Adani - Jagan Issue: అదానీ వివాదంలో ఏం తేలనుంది? ఇందులో నాటి ఏపీ సీఎం పేరెలా వచ్చింది? | BBC Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 30 ноя 2024

Комментарии • 327

  • @HarekrishnaPechetti
    @HarekrishnaPechetti 2 дня назад +91

    అదానీ జోలికి వెళ్లాలంటే కూటమి నేతలకు కూడా భయమే. కారణం మోడీ కి ఇస్టుడు అదానీ.

    • @MrPoornakumar
      @MrPoornakumar 2 дня назад +15

      @HarekrishnaPechetti
      మరిప్పుడు మోదీయే జవాబుచెప్పాలిసొస్తుందిగా! మౌనంగావుంటే ప్రజల్లో ప్రశ్నలు మరింతగా పెరుగుతైగదా!

    • @Gsk-9
      @Gsk-9 2 дня назад +4

      Ofcourse it is well known fact😂😂😂

    • @HarekrishnaPechetti
      @HarekrishnaPechetti 2 дня назад +9

      @@MrPoornakumar yes,2014 అదానీ ఆస్తి ఎంత?2024 లో ఎంత? లక్షల కోట్ల సంపద,

    • @MrPoornakumar
      @MrPoornakumar 2 дня назад

      @@HarekrishnaPechetti
      తనకెన్ని లక్షలకోట్లున్నాయో నాకెందుకు? ఎంతగా ఆంధ్రప్రజల సంపద దోచుకున్నాడ నేది (నాకు)ముఖ్యం.
      తననేంచేయలేకపోవచ్చు, తనకింత మద్దతిచ్చినవాళ్ళు, పాలకులైతే, ఏంచేయ లేనా?

    • @nlakshmi4225
      @nlakshmi4225 2 дня назад +6

      చూడండి నార్త్ వాళ్ళని మాత్రం బలి చేయలేదు.

  • @narayanaguptha9191
    @narayanaguptha9191 2 дня назад +64

    మిరోమో ఇట్లా అంటున్నారు.... మా జగన్ మామయ్యా ఏమో, ఆయనకి సన్మానము చెయ్యాలి అంటున్నారు😅.. ఏమిటి మీరు గుర్తించట్లా మా మావయ్యాని 😢

    • @sudharshanrajuvlogs
      @sudharshanrajuvlogs День назад

      😂😂😂😂😂😂 malli parvu nastam anta vadiki edo unnatu oka vela court lo veste 11 rs jarimana padachu vadi paravu ki ade akkuvaa

    • @Rams-wr3bt
      @Rams-wr3bt День назад +3

      Mee thathayya ni adugu mari Adani inka Jagan meedha case veyamanu

    • @yerragudigiriharreddy2857
      @yerragudigiriharreddy2857 17 часов назад

      Guptha neku chadastam chala akkuva iyendi raggichuko rojulu appudu okela undavu e chillara msg pedite guptha nundi rendu veru chealsi vastundi amo mamayya nu adigavu me tatayya ni adagaleda mari pk mamayya unnadu kada ayannu adugu

    • @Sunil-qt6nl
      @Sunil-qt6nl 5 часов назад

      Nvu velli chey

  • @gurudevacharikaramala6574
    @gurudevacharikaramala6574 2 дня назад +52

    మీరు ప్రో నాగేశ్వర్రావు జర్నలిస్ట్ సాయి మీరంతా మంచిమిత్రులు అనుకుంటా అన్న మీద ఈగ వాలనివ్వరు

    • @aravindkumar21922
      @aravindkumar21922 2 дня назад +9

      అందుకె పవన్కళ్యాణ్ సైలెంట్ గా ఉన్నాడు ఈ విషయం మీద

    • @rajasekharthumu1938
      @rajasekharthumu1938 День назад

      Rey babu ela unaru ntra meeru.. Ntha, sepu graphics ae kadu reality ki Randi

    • @Anandyams27521
      @Anandyams27521 12 часов назад

      అదిరింది

  • @KiranKumar-v8z9h
    @KiranKumar-v8z9h 2 дня назад +33

    ఏ పని చేసినా వెంటనే దొరికిపోవడం మావయ్య స్పెషాలిటీ

    • @balaaaa4258
      @balaaaa4258 2 дня назад +2

      😂😂

    • @ndrameshg9595
      @ndrameshg9595 19 часов назад

      దొరికినా మావయ్యని ఏమీ పీకలేరు. సాచ్చి టీవీ సూత్తలేదేటి - సాచ్చి పేపరు సదవట్లేడేటి...

    • @reddyvvr2481
      @reddyvvr2481 Час назад

      మన బాబు గార్లు తెలివితేటలు దొరక్కుండా చేస్తుంటారు. ఇందు న్యాయ వ్యవస్థ పై పట్టు సాధించారు

  • @sudhakargarimella5653
    @sudhakargarimella5653 День назад +11

    నాయనా అంతర్జాతీయ స్థాయిలో పరువు పోయింది చాలలేదా అవి పట్టుకుని ఇక్కడ రాజకీయాలు చేయాల అన్ని న్యాయ వ్యవస్థలు చూసుకుంటాయి

  • @madhusrs3530
    @madhusrs3530 2 дня назад +42

    లంచం తీసుకొన్న వాడిని తప్ప అందరినీ విమర్శించావు కదరా బాబు. 😮😮😮

    • @madhugullapalli7220
      @madhugullapalli7220 2 дня назад +1

      Tisukundi mana jagan kada

    • @ronnyjillella2300
      @ronnyjillella2300 2 дня назад

      ఎక్కడ ఏమంటున్నాడు ఇంత జరిగినా ప్రభుత్వం ఎందుకు నోరుఎత్తడం లేదు చర్యలు తీసుకోవడం లేదు అంటున్నాడు ఏమర్ధంమయింది నీకు

    • @varun-my2xi
      @varun-my2xi День назад +1

      Em chedham bro villaki jaundice ledhu

    • @rajasekharthumu1938
      @rajasekharthumu1938 День назад +1

      Ne daggara proof unda

    • @user-by3td5em4r
      @user-by3td5em4r 7 часов назад +1

      Baabu garu memu cheppedi Adhe andi. Dhanni vicharinche dhammu e BJP tdp janasena prabuthvaniki unda ? Antha chittasuddhi Unte Intha varaku Oka vicharana cheyaledu

  • @prasadg789
    @prasadg789 10 часов назад +2

    ఈటీవీ, abn ఆంధ్రజ్యోతి, టీవీ 5,మహాన్యూస్ ల్లా పచ్చమీడియా చైన్ లో భాగంగా బీబీసీ తెలుగు ఛానల్ ని రామోజీరావు చేత కొనిపించాడు మన బాబుగారు అని ఎంత మందికి తెలుసు?

  • @madhusrs3530
    @madhusrs3530 2 дня назад +45

    నువ్వు సూపర్. జగన్ ని తప్ప అందరినీ విమర్శించావు

    • @aravindkumar21922
      @aravindkumar21922 2 дня назад +6

      అందుకె పవన్కళ్యాణ్ సైలెంట్ గా ఉన్నాడు ఈ విషయం మీద

    • @aravindkumar21922
      @aravindkumar21922 2 дня назад +5

      పవన్కళ్యాణ్ ఎందుకు విమర్శలు చేయడం లేదు

    • @ronnyjillella2300
      @ronnyjillella2300 2 дня назад +4

      వీడియో రెండు మూడు సార్లు చూసి అర్థం చేసుకో

    • @CultReddy
      @CultReddy День назад

      Yes 💯

    • @CultReddy
      @CultReddy День назад

      @@aravindkumar21922 😅😅సొంత తల్లిని,చెల్లినే ఇంతలా మోసం చేసిన జగన్ రెడ్డి ఇంకా రాష్ట్రాన్ని ఎంతలా దోచుకుని ఉంటాడు raaa banisa LK 😂😂

  • @sandeepnayak-sd4wv
    @sandeepnayak-sd4wv 2 дня назад +77

    జగన్ ని టచ్ చేస్తే ఆదాని ని టచ్ చేసినట్టే ఆదాని ని టచ్ చేస్తే మోడీ ని టచ్ చేసినట్టే.. జగన్ ని టీడీపీ జనసేన వాళ్ళు ఎం చేయలేరు

    • @suresh..6659
      @suresh..6659 2 дня назад +18

      Am chestham bhayya daridrudu antha cunning ga crimes chesthunnadu

    • @MixedMealTelugu
      @MixedMealTelugu 2 дня назад

      ​@@suresh..6659arey erripookaa crime chesedi adhani ra ant indirect ga modi ra ..ante indirect ga pk support chese party ra

    • @KrishhnaMohan
      @KrishhnaMohan 2 дня назад

      @@suresh..6659tdp mafia

    • @sunnysumanthchowdary3946
      @sunnysumanthchowdary3946 День назад +1

      Andhuke batikipoyadu..

    • @mohdafsar9445
      @mohdafsar9445 День назад +1

      కరెక్ట్ 👍

  • @vijayasaradhi4034
    @vijayasaradhi4034 2 дня назад +16

    ఇది జగన్ కోసం ఒక చక్కని కవర్ డ్రైవ్..🤣

  • @Vishwambhara
    @Vishwambhara 2 дня назад +54

    అవినీతి అనగానే మొట్టమొదట తన పేరు వినిపించే స్థాయిలో మా జగనన్న రాష్ట్రానికి, దేశానికి ఒక బెంచ్ మార్కు సెట్ చేసి, పెట్టాడు.
    ముఖ్యమంత్రిగా ఎవ్వడూ ఇంతకు మించి అవినీతి చెయ్యలేడు అనేది ఆ బెంచ్ మార్క్.
    వాళ్ళ నాన్న మహా మేత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మా అన్న అవినీతిలో "పాన్ ఇండియా స్టార్" రేంజి, తను ముఖ్యమంత్రి అయ్యాక "గ్లోబల్ స్టార్" గా ఎదిగాడు. ఇందులో తప్పేముంది? ఇది ఆర్ట్!!
    మీకు దమ్ముంటే మోడీ డాడీ ప్రధానిగా ఉండగా మా జగనన్నను టచ్ చేయండి చూద్దాం!

    • @sureshenterprises4650
      @sureshenterprises4650 2 дня назад +2

      Then why BJP has an bliend eye on him ?

    • @sureshenterprises4650
      @sureshenterprises4650 2 дня назад +4

      At any parameter per unit 2.49 Rate is cheap

    • @దేవుడుఉన్నాడా
      @దేవుడుఉన్నాడా 2 дня назад

      5 ఎయిర్పోర్ట్ లు ఆదాని కి ఇచ్చింది జగన్ వల్లే, అది జగన్ రేంజ్. బొల్లి గాడు, పూకుల కళ్యాణ్ గాడు బాయిలర్ కోడి తోకలో ఈక కాదు, కోడి పియ్యి లాంటి వాళ్ళు. 😅😅😅

    • @pruthiveanobotha9841
      @pruthiveanobotha9841 2 дня назад +5

      then request cbn cancel the agreement and get 1.8 per unit including transmission charges, i bet 1 crore u cant get that price.

    • @amruthaiahchoudarydasari9125
      @amruthaiahchoudarydasari9125 День назад

      ​@@sureshenterprises4650But the prevailing rate in the market at the time of contract is. ₹1.99 and there is precedent that Gujarat Govt by that time sealed the agreement @₹1.99 only.

  • @dpr559
    @dpr559 День назад +3

    సైలెంట్ గా ఉండకపోతే జైల్లో ఉన్న సింగపూర్ మంత్రి ప్రజలకి గుర్తుకు వస్తాడు.

    • @CultReddy
      @CultReddy День назад

      😅😅సొంత తల్లిని,చెల్లినే ఇంతలా మోసం చేసిన జగన్ రెడ్డి ఇంకా రాష్ట్రాన్ని ఎంతలా దోచుకుని ఉంటాడు😅😅banisa lK 😂😂😂

  • @ChandraSekhar-rg5lb
    @ChandraSekhar-rg5lb 2 дня назад +11

    Correct..why PK silence😂

  • @99-m.dileepkumar70
    @99-m.dileepkumar70 2 дня назад +25

    Jagan ante NATIONAL anukuntira.....INTERNATIONALUUU😂

    • @suresh..6659
      @suresh..6659 2 дня назад +4

      International dongodu😅

    • @soujanya9031
      @soujanya9031 День назад +2

      Jagan chesina manchi panulu international

    • @CultReddy
      @CultReddy День назад +1

      Yes 😂😂😂

  • @ganeshpatelece2730
    @ganeshpatelece2730 2 дня назад +3

    2.5Rs per unit is very reasonable, whats wrong in that...

  • @gowrisankarkantubhukta3173
    @gowrisankarkantubhukta3173 День назад +1

    కూటమి ప్రభుత్వం హడావడి తిరుపతి లడ్డు లాంటిదే

  • @ohhhnoo123
    @ohhhnoo123 2 дня назад +8

    జగన్ గారి పేరు ఎప్పుడూ డైరక్ట్ గా ఉండదు.. అంతా బాక్ గ్రౌండ్. 😂

  • @dondasudhakar4408
    @dondasudhakar4408 День назад +1

    Sri YS JAGAN MOHAN REDDY former CM of AP Stands No.1 Position. These are all rumors spread by the opposition party only. In our mind he is thapasvvki and there is no black spot at all in politics .

  • @RAJ-_-WONDERZ
    @RAJ-_-WONDERZ 2 дня назад +5

    🔹MAAA(Central)🤝YSJMR‼️🤠
    🔹ఆ స్నేహం అలా కొనసాగుతుంది‼️🤠
    🔹ఒక్కోకొడు🫴🪜🪜🪜నిచ్చెన్లు బలే వేసారు‼️🤠
    🙄😇😳

  • @ranivlogs13
    @ranivlogs13 День назад +4

    ఈ న్యూస్ దాదాపు వారం రోజుల నుండి చర్చలో ఉంది BBCన్యూస్. ఇప్పటికీ జ్ఞానోదయం అయ్యిందా బిబిసి న్యూస్ మంచి పేరును సంస్థ కదా..? దొంగలు పడ్డ ఆరు నెలలకి కుక్కలు మొరిగినట్టు గా ఉంది ? ..

  • @CalebSeeku
    @CalebSeeku 4 часа назад

    👍👍👍

  • @maniyadav6190
    @maniyadav6190 День назад +9

    Jagan అనగానే నీ voice లో ఎంత మార్పు. నీ content లో ఎంత మార్పు. Shameful journalism

    • @PavanKumar-zm3um
      @PavanKumar-zm3um 18 часов назад +2

      Velli Tv5, ABN , Etv chudayya... Endo vere channels neethimanthulu unnaatuuu... Andaru chethe, anni news channels bokkee

  • @jaganrao5837
    @jaganrao5837 14 часов назад +1

    Ppl of Andhra want all the looted money back

  • @devendravarma2642
    @devendravarma2642 День назад +2

    I’ve gone through many comments. People are crazy ya. Loosing their senses to analyze the point. Anyways let them be someone else under dacoit influences rather than being themselves.
    Thank you BBC

    • @CultReddy
      @CultReddy День назад

      😂😂😂 😅😅సొంత తల్లిని,చెల్లినే ఇంతలా మోసం చేసిన జగన్ రెడ్డి ఇంకా రాష్ట్రాన్ని ఎంతలా దోచుకుని ఉంటాడు😅😅

    • @devendravarma2642
      @devendravarma2642 День назад

      @ bro I don’t want to be a part of your happiness. If this makes you happy be happy it’s okay not a big deal !

    • @CultReddy
      @CultReddy День назад

      @@devendravarma2642 😭 no big deal forever 😭only because yessu Mohan kalti fake cheddy will never come to power in your life time 😭😭😭

    • @devendravarma2642
      @devendravarma2642 День назад

      @ how does it matter to me man ?! My life is not depending on any politicians acts or opinions ! I have my own voice & I stand on sane voice.

    • @devendravarma2642
      @devendravarma2642 День назад

      @@CultReddy మీరు తెలుగులో చెప్తేనే అందంగా ఉంది అనువదించడం బాగాలేదు

  • @gvrrao3225
    @gvrrao3225 2 дня назад +11

    మీరు చెప్పిన విషయాలు అన్నీ ఈ పవిత్ర భారతావనిలో అందరికీ తెలిసినవే, ఒక రాజకీయ నేత చాలా గట్టిగా పోరాడి హైకోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది.
    ఒక నేరస్తుడు బెయిల్ పొంది, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నికై రాష్ట్ర సహజ సంపదలను దోచుకునే అవకాశం ఇచ్చే న్యాయ వ్యవస్థ,
    నేరస్తుని దత్తపుత్రునిగా భావించి రక్షణ కల్పించే కేంద్ర పెద్దలు,
    ఇలాంటి వ్యక్తులు, సామాన్య ప్రజల మద్దతుతో అధికారం చెలాయిస్తున్న పరిస్థితులు, ఈ దేశంలో ఒక గొప్ప విశేషం,
    ప్రజలను బట్టే రాజకీయ నేతలు, నేతలను బట్టే ఉద్యోగులు.
    రెండు లక్షల నలభై ఎనిమిది వేల మంది మహానుభావులు ప్రాణాలను అర్పించి సాధించిన మహోన్నతమైన‌‌‌ ఈ దేశ స్వాతంత్య్రం నేడు ఇలాంటి దౌర్భాగ్య స్థితిలోనికి దగజారటం అత్యంత శోచనీయం.
    ఆనాటి మహానుభావుల ప్రాణత్యాగాలకు ఫలితం ఇదా !

    • @VaraprasadAreti
      @VaraprasadAreti 2 дня назад +1

      Jagan thappu cheste pavan yemi chestadu raaa jaffaaaa

  • @sreeramkumarvemuri2936
    @sreeramkumarvemuri2936 День назад +1

    RAW,CBI రంగంలోకి దిగాలి.అధికారం కోసం పాకులాడే వారిని అడ్డం పెట్టుకొని దేశ వ్యతిరేక శక్తులు,అంతర్జాతీయంగా భారత ప్రతిష్ట ను,మోడి పై బురద జల్లే చర్యలకు పాల్పడినట్లు గా కూడ లోతుగా ఆలోచిస్తే అర్ధమవుతున్నది.తగిన విచారణ జరిపి నిజానిజాలు నిగ్గు తేల్చి భారతదేశ ప్రతిష్ట కాపాడాలి.

  • @జగదీష్-ణ7డ
    @జగదీష్-ణ7డ 17 часов назад

    ఏది ఏమైనా చివరకు మోస పోయేది సామాన్య ప్రజలే...!

  • @vinaysomahanthy5571
    @vinaysomahanthy5571 День назад

    Good analysis sir

  • @apparaodasari2453
    @apparaodasari2453 2 дня назад +5

    మన కంఠ శోష తప్పించి ఏమీ ఉండదు.... ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు. అధికారం మారినప్పుడు... ఈ పాత్రలు మారుతాయి... సా రూ

  • @PalakurthiMadhavi-e9t
    @PalakurthiMadhavi-e9t День назад

    ❤❤❤❤❤

  • @aravindkumar21922
    @aravindkumar21922 2 дня назад +4

    పవన్కళ్యాణ్ ఈ విషయం పై ఎందుకు మౌనం గా ఉన్నాడు.. అంటే జగన్ పవన్కళ్యాణ్ ఒకటేనా

  • @tatalu1942
    @tatalu1942 9 часов назад

    If based upon the letter of SECI the AP Government purchases the power from Adani and if SECi has to say the rate at which the power has to be purchased, then there must be some connection between Adani and SECI too. Why BBC is not talking about this.?

  • @GMurali-v4i
    @GMurali-v4i День назад

    Baga chepparu sir

  • @satyareddy4798
    @satyareddy4798 День назад

    సూపర్ ఎనాలిసిస్ 🎉🎉

  • @firoalreshu1828
    @firoalreshu1828 День назад

    Good new

  • @VashanSomarla
    @VashanSomarla 5 часов назад

    అసలు మ్యాటర్ చెప్పలేదు.. 🤦‍♂️🤦‍♂️

  • @vkmusunuri2376
    @vkmusunuri2376 15 часов назад

    అసలు ఇది తొక్కలో కేసు అస్సలు నిలబడదు. ప్రముఖ న్యాయవాదులే చెప్పారు. ఇది బ్రైబ్ కి సంబందించి నంత వరకు మాత్రమే. ఇంక సెబీ రూల్స్ shares, మొదలైన మతలబు ల గురించి పూర్తి సమాచారం రావాలి

  • @movvavenkateswararao6699
    @movvavenkateswararao6699 2 дня назад +6

    మోడీ హిందుత్వం ముసుగు లో కిరస్తానీ జగన్ రెడ్డి కి మోడీ సపోర్ట్. మోడీ దేశ భక్తి ముసుగు లో కార్పొరేట్ ఏజెంట్

    • @ishachary444
      @ishachary444 20 часов назад

      nee sannulathana dharmam gurinchi memu matladam ledu kada LK..

  • @reddyvvr2481
    @reddyvvr2481 Час назад

    అందుకే పవన్ గారు కాకినాడ సినిమా చూపించారు

  • @apparaok3868
    @apparaok3868 День назад

    It is because , even his grand son not going to School, Shri. Jagan Mohan Reddy garu is Responsible

  • @Harikrishnakundla
    @Harikrishnakundla День назад +1

    Yellow medavulu chala Mandi unnaru, appudu Andhra appulu 10 lakshalu annaru, ippudu 7 lakshalu anturu , logic less base less unna anthavaruku Ila chalajaruguthundi

  • @MrPoornakumar
    @MrPoornakumar 2 дня назад +5

    ఇవన్నీ అమెరికాలో, అన్ని వివరాలతో సహా తెలుసు! ఈదేశంలో మనం నిద్రబోతున్నామా? మనమంత గ్రుడ్డివాళ్ళమా? "ఘనత వహించిన" మన ప్రెస్స్ (Press)వ్యవస్థలు, ఏమైపోయినాయి?
    నాకప్పటికీ ఒకసందేహం వేధిస్తూనేవుంది. ఆంధ్రప్రదేశ ముఖ్యరేవులన్నిటిలో అదానీకి, ప్రధానవాటావుంది. గంగవరమైతే అదానీదే!అదెలా కొన్నాడూ అని!
    ఎర(గాలం)వేసి చేపని పట్టినట్టు, సౌరవిద్యుత్తు అనే ఎరతో ఆంధ్రప్రదేశ్ రేవులన్నిట్నీ కొట్టేశాడు, అదాని. అందుకు (పరోక్షంగానే) మోదీ ప్రభుత్వమద్దతు కూడా ! No sooner you bend, you find your balls missing, if Mr. A is around !

  • @kishank244
    @kishank244 День назад

    This is the reason Jagan came out in press threating defamation case. He knows he is protected by center.

  • @chandubharatkumar9417
    @chandubharatkumar9417 День назад

    This is very common in india

  • @LNSN
    @LNSN День назад +1

    Yellow mafia paytm's come and shout on YS Jagan

  • @sivasankarreddy990
    @sivasankarreddy990 День назад

    It's true about PK

  • @ambatiramesh7969
    @ambatiramesh7969 День назад

    కథనం బాగుంది......

  • @reddyvvr2481
    @reddyvvr2481 Час назад

    ఏమండీ !
    ఏ పెద్ద కాంట్రాక్టు అయినా ముఖ్యమంత్రులు ప్రమేయం లేకుండా జరుగుతాయా??
    కొద్ది పాటి సీమన్స్ స్కిల్ GST లో కేంద్రప్రభుత్వం చంద్రబాబుని దోషిగా చూసింది

  • @RamGopal-yq5ms
    @RamGopal-yq5ms День назад

    మీ విశ్లేషణ కూటమిని బ్లేమ్ చేసినట్లు ఉంది కాని న్యాయ వ్యవస్థ పూర్తిగా విశ్లేషిస్తుందని కొద్దిరోజుల తర్వాత ఏం జరుగుతున్నదో....

  • @nanikarnavlogs
    @nanikarnavlogs День назад

    మీరు పవన్ గారు జగన్ గారి మీద విమర్శలు చేయడం లేదు అని చాలా బాధ పడుతున్నారు

  • @whateva12345
    @whateva12345 2 дня назад +6

    పచ్చ బ్యాచ్ ఎవరి image అయినా damage cheyagalaru....

    • @janardanadev3845
      @janardanadev3845 2 дня назад +2

      జగన్ ఎవ్వరి నుంచైనా లంచాలు దొబ్బగలడు.

  • @RajaSheikar
    @RajaSheikar 2 дня назад +5

    ఊరికే వచ్చింది 😂😂😂 అంతేనా 😂😂😂

  • @uddantitirumaleswararaopad8364
    @uddantitirumaleswararaopad8364 День назад

    🇮🇳🍀Jai bharata desam ✊️
    🇮🇳🍀Jai Andhra pradesh ✊️
    🕉🛕 Jai kanaka durga mata 🙏
    Junrolist medhavulu [ endaro mahanubavudu andulo vellandaru ] ( BBC NEWS TELUGU anchor garu + professor nageswar garu + analyst vijaybabu pola garu + junrolist ynr garu + .junrolist tulasi chandu garu + junrolist kommineni Srinivasarao garu + analyst Telakapalli ravi garu + analyst papa Rao garu + junrolist pasem yadagiri garu + junrolist sai garu + analyst Chinta rajasekhar garu + analyst ks Prasadgaru + junrolist tipparajuRameshgaru) 🙏

    • @nirmala7480
      @nirmala7480 День назад

      Mari.e TV, abn,Maha TV, tv5,prime9,99tv..Eenadu paper,andhra Jyoti paper.gundu soothing Chan El Sandhu babu channel..inka chala youtubes unnai..vatilo okasari content choosing.. Ekaterina sare neutral GA untey appudu yeduti valla mida blames veyandi

  • @UrbanTrader-Global
    @UrbanTrader-Global День назад

    I know people are scared to accuse Modi(who is holding SECI ministry) which has agreements between SECI and state governments... So why only Jagan why not Modi for all these scams???

  • @K3Labs
    @K3Labs День назад +1

    జగన్ ని లోపల పడేయటానికి ఇది చాలా మంచి అవకాశం, కాకపోతే జగన్ తో పాటు అదనీ ఇర్రుకుంటాడు.. అలాచేస్తే ఆంధ్రాకి మోడీ గాడు ఫండ్స్ ఇవ్వడు, అప్పులకి పర్మిషన్ ఇవ్వడు. 2000 కోట్లు దొబ్బేసిన జగన్ సేఫ్, వాడి జోలికిపోతే ఆంధ్రాజనలకే బొక్క... ఎంప్లాయీస్ కి జీతలుడవు, ఇక పెన్షన్స్ హుష్ కాకి.. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ అన్ని మూసుకొని కుర్చోవాల్సిందే...

    • @SatyaSatya-s8c5r
      @SatyaSatya-s8c5r День назад

      Neku nijamga kallu dobbai , bbc valu eme chepparu kuda alochincha kunda sollu rasavu, TDP 5 rs tesikuntae manchida, 2.4 rs tesikuntae adi tappa.

    • @thangiogeswararao9855
      @thangiogeswararao9855 15 часов назад

      ఎరా paytm 2017లో సోలార్ రేటు దాదాపు యూనిట్ 5/- అన్న కొనడానికి ఒక సంవత్సరం ముందు గుజరాత్ 1.99/-కి అదే అదాని నుండి కొంది. అన్నకి 50పైసల కమిషన్ కోసం అన్న తీసుకున్న లంచం 1750 కోట్లు.​@@SatyaSatya-s8c5r

  • @yeahre2024
    @yeahre2024 2 дня назад

    Thanks for the good presentation

  • @aneeshmyneni6409
    @aneeshmyneni6409 День назад +1

    Vedu ekkadiki vellina final ga agedhii babu pawan daggereee maybe he loves jagan a lott 😂

  • @RAJ-_-WONDERZ
    @RAJ-_-WONDERZ 2 дня назад +5

    🔹ఆంధ్రప్రదేశ్ ఒడిశా ఛత్తీస్‌గఢ్ సెంట్రల్ రిజర్వ్ చేయబడింది ఇవి డబ్బా రాష్ట్రాలు‼️🤠
    🤩⚡🤣⚡🤩

  • @ravindra1737
    @ravindra1737 2 дня назад

    5years taravata 2.49 rupee per unit konna vadike anta bribe echi unte 5years mundu 4.5rupess per unit tho konnavadiki enta echi undali? Can anyone think of it?

    • @manju538
      @manju538 День назад

      Neeku enthaki icharu before and after 😊

  • @susibala7340
    @susibala7340 9 часов назад

    అమెరికా చట్టాలు చర్యలు తీసుకుంటే ఎవ్వరూ ఆపలేరు

  • @HarekrishnaPechetti
    @HarekrishnaPechetti 2 дня назад +3

    భాగా చెప్పారు. రాజకీయ నాయకులు అంతా ఒకటే అని నిరూపితం చేస్తున్నారు.

  • @madhusrs3530
    @madhusrs3530 2 дня назад +5

    మీరు బిబిసి నా లేక వైసిపి కార్యకర్త

  • @rajakishore_pilli
    @rajakishore_pilli День назад

    Pavan should be active

  • @rcb5662
    @rcb5662 2 дня назад +2

    మీ ఎల్లో మీడియా లోనే వచ్చింది బీబీసీ

  • @madhu2011100
    @madhu2011100 2 дня назад +4

    Bbc for Jagan from this story

  • @V.S.BKumar
    @V.S.BKumar 2 дня назад

    Hellow BBC make a Video on law& order situation in the state ,just express is it o.k or not?( If there is no mohamatam,)

  • @kethamakkalabhaskar8833
    @kethamakkalabhaskar8833 День назад

    దొంగతనం రంకుతనం ఎల్లకాలం దాగవు.

  • @rambaburam418
    @rambaburam418 2 дня назад +5

    అసలు జలగ గాదు తానా పేరు ఎక్కడ వచ్చింది అసలు నా పేరు చార్జ్ షీట్ లో లేదు అంటాడు మల్లి మీ ఛానల్ పైనా కేసు వెయ్యగలడు 😂

    • @francis7954
      @francis7954 2 дня назад +2

      Yes. FIR లో ఏడుగూరీ సందింటి జగన్మోహన్ రెడ్డి s/o రాజశేఖర రెడ్డి, grand son of రాజారెడ్డి, r/o పులివెందుల అని లేదు కాబట్టి😅

  • @nrn7146
    @nrn7146 2 дня назад +2

    చాలా " కమ్మ " గా చెప్పారు
    రాంమోహన్ గారు

  • @manoharjaladi5583
    @manoharjaladi5583 День назад

    You are right sir..

  • @nali77866
    @nali77866 2 дня назад +2

    Modi prathi country adaani kosame thirigadu

  • @ravitejasurisetty162
    @ravitejasurisetty162 День назад

    Aaa case us lo kuda close avthundi kocham update avandi .....india leni duruda vallaki andhuku ani vadilesaru...

  • @kolamalaravi4504
    @kolamalaravi4504 2 дня назад

    Fair analysis and criticism

  • @Anandyams27521
    @Anandyams27521 12 часов назад

    ఒరేయ్ హుల్క అదని ap వచ్చినపుడు జగన్ మాయ.... ప్రెస్ మీట్ లో అడిగినప్పుడు జగన్ బాయ ఎందుకు చెప్పలేదు

  • @kishorethimmapuram6392
    @kishorethimmapuram6392 День назад

    అవినీతి పరుడు జగన్ ను మోడీ, చంద్రబాబు అండ్ పవన్ కళ్యాణ్ వీరు సేవ్ చేస్తున్నారు. ఈ స్కామ్ లో వీరి అందరికి వాటాలున్నాయి. ఇమ్మిడియట్లీ సుప్రీం కోర్ట్ లో ఎంక్వయిరీ చేయాలి.

  • @kumara9904
    @kumara9904 День назад

    Why very less sound from BBC?

  • @sriranganaidu6222
    @sriranganaidu6222 2 дня назад +5

    Andhra Pradesh ni international map midha Nila bettina maa jagan anna ki sanman chesi, awards ivvali anta…

  • @subrahmanyamkoppula5618
    @subrahmanyamkoppula5618 2 дня назад +2

    GOOD analysis 😃

  • @BharathkumarMalli
    @BharathkumarMalli 2 дня назад

    On of the best news in bbc

  • @shaikbabasaheb3016
    @shaikbabasaheb3016 2 дня назад

    Wonderfull sir!!

  • @jayakuriti2526
    @jayakuriti2526 8 часов назад

    Brother
    నీవు పాస్టర్ solman వా?

  • @akellagermanytraveldiaries
    @akellagermanytraveldiaries 2 дня назад +3

    Rey babu Jagan peru ledu khaani AP govt official no1 ani chepparu ra. Ilantivi half truth cheppi janalanu baane confuse chesthunavu. Jagan aatma ani anipinchukunnavu.

  • @janardanadev3845
    @janardanadev3845 2 дня назад +3

    జగన్మోహనుడి అవినీతి జగత్తుకంతటికీ తెలిసింది.

  • @ramanjaneyuluvaricuti8606
    @ramanjaneyuluvaricuti8606 2 дня назад

    Very good analysis

  • @seethammapinneboina9376
    @seethammapinneboina9376 2 дня назад +4

    అయ్యా అందరిని విమర్శించావు బాగుంది, కానీ జగనన్న ను మాత్రం ఏమి అనలేదు. నువ్వు ఇండైరెక్ట్ paytm బ్యాచ్ లెక్క వున్నావు

  • @rajichittimoju
    @rajichittimoju 2 дня назад

    Good speech on story

  • @KSPoliticalview
    @KSPoliticalview День назад

    వీడు మారడు...యమ్ చేసుకుంటావురా ఇంత డబ్బు

  • @prasadreddykola-ww9kb
    @prasadreddykola-ww9kb 2 дня назад +1

    Adani Modi dear friends oh sri ram what about this sir save India sir

  • @tejakvt6941
    @tejakvt6941 2 дня назад

    Nice explanation

  • @raghunathareddyummadi5832
    @raghunathareddyummadi5832 День назад

    Jagan ku adani ki emisamdam Ap govt seki tho agrrement

  • @AnjireddyPolemreddy
    @AnjireddyPolemreddy День назад

    PK needs a BJP rood map but he is not fit for politics 😅😅

  • @359harsha
    @359harsha 19 часов назад

    Sir next time jagan ni vimarsisthu oka video cheyandi. Alage mana senior cbn 3 times cm mana andhra ni Singapore ela chesado video cheyadi please.

  • @rajasuryanukala143
    @rajasuryanukala143 День назад

    తొందర పడకురా సుందర వదన.

  • @surendraguduru7230
    @surendraguduru7230 23 часа назад

    Hello Yellow BBC ... Where is Ex CM Jagan name ...

  • @IndianBharath-fr3ee
    @IndianBharath-fr3ee 2 дня назад +3

    👍 జె గారిదిగి తప్పే లేదు అన్నట్లు చెప్తున్నారు మీరు కొంపతీసి జె గారి పే టీ ఏం నా మీరు.

    • @aravindkumar21922
      @aravindkumar21922 2 дня назад

      పవన్కళ్యాణ్ ఎందుకు సైలెంట్ గా ఉన్నాడు పవన్కళ్యాణ్ paytm హ

  • @iammanohar1
    @iammanohar1 2 дня назад +3

    BBC works on London agenda. Current Andhra government is trying their best for state development. No one will escape from this case. Silent doesn’t mean ignore.

  • @venkateswarlukolla9779
    @venkateswarlukolla9779 День назад

    Rammohan garu, meeru atutippi itutippi , TDP ni doshi ni chestunnaru ,

  • @manoharbompella418
    @manoharbompella418 День назад +3

    BBC ❌ SAKSHI ✅

  • @SrinivasanlrRao
    @SrinivasanlrRao 2 дня назад +2

    Meejournalists valla BBC credibility dhebba thinettu vundhi. Chaala vedios lo jagan ki support chesthu mee visleshana vuntundhi.

  • @krishnaraoy4895
    @krishnaraoy4895 2 дня назад

    Arey bhai 20 years lo world number one bjp sahakaram lekunda avagalra