Это видео недоступно.
Сожалеем об этом.

మంగ్లి దసరా పాట డైవర్ మల్లయ్య 2019 Driver mallaya song/Charan Arjun/mangli // BVM Creations

Поделиться
HTML-код
  • Опубликовано: 19 авг 2024
  • మంగ్లి దసరా పాట డైవర్ మల్లయ్య 2019 Driver mallaiah song/Charan Arjun/mangli // BVM Creations
    Click here to watch: Inspirational and Motivational Speeches
    For latest Updates : / bvmcreations
    Like Us on Facebook- / bvmcreation
    Follow Us on Twitter - / creationsbvm
    Follow Us on Google+ -plus.google.co...

Комментарии • 4,6 тыс.

  • @avvalkarsuresh7332
    @avvalkarsuresh7332 2 года назад +25

    డ్రైవర్ అన్నకు విలువ ఇచ్చి పాట రాసినందుకు పాడినందుకు పాదాభివందనం. కానీ ఇది వాస్తవం డ్రైవర్ గారి గౌరవం పెంచినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.

  • @upendran856
    @upendran856 4 года назад +118

    ఒక డ్రైవర్ యొక్క విధుల్లో కష్టనష్టాల గురించి ఇంత చక్కగా వెన్నపూసల కేవలం ఆరు నిమిషాల 28 సెకన్ల వివరించిన గాయని గారికి మరియు ఈ పాట సహకరించిన వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు

  • @challaprasad8112
    @challaprasad8112 Год назад +109

    డ్రైవర్ కూడా ఒక మంచి మనుషులని గుర్తించినందుకు వందనాలు భయ్యా

  • @kishoregarikipati6381
    @kishoregarikipati6381 3 года назад +385

    ఈ పాట విన్నాక డ్రైవర్లపై గౌరవం పెరిగింది..
    👏👏👏👏👏

  • @charanyeramsetti9726
    @charanyeramsetti9726 3 года назад +111

    డ్రైవర్ తన జీవితంలో పడే బాధను పాటగా రాసినందుకు మీకు నా కృతజ్ఞతలు

  • @rajesht9694
    @rajesht9694 4 года назад +121

    1990 lo songs చాలా feel tho ఉండేవి. A rojulu ayipoyayi అని badhapadevadini. But meru a లోటు terustunnaru... Hats off meku

    • @rajeshkoyyada6609
      @rajeshkoyyada6609 4 года назад +2

      Nejamey cheparu bro .90 lo badhtha ATA pata .alochana gurtu chessboard.saradgaga.alochichryviga undevi.

    • @sriyantra1939
      @sriyantra1939 4 года назад

      కక
      తెలివిగ సగం తెలుగలో ఏడ్చాడు

  • @shajusheik6780
    @shajusheik6780 Год назад +14

    సూపర్ సాంగ్ నేను ఒక డ్రైవర్ మా కష్టాలు చెప్పే ఈ పాట చూసినా మా కష్టాలు తీయాలి జై ఇండియన్ డ్రైవర్స్

  • @lingaiahgardha2548
    @lingaiahgardha2548 3 года назад +41

    నేను కూడా డ్రైవర్ నీ
    సాంగ్ బాగుంది
    డ్రైవర్ ఫ్యామిలీ బాధలు చక్కగా చూపించారు 🙏🙏🙏🙏

  • @sathishyoutubechannel7346
    @sathishyoutubechannel7346 4 года назад +184

    ￰చరణ్ అన్నా నువ్వు నల్గొండ జిల్లా లో పుట్టినందుకు గర్విస్తున్నా ..ఈ పాట రాసింది మా నల్గొండ చరణ్ అన్న అని గర్వాంగా చెప్పుకుంటున్నాము ...
    నువ్వు రాసె ప్రతి పాట ఎంతో మంది ని కదిలిస్తుంది ....
    ప్రపంచం లో వున్నా ప్రతి డ్రైవర్ కి ఈ పాట అంకితం ...
    Thank you BVM

  • @Sri539359
    @Sri539359 3 года назад +419

    విన్న ప్రతిసారి కళ్లల్లో నీళ్లు తప్పకుండా వస్తాయి😢😢😢😢
    డ్రైవర్లకు పదాభివందనాలు

  • @penumalachittibabu5248
    @penumalachittibabu5248 7 месяцев назад +9

    అన్న ఈ పాట విన్నప్పుడు నాగుండె పగిలి ఏడుస్తున్న ఎంత మంచి పాట వ్రాసారు 🙏🙏 నాకు కన్నీళ్లు ఆగడంలేదు ఎన్నిసార్లు విన్నానో నాకే తెలియదు

  • @mhanmanthreddy9744
    @mhanmanthreddy9744 3 года назад +79

    పాట రాసిన అన్నకు ప్రతి డ్రైవర్ రుణ పడి ఉంటాడు..
    మంగ్లి అక్క నీకు సలాం .
    మా డ్రైవర్ ల గోస అర్థం చేసుకున్నవారు ఒక లైకు కొట్టండి

  • @suryaprathapmaharaj5819
    @suryaprathapmaharaj5819 4 года назад +33

    ఈ మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన పేదోడి కష్టాలు డ్రైవర్ మార్గానే వెళ్తుంటాయి అలాంటి ఒక డ్రైవర్ పడే కష్టాలను కళ్లకు కనిపించేట్టుగా బాగా రాశారు సార్ హ్యాట్సాప్

  • @stephenagape3944
    @stephenagape3944 4 года назад +67

    భర్త త్యాగానికి,కట్టుకున్న భార్య ప్రేమకు, కన్న పిల్లల నిరీక్షణకు అద్దం పట్టిందన్న నీ పాట..రేషన్ షాప్ బియ్యం, నిత్యవసర సరుకులు డ్రైవరన్న పుణ్యమే..సమాజాన్ని చైతన్య పరచాలనే నీ ప్రయత్నం, నీతపన చాలా మందిని మనిషిగా మార్చింది నీ పాట విన్న ప్రతి డ్రైవరన్నా తన కుటుంబాన్ని కలుసుకొని భార్య పిల్లల్ని హత్తుకొని ముద్దుపెట్టుకోని ఉంటాడు..మీ పాటలు మనుషులలో మానవత్వాన్ని మేల్కొలుపుతున్నాయి.. మిమ్మలిని సినీ పరిశ్రమ మిస్సయ్యిందీ..ఐ లవ్ యూ బ్రదర్...!!👍👍👍👍💐💐

  • @krishnaenagaluru1783
    @krishnaenagaluru1783 2 года назад +226

    నేను డ్రైవర్ నే...... నిజం గానే మా భాధలు కళ్ళకు కట్టినట్లు చుపించారు .... నిజంగా మీకు ధన్యవాదములు... మీ టీం అందరికి కృతజ్ఞతలు.... 😍😍👌👌👌👌👌👌👌👌👌😭😭😭కంట తడి పెట్టించే పాట

  • @durgaprasadkagitala5967
    @durgaprasadkagitala5967 Год назад +53

    కన్నీళ్లు తెప్పించారు అన్న నిజంగా పాట గుండెలకి హత్తుకుంది

  • @rajkumarmyana8531
    @rajkumarmyana8531 3 года назад +84

    చాలా అత్భుతంగా పాడారు సిస్టర్ లిరిక్స్ మాత్రం మా డ్రైవర్ జీవితంలో ఉన్న బాధలన్నీ ఈ పాటలో ఉన్నాయి 2021లో నేను విన్న నా మనసుకు బాగా నచ్చిన పాట ఇది,నేనుకూడా డ్రైవర్ నే కాబట్టి నాకు ఈ సాంగ్ చాలా బాగా నచ్చింది 👌👌👌👌👌👌😍💐🙏😊

  • @esvaratollywood7207
    @esvaratollywood7207 4 года назад +152

    చరణ్ అన్న నీ పాటకు జోహార్....
    జీవితంలో ఎన్ని అనుభవిస్తే ఇలాంటి పాట రాసి ఉంటావు.
    నీ జీవితం నీకు నేర్పిన అనుభవములోని కొన్ని క్షణాలే ఈ పాట కావచ్చు....
    పాట బతుకుతుంది అన్న, మన లాంటి రచయితలు ఇంకా పుట్టాలి....

  • @pmallesh5095
    @pmallesh5095 Год назад +16

    ఇలాంటి పాట వింటే నా జీవితం ఇలాగే ఉంది ఇంటికాడ అందరూ యాదికొస్తే ఏడుపు వస్తుంది ఇలాంటి ఎవరికీ రాకూడదని నమస్తే జై డ్రైవర్ అన్న జై జై డ్రైవర్ అన్న 🙏🙏🙏🙏🥲🥲

  • @indiantruckvlogs2860
    @indiantruckvlogs2860 2 года назад +12

    నేను కూడా ఒక లారీ డ్రైవర్ నీ
    ఇల్లు గుర్తుకొచ్చిన ప్రతి సరి ఈ పాట వింట👌

  • @Adhvaika-Rudhvika
    @Adhvaika-Rudhvika 4 года назад +13

    అద్భుతమైన పాట. గుండెల్ని కదిలించింది. ప్రతి మధ్యతరగతి ఇంట్లో ఒక డ్రైవర్ ఐనా ఉంటారు. వాళ్ళ బతుకు చిత్రమే ఈ పాట.

  • @shivayatham2494
    @shivayatham2494 3 года назад +176

    ఈ పాట విన్నాక ఇండ్లు గుర్తుకొచ్చింది తరువాత ఏడుపు వచ్చింది
    డ్రైవర్ గా పనిచేసే ప్రతి కుటుంభం లో ఈ పాట ఉంటుంది
    ఈ పాట రాసి మాకు వినిపించినందుకు మా డ్రైవర్స్ తరుపున నీకు శతకోటి వందనాలు 🙏

    • @SaifSaif-sr7eg
      @SaifSaif-sr7eg 3 года назад +1

      😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😪😪😪😪😪

  • @govagova6165
    @govagova6165 2 года назад +8

    నేను కూడా డ్రైవర్🚘 ని అన్నా 👏ఈ పాట డ్రైవర్ అన్నలందరికీ అంకితం ✊డ్రైవర్ అని చెప్పుకునే👌👌 మంచి పాట ....🎵.మీ డ్రైవర్ గోవర్ధన్ 🙏🙏🙏🚌🚐🚑🚚🚛🚘🚔

  • @maheshkonreddy8873
    @maheshkonreddy8873 3 года назад +51

    అన్న నేను లారీ డ్రైవర్ ని
    ఈపాట అంటే నకు చాలా ఇష్టం

  • @sekharchatla2943
    @sekharchatla2943 4 года назад +58

    డ్రైవరన్నా మీ సేవ ఈ దేశానికి అంకితం ఇచ్చినందుకు మీ అందరికి ప్రత్యేక దాన్యవాదలతో జై భీములు

  • @cherryranjith7089
    @cherryranjith7089 4 года назад +69

    నేను డ్రైవర్ని ఈ పాట వింటుంటే నాకు నా జీవితం గుర్తొస్తుంది ఈ పాట రాసినందుకు ధన్యవాదాలు అన్నయ్య 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vineshtakire2
    @vineshtakire2 Год назад +63

    ఈ పాట రచిన వారికి నా యొక్క శతః కోటి వందనాలు నేను ఒక డ్రైవర్ని

    • @princebabupedapati9680
      @princebabupedapati9680 Год назад

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️🙏🙏🙏

    • @princebabupedapati9680
      @princebabupedapati9680 Год назад

      మన భాధ వినే నాథుడు ఎవరైనా ఉన్నారా ఈలోకం లో

    • @munnask6837
      @munnask6837 7 месяцев назад

      Us to the 😮😅​@@princebabupedapati9680⁹😮 N. ❤

    • @r_o_y_a_l_rakeshrakesh-re3dm
      @r_o_y_a_l_rakeshrakesh-re3dm 4 месяца назад

      అన్నా డ్రైవర్ అన్న ఈ పాట విన్న తర్వాత డ్రైవర్ లోగో గుండెల్లో ఏదో ఒక తెలియని సంతోషం వస్తుంది మనదేశంలోనే అత్యంత విలువైన ఫణి ఏదైనా ఉందంటే అది ఒక్క డ్రైవర్ పని మాత్రమే అని గర్వంగా చెప్పుకోగలం ఐ లవ్ డ్రైవింగ్ జాబ్❤❤❤

  • @prabhumenistesagm1698
    @prabhumenistesagm1698 2 года назад +44

    శ్రీను నా పేరు నేను లారీ డ్రైవర్ను ఈ పాట వింటుంటే నాకు చాలా కన్నీళ్లు వచ్చాయి ఈ పాట రాసినటువంటి వారికి నిండు వందనాలు దేవుడు వారిని దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్

    • @PattanSameer
      @PattanSameer 7 месяцев назад

      😢ni
      Ilife❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @nagarajuchautapalli9186
    @nagarajuchautapalli9186 4 года назад +163

    అర్జున్ అన్న నువ్ రాసిన ఒక్కో అక్షరానికి కోటిరూపాయల ఇచ్చిన తక్కువే అన్న నీకు పాదాభివందనాలు...🙏

  • @mallikarjunmalli8564
    @mallikarjunmalli8564 4 года назад +104

    సూపర్ సాంగ్ పాడిన వారికి కూడా వందనము చెప్పడము వలన ఎంతో సంతోషంగా ఉంది ఇలాంటి పాటలు చాలా రావాలని కోరుతూ మీకు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rajs11
    @rajs11 5 месяцев назад +4

    డ్రైవర్ యొక్క కుటుంబ కష్టాలు గుర్తించి ఈ పాటను రాసిన పాడిన సహరించిన వారికి నా హృయపూర్వక ధన్యవాదాలు

  • @vaddaganiramesh5848
    @vaddaganiramesh5848 2 года назад +8

    జై డ్రైవర్ అన్న 💪💪✊️✊️..... మాటలు లేవు అన్న .... సూపర్

  • @kanalasankarreddy4688
    @kanalasankarreddy4688 4 года назад +22

    నేను కూడా డ్రైవర్ ని చాలా గొప్పగా పాడారు సాంగ్ ని డ్రైవర్స్ గురించి ఎంత గొప్పగా పడిందో మంగ్లీ గారికి నా నమస్కారం లు అలాగే రచయిత కు కూడా నమస్కారం లు

  • @shankaredits5512
    @shankaredits5512 4 года назад +53

    అన్నా ఎవరూ రాసారో కానీ అసలు మామూలుగా లేదు అన్నా చాల చాల బాగుంది నెను కానిషాం రోజుకి 3 times తప్పకుండా యి పాట వింటాను ఎందుకంటే డ్రైవరు అన్నలు గురించీ చాలాభాగా చెప్పారు అన్నా మీకు నా 🙏🙏🙏👌👌👌👌

  • @doddasambasivarao4879
    @doddasambasivarao4879 Год назад +13

    ఈ పాట డ్రైవర్ అన్న లా అందరికీ అంకితం

  • @nageswararaodevara1963
    @nageswararaodevara1963 2 года назад +23

    ఈ పాట విన్న ప్రతి సారి నాకు తప్పకుండా కన్నీళ్లు వస్తాయి పాట రాసిన వాళ్లకు నా పాదాభివందనాలు🙏🙏🙏😢😢😢

  • @anjimadhavi7386
    @anjimadhavi7386 4 года назад +177

    ఎల్లి ఎల్లని నీ ఇంట్లోనే ఏడో తరగతి చదువాయే 👌👌👌👌👌👌👌
    ✍️✍️✍️
    మనసుకుతాకే అధ్బుతమైన పదాలు

  • @sathishbervlogs2089
    @sathishbervlogs2089 4 года назад +126

    ముందుగా ఈ పాట రాసినవారికి చేతులెత్తి మొక్కుతున్నాను ఎందుకంటే ఈ పాట
    మా అక్క బావ లా నిజాజీవితం మా బావ పేరుకుడా డ్రాయివర్ మల్లయ్య నే తనుచేసేపని కూడా ఇదే కనుక tq sir

  • @lakshmanaraobevara
    @lakshmanaraobevara Год назад +66

    మా డ్రైవర్లు సోదరులు కష్టాలు తెలుసుకోని ఈ పాట రాసిన వారికి పాదాభివందనాలు

  • @srinivasnayak5264
    @srinivasnayak5264 2 года назад +10

    నేను డ్రైవర్ న పెరు శ్రీనివాస్ నేను రోజు ఒక్క సరి అయిన ఈ పాట వింటాను నాకు చాలా ఇష్టం ఈ పాట❤️❤️❤️

  • @munnashaik8450
    @munnashaik8450 4 года назад +715

    👮డ్రైవర్ అన్న లేనిది మన ప్రయాణము లేదు ప్రతి డ్రైవర్ అన్న నిజమైన హీరో నేటి సమాజంలో💪

  • @chandrashekarm4206
    @chandrashekarm4206 4 года назад +277

    మా జీవితం మొత్తం అద్దంలో చుపించావు అన్న నమస్తే...

  • @ssreekanthreddy2310
    @ssreekanthreddy2310 2 года назад +7

    అద్భుతమైన పాట పాడుతారు మనసు కరిగిపోయే లా ఉంది

  • @Teneteluguanjanappa
    @Teneteluguanjanappa 2 года назад +8

    మీ ప్రతి పాటా మనసులను కదిలిస్తుంది బ్రదర్ 🤝🤝🤝🤝👌👌👌👌👌👌👌👌👌👌👌💐💐💐

  • @rajuandhugula5729
    @rajuandhugula5729 4 года назад +90

    అన్న చాలా బాగుంది పాట
    డ్రైవింర్ అన్న లకు నా యొక వందనాలు

  • @ajaykalam7235
    @ajaykalam7235 4 года назад +176

    నేను కూడా ఒక డ్రైవర్ని ..I like this song.🌹🌹👌🏼

  • @i.v.v.saibabu1974
    @i.v.v.saibabu1974 2 года назад +21

    డ్రైవర్ బాబులు నీకు వందనాలు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @malgakumaraswami1862
    @malgakumaraswami1862 7 месяцев назад +3

    E pata రాసిన వాళ్ళకి పాడిన మంగ్లి కి శతకోటి వందనాలు......నేనొక. డ్రైవర్ నీ. మాది వరంగల్ రోజు కొకసరైన. వింట ఇ పాటని 😂😂😂. Superrrrrbbbb. బ్రో 🤝🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bandajahangirtrs7152
    @bandajahangirtrs7152 4 года назад +32

    ప్రజల కష్టసుఖాల నాడి తెలిసిన ఒక గొప్ప రచయిత నువ్వు అన్న

  • @giriyadav6782
    @giriyadav6782 4 года назад +148

    మా డ్రైవర్ బతుకులు ఇలాగే ఉంటాయి బ్రదర్

  • @Meghanamadhu-du2pf
    @Meghanamadhu-du2pf 3 месяца назад +28

    Miru kuda drivera aithe like cheyandi

  • @chandramohankamineni9650
    @chandramohankamineni9650 Год назад +15

    నా పేరు జ్యోతి ప్రకాష్,నేను ప్రతిరోజూ లారీ మరియు బస్ గేమ్స్ ఆడుతాను . కావున ఈ పాట అంటే చాలా ఇష్టం...❤

  • @islavathsuresh2517
    @islavathsuresh2517 4 года назад +123

    చరణ్ అన్న యావత్ డ్రైవర్స్ అందరు మీకు రుణపడి ఉంటారు ...మా బాధలను కళ్ళకు కట్టినట్టు చుపించావ్ .......నిజమైన హృదయం ఉన్న మనిషి అనిపించుకున్నావ్ అన్న ... మీకు మీ టీం కి లాల్ సలాం ..

  • @kannakade4983
    @kannakade4983 4 года назад +95

    అన్న డ్రైవర్ ల కష్టాలను పాట రూపంలో బాగా చెప్పినరు

  • @balarajuguru7773
    @balarajuguru7773 Год назад +34

    డ్రైవర్ బార్య తన భర్త కోసం పడే బాధను కండ్లకు కట్టినట్టు చూపారు. ఈ పాట , రాసినా, పాడిన వారికి ధన్యవాదాలు❤

  • @sunkariprathyusha6758
    @sunkariprathyusha6758 Год назад +45

    నా భర్త కూడ డ్రైవర్ నాకు ఈ పాట వింటే చాలా ఏడుపు వచ్చింది ప్లీజ్ డ్రైవర్లను గుర్తించండి 😭😭😭😭😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jayaraju6095
    @jayaraju6095 3 года назад +16

    నేనూ ఒక డ్రైవర్ ని అని గర్వంగా చెప్పుకునే ఓ మంచి పాట...ఈపాట డ్రైవర్ అన్నలందరికి అంకితం...మీ డ్రైవర్ రాజ్...🚚🚛🚙🚎🚒🚑🚐🚓🚗🚘

  • @uttuvalliravigouduttuvalli3905
    @uttuvalliravigouduttuvalli3905 3 года назад +366

    పాట రాసిన అన్నకు శతకోటి వందనాలు ఇది పాట కాదు డ్రైవర్ జీవితం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @anilkumar-rk8sh
    @anilkumar-rk8sh Год назад +6

    డ్రైవర్ జీవితం మొత్తం ఒక్క పాట రూపంలో రాసిన వారికి చాలా thanks.... అన్న... నిజమే కదా డ్రైవర్ రాత్రి అనక పగలు అనక డ్రైవింగ్ చేస్తూనే ఉంటాడు....భార్య పిల్లలను వదిలి వెళ్తాడు🌹🌹🌹🌹🌷🌷🌷🌷🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kodimbeduravi431
    @kodimbeduravi431 3 года назад +8

    ఇవాళ చూసా ప్రతి డ్రైవర్ కుటుంబం ఎంత బాధపుతున్నారో నాకు అయితే కన్నీళ్లు వచ్చినాయి సూపర్ సాంగ్ 👌👌👌👌👌👌👌

  • @masthanking1951
    @masthanking1951 4 года назад +92

    లిరిక్స్ కి శత కోటి వందనాలు🙏🙏🙏🙏

  • @purushothamdulla8072
    @purushothamdulla8072 4 года назад +91

    చాలా చక్కగా వివరించారు ఒక డ్రైవర్ జీవితం

  • @user-mm3qz5qh9p
    @user-mm3qz5qh9p Год назад +8

    ఆశల ఈ పాట పడిన వారికి హృదయ పూర్వక ధన్యవాదములు ఆశల ఏమ్మన్నా కాన్సెప్ట్ రియల్ గా మాకు రోజు జరిగేది ఒక 6 మినిట్స్ లో చెప్పారు ❤️❤️😍❤️😍😍❤️

  • @kondamudiraj7377
    @kondamudiraj7377 Год назад +6

    సూపర్ సాంగ్ నిజంగా కళ్ళల్లో నీళ్ళు వస్తాయి

  • @rkpoorvillage1448
    @rkpoorvillage1448 4 года назад +157

    అన్నయ్యా ఈ సాంగ్ వినగానే ఏడుపుఒస్తుంది అన్నయ్యా😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢

  • @srinivaspittala2486
    @srinivaspittala2486 4 года назад +135

    అన్న మా బతుకులను బాగా చూపించారు
    ఇలా ఉంటాయి అని ఎవరూ అనుకోరు
    డ్రైవర్ అంటేనే అందరికి చిన్న చూపు
    ఇది చూసియినా కొందరు మారుతారని నా.నమ్మకం

    • @chitlanithyareddy7928
      @chitlanithyareddy7928 4 года назад +3

      Srinivas Pittala bhayya 🙏nenu kuda driver gurinchi kaastha takkuva chesi anukuntundey sorry bhayya 😊

    • @ysiresha3185
      @ysiresha3185 4 года назад +1

      Song nisu anna

    • @perukaridiliprao3297
      @perukaridiliprao3297 4 года назад +1

      very very superu sang iam drivar

    • @narsimha426
      @narsimha426 4 года назад +1

      G.NARSIMHA.YADAVA.DR.HYD

  • @venkatraonakka6832
    @venkatraonakka6832 Год назад +8

    లైన్ బండి కి వెళితే దందా మామూళ్లు ఎవ్వకపోతే మా ప్రాణాలు కూడా తీస్తారు

  • @shenigarapubixapathi1794
    @shenigarapubixapathi1794 7 месяцев назад +2

    సూపర్ సాంగ్ అన్న చాలా బాగా రాచారు మా డ్రైవర్ గురించి చాలా బాగా చెప్పారు...

  • @creativesaivlogs8127
    @creativesaivlogs8127 4 года назад +69

    జై డ్రైవర్ అన్న జై జై డ్రైవర్ అన్న✊✊✊✊✊✊✊✊am also driver

  • @polaiahvetti8976
    @polaiahvetti8976 4 года назад +13

    Varadaiahpalem Auto driver .మంగలి గారికి. మా ఆటో డ్రైవర్స్ చాలా సంతోషం గా. నీకు శుభాకాంక్షలు తెలుపుతున్నంఅక్క థాంక్స్ అక్క. మళ్లీ మా డ్రైవర్స్ కోసం ఇంకొక పాట. పాడాలని.కోరూతునం

  • @cparusharamudu3589
    @cparusharamudu3589 2 года назад +6

    ఈ పాట యావత్ ప్రపంచ డ్రైవర్ అన్న లకు అందరికీ అంకితం.,🙏🙏🙏🙏

  • @jayasrimahesh7111
    @jayasrimahesh7111 4 года назад +75

    ఈ పాట వింటుంటే నాకు ఏడుపు ఆగట్లేదు...............

  • @saiprasad6857
    @saiprasad6857 4 года назад +63

    నేను కార్ డ్రైవర్ హి సొంగ్ వింటే నకు మ ఇళ్లు గుర్తుకు వచింది బయ్య సూపర్ సొంగ్ అన్నా

  • @harishbokka7457
    @harishbokka7457 Год назад +3

    Nenu డ్రైవర్ ని ప్రతి డ్రైవర్ లైక్ కొట్టడి

  • @sattibabu8455
    @sattibabu8455 3 месяца назад +8

    డ్రైవర్ అన్నకి నా నమస్సుమాంజలి 🙏❤

  • @maheshthimmanolla4299
    @maheshthimmanolla4299 3 года назад +147

    కన్నీరు అగలేదు అన్న సూపర్ song అన్న

  • @janaiahjakkala8888
    @janaiahjakkala8888 4 года назад +70

    Iam also Driver .... డ్రైవర్ జీవితం ఎలా ఉంటుందో పాట రూపంలో చూపించినందుకు ధన్యవాదములు ...

  • @sankaraopitta3734
    @sankaraopitta3734 2 года назад +7

    🙏 చాలా మంచి పాట సార్🙏😭😭

  • @bokkasathish6878
    @bokkasathish6878 Год назад +6

    చాలా చాలా బాగా రాసారు. చాలా బాగా పాడారు 🙏🙏🙏🙏🙏

  • @saiduium3438
    @saiduium3438 4 года назад +29

    ఈ పాటపరాసిన వాళ్లకు పాదాభివందనం. అక్క చాలా బాగా పాడారు

  • @sravani.indian.7902
    @sravani.indian.7902 4 года назад +703

    పొట్ట కూటికోసం దేశమంత
    తిరిగే పేదోడ 🙏
    బైట డ్రైవర్స్ ఇంత కష్టపడతారా?
    సాంగ్🎤 మొత్తం స్లో మోషన్లో సూపర్ గా అర్ధం అయింది సార్
    గుడ్ మ్యూజిక్ 🎼
    గుడ్ లిరిక్స్ చరణ్ సార్ ✍️
    అండ్ మంగ్లీ అక్క సింగింగ్ నైస్
    గుడ్ మెసేజ్ వుంది సాంగ్ లో 🙏
    Tq చరణ్ సార్ im big fan of u
    Tq BVM ఆల్ టీమ్ మెంబెర్స్ 🙏

  • @djravi5508
    @djravi5508 5 месяцев назад +2

    నేను కూడా టిప్పర్ డ్రైవర్ ఈ సాంగ్ రోజు వింటూనే vunta😢😢😢😢😢

  • @mullapatinagaraju594
    @mullapatinagaraju594 8 месяцев назад +4

    అన్న నేను డ్రైవర్ ని చాలా బాగుంది రాసిన వాళ్లకి పాడిన వాళ్లకి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gurramganesh7486
    @gurramganesh7486 4 года назад +14

    పొట్ట కోసం దేశం తిరిగే డ్రైవర్ అయ్యా సూపర్ వర్డ్స్

  • @venkateshboinivenkatesh28
    @venkateshboinivenkatesh28 4 года назад +244

    నిజంగా డ్రైవర్ కష్టం వర్ణించడం సాధ్యం కాదు 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @venkatraonakka6832
    @venkatraonakka6832 Год назад +5

    మేము పైకి వెళ్తే 14 or 15 రోజులు బండి తోలాలి కార్లు మీద కొంత తాగి వస్తారు వాళ్ళు ఏముంది ఆన్న మహా అయితే 1 రోజు ఫుల్ గా డ్రైవ్ చేస్తారు కానీ మమ్మల్నీ తిడుతూ కార్లు బండి కి అడ్డం పెట్ట మమ్మల్నీ కొట్టడానికి వస్తారు.... ఆన్న మేము మనుషలమే కథ అన్నా......

  • @Playwithcool
    @Playwithcool 3 года назад +10

    పాట రాసిన అన్నకి నా పాధాబి వందనాలు నేను ఒక లారీ డ్రైవర్ నీ ..గుండెల్ని పిండేసే పాట

  • @narendarithagani7475
    @narendarithagani7475 4 года назад +37

    డ్రైవర్ అన్నలకు నా పాదాభివందనం

  • @ravivarmamidderavi5527
    @ravivarmamidderavi5527 4 года назад +38

    మా కుటుంబం అంత మా నాన్నను కోల్పోయాము... ఇప్పుడు నేను కూడా డ్రైవర్ నే..ఈ సాంగ్ వింటుంటే ఏడుపొచేసింది భయ్యా..

  • @ysjagantrends1668
    @ysjagantrends1668 Год назад +3

    మాది చిత్తూరు జిల్లా నేను బంగారుపాళ్యం దగ్గర ఒక లే అవుట్ వేపించాను అక్కడ మట్టి తొలడానికి KBN ట్రిప్పర్ ఒక మూడు వచ్చాయి దానిలో ఒక అన్న (రాజశేఖర్) అనే అన్న ఎప్పుడు ఇదే సాంగ్ పెట్టేవాడు తిడుతా ఉంటిని నేను ఏం నా ఎప్పుడు చూసిన ఇదే పెడతావ్ వేరే సాంగ్ పెట్టు అని కానీ ఒక రోజు ఆ అన్న ఈసాంగ్ పెట్టలేదు నేనే అడుక్కున్న అన్న ఆ డ్రైవర్ మల్లన్న సాంగ్ పెట్టు అని అంతగా అడిట్ అయ్యాను ఈ సాంగ్ కి నిజంగా ఈ సాంగ్ రాసిన వారికి పాడిన వారికి 🙏🙏🙏🙏🙏

  • @banothhussain1636
    @banothhussain1636 3 года назад +6

    సూపర్గా పాడారు అన్నలు అక్క మీ అందరికీ కోటి దండాలు డ్రైవర్ల భార్యల బాధలు ఏంటో ఈ పాట రూపంలో చెప్పారు

  • @pnaresh1016
    @pnaresh1016 3 года назад +532

    మీరు డ్రైవర్ అయితే లైక్ చేయండి ఎంతమంది డ్రైవర్లు ఉన్నారో తెలుసుకోవడానికి

  • @myself5440
    @myself5440 4 года назад +239

    నేను కూడ డ్రైవర్నె అన్న
    కళ్లలొ నిల్లు తెపించవు😢😢😢😢

  • @maheshthotamahi162
    @maheshthotamahi162 Год назад +64

    మా నాన్న డ్రైవింగ్ చేస్తూ చనిపోయారు నాన్న నా చిన్నప్పటినుంచి ఇప్పటివరకు డ్రైవర్గా ఉన్నారు ఈ పాట మా నాన్నకి సరిపోతుంది

  • @kanikelliharikrishna4016
    @kanikelliharikrishna4016 3 месяца назад +6

    అన్న నేను డ్రైవర్ నే తెలంగాణ లో ఉన్నారా మా ఆంధ్రాలో లేరా వాడు ఎవడో గాని తెలంగాణ అన్నందుకు మెసేజ్ చేశాను జై డ్రైవర్ అన్న జై భీమ్

    • @user-ec5lq9bh9k
      @user-ec5lq9bh9k 2 месяца назад

      lpppppppppppppppppppppppppppppppppppppppppppppppp

  • @raghuraghutelugu3567
    @raghuraghutelugu3567 4 года назад +21

    ఒక డ్రైవర్ యొక్క జీతాన్ని వర్ణించ దలచిన మీ ప్రయత్నం అభినందనీయం
    మీ BVM క్రియేషన్స్ ఇటువంటి ప్రయత్నాలు మరెన్నో సమాజానికి అందించాలని కోరుకుంటూ....👍👍👍

    • @mohammedmustafa7079
      @mohammedmustafa7079 4 года назад +1

      Mangli akka super your song but I am driven with trilor

  • @harishgoud1764
    @harishgoud1764 3 года назад +291

    మా నాన్న డ్రైవర్
    నేను కూడా డ్రైవర్ నీ
    డ్రైవర్ ల కష్టాలు చాలా ఘోరంగా ఉంటాయి ❤️❤️
    డ్రైవర్ ల ఐక్యత వర్థిలలి...❤️

  • @selvarajuchillimuntha7940
    @selvarajuchillimuntha7940 9 месяцев назад +1

    చాలా బాగా రాశారు అన్న సాంగ్.మా కష్టాలు కళ్ళకు కట్టినట్లు చెప్పారు.tnx చరణ్ అన్న & టీమ్

  • @yellisetusathibabu
    @yellisetusathibabu Год назад +1

    అన్నా మాది తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట ఈ పాట నాకు నేను ట్రాక్టర్ డ్రైవర్ ఈ పాట వింటుంటే లారీ డ్రైవర్లు డ్రైవర్లు కష్టం ఇంటికాడ ఆడవాళ్ళు కూడా ఎలా ఉంటారో చాలా చాలా నచ్చింది ఈ పాట రాసిన ఇదే నా

  • @balajikwt6034
    @balajikwt6034 4 года назад +126

    సూపర్ అన్న మా డ్రైవర్ల పరిస్థితి ఇంతె డ్రైవర్ లేకపోతే రాష్ట్రంలో కాదు దేశంలో కాదు ప్రపంచంలోనే తినడానికి తిండి దొరకదు కటకొడనికి గుడ దొరకదు మనిషి ఏక్కడికి వేలలెడు కాని అ డ్రైవర్ కి విలువలేదు