హ్హా హ్హా హ్హా రవాణాభ్రహ్మ నటనాచతుర్యం అహో అహో అహో చూడతరమేకానీ చెప్ప నల వి కాదు ఏమీ నాభాగ్యము శ్రీ శ్రీ శ్రీ విశ్వ విఖ్యా త నట సార్వ భౌ ముని నటనా విన్యాసము అహో వళ్లు పులకరించి పరవశించు చున్నది కదా ధన్యోస్మి ధన్యోస్మి ధన్యోస్మి పార్వతీ పరమేశ్వరా ప్రణామాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Om🕉️🌺🌿 ఓమ్ నమశ్శివాయ. గంధర్వ గాయకులు శ్రీ ఘంటసాల గారి గాత్రం లేకపోతే మీ పురాణ యితిహాసాలు చలన చిత్రాలు ఇంతగా రాణించేవా ప్రభూ పరమేశ్వరా ఓమ్ నమశ్శివాయ. అందుకేనేమో మీ కోసం పుట్టించి , పురాణేతిహాసాలు సమయం అయిపోయిందని మీ సన్నిధికి ఘంటసాల వారిని మీ సన్నిధికి చేర్చుకున్నారు కదా మహాదేవా ఓమ్ 🕉️. ఓమ్ నమశ్శివాయ. 🙏
ఇంతకుముందు ధియేటర్ లలో ఎన్ని సార్లు చూశానో లెక్కలేదు. ఇప్పుడు నా వయసు 74 ఆది పురుష్ దెబ్బతో మరోసారి చూద్దాం అనిపించింది. 21.4.24న చూశాను. నభూతో న నభవిష్యతి.
ఒక గొప్ప కళాఖండం నేను రాజమండ్రి లో స్వామి హాలులో బీఎస్సీ చదువుచుండగా చూసాను కనీసం పది సార్లు చూసాను అప్పుడు పుస్తకం రూపం లో చిత్రం విశేషాలు ముద్రించి అమ్మేవారు ఇప్పుడు ఆప్రతి నావద్ద లేదు సంభాషణలు చిత్రీకరణ గూర్చి ఉండేది బాలయ్య గారు తీసిన మహానటుడు మహానాయకుడు చిత్రాలు సంభందించిన పుస్తకాలు వస్తీ చిత్రాలు విజయవంతం అయ్యేవి అయ్యగారి వెంకట రామయ్య సంభాషణలు సముద్రాల గారి ప్రాసలు చక్కగా రచించారు గాలిపెంచల వారి సంగీతం రవికాంత్ నాగాయుచ్ గారి చాయాగ్రహనైపున్యం సందర్భోచిత కధలు నటీనటుల ఎన్నిక మనోజ్ఞంగా గా సీత రామ కళ్యాణం చిరకాలం నిలుస్తుంది నిలిచింది నారద మహర్షికి ముందరి హెచ్చరిక శూర్పణఖ కు చాటు మాటలు చెవులకు చేటు సుమా అనడంలో ముక్కు చెవులకు చేటు కల్గిందిగా చల్లకొచ్చి ముంత దాచడం ద్వాపర యుగం కృష్ణ అవతారం ఇలా ఎన్నో ఎన్నో అయ్యగారి వెంకట రామయ్య
Sir, Extraordinary Action, no no you are really Raavanabramha, 🙏🙏🙏🙏🙏 అద్భుతం " ఈ లోకానికే వన్నెతెచ్చన మీకు పాదాభివందనం NTR సార్, మా జీవితం ధన్యం సార్ Thank you Sir, Hats off you 🙏🙏🙏🙏🙏
ఎన్టీఆర్ తన గురువు గారు అయిన KV రెడ్డి గారిని అడిగారు సీతారామ కళ్యాణం మూవీ డైరెక్ట్ చేయమని. రావణుడుని ఏవేలేట్ చేసినట్టు ఉంది, జనాలు ఒప్పుకుంటారో లేదో అని ఇండైరక్ట్ గా అయిష్టత వ్యక్తపరిస్తే, గురువు గారి మనసు ఎరిగిన ఎన్టీఆర్ ఎక్కువ వత్తిడి చేయకుండా తిరిగివెళ్లిపోయారు. వేరే డైరెక్టర్ ని పెట్టుకుంటే గురువుగారిని అవమానించపరిచినట్టు ఉంటదేమో అనిపించి, తానే డైరెక్టర్ గా చేశాడు. మూవీ టైటిల్స్ లో డైరెక్టర్ పేరు వేసుకోలేదు. డైరెక్టర్ పేరు లేకుండా నే మూవీ రిలీజ్ అయింది. టైటిల్స్ లో గమనించండి.
Sree Sitarama kalyanam of Sri N.T.Rama Rao is ever great film, when from childhood, I used to this cinema uncountable times, even today also I am seeing the cinema at the age of 72 years.
సినిమా అంతటికి రెండే పాట లు శ్రీ రామచంద్రుని వకేబాణం లాగా ఎ న్ని సవ్వత్స రాలైన చెక్కుచదరని ఎవరికైనా వినాలనే. ఆ రాటం ఒకపాట శ్రీ సీతా రాముల కళ్యాణం చూతమురారండి
Sir, good evening to all viewers,N.t.ramarao is not an actor but also excellent director.He shows his commitment while doing Lanka lifting scene.Many old people know it took 21hrs single shot.Moreover NTR continuously stands 21 hrs without any feeding and drinking.Totally it will take more than day to discuss about performance this movie

12/11/2024, ఈరోజు ఈ సినిమా ఎన్నిసార్లు చూశానో ఒక అద్భుతం మహా అద్భుతం ఆ తరం ఉన్నటులు మహానటులు అందరూ మహానుభావులే అందులో ఎన్టీఆర్ కి సరి జోడు రారు రాలేరు ఆ దివ్య మంగళ విగ్రహం ఎన్టీఆర్ గారికే సొంతం అలాంటి వారు ఆ అందగాడు పుట్టలేరు పొట్టబోడు ఆ నటన చాతుర్యం
Old movies are great 🕉️🔱🙏 so much they have spend... .These days people do it with graphics and make millions fooling people so much with no story at all...
NTR, this Legendary name will remain as long as Telugu People Exists. Really you are born for reason. you have done your best during your life time. We can not forget you., Our Annagaru.
Ramarao garu ee cinema ku direction chedinappatiki titles lo thana peru vesukoledu. Alane actor ga kooda nateemanula titles tharuvathe thana peru vesukonnaru. ANR maha ahamkari ,swardhaparudu vallu iddaru kalisi natinchina cinemallo thana pere mundu veyyalani pattupattevadata
ఇంతటి అద్భుతమైన చలనచిత్రానికి దర్శకత్వం వహించి తను రాముని పాత్ర కాకుండా రావణ పాత్ర పై ఇష్టంతో ఆ పాత్ర ధరిస్తానని చెప్పటంతో రాముని పాత్రలో వేరొకరిని ఉహించుకోలేని కే వి రెడ్డి గారు దర్శకత్వ బాధ్యతలు నిరాకరించడంతో ఆ బాధ్యతలు తొలిసారి నిర్వహించిన నటరత్న NT రామారావు గారు ఎందుకో దర్శకునిగా తనపేరు వేసుకోకపోవడం నిజంగా బాధాకరం!!!
ఓమ్ 🕉️🕉️🕉️ ఓమ్ నమశ్శివాయ. ఓమ్ నమో భగవతే రుద్రాయ చ నమః శివాయ. నా మనసుకు నచ్చిన ఒక చిన్న సంతోష భరిత మైన అభిప్రాయం. నేను కూడా వేద గ్రంధాలు అష్టా దశ మహా పురాణాలను, దేవాలయాలయపు దుకాణాలలో కొనుక్కుని వీలు అయినపుడు చదువుతుంటా ను. వేద వేదాంగ పండితులు, బ్రహ్మర్షులూ ,సహస్రావధానులు పురాణ ప్రవచన కర్తలు మన దేశంలో అనేక మంది వుంటారు . వారి పర్యవేక్షణలో చిత్రీకరించిన తీరు అద్భుతం. 🕉️ 🕉️. ఓమ్ నమశ్శివాయ. మా మాతృ భాష తెలుగు. హిందీ second language. Hindi . భాషా ప్రవీణ completed. యింత అద్భుతం గా పురాణ గ్రంథాలను,చక్కగా చలన చిత్రం గా రూపొందించి చక్కటి హావ భావాలతో , నటించటం ,ప్రతి పాత్రా తామే అన్నట్లుగా, మమేక మైపోవటం, హిందీ భాషలో హిందీ వారు, తెలుగులో తెలుగు వారు మాత్రమే చేయ గలరేమో ! హిందీ లో " old mahabhaarat, Vishnu puraanam, old raamaayan, brahmarshi viswaamitra , new maha bhaarat aadii dhaaraavaahik . 🌺 Telugulo .Old Sri .n.t.r. and a.n.r. gaaru అద్భుత కళాకారులే. యిది నా భావన మాత్రమే. అన్యధా భావించకండి. ఎవరినైనా నొప్పించి వుంటే క్షమించండి. మన్నించమని, ప్రార్థిస్తూ, ఒక ఓమ్ నమశ్శివాయ. భక్తురాల ను. సర్వ దేవతా స్వరూప దేవాయ నమః శివాయ. 🕉️🙏🌿 సర్వే జనాః లోకాన్ సమస్త సుఖినోభవంతు. 🙏🙏🙏
Ramayanam. Loo Ravanudu Film Industry loo Iddaru Chala Goppavaru.Vee Riruvulu Oka Mahila Karanamuga Maraninchinaru.Vidhi Vaiparithyam antey Idey.Vidhi Vratanu Yevaru Tapoinchukojalaru.Satyam Satyam.🙏🙏🙏
I Salute to this great movie makers of Producet Director Starring techl.non Techl unit always NTR one of the Legend in our Country.Jai Sita Ram..🙏🙏🙏🙏🙏🙏
Res. Sirs manchi manchi aadhyaatmika chitraalanu andisthunna miiku krutajnatalu. Thank you very much and namasthe 🙏🙏🙏 once again thank you very much sir 🙏🙏🙏
ఎన్టీఆర్ తన గురువు గారు అయిన KV రెడ్డి గారిని అడిగారు సీతారామ కళ్యాణం మూవీ డైరెక్ట్ చేయమని. రావణుడుని ఏవేలేట్ చేసినట్టు ఉంది, జనాలు ఒప్పుకుంటారో లేదో అని ఇండైరక్ట్ గా అయిష్టత వ్యక్తపరిస్తే, గురువు గారి మనసు ఎరిగిన ఎన్టీఆర్ ఎక్కువ వత్తిడి చేయకుండా తిరిగివెళ్లిపోయారు. వేరే డైరెక్టర్ ని పెట్టుకుంటే గురువుగారిని అవమానించపరిచినట్టు ఉంటదేమో అనిపించి, తానే డైరెక్టర్ గా చేశాడు. మూవీ టైటిల్స్ లో డైరెక్టర్ పేరు వేసుకోలేదు. డైరెక్టర్ పేరు లేకుండా నే మూవీ రిలీజ్ అయింది. టైటిల్స్ లో గమనించండి.
Greate story & dialogue writer Samudrala, Music director & singers Ghantasala, MS Rama Rao etc.. Direction by NAT arts( several artists) made this movie classical precious gem in films. Telugu industry is fortunate to have actors like NTR, SVR, ANR, Kanta Rao, Harnath , Savitri , Anjali etc & Singer s like Ghantasala ..& Director s like KV Reddy, K kameswara Rao etc... in this movie NTR action is really marvellous. Telugu people fortunate to have great puranik movies like this.. Entire team & team work to be appreciated a lot..
NTR garu valla amma garu,nanna garu ee cenimalo tholi paada puja cheyatam thallithandrula ku ayana ichina pradanyam manaku aadharsyam kaavaali ani korukuntunnanu.
ఎన్నిసార్లు చూసినా తనివితీరని సినిమా. ఆ క్రెడిట్ ఎన్టీఆర్ గారి నటనకే
Najivitam dhanyamayendi e kalamvarakku nenu e sinima chustunnanu
@venkatacoooooooxooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooxharyr4330
@@venkatacharyr4330oooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooo
Oooooooooooooooooxxxxxxxxxxxxxxxoooooooo@@venkatacharyr4330
1935 mundu venuka kulanni pakkana Pettyu my favour telugu
🙏 Om Namah Shivaya 🙏
I am 76 now.saw this film in 1961 at Sagar theatre in Bangalore when I was in P.U.C..great film i n all respects.
eppatikisuper super movie.
Ahh rojullo elanti movies ki ala respect iche vallo ...ahh rojulu ala undevi koncham cheppandi..
@@lovewithharish7482 and p 😎
@@joshiswathi2507 Meru chusara movie..
Wow those are beautiful but i m not born that time
మహా నటుడు మా అన్న గారు విశ్వ విఖ్యాత నట సార్వభౌమ, నటరత్న, పద్మశ్రీ, డాక్టర్ శ్రీ నందమూరి తారక రామారావు గారు.
హ్హా హ్హా హ్హా రవాణాభ్రహ్మ నటనాచతుర్యం అహో అహో అహో చూడతరమేకానీ చెప్ప నల వి కాదు ఏమీ నాభాగ్యము శ్రీ శ్రీ శ్రీ విశ్వ విఖ్యా త నట సార్వ భౌ ముని నటనా విన్యాసము అహో వళ్లు పులకరించి పరవశించు చున్నది కదా ధన్యోస్మి ధన్యోస్మి ధన్యోస్మి పార్వతీ పరమేశ్వరా ప్రణామాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Yes you are 1000.....%currect.
True.
My favour parashurama sei krishna
My favorite parashurama sriikrishna idi edava bhoolokam
My favorite rome empire
Adipurush laanti daridram tarvaata ee cinema choosi aa cheththa kadukkundam ani vachaa Namo Narayana 😇🙏🏻
మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరు మొక్షాన్ని పొందాలి... ఆ మోక్ష మార్గమే ఈ రామాయణం.... నా జన్మ ధన్యం అయింది... 🙏🙏🙏🙏🙏
నటన అద్భుతం,దర్శకత్వం నభోతో నభవిష్యతి
సూపర్ సినిమా ఎక్సలెంట్ సినిమా సూపర్ సూపర్ సూపర్
నటన దర్శకత్వం రెండూ ఆయనే
ఎన్ని జన్మలెత్తినా ఇలాంటి సార్వభౌముడు ఇక రాడు రాడు గోప్ప కాళాకండం ఎన్ని సార్లు చూసినా చూడాలనిపించేలావుంది👍👍👍👍👍
మ దూరం
Om🕉️🌺🌿 ఓమ్ నమశ్శివాయ.
గంధర్వ గాయకులు శ్రీ ఘంటసాల గారి గాత్రం లేకపోతే మీ పురాణ యితిహాసాలు
చలన చిత్రాలు ఇంతగా రాణించేవా ప్రభూ పరమేశ్వరా ఓమ్ నమశ్శివాయ.
అందుకేనేమో మీ కోసం పుట్టించి , పురాణేతిహాసాలు సమయం అయిపోయిందని
మీ సన్నిధికి ఘంటసాల వారిని మీ సన్నిధికి చేర్చుకున్నారు కదా మహాదేవా ఓమ్
🕉️. ఓమ్ నమశ్శివాయ.
🙏
ఇంతకుముందు ధియేటర్ లలో ఎన్ని సార్లు చూశానో లెక్కలేదు. ఇప్పుడు నా వయసు 74 ఆది పురుష్ దెబ్బతో మరోసారి చూద్దాం అనిపించింది. 21.4.24న చూశాను. నభూతో న నభవిష్యతి.
Great peddayana
Enatana n t r ku thaphaa marevaaru leru eka raru ejenmaku ente Ani sari petthu kunta
Valmiki Ramayanam lo unnadi unnatluga teesthene super ga untadi
Rome civilization ilike that julius caesar my favorite
Pavitra Rome nagarikata julius caesar my favour
ఈ సినిమా ఒక అద్భుతం
చాల సార్లు చూడటమైనది మంచి సినిమా ఎప్పుడు చూసిన కూడ క్రొత్త గానే ఉంటుంది
అజరామరం ఈ చలానాచిత్రం
చివరి 30 నిముషాలు మాటలు లేవు
సంగీతం మాటల్లో చెప్పలేనిది
అసలు ఇందులో ఉండే డైలాగ్ లు భక్తి పాటలు లేని భక్తిని కుడా తీసుకొస్తాయి ని ముందుకు 🕉️🙏🏼🙏🏼
ఒక గొప్ప కళాఖండం నేను రాజమండ్రి లో స్వామి హాలులో బీఎస్సీ చదువుచుండగా చూసాను కనీసం పది సార్లు చూసాను
అప్పుడు పుస్తకం రూపం లో చిత్రం విశేషాలు ముద్రించి అమ్మేవారు ఇప్పుడు ఆప్రతి నావద్ద లేదు సంభాషణలు చిత్రీకరణ గూర్చి ఉండేది బాలయ్య గారు తీసిన మహానటుడు మహానాయకుడు చిత్రాలు సంభందించిన పుస్తకాలు వస్తీ చిత్రాలు విజయవంతం అయ్యేవి
అయ్యగారి వెంకట రామయ్య
సంభాషణలు సముద్రాల గారి ప్రాసలు
చక్కగా రచించారు
గాలిపెంచల వారి సంగీతం రవికాంత్ నాగాయుచ్ గారి చాయాగ్రహనైపున్యం
సందర్భోచిత కధలు నటీనటుల ఎన్నిక మనోజ్ఞంగా గా సీత రామ కళ్యాణం
చిరకాలం నిలుస్తుంది నిలిచింది
నారద మహర్షికి ముందరి హెచ్చరిక
శూర్పణఖ కు చాటు మాటలు చెవులకు చేటు సుమా అనడంలో ముక్కు చెవులకు చేటు కల్గిందిగా
చల్లకొచ్చి ముంత దాచడం ద్వాపర యుగం కృష్ణ అవతారం ఇలా ఎన్నో ఎన్నో
అయ్యగారి వెంకట రామయ్య
అలనాటి ఆణిముత్తయ్యలు ఈ సినిమాలు చూసినవారు అదృష్టవంతులు
How Ara iron,t like Alipurduar
Krishnamraju he is ons opansatime
Nuevvaro teliuadu
NTR garu karanajanmudu. Prapancha vuthamanatudu. Jai NTR 🙏
Really? U r born for reason then?
Sir, Extraordinary Action, no no you are really Raavanabramha, 🙏🙏🙏🙏🙏 అద్భుతం " ఈ లోకానికే వన్నెతెచ్చన మీకు పాదాభివందనం NTR సార్, మా జీవితం ధన్యం సార్ Thank you Sir, Hats off you 🙏🙏🙏🙏🙏
🙏 Jai NTR 🙏
My favorite parashurama
My favorite julius caesar
@@GouriSreenivasulu సీజర్ నీకు తెల్సా ఎవరు
@@GouriSreenivasuluమన చరిత్ర తెలుసు కోకుండా మాట్లాడతావేంట్రా కుర్రాకుంకా సీ జర్ గురించి చెప్పు తెలిస్తే
ఆణిముత్యాలు మన పాత చిత్రాలు, వాటిలోని పాటలూను. అవి Upload చేసేవాళ్ళు దయచేసి full hd or 4k versions చెయ్యగలరు. సాంకేతికంగా ఇది సాధ్యమే.
Me abiprayamto nenu akibhavethunnanu danyavadamu.
❤ Jai Sri Ram 🙏
Actual GA nene message cheyanu née ego migatavallaku anvaiste ye Arun ooru koru becareful
I don't adipurush
I don't like adipurush
😊😢😢😢
Watching after Adipurush 😅
Na bhooto Na bhavisyati! NTR is legend🙏
జై సీనియర్ ఎన్ టి ఆర్ ❤ఇలాంటి
సినిమాలు ఇప్పుడు రావు ❤నభూతో భవిష్యత్ ❤❤❤❤❤
What a devotional movie. What a direction and an acting, That is why we called him as Viswa Vikyatha Nata Sarwabhowma. Johar ntr.
ఎన్టీఆర్ తన గురువు గారు అయిన KV రెడ్డి గారిని అడిగారు సీతారామ కళ్యాణం మూవీ డైరెక్ట్ చేయమని. రావణుడుని ఏవేలేట్ చేసినట్టు ఉంది, జనాలు ఒప్పుకుంటారో లేదో అని ఇండైరక్ట్ గా అయిష్టత వ్యక్తపరిస్తే, గురువు గారి మనసు ఎరిగిన ఎన్టీఆర్ ఎక్కువ వత్తిడి చేయకుండా తిరిగివెళ్లిపోయారు. వేరే డైరెక్టర్ ని పెట్టుకుంటే గురువుగారిని అవమానించపరిచినట్టు ఉంటదేమో అనిపించి, తానే డైరెక్టర్ గా చేశాడు. మూవీ టైటిల్స్ లో డైరెక్టర్ పేరు వేసుకోలేదు. డైరెక్టర్ పేరు లేకుండా నే మూవీ రిలీజ్ అయింది. టైటిల్స్ లో గమనించండి.
Krishnam Raju he is villan
చివరి పదినిమిషాలు అద్భుతం
14:32 - NTR's extraordinary performance. న భూతో న భవిష్యతి. Nobody can stand in front of the great Legend NTR in that scene 🙏🏼
Sree Sitarama kalyanam of Sri N.T.Rama Rao is ever great film, when from childhood, I used to this cinema uncountable times, even today also I am seeing the cinema at the age of 72 years.
@@rajeswararaomantri141
J
And
@@rajeswararaomantri141 llpppp) ppppppp) llllllllllllllllllllllllllllllll))) ll)) llllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllll
l
No other heros as n t r
Dr.Rajkumar sir did the Ravana role in kannada also
Adipurush debba nundi kolukodaaniki itochinavaallu oka like eskondi
Yes bro 👍👍
❤q❤
నందమూరి తారక రామారావు గారు గొప్ప సినిమా దర్శకుడు కూడా.........ఎంత బాగా తీశాడో
16 movies direct chesadu ante mamulodu kaadhu NTR.
19,4,2024,లొ,చూస్తున్నం, సూపర్ మూవీ
సినిమా అంతటికి రెండే పాట లు శ్రీ రామచంద్రుని వకేబాణం లాగా ఎ న్ని సవ్వత్స రాలైన చెక్కుచదరని ఎవరికైనా వినాలనే. ఆ రాటం ఒకపాట శ్రీ సీతా రాముల కళ్యాణం చూతమురారండి
అందుకే శ్రీ నందమూరి తారక రామారావు గారు విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు. గొప్ప దర్శకుడు. తెలుగు కళామతల్లి ముద్దుబిడ్డ.
ఆయన N.T. Rama Rao కాదు యుగ పురుషుడు అంటేనే సరిపోతుంది కలియుగపురుషుడు.
D
@@gopiraju1526i
Mj syntax
@@gopiraju1526 .
Yesssssssssssssssssssss
He is NTR Sr..🙏🙏🙏🙏🕉🕉
Who is here after trolling Adipursh movie casting 😅
ఓం శ్రీ రామ రామ రామ రామేతిరమే రామే మనోరమే సహస్ర నామ తత్తుల్యం రామ నామ వరాననే ఓం నమః ఇతిః ❤❤❤❤❤
నందమూరి తారక రామారావు గారి అభిమానులకు ధన్యవాదాలు
రాముడు (రావణ) మరియు సీతా (శూర్పణఖ) duet లాంటి creations మనవాళ్లు తప్ప ఇంకేవరూ చేయలేరు. రావణుడు లేని ఘట్టంలో ఆ పాత్ర ని పెట్టి 3 గంటలు సినిమా తీశారు.
నారద మహర్షి ఏ లా వుంటారో తెలియదు కానీ కాంతారావు గారి ని నాటింపజేసిన తీరు అమోఘం కదా
Yuganikokkadu, yugapurushudu, kaaranajanmudu, Telugu Jaati Muddu Bidda, Telugu Jaatiki devudu World's no.1 legendary actor and politician Vishwa Vikyata Natasaarvabhouma Dr. Padmashree Nataratna Anna Nandamoori Taraka Rama Rao Gaariki Padabhivandanamulu, aayanaku aayane saati, Jai NTR, Jai Jai NTR, Johar NTR
2024 lo chusavalu evarina vunnara
విశ్వ విఖ్యాత నందమూరి తారక రామారావు గారి నటన నభూతో నభవిష్యతి
I am from Andhra Pradesh seen not less than 40 times still unquenched an evergreen movie.
Telugu film industry is the only industry that portrays Bhakti without any agendas or influences. Pure Bharatiya cinema!
True NTR and SV Ranga Rao are always great
Sir, good evening to all viewers,N.t.ramarao is not an actor but also excellent director.He shows his commitment while doing Lanka lifting scene.Many old people know it took 21hrs single shot.Moreover NTR continuously stands 21 hrs without any feeding and drinking.Totally it will take more than day to discuss about performance this movie
ఎన్టీఆర్ తన గురువు గారు అయిన KV రెడ్డి గారిని అడిగారు సీతారామ కళ్యాణం మూవీ డైరెక్ట్ చేయమని. రావణుడుని ఏవేలేట్ చేసినట్టు ఉంది, జనాలు ఒప్పుకుంటారో లేదో అని ఇండైరక్ట్ గా అయిష్టత వ్యక్తపరిస్తే, గురువు గారి మనసు ఎరిగిన ఎన్టీఆర్ ఎక్కువ వత్తిడి చేయకుండా తిరిగివెళ్లిపోయారు. వేరే డైరెక్టర్ ని పెట్టుకుంటే గురువుగారిని అవమానించపరిచినట్టు ఉంటదేమో అనిపించి, తానే డైరెక్టర్ గా చేశాడు. మూవీ టైటిల్స్ లో డైరెక్టర్ పేరు వేసుకోలేదు. డైరెక్టర్ పేరు లేకుండా నే మూవీ రిలీజ్ అయింది. టైటిల్స్ లో గమనించండి.
A small correction
It's kailasa parvata
Not Lanka
12/11/2024, ఈరోజు ఈ సినిమా ఎన్నిసార్లు చూశానో ఒక అద్భుతం మహా అద్భుతం ఆ తరం ఉన్నటులు మహానటులు అందరూ మహానుభావులే అందులో ఎన్టీఆర్ కి సరి జోడు రారు రాలేరు ఆ దివ్య మంగళ విగ్రహం ఎన్టీఆర్ గారికే సొంతం అలాంటి వారు ఆ అందగాడు పుట్టలేరు పొట్టబోడు ఆ నటన చాతుర్యం
ఆదిపురుష్ తరువాత ఈ సినిమా చేసిన వాళ్ళు ఉన్నరా
Adipurush choosaka ramayanam ante chiraku vachhindi kaani ee movie choosa ka ramayanam meeda gouravam marintha perigindi Jai nt ramarao
Valmiki Ramayananiki dinilo kalpithalu unnayi
Bro aadi purush lo unnaravanudu asalu raavanudi laxanale leevu
Because raavanudu great Shiva bhakthudu but veedu che che thoooooooo
Nooo @@NAGARAJUMORA-wq6qi
India my favorite ilikethat julius caesar n
Full movie at one level.
Climax Bhargava Rama scene one level.
Master piece
SEETHARAMA KALYANAM.
Yes,you are perfectly right.entry of bharagava rama & the word exchanges between him,& rama highlight to the film.
Old movies are great 🕉️🔱🙏 so much they have spend...
.These days people do it with graphics and make millions fooling people so much with no story at all...
NTR Peak Star హీరో Time ఇల్లాంటి Nagative, Villain, Controversy Story మూవీ తీయటం. 👍👍👍❤️❤️
🌹🙏 జై ఎన్టీఆర్ 🙏🌹
NTR, this Legendary name will remain as long as Telugu People Exists. Really you are born for reason. you have done your best during your life time. We can not forget you., Our Annagaru.
P by hi
@@anthonyanand75017:37 😊
7:57
వేయిమాటలేల కొందరుమహానుభావులుదైవాంశతోఈధరణిపైజన్మిస్తారుఅట్టిపుఉణ్యపురుషులలోఅగ్రపూజ్యులు ఎన్టీఆర్
ఇక నటన,దర్శకత్వం,చిత్రనిర్మాణం,
ఎడిటింగ్, క్రమశిక్షణ, సమయపాలన
వినయవధేయతలు,వృత్తిపట్లనిబద్దత,ఇవన్నీకలగలిస్తే ఎన్టీఆర్ అన్ననిండైనరూపం రాజసంతోమనక
ళ్ళలోవెలుగునింపుతుంది.
My all time favorite movie.
Ramarao garu ee cinema ku direction chedinappatiki titles lo thana peru vesukoledu. Alane actor ga kooda nateemanula titles tharuvathe thana peru vesukonnaru. ANR maha ahamkari ,swardhaparudu vallu iddaru kalisi natinchina cinemallo thana pere mundu veyyalani pattupattevadata
Om Namah Shivaya.Crores Karchupettina Ituvanti Drushyam Eenati Darsakulu Teeyaleru.Jai Sri Ram..🙏🙏🙏
One of the my favourite movie. Excellent work done by NTR.
This movie I viewed in Vayalpadu in the year 1963.
I am from vayalpadu
ఇంతటి అద్భుతమైన చలనచిత్రానికి దర్శకత్వం వహించి తను రాముని పాత్ర కాకుండా రావణ పాత్ర పై ఇష్టంతో ఆ పాత్ర ధరిస్తానని చెప్పటంతో రాముని పాత్రలో వేరొకరిని ఉహించుకోలేని కే వి రెడ్డి గారు దర్శకత్వ బాధ్యతలు నిరాకరించడంతో ఆ బాధ్యతలు తొలిసారి నిర్వహించిన నటరత్న NT రామారావు గారు ఎందుకో దర్శకునిగా తనపేరు వేసుకోకపోవడం నిజంగా బాధాకరం!!!
Kalyanam song kosame cinema tesinattu undhi...appati nundi eppati varaku...evergreen song...jai sri ram
Oh,,,,,
What a wonderful actor 💖
What a wonderful direction 👏
Om NamO Venkatesaya.I Salute to Star Haranath Gariki.Great Performence as Vishnu. rama.Jai Sri Ram..🙏🙏🙏
ఓమ్ 🕉️🕉️🕉️ ఓమ్ నమశ్శివాయ.
ఓమ్ నమో భగవతే రుద్రాయ చ నమః శివాయ.
నా మనసుకు నచ్చిన ఒక చిన్న సంతోష భరిత మైన అభిప్రాయం. నేను కూడా వేద గ్రంధాలు
అష్టా దశ మహా పురాణాలను, దేవాలయాలయపు దుకాణాలలో కొనుక్కుని వీలు అయినపుడు
చదువుతుంటా ను. వేద వేదాంగ పండితులు, బ్రహ్మర్షులూ ,సహస్రావధానులు పురాణ ప్రవచన కర్తలు
మన దేశంలో అనేక మంది వుంటారు . వారి పర్యవేక్షణలో చిత్రీకరించిన తీరు అద్భుతం. 🕉️
🕉️. ఓమ్ నమశ్శివాయ. మా మాతృ భాష తెలుగు. హిందీ second language.
Hindi . భాషా ప్రవీణ completed.
యింత అద్భుతం గా పురాణ గ్రంథాలను,చక్కగా చలన చిత్రం గా రూపొందించి
చక్కటి హావ భావాలతో , నటించటం ,ప్రతి పాత్రా తామే అన్నట్లుగా, మమేక మైపోవటం,
హిందీ భాషలో హిందీ వారు, తెలుగులో తెలుగు వారు మాత్రమే చేయ గలరేమో !
హిందీ లో " old mahabhaarat, Vishnu puraanam, old raamaayan, brahmarshi viswaamitra , new maha bhaarat aadii dhaaraavaahik . 🌺
Telugulo .Old Sri .n.t.r. and a.n.r. gaaru అద్భుత కళాకారులే.
యిది నా భావన మాత్రమే. అన్యధా భావించకండి.
ఎవరినైనా నొప్పించి వుంటే క్షమించండి. మన్నించమని, ప్రార్థిస్తూ, ఒక ఓమ్ నమశ్శివాయ.
భక్తురాల ను. సర్వ దేవతా స్వరూప దేవాయ నమః శివాయ.
🕉️🙏🌿
సర్వే జనాః లోకాన్ సమస్త సుఖినోభవంతు.
🙏🙏🙏
బాగా చెప్పారు
బహు చక్కగా చెప్పారు.
నాకు కూడా వేదాలు పురాణాలు మరియు వేదాలు తెలుసుకోవాలని మక్కువ. ఏవైనా పేర్లు పుస్తకముల పేర్లను తెల్పగలరు..
Anna garu💓💓🙏🙏🙏🙏
Ramayanam. Loo Ravanudu Film Industry loo Iddaru Chala Goppavaru.Vee Riruvulu Oka Mahila Karanamuga Maraninchinaru.Vidhi Vaiparithyam antey Idey.Vidhi Vratanu Yevaru Tapoinchukojalaru.Satyam Satyam.🙏🙏🙏
The best climax with wonderful bgm what a performance from parasurama character and what a direction from ntr garu
2:54:08 దగ్గర ఎంట్రీ ఇచ్చిన నటుడు ఎవరో గాని..ఆ పాత్ర కోసమే భగవంతుడు బ్రతిమిలాడి, నిజమైన పరశురాముడిని తెచ్చి పాత్ర చేపించుకున్నాడేమో...
సినిమా కోసం...
kvs sharma
k.v.s.శర్మగారు
KVS sharma
Brahmandam ga thesaurus ee
Eekathato N T R Garu.
NabhoothoNa Na Bhavishyathi.
Great NTR.
Such Pictures should be Retaken and make the younger generation to understand the Rich culture of our country
NTR is the NTR great presentation .he impressed every one as rama & as ravana more and more
superb movie..superb acting,superb costume...ultimate movie...pure nector..
శ్రీ శ్రీ శ్రీ నందమూరి తారకరామారావు నట విశ్వారూపం సూపర్🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
I Salute to this great movie makers of Producet Director Starring techl.non
Techl unit always
NTR one of the Legend in our Country.Jai Sita Ram..🙏🙏🙏🙏🙏🙏
😊సీత రామ కృష్ణ స్వామి హరి ❤నారాయణ❤🎉
జై శ్రీ రామ్, జై NTR.❤
Res. Sirs manchi manchi aadhyaatmika chitraalanu andisthunna miiku krutajnatalu.
Thank you very much and namasthe 🙏🙏🙏 once again thank you very much sir 🙏🙏🙏
విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు
2023 lo evaru watching
ఇప్పుడు నావయస్సు 81. ఇంతకుముందు ఈ చిత్రం చాలా సార్లు చూసాను. ఈదినం 30-11-2024.మళ్ళీ చూస్తున్నాను. తనివితీరదు.
NTR Telugujathiki Devudu.
Om 🕉️ ఓమ్ శ్రీ సీతా రామ చంద్ర దేవాయ 🙏🌺🙏 నమః శివాయ.
🕉️ శ్రీ ఆంజనేయ దేవాయ నమః శివాయ.
🕉️🙏☘️
Wonderful movie great acting by Legend NTR music and songs are
Outstanding
All Time Nice movie
Super move.
2:33:38 to 2:35:45 what a performance and dialogue delivery by NTR
Johar annagaru Jai NTR
This Film Title Ravana Correct.Not Suitable Sita Rama Kalyanamu.Jai Sri Ram..❤❤❤
Can someone comment lyrics of last poem sung by parasurama character after he hand over the bow to sri rama
This Movie was produced and directed by NTR, also played as Ravana.
ఎన్టీఆర్ తన గురువు గారు అయిన KV రెడ్డి గారిని అడిగారు సీతారామ కళ్యాణం మూవీ డైరెక్ట్ చేయమని. రావణుడుని ఏవేలేట్ చేసినట్టు ఉంది, జనాలు ఒప్పుకుంటారో లేదో అని ఇండైరక్ట్ గా అయిష్టత వ్యక్తపరిస్తే, గురువు గారి మనసు ఎరిగిన ఎన్టీఆర్ ఎక్కువ వత్తిడి చేయకుండా తిరిగివెళ్లిపోయారు. వేరే డైరెక్టర్ ని పెట్టుకుంటే గురువుగారిని అవమానించపరిచినట్టు ఉంటదేమో అనిపించి, తానే డైరెక్టర్ గా చేశాడు. మూవీ టైటిల్స్ లో డైరెక్టర్ పేరు వేసుకోలేదు. డైరెక్టర్ పేరు లేకుండా నే మూవీ రిలీజ్ అయింది. టైటిల్స్ లో గమనించండి.
Greate story & dialogue writer Samudrala, Music director & singers Ghantasala, MS Rama Rao etc.. Direction by NAT arts( several artists) made this movie classical precious gem in films. Telugu industry is fortunate to have actors like NTR, SVR, ANR, Kanta Rao, Harnath , Savitri , Anjali etc & Singer s like Ghantasala ..& Director s like KV Reddy, K kameswara Rao etc... in this movie NTR action is really marvellous. Telugu people fortunate to have great puranik movies like this.. Entire team & team work to be appreciated a lot..
Did really ntr garu did 20 hours shot for appearance of 10 heads...
Time mention cheyandi
2:49:58 seetha ramula kalyanam pata starts
1:4:55
Detoxing after Adipurush with this 😅
Move chala bagundi direction very good
Super
Jai sri ram 🙏🙏🙏🙏🙏💓💓💓
I like. Sri Rama Rao performance indeed a great actor for our Andhra Pradesh since I am from that place
NTR garu valla amma garu,nanna garu ee cenimalo tholi paada puja cheyatam thallithandrula ku ayana ichina pradanyam manaku aadharsyam kaavaali ani korukuntunnanu.
1st time watching movie
The bgm at lord parashurama appearance is 🔥🔥🔥🔥
1st time i m watching this ❤️ in January 2023
Climax song it's a never ending Sri navami song