Sri Krishnarjuna Vijayam Full Movie | Balakrishna, Roja, Rambha | Singeetam Srinivasa Rao|ETV Cinema
HTML-код
- Опубликовано: 5 фев 2025
- #srikrishnarjunavijayam #srikrishnarjunavijayammovei #srikrishnarjunavijayamfullmovei #roja #balakrishna #singeetamsrinivasarao #telugumovie #telugucinema #etvcinema #telugumovies #mythological #spb #kschithra #madhavapeddisuresh
Sri Krishnarjuna Vijayam Telugu Movie Cast & Crew:-
Directed by Singeetam Srinivasa Rao
Screenplay by Singeetam Srinivasa Rao
Story by Raavi Kondala Rao
Produced by B. Venkatarama Reddy
Starring Nandamuri Balakrishna
Roja
Rambha
Srihari
Cinematography R. Raghunatha Reddy
Edited by D. Raja Gopal
Music by Madhavapeddi Suresh
Production Chandamama Vijaya Combines
company
Release date 15 May 1996
Running time 157 minutes
Country India
Language Telugu
JAI BALAIYAA 🔥🔥JAI BALAIYAA🔥🔥…NEE SAATI EVVARU LERAIYAA….JAI BALAIYAA🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
B-)
పౌరాణిక సినిమా చేసేవాడు ఇప్పుడు ఉండే మూవీ హీరోలు ఎవడు లే జై బాలయ్య ❤
నటసింహం బాలకృష్ణ గారు శ్రీకృష్ణుడుగా& అర్జునుడుగా డబుల్ రోల్స్ లో నటవిశ్వరూపం ప్రదర్శించిన ఈ గొప్ప ఆణిముత్యాన్ని ఇప్పుడు ఎంతమంది చూస్తున్నారు👍👍 జై బాలయ్య 👍👍
😊
జై బాలయ్య 💪💪💪💪
zx 😇🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤭🤭🤗🤗😛😗😗😁😁😁
@@yogeshgowda8012n? ll approximations h*9*⁶⁶6⁶6⁶⁶⁶⁶⅞⁵j
⁶⁶⁶⁶⁶⁶⁶2*KK ú❤❤olú yummy y3@@yogeshgowda8012
1994 లో భైరవద్వీపం మూవీలో మాంత్రికుడిగా నటించిన "విజయారంగ రాజు కు చాలా మంచి పేరు వచ్చింది.
ఆ తరువాత 1996 లో సింగీతం డైరెక్షన్ లో శ్రీకృష్ణార్జున విజయం వచ్చింది.
సినిమా స్టోరీ పాటలు అంతా బాగున్నా... విజయరంగరాజు కు బీముడిగా సెకండ్ హీరో ప్లేస్ ఈ సినిమాలో వుంటుంది అందువల్ల సినిమా నెగిటివ్ టాక్ మూటగట్టుకుంది.
అదే బీముడిగా అప్పట్లో హరికృష్ణ గారు చేసున్నా లేక బాలకృష్ణ చేసున్నా సినిమా రిజల్ట్ మరోలా ఉండేదని మాట్లాడుకునేవారు.
కొన్ని ప్రయత్నాలను ప్రేక్షకులు తిప్పి కొట్టడం ఒక్కొక్కసారి జరుగుతుంది.
గాండీవం,అశ్వమేధం ధర్మక్షేత్రం ఇలా చాలా మంచి సినిమాలను బాలకృష్ణ గారు కొత్తదనంతో తీసిన అప్పుడు ఫలితం మిశ్రమంగా వచ్చింది.
ఇప్పుడు ఈ movies చూస్తుంటే అనిపిస్తుంది. కొత్తదనానికి బాలయ్య పెద్ద పీట వేస్తారని..❤❤
బాలయ్య కాకుండా ఇలా మరే పెద్ద స్టార్ చెయ్యడు చెయ్యలేడు.
That is బాలయ్య..❤❤
❤❤❤❤❤
ee pandi muri pandoi lankaa koduku badulu inkevarini pettinaa cinema super hit ayyedi.
బ్రదర్
👍👌👍
మంచి మూవీ ఎవరూ తీయని వి ఈ సినీమాలో చూపించారు
By the time this movie was released (May 1996) NTR passed away (January 1996). Had he been alive he would have been very happy to watch this movie.
అందరూ బాగానే చేశారు కానీ పౌరాణిక చిత్రాలు తీయాలంటే పాత తరం నటులకే చెల్లింది...ఈ చిత్రంలో పద్యాలు పాడుతుంటే ఘంటసాల గారి గాత్రం మిస్ అయ్యాను
13/07/2024,బాలయ్య బాబు గారు
పౌరాణిక పాత్రలతో ద్విపాత్రాభినయంతో
అలరించిన ఈ అద్బుతం చూశాము
👍👍👍👍👍👌👌👌👌👌👌👌
Never heard of this movie. For the first time I am watching this movie.
Super,Jai balaya
Nbk lion garu double action. Krishna and Arjuna. Performance is super. Jai nbk.
Supar TQ ETV .more moves upload
Cinima bagundi
ఒరేయ్ ఏంట్రా బాబు మాకు ఈ కర్మ, దానవీరశూరకర్ణ అది మహాభారతం అంటే. మహానటుడు నందమూరి తారక రామారావు ఎస్వీ రంగారావు నటించిన పాత్రలో వేరే వాళ్ళని చూడాలంటే చాలా కష్టంగా ఉంది
32:25 supear. Sakhati. India. Andahara. Rama. Krishana. Ranga. Gopalla. Bhamm. Ballaya. Andhara. King. Popealleasu. Nahkhaidu. Nandharmuari. N. T. R. Sakhati. Balakrishanna. Sakhati. Ju. N. T. R. Ju. Kalanaram. Om. Sakhati. Om. Siva. Sakhati. Om. India. Dia. Om. Dayavani. Sakhati. Om.
Jai balayya jai jai balayya...Story ne marchesara bro.. Nelage naku kuda manduthundhi chudleka pothunna darunalu..😂😂😂
జై బాలయ్య 💐💐💐💐💐
సింగీతం శ్రీనివాసరావు బాలకృష్ణతో ఆదిత్య 369. భైరవద్వీపం. ఈ రెండు చిత్రాలు అద్భుతంగా తీశారు. ఆ చిత్రాలు చాలా ఘన విజయం సాధించాయి. శ్రీకృష్ణార్జున విజయం తలనొప్పి సినిమా
12-08-24 డెహ్రాడూన్ లో చూస్తున్నాను. సినిమా అంతా బాగా ఉంది కానీ అర్జునుడు ద్రౌపతి దేవుని పెళ్లి చేసుకోక ముందే ద్రౌపతి దేవిని పాంచాలి అని పిలవడం నాకు మంచిగా అనిపించడం లేదు.అంటే నాకు అర్థం కావడం లేదు.పాంచాలి అంటే ఐదు మందికి ఐదు మందికి కలిపి భార్య అని అర్థమా లేక పాంచాలి దేశపు శ్రీ అని అర్థమ అని సందేహంగా ఉంది.
ఒక నాడు మహా కవులు ప్రతి గ్రంథాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి screeply రాసే వాళ్ళు.కాబట్టి ఆ సినిమాలలో పొరపాట్లు చాలా అరుదుగా జరిగేవి.అసలు ఈ రోజుల్లో హీరోలను బట్టి అన్ని పాత్రలకు డ్యూయెట్ పెట్టేస్తున్నారు. ఇవన్నీ కేవలం వ్యాపార దృక్పథం తో తీసేవి. ఐతే వారి నటన చూసి సంతృప్తి పడిపోవాల్సిందే. కృష్ణుడిగా బాల కృష్ణ చాలా బాగున్నారు
పాంచాల దేశపు రాకుమారి కాబట్టి పాంచాలి అని అంటారు. అన్న గారి దాన వీర శుర కర్ణ సినిమాలో పాంచాలి పంచ భర్తుక అనే డైలాగు ఉంటుంది. ఆ రెండు పదాలు పక్క పక్కన ఉండడం వలన రెండు పదాల మీనింగ్ ఒకటే అనుకుంటాం. కానీ అవి వేరు వేరు పదాలు. సీత మాతను కూడా విదేహ దేశపు రాకుమారి కాబట్టి వైదేహి అని జనకుని కూతురు కాబట్టి జానకి అని పేర్లు ఉన్నాయి. I think your question was answered.
Bro ekkada unnav dehradun lo
పాంచాలి అంటే పాంచాల దేశ రాకుమారి అని అర్ధం.. చాలా మంది అక్కడే పొరపాటు పడతారు.
చాలా మంది పాంచాలి అంటే పంచ+ఆలీ అనుకుంటారు.అది పొరపాటు
బాలయ్య కూ సూపర్ పాత్రలు.
విజేత విక్రమ్ వెంకటేష్ మూవీ అప్ లౌడ్ చెయ్ బ్రదర్
Sri Hari garu super ga natimcharu mis u sir
బాలకృష్ణ సూపర్ హీరో
Really very good movie
Balayya is also perfectly suitable for the roles played by NTR. Jai balayya
Songs and production desighn are too good
ఈ మూవీ భీముడిగా విజయ రంగరాజా చాలా బాగా act చేశారు. He also one of the Hero in this movie.
Sree hari garu mahanubhavudu 🙏🙏🙏🙏
సినిమా బాగుంది❤
Sri hari acting super ga chesaru
Thank you so much sir eagerly waiting This movie in HD 1080 my favourite movie❤️❤️❤️❤️❤️Jai balayya 🦁🦁🦁🦁🦁Sir please re-upload Samarasimha Reddy and palanati brammanaidu
Supar fitting seen
Songs 🌟 super ga vuntae
కర్ణుడికి సాధ్యమే కర్ణుడికి సాధ్యం కాదన్నట్లు సినిమాలో చూపించారు. సినిమా తీసిన వాడికి తెలివి లేదు. కర్ణుడు ఎప్పుడు
Karnudu nijamganey mastya yanthranni chedhinchaledhu vyasa baratham lo
@@saisiddharthagullepelly5220 ante yedi miku anukulanga unte ade Vyasa Mahabharatam...🤡💃🏽
@@thevoiceofsanatan1 neku and karnudiki anukulam ga hnnadhi kadhu mari. Mee baratham motham cinema la nundi kada. Siggundali.
@@saisiddharthagullepelly5220 Mahabharatam lo bahukudu ante evari peru cheppu ra okasari... nijamga Mahabharatam Book chadivi unte topic divert cheyakunda answer cheppu ra....
@@saisiddharthagullepelly5220 answer emaindi ra 😂🤣 Mahabharatam chadivinattu pedda buildup minginav ... Kalki cinema release ainaka youtube videos chusi Arjun ki fan aina chekka na kodaka nikenduku ra Mahabharatam...
Good movie, pl upload " Pandava vanavasam" movie.
Arojulone srihari super acting
Beemudu my favourite
Jya balaya
శ్రీకృష్ణ బగవనుడు అనుమ.తుడు కనిపించారు 🙏🙏🙏🙏🙏
Good movie
Ntr Atmabanduvu, matrudevata, Gulebakavali Katha, Nindu Dampatulu, Srikrishavataram, Srikrishnarjuna Yudham movies upload cheyandi please
వేములవాడ భీమకవి మూవీ అప్లోడ్ చేయండి
Sri krishna pandaveeyam kavali anna
Akasa veedhilo movie nee upload cheyyandi bro please 😢😢😢
Super Movie
ಕನ್ನಡ ❤
సినిమా కోసం మహాభారతాన్ని ఎలా మార్చారో మొత్తం తప్పే
Avans
Yala
Nvvu unnava ah time loo..ledha puttinava 😂😂😂
@@crazzyvideos8350 నేను పుట్టలేదురా వ్యాస మహాభారతము మొత్తం చదివాను అందుకే చెప్పాను...
Jayaho karna
Bharatam chadivi cheppu aa mata
Please upload daddy daddy movie😢
పాండవులు అజ్ఞాతంలో ఉన్నప్పుడు జరిగింది,
స్వయం వారం కాబట్టి పాండవులు వీళ్ళే అని, దుర్యోదణుడికి తెలియదు
లాస్ట్ సిన్ తప్పు,
ఇలా సినిమాలో చాలా తప్పులు ఉన్నాయ్, తెలియనివాళ్ళు ఇదే నిజం అనుకోని నమ్మే ప్రమాదం ఉంది
భారతన్ని ఉన్నది ఉన్నట్టు చూపిస్తే బాగుంటుంది
Amazing acting by balaya
Please upload rikshavodu movie chiranjeeve
ಈ ಪೌರಾಣಿಕ ಚಿತ್ರಾನ್ನ ಆ ಕಾಲಮ್ಲೋ ಎನ್ಟಿಆರ್ ಈ ಕಾಲಂಗಳ ಬಾಲಕೆ ಸಾಧ್ಯ ಜೈ ಬಾಲಯ್ಯ
@etv please upload Dana veera sura karna full movie
విధురుడు ఎంత అర్థం చెప్పాడు 👌👍👍🙏🙏 పాడవులకు శివయ్య పేరుతో
నటసింహం. సుపరు
ఇందులో పాత్రల ఎంపికలో దర్శకుడు సరైన నిర్ణయాలు తీసుకోలేదు.
భీముడు "వృకోధరుడు"
వృకము అంటే నక్క.
ఉదరము అంటే పొట్ట భాగము..
వృకోధరుడు అంటే నక్క పొట్ట గలవాడు అర్థం.
భీముడి పాత్రకు పొట్ట ఉండకూడదు.
ఈ పాత్రలో రంగరాజన్ తేలిపోయాడు.
Jai balaya ✌️
Balayya kosam karnudu story ne marchestara 😂
Idhi Inka konchem parledhu
Dvsk ayethe sr,ntr kosam total arjunudi story ne chang chesaru
Jai jai balayya
Sri Krishnarjuna Vijayam (1996)
Diamond rani undi
😂😂😂
Вот так вот! Даже не знала, что такое существует. Ну спасибо Ютубу, что он обрушил на меня такой чудный фильмик в 10 часов вечера((
И да, товарищи индийцы, я не понимаю ни одного из ваших языков на таком уровне, чтобы что-то на нем смотреть😂 Но все-равно постоянно что-то смотрю, игнорируя эти незначительные неудобства.
❤❤nbk❤❤
13.4 video karna sad scene
Karndu sadhyam kanidhi yemi ledhu
Jai balaya
Ji balayya
😮😊
Andaru jai balayya antunnaru kani srihari acting was OP than him
Please daddy daddy movie. Anr 😢😢😢😢😢😢
Thahsildarugariammayi,upload,cheyyandi,please.
యన్టీఆర్ మూవీ నిన్ను చూడాలని మూవీ అప్లోడ్ చెయ్
One and only Legend. Jai balaya
ఇందులో ప్రక్యాత లం ________ ఉంది
pratigatana movie uploud cheyandi
Please upload repallelo raada movie
K v Reddy gari sishyudu singeetham gari direction peylavam gaa vunnadhi yee cinema ki.....
❤❤
Ntr,vemilavadabemakavi,niluvudopedi,maaiddarikahta,movieupload,cheyyandi
caru dedena kapuram movie uploud cheyandi plese
అంతా తప్పులే నిజంగా మహాభారతం లో ఇలా లేదు
Please upload bhairava dweapam HD quality
Ammo Okato Thariku Telugu Full Movie
🙏🙏🙏🙏🙏🙏
Rikshavodu movie upload cheyandi plz..Etv win lo kuda ledhu 😢
ఈ మూవీ ఆ రోజుల్లో చూడాలంటేనే పెద్ద తలనొప్పి.... ఈ సినిమా కన్నా టీవీ సీరియల్ చాలా నయం
peples encouner movie uploud cheyandi plese
Please upload Shoban Babus Adavi Dora movie in 1080P
మ. నదమురి
Pouranika movies anagaane telugu grandikam lone enduku matlaadataaro i dont know😅
Aanati security yepalyam this Matar.........
Legend onlliy no1 balaya
1:16:00
2025 janvary 8 chusa
Ayina ila movies kosam mana puranlanu ithihasalanu thappuga chupisthunnaru
Idhe Correct 🔥
thappu ledu
Nuvu chupi anna😅
కర్ణుడు గురించి గొప్పగా మంచిగా చూపించలేదు అని అలా అంటున్నావా నువ్వు
@@nandu2599 arjundu draupathi ni preminchinattu nenu ekkada vinaledhu bro. Karnudu vishayam antava arjunudiki poti ga nilabadina ye yuddham lo gelavaledhu. Inka goppaga chupinchedhi emundhi
Meat was allowed for all in that yuga
18-7-2024chusina
40:30
894 view
4/2/2025
Karnudi శౌర్యం theliyanidha arjunudiku over pettirru
Krishnudu place lo evaro nikrustudu unnadenti