పార్టీ కంటే తిరుమల తిరుపతి దేవస్దాన గౌరవం నిలపాలి ఒక పెద్దగా. కలంకితులతో కలయిక వ్యక్తిగతం అనటానికి ఇప్పుడు హోదాతో వారిని ప్రజలు గౌరవిస్తారు తప్ప ఒక వ్యక్తిగా కాదు. వీలైనంత వరకు ఇకమీదట సంయమనంతో హోదాకి తగిన విధంగా మెలగాలి. ఇక అది మీదట వారిఇష్టా ఇష్టాలపై ఆదారపడి ఉంటు0ది. వ్యక్తిగా మా అందరికీ వారిమీద చాలా గౌరవం!🙏
ఎవరికి తెలుసు అన్న అలా తప్పు పట్టే వాళ్ళు ysrcp వాళ్ళే ఏమో అని నా doubt 🤣 వాళ్లకు ఉన్న అన్ని చావు తెలివితేటలూ ఇంకెవరికి ఉండవు అన్ని కొంపలు ముంచే పని లో ఉంటారు...... కొత్త ట్రెండ్ చూస్తూ ఉండండి అందరూ dp లు మార్చుకొని గ్రూప్ లో add అవుతారు ఎందుకు అంటే జైలు లో వేస్తున్నారు కదా 😂 తిడుతుంటే అదే same పార్టీ కండువా వేసుకొని తిడితే ఎవరు ఏమి అనరు కదా 😅
విషయాన్నీ పాజిటివ్ గా చుస్తే అయన కలిసిన వాళ్ళతో మీరు ఎక్కువ మందిని దర్శనం అని పంపి ఇబ్బంది పెట్టొద్దు అని అడుగుతుండొచ్చు కదా! ఈ విషయం (దర్శనాల ప్రెషర్ )పై అయన ఒక ఇంటర్వ్యూ లో చెప్పారు కూడా.
ఏమి చేసిన . brs నాయకులకు. వైసీపీ వాళ్లకు సపోర్ట్ chestu👍 నటిస్తూ ఉంటే మాత్రం..టీడీపీ టీడీపీ. అని అనుకుంటున్నాం. ఇది వాస్తవం కాదు. అంటే టీడీపీ కి. రామ్ రామ్.. ధన్యవాదములు.
Miru cheppinattu nijam kavachhu adi ayana personal matter kani TTD status tagga kunte chalu Nayudu garu ala cheyaru it's my opinion no contravecersy God is great
Enti brother,anni channels jansena vallu em chesina matladakudadhu only yellow ki sambandinchina news matrame matladali ani oka conclusion ki vachinattu unnaru ga,ayte jagan di intha podavu antha podavu thappu antav akarki yellow membership gurinchi kooda video chesthunnaru but u didnt got the news about kakinada port?good journalism boss
What is mistake here 😂 kalavadamu kuda tappa , rajyanga padavi aite kalavakudadu ..ttd chairman emundi..it just chairman only, it is just organisation..deenni batti emi telustundi ..janalu baga pani bata lekunda vunnaru
T T D chairmen ante andarini kalupukuni board develop ki try cheyali adi correct .it's not a issue of politics ...ok....parle ayna chesthundi ...manchi pane...as TTD board and Tirumala devlopement kosam ok ...ala...chudu...bruh...
He has business interests in TG also what’s wrong in him meeting anyone else. So the people discussing this have not come to terms with the creation of TG.
ఏమి కర్మరా బాబు ఈ కూటమి ప్రభుత్వంవానికి, ఎవ్వడో దగ్గిన, తుమ్మిన, వాడు విని దగ్గరికి పోయా, వాడు విని దగ్గరికి వచ్చా, తూ తూ ఏమి కర్మ AP ప్రజలకి, ఇవన్నీ చూసినా తరువాత అనిపిస్తుంది చాలా తప్పు చేసాము జగన్గారికి ఓటు వేసి గెలిచినా పోలేదా అనిపిస్తుంది? ఏమి దరిద్రం విని విని చాలాయిపొయింది, ఒక్కటైనా మంచి లేదా, అన్ని ఇవేనా, మి సంపాదన కోసం ఏమైనా చేయాలా, చాలా అసయ్యంగా ఉంది? ఇలాంటి సంపాదన మంచిది కాదు???
AP people lack "Aatmabhimanam". How one can forget BRS party especially Harish Rao 24x7 baseless hurting and dirty comments against AP people? Ignoring the facts, if he is meeting BRS leaders, no excuse for his odd gestures.
Rey Nuvvu lokesh pic pettukunna.. nee comments lo Theda unte teeskelli bokkaloki vestharu .. ne id tho history track chestharu ... Jagratha mana jaggadu thanatho patu ycp ni teeskelthadu America ki ..ready ga undu
మీరు చెప్పేది తప్పు టీటీడీ చైర్మన్ అంటే ఈ దేశం లో చాలా ఉన్నతి పదవి , ఆ పదవి గొప్పతనాన్ని కించపరుస్తూ ఫక్తు పొలిటికల్ గల్లి లీడర్ లాగా అందరి దగ్గిరకు వెళ్ళటం ఏమిటి? ఇది ఆ దేవదేవుడిని అవమానించడమే,పాత రోజుల్లో ఇలానే సుబ్బిరామి రెడ్డి ఇలాగే టీటీడీ నీ బ్రష్టు పట్టించాడు ఇప్పుడు ఈయన తయారు అయ్యాడు తూ ఏమీ బతుకులు వీరివి టీటీడీ చైర్మన్ ఇచ్చింది అడ్డమైన వారి కాళ్ళు పట్టుకోవటానికా?

ఆయన టివి తెలంగాణ లో ఉంది కాబట్టి, ఆయన హోదాని ఉపయోగించే వారిని కలుస్తున్నారు, కాకపోతే నాయుడు హోదాని దుర్నివోగం చేయ్యదని ఆశిస్తున్నాం
Tv5 stood as back bone to TDP in bringing it back to power.
TV 5 Chanel is important for br Naidu
గతంలో దళిత గోవిందం కార్యక్రమంతో దళితవాడలకు శ్రీ వెంకటేశ్వర స్వామి వెళ్లాడు ఇప్పుడు రాజకీయ నాయకుల దగ్గరికి బిఆర్ నాయుడు గారు వెళ్తున్నాడు తప్పేంట
ఇది పెద్ద విషయం ఏమికాదు ఆయనేమన్నా Brs వాళ్ళకు టిటిడి టికెట్స్ అమ్ముకుంటే అప్పుడు చూద్దాం
Mee annalsis correct srinivas garu
Yes you are correct sir
ఆయన పనిగట్టుకొని వెళ్ళి కలవాల్సిన అవసరం లేదు. వాళ్ళు వస్తే కలవటమనేది సహజం.
నాయుడు గారు ఎందుకు ఈ రచ్చ ఏమి ఆశిస్తున్నావ్ సారు బాబు గారు నీ మీద ఎంతో నమ్మకం పెట్టి ఇచ్చారు చులకన చేయకండి సారు
Dayachesi elanti Videos pettodu plz Naidu garu Pani chestunnaru . Anni mere cheptunnaru alantappudu ilanti Videos kuda cheyakunda vunte bagundedi
Yes ఇది ఏమంతా తప్పుకాదు దీన్ని అంతగా తప్పు పట్టాల్సిన పని లేదు అంతగా రాద్ధాంతం చేయాల్సిన పని లేదు
మీరు చెపుతున్న తీరు బాగుంది 💐
వేస్ట్ ఫెలో...ఆ దరిద్ర నాకొడుకు లు కొంప కి వెళ్లి వెర్రి పూకు అయ్యాడు...
గుడ్ కవరింగ్..
బి.ఆర్ నాయుడు గారికి పదవి ఇచ్చింది టిడిపి, ఈయన గారు BRS పార్టీ వారికి సత్కారాలు చేస్తున్నారు
ఎస్ యు రైట్ బ్రదర్... 😤
Correct
Good analysis
Opposition parties తో ఏమైనా ఉంటే మడిసి మనసులో ఉంచుకోవాలి
అన్న ఈ విషయం అని కాదు కానీ ప్రతి విషయం మాకు తేలియాచేసినoదుకు మీకు ధన్యవాదములు.
Samassa emi ledhu, no problem ❤
టీటీడీ చైర్మన్ అందరిని కలిసి శాలువాలు కప్పటం ఏబ్బేట్టుగా ఉంది
శ్రీనివాస్ ప్రపంచం లో నిన్ను మించిన జర్నలిస్టు లేడు నిజం బిబిసి కూడా నిన్ను మించిన వాడిని జర్నలిస్ట్ గా సెలెక్ట్ చెయ్యలేదు👏👏👏👏👏
Nenu chala sarlu cheppanu
ఎవరికి తెలుసు అన్న అలా తప్పు పట్టే వాళ్ళు ysrcp వాళ్ళే ఏమో అని నా doubt 🤣 వాళ్లకు ఉన్న అన్ని చావు తెలివితేటలూ ఇంకెవరికి ఉండవు అన్ని కొంపలు ముంచే పని లో ఉంటారు...... కొత్త ట్రెండ్ చూస్తూ ఉండండి అందరూ dp లు మార్చుకొని గ్రూప్ లో add అవుతారు ఎందుకు అంటే జైలు లో వేస్తున్నారు కదా 😂 తిడుతుంటే అదే same పార్టీ కండువా వేసుకొని తిడితే ఎవరు ఏమి అనరు కదా 😅
He may be visiting on bahalf of lord srivaru, just to tell them to live loyal and lead peaceful life towards god.
Ttd ni ammeste problem kani kalavadam lo tappu yanti bro
Bro Kakinada issue kosam oka video cheyyandi
విషయాన్నీ పాజిటివ్ గా చుస్తే అయన కలిసిన వాళ్ళతో మీరు ఎక్కువ మందిని దర్శనం అని పంపి ఇబ్బంది పెట్టొద్దు అని అడుగుతుండొచ్చు కదా! ఈ విషయం (దర్శనాల ప్రెషర్ )పై అయన ఒక ఇంటర్వ్యూ లో చెప్పారు కూడా.
ఏంటి అతను ఇలా చేస్తున్నారు ఇదేమి బాగులేదు టీడీపి పరువు తీస్తున్నారు
Yes kalavatam tappe public anatam lo tappuledhu sir
తలంగాణాలో కాంగ్రెస్ వారిని, BRS వారిని కలిశారు కదా, సమశ్య ఏంటి?
Pamu chavvadu karraviragadu laga analisis chesaru srinivas garu, pade pade ayite cbn warning istaru
మీరే చెప్తున్నారు ఈ విషయం ఏ ఛానల్ వాళ్ళు ఎవ్వరూ ఇలా చెప్పలేదు అటువంటి వీడియో ఏది రాలేదు కదా మరి మీరెందుకు ఈ వీడియో చేస్తున్నట్టు.
Money kosam
Memu TDP karyakarthalu emankontamo meeru ade cheptharu 👌👏
U will come to know y he is meeting them on few months, wait
BR నాయుడు గారు TTD ఛైర్మన్ పదవికి అనర్హుడనిపిస్తావుంది.ఈయణగారు KCR,KTR, హరీష్ ను కలవాల్సినపనిలేదుకదా మరి ఈయనే పోయి ఆయాడవలను ఎందుకు కలుస్తున్నాడు.
ఏమి చేసిన . brs నాయకులకు. వైసీపీ వాళ్లకు సపోర్ట్ chestu👍 నటిస్తూ ఉంటే మాత్రం..టీడీపీ టీడీపీ. అని అనుకుంటున్నాం. ఇది వాస్తవం కాదు. అంటే టీడీపీ కి. రామ్ రామ్.. ధన్యవాదములు.
Like 1
Miru cheppinattu nijam kavachhu adi ayana personal matter kani TTD status tagga kunte chalu Nayudu garu ala cheyaru it's my opinion no contravecersy God is great
మీరు పీ చ్చి పిచ్చిగా అనాలసిస్ చేయటం మానేయండి.
మీ అనాలసిస్ చాలా చెత్త చెత్తగా వుంటున్నాయి
BRNaidu CBN కు అత్యంత సన్నిహితుడు, టీవీ 5 అధినేత మీడియా వాళ్ళు ఎలాగ ఉంటారు మీకు తెలియదా. ఆయనకు టిటిడి చైర్మన్ ఇవ్వడం సరికాదు.
Enti brother,anni channels jansena vallu em chesina matladakudadhu only yellow ki sambandinchina news matrame matladali ani oka conclusion ki vachinattu unnaru ga,ayte jagan di intha podavu antha podavu thappu antav akarki yellow membership gurinchi kooda video chesthunnaru but u didnt got the news about kakinada port?good journalism boss
Kakinada port ki 1000-1100 lorries velthayi anta bro
velithe tappenti srinivas garu, adhi cheppandi...
Jai Shree Ram Jai Bharat Jai modi
What is mistake here 😂 kalavadamu kuda tappa , rajyanga padavi aite kalavakudadu ..ttd chairman emundi..it just chairman only, it is just organisation..deenni batti emi telustundi ..janalu baga pani bata lekunda vunnaru
పదవి వొస్తే మనుష్యులు మారిపోతారు
Retired TTD employees ki plots estaro evvara
Pavan bjp tdp ki support chesaru srinivas garu
CBN govt ichina post adhi lekapothe thanu avarini kalisina avaru patichukoru
తోటకూర దొంగతనం నాడే బుద్ధి చెప్పాలి అంటారు కదా
Andhra paruvu teesthunadu, telangana vallu ilage vasthara? Live with self respect
అప్పుడే ఏమైంది ముందు ఉంది .----- పండుగ.
చంద్రబాబు కు తెలియకుండా ఎమ్ జరగదు, తెలంగాణలో నాకూ తెలిసి చంద్రబాబు బిఆర్ స్ తొ పొత్తు కోరుకుంటున్నారు, బిఆర్ నాయుడు తో సందికి పంపి ఉంటారు చంద్రబాబు
BROTHER PHONE TAPING LO TV 5 UNNADI KABATTE BRS VALLANU KALUSTUNNARU
naidu garu nunchi neyrchukondi ,
T T D chairmen ante andarini kalupukuni board develop ki try cheyali adi correct .it's not a issue of politics ...ok....parle ayna chesthundi ...manchi pane...as TTD board and Tirumala devlopement kosam ok ...ala...chudu...bruh...
ABBAIAE BR NAIDU GARU YEADHO PLAN VUNDACHU CHUDHAAM ABBAIAE
Ankor bhatraju portion Manali
It's not correct on the part of BR.Naidu garu to meet BRS leaders.
చంద్రబాబు కి ఉండాలి బుద్ధి
He has business interests in TG also what’s wrong in him meeting anyone else. So the people discussing this have not come to terms with the creation of TG.
Nuvventi ayana tharapuna vaadistunnatlundi
Avunu BRS vallani kalavadam chala Mandi ki naachaledu, enduku kalustunaro.
ఏమి కర్మరా బాబు ఈ కూటమి ప్రభుత్వంవానికి, ఎవ్వడో దగ్గిన, తుమ్మిన, వాడు విని దగ్గరికి పోయా, వాడు విని దగ్గరికి వచ్చా, తూ తూ ఏమి కర్మ AP ప్రజలకి, ఇవన్నీ చూసినా తరువాత అనిపిస్తుంది చాలా తప్పు చేసాము జగన్గారికి ఓటు వేసి గెలిచినా పోలేదా అనిపిస్తుంది? ఏమి దరిద్రం విని విని చాలాయిపొయింది, ఒక్కటైనా మంచి లేదా, అన్ని ఇవేనా, మి సంపాదన కోసం ఏమైనా చేయాలా, చాలా అసయ్యంగా ఉంది? ఇలాంటి సంపాదన మంచిది కాదు???
AP people lack "Aatmabhimanam". How one can forget BRS party especially Harish Rao 24x7 baseless hurting and dirty comments against AP people? Ignoring the facts, if he is meeting BRS leaders, no excuse for his odd gestures.
Like 1,089❤
Why should he be meeting
తిరుపతి తిరుమల లో వంద పనులు,, ఎన్నెన్నో ప్రక్షాళన చెయ్యసినవి ఉన్నాయ్,, brn ఇలా టైమ్ వేస్ట్ చెయ్యడం సరికాదు
Enni anukunna next ruling lo ki vachedhi brs , tdp vallaki brs ki antha hatred avasram ledhu .
Meru sagatestunaru,matter cheppandi.
మా TDP పరువు తీస్తున్న BR నాయుడు
Ycp provu theesunnadu
Rey Nuvvu lokesh pic pettukunna.. nee comments lo Theda unte teeskelli bokkaloki vestharu .. ne id tho history track chestharu ... Jagratha mana jaggadu thanatho patu ycp ni teeskelthadu America ki ..ready ga undu
Harish Rao ni and Talasani anti TDP valani kalavadam tappu
Paytm paid artist spotted with TDP DP 😂😂meru marara inka
Ne bondara
Nuvvu urm chepthe ade,aithe ok😅
Eroju shakhi dedication chudali meru kothamraju venkatesh sharama di
Okasari chudu srinu neeku machi video vasthadi
BR Naidu = BRS ayipoyaada enti
బి ఆర్ నాయుడు ycp ki opposites ga వార్తలు వేయచ్చు సాక్షి tdp ki opposite ga వార్తలు రాస్తే తప్పు కదా శినప్పా
Mari Sakshi TDP ki opposite ga rastey thappu kaada bro?? Sakshi lo okka vartha kuda nijam lu undavu
సాక్షి కూడా ఒక పత్రికేనా?
TELENGANA LO 2014 TO 2023 VARAKU BRS VAALA GOVT LO BR NAIDU GASRIKI EMI HELP CHESAARO MEEKUNTELEEDUKADAA
CHASLA SITES GODAVALLO BR NAIDU GASRUNPERU VINPINCHINDI
JUBLEE HILLS SOCIETY GODAVALLO
APPUDU HELP CHESI VUNDA VACHHU KADAA
మీరు చెప్పేది తప్పు టీటీడీ చైర్మన్ అంటే ఈ దేశం లో చాలా ఉన్నతి పదవి , ఆ పదవి గొప్పతనాన్ని కించపరుస్తూ ఫక్తు పొలిటికల్ గల్లి లీడర్ లాగా అందరి దగ్గిరకు వెళ్ళటం ఏమిటి? ఇది ఆ దేవదేవుడిని అవమానించడమే,పాత రోజుల్లో ఇలానే సుబ్బిరామి రెడ్డి ఇలాగే టీటీడీ నీ బ్రష్టు పట్టించాడు ఇప్పుడు ఈయన తయారు అయ్యాడు తూ ఏమీ బతుకులు వీరివి టీటీడీ చైర్మన్ ఇచ్చింది అడ్డమైన వారి కాళ్ళు పట్టుకోవటానికా?
@@rangaraopunati1343 అవునా 🤔🤔🤔 మరి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి ఉన్నత స్థాయి కీ తీసుకొని వెళ్ళారా 🤔🤔🤔🤔
Andarini kalupu koni povadam Manchi pani ..
Ade kooda tappu ante ela ?
Meeru prathi mantri meeda elane analysis chestara
As a TTD chairman he is doing his selfish works
టీటీడీ, అంటే,,
టీడీపీ అనుకుంటున్నాడు
RRR GARINI VADUKONI VADILESARU TTD CHAIRMAN GA NIYAMINCHALI
Piriki vadu
ఇది చాలా తప్పు
Arey srinu gaa sodi apara....