Allu Arjun ఎంత దుర్మార్గుడు అంటే?మాటల్లో చెప్పలేను వీడియో చూడాల్సిందే

Поделиться
HTML-код
  • Опубликовано: 17 янв 2025

Комментарии • 219

  • @grandipadma2208
    @grandipadma2208 26 дней назад +73

    రక్తం మరిగి పోతుంది మీరు చెప్పిన విషయాలు విని. ఇప్పటి కైనా హిందువులు మేలుకోవాలి. జై శ్రీరామ్

  • @gopalkanithi5941
    @gopalkanithi5941 27 дней назад +180

    మనం ఎంత ఆదర్శంగా ఉంటాం అంటే మన రాష్ట్రంలో 40 దేవాలయాలు కూల్చేసిన కూడా మాట్లాడలేనంత ఆదర్శం!

    • @nsarala9686
      @nsarala9686 27 дней назад +11

      Ma hero pawankalyan garu ma namakkam eppudu nilabeduthune unnaru. My inspirational hero

    • @Crk-f9b
      @Crk-f9b 26 дней назад

      Nee bonda., insane

  • @hemalathaaluri8555
    @hemalathaaluri8555 27 дней назад +55

    👏👏👏👏👏👏మీ మాటల గురించి మాట్లాడటానికి మాటలు లేవు అక్కా...

  • @chrisharriesd
    @chrisharriesd 25 дней назад +8

    సమాజానికి ఉపయోగంలేని సినిమాలు తీసే హీరోలు కోసం ప్రాణాలు మీదికి తెచ్చుకునే అభిమానులకు ఇప్పటికైనా బుద్ధి జ్ఞానం రావాలి, నష్టపోయిన వారిని ఏ హీరో పట్టించుకోడు

  • @thummalapentajagadiiesh6476
    @thummalapentajagadiiesh6476 27 дней назад +53

    నా మనసులో ఏవైతే మాటలు మెదలుతూ ఉన్నాయో అవన్నీ
    నూటికి నూరుశాతం చెప్పారు నిజంగా ఈ కాలానికి మీరు మా అందరి తరపున మాట్లాడటానికి వచ్చిన సనాతన ధర్మ నాయకురాలు మీరు

  • @rajeshlife-vj2di
    @rajeshlife-vj2di 27 дней назад +24

    Jai sriram jai Jai sriram
    చాలా మంచి విషయాలు తెలియజేశారు అమ్మ

  • @Suryanarayanass
    @Suryanarayanass 26 дней назад +59

    ముత్యాలమ్మ దేవాలయం ధ్వంసం చేసినప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడలేదు పెద్దమనిషి గురించి ఎంత మాట్లాడిన తక్కువే జైశ్రీరామ్ 🙏🏿🙏🏿

  • @phanindra-uj6bl
    @phanindra-uj6bl 26 дней назад +10

    మీ సనాతన ధర్మ పరిరక్షణ సేవకు దన్యవాదములు, శ్రీ మాత్రే నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @suryakavuru4756
    @suryakavuru4756 26 дней назад +13

    జైశ్రీరామ్ జై హింద్ జై భారత్ ❤నా దేశం నా ధర్మం అదే నా 💪బలం

  • @sudharani7
    @sudharani7 20 дней назад

    Superb mam
    Kadigi padesaru...
    Jai shreeram
    Bolo bharath matha ki jai...

  • @sainaidukancharlapalli2746
    @sainaidukancharlapalli2746 27 дней назад +26

    అబ్బా అస్సలు మాటలు లేవమ్మ 🙏🙏❤❤

  • @Sarvani18Lalitha
    @Sarvani18Lalitha 26 дней назад +3

    దైవం మన ముందుకు నేరుగా ఎప్పుడూ రాదు..ఎందుకు అంటే దైవం మన ముందు ప్రత్యక్షం ఐతే తట్టుకునే శక్తి మానవులు కి ఉండదు కాబట్టి...మనకు కష్టం వచ్చినపుడు భగవంతుడు కచ్చితంగా మనకి తోడు గా ఉంటాడు...ఇది మాత్రం నూటికి నూరుపాళ్లు నిజం... శ్రీ మాత్రే నమః 🙏🙏

  • @NeelimaYadavalli-b1o
    @NeelimaYadavalli-b1o 27 дней назад +18

    Meeru chakkaga cheppaaru akka...soooooper👏👏👏

  • @winluck9087
    @winluck9087 26 дней назад +16

    Well said madam. Owaisi has no right to talk. He cannot speak Telugu whilst born and living in Telangana. I am also not a supporter of AA, but accusing him alone is wrong. The parents of Sri Tej made a mistake by buying 12000 rupees worth movie tickets to watch the film that too on the 1st day knowing that there would be a huge crowd. Revanth Reddy for permitting increase of ticket rates, parents taking kids on the first day of the movie when they know people behave like wild animals during the 1st week of a movie release. People who do not have sense of space or social distancing. No rules for not allowing kids under 13 to watch a movie in theatres during the first 2 weeks of a newly released movie. Allowing 2 year old babies in theatres. No rules and regulations for maintaining queues. No rules and regulations on black tickets. Theatre capacity? Do not allow buying tickets without mentioning age on online and direct ticket counters. Why are kids allowed in theatres in India for night and midnight shows? Pushpa movie has nothing to offer worst movie.

  • @manjulas9242
    @manjulas9242 26 дней назад +10

    జైభారత్ మాతా 🙏 నిజంగా భారత దేశం ఎలా ఏమి అయిపోతుందో తలుచుకుంటే భయమేస్తుంది🙏🙏🇮🇳

  • @nikkisofriendly5392
    @nikkisofriendly5392 25 дней назад +3

    Super ga chepparu andi. Allu Arjun is NOT ICONIC STAR

  • @krishnamohan5924
    @krishnamohan5924 27 дней назад +10

    Hanuma meeku rakshaga unddali akka meeku 👌👌👌

  • @karthikavlogs2128
    @karthikavlogs2128 27 дней назад +9

    Chala Baga chepparu Amma 🙏🙏

  • @nagendra1994
    @nagendra1994 26 дней назад +1

    అమ్మ మీ ధైర్యానికి ఒక సెల్యూట్ అండ్ పాదాభివందనం! భైరవాయ నమః

  • @KSR-w7k
    @KSR-w7k 24 дня назад +1

    నమస్తే అక్క 😊🙏.., మీరు చెప్పిన మాటలకు రక్తం మరుగుతున్నా వాళ్లు ఉన్నారు... కానీ పట్టించుకునే ప్రభుత్వం పక్క దేశాల మొచేతుల నీళ్లు తాగుతూ బ్రతకటానికి అలవాటు పడ్డారు... రోషం.., పౌరుషం.. సిగ్గు.. శరం.. వదిలి... ఇంగ్లీషు విధానాలకి అలవాటు పడ్డం.... అమ్మ అని పిలిస్తే నామోషీ.... మమ్మీ .. అని పిలిస్తే ప్రెస్టేజ్. గౌరవం... ఇది ఎలాంటిది అంటే... రైతుల అన్నాన్ని తింటూ... రైతుకే.. జీతం ఇచ్చే అంత... 🙏🙏🙏🙏🙏

  • @tamilcookkantha
    @tamilcookkantha 26 дней назад +14

    Sister your words are diomond

  • @hell4362
    @hell4362 27 дней назад +11

    Chala baaga chepparu amma🙏🙏

  • @sundarasudershandassudarsh6647
    @sundarasudershandassudarsh6647 26 дней назад +6

    ఇప్పటికైనా తస్మాత్ జాగృత హిందువులారా !! అమ్మా మీకు నా వందనాలు ! Krishna Bless You !!

  • @ambatipudihanumantharao968
    @ambatipudihanumantharao968 26 дней назад +5

    మీరు చెప్పే చారిత్రక అంశాల పై సినిమాలు తీసే ధైర్య ,ఆ దారుణ దృశ్యాలు తీసే ధైర్య ఈ సినిమా వెధవలు కు లేదు.

  • @LakshmiChalapathi-d1i
    @LakshmiChalapathi-d1i 27 дней назад +30

    బాగా చెప్పుతో కొట్టినట్టు చెప్పారు గడ్డం గాండూకీ జై హింద్ జై శ్రీరామ్

  • @vijaybethala5126
    @vijaybethala5126 20 дней назад

    🙏 Hats up Excellent madam 🙏

  • @kashyapilokanadham9033
    @kashyapilokanadham9033 27 дней назад +4

    Jai Sri Krishna
    Meeru chala baga chepptunnaru

  • @rajendrareddy7247
    @rajendrareddy7247 27 дней назад +9

    ✅ చెప్పారు పిన్ని

  • @bhagyalakshmibareedu2469
    @bhagyalakshmibareedu2469 26 дней назад +9

    Amma mimmalni aadevadevudu challaga chudalani manaspoorthiga korukuntunnanu.

    • @nandurihemamalini
      @nandurihemamalini  26 дней назад

      ధన్య వాదాలు అండి

    • @aminaabdulla5854
      @aminaabdulla5854 26 дней назад

      Please mana Hindus 'Devudu' anakudadu 'Bhagavantudu' leda 'Eshwarudu' anali.

  • @kakanikrishnakumar6213
    @kakanikrishnakumar6213 26 дней назад +3

    బాగా చెప్పారు అమ్మ జైశ్రీరామ్

  • @siamims4841
    @siamims4841 27 дней назад +14

    పాపం ఇతరులలా నిజజీవితంలో నటించలేని నటించడంరాని నటుడు.. ప్చా ...

  • @rekearuna8342
    @rekearuna8342 27 дней назад +8

    chala baaga chepparu

  • @Sureshreddy3333
    @Sureshreddy3333 26 дней назад +5

    Amma 🙏 meeru correct ga chepparu 🙏

  • @manikantavs1447
    @manikantavs1447 26 дней назад +3

    హిందూవులు మనుషుల్లా కనిపించారు వీళ్లకు....

  • @a.manjulareddy9947
    @a.manjulareddy9947 26 дней назад +6

    Great analysis

  • @kspsastry3575
    @kspsastry3575 25 дней назад +1

    Chala baga chepparu andi

  • @subbareddykonala2540
    @subbareddykonala2540 26 дней назад +4

    ధన్యవాదములు అక్క 👣🙏🏽

  • @polamurichaitanyaraghuram0780
    @polamurichaitanyaraghuram0780 23 дня назад

    Chalabaga cheparu amma

  • @nagarajbarakam9862
    @nagarajbarakam9862 25 дней назад +2

    Vela mandi raithulu asthma hathyalu chesukunnaru. Rajakiya nayakulu/palakulu karanam kada. Mosali kanneeru karusthunnaru.

  • @srinivasgurram3586
    @srinivasgurram3586 26 дней назад +6

    Yes 💯

  • @rajikab9845
    @rajikab9845 27 дней назад +7

    🙏Amma 👌👍

  • @hptv8967
    @hptv8967 24 дня назад

    You are really great mam, we allways support you mam

  • @PavanKumar-rb7oe
    @PavanKumar-rb7oe 26 дней назад +1

    Excellent Super 👏👌👍 Keep going we are all with you

  • @mallikarjunreddy2418
    @mallikarjunreddy2418 25 дней назад

    Wonderful speech akka

  • @satyanarayana-ld1pd
    @satyanarayana-ld1pd 25 дней назад

    Chala chala baga matdainaru amma, 🙏🙏🙏

  • @PriyankaKopadda
    @PriyankaKopadda 26 дней назад

    Well said....very informative 👏🏻👏🏻👏🏻

  • @yeshwanthsharma1300
    @yeshwanthsharma1300 25 дней назад

    Bhale chepparu amma mee dhairyaniki namaskaram 🙏

  • @ATNo-lk3fr
    @ATNo-lk3fr 26 дней назад +8

    Namaste Akka🙏🙏🙏🙏🙏 thank you very much Akka

  • @bobpaalep7481
    @bobpaalep7481 25 дней назад

    You spoke very well. From Australia

  • @guma4531
    @guma4531 26 дней назад +1

    Super analysis 👌 Namaste

  • @svjvenugopal8243
    @svjvenugopal8243 19 дней назад

    Hats off....

  • @sujathaa639
    @sujathaa639 25 дней назад

    Hats off to you Hemamalini garu! Meeri cheppedi vintunte aavesham tho vollu vanikipothundhi! Mari ee problem ela theeredi? Cheppandi?

  • @janakidevi1526
    @janakidevi1526 27 дней назад +15

    జై భారత్🇮🇳,జై శ్రీరామ్🙏
    అమ్మ మీరు సరిగ్గా చెప్పారు.

  • @siripragadaramani8885
    @siripragadaramani8885 26 дней назад +1

    Super andi mee video 👏👏

  • @nagalakshmichandragiri-r5p
    @nagalakshmichandragiri-r5p 19 дней назад

    Super sister 💯💘

  • @sujathacchintaluri2904
    @sujathacchintaluri2904 25 дней назад

    👏 చాలా బాగా చెప్పారు అమ్మ

  • @TheMalli1979
    @TheMalli1979 26 дней назад +1

    100% true madam

  • @varalakshmi-xx1ti
    @varalakshmi-xx1ti 27 дней назад +6

    Alochimpa these. Meematalaku. Namaste😢 thalli

  • @NareshK-w3x
    @NareshK-w3x 27 дней назад +11

    అల్లు అర్జున్ బీజేపీ కి తెలంగాణ లో క్యాంపైన్ చెయ్యాలి 💥💥💥💥💥🙄

  • @turlapatirajitha2409
    @turlapatirajitha2409 23 дня назад

    S nijame

  • @chivukulavijayasree3083
    @chivukulavijayasree3083 26 дней назад

    Excellent andi.100 percent correct ❤

  • @NarasimhaBRao
    @NarasimhaBRao 27 дней назад +4

    Super sister…. All these points should not come in the Assembly discussion

  • @BhakthiMata
    @BhakthiMata 25 дней назад

    Jai Sri Ram 🙏🏻🙏🏻

  • @baanushankarraosimhadri7643
    @baanushankarraosimhadri7643 26 дней назад +2

    అమ్మా కొన్ని విషయాలకు మీరు వెళ్లొద్దు -- ఫస్టడే ఫ్యామిలీతో సినిమాకి వెళ్లినవాడిది కూడా తప్పే! నాకు కృష్ణ అంటే ఇష్టం.

    • @nandurihemamalini
      @nandurihemamalini  25 дней назад

      కేవలం మన చరిత్ర తెలియాలి అందుకే..చెప్పాల్సి వచ్చింది

  • @Sadgurusai---madhaviii118
    @Sadgurusai---madhaviii118 26 дней назад +1

    💯% correct amma 🙏🏻🙏🏻

  • @narayanaraonimmani7324
    @narayanaraonimmani7324 26 дней назад +3

    అమ్మా మీరెంత చెప్పినా ప్లాస్టిక్ పూలను పూజించే మన హిందువులకు జ్ఞానోదయమవదు.

  • @machasnehalatha9103
    @machasnehalatha9103 27 дней назад +2

    మీరు..మంచి.గమతలడుతునారు

  • @mantinakrrishnavuudyaar8208
    @mantinakrrishnavuudyaar8208 25 дней назад

    నిజం చెప్పారు

  • @narasareddy4763
    @narasareddy4763 26 дней назад

    Very good sister, Jai shree Ram

  • @shivaramakrishna5578
    @shivaramakrishna5578 25 дней назад

    Jai Shreeram

  • @RamadeviChukka-t2d
    @RamadeviChukka-t2d 26 дней назад +11

    అమ్మ ‌ వీడియో ఆ‌వేధవాలు. చుడాలి. సింగు‌లేదు. ‌ఛీ ‌వీళ్ళా బతుకు. 🤬🤬‌ ఏమీ కనిపించవు. వాళ్ళా కి. నేను కూడా. ఇవి అన్ని అడగాలి అని పిస్తోంది కానీ ‌మనకు అవకాశం లేదు అమ్మ ‌చెప్పతో కోట్టాలి‌‌

  • @sureshV-y7b
    @sureshV-y7b 25 дней назад

    పవిత్రానాయ సాధూనాం వినాశాయ చతుర్ క్రితం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగేయుగే

  • @thulasidivi1463
    @thulasidivi1463 25 дней назад

    Jai Shree Ram
    Jai Seetha Ram 😢😢

  • @sridevikoruprolu2755
    @sridevikoruprolu2755 26 дней назад +1

    Super sister.....

  • @sridevikoruprolu2755
    @sridevikoruprolu2755 26 дней назад +1

    మన స్వార్థపూరిత పాలకుల వల్లే.....

  • @viriventisatyanarayana9977
    @viriventisatyanarayana9977 26 дней назад +3

    వాళ్ళని ఆదర్షంగా తీసుకున్నారు కాబట్టి..... 4000 ₹ టికెట్ పెట్టి వెళ్లారు... వెళ్తున్నారు.... వాళ్లే దేవుళ్ళు... మనము ఇలా చేస్తాము... మనలని కాపాడ్డానికి యోగి మోడీ బీజేపీ కావాలి... ఇది మన kharma

  • @uoops87k8j76
    @uoops87k8j76 20 дней назад +1

    thumbnail marchandi maa'am ,

  • @RPK55555
    @RPK55555 26 дней назад

    You are correct!

  • @BhavannarayanaAVRG-wh1ey
    @BhavannarayanaAVRG-wh1ey 25 дней назад

    అద్భుతంగా చెప్పారు. అన్నం తినే వ్యక్తులైతే తప్పక సిగ్గుపడతారు. పౌరుషం లేని ఈ హిందూ జాతి నీ ఎన్నంటే మాత్రం ఏం ప్రయోజనం ?

  • @Santhosh10.
    @Santhosh10. 26 дней назад

    Good Video Amma 🙏

  • @sudhakarpotti5137
    @sudhakarpotti5137 26 дней назад +1

    JaiSriRam

  • @renukamahalaxmi9017
    @renukamahalaxmi9017 27 дней назад +4

    Really 🎉his not right that time but his bad that time . his stay strong but waiting.....😢I'm a human.lots family members say to sorry but it's not small bigggg......

  • @balu6606
    @balu6606 27 дней назад +5

    👍🔥

  • @MunagalaVithishkumar-z4d
    @MunagalaVithishkumar-z4d 25 дней назад

    Jai shree Ram

  • @ATNo-lk3fr
    @ATNo-lk3fr 26 дней назад +13

    Yes Akka it's true Akka now wakeup secular hindus

  • @GangaDevi-up7ow
    @GangaDevi-up7ow 27 дней назад +3

    👏

  • @PadmavathiGurrala-j1e
    @PadmavathiGurrala-j1e 26 дней назад +6

    Veellu vaallaki a samayaniki ela tochite ala matladestaru

  • @Bveaswar-vk7mh
    @Bveaswar-vk7mh 25 дней назад

    ❤👌🏻🙏🏻

  • @manchikalapudilakshmi4911
    @manchikalapudilakshmi4911 27 дней назад +5

    👌💯🙏🙏🙏💐💐

  • @nageswararaopokuri4588
    @nageswararaopokuri4588 26 дней назад

    Super revanth

  • @SupriyaNaiduN
    @SupriyaNaiduN 27 дней назад +15

    చెప్పుతో కొట్టినట్టు బాగా కడిగేశారు మీకున్న తెలివి ఇంకా ఎవరికి రాదనుకుంటా మిమ్మల్ని చూస్తుంటే నాకు గర్వంగా ఉంది మేడం

    • @SalopantulaRamesh
      @SalopantulaRamesh 27 дней назад

      Meeru marinu .vaallanu gurinchi maatlaadite votlu evadestaadu. Mana rajakeeyulaku votes mukhyam hindujaati emaite emi?

  • @Gopalpss
    @Gopalpss 26 дней назад +2

    మనకు బుద్ధి లేదు రాదు రాబోదు. మనకు మనమే శత్రువులం. దరిద్రుల ముఖం మీద పేడ నీళ్ళు బాగానే పోశారు.

  • @arogyadhanrocksalt8758
    @arogyadhanrocksalt8758 26 дней назад +1

    నా మనసులో ఏవైతే మాటలు మెదలుతూ ఉన్నాయో అవన్నీ
    నూటికి నూరుశాతం చెప్పారు నిజంగా ఈ కాలానికి మీరు మా అందరి తరపున మాట్లాడటానికి వచ్చిన సనాతన ధర్మ నాయకురాలు మీరు

  • @khammampatisahithiprajna
    @khammampatisahithiprajna 26 дней назад

    Baga annaru Andi

  • @ramaraocheepi7847
    @ramaraocheepi7847 25 дней назад

    Adarsam is an opportunisticic word frequently misused by pseudos of all sorts incl some politicians. All these happenings are happenings and do happen in future too , as most of Hindus are self centred and timids. Coverage is appreciated.

  • @shivaramakrishna5578
    @shivaramakrishna5578 25 дней назад

    Amma Namaskaram meeru cheppindii akshara satyam, Mana hinduvulu kulaalatho vidi poyaru. Ika allu arjun case antaraa adhee chinna maata valla intha dooram vachindee. Ey Vyakthi ayinaa okaa matham guruinchee matladithey Inko Matham vallaa votlu pothaayi ani telusu. Adarsham kanna Votlu mukhyam endukantey Votes are buying from money but not adarsham.

  • @mantinakrrishnavuudyaar8208
    @mantinakrrishnavuudyaar8208 25 дней назад

    True

  • @navaneethamaramoni3051
    @navaneethamaramoni3051 25 дней назад

    🔥👌

  • @nagasabsreeshgontla4628
    @nagasabsreeshgontla4628 26 дней назад +1

    Telangana cong government+mim diverting the issue from hydra and other issues using this AA issue

  • @murthypvr5408
    @murthypvr5408 26 дней назад

    Jaisreeram