కుటుంబంలో ఉన్న విభేదాలపై జగన్ మనసులో మాట : CM Jagan Exclusive Interview | Rajinikanth Vellalacheruvu

Поделиться
HTML-код
  • Опубликовано: 18 янв 2025

Комментарии • 2,4 тыс.

  • @LaskamanraoChina
    @LaskamanraoChina 8 месяцев назад +790

    ఒక స్వాతిముత్యం ఒక శంకరాభరణం ఒక సాగర సంగమం 🎉......

  • @raju6837
    @raju6837 8 месяцев назад +145

    షర్మిల గారు మీరు జైల్లో ఉన్నప్పుడు. పాదయాత్ర చేసారు. అప్పుడు కూడా చంద్రబాబు. ఆవిడ వెనకాల ఉన్నారా?. ఏమాటకమాట ఒక మహిళా అయ్యి ఉండి.3000 కి లో మీటర్ లు పాదయాత్ర. నిజంగా గ్రేట్.

    • @namburiindira8383
      @namburiindira8383 8 месяцев назад +1

      Veedoka abaddaala koru

    • @raju6837
      @raju6837 8 месяцев назад

      కలిసి ఉండాలని మీ ఎసయ్య ను వేడుకొ.
      ఎందుకు విడిపోయి ఉన్నారో.
      అందరికి తెలుసు.

    • @raju6837
      @raju6837 8 месяцев назад

      నువ్వు వచ్చి చూసావా.
      అయితే నీ కడుపులో ఉన్న నొప్పి తగ్గిందా

  • @ytjaneki77
    @ytjaneki77 8 месяцев назад +4

    షర్మిల అడగడంలో తప్పేం లేదు ….. మీ విజయంలో తన పాత్ర చాలా ఉంది

  • @venkateswararaopamidimukka5772
    @venkateswararaopamidimukka5772 8 месяцев назад +57

    He is the only cm ,who never speaks Truth.

    • @sumanthsumanth5473
      @sumanthsumanth5473 8 месяцев назад +2

      Yes Mr CBN also not speak truth 😂 my opinion

    • @BhagyaLakshmi-hg3te
      @BhagyaLakshmi-hg3te 8 месяцев назад

      చాలా నీకు తెలుసు మరి 🫵

  • @ashokkumargutlapalli166
    @ashokkumargutlapalli166 8 месяцев назад +179

    పేదవాడు కి మంచి చెయ్యడం అంటే వాళ్ళ సొంతం కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా చెయ్యాలి అంతే కానీ జీవితాంతం ప్రభుత్వం వేసే భిక్ష మీద ఆధారపడటం కాదు. డెవలప్మెంట్ చేసి చూపించాలి

    • @SanthoshDyavanapelli
      @SanthoshDyavanapelli 8 месяцев назад

      👏👏👏👌👌

    • @jessiey5747
      @jessiey5747 8 месяцев назад +11

      Development development antunnav, idhe development hyd lo ayindi akkada jublihils anedi vuntundi andulo peda vallu vunna area chudu and rich people vunna area chudu..
      Development ante pedda pedda road lu pedda building lu kadu, oka common man thana swanthamga konukkunedi cheyyala, ippudu daaniki avasaram chaduvu, health padu ayithe sari ayina hospital vundala, avanni okka roju lo avvavu.
      FYI, Rome can't be build in one year or decade It's a process

    • @bigbosstelug
      @bigbosstelug 8 месяцев назад

      ​@@jessiey5747 Yenni government jobs icchaaru jagan mohan Reddy

    • @MrManodu
      @MrManodu 8 месяцев назад +3

      ​@@jessiey5747: Ante Prajalu eppudu botche pttukuni veedi vese mushti kosam wit cheyyala..?
      Asalu evari Dabbu panchutunnadu veedu? Evarinj adigi panchutunnadu?

    • @PallikantiVenkatesh
      @PallikantiVenkatesh 8 месяцев назад +3

      14 సంవత్సరాలు ఎం చేసాడు అన్న

  • @sheebavarughese6828
    @sheebavarughese6828 8 месяцев назад +12

    Love your character and governance! Keep going ❤

  • @simahachalamchinnala1346
    @simahachalamchinnala1346 8 месяцев назад +138

    మీరు జైలు లో వున్నప్పుడు మీకోసం రోడ్ మీద కి వొచినప్పుడు... నాపోటిజం కాదు కదా

    • @Crimesspress420
      @Crimesspress420 8 месяцев назад +2

      Prasaram kosam vachindi .. padavulu estamante kadu ..

    • @eyogendra2060
      @eyogendra2060 8 месяцев назад

      ​​@@Crimesspress420 me battukku sharmila gari ki padavi entra tanu ysr bidda jagan bokka aa gojjaa gadu endi padavi ecchedi

    • @bandikirankumar7501
      @bandikirankumar7501 8 месяцев назад

      Praise the loard amen

    • @Hmmmmmmm-z8f
      @Hmmmmmmm-z8f 8 месяцев назад +1

      ​@@bandikirankumar7501Jai Jesus 😂😂😂 gandu Jesus ameen

  • @yashwanth1926
    @yashwanth1926 8 месяцев назад +149

    పోయి షిక్కటి షాయి తాగు అన్న, తగ్గిపోతది 😂❤

  • @Lucky69999
    @Lucky69999 8 месяцев назад +4

    సంపాదించుకోక పొతే రిచేస్ట్ ముఖ్యమంత్రి ఎలా అయ్యావ్

  • @ilovemyindia8187
    @ilovemyindia8187 8 месяцев назад +8

    The grate words sir

  • @Sonyhome-z8d
    @Sonyhome-z8d 8 месяцев назад +300

    నిద్రమధ్యలో మెళుకువ వచ్చినా,కారణం ప్రత్యర్థి వర్గమే అనే నేటి రాజకీయ,పలాయనవాద,వారసత్వమా?

    • @rajagopalreddy9552
      @rajagopalreddy9552 8 месяцев назад +26

      2014 నుండి 2019 వరకు నా పాలన చూసి ఓట్లు అడగలేని అనుభవం దేనికి.... చేతకాని తనమా.. పోత్తు.. పోత్తు అనడం పలాయన వాదమా

    • @sivakumar-ui2pq
      @sivakumar-ui2pq 8 месяцев назад +8

      ​@@rajagopalreddy9552yenti ni badha 2019nundi okkka chance Ani cheppi yem chesaru cheppu vidwamsam tappa

    • @coderschannel9027
      @coderschannel9027 8 месяцев назад

      CBN గాడి కి నా పాలన చూసి ఓటు వేయండి అనే దమ్ము CBN గాడి కి లేదు

    • @durgagopal1238
      @durgagopal1238 8 месяцев назад

      Again blaming

    • @try2bReasonable
      @try2bReasonable 8 месяцев назад +8

      @@rajagopalreddy9552 కులగుల , మతోన్మాదం, నీలాంటి ఉన్మాదులను ఎదుర్కోవాలంటే అనుభవం మరియు మనసున్నమనిషి కూటమి గా ఏర్పడాలి, ఒక రాక్షసుడి ని ఎదుర్కోటానికి అందరు ఏకంకావాలి.. చదవలే ద స్కూల్ లో ?

  • @skshareef8336
    @skshareef8336 8 месяцев назад +71

    ఒక దానికొకటి పొంతన లేని సమాధానాలు...దేవుడు పదవి ఇచ్చింది మన బిడ్డ సంపాదించటానికి కాదు అన్నప్పుడు..world లో కెల్లా biggest rich CM ఎలా అయ్యాడో..పాపం మన బిడ్డ..

    • @chsiva5171
      @chsiva5171 8 месяцев назад

      Antha dochukunte mari janalu ela bagupaddaru sir meru comment pettetapudu jagaratha ga pettandi

  • @ajay252936
    @ajay252936 8 месяцев назад +74

    Okati miss iendhi ha ur smile cm sir 😂

  • @skshareef8336
    @skshareef8336 8 месяцев назад +99

    పండిత పుత్రః పరమ శుంఠ అనే పదాన్ని సరైన నిదర్శనం..మన బిడ్డ...

  • @Kakjipe
    @Kakjipe 8 месяцев назад +39

    అవినాష్ తండ్రి నీ జైల్ లో పెట్టారు గా అవినాష్ నీ సీబీఐ వాళ్ళు అరెస్టు చేయడానికి వెళ్తే హాస్పిటల్ ముందు రౌడీ లని పోలీసు లని పెట్టీ బయపెట్టి అరెస్టు నీ ఆపేశారు ప్రజలు ఏం మార్చిపోరు అందువల్లే ఫ్యామిలీ లో గొడవలు స్టార్ట్ అయ్యాయి నిందితుడు ఎదురుగా ఉన్న జలాగన్న అరెస్టు నీ ఆపుతున్నాడని ఇంట్లో వాళ్ళకి తెల్సు ప్రజలకి తెల్సు

  • @ramumr3568
    @ramumr3568 8 месяцев назад +56

    రిమోట్ చేతిలో లెని వాడితో ఇంటర్వ్యూ .🙏🙏🙏

  • @pinamallasuman9309
    @pinamallasuman9309 8 месяцев назад +66

    మీరు ఏం ప్రశ్న అడిగారు వారు ఏం సమాధానం చెప్పుతున్నారు

    • @mulaaswini7563
      @mulaaswini7563 8 месяцев назад +2

      Question ardham kaaledemo sir ki😂

  • @MYmreddy-mu7ne
    @MYmreddy-mu7ne 8 месяцев назад +233

    ఏదిఏమైనా రాజశేఖర్ రెడ్డి గారి పరువు తీస్తున్నారు

    • @drbh6331
      @drbh6331 8 месяцев назад

      Vadde pedda fraud ...vedu inka fraud .. family anta fraud le

    • @Sumasri1868
      @Sumasri1868 8 месяцев назад +1

      100

    • @hackerprohacker3468
      @hackerprohacker3468 8 месяцев назад

      Yela ........

    • @MYmreddy-mu7ne
      @MYmreddy-mu7ne 8 месяцев назад

      @@hackerprohacker3468 రాజశేఖర్ రెడ్డి కుతురుగా పుట్టాను అని ఒకరోజు చెబుతుంది,ఓక రొజు నాగుండేను చీల్చిన ఏసురక్తమే అంటుంది.ఏసుఏపుడు పుట్టాడో ఇంతవరకు ఏపాస్టరు చేప్పే లేదు, బైబిల్ ల్లో లేనే లేదు,ఒక 10సం,,ముందు కాంగ్రేసు పార్టీ మా కుటుంబాన్ని రొడ్డుపాలు చేసి జైల్లో పడేసింది,అని రోడ్డుమీద కుర్చోని మీడియా ముందు విల విల లాడింది.ఈరోజు అదే కాంగ్రేస్ పార్టీలో చేరి నన్ను గేలిపించడి అని రొడ్ల మీద తిరుగుతుంది.మనిషి కోంచైమైనా విలువ అనేది ఉండదా,జంతువులకన్నా హీనంగా బ్రతుకుతున్నట్టానేదికదా,ప్రజలను వీరి స్వార్దం కొసం ఏంత పూల్స్ చేస్తున్నారో గ్రహించండి.మాటతప్పం,మడమతిప్పం అంటే వీరి భాషలో ఇదేనేమో సోదరా

  • @kakumanichandrakiran2847
    @kakumanichandrakiran2847 8 месяцев назад +52

    మీరు, మీరు కొట్లాడి చంద్రబాబు మీద ఎందుకు వేస్తావు. జగన్ అన్న.

  • @naaperunikuendhuku5457
    @naaperunikuendhuku5457 8 месяцев назад +2

    సాంప్రదాయ నే సప్పినే శుద్ద పుసానే

  • @ashajessy
    @ashajessy 8 месяцев назад +263

    అవినాష్ కూడా అదే ఫ్యామిలీ మెంబర్ ఏ కదా.! అమూల్ బేబీ నా ?

    • @try2bReasonable
      @try2bReasonable 8 месяцев назад +9

      అంటే అన్నకి తెలియదు అదే ఫామిలీ అని 😕😕😕

    • @Lyricmaster-j4w
      @Lyricmaster-j4w 8 месяцев назад +5

      ​@@try2bReasonablearey family ante parents and siblings only

    • @SPTV321
      @SPTV321 8 месяцев назад +2

      Arey ENO,he is not his family member...

    • @saikiran9523
      @saikiran9523 8 месяцев назад +5

      Botsy Satyanarayana family ki enni tickets eachharu cm garu..nepotisam anta nepotism

    • @SPTV321
      @SPTV321 8 месяцев назад +2

      @@saikiran9523 arey eno,neeku andhuku raa YSRCP party gurinchi? Mi Pawala and chambha gurinchi valla nepotism gurinchi maatladu..

  • @kirankumartanniru
    @kirankumartanniru 8 месяцев назад +117

    Ys అవినాష్ రెడ్డి కి సీట్ ఇచ్చారు కదా సార్ ఇది nepotisam అవ్వదా

    • @Jjjjjjjjjjjjjgggdfggfggv
      @Jjjjjjjjjjjjjgggdfggfggv 8 месяцев назад +8

      Vadi pellam cheppindi kada anduke chesadu appudu adi nepotism kadu,

    • @kirankumartanniru
      @kirankumartanniru 8 месяцев назад +7

      @@Jjjjjjjjjjjjjgggdfggfggv manam vintunnam kabatti emaina cheptaru... Nepotisam valla amma vizag mp contest chesinapudu gurthuraleda... Dayachesi alochinchi vote veyandi...

    • @ananthalakshmi4909
      @ananthalakshmi4909 8 месяцев назад +1

      Avinash, Ravindranath reddy ,subbareddy veelu evaru?

    • @veerareddy9228
      @veerareddy9228 8 месяцев назад +1

      Rajani garu ki lunch baa pettinattunaru..jagan garu..Sarina question adugatam leedu..

  • @simhachalampakkurthi5826
    @simhachalampakkurthi5826 8 месяцев назад +31

    Surely India will get Oscar award if they send this video

  • @harishollu4280
    @harishollu4280 8 месяцев назад +28

    2024లో జగన్ ఓడిపోవడానికి కారణాలు సరైన రోడ్లు లేవు యువతకు ఉద్యోగాలు లేవు పరిశ్రమలు లేవు అభివృద్ధి లేదు సంపద లేదు రాజధాని కట్టలేదు పోలవరం కట్టలేదు 11 లక్షలు కోట్ల రూపాయలు అప్పుచేసి సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కరెంట్ ఛార్జీలు నిత్యవసర సరుకులు అన్ని రేట్లు పెరిగిపోయాయి కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నాడు మద్యపాన నిషేధం లేదు ప్రత్యేక హోదా లేదు సంపద సృష్టించి సంక్షేమ పథకాలు ఇవ్వాలి అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళు సమానంగా చూడాలి అప్పులు చేసి కాదు అందుకే జగన్ ఓడిపోతున్నాడు మళ్లీ 2014 కూటమి రిపీట్ అవుతుంది 2024లో తెలుగుదేశం జనసేన బిజెపి 101 సిటీలో ఘన విజయం సాధిస్తారు వాళ్ల అప్పలనాయుడు పాలకొల్లు

    • @sureshkumar-zn9gd
      @sureshkumar-zn9gd 8 месяцев назад

      Wah kya baat hy Bhai, andhrapradesh ki manchi rojulu vasthayi antav. Ee savathi thalli dhagara bhrathaka leka pothunam. Kanna thalli dhagariki pampamani rastram prajalu korukuntunnaru anukuntunaa.
      23 more days to go.

    • @kiranteja7141
      @kiranteja7141 8 месяцев назад +4

      2014 2019 lo yem develop aiyndho
      Chepu nv
      Kuttamlo vundi kuda
      2 lakh crore pyne
      Special package ani techaru babu
      Yem chesaro okati chepu
      Atleast ikada school's hospitals ports develop avuthunatlu kanipisthunai
      Meeru yem chesaro chepu

    • @lokeshdiploma3273
      @lokeshdiploma3273 8 месяцев назад +1

      Super sir

  • @raviravipati2661
    @raviravipati2661 8 месяцев назад +91

    Kamala Hassan

    • @autowalamems7746
      @autowalamems7746 8 месяцев назад +1

      Pitampura pincode chepu anna

    • @try2bReasonable
      @try2bReasonable 8 месяцев назад +1

      you mean కోడి కత్తి కమల్ హాసన్ ?

    • @crazygalaxy8800
      @crazygalaxy8800 8 месяцев назад +2

      CBN jail lo unapudu vontlo anee rogaalu anaadu ipudu bayataki ochi Kamal Hasan ni minchina naatakaalu chesthunaadu

    • @crazygalaxy8800
      @crazygalaxy8800 8 месяцев назад +1

      ​@@try2bReasonablealipiri CBN ra

  • @ramugurugubelli-i4n
    @ramugurugubelli-i4n 8 месяцев назад +304

    సునీతారెడ్డి ప్రెస్ మీట్ ద్వార నిజాలు చెప్పేసింది, దస్తగిరి బ్రదర్ అయ్యాడు, ఆస్తి తమ్ముడు షాహెన్‌షా కి హక్కులు వున్నవి

    • @Jordan67892
      @Jordan67892 8 месяцев назад +5

      Inka కోర్టుల ఎందుకు

    • @try2bReasonable
      @try2bReasonable 8 месяцев назад +9

      అంటే కుటుంబం దూరంగా ఉండాలి అనుకోకం పరవాలేదు కానీ లోకంలోనే వుండ కూడదు 🪓🪓🪓అనుకోటం ఏమిటి అన్న అని అడుగుతున్నారు ప్రజలు.. తెలివితేటలూ LONDON లో చూపించు ☺

    • @try2bReasonable
      @try2bReasonable 8 месяцев назад

      గొడ్డలి నెత్తురు ఆరకముందే 2019 lo media ముందు జీవించిన అన్నకి ఇక్కడ జీవించటం పెద్ద కష్టమా? ఇరగ తీసేస్తున్నాడు నటన 🪓🪓 బంగారు గొడ్డలి బహుమతి గ ఇవ్వాలి

    • @talamaladurga7512
      @talamaladurga7512 8 месяцев назад +5

      Jagan babu neu ontare aena vaee mande annru neekuthoduga yahova unnadu ggod bless you jagan babu

    • @rambabutummala3164
      @rambabutummala3164 8 месяцев назад

      This guy wants to be dictator. Per this idiot Chandrababu has more power than god😂. He thinks people are stupid

  • @vineeladandamudi9782
    @vineeladandamudi9782 8 месяцев назад +24

    If you say nepotism why did you give ticket to Avinash Reddy?

    • @saikrish1144
      @saikrish1144 8 месяцев назад +3

      Jagan Himself Nepo Kida Party Peri Father Peru Meda Undi

  • @sravansravankumar8679
    @sravansravankumar8679 8 месяцев назад

    జగనన్న నీ మొహం లో ఓటమి భయం తెలుస్తుంది....

  • @prasadpriya9438
    @prasadpriya9438 8 месяцев назад +2

    What a mind blowing perfomance

  • @kranthijyothinews6093
    @kranthijyothinews6093 8 месяцев назад +47

    మీకు పదవి ఇచ్చిన వారు ప్రజలు దేవుడు కాదు, ఎందుకంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అంటే ప్రజల్లో ఉన్న నమ్మకం.. అది మిమ్మల్ని నమ్మేలా చేసింది అనేది మర్చిపోవద్దు

    • @S.Srinivas
      @S.Srinivas 8 месяцев назад +3

      మనుష్యులకు ప్రేరేపించింది ఎవరు ?

    • @priyankam9924
      @priyankam9924 8 месяцев назад

      Devudu lenidi emi jargadu

    • @MaheshChintala-ze7tg
      @MaheshChintala-ze7tg 8 месяцев назад +1

      జగన్ గారి దృష్టిలో ప్రజలే దేవుళ్ళు

    • @varalakshmi6649
      @varalakshmi6649 8 месяцев назад

      అవును

    • @vivo-su2ws
      @vivo-su2ws 8 месяцев назад

      Rey with out God how can people can give him chance
      Just think about it

  • @banothganesh8795
    @banothganesh8795 8 месяцев назад +120

    Who is ys avinash reddy, ravindranad reddy, yv subreddy all they are not your relatives. If that was the case why did ys vijayama contested from Vizag and why did sharmila did padayathra for you.

    • @svbhomesproperties4958
      @svbhomesproperties4958 8 месяцев назад +7

      They are not in family

    • @Panchalingalabulls
      @Panchalingalabulls 8 месяцев назад +6

      బ్రదర్ ఆమెకు క్రిస్టియన్ ఫండ్స్ కావాలి అంట మొగుడు అనిల్ తో కలిసి ఒత్తిడి తేవడం వాళ్ళ నేను చేయలేను అని చెప్పినందుకు

    • @brownraj1289
      @brownraj1289 8 месяцев назад

      @@Panchalingalabulls The reason they themselves and God knows.

    • @venkatnamineni7608
      @venkatnamineni7608 8 месяцев назад

      ​@@PanchalingalabullsNiku chepara

    • @suryahi7247
      @suryahi7247 8 месяцев назад

      ​@@venkatnamineni7608niku cheppara poni

  • @NARENDRindian
    @NARENDRindian 8 месяцев назад

    కామెంట్స్ చూడటానికి వచ్చిన వాళ్ళు ఒక లైక్ వేసుకోండి

  • @simahachalamchinnala1346
    @simahachalamchinnala1346 8 месяцев назад +1

    మీకు మీ చెల్లి కి పడక పోతే.... మధ్యలో CBN ఏమీ చేసడు... రాష్ట్రము లో ఏమీ జరిగిన CBN పైన వేసాఏయ్.... తు

  • @kishana9039
    @kishana9039 8 месяцев назад +10

    If he do not want his family members to come into politics, Then why is he encouraging Avinash to come into politics 😅

    • @rajeshnuthan
      @rajeshnuthan 8 месяцев назад

      Bro nitho election tarwatha mataladathaa gurthu pettu naa id....

  • @Pramanjanyulu
    @Pramanjanyulu 8 месяцев назад +30

    పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కుమారుడు, తమ్ముడు కి లేదా 3సీట్లు ఎలా ఉంటుందో

  • @ravikumar3785
    @ravikumar3785 8 месяцев назад +18

    మరి అవినాష్ రెడ్డి కి ఎందుకు ఎంపీ సీట్ ఇచ్చాడో కూడా చెప్పాలి

  • @Jafferpeer
    @Jafferpeer 8 месяцев назад +18

    ఈ టివి 9 మరో సాక్షి. ఈ జగన్ గాడు చెప్పే ప్రతి మాట అబద్ధం, ఈసారి ఎన్నికల్లో ఈ జగన్ వేసే డ్రామాలు, నాటకాలు పనిచేయవు.అందుకే ఈసారి ఎన్నికల్లో మనందరి ఓటు తెలుగుదేశం జనసేన కే జై పవన్ కళ్యాణ్ గారు జై చంద్రబాబు గారు

  • @sureshraju4102
    @sureshraju4102 8 месяцев назад +47

    Super

  • @princysworld3647
    @princysworld3647 8 месяцев назад +47

    అటు తిరిగి ఇటు తిరిగి చంద్రబాబు నాయుడు దగ్గరికి వస్తాడు, చెల్లిని తల్లిని ఆదరించే మనసు నీకు లేదు మీ కుటుంబం గొడవల్లోకి కూడా CBN ను పేరు తెస్తావు ఏం కర్మరా...

  • @vamsi7107
    @vamsi7107 8 месяцев назад +2

    అస్సలు ఫ్యాక్షనిస్టు లాగా లేవు అన్న నువ్వు నీ రెండు చేతులతో మీ బాబాయిని చంపావంటే నమ్మలేకపోతున్నాను

    • @bhavanidokka290
      @bhavanidokka290 8 месяцев назад +1

      నీకు చాలా తెలివుంది. జీవితంలో పాకీ ఎదగటానికి ప్రయత్నించు..

  • @cgamanageetika7546
    @cgamanageetika7546 8 месяцев назад +1

    నీ కుటుంబ విషయాల్లో కూడా చంద్రబాబు కారణమా చీ చీ

  • @SuryaTeja-f7z
    @SuryaTeja-f7z 8 месяцев назад +5

    Logic left the chat 😅😂🎉

  • @saminenikranthikumar5161
    @saminenikranthikumar5161 8 месяцев назад +13

    Acting skills peak level

  • @kakumanichandrakiran2847
    @kakumanichandrakiran2847 8 месяцев назад +6

    Ys షర్మిల కి seat ఇస్తే nepotism అయినప్పుడు YS అవినాష్ కి mp seat ఇస్తే nepotism కాదా జగనన్న. ఇంత చిన్న లాజిక్ ఎలా మర్చిపోయావ్ జగనన్న.

  • @LaskamanraoChina
    @LaskamanraoChina 6 месяцев назад

    తండ్రి నా అడ్డం పెట్టుకుని వేల లక్షల కోట్లు కూడా పెట్టుకున్నావు సైకో రెడ్డి నారా లోకేష్ డిఫరెంట్ చేంజ్ దటీజ్ CBN బిడ్డ 🌹🙏

  • @GunFactoryProductions
    @GunFactoryProductions 8 месяцев назад +1

    నువ్వు కూడా నెపోటిజం ద్వారా వచ్చినోడివే

  • @gireentrKANNADIGA73
    @gireentrKANNADIGA73 8 месяцев назад +31

    Babai sangathi enti anna🤔🤔

    • @paparaorali7413
      @paparaorali7413 8 месяцев назад +1

      Correct ga adigaru

    • @kattakoteswararao5122
      @kattakoteswararao5122 8 месяцев назад +2

      చంద్రబాబు ని సునీత రెడ్డిని అడుగు..

  • @ShokatMr
    @ShokatMr 8 месяцев назад +19

    కుట్రలు చేసేది అంద్రరాష్టంలో మొట్టమొదట పేరు వచ్చేదీ జగన్

  • @jaipalreddybuchireddy4505
    @jaipalreddybuchireddy4505 8 месяцев назад +4

    I read comments below, which are mature and giving impression of future results also. Hats up to Andhra Pradesh .

  • @Lucky69999
    @Lucky69999 8 месяцев назад +1

    సోమరిపోతులే నీ ఫోటోలు ఇంట్లో పెట్టుకుంటారు. AP లో పనుల్లేవు.. జీతాల్లేవ్.. నోటిఫికేషన్ లు లేవ్.. Cps రద్దు లేదు,. మద్యపాననిషేధం లేదు. రోడ్లు లేవు.. ఔటసోర్సింగ్ పెర్మనెంట్ లేవ్... నీ పదవిని బాబాయ్ ని చంపడానికి, ప్రత్యాలర్థుల మీద కేసులు పెట్టడానికి.. అమరావతి ని నాశనం చేయడానికి,.. పప్పులు బెల్లాలు పంచడానికి నీ పుణ్యకాలం పూర్తయ్యింది,.

    • @gershonjayadanam1670
      @gershonjayadanam1670 8 месяцев назад

      ఎవరు దేవుడు.దేవుడంటే ఏమిటి. దేవుడు అంటే ఎలా ఉండాలో, ఎలా ఉంటాడో తెలుసు కోండి ‌.😮

  • @remosir.4569
    @remosir.4569 8 месяцев назад

    మనం నాశనం ఐనా పరవాలేదు పక్కోడు బాగుపడ కూడదు మా చెంద్రబాబు అజెండా

  • @ramamohansusarla241
    @ramamohansusarla241 8 месяцев назад +6

    Super interview rajani garu👌👌

  • @tvnsmg
    @tvnsmg 8 месяцев назад +8

    What a performance you can naminate for oscar

  • @C--N-U914SRINU
    @C--N-U914SRINU 8 месяцев назад +89

    Magic okati miss ayindi puspa....😅😅

    • @venkateshthota2996
      @venkateshthota2996 8 месяцев назад +12

      AP kuda miss ipoddhi puspa next veedey vasthey

    • @shahiphahilwan
      @shahiphahilwan 8 месяцев назад

      ​@@venkateshthota2996vede endi ra badco nakodaka

  • @ytjaneki77
    @ytjaneki77 8 месяцев назад

    చక్కటి కుటుంబాన్ని చిన్నాభిన్నం చేశింది భారతి మొత్తం వైఎస్ కుటుంబం ఒకవైపు , భారతి జగన్ ఒక వైపు

  • @TDPJANASENA128
    @TDPJANASENA128 8 месяцев назад +1

    ఈ సుద్దపుసనీ జగన్ గురించి, ఈయన చేసే క్రైమ్ గురించి,ఈయన రౌడీయిజం గురించి,ఈయన చేసే రాక్షస క్రీడ గురించి తెలియని వాళ్ళు ఈయన నంగి మాటలు వింటే అమ్మో చాలా చాలా అమాయకుడు అనే నమ్మే విధంగా ఉంది ఈ డ్రామా ఆర్టిస్టు జగన్ రెడ్డి మాటలు 😂😂😂😂

  • @grkdsp
    @grkdsp 8 месяцев назад +20

    ఇంటర్వ్యూ అంతా నేపోటిజం అని వాపోతున్నావు .
    మరి నువ్వు ఎందుకు రాజకీయాల్లోకి రావడం .
    మీ నాన్న CM కదా , వారసుడిగా నువ్వు రావొచ్చు .అవినాష్ రావొచ్చు ..
    నీ చెల్లి మాత్రం రాకూడదు
    ఈ ప్రశ్న ఆ తింగరోడు రజనీ కాంత్ అడగలేడు ..ఎందుకంటె జగన్ ని ఇబ్బంది పెట్టె ప్రశ్నలు అడగకూడదు అని ముందే కండిషన్ అనుకుంటా ..
    ఎస్..ప్రతీ ఒక్కడు 5000 Rs . వాలంటీర్ గా బ్రతకాలి ..మీరు , మీ పిల్లలు మాత్రం లండన్ లో ఉండాలి .
    రాష్ట్రానికి రాజదాని ఏదో తెలియకుండా ఉండాలి .
    పొలవరం ఒక ఇంచ్ కూడా కట్టకుండా ఉండాలి ..
    సంపూర్ణ మద్యపాన నిషేధం చేయకపోయిన
    ఓట్లు అడగాలి .
    ప్రత్యేక హోదా అనే సంగతే మరచి పోవాలి ..
    ఏ రోడ్డు అయినా ఛండాలం గా ఉండాలి
    5 ఇయర్స్ మనమె ముఖ్య మంత్రి గా ఉండి
    బాబాయ్ హత్య ఎవరు చేశారో , దోషులని పట్టుకోలేనట్లుగా ఉండాలి
    జిల్లాకో airport రావాలి .
    ప్రతీ నెలా కాపురం వైజాగ్ కి మారుతున్న అని చెప్పాలి
    మెగా DSC రిలీజ్ చెయ్యాలి
    జాబు కాలెండర్ ప్రతీ ఇయర్ రిలీజ్ చెయ్యాలి ..
    పవన్ కల్యాణ్ సినిమా రిలీజు అయ్యినప్పుడే రాష్ట్ర ప్రజలు పేదవాళ్ళు అయిపోవాలి ,మిగతా సినిమాలు రిలీజు అయ్యినప్పుడు సడన్ గా ధనికులాగా మారిపోవాలి ..
    ఇలా ఆంధ్ర ప్రదెశ్ అద్బుతంగా ఎదిగి పోవాలి ...

    • @suchin7721
      @suchin7721 8 месяцев назад +1

      Super

    • @balaapparao8340
      @balaapparao8340 8 месяцев назад

      Oke genaration vaallu oka intlo raajakeeyam lo unte nepotism anmaru jagan anthe kaani vere generations lo undochu

    • @koteswararao7291
      @koteswararao7291 8 месяцев назад

      Nee adupu clear ga artham avutundi...sharmila stiratvam Leni manishi Ani telise politics ki dooram pettadu.....
      Siggumalinoda ....tana pillalage chaduvu kovalani govt schools lo em pettadu..out of velli chaduvu kovataniki veelu kalpistunnadu... history lo evaru cheyani manchi programs nee kallaku kanapadatam Leda? Mee pacha batch ki kanapadav..

    • @nkamalamanohari6145
      @nkamalamanohari6145 8 месяцев назад

      Annayya Baga chepparu

    • @grkdsp
      @grkdsp 8 месяцев назад

      @@balaapparao8340 vaalla mother ni kooda vizag nundi contest chesaaru kadandi

  • @wilsonanand
    @wilsonanand 8 месяцев назад +13

    Excellent Jagan anna. Great visionary leader

  • @mohancr1912
    @mohancr1912 8 месяцев назад +14

    Super counter Jagan Anna

    • @venkateshthota2996
      @venkateshthota2996 8 месяцев назад

      Counter emundhi, press meet petti 5 years em peekado cheppamanu, adhi vadhilesi CBN antaadu, Sharmila antaadu

    • @sa05i
      @sa05i 8 месяцев назад

      Anna vasthey nepotism kadhu..chelli vasthey nepotism antaru anthey ga vadi counter 😂😂

  • @karanamsai3180
    @karanamsai3180 8 месяцев назад +1

    Meeke naa vote anna god and ap state with you and your family anna

  • @kranthijyothinews6093
    @kranthijyothinews6093 8 месяцев назад +4

    కాంగ్రెస్ అనే పార్టీ లేకపోతే వైఎస్ అనే కుటుంబానికి ఇంత ప్రజాదరణ ఎలా వచ్చేదో ఒక్కసారి ఆలోచించాలి

    • @perthscorchers9194
      @perthscorchers9194 8 месяцев назад +2

      Ys kante mundhu chala Mandi cm lu ayyaaru Congress lo. Mari vaallaki endhuku prajaadarana ledhu

  • @mummalanenisravan2973
    @mummalanenisravan2973 8 месяцев назад +37

    Avinash reddy also ur family member

    • @crazygalaxy8800
      @crazygalaxy8800 8 месяцев назад +2

      Sharmila husband pastor, aame power upayoginchukoni ibandhulu chesthe, matha prachaaram ani meere antaaru so odhu nuvu silent undu anaadu, thapa?

  • @venkatadasp1888
    @venkatadasp1888 8 месяцев назад +120

    Already ఇంటింటికి మీ పొటోలు గోడలకు అంటిచ్చారు సర్😂

    • @raghunadh5676
      @raghunadh5676 8 месяцев назад

      Pula dhandalu veyyadame letu

  • @gowrivarma7198
    @gowrivarma7198 8 месяцев назад +1

    Pathivratha…. Paramannam…….😂😂

  • @Srinivasreddy-yi3hu
    @Srinivasreddy-yi3hu 8 месяцев назад +1

    Ji jagan🔥

  • @try2bReasonable
    @try2bReasonable 8 месяцев назад +33

    అంటే కుటుంబం దూరంగా ఉండాలి అనుకోకం పరవాలేదు కానీ లోకంలోనే వుండ కూడదు 🪓🪓అనుకోటం ఏమిటి అన్న అని అడుగుతున్నారు ప్రజలు.. తెలివితేటలూ LONDON లో చూపించు ☺

    • @koteswararao7291
      @koteswararao7291 8 месяцев назад

      Mamani champi party ni lakkonnadini samardhinche telivitetalu aapu

    • @try2bReasonable
      @try2bReasonable 8 месяцев назад

      @@koteswararao7291 ఓరి ఉన్మాది, పెద్దాయనను పక్కలో పోడుకొని చంపింది ఎవరో ఆతరువాత ఆ లపకి ఎవరి పక్కలో ఉందొ ప్రపంచానికి తెలుసు రా సన్నాసి, దానితో గోరుముద్దలు తినేదెవరో తెలుసు. మరచిపోయా, దానికి కోటిగాడు అని ఒక ఫ్రెండ్ వున్నాడు, కొంపతీసి నువ్వు కాదుకదా ? 🤣🤣🤣

    • @try2bReasonable
      @try2bReasonable 8 месяцев назад +1

      @@koteswararao7291 నువ్వు చెప్పే మామని, పక్కలో పడుకొని చంపిన లపాకీ మీపార్టీ లో వుంది, దానితో మీఅన్న గోరుముద్దలు టిoటున్నాడు, అంటే అది ఏ నాటి సంబంధ మొ మరి, ఎవరు ఆమెతో చంపించి వుంటారో అర్థం చేసుకో.. kotes ఇంకో విషయము , దానికి కోటగాడు అని ఫ్రెండ్ వున్నాడు, అది నువ్వు కాదు కదా ?

    • @lalithalimmaka3071
      @lalithalimmaka3071 8 месяцев назад

      Moddagudu lanjakodaka

    • @jayakiran5237
      @jayakiran5237 8 месяцев назад

      ​@@try2bReasonableనువ్వు చెప్పేది నిజమైతే ఆ లపాకీ పక్కన పడుకున్న వాడిని ఏమనాలి

  • @Godschoices
    @Godschoices 8 месяцев назад +19

    Sharmila ki estha nepotism correct 👍 agreed . Y s Avinash reddy , Y V Subba reddy , Ravindranath reddy , balineni Srinivas reddy vellaki estha Nepotism Annara? Annkudadha vellu ni relatives kadha?

    • @Godschoices
      @Godschoices 8 месяцев назад

      Nepotism Annakudadhu anni Y s viveka Anand reddy ni champasava. Correeption anta 32 cases ellago unnai kadha anna

  • @kirankumarreddy343
    @kirankumarreddy343 8 месяцев назад +6

    చాలా క్లియర్ గా చెప్పారు జగన్ అన్న, We are with you.

    • @planter_2299
      @planter_2299 8 месяцев назад +1

      Aa mee peruloi unna thoka CM gari thoka okati kadu. Ardamchesukondi. He speaks all lies. Konchem teliviga educatedga alochinchandu

  • @baskarraju398
    @baskarraju398 8 месяцев назад +26

    Cm garu vivekanu champindhi evaru cheppandi BROTHER 😂❤

    • @crazygalaxy8800
      @crazygalaxy8800 8 месяцев назад +2

      Snitha and her husband

    • @syamspice4282
      @syamspice4282 8 месяцев назад +1

      ​@@crazygalaxy8800 very good sunitha garu valla husband enquiry ki vellocharu inka ready ga unnaru face cheyyadaniki but avinash endhuku bayapaduthunnadu cbi enquiry ki vachinappudu hospital lo endhuku dhakkunnadu

    • @crazygalaxy8800
      @crazygalaxy8800 8 месяцев назад +1

      @@syamspice4282 dhakunaadu ani video teesava? Dhakunte CBI calm ga velipoyinda? Kejriwal laanti vaale CBI osthe arrest aiyaadu but Avinash ke adhi saadhyam authundhi ani chepthunte CBI antha waste aa Avinash mundhu ani anipisthundhi..wha wha...em chepav

    • @PremKumar-lr1wo
      @PremKumar-lr1wo 8 месяцев назад

      ​@@crazygalaxy8800same cbi failed to arrest many people due to political interference.. same ikkada kuda .. jagan modi kaalu paatukoni aapadu arrest ok na .. cbi charge sheet lo ney chepparu kadha Avinash is the culprit ani . Every one knows bro jagan killed babai ani

  • @penumallasambasivarao1665
    @penumallasambasivarao1665 5 месяцев назад

    నేను టీవీ9 లైవ్‌లో చూసిన ఈ వీడియో.. ఏపీలో వైసీపీ ఓడిపోతుందని డిసైడ్ అయ్యాను, ఎందుకో జగన్‌తో రజినీ టేకింగ్ లాస్ కన్ఫామ్ సౌండ్ ప్రొడ్యూస్ అయినట్లు కనిపిస్తోంది.

  • @Naggoud-d9t
    @Naggoud-d9t 8 месяцев назад +1

    సంప్రదాయిని.... సుద్ద ని సుద్ద పూసని........

  • @somavarapusreenu8038
    @somavarapusreenu8038 8 месяцев назад +18

    ప్రాపర్టీల షేరింగ్ రాజ్యసభ సీటు ఇవ్వాలి నీ గురించి ఆమె పాదయాత్ర చేసింది

  • @raghudesai9182
    @raghudesai9182 8 месяцев назад +5

    చెప్పే మాటలకు చేసే పనులకు ఎక్కడా సింక్ కావడం లేదు

  • @srinivas6277
    @srinivas6277 8 месяцев назад +5

    Sympathy kosam father inka background lone unnadu 😊

    • @RankuMogudu
      @RankuMogudu 8 месяцев назад +1

      @srinivas6277 NUVVU ANTE ERRIHOOK VI KABATTI NUVVU NI DADDY PHOTO PETTUKOV DADDY MEEDA PREMA VUNNOLLU PETTUKUNTARU RA PICHAHOOKA😂😂😂😂😂

  • @tirumaladevi2464
    @tirumaladevi2464 8 месяцев назад +1

    ఏమిటో.. నేను ఎక్కడ ఉన్నాను ఏమిటి చేస్తున్నాను... ఏమిటో..... అరే బటులు! ఏది గుర్రాని తీసుకురండి.. నేను ఆంధ్ర వెళ్ళాలి.. ఏమిటో మరి...

  • @manyamrs6633
    @manyamrs6633 8 месяцев назад +5

    This is script interview. AP public know this.

  • @swethas4390
    @swethas4390 8 месяцев назад +16

    Vaddu annapudu padayatra enduku cheyincharu Chelli ni

  • @bupanirajuraju8426
    @bupanirajuraju8426 8 месяцев назад

    నిద్రలో కూడా చంద్రబాబు చంద్రబాబు అని పలువరిస్తున్నాడు భయం మొదలైంది 😂😂😂

  • @PalasiBojjayya
    @PalasiBojjayya 8 месяцев назад +1

    జై జగన్

  • @kareemhashmi786
    @kareemhashmi786 8 месяцев назад +5

    Question yenti
    Answer yendhi🤯🤯🤯🤯🤯
    Manakemmm ardhammm kalayyyy

  • @KRV2229
    @KRV2229 8 месяцев назад +24

    Thn how come your mother contested from Vizag and why did you used your sister in paada yatra ,is that not Nepotism.

    • @noorbashashaik2124
      @noorbashashaik2124 8 месяцев назад +2

      He is using the word "corruption" also. He hinted several times about it. I think a lot happened internally. It is just he cannot express directly. Rumor is that Sharmila's husband expected several favors from Government.

    • @venkateshthota2996
      @venkateshthota2996 8 месяцев назад +2

      Abbey avinni maaku varthinchavandi 😂😂😂

    • @sureshraju4140
      @sureshraju4140 8 месяцев назад

      Mother కాంటెస్ట్ చేసి ఓడిపోయారు అన్నది కూడా ఒక కారణం కుటుంబసభ్యులను దూరం పెట్టడానికి. అంతే కాకుండా అప్పుడు జగన్ కి అనుభవం తక్కువ, పైగా విజయా కి ఆశ లేదు, షర్మిలని భయంకరమైన ఆశ బ్రో.

    • @saikrish1144
      @saikrish1144 8 месяцев назад +1

      He Itself Nepo Kid of YSR

    • @saikrish1144
      @saikrish1144 8 месяцев назад

      ​@@noorbashashaik2124 Jagan Corruption Case Lo Jail Ki Veladu
      YSR CM post Adupotukoni

  • @ramapatrunisuseela162
    @ramapatrunisuseela162 8 месяцев назад +4

    Super speech jagan Anna 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤❤❤❤❤

  • @rajuch2908
    @rajuch2908 8 месяцев назад +10

    జై జగన్ అన్న

    • @venkateshthota2996
      @venkateshthota2996 8 месяцев назад

      Malli vote vesi gelipinchi road lo jobs leka adukkuthindhuvu, illiterate fellow

  • @rahulluvly4868
    @rahulluvly4868 8 месяцев назад +1

    Ori nayano apai baboi😮

  • @amrujtelugutv
    @amrujtelugutv 8 месяцев назад

    👏👏👏👏👏👏👏👏👏 హ్యాట్సాఫ్ జగన్ + రజని 👍👍

  • @sivabella9088
    @sivabella9088 8 месяцев назад +11

    Why did you come when YSR is in poltics?

  • @sudharshanreddy8100
    @sudharshanreddy8100 8 месяцев назад +4

    What about peddi Reddy family??Mithun , dwarknatha ,rama Chandra Reddy ... ???

  • @Kaushiksiddoju
    @Kaushiksiddoju 8 месяцев назад +1

    E video chusi,,,, Hey Dengai,, aney anukuna vaalu like cheyandi 🙂

  • @GraceBirla
    @GraceBirla 8 месяцев назад +5

    You can not handle your family. How can you handle a state?

  • @deekondaravi4270
    @deekondaravi4270 8 месяцев назад

    చంద్రబాబు ని తలుచుకోకుండా నిద్ర కూడా పోడు మా జగనన్న అలాగే చంద్రబాబు తలుచుకోకుండా నిద్ర లేవడు .రాజశేఖర రెడ్డి. ఎవరో అని మర్చిపోయాడు. మా జగనన్న

  • @ramakrishnavuyyuru3455
    @ramakrishnavuyyuru3455 8 месяцев назад +1

    Chelli....ni ....chusi ...bayapaduthunnadu....same party lo unte...dominate chesesthadhi ani....

  • @krishnareddy3552
    @krishnareddy3552 8 месяцев назад +12

    Principles gurinchi nuvvu cheppali . Memu vinali .wah

    • @varadalaxmunaidu9188
      @varadalaxmunaidu9188 8 месяцев назад +4

      Mari nuvvu cheptava Chandrababu cheptada

    • @krishnareddy3552
      @krishnareddy3552 8 месяцев назад +1

      @@varadalaxmunaidu9188 maku enduku le Dora. 5 days agu . Janam cheptaru

    • @venkateshthota2996
      @venkateshthota2996 8 месяцев назад

      @@varadalaxmunaidu9188ayyo babai ni ela veyyallo kuda cheppamanu bro, ela liquor ammalo, jobs ivvakunda chadhuvukunna yuvathani ela nashanam cheyyallo, drugs ela AP loki thisukuravalo kuda cheppamanu

    • @varadalaxmunaidu9188
      @varadalaxmunaidu9188 8 месяцев назад

      @@venkateshthota2996 aite chandarababu period tisana jobs enno telusa only 32k,adi jagan period lo tisina jobs enno telusa 2lac above chandrabu atanu jevethamulo e pedavadu ina bagupadda minimum primary needs kuda tirchaleni manisi tanu gurinchi matalu adutunnaru chudandi adi me goppatanamu

    • @varadalaxmunaidu9188
      @varadalaxmunaidu9188 8 месяцев назад

      @@krishnareddy3552 pettandarlu june4 varuku wait cheyyu peddavaru debba ento chuddavugani

  • @satyamkancharla7813
    @satyamkancharla7813 8 месяцев назад +11

    Nu grate anna

    • @venkateshthota2996
      @venkateshthota2996 8 месяцев назад +3

      Andhukey education neglect cheyyakoodadhu antaaru, sarigga chadhuvukoni untey vaadem peekado 5yrs lo neeku kshunnanga kanipinchedhi

  • @Varaprasadm9
    @Varaprasadm9 8 месяцев назад +3

    ప్రతి ఇంట్లో మీ ఫోటో పెట్టుకుంటే.
    మరి మీ నాన్నగారు వైయస్సార్ ఆయన ఫోటో ఎక్కడ పెట్టుకోవాలి.
    మరి మా తల్లిదండ్రులు ఫోటోలు ఎక్కడ పెట్టుకోవాలి. సరిహద్దు రాళ్ల మీద మీ ఫోటో.......... కోడి గుడ్డు మీద కూడా నీ ఫోటో.....
    .

  • @Lucky69999
    @Lucky69999 8 месяцев назад +1

    నీకు నీ చెల్లికి బుద్ధి లేదా... ఎవరి మీదో పడి ఏడవడం ఎందుకో.....
    మర్దర్లు చేసేంత ఈజీ ఇంకేది రాదనుకుంటా...

  • @Lucky69999
    @Lucky69999 8 месяцев назад +1

    మద్యమ్ ఇరులై పారించడం లోను.. కట్టినవి కూల్చడం లోను చెత్త పన్ను వేయడం లోను డిజల్, పెట్రోల్, నిత్యావసర సరకుల ధరలు పెంచడం లో history సాదించావ్ జగన్..

  • @mohanngangupam4200
    @mohanngangupam4200 8 месяцев назад +15

    Meeru Ela vacharu sir nepotism tho kaada politics Loki

  • @narala.crearions
    @narala.crearions 8 месяцев назад +4

    అంటే మీ కుటుంబాలలో ఇప్పుడే రాజకీయాలు చొరబడ్డాయా షర్మిల ఎప్పటినుండో రాజకీయాల్లో ఉందిగా నీ తల్తి విదేశాలకు వెళ్ళడం కూడా చంద్రబాబే కారణం నీ తండ్రి చావు దగ్గరి నుండి నీ చిన్నాయన చావు వరకు నీ ఆస్తుల గొడవలకు నీపుట్టుకకు కూడా చివరకు చంద్రబాబే కారణమంటావు చనట దద్దమ్మ

    • @umareddy7450
      @umareddy7450 8 месяцев назад

      ఏమైనా మాట్లాడే ముందు అన్ని తెలిసి ఉంటేనే మాట్లాడాలి మన కుటుంబాల్లో కూడా చాలా ఉంటాయి ఇలాంటివి రాజకీయం వేరు కుటుంబాలు చెల్లెలు అక్కలు తమ్ముళ్లు అన్నలు వేరు వాళ్ళ ఇంటి విషయాలు మనకు అవసరం లేదు మనము రాష్ట్రానికి సంబంధించిన రాజకీయాలను గురించి మాట్లాడితే బాగుంటుంది

    • @umareddy7450
      @umareddy7450 8 месяцев назад

      ఏమైనా మాట్లాడే ముందు అన్ని తెలిసి ఉంటేనే మాట్లాడాలి మన కుటుంబాల్లో కూడా చాలా ఉంటాయి ఇలాంటివి రాజకీయం వేరు కుటుంబాలు చెల్లెలు అక్కలు తమ్ముళ్లు అన్నలు వేరు వాళ్ళ ఇంటి విషయాలు మనకు అవసరం లేదు మనము రాష్ట్రానికి సంబంధించిన రాజకీయాలను గురించి మాట్లాడితే బాగుంటుంది

  • @arunaseelam7857
    @arunaseelam7857 8 месяцев назад +3

    అన్న అని పిలిచినప్పుడు పలికేది మా జగనన్న మీరు సీఎం అన్న

  • @satyanarayanakondaveti2481
    @satyanarayanakondaveti2481 8 месяцев назад +1

    Rajasekhara reddygaru cm ga unnappudu jagangaru mp kaleda appudu evaraina vimarsinchara rajani garu