నిజం మాట్లాడిన మీకు ధన్య వాదములు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి విలువ తెలిసే రోజు వస్తుంది త్వరలోనే. స్వామి వారు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపం. బ్రహ్మ , విష్ట్ను, శివుని ఏక స్వరూపం. ఈ లోకంలో భగవంతుడు జ్యోతి స్వరూపం లో వెలుగుతూ సమాధి స్థితి లో దర్శనం ఇచ్చే వారు వక రు బ్రహ్మంగారు, రాఘవేంద్ర స్వామి, అలాగే బహిర్గతం అవుతూ దర్శనం ఇచ్చే మరో శక్తి స్వరూపం జ్వాల ముఖీ అమ్మ వారు. ఇది భగవంతుడు ఉన్నాడు అని చెప్పటానికి నిదర్శనం 😊
మన భారతీయ ఖగోళశాస్త్రం, జ్యోతిష్య శాస్త్రం గురించి, మన ఋషులు, పండితుల గురించి ఎంత బాగా చెప్పారమ్మా...ఈ కాలం పిల్లలకు మన భారత దేశ సంస్కృతి గురించి జ్ఞానసంపద గురించి తెలియజేయాల్సిన అవసరం ఎంతో ఉంది..
చి ల సౌ శ్రీమతి హేమమాలిని గారు మన భారతీయులకు, ముఖ్యంగా తెలుగు వారు పక్కింటి పుల్లకూర రుచి అన్న దానిని బాగా వంటపట్టించుకున్నారు. మనవాడు ఎంత గొప్పవాడయినా కంటికి ఆనడు.ఇది మన ధౌర్భాగ్యం.
శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి మరెవరో కాదు సాక్షాత్తూ శ్రీ మహా విష్ణువు 🙏🙏🙏🙏🙏బంగారు తండ్రి.....ఆయన మళ్ళీ కల్కి(శ్రీ వీరభోగ వసంత రాయలు ) గా పుట్ట బోతున్నాడు....జై శ్రీ రామ్...భారతదేశంలో మనం పుట్టడమే మన పూర్వ జన్మ సుకృతం...
జై భారత మాతకు జేజేలు జై సనాతన ధర్మం సత్యమేవ జయతే ధర్మో రక్షతి రక్షితః జై శ్రీ రామ రామ రాజ్యం కావాలి రామ రాజ్యం రావాలి జై జవాన్ జై కిసాన్ హిందువుల ఐక్యత వర్ధిల్లాలి జయహో అఖండ భారతావనికి జయము జయము జై హింద్
మొదటినుండి మన దేశ ప్రజలకు చరిత్రను వక్రీకరించి చెప్పడం,అలాగే భారత్ ఎందుకు పనికి రాని దేశం గా ప్రపంచం దృష్టిలో చూపడం జరిగింది... ఇటీవల మాత్రమే అలనాటిభారత్ గొప్పదనం,నేటి భారత్ గొప్పదనం ప్రపంచం గుర్తించేలా చెయ్యడం జరిగింది. ఇన్నాళ్ళూ మనం ఎలాంటి విదేశీ ప్రేమికుల,వ్యామోహపరుల చేతిలో వుండేవారమో అర్థమైంది. అందరూ ఆలోచించుకోవాలి...
ఓం శ్రీ గ్రామ దేవతాయ నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ పార్వతీ పరమేశ్వరాయ నమః శివాయ ఓం శ్రీ గం గణపతయే నమః ఓం శ్రీ లక్ష్మీ నరసింహయ నమః శివాయ thank you so much Nanduri hemamalini garu super Analysis madam thanks happy new year thanks madam OM Sri Malyadri Lakshmi Narasimhaya namashivaya OM Sri Sreekara Subhakara Pranava Swarupa Lakshmi Narasimha padinalugu lokalu Ani mhorke Jwala Narasimha Nevve sharanam Ayya OM Sri Ugram veeram mahavishnum jwalantam sarvathomukham narasimhamam beeshanam badram mrutyor mrutyam namamiyam swaha Sri Rama Jai Rama Jai Jai Rama Jai Hanuman Sri Vishnu rupaya namashivaya Jai Sri Ram Jai Hanuman thank you so much god bless thanks 🙏🙏🙏🙏🙏 thanks
Abba.. mana bhaaratheeya goppathanam gurinchi meeru chepthunte goose bumps vasthunaay andi... Sarve jana Satbudhi praapthirastu.. Jai Sri Ram.. Jai Hind 🙏🚩
అమ్మ తల్లి నీ మేధస్సుకు పాండిత్యాన్ని కి జోహార్లు అర్పిస్తూ... దయచేసి గమనించగలరు.. ముందుగా నాకు ఒక సామెత గుర్తుకు వస్తోంది.. పొరుగింటి పుల్లకూర రుచి.. అనీ.. ఈ విషయం. యెందుకు అంటున్నాను అంటే.. నోష్ట్రడామ్స్ , వెంగా బాబా ను వదలేసి ముందు మన ఇంట్లో అంటే దేశంలో ఉన్న మహోజ్వల శక్తి సామర్థ్యాలు గల సాక్షాతూ విరాట శ్వరుపులు వైన శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు గానీ, విరాట స్వరూప పంచ సఖులు వైన పూరీ జగన్నాథ స్వామి వార శ్రీ అచ్యుతనంద దాస్ వారు బలరాం దాస్ వారు అనంత దాస్ వారు జగన్నాధ దాస్ వారు శిశుయశోవంత దాస్ లాంటి దివ్యాత్ములు గల వార్లు అమూల్య మైనా గ్రంథములు భూత భవిష్యత్ వర్తమాన కాలము గల రచించారు భవిష్య మాలిక పురాణం ఒడిషా భాషలో అలాగే మన తెలుగు భాష లో కూడా కాలజ్ఞానం వ్రాశారు.. వీటిని వదిలేసి.. తెలుసూలేక చెప్పడం ఏమో.. ఇక అసలువిషయానికొస్తే కలియుగం అంతం మయ్యి ఉంది ఇప్పుడు ప్రస్తుతం మనం అర్ధ్య సత్య యుగం లో ఉన్నాము 2032 వరకు పరిపూర్ణ మైనా సత్య యుగం ప్రకాశం అవుతుంది గుర్తుంచు కొండి దయచేసి.. ఇక రాబోయే రోజుల్లో ప్రకృతి పంచ భూతాలను ఖండ ఖండాలుగా ప్రళయాన్ని సృష్టించి అంతం చేస్తుంది పాపాత్ములు మొదలగు వారును...AMMA MANIKEWARI VEERA DHARMAJA ANUGRAHAM DUSHTA SHIKSHANA SHISHTS RAKSHANA DHARMO RAKSHITAH RAKSHITAHA Jay Shree Madhaba Jay Jagannath Jai shree Ram
@nandurihemamalini మీరు అనుమతి ఇస్తే మన దగ్గర పూరీ జగన్నాథ స్వామి వారి పంచ సఖులు వ్రాసిన దివ్య గ్రంథములు సారం మరియు ఏ ఏ పురాణాల్లో కలియుగం అంతం మయ్యింది అన్న విషయం వ్రాసిన 100 పుటల పుస్తకం ఉంది కావాలంటే అందిస్తాను
@@user-tx4up3hg7cGhanshyam sir namaskaaramandi ,meeru cheppu na kaliyugaantham gurinchi cheppandi,konthamandhi inka start avvaledhu ani ,inkonthamandhi start ayyindhi ani inka konni lakshala years undhi ani antunnaru please reply ivvandi sir.
@@balakarthik7346 అమ్మ అందుకే కదా తమరినీ కలియుగం అంతం మయ్యింది అంటానికి 100 పుటల పుస్తకం అందిస్తాను తెలుగు భాష లో ఉన్నది అంటున్నాను తమరికి ఇంకాస్త నమ్మకము కాదు ఆత్మ విశ్వాసం కలుగుతుందని నా అభిప్రాయం దయచేసి గమనించగలరు ఏమి అంటే ఇదీ మనము చెపుతుంది కాదు సాక్షాతూ ఆ వీరట స్వరుపులువైన వారు చెప్పింది అదీ 600 సంవత్సరం క్రితం మరీ కొన్నీ 5000 వేల సంవత్సరాల క్రితం చెప్పటం జరిగింది కానీ దాన్ని మనము ఖగోళ శాస్త్రం తో గానీ గణితం, జ్యోతిష్యం, ఆగమనం, మొదలగు ప్రమణాల తో లెక్క కట్టితే తెలుస్తోంది మరీ ముఖ్యంగా ఆ సర్వేశ్వరుని కృపా కటాక్షములు లేని పక్షంలో కష్టం కనుక నే కద వచ్చిందీ చిక్కు సర్వే సాధారణ మానవ సమాజానికి కష్టం.. మరో ముఖ్య విషయం ఏమిటంటే కలియుగం అంతం మయ్యింది అన్న విషయం మాహా మాహా మణులను సైతం తెలియదు గుర్తు పెట్టుకోండి.. యావ ప్రపంచంలో 3,32,000 వేల భూత భవిష్యత్ వర్తమాన కాలము గల అమూల్య మైనా కాలజ్ఞానం గ్రంథాలు వున్నాయి. AMMA MANIKEWARI VEERA DHARMAJA ANUGRAHAM DUSHTA SHIKSHANA SHISHTS RAKSHANA DHARMO RAKSHITAH RAKSHITAHA Jay shree Madhaba jay jagannath Jay shree Ram
నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు అమ్మ మన భారతదేశ జ్యోతిష్యం చాలా గొప్పది అది తెలియక ఎవరు వంగ వంగి అని చెబుతున్నారు వాళ్ళ గొప్పతనం మన శాస్త్రంతో ఎవరు పోటీ పడగల అమ్మ అది తెలియక పాశ్చాత్య దేశాల గురించి గొప్పలు చెప్పుకుంటున్నారు
నాతో పని చేసిన ఒక అతను కాశీ లో జ్యోతిష్యం నేర్చుకున్నారుట రిటైర్ ఐన తరవాత, అతను ఒక అతని జాతకం రాసి ఒక డేట్ తో ఆపివేసినాడు ట ఆ రోజు రాత్రి జాతకం రాయించుకున్న వ్యక్తి మరణించిన్నాడుట నా తోటి ఉద్యోగి చెప్పినారు
మీరు అన్ని విషయాలు cheptharu . మంచిగా అనిపిస్తుంది. Naku ఈ ఒక్క విషయం తెలుసుకోవాలని ఉంది. Meeru vedeo ne చేయాలని అనుకున్న. New-year celebration ఎవరు ఎప్పుడు ముందు గా మొదలు పెట్టారు. ఆ రోజు ఇంటి ముందు ముగ్గు వేయాలని ఎవరు చెప్పారు. ఎవరో వేసి మొదలు pedthene కదా అందరికీ తెలిసేది.
చాలా సంతోషం మండి.మనల్ని British వాళ్ళు మన కు సంబంధించిన అన్ని subject లను హిస్టారికల్ things ని మన వాళ్ళు కనీ పెట్టి న అద్భుతాలను technology లను ఇంకా ఎన్నో ఎన్నో దొంగ తనము చేసి.మన ప్రజలకు తెలియ నియ్యకుండా చేశారు.మనకు English అనే రోగాన్ని అంటేoచి పోయాడు. దీని వల్ల మన ఉ ని కి ని మనం కోలు పోయాము.మీ లాంటి వాళ్లు వల్ల మన ప్రజలు లకు ఎంతో మేలుజరుగుతుంది.మరి ఒక్క సారి కృతజ్ఞతలు మీకు.
వ్యాసుడు, భవిష్యమాలా వ్రాసిన స్వామి, వీరబ్రహ్మేంద్ర స్వామి, నాస్ట్రొడమస్, బాబావంగా వీరంతా మహనీయులే. కానీ.... నిజానికి చెప్పింది జరగదు, జరగబోయేది వివరిస్తారు. చెప్పినా చెప్పకపోయినా జరిగేది జరిగేదే. అది ఆగేది కాదు. ఎందుకంటే అది సృష్టి నియమం కనుక.
వెస్ట్ గోదావరి జిల్లా డి. ముప్పవరం దగ్గర ఉన్న పురుషోత్తంపల్లి లో ఉండేవారు పురుషోత్తంపల్లి సిద్ధాంతి గారు జైమిని జ్యోతిష శాస్త్రంలో దిట్ట. జర్మనీ నుంచి ఉత్తరాలు వచ్చేవి ఆయనకు. క్షమించాలి పేరు మర్చిపోయాను. మహానుభావుడు.
@@harikiran7674nijame meeru cheppindhi manam ugadhi chesthunam ante dhaniki oka artham paramartham undhi ee new year ki emi ledhu prakruthilo marpu ledhu mana jeevitham lo kuda marpu ledhu dhsndaga thagi cake lu thini genthuleyadsm thappa
Every one knew the story .what you want to express here respected madam .truth is truth who revealed is not a matter .sanathana dharma can't seek some once appreciation and recognising of some once
నిజం మాట్లాడిన మీకు ధన్య వాదములు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి విలువ తెలిసే రోజు వస్తుంది త్వరలోనే. స్వామి వారు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపం. బ్రహ్మ , విష్ట్ను, శివుని ఏక స్వరూపం. ఈ లోకంలో భగవంతుడు జ్యోతి స్వరూపం లో వెలుగుతూ సమాధి స్థితి లో దర్శనం ఇచ్చే వారు వక రు బ్రహ్మంగారు, రాఘవేంద్ర స్వామి, అలాగే బహిర్గతం అవుతూ దర్శనం ఇచ్చే మరో శక్తి స్వరూపం జ్వాల ముఖీ అమ్మ వారు. ఇది భగవంతుడు ఉన్నాడు అని చెప్పటానికి నిదర్శనం 😊
మన భారతీయ ఖగోళశాస్త్రం, జ్యోతిష్య శాస్త్రం గురించి, మన ఋషులు, పండితుల గురించి ఎంత బాగా చెప్పారమ్మా...ఈ కాలం పిల్లలకు మన భారత దేశ సంస్కృతి గురించి జ్ఞానసంపద గురించి తెలియజేయాల్సిన అవసరం ఎంతో ఉంది..
చి ల సౌ శ్రీమతి హేమమాలిని గారు
మన భారతీయులకు, ముఖ్యంగా తెలుగు వారు పక్కింటి పుల్లకూర రుచి అన్న దానిని బాగా వంటపట్టించుకున్నారు. మనవాడు ఎంత గొప్పవాడయినా కంటికి ఆనడు.ఇది మన ధౌర్భాగ్యం.
శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి మరెవరో కాదు సాక్షాత్తూ శ్రీ మహా విష్ణువు 🙏🙏🙏🙏🙏బంగారు తండ్రి.....ఆయన మళ్ళీ కల్కి(శ్రీ వీరభోగ వసంత రాయలు ) గా పుట్ట బోతున్నాడు....జై శ్రీ రామ్...భారతదేశంలో మనం పుట్టడమే మన పూర్వ జన్మ సుకృతం...
అమ్మ మీరు కథను వర్ణించిన విధానం అద్భుతంగా అనిపించింది.
మన సనాతన పురాణాల్లో ఇలాంటి అద్భుతాలను వర్ణించగలరని మనవి
🙏🚩🕉️
హిందూ ధర్మ కోసం పోరాడుతున్న వాళ్లల్లో.... రాధా మనోహర్ దాస్ గారు ప్రత్యేకమైన స్థానం
Radha mohan Das peddha moorkudu...
అద్బుతమైన విషయం తెలియచేశారు.
జై శ్రీరాం 🌹🙏🏻🙏🏻🙏🏻🌹
మీడియా వారికి పక్క ఇంటి పుల్లకూర రుచి. వరాహ మిహిరుడు ఓ అద్భుత పండితుడని పుస్తకాలు తెలుతాయని అన్నారు. మీరు ఒక example చెప్పారు.❤❤🙏🙏
ఎంత బాగా చెప్పారండి అలాగే వినాలనిపిస్తుంది మీరు చెప్తుంటే
Yes
జై భారత మాతకు జేజేలు జై సనాతన ధర్మం సత్యమేవ జయతే ధర్మో రక్షతి రక్షితః జై శ్రీ రామ రామ రాజ్యం కావాలి రామ రాజ్యం రావాలి జై జవాన్ జై కిసాన్ హిందువుల ఐక్యత వర్ధిల్లాలి జయహో అఖండ భారతావనికి జయము జయము జై హింద్
మొదటినుండి మన దేశ ప్రజలకు చరిత్రను వక్రీకరించి చెప్పడం,అలాగే భారత్ ఎందుకు పనికి రాని దేశం గా ప్రపంచం దృష్టిలో చూపడం జరిగింది... ఇటీవల మాత్రమే అలనాటిభారత్ గొప్పదనం,నేటి భారత్ గొప్పదనం ప్రపంచం గుర్తించేలా చెయ్యడం జరిగింది. ఇన్నాళ్ళూ మనం ఎలాంటి విదేశీ ప్రేమికుల,వ్యామోహపరుల చేతిలో వుండేవారమో అర్థమైంది. అందరూ ఆలోచించుకోవాలి...
Manaku తెలివి రాదు అబద్ధములను నమ్మి నమ్మి ఉన్నాం
Today, first time I heard about this astrological incident in the lives of Varaha mihira and Vikramaditya. Thank you very much.
జై వీర బ్రహ్మ జై గోవింద మాంబ జై 🙏
హేమమాలిని వాక్కు కువున్నశక్తిఇంక ఎక్కడాలేదు.సర్వేఏజనాసుఖినోభవంతు.....
హేమ తల్లీ చక్కగా వివరించారు. ధన్యవాదాలు.
Well said madam jai Veerabramam swamy
❤❤❤❤ your vedio is very very interesting and very Very clear and clarity about our ancient sages and our SANAATHANA DHARMAM ❤❤❤❤❤❤❤
Thanks Mam!! I keep crying i mean telling these things at my house!! You took it to platform ... Love it !! ❤❤❤❤
వాళ్ల ప్రిడక్షన్ చెప్పేదంతా ఈ గ్రంథాలను చూసుకునే, ఈ పండితులు చెప్పే ఆధారంగా చెప్పేది, వరాహ వీరుడు చెప్పింది కరెక్ట్
Hats off madam. Idi india lo chala thakkuva mandi realise itharau. Andaru young generations posh attitude tho vere countries ni pogudthunnaru
వీడియో చాలా బాగుంది. ధన్యవాదాలు.
మీరు చాలా తెలియని విషయాలు తెలియచేస్తున్నారు ,,,,,,,ధన్యవాదాలు....
నిజాలను వెలికి తీసి అందరికీ అందిస్తున్న మీకు శుభాభినందనలు ఇంకా ఇలా చేస్తూ ఉండండి మీకు శుభ్రం
మనపైన మనకి నమ్మకం విశ్వాసం. కలగాలంటే మీ లాగ ఆలోచించాలి అక్కా
ఓం శ్రీ గ్రామ దేవతాయ నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ పార్వతీ పరమేశ్వరాయ నమః శివాయ ఓం శ్రీ గం గణపతయే నమః ఓం శ్రీ లక్ష్మీ నరసింహయ నమః శివాయ thank you so much Nanduri hemamalini garu super Analysis madam thanks happy new year thanks madam OM Sri Malyadri Lakshmi Narasimhaya namashivaya OM Sri Sreekara Subhakara Pranava Swarupa Lakshmi Narasimha padinalugu lokalu Ani mhorke Jwala Narasimha Nevve sharanam Ayya OM Sri Ugram veeram mahavishnum jwalantam sarvathomukham narasimhamam beeshanam badram mrutyor mrutyam namamiyam swaha Sri Rama Jai Rama Jai Jai Rama Jai Hanuman Sri Vishnu rupaya namashivaya Jai Sri Ram Jai Hanuman thank you so much god bless thanks 🙏🙏🙏🙏🙏 thanks
Chaala adbhutamaina vedio. Chakka vivarincharu. Meeku dhanyavaadamulu Hema gaaru 🙏🏻🙏🏻🙏🏻👌👌👌👏👏🤞
నిజం చెప్పారు.
పొరుగింటి పుల్లకూర రుచి అన్నట్టు
లోకం పోకడను బాగా ఎండగట్టారు
Abba.. mana bhaaratheeya goppathanam gurinchi meeru chepthunte goose bumps vasthunaay andi...
Sarve jana Satbudhi praapthirastu.. Jai Sri Ram.. Jai Hind 🙏🚩
Correct mam🙏🙏🙏
Bharatiya knowledge is high
అమ్మ తల్లి నీ మేధస్సుకు పాండిత్యాన్ని కి జోహార్లు అర్పిస్తూ...
దయచేసి గమనించగలరు.. ముందుగా నాకు ఒక సామెత గుర్తుకు వస్తోంది.. పొరుగింటి పుల్లకూర రుచి.. అనీ.. ఈ విషయం. యెందుకు అంటున్నాను అంటే.. నోష్ట్రడామ్స్ , వెంగా బాబా ను వదలేసి ముందు మన ఇంట్లో అంటే దేశంలో ఉన్న మహోజ్వల శక్తి సామర్థ్యాలు గల సాక్షాతూ విరాట శ్వరుపులు వైన శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు గానీ, విరాట స్వరూప పంచ సఖులు వైన పూరీ జగన్నాథ స్వామి వార శ్రీ అచ్యుతనంద దాస్ వారు బలరాం దాస్ వారు అనంత దాస్ వారు జగన్నాధ దాస్ వారు శిశుయశోవంత దాస్ లాంటి దివ్యాత్ములు గల వార్లు అమూల్య మైనా గ్రంథములు భూత భవిష్యత్ వర్తమాన కాలము గల రచించారు భవిష్య మాలిక పురాణం ఒడిషా భాషలో అలాగే మన తెలుగు భాష లో కూడా కాలజ్ఞానం వ్రాశారు.. వీటిని వదిలేసి.. తెలుసూలేక చెప్పడం ఏమో.. ఇక అసలువిషయానికొస్తే కలియుగం అంతం మయ్యి ఉంది ఇప్పుడు ప్రస్తుతం మనం అర్ధ్య సత్య యుగం లో ఉన్నాము 2032 వరకు పరిపూర్ణ మైనా సత్య యుగం ప్రకాశం అవుతుంది గుర్తుంచు కొండి దయచేసి.. ఇక రాబోయే రోజుల్లో ప్రకృతి పంచ భూతాలను ఖండ ఖండాలుగా ప్రళయాన్ని సృష్టించి అంతం చేస్తుంది పాపాత్ములు మొదలగు వారును...AMMA MANIKEWARI VEERA DHARMAJA ANUGRAHAM DUSHTA SHIKSHANA SHISHTS RAKSHANA DHARMO RAKSHITAH RAKSHITAHA Jay Shree Madhaba Jay Jagannath Jai shree Ram
అవును వాళ్ళ అందరినీ కూడా చెప్పాలి అండి
@nandurihemamalini మీరు అనుమతి ఇస్తే మన దగ్గర పూరీ జగన్నాథ స్వామి వారి పంచ సఖులు వ్రాసిన దివ్య గ్రంథములు సారం మరియు ఏ ఏ పురాణాల్లో కలియుగం అంతం మయ్యింది అన్న విషయం వ్రాసిన 100 పుటల పుస్తకం ఉంది కావాలంటే అందిస్తాను
@@user-tx4up3hg7cGhanshyam sir namaskaaramandi ,meeru cheppu na kaliyugaantham gurinchi cheppandi,konthamandhi inka start avvaledhu ani ,inkonthamandhi start ayyindhi ani inka konni lakshala years undhi ani antunnaru please reply ivvandi sir.
@@balakarthik7346 అమ్మ అందుకే కదా తమరినీ కలియుగం అంతం మయ్యింది అంటానికి 100 పుటల పుస్తకం అందిస్తాను తెలుగు భాష లో ఉన్నది అంటున్నాను తమరికి ఇంకాస్త నమ్మకము కాదు ఆత్మ విశ్వాసం కలుగుతుందని నా అభిప్రాయం దయచేసి గమనించగలరు ఏమి అంటే ఇదీ మనము చెపుతుంది కాదు సాక్షాతూ ఆ వీరట స్వరుపులువైన వారు చెప్పింది అదీ 600 సంవత్సరం క్రితం మరీ కొన్నీ 5000 వేల సంవత్సరాల క్రితం చెప్పటం జరిగింది కానీ దాన్ని మనము ఖగోళ శాస్త్రం తో గానీ గణితం, జ్యోతిష్యం, ఆగమనం, మొదలగు ప్రమణాల తో లెక్క కట్టితే తెలుస్తోంది మరీ ముఖ్యంగా ఆ సర్వేశ్వరుని కృపా కటాక్షములు లేని పక్షంలో కష్టం కనుక నే కద వచ్చిందీ చిక్కు సర్వే సాధారణ మానవ సమాజానికి కష్టం.. మరో ముఖ్య విషయం ఏమిటంటే కలియుగం అంతం మయ్యింది అన్న విషయం మాహా మాహా మణులను సైతం తెలియదు గుర్తు పెట్టుకోండి.. యావ ప్రపంచంలో 3,32,000 వేల భూత భవిష్యత్ వర్తమాన కాలము గల అమూల్య మైనా కాలజ్ఞానం గ్రంథాలు వున్నాయి. AMMA MANIKEWARI VEERA DHARMAJA ANUGRAHAM DUSHTA SHIKSHANA SHISHTS RAKSHANA DHARMO RAKSHITAH RAKSHITAHA Jay shree Madhaba jay jagannath Jay shree Ram
ధన్యులం మీరు ఈ వృత్తి మానేస్తే.
You are Right ,
Amma garu.🙏
Thank you తల్లీ ❤
నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు అమ్మ మన భారతదేశ జ్యోతిష్యం చాలా గొప్పది అది తెలియక ఎవరు వంగ వంగి అని చెబుతున్నారు వాళ్ళ గొప్పతనం మన శాస్త్రంతో ఎవరు పోటీ పడగల అమ్మ అది తెలియక పాశ్చాత్య దేశాల గురించి గొప్పలు చెప్పుకుంటున్నారు
ప్రపంచములో జరిగిన,జరగబోయిన విషయాలువిదేశీయులు చెప్పినతరువాత మనము పురాతనమైన వేదాలలోఉన్నాయని మనవారు మేలుకుని చెబుతారు.మాలాంటివారికిఏదిముందుగాతెలిస్తే దానినే ప్రచారంచేస్తారు.గణపతి.
Super Correct chepparu Amman Jai shree ram jai hanuman gurudevobhava 🙏👍😊
Well said, keep it up,expecting more videos from your side
Madam miru chala knowledge vunnadi you are really great .
Jai Bharath, yendaro Mahanubhavulu Andariki Vandanamulu. 🙏🙏🙏🙏🙏
Sri Sri Sri Veerabrahendra swami ne Namaha 🙇♂️🙇♂️🙇♂️
Namo Namaha 🙇♂️🙇♂️🙇♂️
Dhanyawadhalu Amma 🙏🙏
నాతో పని చేసిన ఒక అతను కాశీ లో జ్యోతిష్యం నేర్చుకున్నారుట రిటైర్ ఐన తరవాత, అతను ఒక అతని జాతకం రాసి ఒక డేట్ తో ఆపివేసినాడు ట ఆ రోజు రాత్రి జాతకం రాయించుకున్న వ్యక్తి మరణించిన్నాడుట నా తోటి ఉద్యోగి చెప్పినారు
Chaala baaga chepparu, Thanks andi
Madam, 100℅ what you said is correct, sri mathreya namah. 🕉✡️🔯
Amma meeru cheppindi akshara satyam, mana puurvikulu entho gnaanni grandaala rupamlo mantraala rupamlo pondu paricharu vaatini manam grahinchaka povadam mana duradrustam. Ee vishayaalu teliyachesinanduku meeku dhanyavaadaalu thally.
Correct Your Telling Perfectly...
మీరు అన్ని విషయాలు cheptharu . మంచిగా అనిపిస్తుంది. Naku ఈ ఒక్క విషయం తెలుసుకోవాలని ఉంది. Meeru vedeo ne చేయాలని అనుకున్న. New-year celebration ఎవరు ఎప్పుడు ముందు గా మొదలు పెట్టారు. ఆ రోజు ఇంటి ముందు ముగ్గు వేయాలని ఎవరు చెప్పారు. ఎవరో వేసి మొదలు pedthene కదా అందరికీ తెలిసేది.
100% correct ga chepparu madam 🙏🏻🙏🏻
ఎంతో బాగా చెప్పారు మేడం... ఇంకా తెలియచేయండి 👍🏽🙏🏽జై శ్రీరామ్ 🙏🏽
Videos chusina వాళ్లు likes kottandi,endukante ఇటువంటి nijalu ekkuva people's ki cheri వాళ్లు కూడా మన bharatiya goppadanan gurinchi తెలుసు kuntaru
medamgaru chala chakkaga chala baga chepparu
mana sanaatana
rushulu goppatanam gurunchi mana bharatiya vijnanam gurunchi
Medamgaru meelantivallu kachitamga ilanti vishayalani samaajaniki teliyajeyali
please medam rojukoka vedio cheyandi medam
SRI MATHRE NAMAHA 🙏🏻 Avunu amma ee kadha ma class telugu book lo vundedi , 🚩🪷🕉️🔱
చాలా సంతోషం మండి.మనల్ని British వాళ్ళు మన కు సంబంధించిన అన్ని subject లను హిస్టారికల్ things ని మన వాళ్ళు కనీ పెట్టి న అద్భుతాలను technology లను ఇంకా ఎన్నో ఎన్నో దొంగ తనము చేసి.మన ప్రజలకు తెలియ నియ్యకుండా చేశారు.మనకు English అనే రోగాన్ని అంటేoచి పోయాడు. దీని వల్ల మన ఉ ని కి ని మనం కోలు పోయాము.మీ లాంటి వాళ్లు వల్ల మన ప్రజలు లకు ఎంతో మేలుజరుగుతుంది.మరి ఒక్క సారి కృతజ్ఞతలు మీకు.
Hemamalini garu chala useful information teliyajesaru chala thanks Happy New Year
వ్యాసుడు, భవిష్యమాలా వ్రాసిన స్వామి, వీరబ్రహ్మేంద్ర స్వామి, నాస్ట్రొడమస్, బాబావంగా వీరంతా మహనీయులే. కానీ.... నిజానికి చెప్పింది జరగదు, జరగబోయేది వివరిస్తారు. చెప్పినా చెప్పకపోయినా జరిగేది జరిగేదే. అది ఆగేది కాదు. ఎందుకంటే అది సృష్టి నియమం కనుక.
ధన్యవాదాలు
ధన్యవాదములు అక్క 👣🙏🏽
చాలా బాగా చెప్పారు మాతాజీ మన సనాతన ధర్మం గురించి మీకు కృతజ్ఞతలు చెపుతున్నాను
చాలా బాగుంది అమ్మా. దయచేసి గో సంరక్షణ చెయ్యండి
Through this one thing has cleared that is belief. About jyothisham
Excellent.
We have to link up with THE PARAMATHMA , WHO IS THE UNCREATED CREATOR OF EVERYTHING AND
NOTHING .
Amma meru great Amma
Amezing explanation 🎉
Subhodayam Hema Garu manchi vishayam chepparu danyavadalu
Please make videos like this with English captions. That way your information will reach a lot more people to awaken them.
Amma meeku namaskaram, meeru chepputunte nijame, mee ammagaru, nannagaru ento punyavantulu, ani maku telusunnate vunayi kani kani teliyanattu vuntundi, jai BHARATHI
Mana sanatana dharmam gurinchi chalabaga chapara amma krutagnathalu
Mam Happy New year 🎊
Today little bit busy in office
So I am not wished in morning
I wish urs chanal going in this
Year also
ధన్యవాదాలు అమ్మ
Super ga chepparu medam
Wonderful ❤...India d great
Really great information
Ahkayya garu namaste 🙏🏼......miru chepindi 💯 % correct 🎉🎉🎉
Very good madam excellent
Jai Bharath 🙇♂️🙇♂️🙇♂️
చక్కగా చెప్పారు
ధన్య వాదాలు అండి
100% correct💯
Super amma
AKKA HAPPY NEW YEAR
2025
KEEP SMILING PAVAN FROM RAJAHMUNDRY
Ma'am ....🎉🎉🎉🎉
Bhavishyattu yevaru sariga cheppaleru.padi chepite okati nijamoutundi.pramaadamlo padimandi chanipotaaru
... Mari andaru okasari puttaledukada.mari andari jaatakalu okesari mugimpu yetla jarigindi.
Good,, sister, 👍
🎉🎉 satyame jyotishamu
Super❤❤❤
Jai SriRam,
Superb video madam,
Thank You
exellent ga chepparu hemagaru.............................🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Amma meeru very great..🎉
Sri gurubyonamaha 🙏
మీ వీడియో బాగుంది. భవిష్య పురాణంలో ఏముందో స మూలాగ్రం వివరించగలరు.
మన దేశంలోనే
వెస్ట్ గోదావరి జిల్లా డి. ముప్పవరం దగ్గర ఉన్న పురుషోత్తంపల్లి లో ఉండేవారు పురుషోత్తంపల్లి సిద్ధాంతి గారు జైమిని జ్యోతిష శాస్త్రంలో దిట్ట. జర్మనీ నుంచి ఉత్తరాలు వచ్చేవి ఆయనకు. క్షమించాలి పేరు మర్చిపోయాను. మహానుభావుడు.
నూతన సంవత్సర శుభాకాంక్షలు 💐💐అమ్మ 🙏🙏 శుభోదయం
idi mana newyear kaadhu sir
@harikiran7674 మనం ఈ కాలంలో ఉన్నపుడు నలుగురితో నారాయనా కులంతో గోవిందా అనక తప్పదు అండీ అంటూనే మనది మనమ్ పాటించు కోవాలి అదిమరచిపోకూడదు ముందు తపంటారా బ్రదర్ చెప్పండి
@@sainaidukancharlapalli2746 daaniki oka paddhathi lekka unte celebrate cheskovachu lenappudu cheskoni use ledu
@@harikiran7674nijame meeru cheppindhi manam ugadhi chesthunam ante dhaniki oka artham paramartham undhi ee new year ki emi ledhu prakruthilo marpu ledhu mana jeevitham lo kuda marpu ledhu dhsndaga thagi cake lu thini genthuleyadsm thappa
Meeru Super amma🙏🙏🙏
Bhagwati vasudevay Namah
Every one knew the story .what you want to express here respected madam .truth is truth who revealed is not a matter .sanathana dharma can't seek some once appreciation and recognising of some once
శ్రీ మాత్రే నమః....🙏
Bharat Mata ki Jai
మరంత విశ్వాసం పెరుగుతుంది...చక్కని వివరణ..పెద్దలకు నమస్సులు...!
Madam your great
🙏Anni. Theliya. Cheyyandi. Maam
Very very nice
Beautiful