AP Election Results 2024 : చంద్రబాబు టీడీపీ నుంచి ఓటమిపాలైన ఆ 9 మంది ఎవరు? | BBC Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 6 сен 2024
  • ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తంగా 11 స్థానాలను కూటమి గెలుచుకోలేకపోయింది. వాటిలో తెలుగుదేశం పార్టీ నుంచి ఓటమిపాలైన ఆ తొమ్మిదిమంది ఎవరంటే..
    #andhrapradesh #election2024 #elections2024 #tdp #chandrababunaidu #cbn #bjp #janasena #pawankalyan
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

Комментарии • 126

  • @venkatadrimannam4889
    @venkatadrimannam4889 3 месяца назад +55

    BBC 100 time better than other channels

  • @srinuy6526
    @srinuy6526 3 месяца назад +46

    Ycp ఓటమికి ప్రధాన కారణాలు...
    1..ల్యాండ్ టైటిల్ act...
    2..అభివృద్ధి లేదు..
    3..రోడ్డుల దుస్థితి
    4..రాజధాని ( మూడు ముక్కలు)
    5..బూతులు తిట్టే మంత్రులు.mla లు
    6..సజ్జల పిల్ల సజ్జల మాటలు విని పరిపాలనా చేయడం..
    7..ipac టీం చెప్పినట్లు పెట్టుబడుల డ్రామాలు
    8..ఉద్యోగులు
    9..cbn అరెస్ట్
    10..బాబాయ్ హత్య కేసు
    11..ఇసుక
    12..నాసిరకం మద్యం.
    13..నిరుద్యోగులు
    14..151 seat లు వచ్చాయి అనే అహంకారం.
    2019 లో ycp కి 50% ఓటులు వస్తే ఇన్ని పొరపాటులు పెట్టుకొని మళ్లీ 50% వస్తాయి అని ఊహాలోకం ఉన్నారు అందుకే ఈ దుస్థితి...

  • @kummaravenkataramudu5536
    @kummaravenkataramudu5536 3 месяца назад +24

    ఆడుదాం ఆంధ్రకు టీమ్ కు సరిగ్గా 11 మంది ఆటగాళ్లు ఎన్నికయినారు.

  • @yarapotinasatyanarayana569
    @yarapotinasatyanarayana569 2 месяца назад +12

    గొట్టి పాటి లక్ష్మి గారు గెలుస్తారనుకున్నా. ఆవిడ ఓటమి నాకు బాధ కలిగించింది

  • @syams84
    @syams84 3 месяца назад +36

    BTech Ravi deserved victory and Avinash Reddy does not deserve.

    • @funmedia5444
      @funmedia5444 3 месяца назад +3

      Btech ravi MLA ga poti chesadu
      Avinash MP 😅

    • @syams84
      @syams84 3 месяца назад +1

      @@funmedia5444 it is and adi artham Kaaka pote kastam.

    • @rishikonda2186
      @rishikonda2186 2 месяца назад +1

      Sharmila pote cheyatam valla vote cross aiundochu

  • @vamsi8669
    @vamsi8669 3 месяца назад +147

    భారత దేశంలోనే టిడిపి ది అల్ టైం రికార్డ్

    • @bunnyboy3600
      @bunnyboy3600 3 месяца назад +2

      Yes

    • @RaviMangena
      @RaviMangena 3 месяца назад +19

      Kutamidi

    • @ravikumarbobby6313
      @ravikumarbobby6313 3 месяца назад +11

      Waste record.....entha Mandi support cheste gelicharu ....last ki EC kuda support cheste gelavaleni sannsulu meeru .....all time record haa bokkaaaa....wait and see meeku Anni bodha padathayi

    • @vamsi8669
      @vamsi8669 3 месяца назад +16

      @@ravikumarbobby6313 ఆల్రెడీ సర్దుకొని పారిపోతున్నారు చూడు

    • @chaitanyagali3600
      @chaitanyagali3600 3 месяца назад +2

      @@ravikumarbobby6313😂😂😂

  • @SivaPrasad-vs2jb
    @SivaPrasad-vs2jb 2 месяца назад +4

    రాజంపేట లో tdp గెలుస్తుంది అని అనుకున్నా సుగవసి సుబ్రమణ్యం బాగా కష్టపడ్డారు....

  • @phanin7203
    @phanin7203 3 месяца назад +7

    Thank you for given clarity

  • @Ilove-sc7mi
    @Ilove-sc7mi 3 месяца назад +27

    1:58 ఆలూరు లో వీరభద్ర అన్న ఓడిపోవడానికి ముఖ్య కారణాలు
    1 కోట్ల వర్గాన్ని దగ్గరికి చేసుకోకపోవడం
    2 పాత క్యాడర్ ని కొనసాగించుకోవడం
    3 కొత్త క్యాడర్ ని పట్టించుకోకపోవడం
    4 ఎన్నికలు దగ్గరున్న తక్కువ సమయంలో సీటు కేటాయించడం
    5 కురువ వర్గాన్ని పట్టించుకోకపోవడం
    6 డబ్బు పంచే విషయంలో చాలా అవకతవకలు జరిగాయి.

    • @prasadkedari7048
      @prasadkedari7048 3 месяца назад

      😅😅😮
      /

    • @Por648
      @Por648 2 месяца назад

      Vykuntam mallikarjuna chowdhary ycp ki support cheydam valla

  • @venkatrayudupodile3021
    @venkatrayudupodile3021 2 месяца назад +2

    Land title 20%. Liquor 20%. . State capital 20%. . . Development 20%. Un employment 20%

  • @user-if5zo8kb6u
    @user-if5zo8kb6u 2 месяца назад +2

    దర్శి గొట్టిపాటి లక్ష్మి ఎర్రగొండపాలేం,రాజంపేట,అరకువేలీ,మంత్రాలయం, పులివెందుల, పుంగనూరు,పాడేరు ,ఆలూరు,ఎరిక్సన్ బాబు,జయచంద్రారెడ్డి,గిడ్డి ఈశ్వరి

  • @lalithnandan-pc3tr
    @lalithnandan-pc3tr 3 месяца назад +5

    Tikka Reddy group support cheyyaledhu mantralayam lo

  • @shreekanthkankanala8630
    @shreekanthkankanala8630 3 месяца назад +18

    ఈ న్యూస్ రోడ్డు మీద ఎందుకు చెప్తున్నాడు, స్టూడియో లో కదా చెప్పాలి...

  • @nanisumanth
    @nanisumanth 3 месяца назад +6

    ✌️✊🏻✌️✊🏻✌️✊🏻✌️

  • @redstar3376
    @redstar3376 3 месяца назад +13

    ఓడిపోయినా అక్కడ వాళ్ళే అనాదికర mla అవుతారు

  • @ramamnalam7260
    @ramamnalam7260 2 месяца назад +1

    SatyameVa Jayate..

  • @harishpavan995
    @harishpavan995 3 месяца назад +12

    Jenasena 21 out of 21

    • @user-tv8wt8cc4b
      @user-tv8wt8cc4b 3 месяца назад +3

      2019 Lo poti checi okati tappa grlavalenodu

    • @user-tv8wt8cc4b
      @user-tv8wt8cc4b 3 месяца назад +5

      2029 lo okkadiga rammanu. Dammunte poti cheyamanu

    • @krishnaRam6863
      @krishnaRam6863 3 месяца назад +2

      ​@@user-tv8wt8cc4bAithay 2029 lo kuda Jagan vodipothadu

    • @malli-vn5yj
      @malli-vn5yj 2 месяца назад

      Meeku prati paksha hoda kuda ledhu😂​@@user-tv8wt8cc4b

  • @madhuripentapalli7738
    @madhuripentapalli7738 3 месяца назад +7

    News analysit yemi bagaledu , time waste

  • @khajakarumanchi9100
    @khajakarumanchi9100 3 месяца назад +14

    TDP LOSS CINSTITUE...
    1....DARSI
    2....ALURU
    3....PUNGANURU
    4....YERRAGONDPALEM
    5...MANTRALAYAM
    6...PULIVENDHULA
    7...RAJAMPET
    8..THAMBALLAPALLE
    9...PADERU
    10.ARAKU
    11..BADVEL

    • @gokulsagar3538
      @gokulsagar3538 3 месяца назад

      11 Alluru

    • @thehindu4825
      @thehindu4825 3 месяца назад +1

      ​@@gokulsagar3538aluru kurnool district

    • @Vsudasey
      @Vsudasey 2 месяца назад

      Aashaki mitham undaali .100% win kaavaalante YRSCP 0% kaavaali.

  • @bmahendrababu1909
    @bmahendrababu1909 3 месяца назад +3

    మంత్రాలయం లో tdp కాండేట్ ఫాస్ట్ టైమ్ అసెంబ్లీ కీ పోటీ చేసాడు ముందుగా టికెట్ ఇచ్చి ఉంటె గెలిచే వాడు

    • @BarikiNagappa
      @BarikiNagappa Месяц назад

      Akkada thikkareddy ki echhunte gelichevadu

  • @srinivassns9591
    @srinivassns9591 3 месяца назад +1

    😥😓

  • @valasalasivakumar7815
    @valasalasivakumar7815 3 месяца назад +9

    9 మంది కి బాటన్ డబ్బులు వేలాయి 😂

  • @raobb1416
    @raobb1416 3 месяца назад +1

    పుంగనూరు లో 4 evm ల మార్పిడి జరిగింది

  • @nsraju1386
    @nsraju1386 3 месяца назад

    His reporting is not to the standards of BBC. First 1.50 minute report is unwanted.

  • @sudhakarpalvadi7877
    @sudhakarpalvadi7877 3 месяца назад

    1:16

  • @Vsl2015
    @Vsl2015 2 месяца назад +1

    హత్యలు చేస్తున్న వైస్సార్సీపీ పార్టీ వాళ్లు .. ఫోన్ లేని జగన్ .. ఫోన్ లో ట్వీట్ చేస్తున్న జగన్

  • @RamaKrishna-xm4ko
    @RamaKrishna-xm4ko 3 месяца назад +16

    అందరిని గెలిపిస్తే డౌట్ వస్తుంది అందుకే పెద్దగా ఫేమ్ లేనివాళ్ళని వదిలేసారు

    • @mandadipavan2384
      @mandadipavan2384 3 месяца назад +15

      2019 lo koda na

    • @ayanstories9455
      @ayanstories9455 3 месяца назад +10

      Jagan garu koodaa ade pani chesaaraaa

    • @SriHari-ys9jd
      @SriHari-ys9jd 3 месяца назад

      ​@@mandadipavan2384.. మంచి ప్రశ్న...

    • @Surya-if1ox
      @Surya-if1ox 3 месяца назад +2

      Kukkalu moragatam start chesayi

    • @SimplyHades
      @SimplyHades 3 месяца назад +1

      Avuna, nijama?

  • @Xboyfriend7
    @Xboyfriend7 3 месяца назад +1

    Evm hacking baga chesaru...

  • @divyan3165
    @divyan3165 3 месяца назад

    please make a video on TDP manifesto , before they remove it

  • @vidyasagar-vp3mf
    @vidyasagar-vp3mf 3 месяца назад +3

    వందల ఓట్ల తేడాతో ఓడితే మార్జినల్ అంటారు. వేల ఓట్లు తేడాతో ఓడితే నే అయ్యో అనుకోవాలి. ఇపుడే ఆ తొమ్మిదిమంది ఓడారంటే యిక జీవితం లో గెలవరేమో.

  • @lrchannel5218
    @lrchannel5218 3 месяца назад +8

    Jai modi jii,jai tdp

    • @bunnyboy3600
      @bunnyboy3600 3 месяца назад +3

      No bjp, only TDP janasena

  • @Bhavitha.kurapatiChowdary
    @Bhavitha.kurapatiChowdary 2 месяца назад

    8

  • @SHAIKIMRAN77632
    @SHAIKIMRAN77632 2 месяца назад +1

    Badvel kani TDP poti chesi untey kachitamga galichedi

  • @boddularameshbabu9535
    @boddularameshbabu9535 2 месяца назад +2

    టీడీపీ నీ ముందుకు తీసుకొని పోవాలి తెలంగాణ లో కూడా టీడీపీ నీ ప్రాణాలు పెట్టి వున్నాము

  • @SunilKumar-rh5hx
    @SunilKumar-rh5hx 3 месяца назад +2

    Wt rubbish is he talking 🙆‍♂️

  • @jagadeeshkalavalapudi1384
    @jagadeeshkalavalapudi1384 2 месяца назад +1

    Gottipati lakshmi odadam badesindi

  • @sivaramjillellamudi528
    @sivaramjillellamudi528 2 месяца назад

    Jai Gottipati Lakshmi akka ❤

  • @lalithnandan-pc3tr
    @lalithnandan-pc3tr 3 месяца назад +1

    Mantralayam lo BC lani mosam chesaru

  • @kollatisundar837
    @kollatisundar837 3 месяца назад +19

    EVM ట్యాంపరింగ్ అయ్యింది.

    • @veerapoosala9065
      @veerapoosala9065 3 месяца назад +31

      2019 lo 151 same tampering

    • @Raghuchebolu
      @Raghuchebolu 3 месяца назад +25

      2019లో YCP 151 సీట్లు గెలిచాయి... అప్పుడు కూడా టాంపరింగ్ అయ్యింది అంటావా మావా 😂😂😂😂😂😂

    • @mvr1986
      @mvr1986 3 месяца назад

      నీలాగ కుడి చేత్తో గుద్దకడుక్కునే వారు ఇలానే ఆలోచన చేస్తారు😂😂😂😂😂

    • @maheshntrcult5004
      @maheshntrcult5004 3 месяца назад

      Rip kojja jagan

    • @karthikkartheek6244
      @karthikkartheek6244 3 месяца назад +2

      There jso spilt votes in 2019 which helped in few districts to jagan and get 151 there in 2019;these many majority is there not there ..bow too much majority to PPL who not even familiar ..so something is done by capturing the barcode of evm to technical tampering

  • @ramanareddy1317
    @ramanareddy1317 2 месяца назад

    EVM setting kudats ledemo.... Leda anni set cheste.... Pattubadataamane

  • @durgaprasadbokka6222
    @durgaprasadbokka6222 2 месяца назад

    జగన్ అన్న ఓటమికి కారణం గ్రామం lo president కార్యకర్తలు ఎవరిన నమ్మక పోవడం ఉరులో pogram జరగలి ante painunchi Ardern రాలేదు ycp president mla అనేవల్లూ.1 మద్యం. 2ఇసుక 3 రోడ్లు 4rajadani లేదు 5bumi lending raithulaku బుమీ kabja anevallu tdp అసత్య pracharalu istam vachhinavallaki నెరుగ acount loki డబ్బాలు కొట్టడం auto. tailer. ఇలా prathi వాళ్ళకి డబ్బులు కొట్టి మనుషులకు palitham ఉండదు mukhya ga manchi chesthe ఓటు వెయ్యండి ani cheppadu జగన్ అన్న sankchema పథకలు 100ki100℅ichhadu జగన్ ఓటమికి అక్కడక్కడ chinna chinna mistics ఉన్నవి😢

  • @pavansai5513
    @pavansai5513 3 месяца назад +4

    JAI JANASENA

  • @TheNaaaaag
    @TheNaaaaag 3 месяца назад +1

    Asalu tdp ki intha majority chandra babu kooda expect chesindadu..... Soon we are expecting Jagan vs Pawan....

  • @user-if5zo8kb6u
    @user-if5zo8kb6u 2 месяца назад

    తంబళ్ళ పళ్ళి

  • @madanamohanraonelluri8224
    @madanamohanraonelluri8224 3 месяца назад +2

    ఓరెపో యినసారి ట్యాంపరింగ అయ్యింది అనే గా

  • @VenkaiahVeerenkhi
    @VenkaiahVeerenkhi 2 месяца назад

    Vella badha 11 mandhi andhuku gealesRanya

  • @gayatrireddy7603
    @gayatrireddy7603 3 месяца назад

    Bro nuvu melu yenduku ante ee vishayam ec kuda cheppaledu ye tv chennal lo kuda raledu kani vichitram yem ante yep gelichina mejariti 10000 lopu kani tdp jsp mejaariti lu 30000,40000,60000,70000,9000 super ede mari chandrababu chanakyam

  • @SudhakarababuSudha123
    @SudhakarababuSudha123 2 месяца назад

    Ķ😊😅

  • @ravidigital9725
    @ravidigital9725 3 месяца назад +5

    1+6+5=11

    • @cvs2k6
      @cvs2k6 3 месяца назад +2

      1+6+5 = 12 🙄

  • @Itsmyplace123
    @Itsmyplace123 3 месяца назад +1

    పక్క టీడీపీ స్కచ్ టీడీపీ వాళ్ళకి 40 వేలు పయిన వైస్సార్సీపీ వాళ్ళకి 12 వేలు లోపు

  • @user-tv8wt8cc4b
    @user-tv8wt8cc4b 3 месяца назад +1

    Dammunte. C. B
    N. 2029 Okkadiga potichai

  • @user-wl3hw1os7n
    @user-wl3hw1os7n 3 месяца назад +1

    Jai tdp ✌️

  • @user-in6zi1ne7j
    @user-in6zi1ne7j 3 месяца назад +1

    Khojja sodi vaddu. Valla perlu cheppandi