కర్మ ఎవ్వరిని వదలదు. అని పవిత్ర గారి మరణం మనకి తెలియపరుస్తుంది. అతనికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాని వాళ్ళని వదిలేసి ఈమెతో ఉంటున్నాడు. దేవుడు మెచ్చడు ఇలాంటివి.
Correct andi every action as a equal and opposite reactions Newton's third law karma avarini vadaladhu time kosam wait chestadhi antey andhukey chala jaggaratha ga batakali
ఆమె చనిపోయింది అంటే పిల్లల విషయంలో బాధగా ఉంది.... కాని నీకు భార్య పిల్లలు అది కూడ ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య ఉంది అది మర్చిపోయావా.... కర్మ సిద్ధాతాన్ని అంటే అదే... నీ భార్య ఎంత నరకం అనుభవించింది.... నీ పిల్లలకు తండ్రి ప్రేమ వద్దనుకున్నవ అన్నీ అయిపోయాయి....ఓ పిల్లలకు తల్లినీ దూరం చేసావ్... నీ పిల్లలకు తండ్రిగా నువ్వు దూరం అయినవు...
అప్పుడే తను నాకు తల్లి లాగా నన్ను ఒక చిన్న పిల్లాడిలా చూసుకుంది అంటాడు. అప్పుడే మేము హస్బెండ్ వైఫ్ గా అనౌస్ చేద్దాం అనుకున్నాము అంటాడు. ఏమి అర్ధం కావడం లేదు.నా ప్రాణం అంటావు.దేవుడు నన్ను తీసుకెళ్తే బాగుండు అంటున్నావ్.మరి నీకు భార్య పిల్లలు ఉన్నారు కదా. పాపం వాళ్లేమై పోతారు అని ఆలోచించావా.. ఇలాంటి వారు పెళ్ళిళ్ళు చేసుకుని పిల్లల్ని కనకూడదు
చనిపోయిన వాళ్ళకి......... బ్లేమ్ చేయకూడదు....అంటారు అది ఎంత వరకు నిజమో కాదో ....తెలీదు కానీ ....ఇందాకే... తన వైఫ్ (శిల్ప) గారి వీడియో చూసా చాలా బాధ అనిపించింది. పెళ్లి చేసుకున్నాడు......పిల్లల్ని కన్నాడు పాప వయసు 8 ఇయర్స్ ....బాబు కి 4 ఇయర్స్ .... ఇప్పుడు వాళ్ళకి ..దిక్కు ఎవరు....భార్య పరిస్థితి ఎంటి.....తప్పు కదా చంద్ర కాంత చేసింది....
బిగ్ జోక్ ఏంటి అంటే తప్పుడు రాతలు రాసే వాళ్ల దగ్గరికే వెళ్ళి వాళ్ల ఛానల్ ద్వారా తప్పుడు రాతలు రాయొద్దు అని రిక్వెస్ట్ చేయటం...thumbnail చూడండి మాది లివింగ్ రిలేషన్ అని పెద్ద పెద్ద అక్షరాలతో అని రాయిద్దు అని చిన్న చిన్న అక్షరాలతో 😂😂😂 శవాల మీద పేలాలు ఏరుకునే ఛానల్
We are miss you very talented actor ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చారు ఆమె దేవుడు కూడా దయ లేకుండా పోయింది మంచి యాక్టర్ పిల్లలకి తల్లిని భర్తకు భార్య ని దూరం చేశారు మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను ఓం శాంతి🙏😢
Brother ga chesaru ayana trinayani serial lo but real ga reals chesinappudu valla bonding chala bagundhi I do subscribed her channel.and also regularly watching the serial she is very talented artist I like her acting. Badha padakandi please 🥺🥺 be strong
మనము ప్రాణంగా ప్రేమించె వాల్లు మన కంటి ముందే ఇలా చనిపోయారు అంటే మనకు ఈ బూమి మీద వున్న అన్ని రోజులు మనకు ప్రాణం పోతాదీ😔నా అనుబోగంలో చెపుతూనా😔 దైర్యం గా వుండండి 🤝బ్రదర్
నీవు చేసింది మాత్రం కరెక్ట్ కాదు. నీవు నీ భార్య పిల్లలని వదిలేసి ఆమె తో ఉండడం,ఆమె చనిపోయాక నీ ఫ్యామిలీ గురించి ఆలోచించ కుండా నీ ప్రాణాలు తీసుకోవడం సరి కాదు
Koncham anna Siggu undali Negative ga noru veskukoni Rayadaniki..Pavitra Life lo em Jarindho Andariki thelusu..Postive ga cheppalekapothe noru muskoni undali..Ila negative ga spread cheyakudadhu...
See Miku thelusa valla family lo ayana wife tho eminissue undhio Koncham Anna brain undali Ila rayadaniki..Mogudu chi pommana Pellam harrase chesina Siggu lekunda athamabhinam lekunda valla Kalla daggara padi undalsina avasaram kasta pade evvariki ledhu
Suman first you please shut up How you are encouraging him ? Y can’t you ask himself his wife kids n parents , you don’t have guts to ask this mental guy Suman you real a big drama artist
Ee chandu sir interview chusina taruvata evarina ee sir wife interview chusara……..😢😢😢😢papam tanu tanaki iddaru kids vunnaru idi chusinappudu Nenu chala badha paddanu pavithra madam vishayamlo Kani chandu sir wife interview chusake telisindi Pavithra madam and chandu sir gurunchi
Road limit 120 untte 170 speed meeru veltharu" Ambulance time kee raledhu anadam fashion😢😢😢" Rest in peace " Pavitra garu" Be strong and unite children " It's very hard to leave with out parents " Be strong brother " It's your responsibility towards children "
అక్కడ ఆయన బాధ ని చూడండి అంతే కాని వేరేవిధంగా మాట్లడకండి ఎవరిదాకా వస్తే తేలుస్తుంది ఆ బాధ ఆయన భార్య పిల్లలు అంటారు అది రాత మన రాతలు బాగుంటే అందరికి ఒక్కలాగా ఉండవు రాతలు
Neeku marriage ayyi kids unna. Ame koraku. Ametho untoo. Relation ledu next hyd raagaane marriage chesukuntamu ani chepthamu anukunnamu anadum Ameki meetho lifelong unde time ledu Inka nundi ayina. Badanu pakkana petti. Nee familytho. Unte good Pavitra kids big ayyaru Vaallaki Mee meeda affection untundi
ethani first wife ni pillala ni vadilesi malli OMG ? BUT paapam pavitra Garu GOOD PERSON OM SANTHI ethani paapam KI SRI RAM pavitra Gari maranam JAI HANUMAN
Be strong chandu garu miru strong untene tanu anukunnadi miru cheiyyagalaru me matalu vintuntea make kannillu agadam ledhu alantidi miru edavakunda undaleru but plz be strong
తన భార్య గురించి తప్పుగా మనం రాయకూడదు దేవుడు ఎంతవరకు ఉన్నాదో అంతవరకు తీసుకెళ్లాడు తన భార్య చనిపోలేదు తనతో నీడై తోడై ఎప్పుడు ఉంటుంది తన కొడుకుని కూడా కాపాడుతూ ఉంటుంది మనం ఒక వీడియోని తప్పుగా రాస్తే అది మనకే తగులుతుంది తన ఆత్మకు శాంతి చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటూ 😢😢😢
Manchidhi sir please nagative ga raayakandi sir🥺...... That word hits everyone heart 😭😭
మీ ఇద్దరి ప్రేమ వలన నలుగురు పిల్లలు అనాధలు ముఖ్యంగా రెండు కుటుంబాలు అనాధలయ్యారు
Prema kadu kamam valana
కర్మ ఎవ్వరిని వదలదు. అని పవిత్ర గారి మరణం మనకి తెలియపరుస్తుంది. అతనికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాని వాళ్ళని వదిలేసి ఈమెతో ఉంటున్నాడు. దేవుడు మెచ్చడు ఇలాంటివి.
Correct andi every action as a equal and opposite reactions Newton's third law karma avarini vadaladhu time kosam wait chestadhi antey andhukey chala jaggaratha ga batakali
Vadilesada ala malanni mammichi Pavitra garini vadilinchu konnada
💯
Yes madam
@@konamshyamala4893yes
నిజమే మనము ప్రాణంగా ప్రేమించిన వాల్లు మన ఎదురుగా ప్రాణాలు కోల్పోయిన క్షణం జీవితం లో మరవలేని నరకం
But Ayanaki Pelli Aendhu Edharu pillalu Unaru
ఆమె చనిపోయింది అంటే పిల్లల విషయంలో బాధగా ఉంది.... కాని నీకు భార్య పిల్లలు అది కూడ ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య ఉంది అది మర్చిపోయావా.... కర్మ సిద్ధాతాన్ని అంటే అదే... నీ భార్య ఎంత నరకం అనుభవించింది.... నీ పిల్లలకు తండ్రి ప్రేమ వద్దనుకున్నవ అన్నీ అయిపోయాయి....ఓ పిల్లలకు తల్లినీ దూరం చేసావ్... నీ పిల్లలకు తండ్రిగా నువ్వు దూరం అయినవు...
ఆత్మహత్య చేసుకోడానికి వచ్చినట్టు ఉంది
😭😭😭yes సారీ ప్రవీణ్ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలి ఆమె పిల్లలతో సంతోషంగా ఉండాలి
Meru bagundali yevaro yedho annarani miru badhapadakandi avanni patinchukokandi strong unnudandi chandhu
అప్పుడే తను నాకు తల్లి లాగా నన్ను ఒక చిన్న పిల్లాడిలా చూసుకుంది అంటాడు. అప్పుడే మేము హస్బెండ్ వైఫ్ గా అనౌస్ చేద్దాం అనుకున్నాము అంటాడు. ఏమి అర్ధం కావడం లేదు.నా ప్రాణం అంటావు.దేవుడు నన్ను తీసుకెళ్తే బాగుండు అంటున్నావ్.మరి నీకు భార్య పిల్లలు ఉన్నారు కదా. పాపం వాళ్లేమై పోతారు అని ఆలోచించావా.. ఇలాంటి వారు పెళ్ళిళ్ళు చేసుకుని పిల్లల్ని కనకూడదు
నాకైతే చాలా డౌట్స్ వున్నాయి
Baryani pillalani vadhilesi anyayam chese vallaki ilage jaruguthundhi
చనిపోయిన వాళ్ళకి......... బ్లేమ్ చేయకూడదు....అంటారు అది ఎంత వరకు నిజమో కాదో ....తెలీదు కానీ ....ఇందాకే... తన వైఫ్ (శిల్ప) గారి వీడియో చూసా చాలా బాధ అనిపించింది.
పెళ్లి చేసుకున్నాడు......పిల్లల్ని కన్నాడు పాప వయసు 8 ఇయర్స్ ....బాబు కి 4 ఇయర్స్ .... ఇప్పుడు వాళ్ళకి ..దిక్కు ఎవరు....భార్య పరిస్థితి ఎంటి.....తప్పు కదా చంద్ర కాంత చేసింది....
Yes you are right
Avunu 100%percent correct sir
Star_creator_23
త్రినాయిని సీరియల్ ఎందుకో కొన్ని రోజులు గా ఆమె చనిపోయే సీన్స్ వచ్చాయి. ముంసూచనలో, కాకా తెలియమో. 🌹
భగవంతుడు కె తెలియాలి. 🌹ఆమెకు మనః శాంతి కలగాలి 🙏🏻
Manasshanthi bathikiunnavallaku atmashanthi anali
Chandu please please be strong
బిగ్ జోక్ ఏంటి అంటే తప్పుడు రాతలు రాసే వాళ్ల దగ్గరికే వెళ్ళి వాళ్ల ఛానల్ ద్వారా తప్పుడు రాతలు రాయొద్దు అని రిక్వెస్ట్ చేయటం...thumbnail చూడండి మాది లివింగ్ రిలేషన్ అని పెద్ద పెద్ద అక్షరాలతో అని రాయిద్దు అని చిన్న చిన్న అక్షరాలతో 😂😂😂 శవాల మీద పేలాలు ఏరుకునే ఛానల్
నేను ఆ పెద్ద అక్షరాలను చూసి వీడియో ఓపెన్ చేశా..ఆ చిన్న అక్షరాలను చూడనేలేదు, మీ కామెంట్ చూసాక మళ్ళీ వెళ్లి ఆ చిన్న అక్షరాలను చూసా..🤦
నీతోనే వుంది అంటున్నారు. నిజంగా మీతోనే వుంటుంది. పిల్లలు జాగ్రత్త 👍🤝
Yes
Pav
He is worried bout what people are thinking outside negatively at this point of time and came for interview. This itself understood.
May his wife n kids lead a peaceful life herafter... How much trauma his family might have gone thru coz of this bastard
Miss you pavitra garu😭😭
We are miss you very talented actor ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చారు ఆమె దేవుడు కూడా దయ లేకుండా పోయింది మంచి యాక్టర్ పిల్లలకి తల్లిని భర్తకు భార్య ని దూరం చేశారు మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను ఓం శాంతి🙏😢
ఇతని తలకు, మొహానికి దెబ్బలు తగిలినట్లుకట్టుకట్టారు కదా.. మరి మూడు, నాలుగు రోజులకే తీసేశారు ఏంటి..? గాయాల మచ్చలు కూడా కనపడడం లేదు ఏంటి..!?
Yes nenu adey anukuna
😅 Veedu kavalane lepesadu anukunta marriage chesuko mani adigindhi anukunta
Ame pillalu athanitho close ga unda vaddu. Action. Babu.
Ippudu cheppandi tanu suiside chesukonnaru
Brother ga chesaru ayana trinayani serial lo but real ga reals chesinappudu valla bonding chala bagundhi I do subscribed her channel.and also regularly watching the serial she is very talented artist I like her acting. Badha padakandi please 🥺🥺 be strong
Chala heart touching video edi.. Miss u pavithra gaaru..😢😢 be strong chandu gaaru
😂😂
Chandhu garu be strong mahesh dhi serial lo memalni chusanu, pavitra gari serial attagari kindha vesaru dhanilo pavitra garini chusanu, news chuse nenu chaala shock pavitra gari aathma ki santi kalagai🙏🙏
మనము ప్రాణంగా ప్రేమించె వాల్లు మన కంటి ముందే ఇలా చనిపోయారు అంటే మనకు ఈ బూమి మీద వున్న అన్ని రోజులు మనకు ప్రాణం పోతాదీ😔నా అనుబోగంలో చెపుతూనా😔 దైర్యం గా వుండండి 🤝బ్రదర్
Athaniki Pelli Aendhi Edharu Pillalu Unaru
Life is not easy for everyone 😭 be strong bro
తిలోతమ కు ఆత్మ శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను తమ్ముడు 😭😭😭😭😭😭
Hiii
Be strong
నీవు చేసింది మాత్రం కరెక్ట్ కాదు. నీవు నీ భార్య పిల్లలని వదిలేసి ఆమె తో ఉండడం,ఆమె చనిపోయాక నీ ఫ్యామిలీ గురించి ఆలోచించ కుండా నీ ప్రాణాలు తీసుకోవడం సరి కాదు
Be strong chandhu garu
Be strong Chandu garu.
Koncham anna Siggu undali Negative ga noru veskukoni Rayadaniki..Pavitra Life lo em Jarindho Andariki thelusu..Postive ga cheppalekapothe noru muskoni undali..Ila negative ga spread cheyakudadhu...
100 💯 person correct that is true what he is saying
ఆమె పిల్లలు అనాధలు అయిపోయారు😪😪😪
Me eye's chalaa bagunayii😍
Tis bastard made his own kids orphan😡😡😡😡
తను సంతోషంగా ఉన్నప్పుడే దేవుడు తీసుకెళ్ళిపోయాడు 😭😭
Avunu
Where ru from?
Cheated his wife and kids, so facing this kind of fate
Really?
@@kasturisrinivas2445
Yes
Yes
Yesss it’s true
See Miku thelusa valla family lo ayana wife tho eminissue undhio Koncham Anna brain undali Ila rayadaniki..Mogudu chi pommana Pellam harrase chesina Siggu lekunda athamabhinam lekunda valla Kalla daggara padi undalsina avasaram kasta pade evvariki ledhu
మనం ప్రేమించిన వాళ్లే దూరం అయిపోతే ఆ బాధ వేరేగా ఉంటుంది
miss you mam and sir
What about your family, you already planned to leave.karma decides fate. It's absolutely true.
Suman first you please shut up
How you are encouraging him ? Y can’t you ask himself his wife kids n parents , you don’t have guts to ask this mental guy Suman you real a big drama artist
Bro you are real person
😂😂
Ee chandu sir interview chusina taruvata evarina ee sir wife interview chusara……..😢😢😢😢papam tanu tanaki iddaru kids vunnaru idi chusinappudu Nenu chala badha paddanu pavithra madam vishayamlo Kani chandu sir wife interview chusake telisindi Pavithra madam and chandu sir gurunchi
I miss you pavitra garu😢😢😢😢
Miss u too 😢
Be strong chandu anna
Very sad 😭😭😢😢😢😢 pavitra garu om Shanti Om
Very good person
Hard working person for her family
Me matlu chusaka mee meda respect perigindhi assalu meru entha manchiga matladaru your really great
😂😂
@@bharat.sanathana oye enduku navinavu
Road limit 120 untte 170 speed meeru veltharu" Ambulance time kee raledhu anadam fashion😢😢😢" Rest in peace " Pavitra garu" Be strong and unite children " It's very hard to leave with out parents " Be strong brother " It's your responsibility towards children "
Whose children his and shilpa children aa leka apvitra and her husband children???
Strong ga vundandi brother...
Ma family mathom thilothama garini chala miss aithunavu😢😢😢😢
Yes
Chandu anna be strong from secbad
Rip 😭
Rip chandu anna
Pillalaku devudu manchi life evvali
Chandu Anna be Strong annaa🌹🌹
Be strong sir God bless you sir
I miss u pavitra garu
అక్కడ ఆయన బాధ ని చూడండి అంతే కాని వేరేవిధంగా మాట్లడకండి ఎవరిదాకా వస్తే తేలుస్తుంది ఆ బాధ ఆయన భార్య పిల్లలు అంటారు అది రాత మన రాతలు బాగుంటే అందరికి ఒక్కలాగా ఉండవు రాతలు
Correct valla life lo em jarigindho manaki telidhu kadha
Neeku marriage ayyi kids unna. Ame koraku. Ametho untoo. Relation ledu next hyd raagaane marriage chesukuntamu ani chepthamu anukunnamu anadum
Ameki meetho lifelong unde time ledu
Inka nundi ayina. Badanu pakkana petti. Nee familytho. Unte good
Pavitra kids big ayyaru
Vaallaki Mee meeda affection untundi
Baaboi why do I feel that he is acting .....God please ...May her soul rest in peace
Same here even I am also feeling the same
Some news I heard just now he committed suicide, still u feel he was acted then ur choice
ethani first wife ni pillala ni vadilesi malli OMG ? BUT paapam pavitra Garu GOOD PERSON OM SANTHI ethani paapam KI SRI RAM pavitra Gari maranam JAI HANUMAN
Avna
పవిత్ర ఆత్మ శాంతి చేకూరాలని పవిత్ర అభిమాన్నీ 🙏🙏😭😭
Idk what to say hes so true to her and he left for her only he knows the pain
Edho theda ga undhi.. Veedini custody lo thisukoni lopala vesi kummithe nijalu bytaki vasthayi.. Car full ga damage ayi thanu chanipothe veedu matram chinna chinna injuries tho byta padadu.. Edho undhi.. Evvarina complaint isthey bagundu😢
He already committed suicide . Dont pass negetive comments papam inka
వీళ్ళ వీడియోస్ తీసి కాష్ చేసుకుంటున్న సుమన్ tv వాళ్లు రెండు కుటుంబాలకు ఆర్థికంగా సహాయం చెయ్యాలి.
Yes support cheyali
So sad sir chandhu gariki entha preama naku edupuvasthumdi athani preama wow
Be strong chandu garu miru strong untene tanu anukunnadi miru cheiyyagalaru me matalu vintuntea make kannillu agadam ledhu alantidi miru edavakunda undaleru but plz be strong
😂😂
మీరు ఎక్కడ ఉన్న మి ఆత్మ శాంతించాలి😢😢😢 సిస్టర్
Be strong anna
Chandhu bharya shilpa and valla amma interview choosi idhi choodandi ethadhi character ardham avuthadhi
Yes correct
తన భార్య గురించి తప్పుగా మనం రాయకూడదు దేవుడు ఎంతవరకు ఉన్నాదో అంతవరకు తీసుకెళ్లాడు తన భార్య చనిపోలేదు తనతో నీడై తోడై ఎప్పుడు ఉంటుంది తన కొడుకుని కూడా కాపాడుతూ ఉంటుంది మనం ఒక వీడియోని తప్పుగా రాస్తే అది మనకే తగులుతుంది తన ఆత్మకు శాంతి చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటూ 😢😢😢
Amma😂😂😂Thallu...Vadiki Pellam Undhi pillalu Unnaru Amea Edharu Pillalu Unaru
Ni prema chala goppa nana badapadaku God bless you
Nuvvu cheppevi Anni correct
నాకూ నమ్మబుద్ధి కావడం లేదు ఇతని మాటలు. ఫేస్ లో real feelings లేవు.
Chi
Stop ur nonsense
Meeru chusara thana manasuloki velli
Pade vallaku thelusthadhi badha
Don't say like that
Avunu@@ahalyagaddi3121avunu
Please be strong
U too
OM shanti madam gaaru 🙏🙏🙏
Be strong 💪🏻 annaya 😭miss uhh andiii 🥺
దేవుడు చేసిన పాపానికి తగిన శిక్ష వేస్తాడు...ఒకరి కాపురాన్ని కూల్చిన తను ఎలా బాగుపడుతుంది...
Avuna nammalekapothunna super actor
Dear brother we are sorry for loss. Since you are technocrat pl consentrate in soft ware field.you will have good future
Maa annaya kuda heart attack tho chanipoyadu😭😭😭😭😫😭😭😭😭😭28 03 2024 chanipoyadu i miss you Annaya😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
Chandu garu ameni ame pillalu lo chudandi pillalni anadaluga vadeleyoddu please 😢😢
ఒకే ఒక మాట నిన్ను చేసుకోవడం వల్లే పవిత్ర గారు చనిపోయారు, అలాగే సింగల్ ఉంటే ఆవిడ హ్యాపీగా ఉంటే వారు
Chandu❤Pavitra True Love
Rest in peace Both
True love bullshit.wat about his wife.he loved his wife for 11 years and then got married.don't say it s true love.
Lovvaa😢?😅😅😊😮😊 veediki bharya pillamu vunnaru kadaa😂😢😮😅😊
Kodithe bathakadam emitra jaffa?,harikathalu????
Diverse kaledu
Be strong be positive anna thank u roshan bro
నువ్వు రెండు రోజు బాధపడి పాత భార్య దగ్గరకి వెళ్ళిపోతావ్, ఇప్పుడు ఆ పిల్లలు ఆనాధలు అయ్యారు 😭
Moodo roju atmahatya chesukunnarata bharya gmdaggariki vellaledu
Yes
😅
Pavitra garu miss you ma'am😭😭
So sad eddaru చనిపోయారు
ద్యానం చే ఈ మెడిటేషన్ చే ఈ నీకుమంచి జరుగుతుంది🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
Wife ni vadilesi inkokaritho tiruguthadu ayithe husband ayipothada wife ni vadilesi pavitra tho tiruguthu siggu leni jeevithalu veelu poina pedda problem emi ledu
Son tho interview chayyedhi
Be strong don't worry😢
😢😢😢😢😢❤ miss u to akka❤❤❤❤
Me matalu vintunte badaga undi bro bada padakandi
Be strong ur a real hero
Really I miss you pavitra mam 😢
Rest in peace😢to both
Chandhu Anna ni chusthe yedupu vasthundhi
Please don't spread negative 🙏🙏🙏
Chandu garu God will with you be strong
Me bharya ni meremduku vadilesaru
🙏🙏🙏🙏🙏
Hiii
After watching his family's interview, he's not that much responsible towards his own family at all...
Endhuko doubt koduthundhi... Adho mistery undhi
Naku kuda alane anipisthundhi anna
మిస్టరీ ఏం లేదులేగానీ అతను మాట్లాడుతుంటే యాక్టింగ్ లా ఉంది అంతే
Naku kuda doubt kodhthundi over act ekkuva chestunnaadu
Naku ala ne anipisthundhi
Naku alagey anipistundhi he is acting Ani nijam amito god ki teliyali antey
😢😢😢😢😢 devudu unadu annaya mundhu nuvu jagrathaaaaa helth chuskooooo 😢😢😢😢😢😢😢😢
దయచేసి గట్టిగా ఏడ్చేయండి చందుగారు😢కొంచెం భాధ తగ్గుతుంది
Nijamaa
Chandu vala bharya nd vala amma garu cheputharu vila gurinchi
I miss u pavitra garu 😢😢😢😢 really so so sad