Veturi Sundara Rama Murthy।వేటూరి సుందరరామమూర్తిగారి కథలు।కిమ్? అస్థిమాలా!।శ్రీకాకుళే మహాక్షేత్రే!

Поделиться
HTML-код
  • Опубликовано: 21 окт 2024

Комментарии • 55

  • @sivarathrimahendra6902
    @sivarathrimahendra6902 Год назад +1

    వేటూరి గారి రచనా శైలి కిరణ్ ప్రభ గారి
    కథ విశ్లేషణ తక్కిడలో వేస్తే రెండు సమానమే గా నిలుస్తాయనిపిస్తోంది.వేటూరి గారి రచన కి ప్రభ గారి వివరణ కి 🙏

  • @muktevivschalapathirao2182
    @muktevivschalapathirao2182 2 года назад +3

    మీరు చాలా చక్కని వివరణ ఇష్టారు. మీరు దేవరకొండ తీలక్ గారి కధను కుడా కళ్ళకు కట్టినట్లు చెబుతారు. మీకు ధన్యవాదాలు

  • @narsimharao7400
    @narsimharao7400 2 года назад +4

    నమస్తే కిరణ్ గారు. చాలా రోజుల తరువాత మంచి కథలు వినిపించారు.
    విలక్షణమైన కథలను లక్షణము గా మీరు చెప్పిన విధానం చాలా బాగుంది.
    వేటూరు గారు పాటల రచయిత,పాత్రికేయులు, కవి గా మాత్రమే నాకు తెలుసు. మీరు మంచి కథ రచయిత కూడా అని తెలియజేసారు.
    మీకు ధన్యవాదాలు. ఇలాంటి వాటి కోసం మేము ఎదురు చూస్తాం.,,

  • @suribabukaranam4260
    @suribabukaranam4260 2 года назад +4

    Sir meeru చెప్తే ఏ కథ అయినా సరే చాలా అద్భుతంగా ఉంటుంది from Vizag

  • @vanajatatineni1523
    @vanajatatineni1523 2 года назад +5

    అద్భుతమైన కథలు పరిచయం చేసారు. ధన్యవాదాలు సర్ 🙏💐💐

  • @Dsnraju-rj9dr
    @Dsnraju-rj9dr 2 года назад +6

    కిరణ్ ప్రభగారు ప్రతి మంగళవారం ఉదయించే ఉషోదయ కిరణం మీరే మాకు 💓💓💓👏👏👏

    • @akammythili2920
      @akammythili2920 2 года назад

      ఇండియా లో బుదవారం ఉదయించే ఉషోదయ కిరణం

  • @avasaralanarayanarao8695
    @avasaralanarayanarao8695 2 года назад +7

    కథాకథనం లోనూ కొన్ని చోట్ల నారికేళపాకాన్ని రంగరించిన వేటూరి వారి వచనరచనా విన్యాసాలు వివరించారు .శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు దర్శనం చేసుకున్నాను.ధన్యవాదాలు.

  • @prasadsamudrala1242
    @prasadsamudrala1242 2 года назад

    కిరణ్ ప్రభ గారికి నమస్కారం
    ఈ కథలను చదవమన్న మీ సూచన ఎంతో సరి అయినది. వేటూరి విశ్వరూపం సంభ్రమఆశ్చర్యకరం. తెలుగు సమాజానికి, సాహిత్యానికి మీరు చేస్తున్న మేలు విలువైనది.

  • @divyajyothin6417
    @divyajyothin6417 2 года назад +3

    చాలా పాత కథలే అయినా చాలా బాగున్నాయి....You are right, the depth in every scene you have explained is awesome.అలా ఊరికే చదివితే అందులో ఉన్న depth అర్ధం కాదు the way you have explained them is extrordinary......Waiting for more such variety stories from you mamayya.

  • @venkateshtalari7124
    @venkateshtalari7124 2 года назад +3

    Kiranprabagaru.verygreatsar

  • @vogetipadmavathi4580
    @vogetipadmavathi4580 2 года назад +3

    వేటూరి వారి చక్కటి కథలు పరిచయం చేశారు. ధన్యవాదాలు 🙏

  • @cvslsastry3790
    @cvslsastry3790 2 года назад +10

    వేటూరి వారి రచన మీరు దానిని చెప్పిన విధానం అద్భుతః.
    కధలు అందించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు

  • @ramamohangudimetla
    @ramamohangudimetla 3 месяца назад

    గొప్ప కథలు. చక్కని పరిచయం. విశ్లేషణ.

  • @shivkumarpabba4089
    @shivkumarpabba4089 Год назад

    OMG this is poetry in prose! Absorbing narration! Kudos to Kiran Prabha garu.

  • @sampathkumar5663
    @sampathkumar5663 2 года назад +10

    వేటూరి గారి రచన గొప్పదా?లేక కిరణ్ ప్రభ గారి కదా పరిచయం గొప్పదా?? అంటూ గొప్పగా పోటీ పడ్డాయండి..ముఖ్యంగా మీ స్పష్టమైన గొంతుతో మంచి కధలను పరిచయం చేసినందుకు అభినందనలు సార్...

  • @kondapallinageswararao3606
    @kondapallinageswararao3606 2 года назад

    అద్భుతం. మహాద్భుతం
    నడకుదురు శ్రీకాకుళం పాపవినాశనం ఆ పరిసరాల్లో తిరిగినా అనుభూతి కలుగుతుంది. రాసిన వేటూరి గారికి
    వినిపించిన కిరణ్ ప్రభ గారికి ధన్యవాదాలు

  • @ramanavadakattu3971
    @ramanavadakattu3971 2 года назад

    నమస్కారం కిరణ్ ప్రభగారు ! వేటూరివారి ఆణిముత్యాలవంటి రెండు కధలు పరిచేయం చేసారు, ధన్యవాదాలు. క్రిందనున్న లింక్ తెరచినా కధలు కనిపించడంలేదు. దయచేసి పూర్తి కధలు చదివే భాగ్యం కలిగిస్తారని ఆశిస్తూ - వివిరమూర్తి

  • @drsrikrishnareddymodugula2214
    @drsrikrishnareddymodugula2214 2 года назад

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Veturi Sundara RamaMurthy Garu
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Koumudi Kiran Prabha Garu

  • @venkataiahgudimetla8215
    @venkataiahgudimetla8215 Год назад

    Veturi gari Wonderful stories, You narrated in most amazing style. Venturi padavinyasam mantramugdulani Chisinadi.
    Telugu bashaloni rasaramyathalo olaladinanu
    Thank you.

  • @rajanig.h.m9233
    @rajanig.h.m9233 8 месяцев назад

    Adbhutham🙏intha chakkati kadhaki kadhanaaniki kevalam 300 likes?

  • @Skanda2202
    @Skanda2202 2 года назад +1

    Super Sir,....Kiran prabha gaaru hatsoff _/\_

  • @parashuramr6773
    @parashuramr6773 2 года назад +2

    Great writer

  • @venkateswarluk1570
    @venkateswarluk1570 2 года назад

    Thank you sir kiran prabha garu. Nenuku chala ascharyamesindi sir. Endukante nenu srikakakulamu,kolluru,kishkindapalem chuttu toriganu sir ippatidaka. Kathalu heart lo vundipoyayi sir. Kani poorthiga by heart chestanu sir.....Kim astimala vintunte malapilla,rudraveena cinemalu gurtukochayi sir. Srikakule mahachetre katha vinte vipranarayana cinema gurtukochindi sir. Kani moodu taralanu gurinchi chepparu chala ascharya poyyanu sir. Yamini chanipovaramu chala badavesindi sir. Guntur,Andhra Pradesh,india.

  • @yellowoods1619
    @yellowoods1619 2 года назад

    Veturi is a blessing to Telugu films. His lyrics make a mark in your mind

  • @mekalaravikumar143
    @mekalaravikumar143 2 года назад +2

    Thank you sir

  • @nagavenil7584
    @nagavenil7584 2 года назад

    Very nice narration of
    both stories was very heart touching I have heard the songs of Veturi Ramamurthy garu .
    Thank u once again waiting for the next week.

  • @karunakar863
    @karunakar863 2 года назад +1

    Sir Kiran prabha garu I am eagerly waiting for Raj Kumar gari mega episodes.... Hope those are under process... 💐💐💐💐💐💐💐💐💐💐

  • @విశ్వామిత్రకొదమసింహం

    అద్భుతమైన కథ కి హృద్య మైన పఠనం తోడైతే ఎలా ఉంటుంది? షడ్రసోపేతమైన వంటకాన్ని అంతే అందంగా వడ్డించడం మీకే ఇంకా చెప్పాలంటే మీకు మాత్రమే సాథ్యం. ఇది అతిశయోక్తి కాదు. మీ టాక్ షోలు అన్నీ చూసిన అభిమాని గా ఇది నా అభిప్రాయం. 🙏🙏🙏

  • @satyardhic9854
    @satyardhic9854 2 года назад +1

    కిరణ్ ప్రభ గారు చిన్నతనంలో రేడియోలో ఆదివారం ఉషశరీ గారి రామాయణం కోసం ఎదురుచూసి న రోజులు మళీ గుర్తుచేసుకుంటునాము కిరణ్ గారు మంగళవారం కోసం మాకు బుధవారం కోసం

  • @umarani2159
    @umarani2159 2 года назад +1

    Thanks sir

  • @lakshmipasupuleti3066
    @lakshmipasupuleti3066 2 года назад

    నమస్తే కిరణ్ ప్రభ గారు మీరు చెప్పిన వేటూరి సుందర రామ్మూర్తి గారి రచనలు అయిన కిమ్ అస్తి మాలా శ్రీకాకుళ మహా క్షేత్రం కధల పదరచన శైలి వర్ణన మీమాటలలో విటుంటే మనసు పులకరింంచినది తనువు పరవశించినది చదివిన మీకు రచించిన వేటూరిగారికి ధన్యవాదములు

  • @vijaydindigal3343
    @vijaydindigal3343 2 года назад

    ధన్యవాదాలు 🙏🏽

  • @BezawadaNani-bv9fg
    @BezawadaNani-bv9fg 2 года назад +2

    అబ్బబ్బబ్బ.. మీరు ముందుగానే కదా చెప్పకపోతే ఆ తర్వాత వచ్చిన వేటూరి సుందర రామ్మూర్తి గారి గమకాలు తో కూడిన పద తోరణాలు తో కదా అర్థం కాకుండా పోయింది
    ఈ కథలో సరిగ్గా శ్రీకాకుళం అంటే దివిసీమ లు కృష్ణానది మరియు వేయి పడగల స్టోరీ లాగా ఉంది
    ఎంత మంచి స్టోరీ ని చక్కగా చెప్పారు ఎంత మంచి కింద ఉన్నది పైకి తీసినారు వహ్ వా వహ్ వా

  • @venkateswarluk1570
    @venkateswarluk1570 2 года назад

    Thank you sir kiran prabha garu. Kim astimala,sreekakule mahakshetre rendu kathalaloni kavitvanni byheart chese prakriyalo idi 3 va sari vintunnanu sir.sree.veturi.sundara rammurthy gari rachana,meerucheppe vidhanamu,bhasha kalasi naaku Kim astimala,ammavari gudi,bhrahmana vuvathi valli,, dalithavadaloni vuvakudu...sreekakule mahakshetre katha lo pedda yamini,bhogini,chinna yamini,chinna kasioathi sastri gaini,challapalli Raja gari vamsamlo ankineedu garini ,kunderu nadini, choosanu, chooyincharu sir chinna yamini kunderu nadilo Oni lekunda vinnappudu aayana angavadtramu ivvatamu ivanni naa hrudayamutho choosanu sir. Ee rendu kathalanu nenu svayanga chepoenthavsraku vintu vuntaanu sir. Good morni g sir. Guntur,ia dhrapradedh,indiya

  • @mulupurunrao1
    @mulupurunrao1 2 года назад +5

    ఏవి రాతండీ ? అక్షరాలతో పందిరి నేశాడు సుందరయ్య ! పదాల గారడీ ..మాటల పాటల మాంత్రికుడండీ !! బాబోయ్ !!
    వడదెబ్బని వడపప్పుగా నమిలి
    పులకింతల పూనకంలో
    వలవంతల పానకం !!
    ఏకంగా పాటే రాశాడు ..
    నమోన్నమహ

  • @psnrao7462
    @psnrao7462 2 года назад

    Sir to meet you on Monday ,i came to your home in Papavinasanam on 14.3.2022 . But i missed you there. I will meet you in your next visit. Your narration is great.

  • @satyanarayanasatyanarayana7181
    @satyanarayanasatyanarayana7181 2 года назад +1

    Wonder

  • @venkateswarluk1570
    @venkateswarluk1570 2 года назад

    Thank you sir kiran prabha garu. Kim astimala,sreekakule mahakshetre ee rendu naa hrudayamulo vundipotayisir. Total ga by heart cheyavalasi avi sir.ekkada vunna emi chestunna enti maa sangathi annatlu gurtuku vastuntayi sir. Anduke 2 va sari vinnanu. Ayina Inka vinalanipistundi. Vintanu.anthaga hrudayaniki hattukoni poyinavi. Okati Kim astimala....Brahma yuvathi,dalitha yuvakudu sandarbamu chala muktamayinavi......sreekakule mahakshetre..tata,manamadu,ankinfeedu garu .peddabigini,yamini,china bogini.yaminini mosamu chesina vidhanamu. Adhikara balamu,dhananhalamu appatiki,ippatiki oke rakanfa vunnadi sirvesyalu,sanivallu gurinchi vivaranga chepparu sir.devalayamu,devudu,poojari,devadasilu veeriki avinaabhava sambandalu ekkuvaga vunnatlu telustunnadi sir.chala vishayalu manaspoortiga vinnanu sir. Good morning sir. Guntur,Andhra Pradesh,india.

  • @sripadavenkatasatyanarayan6541

    Dhanyavaadalu kiran prabha gaaru
    Saraswathi devi pulakarinchi kalam padithe bahusa veturi gaari kavithvamla vuntundemo. . Vaari pada vinyasamu potennina Godavari. Vaari bhava vyaktikarana kinnerasani nadakalu, parugulu. Voyyaralu.

  • @madhutellabati9968
    @madhutellabati9968 2 года назад

    తెలుగు భాషామృతాన్ని రంగరించి రాసారు మన వేటూరి గారు

  • @gunanidhi123
    @gunanidhi123 Год назад

    Good

  • @nadimintinarayana
    @nadimintinarayana 2 года назад +1

    🙏

  • @charantejkorrapati778
    @charantejkorrapati778 2 года назад +1

    👍

  • @lakshmib2700
    @lakshmib2700 2 месяца назад

    వేటూరి కవన జడివాన లో తడిసి ముద్దయ్యాం మేమూ... సాహో కిరణ్ ప్రభ గారూ...కైమోడ్పులు!

  • @ramagiriprasad7445
    @ramagiriprasad7445 Год назад

    🌷🙏🌷

  • @rajdevara3417
    @rajdevara3417 10 месяцев назад

    🎉❤🎉

  • @tulasiram9526
    @tulasiram9526 2 года назад +1

    sir steve jobs biography grunchi video chaindi sir

  • @tkrishnakumar9000
    @tkrishnakumar9000 2 года назад +1

    Hindhi Paakija photo graphy vintalu,visheshaalu cheppaalani vinnapamu, .

  • @nagamuni7461
    @nagamuni7461 Год назад

    మీరు కథ చెప్పే శైలి పుస్తకం ఒళ్ళో పెట్టుకుని చదివినట్టుగా ఉంది సర్

  • @chitralavenkataramaseshabr36
    @chitralavenkataramaseshabr36 2 года назад

    శబ్దశిల్పి కథలు అలా లేకపోతే కదా విచిత్రం.

  • @sivaramakrishnagollapudi691
    @sivaramakrishnagollapudi691 2 года назад

    సార్ మీ కంఠ స్వరం లొ వేటూరి వారి కథలు అమోఘం కథ చదివి ఆ అ క్షరాలు చెడగుడు అ sav

  • @lakshmikanth3078
    @lakshmikanth3078 2 года назад +1

    🙏