గవర్నర్లు ముఖ్యమంత్రులు సంతకాలను ఫోర్జరీ చేసి కేసులో ఇరుక్కున్న ఓ దొంగ తో బిగ్ డిబేట్ ... చాలు రా బాబు... ఈ ఛానల్ కు ఉన్న పారదర్శకత ఇట్టే అర్థం అవుతుంది...
Naaku పెళ్లి ayina 9 ఇయర్స్ వరకు పిల్లలు పుట్టలేదు . నార్మల్ గా kalasarpa దోషం అన్నారు . మెడికేషన్ తీసుకుంటు శ్రీ కాళహస్తి లో పూజ చేయించుకున్నాము. తరువాత పాప పుట్టింది. వేణు కాదు మాకు చెప్పింది. వేరే పండితులు
Moorthy garu Meerenta Cheppina / Enni Video lu Chupinchina chevti vallamundu Shankham Oodinatle. Namma kanni Vadukine Vallu Edo Rakamuga mosalato batike vallu Prapancham lo Chala Mandi tayaroutunnaru.
గ్రహాలు సరిగా లేవని వాటికీ పూజలు చెయ్యటం ఏంటి?. మార్పు అనేది మనిషిలో రావాలి, గ్రహాలలో కాదు.. ఈశ్వరుని ఆజ్ఞ ప్రకారం వాటి పని అవి ఎప్పుడు కరెక్ట్ గానే చేస్తున్నాయి..జ్వరం వచ్చింది అని thermometer తో చూసుకొని మెడిసిన్ మనం వేసుకుంటాము కానీ thermometer కి వెయ్యము కాదా?. 😂😂😂😂
@@sk-pr125 parasite వున్నది మనలోనే బయట ఎక్కడో కాదు కదా.. Parasite ఎవరి లోపల వున్న results ఒకేలా ఉంటది. కానీ గ్రహాల ఎఫెక్ట్ ఆలా కాదు కదా?..నేను చెప్పేది కూడా అదే మరి, మారవలసింది మనుషులు గ్రహాలు కాదు.. 🙏💐
@@sk-pr125 True and well said.. people think and express differently based upon their knowledge and thought preocess. If the end result is same there is no point for arguments.. 💐💐
@@sk-pr125 I am around 50 years old woman.After watching and listening to somany videos of our Indian GURUS, finally attracted to " SRI BHAGAVAN RAMANA MAHARSHI'S teachings.. Just started to follow in his PATH. 🙏🙏.
నాకు తెలిసి వేణు స్వామి ది తప్పు కాదు*ఆయన 10 లక్షలు చెప్తే మీరు ఎలా చేయిస్తారు*అంటే మీ బుర్ర పనిచేయలేదు*నీ దగ్గర బాగా డబ్బు ఉంది కాబట్టి ఆయన అలా చెప్పారు🎉😂🎻🙏🧔 ఆయన తానా అనడం మీరు తందాన ఆడారు 😱
మూర్తి గారు ఈరోజుల్లో సామాన్య ప్రజలు విద్య మరియు వైద్యం విషయంలో సర్వస్వం దోచేయబడి అప్పుల పాలు అవుతూ దుర్భర జీవితాలు గడుపుతున్నారు .దయచేసి ఈ దోపిడీ నీ అపగలిగేలా మీ వంతుగా ప్రయత్నం చేయండి.ప్రభుత్వం కన్నా కూడా మీడియా ఈ విషయంలో న్యాయం చేయగలదు
నాకు భార్య సర్ప దోషం వుంది, తప్పుడు కేసులు (5)పెట్టి మా కుటుంబం మొత్తం ను పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పింది, ఏ పూజలు చేయలేదు. గిర గిర తిరుగుతూన్నాం, దాని పాపం ఎప్పుడు పండిద్దో. జై శ్రీకృష్ణ అనుకుంటా
సర్ప దోషం ఎందుకు వస్తుంది దానికి నువ్వు కీడు చేస్తే దోషం వస్తుంది అలాగె నీ భార్యకు నువ్వు ఏ కీడు చేసావో మరి అందుకే అనుభవిస్తున్నావు అనుకుంటా ఊరికే ఎవరూ case లు పెట్టరు కదా నువ్వు కూడ ఏదో నీ భార్యను torture చేసివుంటావు
అయ్యా., మూర్తి గారు మీరు ఆహ్వానించిన వ్యక్తులు ను ప్రశ్నించేవిధానం బాగులేదు.. మీరు వారికి గౌరవం ఇస్తూ ప్రశ్నించాలి.. నేను కూడా ఒక విలేకరిని.. వేణు గాడు మంత్రాలు రాని మాయలోడు.. వెదవ అందరికీ తెలిసిందే.. బట్ మీరు వారిని ప్రశ్నలు వేస్తే వారు చెప్పేవరకు ఆగాలి.. ఓపిక పట్టాలి. 🙏🤝👍
ప్రజలకు ఉపయోగపడే ఇలాంటి మంచి కార్యక్రమం చేసినందుకు మూర్తి గారికి ప్రజల తరపున ధన్యవాదములు.దొంగ స్వామీజీలను తరిమి కొడదాం
NE AMMA NI ME NANNA DENGINA video vundio chud baaga panii vastadi
Haha
Em upayoga padindi video niku andarki waste
Super message sar
Haha y gentlemen
జాతకాలు కోట్లల్లో ఉంటాయా ఫస్ట్ టైం వింటున్న అమ్మో అమ్మో ఎంత మోసం భార్యాభర్తలు ఇద్దరూ ఇద్దరే అంతకు తగ్గ బొంత😮
Eddaru Thodi Dongalu
Wife & Houseband
Vallaki nachi cheyinchukunnaru... Manakenduku andi....
ఈ ఒక్క వేణు స్వామి వాళ్ళ బ్రాహ్మణుల పరువు పోవడమే కాకుండా ఇంకొక పురోహితుని గాని పంతులు గారిని గాని ఎవరు ఇంకా నమ్మరు. నేను చెప్తున్నాను జాతకాలు కోట్లలో ఉండవు. ఈ మధ్యనే కాలం చేసిన మా తాతయ్య గారు కష్టపడి ఒక జాతకానికి నాలుగు నుండి ఏడు వారాల సమయం తీసుకుని చక్కగా ఉన్నది ఉన్నట్టు వివరించేవారు ఏవైనా చెడు ఉన్న దానిని చెప్పేవారు కాదు ప్రజలకు ఉపయోగపడే టట్టు చెప్పేవారు. ఆయన కూడా ఒక ఖచ్చితమైన సొమ్ము అని ఎవరికీ చెప్పలేదు వారికి నచ్చిన అంత ఇచ్చేవారు కానీ మా తాతయ్య కష్టానికి ఒక జాతకానికి 3000 నుండి 4000 దాకా ఇచ్చేవారు
ఈ వేణు సామి ఐదేళ్ల కిందట మహరాష్ట్ర లో ఒక ఎమ్మెల్య ,మినిష్టర్ పదవి కోసం హోమం పేరిట యాభయ్ లక్షలు దొబెసాడు ..మినిష్టర్ కాదు కదా ఉన్న ఎమ్మెల్యే పదవి కూడ పోయింది
ఎమ్మెల్యే ఓడిపోయాడు..ఆ ఎమ్మెల్యే వేణు ని మహారాష్ట్ర వస్తె వేసేదాం అన్నాడట.
చెప్పటం మరచిపోయా ,ఈ వేణు సామి ఆ సదరు ఎమ్మెల్యే కి శిరస్సు మీద తైల మర్దనం కావించు అదనంగా మరో ఐదు లక్షలు గుంజాడట.
😂😂🤣🤣
మూర్తి గారు కొంచెం కార్పొరేట్ హాస్పిటల్స్ దోపిడీలని కూడా బయటపెట్టండి
😂😂😂
Adhi kuda nammakame brother
Niku nearest speciality dr nu kaluvu
Anavasara build up kosam insurance vastadani corporate ku povadhu
అరే జరిగే దాని గురించి చెప్పండి అంటే జరిగిన వాటిని కొన్నిటి గురించి చెప్పమంటారేంటి
చెయ్యడు
టీవీ లో ఇప్పపుడే ఈ చానల్ ఏ నెంబర్ లో వస్తోందో ఎవరకీ తెలియదు ..
అపుడు ఇంక అస్సలు తెలిదు కావాలి అంటే ఓ ట్రైల్ వెయ్యమనండి
టీవీ లో ఇప్పపుడే ఈ చానల్ ఏ నెంబర్ లో వస్తోందో ఎవరకీ తెలియదు ..
అపుడు ఇంక అస్సలు తెలిదు కావాలి అంటే ఓ ట్రైల్ వెయ్యమనండి
శ్రీ మహావిష్ణువు అయిన లక్ష్మీనరసింహస్వామి చెప్పిన ప్రకారంగా వృక్షాలు పెంచాలి గోవులు పెంచాలి అనే దానిమీద మేము ఎంత కష్టపడినా ఎవరు సేవ సహకరించారు నమ్మరు
మంచిని నమ్మరు సర్ ముంచే వాళ్లనే నమ్ముతారు
@@LakshmiKiranmai-s7u మీరు మంచిగా చెప్పారు ఇప్పట్లో మోసగాడి మంచోడు
ముందు ఆ వేణు qualification ఏంటి వేదాలు, శాస్త్ర పుస్తకాలని, పురాణ, ఉపనిషత్ లని చెదువాడ లేదుకదా, లేదా ఏ దేవత ఉపాసన చేశాడా లేదు కదా ఐతే వాడు complete గా ఆయన waste గానీ వాడిలో ఏ జ్ఞానం లేదు అంటే దీనిని ముందుగా తెలుసుకోవాలి
@@srikamadenuvanasamrakshanaseva మన జనాభా ఇంతే మంచి చెబితే వినరు మీ దగ్గర లక్షల్లో ఉన్నాయి ₹10 దానం చేయండి అంటే ఎవరు చేయరు 🤣 అదే బాగా డబ్బు ఉండే వాడు అయితే 10 లక్షలు పెట్టుబడి* పె డతాను నెలలో కోటి రూపాయలు అయిపోవాలా 🤣 వీళ్ళు ఆలోచించేది ఇంతే ఎవరు ఎట్లా అన్న పోనీ 🤣***🙏🧔🎇🎻😇🤭🤗🥱🤔🤫🧔😱🙏
అక్కడ వేణు స్వామి ఎపుడు చూసిన నాగ చైతన్య - సమంత జాతకం తో జబ్బలు చరుస్తాడు. వెంటనే మూర్తి ఇతని తోనే interview పెట్టి దరువు వేస్తాడు. గత 5 - 6 యేళ్లు గా ఇదే తంతు జనాలకి..😜😀
10లక్షలు అంటే మీరు ఎట్లా నమ్మారురా పేదలుకు ఇవ్వండి రా అంటే ఎవ్వరూ ఇవ్వరు
మానసిక పరిస్థితి ఇలాగే ఉంటుంది
అరే విని వేణు స్వామి వేణు స్వామి అని ఎందుకు అంటున్నారు కెసిఆర్ గెలుస్తాడు జగన్ సీఎం అవుతాడు అని చెప్పిన వేణు గాడు వేణు గాడు అని అనండి అందరికీ తెలిసే వీడి గురించి ఇంకా పాపులర్ ఎందుకు😂😂😂😂
You are correct
ప్రకృతి కోసం వృక్ష సంపద గోసంపద పెంచేందుకు దానికి పాటు పడకండి పెంచకండి ఇలాంటి మాయమాటలు విని కుటుంబం కోసం సిరిసంపదలు పెంచుకునే దానికి చెయ్యండి
Already maha tv లో ఉన్నప్పుడు ఇతని తోనే ఇదే interview చూసాము , మళ్ళీ అదే రిపీట్ 😜😃
మీడియా ఈ భూతాన్ని సృష్టించింది. అతను అన్ని మీడియా ద్వారా వినోదం మరియు ప్రచారం పొందాడు. చాలా డబ్బు సంపాదించాడు, సిగ్గు లేకుండా జీవించు తున్నాడు.
Anna ఆధారాలు ఉన్నాయి కదా తీసుకుని పోయి బొక్క లో వెయ్య కా ఈ తొక్క లో మీటింగ్ ఏంటి అన్నా,🤦🤦🤦
వాటికి recepts ఉండవుగా.. వీడు ఇచ్చాడు అంటాడు... వాడేమో అన్ని అబద్దాలు అంటాడు.. ఇవి తేలేవి కావు... ఒకడికి రూపాయి సాయం చెయ్యరు కానీ.. లక్షలు కొట్లు ఇలాంటి మోసగాళ్ళకు ఇస్తారు.... మీడియా లో చెప్పిన జాతకం కే లాగాలి వేణుస్వామి... వాడు స్వామి వేస్ట్.. భయం లేదు, భక్తి లేదు...పబ్ ఏంటి, మాంసాలు తినడం ఏంటి... అసహ్యం వేస్తోంది.. బ్రాహ్మణులుకే
మన మంచి చుడు, శ్రమా, కష్టం, చదువు, సంస్కారం, నీతి, న్యాయం, కాష్టాలలో ఉన్న వారికీ చేసే సహాయం వీటి మీదనే మన జీవితం ఉంటుంది, జాతకాలు మీద కాదు అని గుర్తించండి 🙏
వేణు గాడు కామాంధుడు వీడు నగ్న పూజ లో ఎందరిని రేపు చేశాడో వీడు వీని మాటలతొని ఎందరో మానభంగాలు చేస్తున్నారో
ఇలాటి వారిని నగ్న పూజలు, బ్లాక్ మ్యాజిక్ లాటి పూజలు చేసేవారిని అరెస్టు చేయరా?
అంధభక్తి ఉన్నంత వరకు ఇలాంటి స్వాములు పుట్టుకొనే వస్తారు
మూర్తి మరి కల్వరీ టెంపుల్ ఆయిల్ మీద ఎప్పుడు డిబేట్,, దమ్ముందా 👍
హిందు మతం ను కాపాడుకోవటం మా కర్తవ్యమ్. వేరే మతాలని కాపాడుకోవటం ఆయా మతాల వారి బాద్యత... మాది కాదు .
Aa dammu leke kadandi Hinduvu la meeda padi yedustaru veellu
మీరలా దమ్మున్న oil ప్రశ్నలు వేయకూడదు ఇదీ అదీ ఒకే oil
Avi avasaram ledu oil gurinchi, only hinduvu lanu bad cheyali kada
వీడికి అంత దమ్ము లేదు 😂😂😂😂
జ్యోతిషం అనేది ఒక నమ్మకం. నమ్మకం ఉంటే నాలుగైదు వందల ఖర్చుపెట్టాలి. అంతకు మించుతుందంటే అదంతా బోగస్ అని తెలుసుకో...
మూర్తి గారు దేశంలోనే సంచలన కార్యక్రమం చేశారు అని మీరూ మిగతా వాళ్ళు అందరూ అనుకుంటున్నారు చాలా బాగుంది దేశం కోసం హిందూ ధర్మం కోసం అంటున్నారు, ఇంతకు ముందు మీరేమన్నా దేశం కోసం ధర్మం కోసం ఏమన్నా ప్రోగ్రామ్స్ చేశారా ఇక ముందు ఏమన్నా చేస్తారా,, TDP గెలవదు ycp గెలుస్తుంది అన్నదానిమీద మీకు ఒళ్ళు మండి ప్రోగ్రాం చేశారు కానీ ఇది పెద్ద విషయం కాదు, ఇది వేణు -నాగార్జున family తేల్చుకోవాల్సిన విషయం మధ్యలో మీరెందుకు,, దేశం కోసం ఐతే గత 12 వందల సంవత్సరాలనుండి భారతదేశానికి జరుగుతున్న అన్యాయం గురించి మీకు తెలుసా,, హిందూ ధర్మానికి జరుగుతున్న అన్యాయం మీకు తెలుసా, దీని గురించి మాట్లాడండి మాట్లాడగలరా రిజర్వేషన్స్ గురించి మాట్లాడండి,, వీటి ముందు వేణు matter ఎంత, డబ్బులు ఇచ్చిన వాడు బాగానే ఉన్నాడు తీసుకున్నవాడు బాగానే ఉన్నాడు
Manam kaneesam aa mathram kuda emi cheyatledu kada.... Idi Samantha naga Chaitanya la gurinchi kadu amayaka prajala gurinchi
@@renukan2498 అమాయక ప్రజలు ఎవరు ఎవరూ అమాయకులు కాదు అందరూ తెలివైన వారే లక్షలు కోట్లు ఖర్చుపెట్టేవాళ్ళు అమాయకులా,, ఓ హీరోయిన్ 10 లక్షలు పెట్టి పూజ చేయించుకున్నది అంటే 4 కోట్ల కోసమే ఓ రాజకీయ నాయకుడు 10 కోట్లు ఖర్చు పెట్టాడు అంటే cm seat కోసమే వాళ్ళా అమాయకులు tv సీరియల్ వాళ్ళు అమాయకులా వాళ్ళు ఇలాగే
మనం ఇది కూడా చేయట్లేదు అన్నారు,, నేను రెండు పడవల మీద కాళ్ళు కాదు,, ఆదివారం చర్చ్ సోమవారం శివాలయం శుక్రవారం మసీద్ type కాదు, మీరేమన్నా ఆ type ఏమో
@@renukan2498 ఢిల్లీలో పాకిస్తాన్ నినాదాలు R VOICE లో వినండి, దీని మీద చర్చ పెడతాడేమో అడగండి మీ మూర్తి ( వేణు currect అని నేను అనట్లా తమరు అలా అనుకుంటారేమో )దేశం కోసం ధర్మం కోసం అంటున్నాడుగా
You are 100% correct .
మీరు చెప్పే లాజిక్ ప్రకారం, ప్రోగ్రాం చేసే మూర్తి గారు బాగున్నారు, వచ్చి చెప్పే వాళ్ళు బాగున్నారు, మధ్యలో మీ గజ్జి కామెంట్స్ ఎందుకు? 😜😜
U r great murthi annaa
ప్రముఖులు - భూ కబ్జా లు గురించి ఒక prograame conduct చేసే చదువు -సంస్కారం ఉన్న జర్నలిస్ట్ ఉన్నాడా ???
తెలుగు లో..
Janralistgallu west dabbuku ammudu potaru
Ledu 😂
మిత్రులారా ఎలాంటి జాతకాలు ఉండవు మనిషి జీవితంలో ఇలాంటివి నమ్మి మోసపోకండి మీ డబ్బుల్ని వృధా చేసుకోకండి. ఎందరో స్వామీజీలు ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నారు వాళ్ళ మాయలో పడకండి మీ మీద మీకు నమ్మకం ఉంటీ, మీరు పూజించి దేవుడు అంటే మీకు నమ్మకం ఉంటే ఇలాంటి సన్నాసి స్వాముల దగ్గరికి వెళ్ళి మంత్రాలని, జాతకాల ని చూపించు కోకండి. అలాంటి ఏమి ఉండవు ఇదంతా అబద్ధం మనల్ని నమ్మించి మనల్ని క్యాష్ చేసుకుంటున్నారు వీళ్ళు
Untayi jatakalu
@@sandyyyy965jathakalu correct. Untayi . Kakapothe andariker chepadam radu.
సరే అన్న మీకు జాతకాల మీద నమ్మకం ఉంటే నమ్మండి. మీలాంటి అమాయకులు ఉండడం వల్లనే అలాంటి వాళ్ళు తయారవుతున్నారు
Don't believe... జా తా కా లు @@sandyyyy965
@@Vijayyoungyoutubechannelyou can’t convince people who are mentally challenged. jaali padatham anthe, Venu Gaadiki ilanti valle kavali
నువ్వు ఏదో అన్నావని వాడు,వాడు ఏదో అన్నాడని నువ్వు మీడియాని పక్కదారి పట్టిస్తుతు పర్సనల్ రివేంజ్‌కి వాడుకుంటు డ్రామాలు ఆడడం తప్ప ఇందులో నిజంగా ప్రజలకి ఉపయోగపడే అంశం ఏమైన వుందా?
ఒక వేళ అలా వుంటే వాడు అలాంటి చెత్త పనులు చేస్తూవున్నాడని తెలిసి ఇన్నిరోజులు వాడికి ఎందుకు సపోట్ చేసారు? మీలాంటి మీడియా సపోర్ట్ వళ్ళే కద వాడు ఇంత కాలం ఇంతగా చెలరేగిపోయాడు! జనాలకి ఇవన్ని అర్దం అవ్వవని అనుకుంటున్నారా? ఇప్పుడు ప్రత్యేకంగా ఈ టాపిక్ పై డిబేట్ పెట్టడం వల్ల ఏం ప్రయోజనం,వాడికి మెంటల్ టెన్షన్ వాడు నచ్చని వాళ్ళకి ఆనందం తప్ప జనాలకి ఏమేలు జరగదు
ఇలాంటి వారిని ఊరి శిక్ష వేయాలి
Full video pettandi
నిజం చెప్పారు
News reader కి salute మీరు supperb
కొన్ని పూజలు నేర్చుకుంటే చాలు లక్షలు సపడించవచ్చు 🤣🤣🤣
Konni matalu nerchukunte chalu anna pujalu kadhu
Very good message Murty gaaru
మూర్తి గారు మంచిగా మాట్లడసారు
Bloody when he came to Australia, asked for 3to 4 lac as a fee to provide remedies when ppl approach him
Danyavadalu
వాణ్ణి చెప్పనీయ్ నడిమధ్యలో నీ quetions ఎంటి రా అయ్యా.....
మూర్తి గారు మీరు కింగ్ ఆప్ ధ లేజెండ్
వేణు స్వామి ప్లాడ్
కాల సర్ప దోషం ఉంటే 10లక్షలు ఎందుకు...
శుభ్రం గా మీరు శ్రీ కాళహస్తి వెళ్లి రాహు కేతు పూజ చేయించుకున్న లేకపోతే కుక్కి సుబ్రమణ్య స్వామి గుడికి వెళ్లి దోష పరిహార పూజ చేసుకుని చక్క గా మీరు నాగ ప్రతిష్ట చేసి ఉంటే పితృ దోషాలు ఉన్న పోయేది.. కనీసం 1లక్ష కూడా అయ్యేది కాదు...
రాహు కేతువు లకు దానాలు ప్రతి మంగళవారం సుబ్రమణ్య స్వామి గుడిలో నాగ పడల మీద పాలు పోసి జిలేడు ఆకు లో బెల్లం ముక్క పెట్టిన సరిపోయేది
10లక్షలు ఎందుకు పెట్టారు?? సుబ్రహ్మణ్య స్వామి ని మనసపూర్తి గా నమ్ముకుంటే పోయేదానికి
జ్ఞానంతో ఆలోచిస్తే ఏదీ ఉండదు
Brother chikoti Praveen tho anno sarulu trip ki velledu a vedios thiyyandi
Murthi.GARU.GOODMARNIG.SIR
అమ్మో వీడు ఇంత వెదవ... ఏదో youtube వరకే అనుకున్నాము
నమస్తే బ్రదర్ మీరు బాగా చదువుకున్నట్లు ఉన్నారు మూఢనమ్మకాల మీద ఆధారపడటం ఏంటండీ అదే కోట్ల డబ్బులు అనాధాశ్రమాలకు బీదవారికి సహాయం చేస్తే ఆ దేవుడు చల్లగా చూడడా వీళ్లు స్వాములు దేవుళ్ళు ఎందుకు అవుతారు అండి ఒక తల్లి కడుపులో పుట్టిన వారే కదా బతుకుజట్ కోసం ఇలాంటి నీచమైన నాయాలని ఉరితీయాలి ఈ మూడో నమ్మకాలు ప్రపంచాన్ని జీవితాలను కుటుంబాలను నాశనం చేస్తున్నారు స్వామీజీలని చెప్పుకోవడం బాబాలు ఇవన్నీ వేషధారణ బతకలేక బట్టలు మార్చుకొని కోట్లు సంపాదించుకుంటున్నారు మనం ఎప్పుడైతే మూఢనమ్మకాలు నమ్మము ప్రపంచ కుటుంబాలు బాగుపడతాయి బ్రాహ్మణ దగ్గరికి వెళ్తే భయపెడుతారండి నాగ దోషం ఉందని లేనిపోని కల్పితంతో మనిషిని నాశనం చేస్తారు డబ్బులు లాగడానికి కొంచెం బుర్ర పెట్టి ఆలోచించండి
కొంచము తెలుగు వచ్చిన composser ను పట్టుకోండి.... జోతిషులు కాదు.... జ్యో... Sir
అయితే వేణు స్వామి కి బొక్క పగిలి పోతదా ఇంకా jail లో చిప్పకూడు తినడమేనా
Murthi garu Meeru super sir
భూమి మీద వీడి జాతకం తప్ప ఎవరి జాతకం బాగోలేదనే చెబుతాడు.😂
మీకు చాలా చాలా కృతజ్ఞతలు పాదాభివందనాలు ధన్యవాదాలు ఇలాంటి పచ్చి నిజాలను బయటపెట్టి సనాతన ధర్మం పేరుతో జనాలను ఎంత వెర్రి వాళ్ళను చేస్తున్నారు ఎంత పిచ్చివాళ్లను చేసి ఆడుకుంటున్నారు చావు దాక తీసుకెళ్తున్నారో ఆస్తులు అంతస్తులు పోగొట్టుకునే రోడ్డు మీదకి వస్తున్నారో ఇలాంటి మాయ జ్యోతిష్యుల వల్ల ఇలాంటి స్వామీజీల వల్ల ఇలాంటి పచ్చి నిజాలను బట్టబయలు చేసిన టీవీ 5 కి అండ్ మూర్తి గారికి కోటి వేల వందనాలు కృతజ్ఞతలు ధన్యవాదాలు
గరిక పాటి వారు చెప్పినవి వినండి.
ఇలాంటివి నమ్మకూడదు...అని మొత్తుకుంటారు...జ్ఞానులు అయినా వినరు మూర్ఖులు...
May I know who’s the person revealing
నీకు బుద్ధి లేదా తప్పు నీదే అసలు ఇలాంటి వాళ్ళు ని మీరే పుట్టిస్తున్నారు 😡😡😡
అదే మూర్తి... అదే చంద్రశేఖర్.... అదే కళ్యాణ్ గుత్తికొండ... గతంలో మహా న్యూస్... ఇప్పుడు టీవీ5 .... ఇందులో కొత్త ఏముంది నా బొంగులోది ... గవర్నర్లు ముఖ్యమంత్రులు సంతకాలను ఫోర్జరీ చేసి కేసులో ఇరుక్కున్న ఓ దొంగ తో బిగ్ డిబేట్ ... చాలు రా బాబు... ఈ ఛానల్ కు ఉన్న పారదర్శకత ఇట్టే అర్థం అవుతుంది...
Murty garu meeku hats off sir. Ilanti vallanu vadalukuda sir. Inka evari jeevitalu nasan am kakudadu sir eeeee venu valla
మనం అక్రమంగా సంపాదిస్తే, అది అక్రమంగా పోతాది
Naaku పెళ్లి ayina 9 ఇయర్స్ వరకు పిల్లలు పుట్టలేదు . నార్మల్ గా kalasarpa దోషం అన్నారు . మెడికేషన్ తీసుకుంటు శ్రీ కాళహస్తి లో పూజ చేయించుకున్నాము. తరువాత పాప పుట్టింది. వేణు కాదు మాకు చెప్పింది. వేరే పండితులు
Who can take actions against these activities how to ban and how to educate ?
Super super super
వేణు జాతకం ప్రకారం అతి త్వరలో శని ప్రభావం వలన తన యొక్క మలద్వారం లో రోకలి బండలు దూరుతాయి అని సోచరిస్తుంది...
మి లాంటి చెత్త ల…. వల్లా దేశం పాడైపోయింది
5 కోట్లకు బేరసారాలు... వేణుస్వామి ఇవ్వలేను అనడంతో వరుస కథనాలు... మీ పనే బాగుంది మూర్తిగారు 😅😂
మూర్తి సార్ ❤❤❤❤❤❤
మూర్తి garu మీకు 🙏🙏🙏🙏.... ఈ జ్యోతిష్య వెధవలందరికీ బుద్ధి చెప్పండి.. తరిమి కొట్టండి sir...
నేను ఇప్పటికే గ్రహ దోషాలు వేలల్లో మొక్కలు పెట్టించా..ఒక్కళ్ళు కూడా కనీసం ప్రోత్సహించలేదు. కనీసం ఆలోచించకుండా జనాలు ఎలా ఇంత ఇస్తున్నారు😊
10 లక్షలా. జోతిష్య శాస్త్రంలో ఎంతో ప్రావీణ్యం ఉండి తినడానికి కూడా లేనివాళ్లేందరో.
Your super hero 👏
Maku pitrudosham unnadani chepparu, trayambakeshwar lo puja 3days cheshamu
ఇలాంటి వేణుగాడి వలన మోసపోయిన ప్రజలు చాలా ఉంనారు
When plantes are hemend between Rahu and Ketu is known as Kala Sarpa Dosha
Show me where it is written in scriptures?
Kindly show me and share where it is?
ప్రతి జ్యోతిషులు నాగశర్పాదోషం..
Nice murty anna
ఇలాంటి స్వాములు బాబాలు చాలా మంది ఉన్నారు, నమ్మే వాల్లు ఉన్నంత వరకు మోసం చేసే వాల్లు పుడుతూనే ఉంటారు
Moorthy garu Meerenta Cheppina / Enni Video lu Chupinchina chevti vallamundu Shankham Oodinatle. Namma kanni Vadukine Vallu Edo Rakamuga mosalato batike vallu Prapancham lo Chala Mandi tayaroutunnaru.
Dammunna journalist Murthi anna super anna
కాలసర్పం అంటే ఆ వేణు గాడే
గ్రహాలు సరిగా లేవని వాటికీ పూజలు చెయ్యటం ఏంటి?. మార్పు అనేది మనిషిలో రావాలి, గ్రహాలలో కాదు.. ఈశ్వరుని ఆజ్ఞ ప్రకారం వాటి పని అవి ఎప్పుడు కరెక్ట్ గానే చేస్తున్నాయి..జ్వరం వచ్చింది అని thermometer తో చూసుకొని మెడిసిన్ మనం వేసుకుంటాము కానీ thermometer కి వెయ్యము కాదా?. 😂😂😂😂
ABBA! YEMY LOGICAL THINKING.Excellent. thank you for thinking.
@@sk-pr125 parasite వున్నది మనలోనే బయట ఎక్కడో కాదు కదా.. Parasite ఎవరి లోపల వున్న results ఒకేలా ఉంటది. కానీ గ్రహాల ఎఫెక్ట్ ఆలా కాదు కదా?..నేను చెప్పేది కూడా అదే మరి, మారవలసింది మనుషులు గ్రహాలు కాదు.. 🙏💐
@@sk-pr125 True and well said.. people think and express differently based upon their knowledge and thought preocess. If the end result is same there is no point for arguments.. 💐💐
@@sk-pr125 Believe in what, Grahaalu?.Yessss I do believe in Grahaalu and also the Devine Quote which is " శివును ఆజ్ఞ లేనిదే చీమ అయినా కుట్టదు ".🙏🙏💐
@@sk-pr125 I am around 50 years old woman.After watching and listening to somany videos of our Indian GURUS, finally attracted to " SRI BHAGAVAN RAMANA MAHARSHI'S teachings.. Just started to follow in his PATH. 🙏🙏.
పతన కాలే దుస్సంగత్యం, అని, మీరు పతనం అయ్యే యోగం లో ప.వేణు నీ కలిసి ఉంటారు😂
నాకు తెలిసి వేణు స్వామి ది తప్పు కాదు*ఆయన 10 లక్షలు చెప్తే మీరు ఎలా చేయిస్తారు*అంటే మీ బుర్ర పనిచేయలేదు*నీ దగ్గర బాగా డబ్బు ఉంది కాబట్టి ఆయన అలా చెప్పారు🎉😂🎻🙏🧔 ఆయన తానా అనడం మీరు తందాన ఆడారు 😱
Govindaa govindaaaaaaaaaa
మూర్తి గారు నమస్కారం ఒకసారి అదృష్ట రత్నం కూడా తెలుసుకోండి వాడి సంగతి కూడా బయటికి తీయండి
RUclips anchor lady Laddu need to be kept as A2
Ei vadavalanu tamirikotali.......jai Sri Ram 🕉 🚩 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🚩🕉
మూర్తి గారు ఈరోజుల్లో సామాన్య ప్రజలు విద్య మరియు వైద్యం విషయంలో సర్వస్వం దోచేయబడి అప్పుల పాలు అవుతూ దుర్భర జీవితాలు గడుపుతున్నారు .దయచేసి ఈ దోపిడీ నీ అపగలిగేలా మీ వంతుగా ప్రయత్నం చేయండి.ప్రభుత్వం కన్నా కూడా మీడియా ఈ విషయంలో న్యాయం చేయగలదు
Murthi garu matladanivandi🎉🎉🎉🎉🎉
మూర్తి గారు 🙏
ఇన్ని రోజులుగా లేనిది ఇప్పుడు ఎందుకు ఆయన మీద పడటం? ఇన్ని రోజులుగా తెలియదా మీడియా కి? ఆయన వ్యాపారం ఆయనదీ. నమ్మే వాళ్లు నమ్ముతారు.
పచ్చ వీడియో కి నచ్చకపోతే వాళ్ల క్యారెక్టర్ బ్యాడ్ చేయటం ఈ పచ్చ పత్రికకు వీడియోకు అలవాటు
అసలు వేణు గాడిని నమ్మిన😢 వాళ్ళను అనాలి.
నాకు భార్య సర్ప దోషం వుంది, తప్పుడు కేసులు (5)పెట్టి మా కుటుంబం మొత్తం ను పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పింది, ఏ పూజలు చేయలేదు. గిర గిర తిరుగుతూన్నాం, దాని పాపం ఎప్పుడు పండిద్దో. జై శ్రీకృష్ణ అనుకుంటా
Adhe Bharya dosam😂
సర్ప దోషం ఎందుకు వస్తుంది దానికి నువ్వు కీడు చేస్తే దోషం వస్తుంది
అలాగె నీ భార్యకు నువ్వు ఏ కీడు చేసావో మరి అందుకే అనుభవిస్తున్నావు అనుకుంటా
ఊరికే ఎవరూ case లు పెట్టరు కదా నువ్వు కూడ ఏదో నీ భార్యను torture చేసివుంటావు
కళత్ర దోషం
Arrrest cheyndi lekpote ilnti vala valla chala pramadam
అయ్యా., మూర్తి గారు మీరు ఆహ్వానించిన వ్యక్తులు ను ప్రశ్నించేవిధానం బాగులేదు.. మీరు వారికి గౌరవం ఇస్తూ ప్రశ్నించాలి.. నేను కూడా ఒక విలేకరిని.. వేణు గాడు మంత్రాలు రాని మాయలోడు.. వెదవ అందరికీ తెలిసిందే.. బట్ మీరు వారిని ప్రశ్నలు వేస్తే వారు చెప్పేవరకు ఆగాలి.. ఓపిక పట్టాలి. 🙏🤝👍
ఇంటి కిరాయలు కట్టడమే మాకు ఇబ్బందిగా ఉంది.
ఈ వేణు గాని వలన నా లాంటి పేద బ్రాహ్మణులకు చాలా ఇబ్బంది కలుగుతుంది.
Idu వాణ్ణి వేణు స్వామి గారు అనీ ఇంకా అంటున్నాడు 😂😂😂
It is direction
Antha powerful poojalu paddati ga cheyakapothe parinamalu bhayankaram ga untayi
O my God
ఈ మూర్తి గాడిని కూడా నగ్న పూజలు చేయించి ఉంటారు 😂😂😂😂😂😂
👍
Vachina vallani matladanivvandi first.. Madhyalo anchor disturbance ekkuva vundhi
Sir direct proff vundhq
41 days చాలు మీరు కోరుకున్న పనీ మంచిది అయితే నేను చేస్తే juste 41 days
కాలసర్ప dhosham Maharashtra trayambakeshwar వెళ్ళండి 100% పర్సెంటు thagguthadi 2400 vandhalu
మూర్తి గారు.
మీ interruption highly irritating.