నిజానికి ఈ విషయంలో విచారణ కోరుతూ హైకోర్టులోనే పిల్ దాఖలు చేస్తానని చక్రవర్తి గారు అన్నారు. కానీ వ్యూహాత్మకంగా ముందు ఏసీబీకి ఫిర్యాదు చేసినట్లు అనిపిస్తుంది.
అదానీ తమకు పెద్ద స్పోన్సర్ కాబట్టి కేంద్ర ప్రభుత్వం కానీ, బీజేపీ నాయకత్వం కానీ ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవు. అందువల్ల తాము చర్యలు తీసుకోబోమని, టీడీపీ, జనసేనలను కూడా కార్యాచరణకు అనుమతించబోమని స్పష్టం చేశారు. సెబీ చీఫ్ కు భారీ విభేదాలు ఉన్నాయని, అందుకే ఆమె అదానీకి క్లీన్ చిట్ ఇచ్చారని సెబీ చెప్పడం అనవసరం. ఆమెకు, సెబీకి సిగ్గుచేటు. కాబట్టి మోసం, మోసం, లంచగొండితనం, అవినీతి, క్రోనీ క్యాపిటలిజం వంటి వాటిని సెలబ్రేట్ చేసుకునే కళలో కేంద్రంలోని ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం ప్రావీణ్యం సాధించింది కాబట్టి దీనిపై పోరాడాల్సిన బాధ్యత సామాన్య పౌరుడిపై ఉంది.
జగన్ అదానీ తో ఒప్పందం చేసుకోలేదండి .. దమ్ముంటే మోదీ పై కేసు పెట్టండి , ఎందుకంటే ఆ ఒప్పందం చేసుకున్నది కేంద్ర ప్రభుత్వ సంస్థ తో ..ఆర్ టీవీ రమేష్ నెక్స్ట్ టీటీడీ బోర్డు చైర్మన్ అవటం గారంటీ , ఆయన ఏబీఎన్ రాధాకృష్ణ ని మించిపోతున్నాడు ..
తమ ప్రభుత్వ విశ్వసనీయత కి మచ్చ వచ్చే పరిస్థితి ఉన్నందుకు బీజేపీ అదాని, జగన్ వ్యవహారం పై మోడీ, షా లు వెంటనే దర్యాప్తు కి ఆదేశించాలి. RSS జోక్యం చేసుకుని అందుకు చర్యలు తీసుకోమని మోడీ కి ఆదేశించాలి.
CBN and Pawan are requested to quit and leave the politics if u people fail to investigate. This is the right time for u to decide whether u r with the APians or with Adaani and others. Choice is yours.
Chandrababu garu yeppudu antuntadu kada chattaparanga tappu chesina vallani shiksistamu ani mari ippudu chattapaeanga enquiry cheyalikada mari cheyakapote babu garu kuda tappu chesinatte
Whoever complain, nothing will happen as long as involved persons are well supported by top people. Moreover, all know how it functions. Only for rich not othes. Every thing will be in cold storage like AP ex CM bail petition for than a decade pending. Public lost faith on judiciary system.
Dear Ramesh Garu As long as this central government is there no body will touch ex C M No need of analysis Waste of time discussion Pray the God only for Justice
ప్రభుత్వం కు స్నేహితులు ఉంటారా? స్వప్రయోజనాలు కు వినియోగించు ఎవరైనా చట్టం పరిధిలోకి రారా? అన్యాయం గా ప్రభుత్వలు ప్రవర్తన మంచిది కాదు. స్టేట్, సెంట్రల్ ప్రభుత్వం లు చర్యలు తీసుకోవాలి
అయ్యా adani కంపెనీ తో పవర్ ఒప్పందమే లేకపోతే కేసు ఏంటో? అలాగే జగన్ ప్రభుత్వం సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ అఫ్ ఇండియా అంటే సెకి అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ తో చేసుకున్న ఒప్పందం ప్రకారం యూనిట్ ధర rs. 2-49 కదా? ఇందులో అంతర్ రాష్ట్ర సరఫరా చార్జ్ లు free. అంటే cbn గారు చేసుకున్న ఒప్పందాల కంటే సగం ధరకే. అంటే సంవత్సరానికి ప్రభుత్వానికి దాదాపు 4000 కోట్ల రూపాయలు మిగులు. అంటే 25 ఇయర్స్ కు దాదాపు ఒక లక్ష కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి మిగులుతాయి. అంటే బాబు గారి కంటే రాష్ట్రానికి జగన్ మంచి చేసినట్లే కదా? ఇంక adani విషయానికి వస్తే తక్కువ రేటు కు అది కూడా సెకి తో ఒప్పందం చేసుకుంటే మధ్యలో adani జగన్ కు లంచం ఇవ్వడం ఏంటో మీరు మీ పైత్యం కాకపోతే..ఇలాంటి విషయాల్లో వీడియో చేసేటప్పుడు మీ ప్రత్యర్థుల మీద బురద జల్లే ఆలోచన కాకుండా రాష్ట్రానికి జరిగిన మంచి గురించి ఆలోచన చేస్తే అప్పుడు రాష్ట్ర భవిష్యత్ బాగుంటుంది. ఆలా కాకుండ జగన్ అనే వ్యక్తి మీ కులం వాడు కాదు, అతను ఏమి చేసిన తప్పే అనే ఒళ్ళంతా ఒక రకమైన ద్వేషం తో ఇలాంటి విషయాల్లో వీడియో లు చేస్తే రాష్ట్రం పరువు తీసిన వాళ్ళవుతారు. ఇంకో విషయం అయ్యా, మీ వాళ్ళు గుజరాత్ ప్రభుత్వం అప్పట్లో యూనిట్ ధర 1-99 కే కొన్నట్లు ప్రచారం చేస్తున్నారు.కానీ ఈ రేటుకు సరఫరా ఛార్జిలు అదనం. అంటే అప్పుడు యూనిట్ ధర దాదాపు 3-99 కి పై మాటే. ఇవన్నీ మీకు తెలిసినా కూడా అబద్దాలే చెబుతారు. 2024 లో కూడా మీరు మాట్లాడుతున్న గుజరాత్ ప్రభుత్వం 2-90 కి ఒప్పందాలు చేసుకున్న విషయం కూడా అందరికీ తెలుసు. అలాగే కేంద్ర ప్రభుత్వ సంస్థ ntpc ఇస్తున్న ధర కూడా 2-89 పైసలు. ముందు నిజాలు చెప్పి ఆ తర్వాత ఎవరి మీదనైనా వీడియో లు చెయ్యండి.
ఈ ఎడిటోరియల్స్..న్యూస్ ప్రొఫైగాండలు మాత్రం ఫుల్లుగా ఉంటాయి..యాక్షన్ ఏమీ ఉండదు...గత 11 సం వున్న కెసులు ముందు రుజువు చెయ్యండి..సెంట్రల్ లో స్టేట్ లో ఒకే ప్రభుత్వం గదా...అమెరికా లో కెసులు కూడా ఏసీబీ ఎంక్వయిరీ చేస్తుందా!! యూనిట్ 230 పైసలకు కొంటే రాష్ట్ర ప్రజలకు నష్టమైతే 430 పైసలకు కొంటే నష్టం లేదా
People revolution vacchey varaku jagan , Adani lanti vallanu touch kuda cheyyaleru.. Ee law process anta complete ayye sariki oka generation change avuudhi.. I don't believe in laws...particularly our great india of....
Meeru ila cheppodhu. Meeru antha kalasi ee roju ACB ki ichina variki support cheyyandi. Memu kuda kalusthamu. Kutami government vunte vuntundhi lekapothe ledhu
మీ హడావుడి ఎక్కువ.. ఏమీ కాదు ఏమి చేయలేరు time pass episode.. కోర్టు నుండి తప్పించు కోవడానికి ఎంక్వయిరీ... మోడీ బిజెపి/వైఎస్ఆర్ జగన్/ఒక్కటే గత ఐదు సంవత్సరాలుగా 😂😅 ప్రస్తుతం టిడిపి, మోడీ బిజెపి, jenasena, ఒక్కటే ఒక్కటే ఒక్కటే ఏమీ కాదు ఏమి చేయలేరు
Dear sir, our leaders in alliance with BJP and part of Modi's Government. TDP and Janasena never respond because it is people money not their own. At any point of time courts may instruct all youtube channels to stop talking on this Issue. people also become currupt by taking money for voting . It is the people of this country teach lession the politicians and select clean Government. Otherwise no one will protect this country.(sorry for ending such a sad remark on my mother land)
నిజానికి ఈ విషయంలో విచారణ కోరుతూ హైకోర్టులోనే పిల్ దాఖలు చేస్తానని చక్రవర్తి గారు అన్నారు. కానీ వ్యూహాత్మకంగా ముందు ఏసీబీకి ఫిర్యాదు చేసినట్లు అనిపిస్తుంది.
ఆల్ రెడీ సుప్రీమ్ కోర్టు లో కేసు వేశారు. ఇప్పుడు హైకోర్టు లో కేసు వృధా.
Good evening sir your correct analysis sir
అదానీ తమకు పెద్ద స్పోన్సర్ కాబట్టి కేంద్ర ప్రభుత్వం కానీ, బీజేపీ నాయకత్వం కానీ ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవు.
అందువల్ల తాము చర్యలు తీసుకోబోమని, టీడీపీ, జనసేనలను కూడా కార్యాచరణకు అనుమతించబోమని స్పష్టం చేశారు.
సెబీ చీఫ్ కు భారీ విభేదాలు ఉన్నాయని, అందుకే ఆమె అదానీకి క్లీన్ చిట్ ఇచ్చారని సెబీ చెప్పడం అనవసరం. ఆమెకు, సెబీకి సిగ్గుచేటు.
కాబట్టి మోసం, మోసం, లంచగొండితనం, అవినీతి, క్రోనీ క్యాపిటలిజం వంటి వాటిని సెలబ్రేట్ చేసుకునే కళలో కేంద్రంలోని ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం ప్రావీణ్యం సాధించింది కాబట్టి దీనిపై పోరాడాల్సిన బాధ్యత సామాన్య పౌరుడిపై ఉంది.
Yes.
CBI enquiry to be demanded.
waste no use they will save jagan
@@venkatasivaprasadtangirala8535yes
AP ni sarva naasanam chese saaru.
Ramesh garu is very good analyser
శ్రీకాంత్ ఎనర్జీ సెక్రెటరీ... పాత్ర ఏంటి ?
Really appreciate mr Nallamothu Chakravarthi gaaru for his daring stand against corruption. Let us support him.
🎉 Highlights
Very good analysis sir🎉
Emi kaadu tooch. 11years nundi jaganna case trail start kaaledu. Trump raagany Modi garu matladutaru.close
కాగల కార్యం గంధర్వులు చేస్తారేమో. ధర్మ రాజు చేయలేడు. ప్రభువుకి సమాధానం చెప్పుకోలేడు.
Dharmaraju,Prabhuvu ante😀😃
ప్రభువు ధృతరాష్ట్రుడు. అరణ్య వాసం లో ధర్మరాజుకి రాజ్యం లేదు
SC varaku vellalandi. Mee security kuda chusukovaali
జగన్ అదానీ తో ఒప్పందం చేసుకోలేదండి .. దమ్ముంటే మోదీ పై కేసు పెట్టండి , ఎందుకంటే ఆ ఒప్పందం చేసుకున్నది కేంద్ర ప్రభుత్వ సంస్థ తో ..ఆర్ టీవీ రమేష్ నెక్స్ట్ టీటీడీ బోర్డు చైర్మన్ అవటం గారంటీ , ఆయన ఏబీఎన్ రాధాకృష్ణ ని మించిపోతున్నాడు ..
FBI kuda abaddamena
AP prajalaara agitate chesi mee state ni kaapadu kondi
Giving it to cbi and ed is waste
If US courts drop the case, then what will happens here if people file case again who received the money
మోదీ ప్రభంజనం ప్రభావాలు మరి
Hats off to Nallamothu Chakravarthy gaaru 🙏🙏
తమ ప్రభుత్వ విశ్వసనీయత కి మచ్చ వచ్చే పరిస్థితి ఉన్నందుకు బీజేపీ అదాని, జగన్ వ్యవహారం పై మోడీ, షా లు వెంటనే దర్యాప్తు కి ఆదేశించాలి. RSS జోక్యం చేసుకుని అందుకు చర్యలు తీసుకోమని మోడీ కి ఆదేశించాలి.
If not conduct the enquiry, to TDP Party certainly looses it's creditability in the State in future. No voice in future.
The adani agreement shall be cancelled and current charges shall be decreased
PIL to be filed by any citizen
CBN and Pawan are requested to quit and leave the politics if u people fail to investigate.
This is the right time for u to decide whether u r with the APians or with Adaani and others.
Choice is yours.
😮😮😮
Ramesh gaaru , when you have all the information and documents, why not you complain to CBI as a responsible citizen and analyst
Tv debates ki news thappa chethalu vundavu
😂😂😂
Vunna
Theluyadhu
Gurthuledhu
Marchipoya
Idhi varasa
😂😂😂
Chakravarthi garu vaallu nidara pothe HC ki vellandi
Chandrababu garu yeppudu antuntadu kada chattaparanga tappu chesina vallani shiksistamu ani mari ippudu chattapaeanga enquiry cheyalikada mari cheyakapote babu garu kuda tappu chesinatte
2.49 ppa ki 1750cr gift ante ,kammodu 5 rs ki PPA chesukunnadu adi bayata paduddani bayam
👍
Ori amayakuda....solar tariff rates have come down considerably due to reduction in panels cost....due to improved technology....
..
Whoever complain, nothing will happen as long as involved persons are well supported by top people. Moreover, all know how it functions. Only for rich not othes. Every thing will be in cold storage like AP ex CM bail petition for than a decade pending. Public lost faith on judiciary system.
Dear Ramesh Garu
As long as this central government is there no body will touch ex C M
No need of analysis
Waste of time discussion
Pray the God only for Justice
A.p emaipoyina parvaledu jagan ki laabham vaste chalu...chiiii
ప్రభుత్వం కు స్నేహితులు ఉంటారా? స్వప్రయోజనాలు కు వినియోగించు ఎవరైనా చట్టం పరిధిలోకి రారా? అన్యాయం గా ప్రభుత్వలు ప్రవర్తన మంచిది కాదు. స్టేట్, సెంట్రల్ ప్రభుత్వం లు చర్యలు తీసుకోవాలి
I hope police work and don't come under force of central government.
Bjp gurinchi entha takkuva matladithey antha manchidi paiki nithi nijaithi lopalanni chesevanni ilantive.
అయ్యా adani కంపెనీ తో పవర్ ఒప్పందమే లేకపోతే కేసు ఏంటో? అలాగే జగన్ ప్రభుత్వం సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ అఫ్ ఇండియా అంటే సెకి అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ తో చేసుకున్న ఒప్పందం ప్రకారం యూనిట్ ధర rs. 2-49 కదా? ఇందులో అంతర్ రాష్ట్ర సరఫరా చార్జ్ లు free. అంటే cbn గారు చేసుకున్న ఒప్పందాల కంటే సగం ధరకే. అంటే సంవత్సరానికి ప్రభుత్వానికి దాదాపు 4000 కోట్ల రూపాయలు మిగులు. అంటే 25 ఇయర్స్ కు దాదాపు ఒక లక్ష కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి మిగులుతాయి. అంటే బాబు గారి కంటే రాష్ట్రానికి జగన్ మంచి చేసినట్లే కదా? ఇంక adani విషయానికి వస్తే తక్కువ రేటు కు అది కూడా సెకి తో ఒప్పందం చేసుకుంటే మధ్యలో adani జగన్ కు లంచం ఇవ్వడం ఏంటో మీరు మీ పైత్యం కాకపోతే..ఇలాంటి విషయాల్లో వీడియో చేసేటప్పుడు మీ ప్రత్యర్థుల మీద బురద జల్లే ఆలోచన కాకుండా రాష్ట్రానికి జరిగిన మంచి గురించి ఆలోచన చేస్తే అప్పుడు రాష్ట్ర భవిష్యత్ బాగుంటుంది. ఆలా కాకుండ జగన్ అనే వ్యక్తి మీ కులం వాడు కాదు, అతను ఏమి చేసిన తప్పే అనే ఒళ్ళంతా ఒక రకమైన ద్వేషం తో ఇలాంటి విషయాల్లో వీడియో లు చేస్తే రాష్ట్రం పరువు తీసిన వాళ్ళవుతారు. ఇంకో విషయం అయ్యా, మీ వాళ్ళు గుజరాత్ ప్రభుత్వం అప్పట్లో యూనిట్ ధర 1-99 కే కొన్నట్లు ప్రచారం చేస్తున్నారు.కానీ ఈ రేటుకు సరఫరా ఛార్జిలు అదనం. అంటే అప్పుడు యూనిట్ ధర దాదాపు 3-99 కి పై మాటే. ఇవన్నీ మీకు తెలిసినా కూడా అబద్దాలే చెబుతారు. 2024 లో కూడా మీరు మాట్లాడుతున్న గుజరాత్ ప్రభుత్వం 2-90 కి ఒప్పందాలు చేసుకున్న విషయం కూడా అందరికీ తెలుసు. అలాగే కేంద్ర ప్రభుత్వ సంస్థ ntpc ఇస్తున్న ధర కూడా 2-89 పైసలు. ముందు నిజాలు చెప్పి ఆ తర్వాత ఎవరి మీదనైనా వీడియో లు చెయ్యండి.
Only fools will approach acb !
ఈ ఎడిటోరియల్స్..న్యూస్ ప్రొఫైగాండలు మాత్రం ఫుల్లుగా ఉంటాయి..యాక్షన్ ఏమీ ఉండదు...గత 11 సం వున్న కెసులు ముందు రుజువు చెయ్యండి..సెంట్రల్ లో స్టేట్ లో ఒకే ప్రభుత్వం గదా...అమెరికా లో కెసులు కూడా ఏసీబీ ఎంక్వయిరీ చేస్తుందా!! యూనిట్ 230 పైసలకు కొంటే రాష్ట్ర ప్రజలకు నష్టమైతే 430 పైసలకు కొంటే నష్టం లేదా
People revolution vacchey varaku jagan , Adani lanti vallanu touch kuda cheyyaleru.. Ee law process anta complete ayye sariki oka generation change avuudhi.. I don't believe in laws...particularly our great india of....
Andhra people r most important than politics with BJP and culprits
🤔🤔🤔 ap people are very unlucky
Meeru ila cheppodhu. Meeru antha kalasi ee roju ACB ki ichina variki support cheyyandi. Memu kuda kalusthamu. Kutami government vunte vuntundhi lekapothe ledhu
మీ హడావుడి ఎక్కువ..
ఏమీ కాదు ఏమి చేయలేరు time pass episode..
కోర్టు నుండి తప్పించు కోవడానికి ఎంక్వయిరీ...
మోడీ బిజెపి/వైఎస్ఆర్ జగన్/ఒక్కటే గత ఐదు సంవత్సరాలుగా 😂😅
ప్రస్తుతం టిడిపి, మోడీ బిజెపి, jenasena, ఒక్కటే ఒక్కటే ఒక్కటే
ఏమీ కాదు ఏమి చేయలేరు
Dear sir, our leaders in alliance with BJP and part of Modi's Government. TDP and Janasena never respond because it is people money not their own. At any point of time courts may instruct all youtube channels to stop talking on this Issue.
people also become currupt by taking money for voting . It is the people of this country teach lession the politicians and select clean Government. Otherwise no one will protect this country.(sorry for ending such a sad remark on my mother land)
Kandula garu, Our Focus has to be on AMARAVATI, Not on JAGAN Always😅😅
Pawan Kalyan Garu..modi adhani Jagan Reddy relationship py miru CBN spandhinchaali.