ఒక సీరీస్ సర్క్యూట్ లొ 3ఓమ్స్,4ఓమ్స్ మరియు 20ఓమ్స్ నిరొదలను ఒక 20v తొ సిరీస్ లో కలపడం జరిగింది అయితే అందులో 10ఓమ్స్ నిరోదకానీ open చేసిన యెడల ఆ సర్క్యూట్ నందు ఏంత విద్యుత్ ప్రవాహం జరుగుతుంది
సిరీస్ సర్క్యూట్ లో ఏ రెసిస్టన్స్ open అయ్యిన అప్పుడు ఆ మొత్తం సర్క్యూట్ లో విద్యుత్ సున్నా అవ్వతుంది. గమనిక: మీరు ఇచ్చిన పై సమస్య లో 10 ఓమ్స్ ఎలా కనెక్ట్ చేయబడినది ఆ సర్క్యూట్ కు.
Impartant bits pattandi sir pless
ఈ previous paper explanation అయ్యిన వెంటనే ఎలక్ట్రికల్ థియరీ లో ఉండే important టాపిక్స్ పై వీడియో చేసి పెడతము.
ఒక సీరీస్ సర్క్యూట్ లొ 3ఓమ్స్,4ఓమ్స్ మరియు 20ఓమ్స్ నిరొదలను ఒక 20v తొ సిరీస్ లో కలపడం జరిగింది అయితే అందులో 10ఓమ్స్ నిరోదకానీ open చేసిన యెడల ఆ సర్క్యూట్ నందు ఏంత విద్యుత్ ప్రవాహం జరుగుతుంది
సిరీస్ సర్క్యూట్ లో ఏ రెసిస్టన్స్ open అయ్యిన అప్పుడు ఆ మొత్తం సర్క్యూట్ లో విద్యుత్ సున్నా అవ్వతుంది.
గమనిక: మీరు ఇచ్చిన పై సమస్య లో 10 ఓమ్స్ ఎలా కనెక్ట్ చేయబడినది ఆ సర్క్యూట్ కు.
Sir Manchi book Peru chepandi
For english medium 👇
Take a look at this Iti Electrician Theory I & II Year English on Flipkart
dl.flipkart.com/s/i1VjCCNNNN
Telegram link petandi sir
t.me/manateluguguru
I.e rules class cheyade sir