శుభోదయం. ఇది సుమారుగా 1960 - 1965 ప్రాంతములో విజయవాడ ఆకాశవాణి నుండి ప్రసారం. శ్రీ Voleti వెంకటేశ్వర్లు, శ్రీ ముసునూరి వెంకట రమణ మూర్తి మరియు శ్రీ నేతి శ్రీరామ శర్మ వారలు పాడినట్టు గా అనిపించింది. శుభం
Thank you sir... ఈ రికార్డింగ్ కోసం ఎప్పటినుంచో ఇక్కడ వెతుకుతున్నాను.... ఇప్పటికి దొరికింది.... బాలమురళీకృష్ణ గారు పాడిన "కైలాసగిరిపతిం భజే" ఉంటే upload చేయగలరు.... 🙏
ఈ సదాశివ బ్రహ్మేంద్ర స్వామి కీర్తన విజయవాడ ఆకాశవాణి కేంద్రం నిలయవిద్వాంసులు అప్పట్లో శ్రీ ఓలేటి వేంకటేశ్వర్లు గారు, మల్లాది సూరిబాబు గారు,మల్లిక్ గారు లాంటివారు భక్తిరంజని వైభవాన్ని చాటి చెప్పారు..నాకు చాలా ఇష్టం ఈ కార్యక్రమం.. ధన్యవాదాలు
సదాశివబ్రహ్మేంద్రుల కీర్తనలు...బ్రహ్మానంద ప్రదాయినులే!ఎంతటి కష్ఠాన్నైనా మరిపించగల శక్తి వాటికున్నది.జైశ్రీకృష్ణా..!!!💐💐💐💐💐💐💐
Naa chinnappudu vinna keertana.
Malli e roju vinnanu. Bhajaree goopaalam.🙏🙏🙏🙏🙏
Yenta veenulavindu kaligistundo ee keertana.nagasvaram vini nagulu padagavippi aadinattu maanava sareeralu kooda natyam chesetantaga.ee paata vinipinchina peddalaku dhanyavadamulu.🎉🎉🎉🎉🎉
శుభోదయం. ఇది సుమారుగా 1960 - 1965 ప్రాంతములో విజయవాడ ఆకాశవాణి నుండి ప్రసారం. శ్రీ Voleti వెంకటేశ్వర్లు, శ్రీ ముసునూరి వెంకట రమణ మూర్తి మరియు శ్రీ నేతి శ్రీరామ శర్మ వారలు పాడినట్టు గా అనిపించింది. శుభం
M.S. Subbulakshmi అమ్మ ఈ పాట గొప్ప గా పాడారు. వీరు కూడా అంతే దివ్యం గా పాడారు. 🙏
Voleti varu brundam la undi. Chakkani bhakti geetam. Bhakti ranjani ki pranaamaalu
శ్రీ ఓలేటి వేంకటేశ్వర్లు మరియూ బృందం
నా చిన్నతనంలో రేడియోలో ఎక్కువగా విన్న కీర్తన🙏🙏🙏
Beautiful.... Super....सुंदर....
Melodious, Marvelous and Magnificent song.
ఆకాశవాణి నిలయం విద్వాంసులు
Upload చేసినందుకు
కృతజ్ఞతలు 🌷🙏🏻
manasu aananda paravasam chende keertana
హృద్యంగా ఉంది. ఇలాంటివే మరికొన్నింటిని కూడా దయచేసి upload చెయ్యండి. please.
🙏🙏🙏
Great . Thanks for uploading.
Chala chinnappudu vijayavada lo early morning bhakti రంజని లో vinedanni
ఓలేటి వారితో పాటు తిలక్ గారి voice kooda jatha కలిసి నట్లు గుర్తు🙏
చాలా అద్భుతంగా వుంది
అద్భుతం గా పాడారు మీకు కృతజ్ఞతలు sir
Thank you sir... ఈ రికార్డింగ్ కోసం ఎప్పటినుంచో ఇక్కడ వెతుకుతున్నాను.... ఇప్పటికి దొరికింది....
బాలమురళీకృష్ణ గారు పాడిన "కైలాసగిరిపతిం భజే" ఉంటే upload చేయగలరు.... 🙏
💐🙏🙏🙏🙏🙏🙏🌹
❤
ఈ కీర్తన ఎవరు పాడి ఉంటారో మీకు తెలిసి ఉంటే డిస్క్రిప్షన్ లో దయచేసి తెలియజేయండి. తెలియని భావి తరాలవారికి మీరు సమాచారాన్ని అందజేసిన వారు అవుతారు.