Telugu Film Bigwigs Surrender to CM Revanth | Alapati Suresh Comment |

Поделиться
HTML-код
  • Опубликовано: 26 дек 2024

Комментарии • 156

  • @DwaramBReddy
    @DwaramBReddy День назад +28

    చాలా బాగా విశ్లేషణ చేశారు సార్..ఎందుకో మరి మన తెలుగు కళాకారులు స్వీయ గౌరవాన్ని కోల్పోయారు.. నిజం..

  • @balasubrahmanyam9879
    @balasubrahmanyam9879 День назад +23

    నేను పూర్తిగా ఏకీభవిస్తాను అండీ. నమస్కారములు. 🙏🙏

  • @subbaraoraavi8586
    @subbaraoraavi8586 День назад +9

    రాగద్వేషాలు లేకుండా చేసే మీ విశ్లేషణ సమాజ శ్రేయస్సు గీటురాయిగా వుంటున్నది! అందుకే మీ విశ్లేషణ ఎంతో ఇష్టం! మీలాంటి జర్నలిస్టులు మన సమాజానికి ఎంతో అవసరం !

  • @MadhavJK
    @MadhavJK День назад +11

    ఆత్మ గౌరవం లేని కళాకారుడు ఎలాంటి కళలను సృష్టించ గలడు? ఎప్పుడూ లాభాల కోసం పాకులాడే మన సినీ కళా కారులు తమ ఆత్మ గౌరవాన్ని ఎక్కడంటే అక్కడ తాకట్టు పెట్ట గలరు. అందుకే మన ఇండియన్ సినిమాల్లో భారతీయ ఆత్మ లోపించింది. మీరన్నది ముమ్మాటికీ నిజం!

  • @ramakrishnareddy146
    @ramakrishnareddy146 День назад +8

    చక్కగా విశ్లేషణ చేసారు.100% correct

  • @bhagavanravula
    @bhagavanravula 6 часов назад +1

    చాలా బాగా చెప్పారు సార్

  • @saiprasadsajja1546
    @saiprasadsajja1546 День назад +11

    బాగా చెప్పారు సార్, ఈ విషయంలో మీ అభిప్రాయానికి మేము మద్దతు ఇస్తున్నాము . ప్రభుత్వం ముందు తాము అడుక్కునేవాళ్లం కాదని కళాకారులు తెలుసుకోవాలి

  • @potturuvenkataramesh1549
    @potturuvenkataramesh1549 День назад +10

    పెద్ద బడ్జెట్ సినిమాలు కాదు సార్, గొప్ప సినిమాలు తీయాలి. ఈ ప్రాథమిక సూత్రాన్ని వీళ్ళు మర్చి పోతున్నారు

  • @nagendraprasadn3263
    @nagendraprasadn3263 18 часов назад +4

    Meeru cheppindi chaalaa correctgaa vundi

  • @mallikharjunaraomamidi4134
    @mallikharjunaraomamidi4134 День назад +9

    మీరు చాలా చక్కగా వివరించారు...🙏

  • @kuntigorlagovind8506
    @kuntigorlagovind8506 День назад +10

    చాలా చక్కగా చెప్పారు

  • @subramanyaml3680
    @subramanyaml3680 День назад +11

    చాలా బాగా చెప్పారు. సినిమా అనేది వినోదమే కానీ నిత్యావసరం కాదు. తాను తయారు చేసిన వస్తువు యెక్క ధర నిర్ణయిచుకునే హక్కు ఉత్పత్తిదారుడు కే ఉండాలి. ప్రేక్షకుడు ఆ ధర భరించగలిగి, ఇష్టమైతే చూస్తాడు లేకపోతే ధరలు తగ్గేవరకూ ఉండి తరువాత చూడవచ్చు. అసలు సినిమా చూడకపోయినా ప్రాణాలేమీ పోవు.

  • @tilucks2324
    @tilucks2324 День назад +10

    సినిమా వారు ప్రతి అడుగులోనూ రాజకీయానికి చోటు కలిపిస్తారు.కులానికో హీరో. ప్రతి హీరోకూ ఒక ఫ్యాన్ బేస్..ఇదీ దరిద్రం.

  • @prajatantra-news
    @prajatantra-news День назад +9

    Shyam Bengal లాంటి వారు బహుశా ఏ రోజూ అధికారం లో ఉన్న వారిని ఆశ్రయించలేదు

  • @Kirankumar-ze8ug
    @Kirankumar-ze8ug День назад +29

    పనికిమాలిన సినిమాలు ...... దేశాన్ని ఏదో ఉద్దరిస్తున్నట్లు ఒక్కొక్కడు ఎక్కడలేని బిల్డప్పు

    • @vsrao4504
      @vsrao4504 День назад

      పనికి మాలిన సినిమా కాదు అది కూడా ఒక ఇండస్ట్రీ దాని మీద ఆధారపడి కొన్ని వందల కుటుంబాలు బ్రతుకు తున్నాయి, ఇతమంది సినీ కార్మికులు, కళాకారులు, ఎన్ని వందల ధియేటర్లు ఎంతమంది ఉద్యోగులు వ్యాపారులు వాళ్ళ కుటుంబలాన్ని సినిమా మీదే బ్రతుకుతున్నాయి బ్రో. సినిమా నీకు పనికిమాలినది కావచ్చు కానీ వేల మందికి జీవనోపాధి. అవును వాళ్ళు నిజంగా దేశాన్ని ఉద్దరిస్తున్నారు కోట్ల రూపాయలు tax కడుతున్నారు, వేల మందికి ఉపాధి కల్పిస్తున్నారు, విపత్తులు వస్తే కోట్ల రూపాయలు విరాళాలు ఇస్తున్నారు. మన సీఎం గాని ఏ రాజకీయ నాయకుడైన కానీ సొంతగా ఒక్క రూపాయి విరాళం ఇచ్చారా? మన రాష్ట్రానికి అంతర్జాతీయ ఖ్యతి, ఆస్కార్ తీసుకు వచ్చారు. నిజంగా వాళ్ళు మన రాష్ట్రాన్నే కాదు దేశాన్ని ఉద్దరిస్తున్నారు. నువ్వు నేను కాదు మన సీఎం కూడా కాదు.

    • @vsrao4504
      @vsrao4504 День назад

      పనికి మాలిన సినిమా కాదు అది కూడా ఒక ఇండస్ట్రీ దాని మీద ఆధారపడి కొన్ని వందల కుటుంబాలు బ్రతుకు తున్నాయి, ఎంత మంది సినీ కార్మికులు, కళాకారులు, ఎన్ని వందల ధియేటర్లు ఎంతమంది ఉద్యోగులు వ్యాపారులు వాళ్ళ కుటుంబలాన్ని సినిమా మీదే బ్రతుకుతున్నాయి బ్రో. సినిమా నీకు పనికిమాలినది కావచ్చు కానీ వేల మందికి జీవనోపాధి. అవును వాళ్ళు నిజంగా దేశాన్ని ఉద్దరిస్తున్నారు కోట్ల రూపాయలు tax కడుతున్నారు, వేల మందికి ఉపాధి కల్పిస్తున్నారు, విపత్తులు వస్తే కోట్ల రూపాయలు విరాళాలు ఇస్తున్నారు. మన సీఎం గాని ఏ రాజకీయ నాయకుడైన కానీ సొంతగా ఒక్క రూపాయి విరాళం ఇచ్చారా? మన రాష్ట్రానికి అంతర్జాతీయ ఖ్యతి, ఆస్కార్ తీసుకు వచ్చారు. నిజంగా వాళ్ళు మన రాష్ట్రాన్నే కాదు దేశాన్ని ఉద్దరిస్తున్నారు. నువ్వు నేను కాదు మన సీఎం కూడా కాదు.

    • @rallapalliprasad5959
      @rallapalliprasad5959 День назад

      ఎన్ని వేల మంది యువత చెడు తో వ పడుతున్నా రో నీకు తెలుసా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ సినిమా ల వలనే ఏర్పాటు అవుతున్నాయి కొత్త,కొత్త నేరాలు నేర్చుకున్నా రు సమాజ vinaasanaanik సినిమా లు దోహదం చేస్తున్నాయి ఆదాయం బాగా వస్తుందని లిక్కర్ అమ్మకాలు పెంచితే నేరాలు ఏలా नमस्ते పెరుగుతున్నా yoo chustunnamgada గంజాయి ప్రోత్సాహ మిస్టే ఇంకా ఎక్కువ మందికి ఉపాధి వస్తుందని దాన్ని ప్రోత్సాహం ఇస్తామా ​@@vsrao4504

  • @satyakumari9890
    @satyakumari9890 7 часов назад

    మంచి పనే.మంచి ఆలోచనే సీఎం గారిది👍👍

  • @ramamurthynaiduramisetty6526
    @ramamurthynaiduramisetty6526 18 часов назад +1

    Very good analysis.

  • @GovindaPrasadTulasi
    @GovindaPrasadTulasi День назад +3

    Yes I am agreeing with you. Very good analysis. Dabbule mukyam villaki anduke surrender ayaru. Revanth sir gattiga iccharu

  • @surareddy1010
    @surareddy1010 День назад +5

    కరెక్ట్ 100% sir

  • @kongaranandakumaar8910
    @kongaranandakumaar8910 18 часов назад +1

    సినిమా వాళ్ళకు లేనిదే “ఆత్మగౌరవం ” .

  • @sammingaraju4920
    @sammingaraju4920 16 часов назад +1

    Meeru Cheppindi Very Correct Sir 👌
    Cinema Vaallaku Dabbu Sampadinchame Mukyam, Chaala mandiki No Ethics.

  • @yarkrao
    @yarkrao День назад +6

    పెద్ద బడ్జెట్ తో చెత్త సినిమా తీసినా ఎక్కువ డబ్బులు పెట్టి చూడాలని కోరటం దానికి ప్రభుత్వాలు గొర్రెల్లాగా తొలి ఊపడం వినటానికి చాలా చండాలంగా ఉంది. నిజం గా గొప్ప సినిమా ఐతే ఎక్కువ మంది ఎక్కువ రోజులు చూస్తే ఆ డబ్బు లు వసూలవుతాయి. అంతేగాని మొదటివారంలోనే మొత్తం దోచేద్దాం, రెండో వారం నుంచి జనాలు చూస్తారో లేదో అని అనుకోవడం అమానుషం.

    • @nawin19872
      @nawin19872 19 часов назад

      Nijaniki cinema karchu 10% matrame, dadaapu 90% Vella remuneration le vuntunnayi.... Vella remuneration lu ticket ratlu penchi vasulu chestunnaru

  • @ivaturimohan760
    @ivaturimohan760 20 часов назад +3

    రైతులు కూడా కొన్ని రోజులు మా పంటలు ఎక్కువ ధరరలకు అమ్ముకుంటాము అంటే పర్మిషన్ ఇస్తారా?

  • @nikhilneela
    @nikhilneela День назад +4

    Dil Raju inner feeling.... మధ్యలో నాకు బొక్క పడింది...గేమ్ చేంజర్ 😢😢😢

  • @bhanumurthij4906
    @bhanumurthij4906 День назад +3

    రైతులు కూడా మా పెట్టుబడి వ్యయం పెరిగింది. కూరగాయలు, ధాన్యాలు, పప్పులు ధరలు పెంచుకుంటామంటే ప్రభుత్వం వారి కోరిక మన్నిస్తుందా.

  • @omyellaji8359
    @omyellaji8359 День назад +4

    ఏ. పి లో కూడా అదే రూల్ తేవాలి.సింగల్ థియేటర్లో 50,100,150/- టికెట్ రేట్స్ వుండాలి. వాళ్ళు టికెట్ రేట్ పెంచమని అడిగితె గవర్నమెంట్ కి సిగ్గులేకుండా పెంచేస్తున్నారు.

  • @lakshmireddyvudemula8853
    @lakshmireddyvudemula8853 17 часов назад +1

    కళాకారులు. ఇంద్రజాలికులు, పండితులు, ఎవరైనా ప్రజలను పాలించేవారికంటే దిగువే. ఇది తమరు గ్రహించాలి.

  • @dmvv5749
    @dmvv5749 День назад +3

    చెత్త సినిమాలు తీసి, భయంకరంగా advt చేసి, వేల స్క్రీన్లలో ప్రదర్శన చేసి, ప్రజలు చెత్త సినిమా అని తెలుసుకొనే లోపు, ప్రజల దగ్గర నుంచి డబ్బులు గుంజేస్తున్నారు. అసలు చెత్త సినిమాలు ప్రజలెందుకు చూడాలి???😂😂😂

  • @nar880
    @nar880 21 час назад +1

    Those cinema people live in artificial society. Now they must come to reality.

  • @kuchibhotlamanikyamba8076
    @kuchibhotlamanikyamba8076 5 часов назад

    Super Excellent Gaa Cheppaaru Dhanyavadaalu Anna 🙏🙏

  • @Dlv924
    @Dlv924 День назад +3

    మీతో నూటికి నూరు శాతం ఏకీభవిస్తా ము 👍

  • @jans8414
    @jans8414 День назад +2

    🙏🙏 చక్కగ చెప్పారు..

  • @dskpandu7040
    @dskpandu7040 День назад +4

    రాజకీయ నాయకులు.. సినిమా వాళ్ళు ఒకటే sir... వీళ్లకు సిగ్గు సరం చీము నెత్తురు ఉండదు.. అందరూ ఒకటే... వాళ్ళాని సపోర్టు చేసిన అభిమానులు డే తప్పు.. ఎర్రి పప్పు రేవంత .. i suport జగన్ నాకు ఇష్టం లేని నాయకుడు..

  • @arunkumar-ee1ud
    @arunkumar-ee1ud День назад +5

    అందుకే రేవంత్ రెడ్డి గారు....పోలీసు...కంట్రోల్ రూమ్ లో మీటింగ్ ఏర్పాటు చేశారు

  • @aravindsingrajput4325
    @aravindsingrajput4325 20 часов назад +1

    సినిమా నిర్మాణంలో పెద్ద మొత్తంలో హీరో, హీరోయిన్ వేషాలు వేసి వారికి అందుతుంది...ఆ డబ్బును ప్రజలనుంచి దండుకోవాలని చూడటం చాలా హేయమైన చర్య...ఇది దోపిడీ చర్య

  • @lakshminarasimharajusayyap1161
    @lakshminarasimharajusayyap1161 19 часов назад +1

    సినిమా ను పూర్తిగా వ్యాపారులే ఎలుతున్నారు, వీరే రాజకీయాలు చేస్తున్నారు.

  • @VeeraSwamyRajulapati
    @VeeraSwamyRajulapati День назад +4

    మీ విశ్లేషణలు చాలా బాగుంటాయి.
    కాస్త బుద్ధుని విగ్రహం ఎత్తున ఉంచండి.

  • @a2kdvm
    @a2kdvm День назад +1

    Wonderful analysis. Questioned the very essential aspects of the issue.

  • @ravig1547
    @ravig1547 День назад +5

    దిల్ రాజు రాజకీయాలు మొదలు pettadu

  • @meghashyamkv5001
    @meghashyamkv5001 День назад +2

    Well said . Agree with you

  • @srinivastalatam8607
    @srinivastalatam8607 День назад +2

    ఆత్మ గౌరవమా? మన తెలుగు సినిమా వాళ్ళకా? ఆత్మ గౌరవానికి విలువ నిచ్చిన తరం ఎప్పుడో కనుమరుగైంది.ఇప్పుడంతా డబ్బు! డబ్బు!, డబ్బు!!! ఇదీ ప్రస్తుత తెలుగు చలన చిత్ర పరిశ్రమ తీరు.

  • @ram1011
    @ram1011 17 часов назад

    Beautifully explained Suresh gaaru.

  • @Indiradevi-h1k
    @Indiradevi-h1k День назад +1

    Well said. Film industry has to think of it.

  • @nookalanagaraju8224
    @nookalanagaraju8224 День назад +1

    దేశానికి, రాష్ట్రానికి, ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడని సినిమా వాళ్లకు ఎలాంటి లాభం చేకూర్చే నిర్ణయాలు తీసుకున్నా అది తప్పే అవుతుంది.

  • @badullad1298
    @badullad1298 День назад +2

    సినిమా అన్నది కళ....లో కాస్ట్..న్ కాస్ట్..ఉండాలి... హై బడ్జెట్..పెట్టము.... రేట్లు పెంచండి అడు కోవడం. బాగాలేదు
    2) సినీరంగం నకు. సేవ చేసిన మహనీయులను...గుర్తు చేసున్నారా?

  • @krishnakumari5778
    @krishnakumari5778 19 часов назад +1

    Ticket 🎟 hundred 💯 ki minchi undakudadhu

  • @vsrao4504
    @vsrao4504 День назад +2

    టికెట్ ధరల విషయంలో ప్రభత్వ జోక్యం ఎందుకు?
    రోజు వాడే మిగతా వస్తువుల ధరల విషయంలో ఎందుకు లేదు?
    MI ఫోన్ ధరకే i-ఫోన్ ఇప్పించండి రేవంత్ రెడ్డి గారు
    చిన్న థియేటర్ టికెట్ ధరకే మల్టీప్లెక్స్ టికెట్ ధర ఉండాలిగా మరి
    మల్టీప్లెక్స్ లో పాప్ కార్న్ ధర ₹350/- ఎందుకు?
    పెట్రోల్ gst లోకి తీసుకురా మరి.
    ఎప్పుడో ఒక సారి చుసినా చూడకపోయినా నడిచిపోయే సినిమా మీద ఎందుకు మీ ప్రతాపం?
    మిగతా ధరల సంగతి చుడండి సీఎం గారు

  • @V.v.l.n.pallarao
    @V.v.l.n.pallarao День назад +3

    1. తొక్కిసలాటలో మనం ఒక మనిషిని కల్పోయాం అంటే ఈ సమాజం బాద్యత కూడా ఇందులో ఉంది ! కేవలం ఎకాడమిక్ విద్య తోనే పరిష్కార మార్గాలు వెతికే ఈ నాటి సమాజం మనం ఇప్పటి వరకూ ఎలా బ్రతికాం ? అన్న విషయాన్ని విస్మరించటం ఒక అసహజమైన చర్యగానే భావించవలసి వస్తుంది ! చరిత్రనుండి నిరంతరం కొన్ని నైతిక విషయాల్ని తీసుకుని పాటించటం మన ప్రయాణాన్ని సుగమం చేస్తుందన్న ఇంగితాన్ని మరవడం ఒక హేయమైన చర్యగా అభివర్ణించడమే సబబు అవుతుంది !
    2. మీరు ఆల్రెడీ చెప్పినట్ఠు అనేక విషయాలలో జరిగినట్టే, ఇక్కడ కూడా నైతికంగా మనం లాజిక్ మిస్సవటం !
    3. శివాజీ, సుభాష్ చంద్ర బోస్ లాంటి హీరోల స్థానంలో మనం ఇప్పుడు సినీ హీరోలను ఊహించుకోవడం మన దివాలాకోరు తనానికి నిదర్శనం ! ఈ విషయంలో పిల్లల్ని తప్పు పట్టేకన్నా తల్లిదండ్రుల్ని తప్పు పట్టఢమే ఈ సమస్యకు ఉన్న మొట్టమొదటి పరిష్కారం ! అది ఏకైక పరిష్కిరం అన్నా కూడా ఆశ్చర్యపడనవసరం లేదు !
    4. సినీ ఇండస్ట్రీ అనేది ఒక వర్గానికి సంబందించిన విషయం ! సమస్య పరిష్కారంలో దాన్ని యావత్ ప్రజల కోణం నుంచి ఆలోచించి తగు సర్దుబాట్లు చెయ్యవలసిన బాద్యత ప్రభుత్వాలమీద ఉంటుంది ! ఇది ముఖ్రమంత్రి యొక్క వ్యక్తిగత విషయంగా పరిగణించరాదు ! అన్నింటికీ ఉన్నట్టే ఇక్కడా చెక్స్ & బేలెన్సెస్ ఉంటాయి !
    5. అంతేకాదు ! ఇక్కడ ప్రతీ ఒక్కరూ తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయమేమిటంటే అంత మంది బౌన్సర్లను వెంట బెట్టుకు వచ్చాడూ అంటే ఎంత తీవ్రతకు అతగాడు సిధ్ధపడి ఈ ఫీట్ చేశాడో అన్న విషయం ప్రజలు గ్రహించకోగలగాలి !
    6. ఆంధ్రతో పోల్చినపుడు ఇప్పుడు తెలంగాణా పోలీసు వ్యవస్థ ఎంతో కొంత గర్వంగా చెప్పుకోదగినదే ! అయినప్పటికీ, ఈ విషయమై ఆ వ్యవస్థలోని లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది ! ఎందుకంటే ఇందులో సంఘటన జరుగుతున్నప్పుడూ మరియూ జరిగిన తరువాత వారు స్పందించిన తీరును పెద్దగా తప్పు పట్టలేము ! కానీ "ఇటువంటి పరిస్థితి ఉద్భవించడానికి ఆస్కారం ఉంది ! తగిన చర్యలు తీసుకోవలసి ఉంది !" అన్న విషయంలో లోపం క్రింది స్థాయిలో అంటే డీసీపీ మరియు ఆ లోపు స్థాయిలో ఇది గోచరిస్తూ ఉంది !
    7. సినిమా అనేది మనల్ని ఎంతో కొంత మంచి మార్గాన నడిపించే సాధనంగా ఉన్నప్పుడే అందులో పనిచేసే ప్రతీ ఒక్క వ్యక్తి యొక్క గౌరవం ఇనమడింపబడుతుంది ! అలా కాని పక్షంలో కేవలం వినోదాన్ని అందించే సాధనంగా కూడా ప్రజలు భావించటం పరిపాటే ! ఈ రెండు స్థాయిలూ దాటి మనపై బుల్డౌజింగ్ స్థాయికి చేరుతున్నట్లు మనం భావిస్తే మనందరి తరుపునా ప్రభుత్వం స్క్రూలూ, నట్లూ బిగించాల్సిందే ! 🙏

  • @vsrao4504
    @vsrao4504 День назад +2

    పనికి మాలిన సినిమా కాదు అది కూడా ఒక ఇండస్ట్రీ దాని మీద ఆధారపడి కొన్ని వందల కుటుంబాలు బ్రతుకు తున్నాయి, ఇతమంది సినీ కార్మికులు, కళాకారులు, ఎన్ని వందల ధియేటర్లు ఎంతమంది ఉద్యోగులు వ్యాపారులు వాళ్ళ కుటుంబలాన్ని సినిమా మీదే బ్రతుకుతున్నాయి బ్రో. సినిమా నీకు పనికిమాలినది కావచ్చు కానీ వేల మందికి జీవనోపాధి. అవును వాళ్ళు నిజంగా దేశాన్ని ఉద్దరిస్తున్నారు కోట్ల రూపాయలు tax కడుతున్నారు, వేల మందికి ఉపాధి కల్పిస్తున్నారు, విపత్తులు వస్తే కోట్ల రూపాయలు విరాళాలు ఇస్తున్నారు. మన సీఎం గాని ఏ రాజకీయ నాయకుడైన కానీ సొంతగా ఒక్క రూపాయి విరాళం ఇచ్చారా? మన రాష్ట్రానికి అంతర్జాతీయ ఖ్యతి, ఆస్కార్ తీసుకు వచ్చారు. నిజంగా వాళ్ళు మన రాష్ట్రాన్నే కాదు దేశాన్ని ఉద్దరిస్తున్నారు. నువ్వు నేను కాదు మన సీఎం కూడా కాదు.

  • @vanammathanikonda5899
    @vanammathanikonda5899 День назад +1

    Good analysis it's fact

  • @madhavijoshi481
    @madhavijoshi481 День назад +2

    Corect sir

  • @apnqqrao2959
    @apnqqrao2959 День назад +1

    Excellent analysis

  • @dmvv5749
    @dmvv5749 День назад +1

    సినిమా చూసేదానికి, హీరోలు సినిమా హాళ్లకు ఎందుకు పోవాలి???

  • @chennaiahboda8965
    @chennaiahboda8965 День назад +1

    Fully agreed sir!

  • @hanumantharaokari8528
    @hanumantharaokari8528 День назад +1

    Very good analysis sir 👍

  • @suryakiranambati
    @suryakiranambati 17 часов назад

    Excellent sir..👍🏻

  • @vijaykumarmanam8904
    @vijaykumarmanam8904 День назад +2

    సోకాల్డ్ సినీ పెద్దలకు తెలంగాణా
    ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారేమీ
    అడగకపోయినా...గట్టి గానే వడ్డిం
    చిన విషయం చక్కా వివరించడమే
    కాక వారెలా నడుచుకోవాలో సోచా
    సరణంగా వివరంచారు.😊

  • @devabhaktuninarasimharao7047
    @devabhaktuninarasimharao7047 День назад +1

    Very well said sir🎉

  • @ratnagarbhaprasad4168
    @ratnagarbhaprasad4168 День назад +1

    మీతో ఏకీభవిస్తున్నాం...
    హాలీవుడ్ లోనే కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా ఇంతగా దేవిరింపు కనపడదు

  • @t.d.prasadindia1155
    @t.d.prasadindia1155 День назад +2

    Well said

  • @arunakumari8202
    @arunakumari8202 22 часа назад +1

    Nanu yes antanu

  • @charvakacharu2982
    @charvakacharu2982 18 часов назад

    👏👏👏 no words

  • @NicePeople1984
    @NicePeople1984 День назад +2

    నాలుగు రోజులు తిరగకుండా నాలుగు డజాన్లు మంది 😂😂😂

  • @santhaborra3393
    @santhaborra3393 День назад

    Yes 100% correct

  • @madhubhushan8020
    @madhubhushan8020 День назад +1

    Good analysis

  • @srinivasaraokakarla9736
    @srinivasaraokakarla9736 17 часов назад

    ప్రతి మనిషికి ఉన్న వెలకట్టలేని ఆస్తి “ఆత్మాభిమానం”..ఆ విలువను ఎవరెస్ట్ ఎత్తుకు పెంచిన కళాకారులు ఎన్టీఆర్ ఏయన్నార్ మహానటి సావిత్రి కెవి రెడ్డి విశ్వనాధ్ రాజమౌళి . సమకాలీన సినీ రంగంలో ఆ విలువను పాతాళంలోకి విసిరేసి బతుకుతున్న దౌర్భాగ్యపు కళాకారులు మహత్ములుగా చలామణి అవుతున్నారు…సమాజ ద్రోహులుగా మిగిలిపోతున్నారు..అమాయకులైన అభిమానులను అడ్డం పెట్టుకుని మాఫియా నాయకులుగా మారుతున్నారు…విచ్చలవిడి శృంగారం,స్మగ్లర్లు,బందిపోటు దొంగలే కథానాయకులు…సమాజపు కూసాలను ఎక్కడికక్కడ విరగ్గొడుతూ ఆస్తులను పెంచుకుంటున్నారు…ఈ పాపపు కర్మలలో సినీపరిశ్రమ మొత్తానికి భాగస్వామ్యం ఉంది…రాజకీయాలు న్యాయస్థానాలు పోలీసులు ఈ మూడు ఆ మాఫియా ముఠాలకు రాజభోగాలు అందిస్తున్నారు….ఆరేళ్ళ క్రితం ప్రపంచం మొత్తం కొవిడ్ బారిన పడి శవాల గుట్టలగా మారిన సమయంలో ప్రాణాలకు తెగించి వ్యాక్సిన్ కనిపెట్టి ప్రాణాలు కాపాడిన శాస్త్రవేత్తలను ఇప్పుడు ఎంతమంది గుర్తుచేసుకుంటున్నారు…

  • @mamidalavenkatesh3565
    @mamidalavenkatesh3565 День назад +1

    Well said sir

  • @kesavalakshmi9228
    @kesavalakshmi9228 День назад +1

    Cinema is a business. They are investing and they have to face loss or profit. Government should not allow any benefit shows or hike in ticket rates

  • @sambasivaraovallabhanani354
    @sambasivaraovallabhanani354 День назад

    Alapati sureshji, I should thank you for your thoughtful, unbiased remarks. Despite being subject matter experts, I have noticed that some critics are not direct.

  • @sekhar560
    @sekhar560 День назад +1

    మనిషి ప్రాణం ఖరీదు... ఒక్కరికి ఒక రేట్

  • @gaalivenkatapathi162
    @gaalivenkatapathi162 День назад +2

    🎉🎉🎉🎉

  • @simhadris2682
    @simhadris2682 День назад

    చక్కని విసదీకరణ సర్,❤

  • @RAGHAVANLAKSHMINARASIMHANMANGA
    @RAGHAVANLAKSHMINARASIMHANMANGA День назад +2

    మీతో మేము ఏకభవిస్తాం

  • @sreenumupparaju2569
    @sreenumupparaju2569 День назад

    Iam agree with you sir 🙏 🙏 🙏 🙏

  • @Raghavendrakutagulla-qk2si
    @Raghavendrakutagulla-qk2si День назад +2

    Did raju a wrong choice for the post.

  • @mallisivaiah2893
    @mallisivaiah2893 17 часов назад

    Excellent sir

  • @janardhanjohnny7432
    @janardhanjohnny7432 День назад +1

    నేను పూర్తిగా ఏకీభవిస్తాను

  • @bhagavanpippalla9545
    @bhagavanpippalla9545 День назад +3

    Meeri cheppinadhi 100 percent correct sir

  • @medarimaruthi8487
    @medarimaruthi8487 23 часа назад +1

    నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను

  • @rajarao7030
    @rajarao7030 18 часов назад

    100 % true

  • @raghuramakrishnabezawada6120
    @raghuramakrishnabezawada6120 День назад +1

    Sir present సినిమా is entertainment మీ ఇష్టం వచ్చిన రేట్స్ పెట్టుకోండి మాకు ఇష్టంవుంటే చూస్తాం లేకుంటే లేదు.
    మీ సినిమా వాళ్ళు స్టార్స్ అనుకోవటం ప్రజల మనో డౌర్భాగ్యం

  • @ANNERAMAKRISHNA
    @ANNERAMAKRISHNA День назад +1

    Sir curbing pircy is the primary responsibility of Govt.
    If piracy is curbed no need for ticket hick and benifit shows
    However we hope for low budget and story based movies like mohanlal movies

  • @PutturGaneshGanesh
    @PutturGaneshGanesh День назад +2

    🙏☺️👏👏

  • @kelamsatyanarayana4991
    @kelamsatyanarayana4991 День назад +1

    Journalism ni corporate vyaparamga maarchina ghanulu gurchi kuda analysis cheyyandi sir. Atama gouravam mana kulaniki matrame ani mee opinion .

  • @SrinivasaraoChamarthi-x5u
    @SrinivasaraoChamarthi-x5u День назад

    Well said. They have no pride. Money should not be criteria. Any how Andhra income requires this industry as money is pumped into other state

  • @krishnachandkaripineni9808
    @krishnachandkaripineni9808 День назад

    true aandi

  • @ravig1547
    @ravig1547 День назад +1

    అంతే కదా సర్..

  • @bssp815
    @bssp815 16 часов назад

    తెలుగు సినిమా పరిశ్రమ విన్నపాలు చేసి కోవడానికి.. ముందుగా.. రెండవ తరగతి ప్రాధాన్యత ఉన్న నటులను తెలుగు సినిమా పరిశ్రమ వాళ్ళు పంపించారు. ఈ దఫా జరిగే చర్చల్లో.. మొదటి తరగతి ప్రాధాన్యత ఉన్న అగ్ర కథానాయకులు.. చిరంజీవి.. పవన్ కళ్యాణ్.. నాగబాబు.. నాని.. రాజేంద్ర ప్రసాద్.. బాలకృష్ణ.. రామ్ చరణ్.. అశ్వినీ దత్.. మొదలగు అగ్రగణ్యులు వెళ్తారు అనుకుంటా!! మొత్తం మీద.. తెలంగాణ సిఎం.. చాలా గట్టివాడు అని నిరూపించుకున్నాడు.

  • @madhukavuri2268
    @madhukavuri2268 День назад +1

    Allu Arjun could not come out of the Pushpa Raj character while handling the Sandhya Theatre issue.

    • @a2kdvm
      @a2kdvm День назад

      అవును. ఆయన ప్రవర్తన చూస్తుంటే ఇంకా అదే పాత్రలో జీవిస్తున్నట్టు అనిపించింది. గొప్ప నటుడు కదా మరి.

  • @Decoder100M
    @Decoder100M 18 часов назад

    సినిమా చూడమని ఎవరూ పీకమీద కత్తి పెట్టలేదే !! అది నిత్యవసర వస్తువులు సేవల్లో కి కి కూడా రాదు. అలాంటప్పుడు గవర్నమెంట్ జోక్యం ఎంతవరకు అవసరం ?

  • @phani6156
    @phani6156 День назад

    Xlnt analysis sir

  • @paruchurivenkateswararao6891
    @paruchurivenkateswararao6891 День назад +1

    Yes

  • @sutrayeraghurao7164
    @sutrayeraghurao7164 День назад +1

    👏👏👏👏

  • @mM-cr5yx
    @mM-cr5yx День назад

    మీడియా కి ఆత్మగౌరవం ఏడిస్తే అందరూ ఎదురు తిరుగుతారు.అమ్ముడు పోయిన మీడియా వెధవలు నిజాలు చెప్పకుండా ప్రభుత్వాన్ని ప్రశ్నించ కుండా ఈ ఎర్రి వాగుడు ఎందుకు

  • @venugopalreddy7755
    @venugopalreddy7755 19 часов назад

    అక్షర సత్యం

  • @bhavanibellala5603
    @bhavanibellala5603 17 часов назад

    👌👏🏼

  • @Decoder100M
    @Decoder100M 18 часов назад

    రేవంత్ అన్న ఐఫోన్ రేట్ తగ్గించన్నా, మా పోరలు కి కష్టం అవుతుంది !!

  • @ShivaganeshT-dg7fi
    @ShivaganeshT-dg7fi День назад

    Super sir

  • @subbaraidukandimalla2098
    @subbaraidukandimalla2098 День назад

    True sir

  • @n4-vavili131
    @n4-vavili131 День назад

    100%🎉🎉🎉🎉🎉