దేవాతి దేవునికి మహిమ ఇంత అద్భుతంగా పాడే కృప దేవుడు దైవ జనులకు అనుగ్రహించారు దేవాతి దేవునికి మహిమ ఘనత ప్రభావము కలుగును గాక దేవుడు పాస్టర్ గారిని దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్
Praise the lord Ayyagaru, Ammagaru 🙏🙏to all 👏👏From Suryapet. నా హృదయం ఎంతగానో కదిలింపబడిన సాంగ్స్ TQ GOD( Jesus) 🙏🙏💐 మరెన్నో పాటలు పడాలని prayer 🛐🛐తండ్రీ Amen
పరలోకపు తండ్రి భూలోకము నుండి నీకు మొఱ్ఱపెట్టేదను నీవే నీవే నాకున్నది నీవే నా దిక్కు యేసయ్యా నీవే నా దిక్కు యేసయ్యా భాధించు మాటలతో బంధువులు నా మనస్సును గాయపరచినా చేరధీసిన వారే శత్రువులై నా ప్రాణము తీయజుచినా అంధకార స్థలమందు అపదల సుడులయందు ఆశ్రయించి నిన్ను చేరగా ఆదుకున్న తండ్రి యేసయ్యా సులువుగా చిక్కులు పడు వల వేసి తెలివిగా పట్టాలని జూచిన గర్జించు సింహము వలె తిరుగుచు నిను నన్ను మ్రింగజుచిన ప్రార్ధన ఆయుధము విశ్వాసపు డాలుతో ప్రార్థించి పోరాడగా జయమిచ్చినా యేసయ్యా
పల్లవి: పరలోకపు తండ్రి - భూలోకము నుండి నీకు మొఱ్ఱ పెట్టేదను-2 నీవే నీవే నాకున్నది నీవే నీవే నా దిక్కు యేసయ్య-2 నీవే నా దిక్కు యేసయ్య నీవే నా దిక్కు యేసయ్య -పరలోకపు తండ్రి చరణం: బాధించు మాటలతో బంధువులు నా మనసును గాయపరిచినా చేరదీసిన వారే శత్రువులై నా ప్రాణము తీయచూసిన -2 అందగార స్థలమందు ఆపదలో సుడులు యందు -2 ఆశ్రయించి నిన్ను వేడెదా - ఆదుకున్న తండ్రి యేసయ్య - నీవే నీవే, పరలోకపు తండ్రి చరణం: సులువుగా చిక్కులు పడు వలవేసి తెలివిగా పట్టాలని చూసిన గర్జించు సింహము వలె తిరుగుచు నిన్ను నన్ను మ్రింగచూసినా -2 ప్రార్థన ఆయుధం విశ్వాసపు డాలు తో ప్రార్థించి పోరాడగా జయమిచ్చిన నా యేసయ్య -2 -నీవే నీవే, పరలోకపు తండ్రి
ప: పరలోకపు తండ్రి.. భూలోకము నుండి.. నీకు మొఱ్ఱ పెట్టేదెను.."2"
నీవే నీవే నాకున్నది నీవే..
నీవే నా దిక్కు యేసయ్య.."2"
నీవే నా దిక్కు యేసయ్య.."2"(పరలోకపు తండ్రి)..
చ: బాధించు మాటలతో బంధువులు
నా మనసును గాయపరిచిన..
చేరదీసిన వారే శత్రువులై..
నా ప్రాణము తీయ చూచిన (2)
అంధకార స్థలమందు
ఆపదల సుడుల యందు.."2"
ఆశ్రయించి నిన్ను వేడగా..
ఆదుకున్న తండ్రి యేసయ్య..(నీవే నీవే)
(పరలోకపు )
చ: సులువుగా చిక్కులు పడు వలవేసి..
తెలివిగా పట్టాలని చూచిన..
గర్జించు సింహమువలె తిరుగుతచూ..
నినునన్ను మ్రింగ చూసిన..(2)
ప్రార్ధన ఆయుధం- విశ్వాసపు డాలు తో"2"
ప్రార్థించి పోరాడగా.. ఆ..
జయం ఇచ్చిన యేసయ్య..(2)
(పరలోకపు)
Praise the lord sir🙏🙏🙏💐💐
దేవాతి దేవునికి మహిమ ఇంత అద్భుతంగా పాడే కృప దేవుడు దైవ జనులకు అనుగ్రహించారు దేవాతి దేవునికి మహిమ ఘనత ప్రభావము కలుగును గాక దేవుడు పాస్టర్ గారిని దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్
పాట ద్వారా నేనుకూడ బలపడ ఆమేన్ అయ్యగారు
Praise the lord such a wonderful song 🥹
Almighty GOD praises YOU my whole heart.amen
Praise be to God అన్నా ! 🙏
మీ అనుభవాలతో కూడిన ఈ పాట నన్ను ఎంతో బలపరచింది ..లైవ్ worship లో కూడా మీ స్వరం చాలా బాగుంటుంది. Glory to God
Praise the lord Ayyagaru, Ammagaru 🙏🙏to all 👏👏From Suryapet. నా హృదయం ఎంతగానో కదిలింపబడిన సాంగ్స్ TQ GOD( Jesus) 🙏🙏💐 మరెన్నో పాటలు పడాలని prayer 🛐🛐తండ్రీ Amen
Super song singing pastor 🙌👏😭
Amen 🙏🙏 hallelujah
Meru mallavalli gramaniki vocharu im so happy Ayyagaru
Praise to be god amen
ఆత్మీయ మధురానుభూతి పాటలు
Sar thank you
very good song
Aayyagaru super harth taching song😢😢😢😢😢😢😢😢😢😢😢
Vandanalu ayyagaru, e roju miru cheppina vakyamu 👌👌👌🙏🙏
Praise the Lord sir 🙏🙏🙏
Eroju kondapallilo MSG chepparu memu vachamu prayerki ayyagaru
Praise the lord bro nice song
Praise God నాకు బాగా నచ్చిన పాట thank you అయ్యగారు
Prise tha lord🎉
I Love thes song track Kavali
Praise❤
Praise the Lord
FinnyAishuhema Jesus 👏👍👍👏
Manasuku chala prasanthanga undhi song thanks sir
Praise the lord nice song
Praise to God
🙏🙏🙏
❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉😮❤❤❤❤❤
Praise lord ayyagaru🙏My favorite song❤️❤️ Tq jesus😍Tq for loving me lord🥰✨️🥳😍
Amen
Praisethelord brother verey heartfull touching song please pray my sons studey s
Why not bro what is your son name iam a man of god from david paul evangelist miryalaguda
అద్భుతం అన్నా దేవుడు మిమ్మును దీవించునుగాక
Praise God I like this song paster garu my heart full jesus song
Praise the lord Anna
Wonder full
Amen amen amen🎉
Super
Kilimi Ramu ss
Super sagu
Praise the lord ayyagaru Ambakhandi meting vachharu e songs 🎵 padaru
అయ్య గారు ఈ పాటను లిరిక్స్ పెట్టండీ చాలా బాగుంది పాట
Supper
Praise the lord brother yesterday chinaparimi vacharu meru chala baga padaaru.devudu inka inka ayana paricharyalo vadukonunu gaka!!!
Qq
Amen
nice and super ayya
🙏🙏🙏🙏
god bless you pastor Garu @
Supab sang asayya
Heart touching song brother
I love this songs
Super
చాలా అద్భుతముగా పాడారు 🙏
Paise tha lord 🙏
Praise God
Na paralokapu thandri ❤❤❤
Tq u lovely song andhichinandhukuu
Praise the lord Asaph గారు. From T Shekhar Khammam
Praise the lord ayyagaru
Konchem nadustu padete enka chala bagundu baga padaru pastor garu
Praise the lord brother 🙏🙏🙏
Super song praise the lord
🌹🌹🌹💐💐💐🙏👏👏👌👌🙏🙏
Glory to God
Kpmg guy has begun researching schools vubydstgygybijovyhvcfdadeghh❤❤❤😂😂🎉🎉
Addu ranu le kani vuvyvhbnmknjeasxrftygujbojihunuvsaezdcgvy❤❤❤❤😂🎉🎉
Adrgyftguhjipknjbhgygfx add to bol rha rha rha rha chai hjvuvgdsgsgycyvghuonkkhbgvfsrsedtgy❤❤❤❤🎉🎉🎉🎉scgvhgygdscgvbnkmlmknjbhvgctrseaqfgbibu
Avu ra bujji vuhu huh uh hi kim binub
Amen ayagaru
Nice song praise the lord pastor garu
Praise the Lord 🙏
అన్న మంచి పాట 🎉
Praise the lord 🙏 Ayyagaru
Ee roju Jaggayyapet Bethel church lo
Miru cheppina vakyam vini naa Hrudayanni Balaparichindi
Thank you Jesus
All glory to jesus alone
Super ayyagaru
Yesayya rajaa thank you Jesus love 💘 ❤ 💖 💕 🙌 💓 💘 ❤ 💖 💕 you too yesayya rajaa
Praise the lord pastor garu
Super song
paster garu
Good song
Praise the lord brother very nice song 🙏🙏🙏God bless you
Yes😊
E song miru warship chesthu padinappudu chusamu bro palakoderu lo chala bagundi brother
పరలోకపు తండ్రి భూలోకము నుండి నీకు మొఱ్ఱపెట్టేదను
నీవే నీవే నాకున్నది నీవే నా దిక్కు యేసయ్యా నీవే నా దిక్కు యేసయ్యా
భాధించు మాటలతో బంధువులు నా మనస్సును గాయపరచినా
చేరధీసిన వారే శత్రువులై నా ప్రాణము తీయజుచినా
అంధకార స్థలమందు అపదల సుడులయందు ఆశ్రయించి నిన్ను చేరగా ఆదుకున్న తండ్రి యేసయ్యా
సులువుగా చిక్కులు పడు వల వేసి
తెలివిగా పట్టాలని జూచిన
గర్జించు సింహము వలె తిరుగుచు
నిను నన్ను మ్రింగజుచిన
ప్రార్ధన ఆయుధము విశ్వాసపు డాలుతో
ప్రార్థించి పోరాడగా జయమిచ్చినా యేసయ్యా
Praise The Lord Anna
ఈ పాటతో ఎంతో బలపడం అన్న
🙏🙏🙏🙏🙏🙏🙏
Thank you bro❤
Gcjcjc
Super song anna
🙏😭😭
Wonderful song brother
Chala chala bagundi ayya
Hallelujah
Glory to lord Jesus
super song
An excellent song ❤️❤️
Praise the Lord brother
🙏👏🙌
👏👏👏🙏🙌🙌
పల్లవి: పరలోకపు తండ్రి - భూలోకము నుండి నీకు మొఱ్ఱ పెట్టేదను-2
నీవే నీవే నాకున్నది నీవే నీవే నా దిక్కు యేసయ్య-2 నీవే నా దిక్కు యేసయ్య నీవే నా దిక్కు యేసయ్య -పరలోకపు తండ్రి
చరణం: బాధించు మాటలతో బంధువులు నా మనసును గాయపరిచినా
చేరదీసిన వారే శత్రువులై నా ప్రాణము తీయచూసిన -2
అందగార స్థలమందు ఆపదలో సుడులు యందు -2
ఆశ్రయించి నిన్ను వేడెదా - ఆదుకున్న తండ్రి యేసయ్య
- నీవే నీవే, పరలోకపు తండ్రి
చరణం: సులువుగా చిక్కులు పడు వలవేసి తెలివిగా పట్టాలని చూసిన
గర్జించు సింహము వలె తిరుగుచు నిన్ను నన్ను మ్రింగచూసినా -2
ప్రార్థన ఆయుధం విశ్వాసపు డాలు తో
ప్రార్థించి పోరాడగా జయమిచ్చిన నా యేసయ్య -2
-నీవే నీవే, పరలోకపు తండ్రి
Printer cost samgam nuchi sir super sir
Praise the lord pls send lyrics
అయ్యగారు పాట రివ్యూ పెట్టాండి నేర్చుకుటా ము అయ్యా గారు 🙏🙏
Praise the lord pastor garu మీరు guntur District phirangipuram metings ki వచ్చి ఇ song పాడించారు,
Na bhartha maralliani prayer cheyamdi sir
Praise the Lord ple send tracks
Ch
Ayya praise the Lord me songs pdf upload cheyyandi ayya
Please send the lyrics nice song praise the lord
Track pettindi plasse
MORA ESTAS IDOOOO
Ayya garu gorrela goppa kapari pata track pettandi sir🙏
Shakar
Track posts
A song Telugu send me plz