ఇవేమి తెలియకుండా ఎలా పూజలు చేస్తున్నారు?తెలియకపోతే చాలా ఇబ్బంది!

Поделиться
HTML-код
  • Опубликовано: 2 янв 2025

Комментарии • 186

  • @venkatraghava-pm4jq
    @venkatraghava-pm4jq 3 дня назад +42

    అద్భుతంగా విడమరచి అందరికీ అర్థమయ్యేలా ఉపయోగకరమైన వీడియో చేసావ్ అమ్మాయి, శుభమస్తు

  • @galilakshmiprasad1300
    @galilakshmiprasad1300 3 дня назад +28

    చాలా చక్కగా వివరించారు అమ్మ. మీరు పదికాలాలు చల్లగా ఉండి మమ్మల్ని జాగృతం చేయండి. ఇప్పుడున్న పరిస్థితులలో మీలాంటివారు ఈ సమాజానికి చాలా చాలా అవసరం అమ్మ 🙏

  • @LakshmiVenkat-dv8fd
    @LakshmiVenkat-dv8fd 3 дня назад +22

    చాలా చాలా చాలా క్లియర్ గా అందరికీ అర్థమయ్యేలా ఎప్పుడూ మరచిపోలేని విధంగా తేలికగా వివరించి చెప్పారు సత్యాగారు అద్భుతమైన నాలెడ్జి ఉంది మీకు సూపర్ అసలు 🙏

  • @raghavendra27
    @raghavendra27 3 дня назад +159

    యూట్యూబ్ లో సత్యమ్మ మాట్లాడటం మొదలుపెట్టాక చాలా మంది కంట్రోల్ లో ఉండి వీడియోస్ ప్రసంగాలు చేస్తున్నారు, నండూరి కూడా ఈ మధ్య సమాధుల చుట్టూ తిరగడం మానేసి సైలెంట్ అయిపోయాడు, అందరినీ మీరు లైన్ లో పెట్టేసారు చెల్లెమ్మా 🙏

    • @shanmukh5327
      @shanmukh5327 3 дня назад +17

      ఆవును. నేను కోడా చాలాసార్లు ఇలానే అనుకున్నాను. సత్య భామ గారి దెబ్బకి అందరు పిచ్చి వీడియో లు చెయ్యటం తగ్గించారు.

    • @gv6683
      @gv6683 3 дня назад +8

      Avunandi😂

    • @dharmavaramakhiledits8190
      @dharmavaramakhiledits8190 3 дня назад +4

      Yas

    • @mukalachinaramana5882
      @mukalachinaramana5882 3 дня назад +6

      100%కరెక్ట్ గా చెప్పారు

    • @saraswathinalluru7499
      @saraswathinalluru7499 3 дня назад +4

      Nijame, nenu kuda anukunna

  • @dasaradhikari84
    @dasaradhikari84 3 дня назад +19

    అద్భుతంగా చెప్పేరు.
    బలం విష్ణోః ప్రవర్ధతామ్..

  • @sirasalarajeswari1619
    @sirasalarajeswari1619 3 дня назад +25

    ఇంత క్లియర్ గా చెప్పాక మారకుండా ఎలా వుంటారు 🙏🙏🙏🙏👌👌👏👏

  • @Bramanam2024
    @Bramanam2024 3 дня назад +25

    మా ఆడపడుచు సత్యభామకు కోపం ఎక్కువే కానీ, మనస్సు మంచిది. ఇంత చక్కగా వివరించినారో.

    • @pguptha3505
      @pguptha3505 3 дня назад +3

      Adi kopam kaadu andi aavedana

    • @hematirupathi1283
      @hematirupathi1283 3 дня назад +4

      Kopam kadandi perfection.. Ela padte ala undevalki em problem undadu.. Oka discipline follow ayevalki ila chetta panulu cheste chiraku vastundi.. Madam chala manchollandi

    • @hematirupathi1283
      @hematirupathi1283 3 дня назад

      ​@@pguptha3505ayna ipti valki ilage chepte kani artam kadu moddu santa kada

  • @tungalasambasivarao6649
    @tungalasambasivarao6649 2 дня назад +11

    ఎంత బాగా చెప్పావమ్మా.,నీకు శుభములు కలుగుతాయి తల్లీ.🎉

  • @rajyalakshmidevik2319
    @rajyalakshmidevik2319 3 дня назад +8

    ఈరోజు వీడియో చాలా బాగుంది అక్కఏ పనైనా మనం చేస్తున్నామా ఆ నారాయణుడుచేస్తూ ఉంటాడుమనమే అంతా చేసావని అజ్ఞానంలో ఉంటాము

  • @Sarvani18Lalitha
    @Sarvani18Lalitha 3 дня назад +7

    చాలా మంచి విషయం అందరికీ అర్థం అయ్యేలా తెలియచేసినందుకు ధన్యవాదములు సత్యభామ గారు...హరే కృష్ణ 🙏🙏 శ్రీ మాత్రే నమః 🙏🙏

  • @gautham371
    @gautham371 3 дня назад +6

    Exllent satya garu asalu notikivachinattu cheppeshari satyagaru chala chala bhadaveshundi.okkosari adupuvashundi anduku kannayya ninnu enni anipinchukovataniki villa srustinchavu ani.chala chala bhaga chepparu satya garu inka ela teliyanivishayal gurinchu cheppadi satya garu Jai sree ram🙏🙏🙏

  • @RakeshJonnadula1
    @RakeshJonnadula1 2 дня назад +5

    Well said!!...🙏🙏..chala baaga chepparu.👌

  • @rohitpathepuram8939
    @rohitpathepuram8939 День назад

    భగవంతుడిని ప్రేమించి ఆయన పట్ల మధుర భక్తి ఎట్లా వ్యక్తం చెయ్యాలి అనే విషయం చాలా బాగా చెప్పారు... ఒక్క చిన్న సంశయం అమ్మా... మనం కూడా మన పిల్లల పట్ల ప్రేమ కలిగి ఉండాలి అని భగవంతుడు చెపుతారు... అయితే మోహం తో ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెంపకం చేయకూడదని ఆయన హెచ్చరించారు... ఈ ప్రేమ కి మోహం కి తేడా ఎట్లా తెలుస్తుంది? ఆ విషయం గురించి వివరించండి తల్లీ 🙏

  • @bhagavathakathauintelugu-s8045
    @bhagavathakathauintelugu-s8045 3 дня назад +12

    విష్ణు చిత్తుడు గోదా దేవి ని పెంచాడు. గరుత్ మంతుడు కోరిక మేరకు లక్ష్మీ అమ్మ కూతురుగా తులసి వనం లో లభించింది. స్వామి భక్తి లో విశిష్ట భక్తులు అయిన విరిద్దరూ కూడా ఆళ్ పన్నీద్దరు (12)ఆళ్ వారూలు. జై శ్రీ మన్నారాయణ 🙏🌹

  • @padmavathiveeramalla2651
    @padmavathiveeramalla2651 3 дня назад +11

    మేడమ్ మీరు చాల బాగా చెపుతారు

  • @revathilakkaraju9502
    @revathilakkaraju9502 3 дня назад +4

    Amma meeru cheppe vidhanam chala baguntundi naku chala istam hare Krishna 🙏🙏🙏🙏🙏🙏

  • @Umarao-d4l
    @Umarao-d4l 2 дня назад +2

    ముందు ఆ అమ్మాయిని ఫాలో అయ్యే వారికి బుద్ధి ఉండాలి జైశ్రీరామ్ 🙏

  • @VaralaxmiK-e3i
    @VaralaxmiK-e3i 3 дня назад +4

    Super 👌 👍 Amma Jai Sri Radha Krishna ❤❤🙏🙏🙏🙏

  • @Venkateshwara868
    @Venkateshwara868 3 дня назад +4

    శ్రీ శ్రీనివాస గోవిందా అమ్మ శుభోదయం ధర్మం వర్ధిల్లాలి

  • @padmavathididdi5562
    @padmavathididdi5562 2 дня назад +1

    Challa ga Undu talli , God bless you 🎉

  • @lakshmipaidi3375
    @lakshmipaidi3375 3 дня назад +4

    జై శ్రీ కృష్ణ ❤❤❤🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌿

  • @SrimanThirunagari-w7p
    @SrimanThirunagari-w7p 3 дня назад +6

    Good explanation

  • @చౌహాన్
    @చౌహాన్ 3 дня назад +5

    చాలా బాగా చెప్పారు 🙏

  • @santhianandrangolivlogs
    @santhianandrangolivlogs 3 дня назад +4

    Chepina vinadu amma kani meru chaala baga vivarinchaaru 💯

  • @varalaxmin6249
    @varalaxmin6249 3 дня назад +2

    మంచిగా వివరించారు 🙏🙏

  • @sridevirk1574
    @sridevirk1574 2 дня назад

    Aa ammay ee meeku support ga vedeiis chesindhi chala sarlu.meeru chudaledhanukuntanu

  • @chandhrawsseakharbikkina5916
    @chandhrawsseakharbikkina5916 2 дня назад +4

    గోవిందాయనమః గోవిందాయనమః గోవిందాయనమః

  • @cocophonix
    @cocophonix 2 дня назад +4

    Chala baga chepperu andi 🙏

  • @HarsithaHarsitha-cf3sx
    @HarsithaHarsitha-cf3sx 3 дня назад +2

    Jai shree Ram akka Baga chopparu 🙏🙏🙏

  • @pushpalatha5031
    @pushpalatha5031 2 дня назад +2

    హరే కృష్ణ

  • @mukalachinaramana5882
    @mukalachinaramana5882 3 дня назад +5

    దయచేసి షష్టాగ్రహ కూటమి గురుంచి ఒక వీడియో చేయగలరు. వేణుస్వామి గారు ఒక వీడియో చేశారు. ప్రజలు కు 5రాసులువారికి భయం పట్టుకుంది. దయచేసి ఒక వీడియో చేయగలరు

  • @srichandanasuthram
    @srichandanasuthram 2 дня назад +3

    Hare Rama Hare krishna

  • @SitaKumari-jm3ln
    @SitaKumari-jm3ln 3 дня назад +4

    హరేకృష్ణ 😊❤

  • @imb75
    @imb75 2 дня назад +2

    ❤🎉Jai Shri RAM 🎉❤

  • @KumariKothurthi
    @KumariKothurthi 3 дня назад +1

    Jai sreeram 🙏 subhodayam Satya bhama talliki 🙏🌹🌹

  • @dhanalaxmi7119
    @dhanalaxmi7119 3 дня назад +3

    శ్రీ మాత్రే నమః హ 🙏

  • @padmakarun1070
    @padmakarun1070 3 дня назад +3

    Jai Shree Ram ❤❤

  • @durgak9122
    @durgak9122 3 дня назад +26

    RUclips రాక ముందు పూజలు లేవా గుడికి వెళ్లలేదా .ఎందుకు ఇప్పుడు ఈ గొడవలు.అసలు ఎవరు ఏమి చెప్పద్దేమో .పెద్దవాళ్ళు చేసినట్లు చేయడమే.కొత్తగా ఏమి మొదలు పెట్టె వద్దు..బాగానే వుంటాము అందరమూ కష్టం వచ్చినా అలానే వుండదుగా

    • @haripriyamadhavabhotla6661
      @haripriyamadhavabhotla6661 3 дня назад +4

      Baga chepparu
      Mundu taram valla ni follow avdamani ledu evado edo chepadani parugulu pettadame

    • @srujanlittlewonders
      @srujanlittlewonders 2 дня назад

      Andariki videos ki views kavali

    • @durgak9122
      @durgak9122 2 дня назад +1

      @@srujanlittlewonders indirect ga dabbu sampaadana

  • @sailajareddy8435
    @sailajareddy8435 2 дня назад +3

    నమస్కారం అమ్మ పువ్వులు, తులసి ఎక్కువగా కోయకుడద చెప్పండి పూజ కోసం

  • @KishorKumar-cy7fs
    @KishorKumar-cy7fs 2 дня назад +1

    Om Sri Govindhayana namaha

  • @Neehabrothers
    @Neehabrothers 2 дня назад

    మాకు వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం అమ్మ

  • @swarnaswarnalata2749
    @swarnaswarnalata2749 3 дня назад +2

    Jai shree Krishna 🙏🙏🙏

  • @csnsrikant6925
    @csnsrikant6925 3 дня назад +12

    దయచేసి పరిపక్వత లేని వ్యక్తుల వీడియోలను నివారించండి, 🤗 సాంప్రదాయాలలో తేడాలు గమనించి, వివరణాత్మకంగా తెలుసుకుని అందరూ చక్కగా పాటించండి 🤗.

  • @Neehabrothers
    @Neehabrothers 2 дня назад

    Govinda Govinda జైశ్రీరామ్ జైశ్రీరామ్

  • @muralimamatha8362
    @muralimamatha8362 3 дня назад +1

    Sathyabama garu pls mi medaloni nallapusalu ela guchukunnaro konchem chupinchara pls bgunay avi mi medalo

  • @SivakumariB-z4l
    @SivakumariB-z4l 3 дня назад +2

    Jai Sriram 🙏🙏🚩

  • @vani8507
    @vani8507 3 дня назад +1

    Amma satya meeru appudu edevidanga veediolu cheyaali. Jaykrishna jyhind.

  • @keerthisrivastva2829
    @keerthisrivastva2829 3 дня назад +2

    RadheShyam 🙏🙏

  • @suhaascreative911
    @suhaascreative911 3 дня назад +1

    Amma mana anukone new year culture Gurinchi cheppanddi Amma

  • @EswarkumarArava
    @EswarkumarArava 3 дня назад +2

    Jai sri ram 🚩

  • @Uma.singupurapu
    @Uma.singupurapu 3 дня назад +2

    Miru govindhayanamaha ante manasu Hayaga untundhi chellamma

  • @csnsrikant6925
    @csnsrikant6925 3 дня назад +2

    శుభోదయం 🤗

  • @srikrishnagamingyt9841
    @srikrishnagamingyt9841 3 дня назад +1

    Jai sri radha krishna❤❤

  • @kuruvasamatha4643
    @kuruvasamatha4643 3 дня назад +1

    Bramha muhurtham pooja gurunchi cheppandi amma

  • @neightingale
    @neightingale 3 дня назад +1

    Om namo narayanaya 🙏 satyabhama garu ....chala baga chepparu andi.....

  • @y.ramana4138
    @y.ramana4138 3 дня назад +2

    జై శ్రీరామ్.👍🏻👌🏻👌🏻🚩🚩🚩🕉️🕉️🕉️🙏🏻

  • @dharmavaramakhiledits8190
    @dharmavaramakhiledits8190 3 дня назад +1

    Akka naku akandanga dheepam pettalanukuntunnanu dheeniki emaiena niyamalunnaya cheppandi brundha garu please andi hare Krishna 🙏❤️

  • @madhavilathabattu1337
    @madhavilathabattu1337 3 дня назад +1

    Thank you so much mam

  • @bhairuaruna5075
    @bhairuaruna5075 3 дня назад +1

    🙏🙏 jai sri ram

  • @LakshmiMeghan-ln5ri
    @LakshmiMeghan-ln5ri 3 дня назад +4

    Akka😍🙏

  • @mahalaxmipolnati5316
    @mahalaxmipolnati5316 3 дня назад +2

    🙏🙏🙏

  • @gnanareddy5585
    @gnanareddy5585 3 дня назад +2

    OM NAMO BHAGAWATE VASUDEVAYA

  • @Vijayalakshmi-mk4hg
    @Vijayalakshmi-mk4hg 2 дня назад +1

    🙏🙏🙏🙏👏👏👌

  • @CH.NARENDERREDDY
    @CH.NARENDERREDDY 3 дня назад +1

    Jaisriram jaisrikrishna jaihindudarmam jaibharath

  • @mounikarayanchu3677
    @mounikarayanchu3677 День назад

    Namasthey akka yeti suthakam gurinchi oka vedio chesthata asalu aa time lo ela undali emi cheyali emi cheyakudadhu pellillaki gudiloki vellacha pellillo palgoni anni panulu cheyyacha evi thaakali thaakaddhu koncham avanni chepthara akka please🙏 cheppandi

  • @satyalakshmi6368
    @satyalakshmi6368 2 дня назад

    Edulabad, Telangana lo Godha Devi. Temple undi..... chaala chaala bauntundi .... monna akkada ki velllenu..,... Meeru Gurthu vacheru..... meeru chuserandi??......

  • @kalpanabandari3921
    @kalpanabandari3921 3 дня назад +1

    Hare krishna

  • @sreevenkat8302
    @sreevenkat8302 3 дня назад +1

    దామోదరయ .శ్రీకృష్ణయ

  • @arunamedi1452
    @arunamedi1452 3 дня назад +1

    🙏🙏🙏👌👌👌👏👏👏

  • @Sri-g3v
    @Sri-g3v 2 дня назад

    ఓం శ్రీ లక్ష్మీ నారాయణాయ నమః

  • @rukmininc3585
    @rukmininc3585 3 дня назад +1

    Jai. Sri. Krishna

  • @bhavaniammu1314
    @bhavaniammu1314 2 дня назад

    Jai sri ram🙏

  • @Starboy_officials
    @Starboy_officials 3 дня назад +1

    Akka nàaku raathri bayanaka Mina kala vacchhi vudhayam bayapadi tenction paddanu appuudu satha akka గుర్తు వచ్చి ధైర్యం వచ్చి అక్క చెప్పినా మాటలు గుర్తువచ్చ్చాయి మ్మనకృష్ణ పరమాత్మ మనకుండగా బయమేమి మనకు అన్న మాటలు గుర్తుకు వచ్చి ధైర్యం వచ్చింది జై శ్రీకృష్ణ

    • @MamathaAnnamalai
      @MamathaAnnamalai 3 дня назад

      Nenu ithe am anukontanu ante na kannaya na jivitham lo jargedhane kontha sepu kalalo bayapadi thisesadu amo anukonta.anthe enka dhani thalachukontu am gurchonu Asalu.

  • @vasanthachinolla3383
    @vasanthachinolla3383 3 дня назад +1

    హరెకృష్ణ 🙏 జై శ్రీరామ్ 🙏🙏

  • @Poojakannalu
    @Poojakannalu 3 дня назад +7

    ముందర ఆ ఫోటో ఎందుకు పెట్టారు...

  • @Sanvekadance
    @Sanvekadance 3 дня назад +2

    Jai shree Ram

  • @ValluriiPremila
    @ValluriiPremila 3 дня назад

    Sathayachianna thally chana ❤❤❤❤❤❤❤

  • @ParamacharyuniVaibhavam
    @ParamacharyuniVaibhavam 3 дня назад +3

    nenu kuda chadiva chinna jeeyar swamy varu harathi kallaki haddukovaddu ani cheppadam...
    sare aa ammai china jeeyar swamy kante niku ekkuva telusa ani anadam tappe, but aayana kuda kotha penta antu aa ammaini penta tho polchadam correct kadu kada

  • @ppbvastu
    @ppbvastu 2 дня назад

    Both r doing favor each other

  • @RavikkThe
    @RavikkThe 3 дня назад

    Good effort thanks 🙏🙏

  • @Nikhil-rs8ni
    @Nikhil-rs8ni 2 дня назад

    👍🙏

  • @vdedeepya1432
    @vdedeepya1432 2 дня назад

    Sunya masam eppudu vastundo ఎంతవరకు ఉంటుంది ఎవరైనా చెప్పగలరా ?

  • @srinivassonampudi2069
    @srinivassonampudi2069 3 дня назад +1

    జై శ్రీరామ్

  • @sreeramapattisapu8270
    @sreeramapattisapu8270 3 дня назад +2

    Jai srimmannarayana
    Nobody equal to you

  • @anuradhaKarri-m2y
    @anuradhaKarri-m2y 3 дня назад +3

    సత్య గారూ ఇంకొక ఆయన అద్దె ఇంట్లో పూజ చేస్తే ఫలితం అంతా ఓనర్స్ కే వెళ్తుంది పక్కింట్లో పూలు తీసుకొస్తే ఆ ఫలితం కూడా వల్లే వెళ్తుంది అని చెప్తున్నారు నిజమేనా..మీరు ఒక వీడియో లో అడిగి తెచ్చుకుంటే ఏం కాదు అన్నారు.అది కూడా కరెక్ట్ కాదు అని చేతున్నారు. కొంచెం క్లారిటీ ఇవ్వండి..జై శ్రీరామ్..

    • @gv6683
      @gv6683 3 дня назад +1

      పూలు ఒకే అడిగి కోసుకోవాలి అని చెప్పారు ...ఇంకో విషయం కొత్త గా వింటున్న..

  • @స్వప్నరెడ్డి

    సిరాజ్ గాడు రెచ్చిపోతున్నాడు sis మనా తెలుగు కథలు వాడు వాణి ఛానెల్ లో చెపుతున్నాడు

  • @abhiram2494
    @abhiram2494 День назад

    Vijayalakshmi amma garu baganey chepparu satyabhama garu ..aavida videos line ga chusthey ardham avutundhi...Kani chirravuri garu avemi chudakunda troll chesi thappu chesaru ...meru variki ee vishayama lo support chesi video cheyadam thappu ani Naku anipistundhi..okasari meraina aa videos ni purtiga chusey prayatnam cheyandi...ee comment ni gurtinchi aa channel videos ni purthiga chudandi please...Edaina tappuga matladi unte kshaminchandi satyabhama garu

  • @lalithmanohar249
    @lalithmanohar249 3 дня назад +1

    🌹🙏🌹🙏🌹🙏

  • @yasaswini1819
    @yasaswini1819 2 дня назад

    Meru na Chanel,na videos ni chudandi Amma osari. Naku meru dhikchusi kavali . please reply evvandi🙏🙏🙏

  • @luckylakshmi7688
    @luckylakshmi7688 3 дня назад

    👌👌👌🙏🙏

  • @yashwanthyash6364
    @yashwanthyash6364 3 дня назад +2

    ఆవిడ చాలా మంచి వ్యక్తి... మీరు ఎలానో .. ఆ అమ్మాయి కూడా అలానే.. అందరూ వివిధ దేవుళ్ళను ఫోటో, విగ్రహాలు పెట్టుకుటరు.... అందరూ ఒక్కిరు బిక్కరి అవుతున్నారు.. దిని కంటే మీకు నచ్చిన ఒక ఇష్ట దైవం ని పూజించండి అంటూ.... నైవేద్యం చేస్తే ఆ దేవుడికి పెడతాడు అంటూ example చెప్పింది అంతే... ఆవిడ చాలా మంచి అమ్మాయి సత్య గారు

    • @manjulathag4298
      @manjulathag4298 3 дня назад +1

      Channel peru?

    • @yashwanthyash6364
      @yashwanthyash6364 3 дня назад

      @ మీకు ఎందుకు అండి అంతా ఆసక్తి?

    • @manjulathag4298
      @manjulathag4298 3 дня назад

      @@yashwanthyash6364 ఒక వ్యక్తి చెప్పిన దాని మీద ఇక్కడ చర్చ జరుగుతోంది.....అది కూడా ఆమె పేరు తియ్యకుండా చర్చ జరుగుతోంది.....అటువంటప్పుడు ఆసక్తి కలగడం సహజం, అంతకు మించి ఏం లేదు.

  • @kumarikatta7794
    @kumarikatta7794 3 дня назад

    Namasthe amma

  • @laxmicherukumalla5257
    @laxmicherukumalla5257 3 дня назад +1

    Meru Antha kalasi samgam ga arpadi elativi mavaraku rakunda chudali Asalu videos chudalante cheraku vastundi

  • @jayasreeprakhya9276
    @jayasreeprakhya9276 3 дня назад

    Jai sreeram

  • @sukanyagopavaramsukanya6978
    @sukanyagopavaramsukanya6978 3 дня назад

    namaste akka maa intlo avva chanipoi 5months aindhi akka Aina maa atha gaaru poojalu cheyodhu ani aleege pettaru 11months varaku alaage vundalanta akka naakemo poojalu cheyaka edupu vastundhi akka emaina salaha cheppandi akka Naa tandri subramanya swamini chuste sari edupu vastundhi akka

  • @mangamadhavaram4908
    @mangamadhavaram4908 3 дня назад

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nandurianilkumar8473
    @nandurianilkumar8473 3 дня назад +6

    సత్యభామ గారు మీరు అనాల్సింది చిర్రావూరి గారి ని ఆయన వెటకారంగా వ్యంగ్యంగా ఆ అమ్మాయి వీడియో ప్లే మరి అన్నారు,అపుడు అవతలివారు సమాధానం చెప్పాలి కదా,ఆ అమ్మాయి ఎన్నో ధర్మబద్ధమైన విషయాలను చెప్పింది అప్పుడు చిర్రావూరి ఏమిచేశాడు,ఈ మధ్య మావూరు క్షీరాబ్థి ద్వాదశి వచ్చిరు ఆ మహానుభావుడు భైరవదండం అని చెప్పి అందరినీ చరిచాడు దానితో అసలు దానిని ఉపయోగించే అర్హత ఆయనకు ఎలా వచ్చింది,ఏ రోజు చూడూ ఎవరో ఒకరిని విమర్శించడం ఆయన ఏదైనా స్తోత్రం మంత్రం చదవడం వినలేదు

  • @SatyamgnyanamAnanthambrahma
    @SatyamgnyanamAnanthambrahma 3 дня назад +1

    బిజినెస్ మ్యాన్ సినిమాలో మహేష్ బాబు కాజోల్ తో గుడిలో చెప్పే మాటలు కొంచెం ఇలానే ఉంటాయి.

  • @srinivasthirukovela5702
    @srinivasthirukovela5702 2 дня назад

    జై శ్రీరామ్... 🙏
    అమ్మా... ఈ మధ్య
    మీ వీడియోలు యాడ్స్ తో మొదలవుతున్నాయి... 🤔

  • @veenapasupuleti2555
    @veenapasupuleti2555 3 дня назад +1

    Amma miru Cheppina ammai mito phone lo matladaranta chala badha padukuntu A do topics mida oka video lo cheputunnadi 😊 Ela mimmalni addam pettukuni hipe ki vella tanki elanti vallaku gurtipu kosam... mi video's lo coment Box lo vyatirekam ga matladaru kuda tricks play chesthunnaru don't react this type of topics please ignore cheyyandi this is my opinion only 🙏❤️
    జై శ్రీరామ్ జై శ్రీ మన్నారాయణ
    🙏🌹🙏🚩