ఛలో ఛలో బీసీ | Excellent Song On BC Leaders | Singer Relare Prasd | N9 Media

Поделиться
HTML-код

Комментарии • 16

  • @సామ్రాట్
    @సామ్రాట్ 3 месяца назад +2

    హలో బిసి చలో బహుజన రాజ్యాధికార ఉద్యమం కై
    వర్ధిల్లాలి బిసి ఎస్సీ ఎస్టీ మత మైనార్టీ అగ్రవర్ణ పేదల ఐక్యత వర్ధిల్లాలి వర్ధిల్లాలి
    JAI BSP 🐘
    బహుజన్ సమాజ్ పార్టీ ని కాపాడుకుందాం మన బీసీల రాజ్యాధికార కాంక్షను సహకారం చేసుకుందాం
    బహుజన సమాజ్ పార్టీ ఎస్ స్పెషల్గా బీసీల కోసమే పెట్టబడింది అన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవద్దు👍🤝🔥

  • @sunilpata3309
    @sunilpata3309 3 месяца назад +2

    బీసీల రాజ్యాధికారం కోసం అద్భుతమైన అల్లికలతో గొప్ప సాహిత్యాన్ని అందించి అలనాటి పోరాటయోధుల చరితను, పోరాట స్ఫూర్తిని, పోరాటపటిమను, త్యాగాల గురుతులను మన కండ్ల ముందుంచిన రచయిత, నా ఆత్మీయ మిత్రుడు, తెలంగాణ ఉద్యమంలో కాలికి బలపం కట్టుకొని జిల్లా, జిల్లాలు తిరిగి పాటలు పాడిన కలం గళం రేలారే ప్రసాద్ కు శుభాకాంక్షలు💐

  • @Freedomculture-p8b
    @Freedomculture-p8b 3 месяца назад +2

    బీసీలను మేలుకొలుపు, రాజ్యమును ఏలు వరకు,అక్షరాల తుట్టను కుదుపు, రాజ్యాధికారం పట్టువరకు. జై జై జై కొట్టోయ్ ఎన్నికై జట్టు కటోయ్. Super song

  • @KamalakarPoshala-j3y
    @KamalakarPoshala-j3y 3 месяца назад

    Excellent song thanks

  • @SanthoshPatil-x5g
    @SanthoshPatil-x5g 3 месяца назад +4

    BC వారు ఇప్పుడు ఏకం కావాలి బీసీజనగనణ కూడా జరిగే వరకూ పోరాటం చేయాలి Jai bheem namo Buddhay 🙏🌺

  • @msahsikapur5439
    @msahsikapur5439 3 месяца назад

    Song excellent jai Bhim

  • @SaiduluMeesala-ib8ve
    @SaiduluMeesala-ib8ve 3 месяца назад +1

    Super song

  • @bantubalakishan7501
    @bantubalakishan7501 3 месяца назад +2

    Excellent 👌

  • @kvpdigitalstudio591
    @kvpdigitalstudio591 3 месяца назад

    ☸️Jaibhim Namo Budhaya ☸️✊🌹👍💐

  • @sargammallaiah5629
    @sargammallaiah5629 3 месяца назад

    JAI"BC"✊

  • @bommenashankar8698
    @bommenashankar8698 2 месяца назад

    Jai BC

  • @sainikrishna4492
    @sainikrishna4492 3 месяца назад +1

    Na super anna niv rasina pata bagundhu kani only BC ani ankunda padithe nike avardu

  • @ramarathod6017
    @ramarathod6017 3 месяца назад

    EWS కోటా 😅😅😅