కోయ పాస్టర్ మీసాలగురప్ప తెరవెనక నడుపుతున్న కధ బట్టబయలు!

Поделиться
HTML-код
  • Опубликовано: 17 янв 2025

Комментарии • 135

  • @kasthuri2998
    @kasthuri2998 23 часа назад +121

    నా చిన్నతనం లో మా నాన్న గారిని మతం మారమని చాలా ప్రలోభాలు పెట్టారు... కష్టమో నష్టమో హిందూ ధర్మాన్నికి కట్టుబడి వున్నాము... ధర్మో రక్షతి రక్షితః 🙏🙏🙏

    • @hanumantharaoborra3123
      @hanumantharaoborra3123 16 часов назад +4

      Mammalni kuda but memu mana dharmanni nammukune vunnamu yenny problems vachhina 😊

    • @upendrabukkapatnam897
      @upendrabukkapatnam897 13 часов назад +5

      ధన్యవాదాలు తల్లి

    • @aswysamy138
      @aswysamy138 5 часов назад +1

      Very right stand in testing times and dangerious phase...hats off to you all eeswara bless you all

    • @aswysamy138
      @aswysamy138 5 часов назад

      ​@@hanumantharaoborra3123anni chotla ee religion i naa ave problems leka imkaa ekkuva vuntaayi ..spirituality is important and levels in it..sanathana dharmam lo aa vidhaanam veru..never leave it..

  • @Nagaraniiii
    @Nagaraniiii 20 часов назад +40

    కోయి కోయి కోన్ని కోయి 🤣👌👌👌అమ్మ నిజా నిజాలు వివరించి చెప్పినందుకు థాంక్స్ అమ్మ 🙏

  • @sranivasureddynallamilli3785
    @sranivasureddynallamilli3785 23 часа назад +43

    లాజిక్ ఉంటే వాళ్ళు కిరస్తోన్మాదులు ఎందుకు అవుతారు మీరు చేసిన న్రుత్యం మాత్రం చాలా బాగుంది

  • @venkatalaxmi703
    @venkatalaxmi703 21 час назад +19

    జై భారత మాతకు జేజేలు జై సనాతన ధర్మం సత్యమేవ జయతే ధర్మో రక్షతి రక్షితః జై శ్రీ రామ రామ రాజ్యం కావాలి రామ రాజ్యం కావాలి రామ రాజ్యం రావాలి జై జవాన్ జై కిసాన్ హిందువుల ఐక్యత వర్ధిల్లాలి జై మహా కుంభమేళా జయహో అమృతస్నాన్ జయతే జై మహా వీర హనుమాన్ నమో నమః ఈ మతమార్పిడి మాఫియాకు కఠినంగా శిక్షలుఅమలుపరచాలి దేశం కోసం ధర్మం కోసం ఉత్తమ భారతీయులు జై యోగీజీ జై శ్రీ నరేంద్ర మోదీజీ జై ఆర్ఎస్ఎస్ జై బిజెపి జయహో అఖండ భారతావనికి జయము జయము జై హింద్ కృష్ణం వందే జగద్గురుం

  • @peddirenuka5546
    @peddirenuka5546 20 часов назад +20

    బృంద తల్లి ❤మీతో మాములుగా ఉండదుగా😂😂😂🙏🙏🙏

  • @PamuluaSiva
    @PamuluaSiva 22 часа назад +20

    సత్యకి శుభసాయంత్రం 🙏❤️. అయ్యా మీసాలగురప్ప ఎవరు చెవిలో పువ్వులు పెట్టు తున్నా రు.🚩🇮🇳శివార్పణం.

  • @panchakshari789
    @panchakshari789 22 часа назад +25

    ప్రపంచంలోని కామెడీ పీసులన్ని ఆంధ్ర తెలంగాణా ప్రాంతాల్లో మాత్రమే ఉన్నట్టున్నాయి.. నిజమైన క్రైస్తవులు ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసుకునే వాళ్ళను అడ్డుకోవడం మంచిది. లేదంటే క్రైస్తవం మీద ఉన్న గౌరవం ఇలాంటి వాళ్ళ వల్ల పోతుంది.

  • @AmarGoud-l6y
    @AmarGoud-l6y 17 часов назад +10

    అయ్యే అయ్యో అమ్మ ఈ దళిద్రం మీ వరకు వొచింది అసలు వాడిని కోయాలి అమ్మ jai శ్రీరామ్

  • @prabhakarsastrysastry1445
    @prabhakarsastrysastry1445 23 часа назад +40

    ఏసుక్రీస్తు మహిమతో విషం విరగటం పూర్తి అసత్యం.పాము విషం విరిగి పోవటానికి గిరిజనులకు కొన్ని మూలికలు తెలుసని నేను విన్నాను.నా చిన్నతనం లో నేను విన్నదేమిటంటే విపరీతమైన చేదు ఉండే "విషముష్టి" అనే మూలికను మనిషి రోజూ కొంచెం తింటుంటే కొంత కాలానికి ఏ విషమూ అపకారం చేయలేనంత నిరోధకశక్తి శరీరంలో పెరుగుతుందట.ఒకవేళ గురప్ప ఎపిసోడ్ లో అలాంటిది జరిగి యుంటే దానిని దాచిపెట్టి బహుశా ఏసుక్రీస్తు మహిమల "ఖాతా" లో జమ చేశారేమో? అని అనుమానంగా ఉంది.

    • @శ్రీలలిత-ఢ6వ
      @శ్రీలలిత-ఢ6వ 23 часа назад +6

      ప్రణామాలు గురువు గారు

    • @prabhakarsastrysastry1445
      @prabhakarsastrysastry1445 23 часа назад +2

      ​@@శ్రీలలిత-ఢ6వ
      మీకు శుభాశీస్సులు

    • @hematirupathi1283
      @hematirupathi1283 22 часа назад

      Avnu nijme

    • @wolff_gaming
      @wolff_gaming 21 час назад +1

      గురువుగారు మావూరిలో 30 ఏండ్ల క్రితం వరకు ఎక్కడ చూసిన తేల్లు రోజు ఒక్కరికైనా కుట్టేవి.ఒకసారి మానాన్న ఓళం కొండకు వెళ్ళినప్పుడు ఒకసాధువు విషముష్టి అనేమూలికను ఇచ్చాడు దానిని అరగదీసి చాలా కొద్దిగా పరగడుపున తినమన్నారు..కుట్టినచోట లేపణంగ కూడాపూసేవాళ్ళు 🙏🙏🙏

    • @venkatalaxmi703
      @venkatalaxmi703 21 час назад +1

      జై భారత మాతకు జేజేలు జై సనాతన ధర్మం సత్యమేవ జయతే ధర్మో రక్షతి రక్షితః జై శ్రీ రామ రామ రాజ్యం కావాలి రామ రాజ్యం రావాలి జై జవాన్ జై కిసాన్ హిందువుల ఐక్యత వర్ధిల్లాలి జై మహా కుంభమేళా జయహో అమృతస్నాన్ జయతే జై మహా వీర హనుమాన్ నమో నమః

  • @sureshbabuanne
    @sureshbabuanne 22 часа назад +11

    మా నవ బృందా నాట్య భంగిమలు అద్భుతం మాకు కడు కమనీయం రమణీయం. గురప్ప అనే పేరు కన్నడ, రాయల సీమ ప్రాంతాల వాసులది. జై శ్రీమన్నారాయణ. జై హింద్.

  • @SaginaPadal
    @SaginaPadal 22 часа назад +15

    సత్య మేడం గార్కి మిక్కిలి హృదయపూర్వక కృతజ్ఞతలు..కొయ్కకొయ్ కోడిని కొయ్...మీసాల గురప్పా 10 ml విషం వెయ్..నీ వెర్రి వేషాలు జనాలు చూస్తున్నారోయ్.. మహా కుంభమేళ చూస్తుంటావుగా.ఏ ప్రచారం ఆర్బాటం లేని వైదికుల సనాతన సంఘటిత సమ్మేళనం.. హిందూ శంఖారావం గర్జిస్తోంది.. మాకు ధర్మరక్షకులు ఉంటేనే ఇలా ఉంది. ప్రచారకులు ఉంటే ..ఎట్లుండునో... సామరస్యం ఉనికిని కోరుతుంది.అదే మా ధర్మం . గోవిందాయ నమః .జై శ్రీ సీతారామ్.. కృష్ణం వందే జగద్గురుమ్.. భారత్ మాతా కీ జై

  • @SrikrishnaRajuBakthi
    @SrikrishnaRajuBakthi 16 часов назад +6

    అమ్మా అతను గిరిజనుడుకాదు జంగమ కులం వ్యక్తి సాంకేతికంగా చూస్తే బీసీ వర్గంలోకి వస్తాడు
    అతను చెప్పే ఆచారాలు పద్ధతులు అన్నీ కల్పితం కట్టుకథలు

  • @M.SwarajyaLakshmi-bo5ul
    @M.SwarajyaLakshmi-bo5ul 22 часа назад +9

    గురవయ్య బ్లడ్ టెస్ట్ కి తీసుకొని చూస్తే సరి పోతుంది

  • @panchakshari789
    @panchakshari789 22 часа назад +8

    పున్నమినాగు అసలు కథ, కన్నడ సినీమా. దాని హక్కులు తెలుగులో avm స్టూడియో వారు తీసుకొని తెలుగులో చిరంజీవి గారితో తీశారు..
    కరుణాకర్ సుగ్గుణ గారు ఈ కోడ్ని కొయ్ మీద చేసిన దొంగసాక్ష్యం వీడియో చూస్తే తెలుస్తుంది.

  • @srichandanasuthram
    @srichandanasuthram 21 час назад +6

    Hare Rama Hare Krishna

  • @Lathapundla
    @Lathapundla 19 часов назад +4

    hare Krishna Jai sriram 🙏🙏🙏

  • @sivahema5401
    @sivahema5401 20 часов назад +2

    😂😂Eede story bible tharagathulo karunakar anna chepparu😂😂😂😂too funny 😂😂 gorrehlu antey gorrehlu anthe

  • @Jasti.Sreehari345
    @Jasti.Sreehari345 22 часа назад +6

    జై శ్రీరామ్ 🌹🙏🌹

  • @shivasln6711
    @shivasln6711 18 часов назад +4

    Jai sri ram 🌺🌺🌺🙏🙏🙏

  • @rajithacharan3292
    @rajithacharan3292 23 часа назад +5

    Jai shree Ram 🌹 🙏🏻 🌹
    Jai shree Krishna 🌹🙏🏻🌹

  • @kurapatiramaraju1412
    @kurapatiramaraju1412 20 часов назад +4

    అతనికి మైండ్ లేదు కాబట్టి మర్చిపోయాడు తప్పేముంది.

  • @malathidevi4519
    @malathidevi4519 19 часов назад +4

    Jai sre ram ❤

  • @krishnamohan3332
    @krishnamohan3332 22 часа назад +8

    అబద్దాల పుట్ట బైబిల్ పుస్తకం

  • @aravelliramesh9855
    @aravelliramesh9855 23 часа назад +9

    వాడిని చూస్తే జోకర్ gadilaa వున్నాడు

  • @mallikharjunadurthi3659
    @mallikharjunadurthi3659 22 часа назад +4

    వీల్ల ఏసుని(అబద్ధాలను)ప్రకటించటానికి ఎన్ని అవస్థలు పడుతున్నార్రా బాబు

  • @ssanvi164
    @ssanvi164 8 часов назад +1

    Gorreppa ❌ Yerrrappa ✅✅
    Jai Shree Ram ⛳⛳⛳⛳⛳

  • @satyanarayanabora5875
    @satyanarayanabora5875 23 часа назад +5

    జైశ్రీరామ్..

  • @ShashivardhangoudBurra
    @ShashivardhangoudBurra 21 час назад +2

    Jaisriram,baratmatakijai,vijayostu shubamastu,dhigvijayibava

  • @ismart9165
    @ismart9165 5 часов назад

    Paster garu marokasari pamu visham tragi intlone yesuvakyamu chadivi brathikina nenu kuda matham marathanu.

  • @kembasaramviswanathkembasa245
    @kembasaramviswanathkembasa245 6 часов назад +1

    OM NAMAH SHIVAYAA

  • @HinduSampradayalu369
    @HinduSampradayalu369 8 часов назад

    🙏అమ్మ జై శ్రీ రామ్ 🚩🚩🚩🚩🚩

  • @SivakumariB-z4l
    @SivakumariB-z4l 23 часа назад +1

    😀😀 Jey Sriram Jey hanuman jey Sri Krishna 💐🙏🚩

  • @JyothiPeyyala-zi3dj
    @JyothiPeyyala-zi3dj 7 часов назад

    Amma matamaarpidi gurinchi good video chesaru baundi alage donga sanasulu Kula vivakshata gurinchi hindutwam lo una vivaksha gurinchi manchi video cheyandi

  • @manoharamadhu
    @manoharamadhu 7 часов назад

    Jai shree Ram ❤❤

  • @ramamohankp752
    @ramamohankp752 21 час назад +2

    AMMA. SATHYA. BHAMA. GARU. FOR. YOUR. DARE. DASHING. NESS. JAYAHO JAYAHÓ JAYAHO JAYAHO JAYAHO JAYAHÓ JAYAHO JAYAHÓ JAYAHO JAYAHO

  • @BRameshBethojuRamesh1987
    @BRameshBethojuRamesh1987 5 часов назад

    జై శ్రీరామ్ అమ్మ

  • @Trivikram226
    @Trivikram226 23 часа назад +2

    Jai Sri Ram 🙏🙏🙏🙏

  • @keerthiramya12
    @keerthiramya12 23 часа назад +2

    Jai Sri Ram❤

  • @TanayRamapathruni
    @TanayRamapathruni 19 часов назад +3

    Naga kanya And sowndhrya topics mida video cheyyandi

  • @prasannapeddi
    @prasannapeddi 23 часа назад +1

    JAI SREE RAM 🙏 BHARAT MATHA KI JAI 🙏

  • @chamuvasamsetti3994
    @chamuvasamsetti3994 11 часов назад

    జై శ్రీరామ్ 🙏🏻

  • @shyamalakoppole5166
    @shyamalakoppole5166 23 часа назад +2

    Jai Sri krishna

  • @mahalaxmipolnati5316
    @mahalaxmipolnati5316 20 часов назад +1

    🙏🙏🙏

  • @VenkateshuluVenkat-w7e
    @VenkateshuluVenkat-w7e 22 часа назад

    ❤️🙏🏼 జై శ్రీ రామ్ 🙏🏼❤️

  • @Neehabrothers
    @Neehabrothers 9 часов назад

    Jai shree Ram Jai shree Ram

  • @BalakrishnaNukarapu
    @BalakrishnaNukarapu 22 часа назад +2

    Gorrelu chepivi anni abadhalu buraleni valu namu tharu fake matham money kosam putina matham pls evaru namavadhu karma numdi evaru thapinchu koleru darmo rakshathi rakshitha ha🙏🙏🙏🙏 jai sriram🙏🙏🙏

  • @nuthalapatimalleswari8316
    @nuthalapatimalleswari8316 22 часа назад +1

    ఒక పాటలో కోడి, chandamama, peasayya OCHESARU😂😂

  • @Sreenumacherla
    @Sreenumacherla 8 часов назад

    Jay hind Jay Bharath

  • @SupriyaNaiduN
    @SupriyaNaiduN 8 часов назад

    👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏

  • @varadasheshu54
    @varadasheshu54 20 часов назад +2

    అమ్మా, టచ్ అని జబ్బులను తగ్గించేసే ఫాస్టర్ కోసం చెప్పండమ్మ

  • @viprasree3037
    @viprasree3037 23 часа назад +1

    Ahaa కాక్ అండ్ బుల్ స్టోరీ వినే😅వర్ వు తెచెవులో. ఇఫ్లవర్ పెత్రు
    😊

  • @arunaveeravalli850
    @arunaveeravalli850 23 часа назад +2

    jai sri ram

  • @Jai_bharat1947
    @Jai_bharat1947 8 часов назад

    అసలు పున్నమి నాగు సినిమా ఒక్క రీమేక్ సినిమా.వాడికి అది తెలియదు

  • @Swaruparani-xj6sb
    @Swaruparani-xj6sb 22 часа назад

    Jai shree Ram jai shree krishna challaga vundu thalli

  • @telugutamil3055
    @telugutamil3055 19 часов назад

    Nice amma

  • @SomakalaKalimisetty
    @SomakalaKalimisetty 23 часа назад +2

    🙏🙏🙏🌷🌷

  • @raoss3396
    @raoss3396 23 часа назад +2

    జై శ్రీరామ్
    గోవిందాయ నమః విష్ణవే నమః శివాయ నమః

  • @naveenkumar-in8kh
    @naveenkumar-in8kh 23 часа назад

    Jai shree ram jai shree krishna jai shree hanuman

  • @induraja9542
    @induraja9542 7 часов назад

    Nakokati ardam kavatledu asalu aa directorate am chestundo ardam kavatledu

  • @KishorKumar-cy7fs
    @KishorKumar-cy7fs 21 час назад

    Om Sri mathrayana namaha

  • @veenapasupuleti2555
    @veenapasupuleti2555 22 часа назад +1

    Atoo visham tagadu kada nijama kada adedo katepunchi chudale appudu tiruddi🤣🤣
    Jai shree Ram Jai shree Krishna 🙏🌹🙏🚩

  • @SitaKumari-jm3ln
    @SitaKumari-jm3ln 21 час назад +3

    😂😂 హరేకృష్ణ 😊❤

  • @sriramulasriramularajesh1813
    @sriramulasriramularajesh1813 20 часов назад

    Amma mi dance chusthe 😂😂😂😂😂😂😂😂😂😂

  • @MallikaMallika-l1o
    @MallikaMallika-l1o 10 часов назад

    Vanike visham tinipinchali ani prabhuthwaniki request cheyandi bathikite andaram matham madam ledaa vadu chaste allandarni hindhula maruddam ledaa yesu desaniki pampeddam need govt help 😊😊😊

  • @kramya2229
    @kramya2229 23 часа назад +15

    సత్య భామ గారు ఒక ఛానెల్ వాళ్ళు మీ మీద, వెంకటేష్ గారి వీడియో నీ కలిపి మిమ్మలని ట్రోల్ చేస్తున్నారు.ఇక short videos kuda చేస్తున్నారు.నాకు చాలా భాధగా ఉంది 😢😢

  • @yesubhodhawesley3519
    @yesubhodhawesley3519 20 часов назад

    Sister కోయి -కోయి. ఎవరు మతం మారవద్దు. మీ రక్షణ కు ఎవరు ముఖ్యమో వారిని అనుసరించండి...

  • @satyavanicherukumilli986
    @satyavanicherukumilli986 20 часов назад

    🤔🙏

  • @kanthikeerti6330
    @kanthikeerti6330 19 часов назад

    Nagapamu bhavita meeda mee openian cheppandi sister

  • @vadlamaniaruna5959
    @vadlamaniaruna5959 22 часа назад

    అమ్మ నాగ కన్యపై ఒక్క వీడియో చేయండి మరియు సౌందర్య తాము దేవుడిని చూడగలమనిbచెబుతున్నారు

  • @sriharshaventuri
    @sriharshaventuri 22 часа назад

    Jaisriram

  • @prasadyelleti5265
    @prasadyelleti5265 21 час назад

    Jai sri ram

  • @Lakshmi6798
    @Lakshmi6798 21 час назад

    Ma amma valla village lo okaru chanipoyaru amma. Ma attha valla village ki bayaluderali. Shavam dahanam avaka munde bayaluderacha. Pls teliyaparachandi amma😢

  • @banothsurender3148
    @banothsurender3148 22 часа назад

    🙏🕉️💪🇮🇳

  • @hematirupathi1283
    @hematirupathi1283 22 часа назад +2

    Ohh nenu testa tagtademo adgandi ... Chudam e savarta kapaduddoo... Asalu vadu chepte vinevallu konda gorrelu ra babu 😂😂😂amma RUclips lo live petndi.. Nenu testa vadiki tagiddam.. Tonic laga tagutadoo pepsi tagutadoo.. 😂😂

  • @ValluriiPremila
    @ValluriiPremila 23 часа назад

    Sathayachianna thally ❤❤❤❤❤❤❤❤

  • @tillutillu9747
    @tillutillu9747 5 часов назад

    Ma chinnatanam lo ma voori church ki mesala guravappa vachi kanniti sakshyam chepadanta. Athanu elanti chedda vyaktho, jesus ela manishiga marchado cheppadanta .ippati ki ma intlo edanna topic vasthe ithanu kosam matladukuntaru

  • @VijaySekharNaidu-x7x
    @VijaySekharNaidu-x7x 21 час назад +7

    అరే గురవయ్య ఏం పాస్టర్
    ఓసారి లైవ్ లో విశ్వమున పాముతో కరిపించుకో సింపుల్. You are right

    • @yesubhodhawesley3519
      @yesubhodhawesley3519 20 часов назад

      శివుని మేడలో పాము లా నువు మేడలో వేసుకో , పుట్టలో పాముకు పాలు పొసేసమయంలో nv పుట్టలో శేయి పెట్టూ రా బాబు 😂😂

    • @BhagyaShree-t8b
      @BhagyaShree-t8b 18 часов назад

      ​@@yesubhodhawesley3519adi shivudu anna..Shivudu la memu cheyalem maku ilanti soddi logic less example iche badhulu aa gurrappa lanti valani thithuko veli

  • @bathulavenkateswararao4070
    @bathulavenkateswararao4070 23 часа назад +2

    Vaadu eappudo vachina punnami nagu nade ani cheppukuntunnadu. Mana Bhagavath Geetha lo ounna
    Sookthilu veelu cheppukuntunnaru

  • @padmakarun1070
    @padmakarun1070 23 часа назад +3

    జై శ్రీరామ్ ❤❤

  • @srinivasB-c7k
    @srinivasB-c7k 23 часа назад

    యెవడు అయితే మిమ్మల్ని troll చేస్తున్నాడు వాడు, వాడికి మీరూ ఇంకా చాలా మంది గునపం దోచుకున్నారు కదా సిస్టర్ వాడు యేమీ చెయ్యాలి అని తేలిక ఇలా సైకో లాగా తయారు అవ్వడు😂😂😂😂😂😂

  • @AmarGoud-l6y
    @AmarGoud-l6y 17 часов назад

    అమ్మ మీకు ఒకటి అడిగాను తల్లి రీప్లే ఇవ్వరా తల్లి మీరూ ప్రతి పిటది పతులు భ్రమన్లు అందరు రాదా మనోహర్ దాస్ లా దర్మ రక్షణ భయటికి ఎందుకు రారు రావాలి అని పిలవండి తల్లి

  • @swarnaswarnalata2749
    @swarnaswarnalata2749 20 часов назад

    E pata venne sarlalal antha navvukuntano😂😂😂

  • @Yamini.k-g9j
    @Yamini.k-g9j 16 часов назад

    Spiritual truth Telugu channel vaadu memalni troll cheathunadu amma oka sare vadeni kuda vaayenchandi

  • @Uma.singupurapu
    @Uma.singupurapu 21 час назад +1

    Monnati nunchi maa pillalu epata vini navvuthunnaru

  • @maheswariyenumala7414
    @maheswariyenumala7414 21 час назад

    😂😂😂😂

  • @pavankalyanbalusupati4481
    @pavankalyanbalusupati4481 19 часов назад

    Amma gudiloki oka gorre vachi bramhana pojari kotaru chala badhakaram oka video cheyandi pleasse vishayam emi ante pokhari gudi bayata prasadam pancharu pillalaku anduke gorre pilla undi adi poye vall nana ki chepindhi pedda gorre swargam tallalu vesataru ani vachi darunanga koteru andi idi mamulu visham kadu olantha visham pattina gorre dayachesi video cheyandhi akka please

  • @vallikumariinguva2812
    @vallikumariinguva2812 22 часа назад +1

    😂

  • @mamidiswathi2674
    @mamidiswathi2674 21 час назад +2

    వాడు వాడి తిక్క పైత్యం

  • @venkateshchennu1371
    @venkateshchennu1371 17 часов назад

    actully ponimanagi is atamil remake movie tamil lo realase ayyake telugu lo dani malla remakechesaru ante more than 45 years kanta munde

  • @Sw-aA-tHii
    @Sw-aA-tHii 22 часа назад

    Waiting for women pastors to say swetha nagu is their story 😂😂

  • @devakalyan143
    @devakalyan143 20 часов назад

    Namaskaram to everyone,can newly married person go to maha kumbh,my family is saying newly married can't attend maha kumbh,please reply as early as ... waiting for the response?

    • @Nijay24
      @Nijay24 18 часов назад

      U should not have physical relationship at kumbh mela or any thirthsthal

  • @sheikabdulrahim485
    @sheikabdulrahim485 22 часа назад

    Bagaupuchetlu

  • @raymondsantas2765
    @raymondsantas2765 22 часа назад

    evaraina mi taruvathe .

  • @srkpaturu3982
    @srkpaturu3982 23 часа назад +2

    Mana Hinduvulakey Buddhileydu Madam.....Veellaki Free Bibes Kavali..... Meeru Cheyppindi Correct Madam,5ml., Thagi Brathikithey O.K.,Madam......Mee AbhinayamChala Chakkaga Vundi..... Jai Shree Ram Jai Hanuman, Bharath Maathaki Jai.....

  • @pavankalyanbalusupati4481
    @pavankalyanbalusupati4481 19 часов назад

    First tamil lo teesaru tharvatha tollywood konukundhi satya bama garu

  • @srinivasB-c7k
    @srinivasB-c7k 23 часа назад

    🫡🫡🫡🫡🫡🫡🫡

  • @murthytsn1974
    @murthytsn1974 18 часов назад

    Your Govinda also crate story ,please respect other people ,u better respect humanity

  • @venkatasubrahmanyeswararao1389
    @venkatasubrahmanyeswararao1389 6 часов назад

    Veetini nammena konda gorralu😂😂