మాట్లాడు మాట్లాడు మాట్లాడు దేవ || Matladu Matladu Matladu Deva || Telugu Christian Songs with Lyrics

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • |Like,Share, Subscribe and be Blessed|
    Lyrics:
    Album: Naa Yesu Sarvantayami
    మాట్లాడు మాట్లాడు మాట్లాడు దేవ - మాట్లాడు మాట్లాడు మాట్లాడు యేసయ్య(2)
    నను దిద్దుటకు నీ రాజ్యముకై (2) "మాట్లాడు"
    1. నీ మాటలే బ్రతికించును - నీ మాటలే ధైర్యపరచును (2)
    నీ మాటలే స్వస్థపరచును - నీ మాటలే నన్ను బాగుచేయును (2) "మాట్లాడు"
    2. శత్రుభయముతో కృంగిన గిద్యోనుతో - నీ మాటలతో బలపరచితివి(2)
    పరాక్రమము గలవాడని ధైర్యపరచి - విజయమును కలుగజేసినావు(2) "మాట్లాడు"
    3. మరణపేక్షతో ప్రార్థించిన ఏలియాను - నీ చేతులతో తట్టి మాట్లాడినావు (2)
    ఆహారముతో త్రుప్తిపరచినావు - రోశము గలవాడై నిన్ను చేరెను(2) "మాట్లాడు"
    #teluguchristiansongs #teluguchristiansongs2022 #teluguchristiansongs2021

Комментарии • 2