పవన్ కల్యాణ్ గురించి చాలా తక్కువ మాట్లాడతా :CM Jagan Exclusive Interview |Rajinikanth Vellalacheruvu
HTML-код
- Опубликовано: 7 май 2024
- పవన్ కల్యాణ్ గురించి చాలా తక్కువ మాట్లాడతా :CM Jagan Exclusive Interview |Rajinikanth Vellalacheruvu
Watch LIVE: goo.gl/w3aQde
తాజా వార్తల కోసం : tv9telugu.com/
►TV9 LIVE : bit.ly/2FJGPps
►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
►Big News Big Debate : bit.ly/2sjc9Iu
► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: goo.gl/abC1bS
► Like us on Facebook: / tv9telugu
► Follow us on Instagram: / tv9telugu
► Follow us on Twitter: / tv9telugu
#YSJaganOnTV9 #CMJagan #RajinikanthVellalacheruvu
#TV9Telugu #APElections2024 #APPolitics #TV9Telugu #YSJagan #YSRCP #YCP
Uploaded by #srikanthrayancha
యాంకర్ గారు కూడా జగన్ గారికి దత్తపుత్రుడే
Yes like dramaji, radha krishna and murthy are for 420 CBN
You also datta puthra of package dog
నిజాలు మాట్లాడకు బ్రో 😅😅😅
❤ యాంకర్ జగన్ కి దత్తపుత్రుడు కరెక్ట్ గా చెప్పారు సార్ మీరు
ఈ యాంకర్ టీవీ9 విలువలు పోగొట్టుకున్నారు
నాల్గో భార్య అయిన మీరు ఒక పవిత్ర స్థానం లో ఉండి తన భర్తకు ఓటు వెయ్యోదు అని చెప్పడం సరి కాదు...
నేను మా వదిన యొక్క మాటలను తీవ్రంగా ఖండిస్తున్నాను 😂😂😂😂😂
Renu desai ki Divorce evvakunda foreign ammai ki kadupu ithe evadu cheyala 😂!!
@@sandjxnnxxవెళ్ళి వాడి మొ... చీకు
@@sandjxnnxxNayanathara ni banglore lo vaadu koni vodhilesinnatu cheyala ra mari
@@sandjxnnxx5rs andhayiga poyi bd konukko
@@sravanduguru454 , Chennai lo Trisha tho hotel lo spend chesina vadi gurinchi em chedam mari .. bull bull raja 😂
పెళ్లిళ్లు గురించి చెప్పి ఓటు వేయకూడదు పవన్ కళ్యాణ్ కి చెబుతున్న మన జగనన్న 32 కేసులు ఉన్నాయి ఎందుకు నాకు ఓటు వేయకూడదు అని చెప్పొచ్చు
మీ ముత్తాత దగ్గరనుంచి ఈ తరం వరకు మీ వంశం అంతా రెండు,మూడు పెళ్లిళ్లే కదరా బాబు జగన్ రెడ్డి
😅
Andhukey vaallu paalana cheyaledhu.jaagrathaga vinandi Alaa cheseyvaallu paalana ki correct kaadhu ani chepthunnaaru.
@@keerthikezia451anduke bro 11/175
మరి 420 ని ఆదర్శంగా తీసుకుని ఓటు వెయ్యలా అన్న.....
👍
పవన్ కళ్యాణ్ ఒక *Womanizer*
Where is a stand ......In 2014 he was with bjp and tdp 2019 he was with cpi cpm and bsp again in 2024 he is with bjp and tdp
420 ఎవరురా లుచ్చా నాకొడక కేవలం ఒక కులం కోసం ప్రభుత్వ విద్యా వేవస్థలను నాశనం చేసినోడురా
43000 కోట్లు దోచేసి, అనేక సీబీఐ, ఈడీ కేసులు,16 నెలలు జైలు, 10 ఏళ్లుగా బెయిల్, ,తల్లినీ, చెల్లెళ్ళని గెంటెయ్యడం,సొంత చిన్నాన్న హాంతకుల్ని కాపాడటం, ల్యాండ్,సాండ్,మైనింగ్ స్కాం లు చెయ్యడం,సాక్షి కి వందల కోట్లు దోచిపెట్టడం......ఇవన్నీ యువత ఆదర్శంగా తీసుకోండి.
మూడు పెళ్లిలు తప్పే కానీ తమరి ఇళ్లల్లో కూడా ఉన్నాయ్ కదా సారూ?
ఎక్కడ చూసినా ఇవే కదా?
Adi ra cheppadu oka sari divorce itha porapatu . Two times itha grahapatu...ala continue chestha alavatu anim .adi evariki ina same
మూడు పెళ్ళిళ్ళు తప్పు కాదు
కానీ ఒక భార్యతో వివాహ బంధం లో వుండి,ఆవిడకు విడాకులు ఇవ్వకుండా వేరే వారితో రిలేషన్ కొనసాగిస్తూ...వారిని ప్రెగ్నట్ చేసి ,ఇంట్లో భార్యకు తెలిసిన తర్వాత విడాకులు కు వెళ్లడం తప్పు
దీన్ని ప్రశ్నించేది అది కూడా ప్రజాజీవితంలో వున్నాడు కాబట్టి
నాయకుడు అనేవాడు రోల్ మోడల్ గా వుండాలి కదా
Nee kuturni ilantivallaki hero ani ichi Pelli chstva alochinchu…matalu andaru chepataru
Bro.... Chesukovadam tappu kadhuu but PADI mandikii nayam cheppay stayikii cheyadanikii nepapadutunna veyakthi ela cheyakudadhu anii... Anna uddesam bro
అదే మరి అందుకనే వీడిని సైకో అనేది, వీడి చెల్లికి మొదటి భర్త కుదరలేదు అందుకని అతనిని విడిచిపెట్టి రెండో వాడిని అనిల్ కుమార్ ని పెళ్లి చేసుకుంది, వీడికి వీడి భార్యకు బాగా కుదిరింది, ఎంత బాగా అంటే ఏకంగా కలిసి హత్యలు చేయించే అంత బాగా కుదిరింది
ఏది ఏమైనా ఈ జగన్ పరిపాలన కాలంలో
1.రాజధాని లేదు
2.పరిశ్రమలు లేవు
3.పోలవరం మూతపడింది
4.అన్నమయ్య డ్యాం నిర్వహణ లోపం వల్ల దెబ్బతింది, దాని వల్ల ఎందరో అమాయకులు మరణించారు
5.శాంతి భద్రతలు దెబ్బ తిన్నాయి
6.అన్ని తాకట్టు పెట్టేసారు
7.ఇసుక మాఫియా, ఎర్రచందనం, గంజాయి మాఫియా ఇలాంటివి బాగా పెరిగాయి
8.గవర్నమెంట్ ఉద్యోగులకు ఒకటో తారీకున జీతాలు ఇవ్వలేకపోయారు, పైగా వారి PF డబ్బు ఖర్చు చేసారు.ఇంకా CPS రద్దు కోసం పోరాడిన ఉపాధ్యాయులను వేదింపులకు గురి చేసారు.
9.హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయి (అంతిర్వేది లక్ష్మీ నరసింహ స్వామి రధం తగులుబెట్టారు, విజయవాడ దుర్గమ్మ గుడిలో వెండి సింహాలు మాయం చేసారు, రామతీర్థం లో రాముని విగ్రహాన్ని ధ్వంసం చేశారు) . హిందూ గుళ్ళను ఆదాయ వనరులుగా మార్చి, హిందువులను దోచుకుంటున్నారు.
10.సొంత చిన్నాన్న వైయస్ వివేకానంద రెడ్డి గారి మరణానికి కారణం అయిన వారికి కొమ్ము కాస్తున్నారు.
11.అగ్రీగోల్డ్ బాధితులకు న్యాయం చేయలేదు పైగా న్యాయం కోసం పోరాడిన బాధితులపై అక్రమ కేసులు బనాయించారు 12.అభివృద్ది ఎందుకు చెయ్యలేదు అంటే రెండు సంవత్సరాల కరోనా వలన అంటారు కానీ, అనవసరమైన ఆడంబరాల కోసం కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారు (ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగుల వేయడం, సియం సెక్యూరిటీ పేరుతో అనవసరమైన హడావుడి, ప్రతి చిన్న కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారు, మంత్రులు, అనవసరమైన సలహాదారులు)
13.లంచాలు లేనిదే ఎ ప్రభుత్వ ఆఫీసుల్లోను పని చేయడం లేదు.కాని గడిచిన నాలుగు సంవత్సరాలలో ఎక్కడా అవినీతి నిరోధక శాఖ ఎసిబి పెద్దగా ఎవరిపైనా చర్యలు తీసుకున్నా దాఖలాలు లేవు. సొంత కుటుంబ సభ్యులే ఆయనకు ఓటు వెయ్యరు.
100 💯 correct
1)Mega dsc ledhu
2)Amma vodi skip chesaru
3)Vidya divena Direct illaku pampicharu konni sarlu late cheyyatam valana parents fees kattaleka kasta lu paddaru
4)anna canteen tisesaru
5)madya panam close cheyyaledu🤷
Ikem ledha chepedhi.....ani chesina gittanodu cheyaledu ami Ane chepthadu
@karuna .. poni nvu cheppu enni cheesado okasari atleast oka 5 cheppu usefull vi and fullfill ga chesinavi 5 cheppu chalu I vl vote for jagan
Mee Andhra Kullu rajakeeyalu ma telanganaki sarikavu vidipoyi manchi pani chesam
ఆయన దత్తపుత్రుడు అవునో కాదో పక్కన పెడితే, నువ్వు మాత్రం కచ్చితంగా అవినీతి పుత్రుడవు, అవినీతి తిమింగలానివి.
చేతగానివాడే వ్యక్తిగత విమర్శలు చేస్తాడు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి, ఎన్నడైనా కనీసం ఒక్కరోజైనా ఆ పదవికి తగ్గట్టు మాట్లాడావా ప్రవర్తించావా . నటన మాత్రం కమల్ హాసన్ రేంజిలో ఉంటది తమరిది
16 నెలలు జైలులో చిప్ప కూడు తిన్న మా జగనన్న లాంటి గొప్ప వ్యక్తిని రోల్ మోడల్ గా తీసుకోండి ప్రజలారా 🤗🤗🤗👍
Jagan laga fight cheyyadam nerchukonte evaraina paiki vastarura lafoot
Jail lo enduku unnadu teliyani chaduvu leni suntalu ra meeru
😂
😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
@onthescaleofonetoten9142aa one extra affair jalaga gade kadha😂🤣🤣🤣
దెయ్యాలు వేదాలు వర్ణిస్తున్నాయి ఇక్కడ… మా ఖర్మ…
😂
😅
ఇంట్లో ఉన్న అక్క చెల్లమ్మల గురించి ఆలోచించండి సార్. విలువలు గురించి నువ్వు మాట్లాడుతుంటే నవ్వు వస్తుంది సార్.
ఇప్పుడు 3 పెళ్లిళ్లు చేసుకుంటే యూత్ అంతా చెడిపోతారు కరెక్ట్ అంటే మనమీద 32 కేసులు ఉన్నాయి అని మన ఫాన్స్ అంతా 32 కేసులు వేసుకుంటారా 🤔🤔🤔
మింగలేక మంగళారం అని దీన్నే అంటారు
Kcr దత్త పుత్రుడు - జగన్
🤗🤗🤗👍
Ammani dushisthey anthu chusta anna vadu, ippudu vadi sanka naakadam role modela Anna neeku
Hm❤
Ysr ni thittina roja ki ministry ichadu, vijayamma literraly yedchindi botsa satya narayana anna matalaki athanni yekanga thandri lanti vyakthi ani Jagan annadu @JohnVemula-oh4rm
Kaadhu,,, amma ni chelli intlo nunchi gentesinavaadu ra role model@@JohnVemula-oh4rm
@@VenkatA-fr3tw neeku "ra" endhuku vachindhi Anna antha unmadham nerchukunnava nee role modal nunchi. Family lo gadavalu common oka roju set avuthai.Oh sorry Anna me role model ki family values telidhu kadha. Kani tittinodi sanka naakadam role model emo Anna meeku.
నీ ముఖం చూస్తూ ఉంటే నే అర్థం అవుతుంది నీవు ఓడిపోతున్నావు పవన్ కళ్యాణ్ వల్లనే అని నీకు తెలుస్తుంది....అని
43000 కోట్లు దోచేసి, అనేక సీబీఐ, ఈడీ కేసులు,16 నెలలు జైలు, 10 ఏళ్లుగా బెయిల్, ,తల్లినీ, చెల్లెళ్ళని గెంటెయ్యడం,సొంత చిన్నాన్న హాంతకుల్ని కాపాడటం, ల్యాండ్,సాండ్,మైనింగ్ స్కాం లు చెయ్యడం,సాక్షి కి వందల కోట్లు దోచిపెట్టడం......ఇవన్నీ యువత ఆదర్శంగా తీసుకోండి.
😂.. future tilisindhi anukunta
Ade endo Maro a face Munda mosina adadi kuda antha daridramga pettadu face epud edupu moham eskoni matladatha untad n
కామెడీ కి కూడా ఒక పద్దతీ ఉండాలి రా బాబు,,పవన్ కి డిపాజిట్ వస్తుందో రాదో చూసుకోవాలి మనం డైలాగు లు ఎవరైనా చెప్తారు నీలాగ, కాని ఎలక్షన్ లో సత్తా చాటేది ఎవరో చూసి మాట్లాడు
పవన్ కళ్యాణ్ గారు
16 నెలలు జైలు జీవితం గడపలేదు, తండ్రి అధికారానికి ఆడంపెట్టుకొని లక్ష కోట్ల దోచుకోలే, ఆర్థిక నెరస్తుడు కాదు ల్యాండ్ సాండ్ వైన్ మైన్లు మీద దోచేయ్ లేదు, ఎవర్ని మోసం చెయ్యలేదు,అక్క చెల్లెల్ని మోసం చెయ్యలేదు,కన్న తల్లిని దూరం పెట్టలేదు, సొంత బాబాయ్ నీ లేపేయలేదు
రాజకీయ వ్యవస్థ గురించి జగనే మాట్లాడాలి 😂😂😂
అధికారం లో ఉన్నపుడు లక్షల కోట్లు దొబ్బీసి జైలు కి వెళ్లి రావడం రోల్ మోడల్ 😂
43000 కోట్లు దోచేసి, అనేక సీబీఐ, ఈడీ కేసులు,16 నెలలు జైలు, 10 ఏళ్లుగా బెయిల్, ,తల్లినీ, చెల్లెళ్ళని గెంటెయ్యడం,సొంత చిన్నాన్న హాంతకుల్ని కాపాడటం, ల్యాండ్,సాండ్,మైనింగ్ స్కాం లు చెయ్యడం,సాక్షి కి వందల కోట్లు దోచిపెట్టడం......ఇవన్నీ యువత ఆదర్శంగా తీసుకోండి.
రాజకీయాలలో విలువలు ఉండాలని ఒక క్రిమినల్ చెప్తుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది .
1 కేసు ఉంటే పొరపాటు .
2 కేసులు ఉంటే గ్రహపాటు. మరి
38 కేసులు ఉంటే దాన్ని కూడా అలవాటు అనే కదా సార్ అంటారు !
మరి ఇన్ని కూసులు పెట్టుకుని ఆంధ్ర సమాజానికి కానీ , మిమ్మల్ని రూల్ - మోడల్ గా చూసే వారికి మీ ఇచ్చే సందేశం ఏంటి అంటారు !
16 నెలలు చిప్పకూడు తిన్నవాళ్ళకి ఓటు వెయ్యవచ్చా
విలులేని రాజకీయం చేసింది నువ్వే సారు
రోల్ మోడల్ గా, ఆదర్శవంతంగా అని నువ్వు చెప్పడం ఎంతన్నా😂
ఎవడైనా దాన్ని roll model గా తీసుకుంటారా?😂
మరి అలా అయితే నీ అభిమానులు అందరూ నిన్ను roll model గా తీసుకొని scam మీద scam చేయలిగా 😂
Sarooo charecter leni meru charecter kosam matladuthunte navvosthundi😂😂😂😂😂😂😂😂😂
పొరపాటు, గ్రహపాటు, అలవాటు 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
బాబాయి కి గొడ్డలి పోటు... ప్రజలు కు వెన్నుపోటు...తూ..నీ మాటలు నీ బతుకు...సిఎం హోదా లో ఉండే మాట్లేనా...sorry script లేదు గా ..ok le
మూసుకోరా వెఱ్ఱిపూస్ . .
Inni yrs ga adhe person ni role model ga teeskuni, abhimaninchina IAS, IPS, pedda govt positions, pedda pedda MAANG lanti companies lo jobs chesthunnaru.
Many actors and artists are themselves his fans.
Ayaanni role model ga teeskuni andaru moodu pellillu cheskunnara??
Idhe quote ni jagan ki vadukovali.. Padhe padhe pellala vishyam teeskuni ravadame kakunda.. E 5yrs package ani prove cheyyaleni chethakani manishi just andari meeda rudhadam kosam dathaputhrudu ani pilchukodam
Ive politics vachu ayanaki.. Shava rajakeeyam, bhoothula rajakeeyam..
Alvaatu kadu nara narallo adhe buddhi natukupoyindi ah fake smile iche manishiki..
Dammunte prove chesi matladandi Mr. Jagan sir. Package prove cheykunda CM sthayi lo undi ilanti chillara eshalu eyyadam, janamlo apohalu create cheyyadam thappa nuvvem chesav assala.
Personal life ni public ga project chesi andari mundu ala cheyyadame kakunda.. Leni 4th wife ni techi andari meeda ruddhutha unnadu inni yrs.. Idhenti mari? Leni wife ni undi ani cheppi nuvve e eshalu esthunte , adhi CM ra babu nuvvu.. Ma karma chah.. Deeniki e gorre gala support malli.. Me bathuku road ki eedchukosthadu chudandi.. Karma hits back. 😊
thatha charithra telidu sheeM ki
@@nareshsapfi8336😅😅😅
Babai ni leapesina jalagani role model theeskovaccha sir😂
Miru Chamba gadiki pawala gadiki role models gaa ra
😂😂😂😂😂
😂😂😂😂😂
His speech was always directed towards Chandrababu Naidu but not towards AP and it's development
మూడు పెళ్లి చేసుకున్న వారి భార్యలు వచ్చి మీతో మా ఆయన నన్ను వదిలేసిడు అని మీతో చెప్పారా
అదేంటి సర్ మీరు ఎక్కువగా మాట్లాడిందే పవన్ గారి గురించి కదా 😂😂😂
నీ ఇంట్లో 72 గదులు ఉన్నాయి కదా అందులో ఏమి జరిగిందో జరుగుతుందో ఎవరుకు తెలుసు కళ్యాణ్ గారి ఇల్లు చిన్నది కథ తెలుస్తుంది రా
72 గదుల dheniki😂
Veedu matladtunte comedian Suman Shetty Matladtunatte anpistundi😂😂😂😂😂
Super speech Jagan anna
Anna face lo chikati chirunavvu miss ayindhi
Ne gudhalo kullu ekuva indi
Shikkati shirunavvu mowa
Inkka yem vuntadhii vodipothee denguthadu ee datha puthrudu anii
Are jaggu Bhai niku a rakangaa role model ga tishkovali raaaa
1)420 ga cm ga google lo ekkali and ala avali
2)swanthaa babai bi champali
3)swanthaa challini road midhaaa tishkoni ravali
4) 5du 5du years bail midhaa undi baitaa tirgalaaa
Meeku role model ga tisukunte... What a great transmission will come.....!!!!
మరి పోలీస్ కేసులు ఎన్ని అయినా ఉండవచ్చా జగన్
ఇపుడు ఈ జగన్ గారు చెప్పిన మాటల్ని కాసేపు నిజం అని నమ్మేద్దాం.. రాజకీయ విలువలు😂😂😂😂
😂😂😂😂face lo navvu missing completely 😂😂😂😂😂
Navvu ravalante avathala vallu kastallo undaali, or chaavu bathukullo undaali, or mundhu dead body undaali.. psyco jaggu Mavayya
Manam kastallo unte eduoe vasthundhijj
Navvithe varsham paduthindhi
జగన్ గారు మీరు ఓడిపోబోతున్నారు .... ఆ విషయం మీ మొకం లో స్పష్టం గ కనిపిస్తుంది ...చంద్రబాబు గారి కన్నా బాగా చేస్తారు అని మీకు 151 ఏమ్మెల్యే లని 22 ఎంపీ లని ప్రజలు మీకు ఇచ్చారు ...కానీ దేవుడు కూడా క్షమించలేని విధం గ మీరు ఈ 5 సంవత్సరాల లో విద్వమ్సం సృష్టించారు ..చరిత హీనుడిగా మిగిలిపోయారు ఈ రాష్ట్రము లో
Anna mukham lo glow ledu...result munde expect chesaadu anukunta...😂😂😂😂😂
2009లో కోల్ కత్తా లాడ్జీ వివరాలు అడగలేదేం....?
ఏమి చేయలేక చెప్పే మాటలు
43000 కోట్లు దోచేసి, అనేక సీబీఐ, ఈడీ కేసులు,16 నెలలు జైలు, 10 ఏళ్లుగా బెయిల్, ,తల్లినీ, చెల్లెళ్ళని గెంటెయ్యడం,సొంత చిన్నాన్న హాంతకుల్ని కాపాడటం, ల్యాండ్,సాండ్,మైనింగ్ స్కాం లు చెయ్యడం,సాక్షి కి వందల కోట్లు దోచిపెట్టడం......ఇవన్నీ యువత ఆదర్శంగా తీసుకోండి.
@@dasaradhd4910ఎవడురా నువ్వు అన్ని msgs లో ఏడుస్తున్నావు 😢 😂
ఎవడురా నువ్వు అన్ని msgs లో ఏడుస్తున్నావు 😢 😂@@dasaradhd4910
Wahhhhhhhhh em cheppaav annna❤️
SUPET
Character ante 16 Criminal cases & 9 ED cases ide ROLE MODEL ante....
What a speech 🎉
జగన్ జైలుకు వెళ్ళటానికి Pspk గారి పాత్ర,చంద్రబాబు గారు పాత్ర,చీకట్లో చిదంబరాన్ని పాత్ర ఉంది.ఆప్పుడు టైమ్స్ నౌ పేపర్, తెలిపింది.
Ayyo, YSR chanipovadaniki congress and Ambani pathra undi ani godava godava chesi Mukesh candidate ki Rajya sabha seat ela icharu
వామ్మో నువ్వు విలువలు గురించి మాట్లాకురా బాబు 🤭
Cheap jagan politics....
Ninnu adrasham ga tisukutey...jailukey
Ni chelli sharmila ki enni marriage lu ayyaye nayana
Anduke kada ra Munda pakkana petadu ...
Me Chelli Anu nee kadu
Pellam undaga inkokariki kadupu cheyadam inkoka pelli chesukovadam okatena kamasena 😂
Mi chelli enni ayinavo anni
Pelham undamaged inko amnayi kadupu chesi vadini emantaru kadupula anbaru okaru kadau iddaharu kadu naluguru...kama kukka 😊
Adigina question no answer. Why he is bringing personal.
Anthkanna rasi ichina script lo ekkuva points ledu kabatti mana CM gaariki chusi chadavatam kuda raadu kada😂😂
36 cases on you as a A1! What else you need to prove?
Jail lo vundi vachina vallani role model ga tesukovala sir????
జగన్ మామ నీమీద 30 కేసులు ఉన్నాయి కదా నిన్ను రోల్ మోడల్ గా తీసుకుంటే మరి మా పరిస్థితి ఎంటో....😮
Case lu unnai avi inka prove avaledu ra pawala batch. Anta pawala knowledge matlakandi ra pilla sainks. Velli pakka party vall janadalu mosokondi ade mi bhatuku inka..
😅😅😅😅
Prajalu CM chestharu bro.. congratulations 🎉
Single ga ఎదురొడ్డి... ఆతి రద మహానుభావులైన రాజకీయ నాయకులు తో పోరాడుతున్నాడు.ఎవరికి తలదించకుండ అది కదా.ఇదే రోల్ మోడల్.మనకి కష్టమొచ్చినా బెండు అవ్వకూడదు
బొక్కలో డైలాగ్ ఆపండి బ్రో సొంత ఛానల్ లో ఎవడు దెకడం లేదని టీవీ 9 లో ఇంటర్య్వూ ఇచ్చినప్పుడే తెలుస్తుంది సర్ అది కూడా యాక్టింగ్ అని వైసిపి ఎం చేసిన సరే సినిమాటిక్ గానే చేస్తుంది
4 ఓ పెళ్ళాం ఎవరో చెప్పలేదు
కొణిదెల జగన్మోహిని 😂😂😂
😂
Super replay anna
వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడడం తప్ప అని నీకు తెలియదా జగన్ రెడ్డి గారు
Neemeeda 420 case vundi kada ninnu Role Model ga teesukovacha
Anavasaranga case lu petina vadini thesuko ra kodaka role model ga
Cases ekkada prove ayyayi banisa bayya😂
He just had a baby with another lady 😂
ఒరే వెదవ ఒక్క కేసుకి కూడా ఆధారాలు చూపించలేక చేతులే్త్తేశారు
Ore Vedava Mari jail lo yenduku unnadu 16 months ....
@@mantriramanamurthy2445avuna..inko 1 month lo a lekkalu bokkalu baytaki vastayi lera...edhe 2 pellamu manavadu and bharthi ki rendo mogudu edu mali sudda pussha kaburulu aduthunadu...😂😅
రాజకీయాలు లో క్రెడిబులిటీ ఉండాలంటే ముడ్డి కింద ముప్పై ఆరు కేసులు ఉండాలి అంతేగా జగ్గూ
నువ్వు కూడా విలువలు గురించి ,అక్కచెల్లమ్మలగుంచి మాట్లాడుతున్నావా ?థూ థూ థూ థూ ,చీ చి చ ది .
First nennu nduku and deniki role model ga tesukovalo chepandi sir
నాలుగో పెళ్ళాం పేరు చెప్తే బాగుండును కదా !
మీ మీద పడిన నిందను మీరు చెరుపుకునే అవకాశాన్ని కోల్పోయారు జగన్ గారు
Veeni mokam lo odipoye kala baga kanapadutundi
కలలు కనండి కథలు ధెంగొద్దు 😂😂
Pakka
1st class student kala kanapadadam ledu a 😭
@@jagananna6415same ra mg
@@jagananna6415 ycheapy paytm ki intakanna manchi basha vastundi anukonu. odipoyaka ekkada dakkovalo alochinchuko
విలువలు గురించి మాట్లాడి విలువలకి విలువ లేకుండా చేశావు😂.
Take care anna❤
మరి మీ నాన్న వాళ్ళ నాన్నగారు అప్పుడు ఎటు పోయింది
సొంత ఇంటి ఆడపడుచులుకు న్యాయం చెయ్యలేని వారు బయట అక్క చెల్లమ్మలకి ఎలా న్యాయం చేస్తారు....రోల్ మోడల్ అంటే యిదేనా...
Nelanti akka chellelu untey kastame 😂😂😂 mari 😂😂😂
😂😂😂
CM హోద లో ఉండి మీరు వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడకూడదు....
మిమ్మల్ని ఆదర్శం గా 36కేసులు లో జైలు కు వెళ్లాలా cm sir
మీ తాత గారికి ఎన్ని పెళ్ళిళ్ళు జరిగాయి. దాని వల్ల మీ తాతగారి నీ చూసి ఎంత మంది రాయలసీమ లో ఆయనని ఫాలో అయ్యారు.
మీ తాత గారు చేసిన ఫ్యాక్షనిజం కు ఎంత మంది ఆయని ఫాలో అయ్యారు కూడా చెబితే ఇంకా హ్యాపీ అన్న.
అన్నింటికన్నా ముఖ్యంగా ఈ 5 సం లలో మీరు వున్నా ఆదర్శతనానికి,విలువలకి మిమ్మల్ని ఎంత మంది ఫాలో అయ్యారో కూడా చెబితే బాగుంటుంది😂😂😂
ప్యాకేజీ స్టార్ అడిగిన ప్రశ్నలు బూమ్ బూమ్ బీరులా పొంగాయి.
Super jagan sar good explanation right point s
టీవీ...9 కి ఎంతకీ దత్తాత కి తీసున్నారో.. Mr విలువలు తెలిసిన cm 😄
వైసీపీ గోవిందా 😜😜😜😜😜
Plz ఎవరైనా postive ga కామెంట్స్ పెట్టండి ర బాబు😂
Positive ga cheppadaniki unte ga
This interview was reason why ppl got angry..bad oration, illogical explanation and arrogance
Dear Jagan Mohan Reddy Marraiges are personal matter Just like Your Grand father and Sister no one cares about it He donated lot of his money for farmers in the last 5 years.Meeru donate cheyadam nenu eppudu chudaledu sir . This is your supporter who voted for you in 2019 u already lost my vote with this u lost my respect also for you
సైకో పోవాలి కూటమి రావాలి
Correct ga chepavu anna
ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిద్దాం
యుద్ధo చేయాలి అంటే ఆయుధలు అవసరం లేదు ఓటు అనే ఆయుధంతో ఓడిoచాలి
మీ ఓటే, మీ స్వరం.. తప్పనిసరిగా మీ ఓటుని వేయండి.
సదా
మీ సేవలో
మీ కొంగర విష్ణువర్థన్ రెడ్డి
కాంగ్రెస్ పార్టీకె మాఓటు
Psycho.... well rehearsed retakes, never a live interview... watch the wall clock behind and u will know the no.of retakes
Bangalore Guesthouse stories chepandiii Dagun reddy garu Kadi 6093 16th months jail ... nevu velluvaluuuu cheputhunavaaa
5 years ఒకసారి భార్యలను మరచినోడు రాష్ట్ర అభి రుద్ది కూడా చేస్తాడులే బ్రో
పెళ్లి ళ్ల గురించి నువ్వు మాట్లాడే ఇప్పుడు మీ గురించి నువ్వు నీ ఫ్యామిలీ గురించి ఆలోచించు నీకు సిగ్గూ వేస్తుంది జగన్
ఇంటర్వ్యూ లో పస లేదు
🇮🇳 నేను నా దేశం 🙏
✍️ఆంధ్రప్రదేశ్ ప్రజలారా! ఒక ప్రార్ధన 🙏
✍️మీరు 2024 మే 13 న జరిగే ఎన్నికలలో దయచేసి ఈ తప్పు చేయకండి.ఆంధ్రప్రదేశ్త ప్రజలు తప్పు చేయటం ఏమిటి అని అనుకుంటున్నారా? దయచేసి ఈ మెసేజ్ పూర్తిగా చదవండి.👇
✍️ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మనం 2024 మే 13 ఎన్నికలు నిర్వహించు కుంటున్నాము. ఈ ఎన్నికలలో చాలా పార్టీల అధినేతలు, మరియు పార్టీ అధినేతలు బలపరిచిన నాయకులు పోటీ చేస్తున్న విషయం మీ అందరికీ తెలుసు.👇
✍️ కానీ మనం ప్రతీ సారి ఎన్నికలు వచ్చే టప్పుడు ఒక పార్టీ అధినేత, మరొక పార్టీ అధినేతను ఓడించాటానికి ప్రయత్నం చేస్తాడు ఎందుకు?
✍️గెలిచిన పార్టీకి ప్రతిపక్షం అధినేత లేకపోతే తను చెప్పిందే చట్టం అనే అహంకారంతో పరిపాలన చేస్తాడు. అందుకే మనం ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని పార్టీలు ఉంటే అన్ని పార్టీల అధినేతలను మనం పార్టీలకు అతీతంగా గెలిపిస్తేనే ఆంధ్రప్రదేశ్ ప్రజల సమస్యలలో వీళ్ళు ప్రభుత్వాన్ని ప్రశ్నించటానికి 100% అవకాశం ఉంటుంది అనే ఈ
నిజం మనం గ్రహించ లేక పోవటం వలన మనం ఏమి కోల్పోతున్నామో మనకు తెలుసు.
✍️ ఇప్పటికి అయినా మన ఆంధ్రప్రదేశ్ లో వున్న అన్ని పార్టీల అధినేతలకు మనం ఐకమత్యంగా ఉండి వీరికి ఆర్ధిక బలంతో సంబంధం లేకుండా మన ప్రజలందరే ఒక బలం అనే నమ్మకాన్ని ఇచ్చి పార్టీ అధినేతలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో అడుగు పెట్టడానికి 100% అవకాశం ఇద్దాము. ఏమంటారు? ఆంధ్రప్రదేశ్ ప్రజలారా! మనకోసం ప్రశ్నించే వారిని మనం కులాలు, మతాలు, అంగబలం, ధనబలం, అని దూరం చేసుకోకుండా, ఆంధ్రప్రదేశ్ లో వున్న అన్ని పార్టీలు 👇
1)BJP -PARTY,
2)TDP - PARTY,
3) YSRCP - PARTY,
4)JENASENA -PARTY,
5) CPI - PARTY,
6)CPM PARTY,
7) JAI BHIMRAO BHARAT - PARTY,
8) PRAJA SANTHI - PARTI Pi
9 ) JAI BHARAT- PARTI 👇
ఇలా ఎన్ని పార్టీల అధినేతలు ఉంటే అన్ని పార్టీల అధినేతలను గెలిపించి అసెంబ్లీకి పంపించే బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రజలమీద 100% వుంది. ఎందుకంటే👇
✍️ ప్రజల కోసం పోరాటం చేసే ఏ అధినేత ను మనం మరచిపోకూడదు. ప్రజలకోసం ప్రశ్నించే ఏ నాయకులను మనం విస్మరించకూడదు. 👇
✍️ ఆంధ్రప్రదేశ్ ప్రజలారా! ఒక్క నిమిషం ఆలోచించి 2024 ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ కోసం పోరాటం చేసే పార్టీల అధినేతలు,నాయకులు, వీరిద్దరి కోసం మనం కులాలు, మతాలు,ధనబలం, అంగబలం,అనే మాట మరిచిపోయి, సమాజానికి మంచి వారిని అందిద్దాము రండి. ఇదే మనం మనదేశానికి, రాష్ట్రానికి, ఇచ్చే గొప్ప కానుక. ధన్యవాదములు 🙏
🇮🇳 భారతదేశ రాజ్యాంగమే భారతదేశ ప్రజల శ్వాస 🇮🇳
🇮🇳జైహింద్
ఇట్లు
మీ భారతదేశ పౌరుడు
🙏✍️✍️🙏🙏🙏🙏🙏🙏qqqqqq✍️🙏🙏🙏qq🙏🙏q🙏🙏q
టీవీ9 వాళ్ల తరపున ఆంధ్రప్రదేశ్లో జగన్ అన్న చాపల కొరత ఎందువల కొరత దాన్ని అడగండి
పావలా ఫాన్స్ పావలాకి బానిసత్వం
పావలా ఏమో బొల్లి ,పప్పు లకు బానిసత్వం
సో inderectly పావలా ఫాన్స్ బొల్లి ,పప్పు లకు బానిసత్వం ,అంటే కాపులు కమ్మ వాళ్ళకి బానిసత్వం.
Me cabinate lo 2 pellilu ceskunnolu lera adedvado battalu ippi chupistunnadu goppa role models ra babu meeru
4 members ni marchinavalu leru le Nayana
@@gowthamreddy5624ayithe vadila ga battalu vipachu antavu muddy Reddy..😂😂😂
@@gowthamreddy5624ayithe vadilaga gudalu vipiku tirigina tappu ledu antavu muddy Reddy 😳😳
Ammani dushisthey anthu chusta anna vadu, ippudu vadi sanka naakadam role modela Anna neeku
@@prem0680 ithe pellalni marchachu antava jenda juli
Viluvalu leni rajakiyalu ante last 10 years nunchi bail meedha undatama 😂😂leka ippatiki 32 cases undatama 😂😂
Finally, what you did for ANDHRA PRADESH tell to AP PEOPLE?
ఓరినీ ఏసాలో పవన్ కణ్యాన్ ఎన్నిసార్లు కుట్టించాను నువ్వు నీవాళ్ళు
People does not have guts to talk for Honesty
ఆయన ముందు మీరు దేనికి పనికి వస్తారు సార్ అనకూడదు కానీ దేనికి పనికొస్తారో
Nelson Mandela 3 pellilu cheskunnaduu
Africa Elli e concept chepte untadi na Sami ramgaa
ఈ జలగ కి మర్డర్ లు చెయ్యడం అలవాటు , జైలు కి వెళ్ళడం బాగ అలవాటు , ఇచ్చిన మాట తప్పడం ఇంకో అలవాటు, హత్య రాజికియం చెయ్యడం బాగ అలవాటు, కరప్షన్ అలవాటు ఇలా చెప్పుకుంటూ పోతే నువ్వు ఒక రాజకీయ నాయకుడి గ కాదు కదా ఒక మనిషిగా బ్రతకడానికి కూడా అరహత లేదు అన్నియ నీకు
CBI దత్త పుత్రుడు మన జలగన్న
Jai power star 🔥🔥🔥 Jai Janasena 🔥🔥🔥
Veedu matladochu kaani thirigi matladakudaddu anta