Tenali Ramakrishna Full Length Telugu Movie || Taraka Rama Rao || Ganesh Videos

Поделиться
HTML-код
  • Опубликовано: 7 янв 2025

Комментарии • 876

  • @viswanetra-px4si
    @viswanetra-px4si 3 года назад +23

    ఇంతటి గొప్ప విజయనగర సామ్రాజ్యచరిత్ర లో తెనాలి రామకృష్ణ చిత్రం వికటకవి పాత్ర లో సామ్రాట్ అక్కినేని గారి నటనా చాతుర్యo అమోఘం తెలుగు తేజమా నీకు 🙏

  • @yohanbabuj8158
    @yohanbabuj8158 3 года назад +58

    చరిత్రను కళ్ళకు కట్టినట్టు చూపించారు. నేటి తరానికి జరిగిన కథలుగా కాకుండా చరిత్రను చిత్రంగా రుపుదిందిన అందరికీ నావందనాలు.🙏.

    • @SrinivasaraoKundurti-fn7vd
      @SrinivasaraoKundurti-fn7vd Год назад +4

      ❤errd
      😊
      😊

    • @ramaraomurapaka6969
      @ramaraomurapaka6969 11 месяцев назад

      ​@@SrinivasaraoKundurti-fn7vd😮😢😢😢😮😊😅😅😅😊😊😅🎉😅🎉😅😅🎉🎉😅🎉😅😊🎉😊😊😊😊😊😊😅😢😅😅

  • @born2booyahb2b14
    @born2booyahb2b14 5 лет назад +179

    ఎందరొ మహానుభావులు అందరికీ వందనం , మన దేశం కొసం ,మన తెలుగుతల్లి , కొసం ఎందరొ ప్రాణలు అర్పి ంచారు బావితరాలకు ఇలాంటి చిత్రాలు అందించిన నటీనటులకు దన్యవాదాలు .

  • @mallikbolusani6298
    @mallikbolusani6298 3 года назад +443

    2021 లో చూసిన వారు ఒక like వేసుకోండి

  • @thinkbig5692
    @thinkbig5692 4 года назад +72

    ఇప్పటి తరానికి పాత సినిమాలు చుస్తే చాలు అద్భుతమైన మైన నటి నటులు, ఇటువంటి కదలకు మా ధన్యవాదములు, Krishna Kumari.

  • @veeraaintel5726
    @veeraaintel5726 6 лет назад +495

    విషాన్ని సైతం అమృతంగ మార్చే దివ్య పదం మన తెలుగు భాషా. మరో జన్మంటూ ఉంటే మల్లి తెలుగు నేలపైనే పుట్టాలి తెలుగు భాషలోనే మాట్లాడాలి.

    • @subbaiahm9225
      @subbaiahm9225 4 года назад +1

      Veeraa Intel

    • @raghur8223
      @raghur8223 4 года назад +30

      తెలుగు భాష మంచిదే కానీ తెలుగు మనుషులే, కులలతో కొట్టుకు చేస్తున్నాము

    • @radhakrishnamaroju5246
      @radhakrishnamaroju5246 4 года назад +13

      మన మాటలు నచ్చనప్పుడు మౌనం మంచిది.మనమే నచ్చనప్పుడు
      దూరం మంచిది.
      మనతో బంధం నచ్చనప్పుడు
      అలాంటి బంధాలకు దూరంగా ఉండడం మంచిది. 29-07-2020

    • @kiranreddy8914
      @kiranreddy8914 4 года назад +1

      @@subbaiahm9225 nhi11ylylyujjitiygfqglfqqohwh'yt

    • @kaaramchetiyeswanth2977
      @kaaramchetiyeswanth2977 4 года назад +1

      Subbaiah M I

  • @mogataalisaibharagav5347
    @mogataalisaibharagav5347 4 года назад +17

    ఈ సినిమా మానవులకు ధైర్యాన్ని సంతోషాన్ని కలుగజేస్తుంది ,ఎంత విశ్వాస భక్తి రసాత్మకమైన చిత్రం "తెనాలి రామకృష్ణ దేవరాయ కరమరుదగు కీర్తి వెలయు".

  • @kurubabalakrishna4136
    @kurubabalakrishna4136 3 года назад +35

    1:09 ఎంత అందంగా నవ్వుతున్నారు రామారావు గారు ఆయన నవ్వులు చూసి ఈ సినిమా మొత్తం చూడచ్చు

  • @chandrashekarbikkumalla7075
    @chandrashekarbikkumalla7075 6 лет назад +350

    ఆణిముత్యం ల్లాంటి సినిమాలలో
    ఇదొకటి !
    విజయనగర సామ్రాజ్య ప్రాభవాన్ని
    దశదిశలా చాటిచెప్పిన ఎందరో మహానుభావులు అందరికీ వందనములు !

  • @NanduTalksSongs
    @NanduTalksSongs 3 года назад +26

    NTR , ANR & Chittor Nagayya gaaru what an actors!! Em cinema swami superb antee !! Who is watching in 2021 ??

  • @పొలుదాసరితిరుపతి

    విజయనగర సామ్రాజ్య పరిపాలన దిగ్గజ శ్రీకృష్ణదేవరాయ పాలనలో నీతి నియమాలు తప్ప అన్యాయం జరుగదు అటువంటి పాలన ఇప్పుడు అరుదుగా కనబడదు

    • @shivannaastrologer9627
      @shivannaastrologer9627 4 года назад +2

      dont loose respect accept truth , this will seriously damage telugu dignity in future plz correct now itself .its very clear telugu ashtadiggajas were not in court of krishnadevaraya ,, they were in court of venkatapati raya pennukonda in 1603ad .telusgu poets got grants gifts in tippaluru village cudappah district of andra by venkatapati raya in 1607 AD inscriptions are available .. and kannada poets and scholars got land grants in kamalapura hampi by krishnadevaraya in 1517AD .
      see aliya ramaraya and other telugu cheiftains united with bijapur sultans and attacks hampi kills krishnadevaraya brother achyutadevaraya in 1545 AD .. there are records available bijapur sultans and ramaraya army partied in hampi after victory . on otherside kannada 180 paalegars didnt accept aliya ramaraya as king they declare independence , mysore wodeyars become very powerfull many wars were fought between aliya ramaraya and hiriya bettada chamaraja wodeyar ,, kannada palegars mainly hagalvaadi paalegars and kempegowda became iindependnt and mint there own gold coins , aravidu aramy has attacked chitradurga and magadi kempegowda forts and put them to jail in pennukonda 1550 AD . in rakkasa tangadi war kannada paalegars didnt participate .. war was between united muslim rulers and aravidu ramaraya raaya army , ramaraya army was easily defeated .. mysore wodeyars with support of kannada palegars have fought many war with aravidu dynasty and kicked them out of karnataka pushed them down south.. you should have heard of alamelamma of talakad aliyaramaraya brothers wife ,,, aravidu kings backstabed achyutaraya being inside the hampi palace . telugu historians want to hide this shamefull history of destroying 400 year old hindu kingdom so they want to link directly to krishnadevaraya so krishnadevaraya is been stressed over popularized by them ... actually venkatapati raya is real hero of telugus his credits and achievement is given to krishnadevaraya intentionally ..
      shocking truth is there is not even single evidence to prove telugu poets ashtadigajjas were in court of krishnadevaraya its a fake story , telugu historians dont have evidence inscriptions to prove .. and again tenali ramakrishna had no connection with krishnadevaraya , tenali rama was in court of venkatapati raya ,, tenali rama in his literary work mentions about lakshmi kumara thatacharya his contemproray.. duos arguments and debates are very popular in tenali rama serial . this lakshmi kumara thatacharya was also in court of venkatapatiraya in 1603 ad to 1614ad he was rajaguru of venkatapati raya , thatacharya built lakes ponds temples dates to 1603 to 1620 AD . plz you find yourself who was rajaguru of venkapati raya and again collect info about tenali rama and lakshmi kumara thatacharya debate arguments , truth will be infront of you . AMUKTA MALYADA IS NOT WRITTEN BY KRISHNADEVARAYA .
      tamil and kannada historians dates records will correlate but telugu historians purposefully want to push all historical person 80 years backwards .. truth prevails sir , atleast now stop spreading fake stories stop claiming others glorius history , if telugus continue they will loose there dignity , this is not old good days where newspapers and books were only source of information ,

    • @bsudharani9279
      @bsudharani9279 3 года назад

      ẞēìõ ê6üîœéç5

    • @hetchinalakshmanarao8062
      @hetchinalakshmanarao8062 3 года назад

      Manchicinima.apuryachitrallookati

    • @raastraabhimaani2191
      @raastraabhimaani2191 3 года назад

      @@shivannaastrologer9627 excellent explanation , super

  • @rajumamidi33
    @rajumamidi33 4 года назад +53

    తెలుగు సాహిత్యంలోనే "సువర్ణ ఘట్టం" శ్రీ కృష్ణ దేవరాయల కాలం. మన సాహితీ ప్రపంచంలో గొప్పవైన "పంచ మహకావ్యాలు" ఈ కాలంలోనే రచించబడ్డాయి.

  • @sudhakarraoinuganti2318
    @sudhakarraoinuganti2318 4 года назад +32

    తెనాలి రామకృష్ణ టైటిల్ రోల్ a nr గారు బాగా నటించారు.ntr గా రు శ్రీ కృష్ణదేవరాయలు పాత్ర చాలా అద్భుతంగా పోషించారు

  • @srinivaschinna38
    @srinivaschinna38 3 года назад +131

    2021 lo chusa legends oka like vasukondii

  • @swamygangarapoina83
    @swamygangarapoina83 4 года назад +39

    ఎంతభావూందో.సినిమా.నటినటులులందరికి.దన్యవాదములు🌹🙏2020లో.లైక్.కోట్టండి.ప్లిజ్🦚👏

  • @PramodRam198
    @PramodRam198 3 года назад +3

    మన తెలుగు సమస్కృతిని గుర్తుతెచ్చే ఎవర్ గ్రీన్ మూవీ .. జై శ్రీ రాం

  • @urstrulySanthosh-t1j
    @urstrulySanthosh-t1j Год назад +69

    2024 lo chuse vallu entha mandii❤❤

  • @chviswaprakasharao244
    @chviswaprakasharao244 7 лет назад +106

    ఒక NT రామారావు (అసదృశమైన నయన మనోహర రూపం, నటప్రాభవం),
    ఒక ఘంటసాల (ఊహకందని గాత్ర మాధుర్యం),
    ప్రజ్ఞా ధురీణులైన ఎందరో ఇతర సినీ దిగ్గజాలు,
    Pure and pious బ్లాక్ &వైట్ యుగం(ఇప్పటి లాంటి విపరీత పోకడలు లేని సినిమాలు),
    కొన్ని దశాబ్దాల క్రితం అయినప్పటికీ సినిమాలు తీయడానికి good enough ఆడియో వీడియో టెక్నాలజీస్,
    వెరసి ఇటువంటి నభూతో నభవిష్యతే సినిమాలు.
    ఓ తెలుగువాడా అదృష్టం నీదే.

  • @nandamuriramesh
    @nandamuriramesh 3 года назад +4

    Excellent 👌👌👌 movie
    ANR acting was fantastic
    But Bhanumathi garu steal the show.

  • @Rajkumar-qf7lq
    @Rajkumar-qf7lq 4 года назад +18

    ఎన్నో రోజులనుండి చూడాలనుకున్న 12/10/20 చూసా
    ANR, NTR acting superb

  • @dhavalavijayavenkatasaibhargav
    @dhavalavijayavenkatasaibhargav 2 года назад +2

    Ennallaina
    Ennellaina
    Malli malli choodali anipinchey cinema
    JAI TELUGU CINEMA.......

  • @bhavaniallaABC
    @bhavaniallaABC 5 лет назад +20

    తెలుగు భాషని మరింత శక్తివంతంగా తయారు చేసిన చిత్రాల్లో ముందుండే వాటిలో ఇది ఒకటి.

  • @tirumanisrinivas4371
    @tirumanisrinivas4371 3 года назад +5

    నాగేశ్వరావు గారి నటనాకు మాటలు లేవు

  • @Vemuri.Pavankumar007
    @Vemuri.Pavankumar007 3 года назад +13

    Many Legends on one screen... Proud of Telugu movie audience

  • @psn1729
    @psn1729 5 лет назад +4

    రామకృష్ణ కవి కథతో పాటు కొంత కల్పితంగారాయలు సాని కథ జోడించారు అక్కడ కథాపటుత్వం తగ్గింది మొత్తానికి మంచి సినిమా ms Viswanathan సంగీతానికి ఎంపిక ఆశ్చర్యం అయిన గొప్ప గా న్యాయం చేశారు పద్యములు చక్కగా పాడారు ఘంటసాల మాస్టారు

  • @vandanabakash9589
    @vandanabakash9589 3 года назад +11

    ఆహా ఆహా విజయనగర 💎💍📿వైభవం ఇది తెలుగుజాతి సోయగం మన తెలుగు వారి అద్రృష్టం 🙏🚩

  • @nagababu7864
    @nagababu7864 4 года назад +8

    adbhutam e cinema, king ante N T R, What a performence of A N R. sampoorna natana.

  • @brahmeswarinemalikonda7288
    @brahmeswarinemalikonda7288 4 года назад +4

    such a great story. bharata desam vibhavanni nirupinchina rajulalo krishnadevaraya okaru. great story it is. ANR gari acting awsome. NTR, ANR, SVR lanti natulu malli puttaremo vallakki valle sati

  • @anilsatya3176
    @anilsatya3176 5 лет назад +81

    నా బాధంతా ఆ పద్యాలకు అర్ధం తెలియలేదు...... చాలా నేర్చుకోవాలి.😣😣

  • @jagannadh0077
    @jagannadh0077 3 года назад +9

    Two legends in single frame great movie.

  • @laxmanspoorthi480
    @laxmanspoorthi480 3 года назад +4

    రాజు ఎంత గొప్పవాడు అయిన వేశ్య కు బానిస ఐ కోరికలను అదుపులో ఉంచుకోకపోతే రాజ్యం అధోగతి పాలు అవుతుంది అనేదానికి ఈ మూవీ మంచి ఉదాహరణ

  • @sk2250
    @sk2250 4 года назад +22

    ANR's performance is amazing......completely dominated in the role...

  • @tirumalatdc
    @tirumalatdc 4 года назад +57

    Corona lock down , watching beautiful movie

  • @sujininagalapuram873
    @sujininagalapuram873 4 года назад +2

    శ్రీ కృష్ణదేవరాయలు అంతటి వారే పరశ్రి వ్యమోహితులైతే సామాన్యుల మాటేమిటి. దీన్నిబట్టి ఏమర్థమైందంటే ENTHAVARALAINA KANTHADASULE.

  • @rajaraorajarao7395
    @rajaraorajarao7395 5 лет назад +34

    ఘంటసాల గారి వాయిస్ లేకపోతే అంతా గొప్ప గా ఉండేది కాదు.

  • @PraveenKumar-ei6qr
    @PraveenKumar-ei6qr 3 года назад +3

    Sri Krishna Devarayalu vari Empire chala underrated.
    Appatlo South East Asian region loni most powerful and prosperous kingdom manadhi.
    Babur North Indian region lo unnappudu kuda vella range lo lekunde.

  • @Vikshithmokshth
    @Vikshithmokshth 3 года назад +8

    Great actor ANR. He is one of the legend in telugu film industry

  • @ksreddy115
    @ksreddy115 4 года назад +7

    మంచి పద్యాలు వదిలేశారు.
    1.గంగాసంగమ మిచ్చగించునే మదిన్
    కావేరి దేవేరి గా.....
    2.ఉదయంబు హస్తనగంబు,సేతూ హిమ వ్యూహంబునన్ చుట్టి రావిదితంబైన మహిన్ ....
    మంచి పద్యాలు.

  • @13SM84
    @13SM84 4 года назад +12

    I am a bengali. Dnt understand the language..but am watching the movie as i am loving it..old classic

    • @nandamuriramesh
      @nandamuriramesh 3 года назад +2

      It was about an era where india was ruled mostly by moguls and Muslim rulers. Only Vijayanagara maha samrajyam was there to compete with rhe Muslim rulers .
      It was ruled by Srikrishna devaraya a telugu king who has penchant for poetry. He had 9 extraordinary poets in his darbar, grouped together to be called as " Nav Ratnas "..
      But this film is about a poet named " vikata kavi ". Tenali Rana krishna who used to think ahead of his time .He was more logical than other poets .He was not just poet , but he used to solve problems in vijaynagar samrajyam with his logical and practical approach.
      vijaynagar samrajyam was the last biggest kingdom ruled by Hindus .
      It took 5 Muslim rulers to team up to defeat this kingdom , which finally happened in the reign of srikrishna Deva Raya 's. Son in law .

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 3 года назад +4

    తెనాలి రామక్రిష్ణ.ఎన్ టీ అర్ నటించిన.
    భానుమతి.మరియు జమున నటించిన.
    చిత్రము.సూపర్ సాంగ్.సూపర్ మూవీ.

  • @chitragarilaxmikanth3287
    @chitragarilaxmikanth3287 4 года назад +2

    విజయనగర సామ్రాజ్య వైభవం చూడాలంటే తెనాలి రామకృష్ణ చూడాలి

  • @kaladar5377
    @kaladar5377 5 лет назад +34

    My Best favorite movie, first time I watched this movie in Delhi Doordarshan, I think it was in 1992 or 93 , on Sunday at noon 1:30 pm, ' Tenaali Rama Krishna ' winned national award

    • @ambaayyalasomayajula1799
      @ambaayyalasomayajula1799 4 года назад

      0

    • @uanu664
      @uanu664 3 года назад

      @@ambaayyalasomayajula1799 bahubali. 2

    • @user-sasiSarma
      @user-sasiSarma 3 года назад

      అయ్యా , అది winned కాదు won .

    • @kaladar5377
      @kaladar5377 3 года назад

      @@user-sasiSarma sorry mistaked

    • @kaladar5377
      @kaladar5377 3 года назад

      @@uanu664 bb2 పనికిరాదు ఈ సినిమా ముంగట

  • @PraveenKumar-kx9ec
    @PraveenKumar-kx9ec 4 года назад +62

    ANR గారి నటన న భూతో న భవిష్యత్తు........ జోహార్ ANR గారు, జోహార్ NTR గారు

  • @arjunrao854
    @arjunrao854 4 года назад +131

    2020 lo kuda chuse vaallu oka like eskondii🤭👍🏻

  • @shivshankarjangala9599
    @shivshankarjangala9599 6 лет назад +19

    When Bhanumathi was asked why she has acted in this movie and played a camp roll she has replied that three great actors, Nagaih, ANR and NTR are acting in the movie I want to be a part of this film. Hats off to Telugu cinema which gifted us great actors!

  • @bhavarajusowmya228
    @bhavarajusowmya228 5 лет назад +7

    Emaina old movies are Story oriented......
    These movies can hold all our attention....
    Salute to our old movies, directors and actors 😍😍😍

  • @valabajjaarjun8100
    @valabajjaarjun8100 5 месяцев назад

    అద్భుతమైన సినిమా, ఆ తెలుగు భాష తియ్యధనం, అమోహం.

  • @babusondu4663
    @babusondu4663 7 лет назад +24

    I don't know how many times i have seen this movie. Even i purchased DVD and when ever i feel to see i used to enjoy this movie.....

  • @iasgyaan833
    @iasgyaan833 6 лет назад +15

    Bhanumathi acting soo good . her pronunciation , her sarcastic way of saying dialogues ..super. We miss all these today

  • @satyanarayanaakula3808
    @satyanarayanaakula3808 3 года назад +3

    Tenali raman was so clever in this cinema there were super actors thanks for this cinema

  • @palemnarayanareddy5882
    @palemnarayanareddy5882 3 года назад +1

    1960 nundi ee film. 1000 times chustune unnanu golden film

  • @pratyushak2603
    @pratyushak2603 6 лет назад +15

    That combination is awesome,, ntr,anr la eppudu evaru leru n raaleru... they r priceless dimonds, ther are still alive..😢😢😢

    • @palavalasaamani7962
      @palavalasaamani7962 4 года назад +2

      Ippudu vallaki okadante inkokadiki padadu. Ego feelings. Pogaru okkokkadiki. Chetta vedhavalu. Ippati varu. Entaina old is diamonds.

  • @hariprasadreddy5715
    @hariprasadreddy5715 4 года назад +1

    ఈ సమస్త భారత దేశంలో ని రాజకీయ నాయకులు శ్రీ కృష్ణ దేవరాయులు మరియు తన ఆస్థాన విద్వాంశులు, మహా మంత్రి తిమ్మరుసు లను ఆదర్శం గా తీసుకొని పాలన కొనసాగించాలి 🙏

  • @srmurthy51
    @srmurthy51 4 года назад +4

    ఒకరిని మించి ఒకరు అనే లా నటులు సాంకేతిక నిపుణులు తో కేవలము పాత్ర దారులు తప్ప నటులు కనపడకుండా ..కలిసి ఉంటే జరిగే అద్భుతము ఇలాగే ఉంటుంది...కాలంతో సంభంధం లేకుండా చిరంజీవితత్వముగా నిలిచి ఉంటుంది...5 దశాబ్దాలు తరువాత కూడా ఇంకా అలరిస్తున్నది

  • @naveenreddydakoori8881
    @naveenreddydakoori8881 4 года назад +443

    2020లో చూసిన వారు👍

  • @m.r.prasad
    @m.r.prasad Месяц назад

    ఆఁ రోజుల్లో పావలా నేల టికెట్ కి అరణాలు బెంచ్ టికెట్ కి ఇంత వినోదం విజ్ఞానం కలిగించేవారు .

  • @vijayrajeswarraoparsa4217
    @vijayrajeswarraoparsa4217 4 года назад +57

    అక్బరు-బీర్బలు జోడీకి సరి అయిన మరో గొప్ప జోడీ శ్రీకృష్ణ దేవరాయలు - తెనాలి రామలింగడు - ఆచంద్రతారార్కము వీరి కీర్తి చిరస్థాయిగా ఉండును

    • @palavalasaamani7962
      @palavalasaamani7962 4 года назад +1

      Yes

    • @koyallkargyanu4378
      @koyallkargyanu4378 4 года назад +11

      No sir never comper with Akbar Birbal
      Akbar Birbal stories all are taken from Tenali Ramkrishna &Krishna devarai
      It's like kaki compeir with hamsha 😊

    • @shaikmahmad9690
      @shaikmahmad9690 4 года назад +4

      @@koyallkargyanu4378 kaki hamsa ani veru cheyakandi aa mahaneeyulani brother manamantha Indians jaihind a maina tappu cheppunte sorry

  • @pavithranainari4014
    @pavithranainari4014 4 года назад +12

    At
    20:38
    స్వరాష్టే: పూజితే రాజ
    విద్వాన్ సర్వత్ర పూజితే!
    My 1st year Intermediate Sanskrit poem.

    • @believerbeliever3474
      @believerbeliever3474 3 года назад

      Sorry to asking which year finished your intermediate?

    • @pavithranainari4014
      @pavithranainari4014 3 года назад

      @@believerbeliever3474
      I have completed my intermediate in 2018

    • @believerbeliever3474
      @believerbeliever3474 3 года назад

      @@pavithranainari4014 hoo.. it’s cool 😎...where are you from? I mean city (village)

    • @pavithranainari4014
      @pavithranainari4014 3 года назад

      @@believerbeliever3474
      I'm from Nellore

    • @believerbeliever3474
      @believerbeliever3474 3 года назад

      @@pavithranainari4014 ... I hope you are fully traditional

  • @Anveshartist
    @Anveshartist 2 года назад

    బాగుంది..Super.. _Anvesh.

  • @VeerabhadraMalireddy
    @VeerabhadraMalireddy 5 месяцев назад

    Thank you Ganesh Video.These monuments(pictures) are wonders of the World.Can any one in the mordern age perform like these greatest Actors,writers,Singers,director musicians and other Techanicians of those past Golden Days? CERTAINLY NO.In the modern age we may be having good Technology and other fecalities but we can not at all get those Legendry humans ever again even in future.Our Telugu States are very luck to have these great people born in our Telugu States.Can we ever again see the greatest legendry persons like Sri A.N.R,,sri N.T.R,.sri NAGAYYA sri MUKKAMALA,,AND OTHER GREAT ACTORS AND THE GREATEST GANTASALA GARU.Can there be more pleasent thing than the voice of Sri Ganta sala garu?What wonderful and pleasent are his Padyamulu,Devotional Songs,and other heart touching golden Songs.There may be good Singers,but no one can have this mighty melodious voice.IF the elders can make there youth decendents watch these kind of rare wonderful movies, they will know how our Ancient Telugu Rulers have ruled our Telugu States and will come to know how are ancient Telugu culture used to be in those by gone days, because as the time is passing our culture is gradually vanishing from our country.Our Modern time has gone to such an extent that the modern generation is slowly forgetting not only our Culture but also our Telugu Language to some extent.Youth are preferring to migrate and settle in other Countries.Tenali Rama Krishna movie is one amoungst the very few greatest films ever made in our country.

  • @narasimhapanigrahi7354
    @narasimhapanigrahi7354 4 года назад +9

    A n r acting superb

  • @yerraguntlacreatives
    @yerraguntlacreatives 4 года назад +3

    ఇలలో ఇద్దరు రాజులు మల్లయచు చదరంగ మాడి మాపటి వేల బలం ఎత్తి కట్టగా మరిచి ఎలుకలు తమ కలుగు లోనికి ఏనుగులు ఈ డిజన్

  • @UHDAM
    @UHDAM 4 года назад +139

    2020 still watching this classic...

    • @sandeepindia2571
      @sandeepindia2571 4 года назад +4

      Well said...

    • @salalagolden8294
      @salalagolden8294 4 года назад +3

      నేను చూసాను.👍👍👌👌👌👌👌

    • @salalagolden8294
      @salalagolden8294 4 года назад +1

      @@gopalaraopala6195
      అంటే N.T.R గారిది, ఏమిలేదా
      హలో సార్, ఇద్దరు దిగ్గజాములే..
      వారికి సాటి ఎవరు... సార్....
      ఈ సినిమాలో..🌷🍀🌾🌼🌻

    • @Omkaryadav-1234
      @Omkaryadav-1234 4 года назад +1

      Nenu chusanu

    • @markandeyulukolagani9462
      @markandeyulukolagani9462 4 года назад +1

      Pp

  • @sreenathjalla8469
    @sreenathjalla8469 4 месяца назад +2

    2024 lo e movie chusthunnavaru

  • @chandrasekharnaiduare5652
    @chandrasekharnaiduare5652 7 лет назад +17

    నందమూరి తారక రామారావు గారి సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం

  • @sekhamanivalluru9882
    @sekhamanivalluru9882 3 года назад +1

    ఈసినిమా లోప్రతీనటుడునటీమణులనుమరువలేము

  • @dilalwaysdil
    @dilalwaysdil 3 года назад +2

    2022 chusina vaaru 👍

  • @krishnasomayajula4774
    @krishnasomayajula4774 3 года назад +4

    Its an EXCELLENT MOVIE

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 2 года назад

    Motthaaniki sthriini dhaivamani thelchshaaru/thankyou very much to all cinii industrii/

  • @chayadevi8256
    @chayadevi8256 3 года назад +2

    2021 లో చూసినాను

  • @bhagyalakshmimunjee5360
    @bhagyalakshmimunjee5360 2 месяца назад

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏thugunu chiranjeevini chedina mahaamajulu andaru. Dhanyavaadaalu. Jaisriram👌👌👌👌

  • @RajaSekharNanduru
    @RajaSekharNanduru 3 года назад +2

    NTR karanajanmudu..wow what an action...

  • @gangabhaskarpandu7240
    @gangabhaskarpandu7240 6 лет назад +46

    I am watching 2019
    Super movie

  • @surendranchakkambath3105
    @surendranchakkambath3105 4 года назад +4

    Tenali ramakrishna is one of the classic movie of Telugu cinema best acting by a n r and ntr and definitely.by bhanumathigaru

  • @sudherg6106
    @sudherg6106 3 года назад

    కట్టు కథ ఐనా సినిమా చాలా బాగుంది.

  • @MKamalakarreddy
    @MKamalakarreddy 9 лет назад +35

    దిగ్గజాలు నటించిన ఈ చలన చిత్రం విందు భోజనం లా ఉంది.

  • @sarmachivukula4237
    @sarmachivukula4237 8 лет назад +6

    Very Good Movie, well written and directed.All performers are great. Thank you Ganesh Videos for uploading this great epic movie.Sarma

  • @abhaysivani
    @abhaysivani 6 лет назад +23

    Beautiful movie i watches old movies much more than new why because there only we can enjoy a lot.

  • @ganga9562
    @ganga9562 3 года назад

    Super movie chala chakkaga undi Anr Ntr super

  • @dondon-ux5hx
    @dondon-ux5hx 3 года назад

    తెలుగదేల యన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్ల నృపులు గొలువ ఎరుగవే బాసాడి

  • @elansings
    @elansings 6 лет назад +11

    Amazing movie. Seems like all the brilliant poets are kind and humble. God bless

  • @rajumedisetti2363
    @rajumedisetti2363 3 года назад +2

    2021 lo chusthunnavaru...👌🤝👏👏

  • @sathishr5468
    @sathishr5468 3 года назад

    GOOD INFORMATION AND GOOD FILM BEST OF LUCK TO OUR ALL SANATANA DHARMA PEOPLES.

  • @theartoflifeheartofknowled8107
    @theartoflifeheartofknowled8107 6 лет назад +19

    One lakh Oscar awards, deserve this movie

  • @rajkarunbpraju1603
    @rajkarunbpraju1603 3 года назад

    ఆహా ఎంత మధురమైన చిత్రం

  • @purushottambrahmachari3659
    @purushottambrahmachari3659 3 года назад +1

    మహానటులిద్దరి నటన అద్భుతం.

  • @manchinavaraprashad3673
    @manchinavaraprashad3673 3 года назад

    1/4/21 chusi chala santhoshinchanu elanti kathalu malli ravalani korochunnamu

  • @humbleRaj
    @humbleRaj 3 года назад +2

    Need to remake The Film to promote Telugu Culture

  • @ManojKumar-sf7cb
    @ManojKumar-sf7cb 4 года назад

    Tenali Ramakrishna ANR acting Ghantasala songs made d movie memorable

  • @UDAYKUMAR-cj5je
    @UDAYKUMAR-cj5je 2 года назад

    ఇలాంటి కథలు రాయాలని అనిపిస్తుంది

  • @shaikrabbani7327
    @shaikrabbani7327 Год назад

    Chala manchi movie, colour lo unte inka baguntundi

  • @gkumar2094
    @gkumar2094 3 года назад +2

    2021 లో చూసినవారు ఒక లైక్

  • @ramuparimi3988
    @ramuparimi3988 4 года назад +8

    ANR Tenali Rama Krishna ga mere sati, Jai ANR

  • @singlelife7579
    @singlelife7579 3 года назад

    చాలా అరుదైన మహాకావ్యం ఈ చిత్రం ✍️✍️✍️✍️

  • @leelakrishna2190
    @leelakrishna2190 4 года назад +3

    Nice very interesting movie ntr,Anr action is super

  • @sunithasunitha4030
    @sunithasunitha4030 2 года назад +1

    E movie kanna....Tenali Rama Krishna Book chaduvuthunte chalaa joke ga untundi

  • @sivaram547pamarthi
    @sivaram547pamarthi 4 года назад +1

    Babur ni inta manchiga chupinchadam chala asambaddam ga undi

  • @sartisrinivasarao7807
    @sartisrinivasarao7807 3 года назад +1

    Thank you

  • @krishkrish9449
    @krishkrish9449 5 лет назад +2

    Konni sannivesalu... Hasyabharitalu... InKonni .....alanati tenugu kavula pratibha patavalu... Inkonni mana jeevita pragathiki navaratnaalu🙏🙏🙏🙏

  • @ratlavatgopal7780
    @ratlavatgopal7780 4 года назад +6

    Thanks for giving dadasaheb falke award for ANRgaru