Комментарии •

  • @jrntrarjun7049
    @jrntrarjun7049 3 месяца назад +98

    2024 ఈ చిత్రాన్ని ఎంత మంది చూసారు

    • @HSTemkar
      @HSTemkar 3 месяца назад +5

      Me watching

    • @AguruTatayya
      @AguruTatayya 3 месяца назад

      ​@@HSTemkar😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

    • @emmareddypeerareddy253
      @emmareddypeerareddy253 2 месяца назад +4

      Iam waiting today

    • @syamasundar976
      @syamasundar976 2 месяца назад +3

      Watching now

    • @rpmgarden2008
      @rpmgarden2008 2 месяца назад +2

      Chusamu

  • @GDurgaiah-fc1lt
    @GDurgaiah-fc1lt 9 месяцев назад +36

    ఇలాంటి సినిమాలు మళ్లీ రావాలి ఈ సినిమా మళ్లీ థియేటర్లో నేను చూడాలి ఎన్టీరామారావు నాగేశ్వరరావు బి.సరోజాదేవి వరలక్ష్మి అద్భుతంగా తీసిన సినిమా

  • @bhashag3904
    @bhashag3904 6 месяцев назад +44

    టాలీవుడ్ దిగ్గజాలు స్వర్గీయ యన్.టి. రామారావు గారు & ఎ.యన్.ఆర్. గార్లు పోటీపడి నటించిన ఈ గొప్ప ఆణిముత్యాన్ని ఇప్పుడు ఎంతమంది చూస్తున్నారు👍👍

  • @satyanarayanaganji1559
    @satyanarayanaganji1559 3 года назад +33

    యన్టీఆర్ నిజంగానే దేవుడు అంటే అతిశయోక్తి కాదేమో. అతనికి అతనే సాటి తెలుగు లో ఇలాంటి యాక్షన్ హిరోలేడు రాడు జై యన్టీఆర్

  • @sureshkalidindi367
    @sureshkalidindi367 2 дня назад +1

    అహో గంధర్వ రాజ విను విను శ్రీ కృష్ణ భగవానుడు తన చక్ర ధారల చే నీ శిరము ని కండించు నని ప్రతీజ్ఞ చేసాడు. 🙏🙏🙏🙏👌

  • @sudhakarraoinuganti2318
    @sudhakarraoinuganti2318 4 года назад +26

    ఈ సినిమా చాలా బాగుంది కె.వి.రెడ్డి గారు చాలా బాగా తీశారు.ntr నటన అద్భుతం.anr గారు బాగా చేసారు కానీ అన్నగారి దగ్గర తేలిపోయారు .సత్యం గ్రహించి ఈ సినిమా తరువాత పౌ రాణి క పాత్రల జోలికి పోలేదు

  • @apparaom3856
    @apparaom3856 Год назад +10

    కళాప్రపూర్ణ కాంతారావు గారు ఈ చిత్రంలో నారదుడిగా ఎంతో చక్కగా నటించారు రామారావు నాగేశ్వరరావు కాంతారావు ఒకప్పుడు స్టార్ హీరో ముగ్గురు చిత్రాలు ఎక్కువగా ఉంటాయి

  • @chviswaprakasharao244
    @chviswaprakasharao244 6 лет назад +152

    ఒక NT రామారావు (అసదృశమైన నయన మనోహర రూపం),
    ఒక ఘంటసాల (ఊహాతీతమైన మధుర గాత్రం),
    ప్రజ్ఞా ధురీణులైన ఎందరో ఇతర సినీ దిగ్గజాలు,
    Pure and pious బ్లాక్ &వైట్ యుగం(ఇప్పటి లాంటి విపరీత పోకడలు లేని సినిమాలు),
    కొన్ని దశాబ్దాల క్రితం అయినప్పటికీ సినిమాలు తీయడానికి good enough ఆడియో వీడియో టెక్నాలజీస్,
    వెరసి ఇటువంటి నభూతో నభవిష్యతే సినిమాలు.
    ఓ తెలుగువాడా అదృష్టం నీదే.

    • @Anonymous47
      @Anonymous47 6 лет назад +4

      Well said. NTR made Sri Rama and Sri Krishna synonymous with his name! Pendyala Music is and was "na bhooto and na bhavishyati"

    • @aanjaneyulu8185
      @aanjaneyulu8185 6 лет назад +2

      Ch Viswa Prakasha Rao

    • @konankiseena7842
      @konankiseena7842 5 лет назад +1

      Ch Viswa Prakasha Rao mk

    • @ravindert2474
      @ravindert2474 5 лет назад +2

      Baga chepparu. Aha oho manandaram entho adrusravantulam.

    • @chintakayalabalaraju1137
      @chintakayalabalaraju1137 5 лет назад

      Ch

  • @subbareddypasem3200
    @subbareddypasem3200 3 года назад +24

    ఇప్పుడు ఈ చిత్రాన్ని చిత్రీకరించవలెనన్న 1000 కోట్లు పైనే కావలె 🔱🕉️

    • @bhaskar1356
      @bhaskar1356 3 года назад +1

      అయినా ఆస్థాయి లో తియ్యలేము..

  • @gudlaniranjan5305
    @gudlaniranjan5305 5 лет назад +13

    Ntr .. మహనుబవుడు .. మహానటుడు .. నటరతృ.. నందమూరి.. రామారావు. గారు. శ్రీ రామడు.. అయిన.. శ్రీ కృష్ణుడు .. అయిన... ఎ ఎాఁత వేసిన.. ఆయనకే .. సొంతం .. శ్రీ ఘంటసాల గారు , ఎాడిన.. ఎాటలు.. పద్యాలు.. అమోోగాం . అద్భుతం. ... జై. ఎటిర్. 🦁🦁🦁🍎🕉🕉🕉👍👍👍

  • @sunitha7385
    @sunitha7385 4 года назад +9

    నిజంగా రాముడు కృష్ణుడు విష్ణువు ఎలా ఉంటారో తెలియదు నందమూరి తారకరామారావు గారి చూసిన తరువాత ఇతని రాముడు ఇతడే కృష్ణుడు ఏమో అన్న అంత అందంగా కనిపిస్తారు నిజంగా దేవుడు ఇలానే ఉంటాడు ఏమో అన్నంత ఫీలింగ్ అనిపిస్తుంది మనసులో

  • @sridurgaprasad.123
    @sridurgaprasad.123 Год назад +21

    జై విశ్వకర్మ నందమూరి తారకరామారావు హిందు ధర్మమునకు హిందూ చరిత్రలకు భావితరాలకు చూపుటకు ఆయన ధరించిన పాత్రలు ఎంతో ఉపయోగకరం భారత రత్నా ఇచ్చి తీరాలి

  • @marellasambasivarao5920
    @marellasambasivarao5920 5 лет назад +75

    ఎన్.టి.ఆర్ కారణ జన్ముడు!
    ఏ.ఎన్.ఆర్ రణ జన్ముడు!
    ఎన్.టి.ఆర్ జగదేక వీరుడు!
    ఏ.ఎన్.ఆర్ పోరాట యోధుడు!
    ఎన్.టి.ఆర్ కి అసాధారణమైన రూపం దివ్యమైన
    వాణి ఆయుధాలు!
    ఏ.ఎన్.ఆర్ కి అసాధారణ ఆకర్షణ, కోమలమైన వాణి ఆయుధాలు!
    ఘంటసాల కారణ జన్ముడు,రణ జన్ముడు! రెండూ!
    ఘంటసాలకి ఆయన దేవతా వాణి తిరుగులేని ఆయుధం!
    చిత్ర పరిశ్రమకు ముగ్గురు మూడు కళ్ళు!

    • @balajia3311
      @balajia3311 4 года назад

      N T R పెరు తెలుగు వారి హక్క

    • @bhagyasribujji7566
      @bhagyasribujji7566 4 года назад +1

      Super ga chepparandi

    • @pitchaiahmamilla7792
      @pitchaiahmamilla7792 4 года назад

      PadavavnmAshm

    • @bhaskararaoarji7580
      @bhaskararaoarji7580 4 года назад +1

      నిజం సర్ మీరు చెప్పినది అక్షర సత్యం !

    • @bvrrao8876
      @bvrrao8876 4 года назад +1

      Truely said Sambasivarao Garu...ANR and NTR are legends of Indian film industry.

  • @gollaeswar127
    @gollaeswar127 Год назад +9

    భాలే రా శ్రీ కృష్ణ శ్రీ కృష్ణ శ్రీ కృష్ణ నా జీవితంలో నేను చుసిన తర్వాత నా మనసు చాలా ఆనందంగా ఉంది శ్రీ కృష్ణ.🌼🌼🛐🛐🌼🌼👏👏🛐🛐🌼🌼

  • @seenachandu4802
    @seenachandu4802 2 года назад +10

    ఆసమయానికి ఇచ్చాడు సుదర్శనం చక్రం అగ్ని దేవుడు

  • @rajendrapurshotham7242
    @rajendrapurshotham7242 3 года назад +5

    just Iam watching this movie now in 6th main, 8 th cross , Malleswaram, Bangalore. May god bless the great actress B.SAROJADAEVI madam , who is residing in Malleswaram 11 th cross

  • @rajucreativeworks6373
    @rajucreativeworks6373 4 года назад +87

    రాముడు కృష్ణుడు , ఎలా ఉంటారంటే కనిపించే రూపం ఎన్టీ రామారావు

  • @abhisheksiddhu
    @abhisheksiddhu 4 года назад +80

    ఎన్టీఆర్ ఫాన్స్ లైక్ చేయండి

  • @AshokKumar-qp7gq
    @AshokKumar-qp7gq Год назад +4

    2023 చూసా , కారణజన్ములు నటించినట్టుంది.

  • @malleshkummula4658
    @malleshkummula4658 4 года назад +17

    అలనాటి ఆణిముత్యాలు ఇప్పుడు దొరకవు.

  • @lavanyakumariivaturi8516
    @lavanyakumariivaturi8516 15 дней назад

    Naaku 69 years patha cinemalu chaala chaala istam veeluni batti patha songs vintanu patha cinemalu chusthamu

  • @mohanite
    @mohanite 4 года назад +37

    ఈ చిత్రము ఇంతలా ఆకట్టు కోవటానికి ముఖ్య కారకులలో మర్చి పోకూడని వారు - మాటల పాటల రచయిత శ్రీ పింగళి, సినీ అనుకరణ, దర్శక నిర్మాత అయిన శ్రీ kv రెడ్డి, సంగీత దర్శకులు శ్రీ పెండ్యాల, దేవ దేవ నారాయణ అంటూ మొదటినుంచే స్థాయిని నిర్ణయించిన శ్రీ ఘంటసాల మాస్టారు. నటీనట వర్గం గురించి చెప్పనే అక్కర లేదు.

  • @lovasatyanarayana4928
    @lovasatyanarayana4928 5 месяцев назад +4

    నేను చూస్తూనా

  • @jayaramreddy551
    @jayaramreddy551 2 года назад +2

    Fine movie with top heros superacting with nowords to express.

  • @nvantakalu9999
    @nvantakalu9999 Год назад +7

    Hit like button for 2022 watching ntr fans

  • @sureshtallapu4541
    @sureshtallapu4541 4 года назад +88

    2020లో ఈ సినిమా చూసాను నాకు తెలియని చాలా విషయాలు నేర్చుకున్నాను..

  • @vvk594
    @vvk594 4 года назад +22

    NTR ANR Gantasal SV rangarao are all legends of Telugu film industry

  • @sridharahullumane4558
    @sridharahullumane4558 Год назад

    ಅದ್ಭುತವಾದ ಕಥಾ ಭಾಗ, ಅದ್ಭುತವಾಗಿ ಚಿತ್ರೀಕರಿಸಿರುವರು. ಇಂದಿನ ಎಷ್ಟೋ ಚಿತ್ರಗಳಿಗಿಂತ ಉತ್ತಮ ಚಿತ್ರ. ಹಾಗೆಯೇ ಹಳೆಯ ಚಿತ್ರವನ್ನು ನೊಡಬಲ್ಲಂತೆ ತಿದ್ದಿ-ತೋರಿಸಿರುವ ಸಂಸ್ಥೆಗೆ ವಂದನೆಗಳು.

  • @nimmalasatish5245
    @nimmalasatish5245 5 лет назад +6

    Veyi subhamulu kalugu neku poyi rave maradala super song

  • @user-yp7mb8vz5g
    @user-yp7mb8vz5g 4 года назад +12

    ఈ చిత్రాన్ని ఇంత చక్కగా తెరెకెక్కించుటలో విషేశకృషి సలిపిన వారందరికి నా 🙏🙏🙏🙏

  • @prakashpailwan2824
    @prakashpailwan2824 3 года назад +4

    Appatlo vunna varantha legend of telugu film industry

  • @mamidi751
    @mamidi751 Год назад +2

    ఇస్వరుని పత్ర లో వున్నది మావూరు వ్యక్తి .స్వర్గియ మందాడి ప్రభాకర్ రెడ్డి గారు
    నల్గొండ జిల్లా కెతెపల్లి మండలం తుంగతుర్తి గ్రామం

  • @RaviKumar-yj8zd
    @RaviKumar-yj8zd 3 года назад +14

    తెలుగు సినిమాకు ఎన్టీఆర్ ఏఎన్నార్ రెండు కళ్ళ లాంటివారు

    • @sunilmaheshbabu9850
      @sunilmaheshbabu9850 3 года назад +1

      JAI NTR SIR
      JAI ANR SIR
      JAI KANTA RAO SIR
      GREAT ACTORS TELUGU INDIAN CINEMAS JAI

  • @ranganathgjmysurukarnataka8642
    @ranganathgjmysurukarnataka8642 6 лет назад +70

    I am kannadiga, but watch annagaru films.Face expression, body language, NTR ki NTR re saati, no doubt ntr the great!

    • @padmavathikalyanapu5996
      @padmavathikalyanapu5996 3 года назад +1

      Thanks again ppm
      0PPL and jdv

    • @sarithagudepu8129
      @sarithagudepu8129 3 года назад

      T

    • @sarithagudepu8129
      @sarithagudepu8129 3 года назад

      . gt t

    • @babuap344
      @babuap344 3 года назад

      ,

    • @murugeswamysd8469
      @murugeswamysd8469 3 года назад

      ಇದು ಕನ್ನಡಕ್ಕೆ ಡಬ್ ಆಗಿದೆ. ಸಿ.ಡಿ. ಇದೆ. ಆದರೆ, ಕನ್ನಡದ ಸಿನಿಮಾ ಯೂಟ್ಯೂಬ್ ಗೆ ಅಪ್ ಲೋಡ್ ಆಗಿಲ್ಲ.

  • @madhuvaran890
    @madhuvaran890 2 года назад +31

    NTR is the one and only dynamic person in our country. Great leader

  • @chinnamvaraprasad9290
    @chinnamvaraprasad9290 Год назад +6

    జై శ్రీ కృష్ణ

  • @user-rx7ik3gr3o
    @user-rx7ik3gr3o 5 дней назад

    2024 lo chusina varu oka like vesukondi😊😊😊

  • @thirupathiguru980
    @thirupathiguru980 6 лет назад +9

    Ntr mve spr fantastic really amezing sreekrishna arjuna yuddam Anr

  • @yendugulaganesh5341
    @yendugulaganesh5341 4 года назад +13

    Who watching 2020

  • @avasaralanarayanarao8695
    @avasaralanarayanarao8695 5 лет назад +29

    కిరణ్ ప్రభ talkshow లో శ్రీ కృష్ణార్జున యుద్ధం episodes లో సింగీతం శ్రీనివాసరావు గారు ఈ సినిమా గురించి చెప్పిన ఎన్నో ఆసక్తి కరమైన అంశాలు వినండి.రియల్లీ సూపర్

  • @KathiVarshith
    @KathiVarshith 3 месяца назад +3

    2024lo kuda unnaru

  • @kukatpallijosephpaul2067
    @kukatpallijosephpaul2067 4 года назад +2

    Nice movie story superb screenplay taking so superb songs so good and simply superb in this movie padhyalu so superb in this movie romantic Sean's so superb in this movie concept so superb in this movie this is simply superb movie not contained yevarage movie.

  • @madhubejjanki4953
    @madhubejjanki4953 5 лет назад +2

    Veyi subamulu kalugunu ane song enni sarlu vinna kani chala baagundhi...

  • @venkatasatyanarayana2361
    @venkatasatyanarayana2361 Год назад +4

    ANR garu meetho poti padi natinche natudu ledu eekamunduraru. Style king, dancing king, romantic king, tragedy king, natural actor, spastamaina dialog king, feeling songs, tragedy songs, romantic songs, teeging songs meeru Pappa maroka natudu cheyaledu. Awards and rewards gala okka telugu industry legendry superstar ANR garu matrame. Sarileru mikevvaru Natasamrat Akkineni sir, Johar ANR garu.

    • @mkt65361
      @mkt65361 Месяц назад

      😂😂😂

  • @kukatpallijosephpaul2067
    @kukatpallijosephpaul2067 4 года назад +3

    Heroien b saroja devi glamer is kevvu keko keka she was a looking so glamorous in this movie her dialog delivery movements and action behaviour movements and dance and romantic Sean's so superb in this movie she was gives a nice energetic performance in this movie his carecter contained so glamorous in this movie she was a looking so beautiful heroine in the Telugu film industry.

  • @mutylababubabu3055
    @mutylababubabu3055 4 года назад +8

    Excellent movie and great actors. We can’t see this type of actors. They have born for acting , not like current actors

  • @ksrchannel7912
    @ksrchannel7912 2 года назад +51

    2022 లొ ఈ చిత్రం చూసెవారు ఎవరైన ఉన్నారా

    • @user-jn9mm8bc6w
      @user-jn9mm8bc6w 9 месяцев назад +5

      J

    • @babu-lk3hp
      @babu-lk3hp 8 месяцев назад

      Mee

    • @MannepalliKondaiah
      @MannepalliKondaiah 7 месяцев назад

      ​@@babu-lk3hpin FL zip ok in cc RM in in in
      ’,, ex web of JP of an egg SC web😂😂😂😂😮😮 is

    • @mahalingappanv6586
      @mahalingappanv6586 7 месяцев назад

      LL​@@babu-lk3hpkk😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😅😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊,

    • @Harika-cb1ci
      @Harika-cb1ci 7 месяцев назад

      2023 also

  • @user-yp7mb8vz5g
    @user-yp7mb8vz5g 4 года назад +50

    పౌరాణికం అంటే నందమూరి ...🙏 సాంఘీకం అంటే అక్కినేని ...🙏

  • @siliverunagraju2935
    @siliverunagraju2935 4 года назад +4

    Super movie &super acting.. SR. NTR GARU &A.N R GARU

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 2 года назад +2

    Krishnaarjunayuddham print chaalaa baagundhi/

  • @loginmisc123
    @loginmisc123 2 года назад +10

    Great movie, some evergreen songs. Performance at peak by all. In particular by N.T. Rama Rao. During this kind of movies it's said, he used to take only veg. food.

  • @narsimhagouds3989
    @narsimhagouds3989 4 года назад +38

    విశ్వ విఖ్యాత నట సార్వాభౌమ జోహార్లు. 🙏

  • @PraveenKumar-sx6qq
    @PraveenKumar-sx6qq 6 месяцев назад +2

    2024lo kuda unnaru 😉

  • @sunilmaheshbabu9850
    @sunilmaheshbabu9850 3 года назад +4

    JAI NTR SIR
    JAI ANR SIR
    JAI KANTA RAO SIR
    GREAT ACTORS TELUGU INDIAN CINEMAS JAI

  • @kukatpallijosephpaul2067
    @kukatpallijosephpaul2067 4 года назад +11

    Hero akkineni nageswara rao action energy levels superb in this movie his dialogs delivery movements and action behaviour movements and dance and romantic Sean's and fights simply superb in this movie his carecter contained so emotional and powerful and also same time so funny in this movie he was gives a nice energetic performance in this he was a wonderful artist in the Telugu film industry.

  • @rajeshmotti550
    @rajeshmotti550 Год назад

    20023 lo ee movie chisinavaru oka like vesukondi...I love this movie ..Jai NTR

  • @veerusadda1653
    @veerusadda1653 3 года назад +11

    Wow,super movie😊😊.
    War&dialogues bw Krishna vs Arjun was amazing....also Krishna testing the talent is always great🙏🙏..
    Finally Shiva cool the war 😁...

  • @sunitha7385
    @sunitha7385 4 года назад +7

    త్రేతాయుగంలో రాముడు ద్వాపర యుగంలో కృష్ణుడు ఇలా దశావతారాలు విష్ణుమూర్తి వేస్తే తెలుగు గడ్డ పైన మరువలేనని అవతారాలు నందమూరి తారక రామారావు గారు వేశారు అవి చూడటానికి రెండు కళ్ళు చాలవు

  • @kukatpallijosephpaul2067
    @kukatpallijosephpaul2067 4 года назад +8

    Carecter artist gummadi venkateswara rao gives a nice energetic performance in this movie his dialogs delivery movements and action behaviour movements so superb in this movie his carecter contained so emotional and also same time so powerful in this movie he was a wonderful artist in the Telugu film industry.

  • @1234567816575
    @1234567816575 4 года назад +7

    good movee to enjoy with family.

  • @prakashsharma2310
    @prakashsharma2310 28 дней назад

    Abba abba yemo cinima devuda old is gold .mahadeva shambho shankara🙏

  • @Sivakumar-yo4hy
    @Sivakumar-yo4hy 6 лет назад +45

    రామారావు అంతటి వ్యక్తి ఖరారు ఇకలేరు

    • @mahindrareddy5818
      @mahindrareddy5818 5 лет назад

      Siva kumar మహేందర్ రెడ్డి

  • @MURALIKRISHNA-dw5pj
    @MURALIKRISHNA-dw5pj 7 месяцев назад

    ఇది ఒక చిత్ర రాజం. న భూతో న భవిష్యత్ అనవచ్చు. ఏమా సంగీతం, direction, ఆ నటన, ఏవిషయం లో తప్పు ఎంచలేము. ఎన్నో విషయాలు ఉన్నాయి నేర్చు కుంటే. ఆ మహనీయులందరికి, తెలుగు కళామతల్లి ముద్దు బిడ్డలకు, మనః పూర్వక నమః సుమాంజలి. అందరూ కారణజన్ములు.

  • @ravindrareddy2005
    @ravindrareddy2005 4 года назад +9

    Adbutham....nata kireetulu

  • @pavanm9025
    @pavanm9025 8 дней назад

    Mahanubhavulu KV reddy gari adbhutha srusti...., animuthyam ee chitram....

  • @kandappagaridinesh163
    @kandappagaridinesh163 Год назад +6

    Kaluyugam devudu NTR garu 🙏🙏🙏

  • @foodlover9228
    @foodlover9228 6 лет назад +3

    Superb move,,,,,I love old movies,,,,,,,

  • @jothiupadhyayula9833
    @jothiupadhyayula9833 3 года назад +22

    Great artists,Great technicians,one of the golden classics 🙏

  • @VasanthReddy1295
    @VasanthReddy1295 Год назад +22

    There is nothing wrong in giving the Bharat Ratna to Nandamuri Tarakara Rao, who has such a wonderful performance. NTR fan wishes that they can give the Bharat Ratna soon.🇮🇳🤝🙏

    • @2580ladakh
      @2580ladakh Год назад +4

      q

    • @user-yc8pe7kl7e
      @user-yc8pe7kl7e 9 месяцев назад

      👹👹👹👹👹🤖🤖🤖🤓🤖🤖🤖🤖💨💨👹👹💨👹👹👹👹👹👹👹👹👹👹👹👹👹👹👹👹👹👹👹👹👹👹👹👹👹😸😸😸

    • @mnagaswarso1415
      @mnagaswarso1415 9 месяцев назад

      ​@@2580ladakh😊😊😊😊😊😊😊
      😢😊

    • @RajuRaju-ty2cd
      @RajuRaju-ty2cd 4 месяца назад

      8😢 ,,😅

  • @bhaskaravenkateswaraprasad5396
    @bhaskaravenkateswaraprasad5396 3 года назад +2

    Kshaminchandi anrgarunatudekadhu ane vidhanga comments pettinattu okkasari alochana cheyandi anr. Ntr varikivaresati okkasari anrgaru natinchina devadasu prema agar. Premabhishekam dharma dhatha sudigundalu pelli kanuka cinemalu chusthe ayananatanagurinchi thelusthundhi kotlaaditheluguvarihrudhayalalo koluyunnaru dadasahebfalkeawardpondhina natasamratayana okka mata anrgaru ntr garu iddaru mahanatule abhimana teluguvaru chesukunna adhrustamu

  • @sunilmaheshbabu9850
    @sunilmaheshbabu9850 3 года назад +1

    JAI b.sarojadevi ma'am love you INDIAN CINEMA JAI

  • @kukatpallijosephpaul2067
    @kukatpallijosephpaul2067 4 года назад +11

    Carecter artist allu ramalingayyaa gives a nice energetic performance in this movie his dialogs delivery movements and action behaviour movements so superb and also same time so funny in this movie his carecter gives so fun in this movie he was a wonderful artist in the Telugu film industry.

  • @sssuman4086
    @sssuman4086 6 лет назад +17

    సుదర్శన చక్రం ఆయన ఎవకముందే ఉంది

  • @sundararajan713
    @sundararajan713 6 лет назад +2

    Kindly upload Jagadekaveeruni Katha Thanks

  • @eswar910
    @eswar910 12 дней назад

    Watching the great movie of India ❤

  • @bvrrao8876
    @bvrrao8876 4 года назад +12

    ANR king of natural acting, NTR beautiful personality especially suitable for mythological movies...really two eyes of cine kalamathalli...nobody can equal to them.

  • @prasadadapaka3276
    @prasadadapaka3276 3 года назад +5

    Em cinima andi babu k.v reddy gari direction, NTR, ANR Acting super asalu.. 🔥

  • @srinukumar5195
    @srinukumar5195 Год назад +1

    2023 lo e movie chusea like me

  • @anuradhach6564
    @anuradhach6564 3 года назад +6

    1:42:30 N.T.R 💥

  • @gvkreddy2129
    @gvkreddy2129 2 года назад +3

    Super cinema. Jai NTR, ANR.

  • @vajrapulakshminarayana4907
    @vajrapulakshminarayana4907 4 года назад +14

    🙏ఓం నమో నారాయణాయ🙏

  • @rakeshpaladhi8097
    @rakeshpaladhi8097 4 года назад +12

    This film I seen above 100times

    • @shravanboorla3685
      @shravanboorla3685 4 года назад +1

      Anthemundi bhayya
      1.7x speed lo chustunna
      Picha bore kodtundi

  • @rajnirajni3187
    @rajnirajni3187 28 дней назад

    N💗T🇳🇪Ramaraoo⭐ S🎥KArjuna Yuddamm🐍 193🔥9 to 24🌹👊......🙏🏻🤘🙏🙏

  • @srideviramesh7064
    @srideviramesh7064 6 месяцев назад

    Thank you for this movie .

  • @pittalamallesham7410
    @pittalamallesham7410 2 месяца назад

    నేను చూస్తున్నాను మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపించే మూవీ..🎉🎉🎉

  • @shivamalla8810
    @shivamalla8810 5 лет назад +49

    ఆయనకు ఆయనే సాటి.
    ఆయన సినిమా శకం.
    రాజకీయ రారాజు .

    • @BabuBabu-vj6zr
      @BabuBabu-vj6zr 4 года назад +2

      ఆయనకు సాటి ఎవరూ లేరు

  • @Sivakumar-yo4hy
    @Sivakumar-yo4hy 6 лет назад +21

    రామారావు అంతటి వ్యక్తి ఇక రారు ఇక ఎవరూ లేరు

  • @kukatpallijosephpaul2067
    @kukatpallijosephpaul2067 4 года назад +3

    Carecter artist kantha rao action energy levels superb in this movie his dialogs delivery movements and action behaviour movements and songs so good and simply superb movie his carecter contained so funny in this movie he was play main key role of in this movie he was a wonderful artist in the Telugu film industry.

  • @UnUsed143
    @UnUsed143 5 лет назад +17

    Lord Krishna is one and only supream god... 🕉️

  • @abhisheksiddhu
    @abhisheksiddhu 4 года назад +17

    జై ఎన్ఆర్

  • @herohero1880
    @herohero1880 6 лет назад +3

    Wonderful movie

  • @dragonfighterskanshith1127
    @dragonfighterskanshith1127 6 лет назад +5

    It super I love it

  • @ramchander8722
    @ramchander8722 3 года назад +7

    JaiNTR🙏🏿🙏🏿

  • @kumarnani2415
    @kumarnani2415 5 лет назад +5

    awesome mve..N.T.R ....A.N.R acting👌👌

  • @parameshwarkagithala9592
    @parameshwarkagithala9592 Год назад +2

    Ntr is the right actor to be awarded Bharatha Rathna

  • @avulakishore1054
    @avulakishore1054 7 лет назад +6

    good movie

  • @gollaeswar127
    @gollaeswar127 Год назад

    Sri Krishna govind Narayanan 🌼🌼🛐🛐👏👏🛐🛐🌼🌼🛐🛐

  • @bhoomisairaj4110
    @bhoomisairaj4110 Год назад +1

    2023 lo chusanu

  • @rajuvirupakshappagari1793
    @rajuvirupakshappagari1793 5 лет назад +1

    Super nice movie and morbaless

  • @vanilakshmi4960
    @vanilakshmi4960 4 года назад +2

    Wah! Top most actors movies lo best first ide