pastor asaph garu praise the Lord amen.maana yesaya mana kosam marincheru .mana kosam malliy thirigilechena .ayana mana kapari epudu kuda mana papamulu ksemeesuthunaru .this song is heart touching.amen
పల్లవి: గొర్రేల గొప్పకాపరి నా యేసు మంద కొరకు ప్రాణం పెట్టెను నా యేసు మంచి కాపరి ప్రధాన కాపరి ప్రేమ కాపరి నిత్య కాపరి !! గొర్రేల!! 1. తప్పిపోయిన నన్ను- వెదకుట కొరకు దారి తప్పిన నన్ను - రక్షించుటకు కొరకు (2) కొండలు కోనలు దాటాడు లోయలు లోతులు వెదికాడు (2) !! గొర్రేల!! 2. జబ్బుపడి నేనున్నపుడు అక్కున చేర్చాడు మబ్బుపట్టి నే ఉన్నపుడు - గొర్రెల పాకకు నడిపాడు (2) పచ్చిక బయళ్లలో మేపాడు - శాంతి జలములకు నడిపాడు (2) !! గొర్రేల!! 3. ఎండ వేళల నన్ను నీడకు నడిపాడు చీకటి వేళలో నన్ను వెలుగుకి నడిపాడు (2) ఎన్నడూ నన్ను విడువడు ఎపుడు నాతో ఉంటాడు (2) !! గొర్రేల!!
Good song sir God bless you sir 🎉🎉🎉🎉🎉🎉 iam Timothy from kakinada Jesus my hero
pastor asaph garu praise the Lord amen.maana yesaya mana kosam marincheru .mana kosam malliy thirigilechena .ayana mana kapari epudu kuda mana papamulu ksemeesuthunaru .this song is heart touching.amen
Praise the Lord
GRACE OF IMMANUEL MINISTRY
VENKATAGIRI.
one of the my favourite song....thanq Jesus Thanq so much..... God bless you praise the lord brother....
Sir super songs praise the Lord
Amen
Good song , god message as hidden example
Thank you sar meeku devudu anughrahinchina pata
Vandanalu brother garu, praise god🙏 good song
Preise the Lord good song
Praisethelord brother 🙏 మంచి పాట
Wonderful
Wonderful song pastor garu God bless you 🙏
👌👌👌 sir
Wonderful song Aiah garu
Nice song vandanalu ayyagaru
Priace the lord sir super song
I like this song brother tnq so much brother
Excellent song pastor Garu.. God bless your ministry..
Thnq
thnq
@@Asaphbezawada brother plz send me bro. Bezawada asaph garu phone number
nice song Ayya garu
Vandanalu bro good song 🙏track pettandi paster garu
super brother heart touching music and video editing
Amen
M.korneli
దేవునికి మహిమ కలుగును గాక
Hallelujah
My.loveley.song.sir
Praise the Lord pastor garu
Supar song 👌
Praise the loard anna
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
పల్లవి:
గొర్రేల గొప్పకాపరి నా యేసు
మంద కొరకు ప్రాణం పెట్టెను నా యేసు
మంచి కాపరి ప్రధాన కాపరి
ప్రేమ కాపరి నిత్య కాపరి !! గొర్రేల!!
1. తప్పిపోయిన నన్ను- వెదకుట కొరకు
దారి తప్పిన నన్ను - రక్షించుటకు కొరకు (2)
కొండలు కోనలు దాటాడు
లోయలు లోతులు వెదికాడు (2) !! గొర్రేల!!
2. జబ్బుపడి నేనున్నపుడు అక్కున చేర్చాడు
మబ్బుపట్టి నే ఉన్నపుడు - గొర్రెల పాకకు నడిపాడు (2)
పచ్చిక బయళ్లలో మేపాడు - శాంతి జలములకు నడిపాడు (2) !! గొర్రేల!!
3. ఎండ వేళల నన్ను నీడకు నడిపాడు
చీకటి వేళలో నన్ను వెలుగుకి నడిపాడు (2)
ఎన్నడూ నన్ను విడువడు
ఎపుడు నాతో ఉంటాడు (2) !! గొర్రేల!!
సూపర్ సాంగ్ బ్రదర్
@@VidudalaAshokyes
Super ❤❤
Super
Super song
Prais the lord brother song chala bhagundi .brother .song purthiga sliplo chupinchadi .brother .memu kuda narchukuntamu
Good song brother god bless you brother
my lovely song sir
It s really a good song of Jesus
Amen
Wow wonderfull song Paster. Praise the God
Super songe
Praise the loard
😊
Paster garu tracks Pettandi sir pls
Sir track pettandi pls
🙏🏻🙏🏻....
Wonderful song fother
pls share and subsribe our channel....... thnq
Chala bagunde song tq sir
Good songs praise the lord ayya garu niec songs
Super
Praise the Lord 🙏🙏 brother
Good song
Good song sir
Track pettandi paster garu
Praise the lord 🙏
Ayyagaru sound takuva vastunidi
Track pettandi paster garu
Pls
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
nice song
🙏🙏🙏🙏🙏👍👍👍👍👍
Ayyagaru.vanthanalu.palaru.at til I.nagamani
Sir Plz sing a సీమోను సీమోను అందరికన్నా song sir Plz,
Ok we will upload
What s meaning full song prise the lord brother
Lyrics plz
lyrics in discription plzzzzzzzzzzzz in telugu
Priselord
Nice Song.
Who is the author??
Hii
చాలామంచి sang
Supar song 👌
Nice song sir
Praise the LORD brother