Avocado farming in telugu/avocado fruit farming/ ఎండను తట్టుకొని,పంట పండింది

Поделиться
HTML-код
  • Опубликовано: 27 ноя 2024
  • #avocadofarming#avocadofruit#deshamkosam#
    avocado farming
    avocado fruit farming
    health fruits farming
    avocado plants
    avocado plants nursery
    West Indian green avocado
    అందరికీ నమస్కారం మనం వీడియో లో మనo దెబ్బలగూడ గ్రామం,కందుకూరు మండలం,రంగా రెడ్డి జిల్లాకు చెందిన యువ రైతు జైపాల్ నాయక్ గారు గత నాలుగు సంవత్సరాలుగా వెస్ట్ ఇండియన్ గ్రీన్ వెరైటీ అవకాడో సాగు చేస్తున్నారు.అయితే ఈ సారి అధిక ఉష్ణోగ్రత తట్టుకొని రెండో సారి అద్భుతంగా పండింది. ఈ పంట సాగు వివరాలు తెలుసుకోబోతున్నము. ఇ సమాచారం పూర్తిగా వారి వ్యక్తిగత మైనది.
    రైతు నెంబర్:+91 80745 59066
    మీ అనుభవాలను ఇతరులకు పంచండి, మీ ప్రకటనల కోసం సంప్రదించండి:yadaiahbiramoni@mail.com
    www.instagram.com

Комментарии • 7

  • @realvardhan
    @realvardhan 4 месяца назад +3

    Mexican Pinkerton, Reed and Ettinger varieties Hot climate(upto 42C) ki best suitable andi. Veetilo around 18% healthy oil content untundhi, Creamy texture lo untundhi, Mexican Hass ayithe within 37-38C lo workout avuthundhi and Hass variety lo 28% varaku oil content untundhi so e video lo chupinche West Indian variety lo only 8% oil content untundhi qnd taste Creamy ga kakunda Bitter taste untundhi so direct consume cheyyalemu and juice chesina must ga honey or sugar add chesukovali. Less oil content valla least market price untundhi, better e West Indian variety plants avoid cheyyandi, Mexican heat varieties ni plantation cheyyandi further ga farmers farming cheyyali anukunte.

  • @sampathraoavirineni8448
    @sampathraoavirineni8448 5 месяцев назад +2

    It is suitable for vegetable purpose also

  • @yarlagaddasridevi1100
    @yarlagaddasridevi1100 4 месяца назад +3

    మా ఇంట్లో ఒక మొక్క వేసాము.flowering ఎలా వుంటుంది, ఎన్ని రోజులకు వస్తుంది.4years అయింది.బాగా పెరిగింది. flowering,fruiting లేదు

  • @kasaganiravi3096
    @kasaganiravi3096 5 месяцев назад +2

    మార్కెట్ ఉంటేనే వేయండి & ఇంతకీ ఒక ఎకరానికి ఎంత ఆదాయం వస్తుంది

  • @koushikkoushik5628
    @koushikkoushik5628 5 месяцев назад +6

    ఏదో తినడానికి 10 చెట్లు వేసుకోవాలి అంతే 😂😂

  • @sampathraoavirineni8448
    @sampathraoavirineni8448 5 месяцев назад +1

    Kuraku kuda baguntavi

  • @poreddymamatha2020
    @poreddymamatha2020 5 месяцев назад +1

    Okka mokka entha