సూపర్ చెల్లి నా కూతురు 17 తారీకు పుట్టింది నా కూతురు పుట్టడంతోనే మేము ఇల్లు కట్టుకున్నాం వాళ్ల పెద్దనాన్నలకి బాబాయ్ కి పెళ్లి అయింది 👍🏻👍🏻దొంగ జ్యోతిష్యాలు నమ్మకండి 🙏🙏జైశ్రీరామ్🚩🚩
సత్యభామ గారు నమస్తే నేను కూడా ఇలాంటివి నమ్మి చాలా నష్టపోయాను చాలా మోసపోయాను జ్ఞానోదయం కలిగింది జైశ్రీరామ్ ఇలాంటి వాటిని విని ఎవరు మోసపోవద్దు సత్యముగా సత్యమ్మ గారు చెప్పింది నూటికి నూరుపాళ్ళు నిజం జై శ్రీరామ్
ఝాన్సి లక్ష్మీభాయ్... మళ్ళీ పుట్టినట్లు వుంది.. అండి... దాడులు చేస్తారని.. ఒకసారి చేసిన .. ఇంత దైర్యం గా.. మళ్ళా మళ్ళా... వీడియోస్ చేస్తూ వున్నారు అంటే... great andi... మామూలుగా ఆడవాళ్ళు సంసారం లో ఆన్న గెలుస్తారు... లేకపోతే ప్రాఫీషనల్ లైఫ్ లో అన్న గెలుస్తారు... మీరు రెండిట్లో గెలిచారు..
చెల్లీ, నేను ఎప్పటి నుంచి సూటిగా ఒక ప్రశ్న అడగాలని అనుకుంటున్నాను కానీ అవకాశాలు రాలేదు ఇది సందర్భం అని అడుగుతున్నాను, అది ఏమిటంటే మీరు జాతకాలు నమ్ముతారా? కొంతకాలం బాగుండడం మరికొంత పీరియడ్ బాగు లేకపోవడం అన్నది మీ జీవితంలో ఎప్పుడైనా జరిగిందా? నేను మీ ఛానల్ ని ఎప్పటినుంచో చూస్తున్నాను ప్రతి వీడియోలోనీ చాలా ఉత్సాహంగా, ధైర్యంగా కనబడతారు👌👏👏👏 నాకు అది చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్నారు వాళ్ళు కూడా అలాగే 365 రోజులు చాలా ఉత్సాహంగా ఉంటారు, కనపడతారు. ఆ రహస్యం ఏమిటో నేను తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. భగవంతుని పాదాలు పట్టుకోవడమే, కృష్ణ భక్తే కారణం అని చెప్పకండి. చాలామంది నిజమైన భక్తులను చూశాను నేను. వారికి కూడా చాలా కష్టాలు వస్తున్నాయి కానీ వారు కష్టాలను పట్టించుకోవడం లేదు అంతేకానీ ఇంత ఉత్సాహంగా మాత్రం కనబడరు. మీరు కామెంట్ ని చూస్తే కనక జవాబు ఇవ్వగలరు👍😊
నమస్తే సత్యభామ గారు గారునేను జాతకాలు అవి అంతగా నమ్మను కానీ 2020 సంవత్సరం నుంచి మాకు అసలు బాగుండడం లేదు ఆర్థికపరంగా ఆరోగ్యపరంగా కూడా అయినా నేను ఎప్పుడూ నేను నమ్ముకున్న విగ్నేశ్వరుడు నా వెనక ఉండి ఎప్పుడు నన్ను నడిపిస్తారని మనస్పూర్తిగా నమ్ముతాను అది నిజం కూడా చాలా సార్లు నాకు అనుభవం కూడా విఘ్నేశ్వరాయ నమః జై శ్రీరామ్
good one sister, its true , myself also born on 26 April , I am also got cheated by this kind of people i paid Rs,300,000 already, but i came to know quickly and i stopped join classes, if not i could loss more, thank you for your dare step, by watching this type of videos more people may come awareness, your are doing excellent job my sister , i am always thankful to you and your team, Lord Narayana always bless you and your family.
బ్రాహ్మణ గురించి చెప్పండి సత్యభామ గారు వారు చెప్పే జాతకాలు నమ్మి చాలా మంది ఎన్ని చేస్తున్నారు కళ్ళు మూసుకొని దేవుడికి దండం పెడతా మనసు పూర్తిగా నమ్మి అయ్యగారిని అన్ని అడుగుతాం ఏది ఎలా చేయాలి ఒక్కోసారి ఒక్కోరకంగా జాతకం చెప్తున్నారు ఎవరిని నమ్మాలి మీరు అయ్యగారిని అడగండి అసలు జాతకం అంటే ఏంటి చాలా పెద్ద వాళ్లను అడిగాక మా సందేహాలు తీరు ఈ విషయం అడగండి🙏🙏
జై భారత మాతకు జేజేలు జై సనాతన ధర్మం సత్యమేవ జయతే ధర్మో రక్షతి రక్షితః జై శ్రీ రామ రామ రాజ్యం కావాలి రామ రాజ్యం రావాలి జై జవాన్ జై కిసాన్ హిందువుల ఐక్యత వర్ధిల్లాలి జై శ్రీ రామ రామ రామ హరే హరే కృష్ణ కృష్ణ హరే హరే ఓం నమఃశివాయ ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మహా వీర హనుమాన్ నమో నమః జై హింద్ దేశం కోసం ధర్మం కోసం ఉత్తమ భారతీయులు జై హింద్
అమ్మా...శివశక్తి కరుణాకర్, హిందూ జన శక్తి లలిత్ కుమార్ ను అరెస్ట్ చేయడానికి అవినీతి పోలీసులు కేసుల పన కేసులు పెట్టారమ్మా..వారు జీవితాలను త్యాగం చేయడానికి కూడా సిద్ధపడి పోరాటం చేస్తున్నారు..మీ వంతుగా మీ చానెల్ సభ్యులకు చెప్పండి..ఆ వీడియో చూడమని... అదీ హిందూ ధర్మానికి మీరు చేసే నిజమైన సేవ అమ్మా
They are making us believe about astrology, we have to beg if we follow everything they say, they will follow what they say. Satyabhama u r doing good job, rocking
అవునమ్మా నువ్వు చెప్పింది 100% వందకు వందశాతం నిజం దీర్ఘ సుమంగళీభవ దీర్ఘాయుష్మాన్ భవ
సూపర్ చెల్లి నా కూతురు 17 తారీకు పుట్టింది నా కూతురు పుట్టడంతోనే మేము ఇల్లు కట్టుకున్నాం వాళ్ల పెద్దనాన్నలకి బాబాయ్ కి పెళ్లి అయింది 👍🏻👍🏻దొంగ జ్యోతిష్యాలు నమ్మకండి 🙏🙏జైశ్రీరామ్🚩🚩
సత్యభామ గారు నమస్తే నేను కూడా ఇలాంటివి నమ్మి చాలా నష్టపోయాను చాలా మోసపోయాను జ్ఞానోదయం కలిగింది జైశ్రీరామ్ ఇలాంటి వాటిని విని ఎవరు మోసపోవద్దు సత్యముగా సత్యమ్మ గారు చెప్పింది నూటికి నూరుపాళ్ళు నిజం జై శ్రీరామ్
ఝాన్సి లక్ష్మీభాయ్... మళ్ళీ పుట్టినట్లు వుంది.. అండి... దాడులు చేస్తారని.. ఒకసారి చేసిన .. ఇంత దైర్యం గా.. మళ్ళా మళ్ళా... వీడియోస్ చేస్తూ వున్నారు అంటే... great andi... మామూలుగా ఆడవాళ్ళు సంసారం లో ఆన్న గెలుస్తారు... లేకపోతే ప్రాఫీషనల్ లైఫ్ లో అన్న గెలుస్తారు... మీరు రెండిట్లో గెలిచారు..
సిస్టర్ చాలా బాగా చెప్పారు చాలామంది గుండెల్లో ధైర్యాన్ని నింపారు సిస్టర్ ఓం నమశ్శివాయ
చెల్లీ, నేను ఎప్పటి నుంచి సూటిగా ఒక ప్రశ్న అడగాలని అనుకుంటున్నాను కానీ అవకాశాలు రాలేదు ఇది సందర్భం అని అడుగుతున్నాను, అది ఏమిటంటే మీరు జాతకాలు నమ్ముతారా? కొంతకాలం బాగుండడం మరికొంత పీరియడ్ బాగు లేకపోవడం అన్నది మీ జీవితంలో ఎప్పుడైనా జరిగిందా? నేను మీ ఛానల్ ని ఎప్పటినుంచో చూస్తున్నాను ప్రతి వీడియోలోనీ చాలా ఉత్సాహంగా, ధైర్యంగా కనబడతారు👌👏👏👏 నాకు అది చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్నారు వాళ్ళు కూడా అలాగే 365 రోజులు చాలా ఉత్సాహంగా ఉంటారు, కనపడతారు. ఆ రహస్యం ఏమిటో నేను తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. భగవంతుని పాదాలు పట్టుకోవడమే, కృష్ణ భక్తే కారణం అని చెప్పకండి. చాలామంది నిజమైన భక్తులను చూశాను నేను. వారికి కూడా చాలా కష్టాలు వస్తున్నాయి కానీ వారు కష్టాలను పట్టించుకోవడం లేదు అంతేకానీ ఇంత ఉత్సాహంగా మాత్రం కనబడరు. మీరు కామెంట్ ని చూస్తే కనక జవాబు ఇవ్వగలరు👍😊
Manchi topic. Pls do one video Sathyabhaama.
Avunu medam cheppandi pls😢
Please madam chapandi
Cheppandi mam
శ్రమను నమ్మిన వారికి ఎప్పుడైనా
ఉషారుగా ఉంటారు మిరు టైం టేబుల్ పెట్టుకోండి చాలా బాగుత్తుంది
'మీరు సూపర్ అండి సత్యాబామ గారు👌👌🤝🤝
Great Andy super ga chepparu
17th and 26th na puttina vaalu chaala Mandi santhosham ga vunnaru
Satyabhama gariki thank you so much..
నమస్తే సత్యభామ గారు గారునేను జాతకాలు అవి అంతగా నమ్మను కానీ 2020 సంవత్సరం నుంచి మాకు అసలు బాగుండడం లేదు ఆర్థికపరంగా ఆరోగ్యపరంగా కూడా అయినా నేను ఎప్పుడూ నేను నమ్ముకున్న విగ్నేశ్వరుడు నా వెనక ఉండి ఎప్పుడు నన్ను నడిపిస్తారని మనస్పూర్తిగా నమ్ముతాను అది నిజం కూడా చాలా సార్లు నాకు అనుభవం కూడా విఘ్నేశ్వరాయ నమః జై శ్రీరామ్
జై శ్రీరామ్ 🚩🙏బృంద తల్లికి❤🙏జై శ్రీమన్నారాయణ🚩🙏🙏🙏
శ్రీ శ్రీనివాస గోవిందా అమ్మ శుభ సాయంత్రం ధర్మం వర్ధిల్లాలి
Hare Krishna .❤ Sathyabhama garu
good one sister, its true , myself also born on 26 April , I am also got cheated by this kind of people i paid Rs,300,000 already, but i came to know quickly and i stopped join classes, if not i could loss more, thank you for your dare step, by watching this type of videos more people may come awareness, your are doing excellent job my sister , i am always thankful to you and your team, Lord Narayana always bless you and your family.
Nenu Feb26th puttanu. 50years old. I am so happy and peaceful.
Super chelli
Thanks Amma.
Manchi video satya gaaru jaihinduus
జై శ్రీరామ్.సత్యాభామగారు.మీరు.ఒక్కాఒక్కాల.కల్లుతెరుపీస్తూన్నారు.అమ్మా.జై. శ్రీ రామ్.👍🏻👌🏻👌🏻🚩🚩🚩🕉️🕉️🕉️🙏🏻🙏🏻
జై శ్రీరామ్ సత్యభామ గారు 🙏 నిజంగా మీరు సూపర్ అండి
నేను ఫిబ్రవరి 27 పుట్టాను...హ్యాపీగా ఉన్నాను..నా కొడుకు...సూపర్ స్పెషాలిటీ న్యూరాలజీ డాక్టర్ వెల్లూరులో...
బంగారం, ఆమె చెప్పింది 26. 27 కాదు. 27 అంటే 9 అవుతుంది. వాళ్లకు సాధారణంగా అన్నీ కలిసివస్తాయి
అవునమ్మ, కొంతమంది ఇలాగే జనాన్ని భయపెడతారు.
వాడికి క్లాస్ బాగా పీకెవమ్మ శభాష్ మ్మా
బ్రాహ్మణ గురించి చెప్పండి సత్యభామ గారు వారు చెప్పే జాతకాలు నమ్మి చాలా మంది ఎన్ని చేస్తున్నారు కళ్ళు మూసుకొని దేవుడికి దండం పెడతా మనసు పూర్తిగా నమ్మి అయ్యగారిని అన్ని అడుగుతాం ఏది ఎలా చేయాలి ఒక్కోసారి ఒక్కోరకంగా జాతకం చెప్తున్నారు ఎవరిని నమ్మాలి మీరు అయ్యగారిని అడగండి అసలు జాతకం అంటే ఏంటి చాలా పెద్ద వాళ్లను అడిగాక మా సందేహాలు తీరు ఈ విషయం అడగండి🙏🙏
Nov 8 puttanu nenu na life lo kastalu anevi naku theliyadhu chala happy vundhi life and family.
Amma meeru super 🙏 mee videos chala baguntayi thank you
super❤😂😂👌👌 జై శ్రీరామ్ 🙏🌺👍
చేస్తున్నది మోసం అయినప్పుడు వాళ్ళ దగ్గర సమాధానం లేనప్పుడు స్ట్రైక్ లు కొట్టక ఇంకేమి చేస్తారు వాళ్ళ కడుపు మంట చల్లారాలిగా.. 🙏🙏🙏
Sathyaki subha rathri 🙏❤. sathyaki 👍👏🌹🇮🇳🕉️ sivarpanam.
Mee Expression super andi😊
Super ga vaaincharu mam..... Jai srikrishna jai satyabhama
జై హింద్ జై శ్రీ రామ్ 🙏🏻🌹
mimmalini chustunte nijamga satyabhamane chustunattu undi 🙏
Bhamagaru super 👌 👍 ❤
Super Jai shree ram jai hanuman gurudevobhava 🙏👍😊
Madam meeru ye vishayam chepina maryada tappakunda chepithe meeku maryada untundi
Hi, Andi, Ippude Mee Video Chesanu Andi , Subscribe Chesukunanu, All The Best Andi. 🙏🙏🙏 Jai Sri Ram 🙏🙏🙏
Chala baga chepatharandi miru
Super andi
Jai sri🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 🙏🙏🙏🙏🙏🙏🙏ram
మోడీ కూడా 17 న పుట్టాడు గా మరి
🙏🙏🙏🙏😍😍
జై భారత మాతకు జేజేలు జై సనాతన ధర్మం సత్యమేవ జయతే ధర్మో రక్షతి రక్షితః జై శ్రీ రామ రామ రాజ్యం కావాలి రామ రాజ్యం రావాలి జై జవాన్ జై కిసాన్ హిందువుల ఐక్యత వర్ధిల్లాలి జై శ్రీ రామ రామ రామ హరే హరే కృష్ణ కృష్ణ హరే హరే ఓం నమఃశివాయ ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మహా వీర హనుమాన్ నమో నమః జై హింద్ దేశం కోసం ధర్మం కోసం ఉత్తమ భారతీయులు జై హింద్
Super అమ్మా మీరు 👌👌👌👌👌👌.
👏🏿👏🏿👏🏿 Super
జై శ్రీరామ్ ఓం నమశ్శివాయ🕉️
True speach 🙏🙏🙏akka
హరేకృష్ణ 😊❤
Super maa🙏
👏👏🙏🎉satyabhama grate.
Bharatmatakijai
Super 👍 bhaga vayinchav amma
సూపర్ తల్లీ వాస్తు శాస్త్రం జ్యోతిష్యశాస్త్రం భ్రష్టు పట్టించారు
ప్రజల్లో లేని పోని భయాలు సృష్టించి
వ్యాపారం చేసి దోపిడీ చేస్తున్నారు
అమ్మా...శివశక్తి కరుణాకర్, హిందూ జన శక్తి లలిత్ కుమార్ ను అరెస్ట్ చేయడానికి అవినీతి పోలీసులు కేసుల పన కేసులు పెట్టారమ్మా..వారు జీవితాలను త్యాగం చేయడానికి కూడా సిద్ధపడి పోరాటం చేస్తున్నారు..మీ వంతుగా మీ చానెల్ సభ్యులకు చెప్పండి..ఆ వీడియో చూడమని... అదీ హిందూ ధర్మానికి మీరు చేసే నిజమైన సేవ అమ్మా
వాళ్ళు మోసగాళ్ళు sodarat
Super sister 👍🙏💐
I am the luckiest person.Now I’m 62 years old.Never faced any problem during my life.I born on 17 .
🙏🙏
Very good sir.. Pls share ur experiences so that people are confident
Jai shree Ram akka 🙏🙏🙏🙏🙏 vaadi videos nenu chusanu akka
Super ga chepparu
👌👌👌👌👌👌👌👌👌🌹🌹🌹🌹🌹🌹🌹
ఓం శ్రీ లక్ష్మీ నారాయణాయ నమః
Baga chepparu akka
నా ఫ్రెండ్ 17 న పుట్టేరు. బోలెడు ఆస్తి సంపాదించి ఆమె భర్త ఆమెని మహా రాణి లా చూసుకుంటున్నారు..సేమ్ జూన్ 17.
SATYA. BHAMA. GARU. STRONGLY. STAND. FOR. DHESAM. KOSAM. DHARMAM. KOSAM. YOUR. BOON. FOR. SANATHAN. DHARMA. LIVE. LONG,,,,,,,,,,,,,,,,,,,WE. WILL. BE. WITH. YOU,,,,,,
జైశ్రీరామ్ 🙏
వాడు ఎవడో ఒక మహిళతో కూడా అసభ్యంగా ప్రవర్తించాడని కూడా ఒకానొకప్పుడు Issue జరిగింది అండి 🤦
జై శ్రీరామ🙏
Amma , karnakar garu and lalitha kumar gari paina vacchina case gurinchi matladandi , mana hindu dharma ni కాపాడండి
Jai Shree Krishna Jai shree ram
Jai shree krishna
Chala baga vayincharandi😂😂😂
They are making us believe about astrology, we have to beg if we follow everything they say, they will follow what they say. Satyabhama u r doing good job, rocking
Hare Krishna!
I support u mam
🙏🙏🙏👌👌👌
Meeru super mam 😅😅
జై శ్రీరామ్ భరతమాతకీ జై
ఇంతకీ మీరు ఉతికిన వాడు ఎవడు కొంచెం అర్ధం అవ్వలె
Numerologist lingeswarrrrr
Nenu Baba Paramkusam or Ram Krish Nihan anukunna, vellu alage cheptharu
@@pavankalyanbalusupati4481 vadu oka, waste fellow
Maa maridhi Vallu kuthuru kudaa Aatobhar 17puttindhi MAA maridhi ki Teacher Jabu Vachindi 🙏💐
🙏🙏🙏jai sri krishna 🌹🌹
O HINDU MELUKO NEE RAJYAM YELUKO JAI SHREE RAM JAI SHREE KRISHNA JAI GOVINDA JAI BJP'S JAI MODI JI JAI YOGI JI BHARAT MATA KI JAI JAI HIND
Super Satya Garu ❤
జై శ్రీ కృష్ణ
జై శ్రీ రామ్ 🙏👌
Ammaa super ammaa 🙏
Jai sriram
జై భారతమాత జై సనాతనధర్మం జై శ్రీరామ్
జై శ్రీరామ్ 🙏🏻
Amma jai shree ram
I feel like you resemble Bhanumathi gaaru. I like her very much
Jai shree ram
❤❤😊
Amma పండితుల దగ్గరికి పోతే సిలుమువదులుతంది కానీ ఎపనికాధు అందుకే మతమార్పిడి జరుగుతుంది.
Super👏👏👏👏👏 akka
Satyabhama gariki namaskaram,
Om Namashivaya Hara Hara Mahadeva Sambo 😊
Nenu 17th, chala chala Anandamu ga unnanu😊
Supar. Madam. Nizam. Cepparu
Jaisriram
Panikimalina. Mathamulo. Valla. Panikimalina. Devudu. Adhesinchadu. Anukunta. Panikimalinavaduki👍👍
బైబిల్ దేముడు ఓ పెద్ద అబద్ధం. సత్యం గ్రహించి వెనక్కి వచ్చేయ్. నీ కుటుంబానికి అంతా మంచి.
🙏🙏🙏🙏❤️
Soo happy to see you akka🥰