అత్యంత ఘననియంగా మూలవాసి మహనీయుల చరిత్రను పకడ్బందీగా రాసి... ఎంతో సాహసోపేతమైన నిర్ణయాన్ని తీస్కొని.... ఎన్ని ఒడిదొడుకులు వచ్చిన ఎదురొడ్డి బహుజన సాహిత్యాన్ని ముందుకు తీసుకురావడం లో నీయొక్క ఆలోచన.. నీ మార్గం ఎంతో ఉత్తేజపరున్ని చేస్తున్నాయి... ఇలాంటి పాటలతో .. నీకంటూ ప్రత్యేక ముద్రను వేసుకుంటున్న మా మూలవాసి బీసీ బిడ్డకు ఉద్యమాభి వందనాలు.... ❤❤❤❤
ఈ దేశంలో అగ్రకుల రాజకీయాల కుటిలత్వమంతా విడగొట్టి పాలించడం అనే విధానంతో ముడిపడి ఉంది కనుక కూడగట్టి పాలించే ప్రత్యామ్నాయ విధానంతో మనం రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోగలం #JaiBC
దాచబడ్డ చరిత దోసిల్ల దీసి ఈ తరానికి అందిస్తున్న నీ కలానికి గళానికి జై భీము అన్న...
Congratulations Anna.
ఇంత మంది మహనీయల గురించి చెప్పడం మాములు కాదన్న చాలా బాగుంది పాట చాలా కష్ట పడ్డావు జై bc జై భీమ్ ✊
జై బీసీ ❤🎉 సూపర్ ప్రసాద్,ఈ పాట లో చాలా కష్టం ఉంది ప్రసాద్,చెరిత్రలో నిలిచి పోతావ్
అత్యంత ఘననియంగా మూలవాసి మహనీయుల చరిత్రను పకడ్బందీగా రాసి...
ఎంతో సాహసోపేతమైన నిర్ణయాన్ని తీస్కొని....
ఎన్ని ఒడిదొడుకులు వచ్చిన ఎదురొడ్డి బహుజన సాహిత్యాన్ని ముందుకు తీసుకురావడం లో నీయొక్క ఆలోచన.. నీ మార్గం ఎంతో ఉత్తేజపరున్ని చేస్తున్నాయి...
ఇలాంటి పాటలతో .. నీకంటూ ప్రత్యేక ముద్రను వేసుకుంటున్న మా మూలవాసి బీసీ బిడ్డకు ఉద్యమాభి వందనాలు.... ❤❤❤❤
జై బీసీ జై వాల్మీకి మహర్షి జై బోయ
జై ట్రైబల్
అల్లుడు సూపరో సూపర్ ఉంది ఈ పాట ఎన్ని రోజుల కష్టపడినావు రాసినావు నా హృదయపూర్వక వందనాలు అల్లుడు❤❤
తమ్ముడు ప్రసాద్ చాలా బాగుంది పాట👍
వండర్ ఫుల్ సాహిత్యం అన్న అదిరిపోయింది పాట
Super.அருமையான பாடல்.அற்புதம்
రేల ప్రసాద్ అన్న మీ పాట బాగుంది మీరు రాసిన ప్రతి పాట ఒక చైతన్యమే 🙏🙏🙏🙏
గొప్ప పాట అన్నగారు
బిసి మహనీయుల చరిత్ర చెప్పారు
ఈ పాట ఇంత మంచిగ రావడానికి ఎంత కష్టపడ్డవో అన్న...❤
జై బహుజన
ప్రత్యేక అభినందనలు రేలా రే ప్రసాద్ కు మునుముందు ఇంకా మంచి స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నాను🎉🎉🎉
ఈ దేశంలో అగ్రకుల రాజకీయాల కుటిలత్వమంతా విడగొట్టి పాలించడం అనే విధానంతో ముడిపడి ఉంది కనుక కూడగట్టి పాలించే ప్రత్యామ్నాయ విధానంతో మనం రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోగలం
#JaiBC
అన్న గారు పాట బాగుంది
కాని కోనాపూరి సాంబశివుడు కురుమ
గొల్ల బీ సీ డీ వేరు కురుమ బీసీ బీ వేరు
జై భీమ్ మిత్రులారా అద్భుతంగా పాట రూపంలో వివరించిన అందరికి కృతజ్ఞతలు
అద్భుతమైన రిలిక్స్ ప్రసాద్ ...మంచి పాట👌👌👌👌
చరిత్ర సృష్టించిన వీరులను చాలా బాగా సంభోదించారు
Excellent song 👍✊
Good song Prasad👌👌
జై బీసీ జై మండల్❤❤❤❤❤జై PDA❤❤❤❤❤
అద్భుతమైన పాట
Exlent song prasad
మంచి ప్రెజెంటేషన్ ప్రసాద్.....గుడ్ లక్ యూ
Jai bhee anna... Super song
Anna, the song is very inspiring,to all BC s, ....
✊☸️జై భీమ్ జై భారత్ ☸️✊
Excellent song
Excellent
Excellent song Anna ❤
Jai Valmiki Boya ⚔️🚩💥
जय वाल्मीकि
చాలా అద్భుతంగా పడినవు అన్న ఇంకా ఇలా చాలా రాసి ముందుకు సాగిపోవాలి అని కోరుకుంటున్న అన్న 🎉❤
ప్రసాద్ 💐💐💐❤️❤️❤️❤️❤️సూపర్
సూపర్ పాడారు anna❤️
జై బీసీ జై వాల్మీకి
Super song
Jai veera chatrapati SEVAJI maharaj
Jai Phule
Jai Sahoo Maharaj
Jai Narayana guru
Jai Periyar
Jaibhim JAIBHARATH JAIBSP
జై వాల్మీకి జై జై వాల్మీకి జై మహర్షికి
Jai bc Jai hindu...🚩🚩🚩
🎉supar
Exllent anna🎉
సూపర్ song అన్న జై బిసి ✊
జై కుమ్మరశాలివాహన, జై కవయిత్రి మొల్ల
సూపర్ ప్రసాద్ బాయ్
జై జై బిసి
సూపర్ 👏👏
సూపర్ బ్రదర్
Bc విముక్తి వర్ధిల్లాలి
బహుజన విముక్తి వర్ధిల్లాలి
Jai బీఎస్పీ
సూపర్ పాట
Super
Red salute ❤
Super song sir
GD raa🎉
Super song anna
🙏🙏🙏💐💐💐
🎉🎉🎉👏👏
👌👌👌👌❤❤❤❤
కుమ్మరశాలివాహన రాజుల గురించి గాని కవయిత్రి మొల్ల గురించి పాటలో రాయకపోవడం ఓక్క బిసి సోదరుడుగా సీగుపడుతున్నాను. ఓక్క కుమ్మరశాలివాహన సోదరునిగా
జోహార్ పాషా నరహరి వీర సూర్యులు
Jai valmiki
❤❤❤
❤❤❤ jai bc jai jai jai bc jai kesena 🎉
Jai bc jai sardar sarvai papana goud, Narayana guru
❤❤🎉🎉🎉
గద్వాల్ గడ్డలో నీ గురు కప్పిన అగ్ని కనకం
Jai BC 💪💪
Jai bheem ✊
Jai,bc
Jai bc... Jai bjp 🚩
అన్నా నమస్తే
సూపర్ ❤
జై బీసీ జై వాల్మీకి
❤
❤❤
❤❤