Tirumala Temple : తిరుమల కొండపై స్టేట్‌ విజిలెన్స్‌ దృష్టి || CM Chandrababu - TV9

Поделиться
HTML-код
  • Опубликовано: 30 июн 2024
  • Tirumala Temple : తిరుమల కొండపై స్టేట్‌ విజిలెన్స్‌ దృష్టి || CM Chandrababu - TV9
    TV9 News యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి : onelink.to/de8b7y
    Watch LIVE: goo.gl/w3aQde
    తాజా వార్తల కోసం : tv9telugu.com/
    ►TV9 LIVE : bit.ly/2FJGPps
    ►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
    ►Big News Big Debate : bit.ly/2sjc9Iu
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Twitter: / tv9telugu
    #cmchandrababu #tirumala #tv9telugu #apnews #latestnews
    Uploaded By : #satishcheva

Комментарии • 10

  • @rajutammali6085
    @rajutammali6085 Месяц назад +4

    తర్వాత శ్రీశైలం పై దృష్టి పెట్టండి

  • @ravichandhra9655
    @ravichandhra9655 Месяц назад +1

    Thanks to TDP govt❤❤❤❤❤❤❤❤❤❤❤.

  • @K.Srinivas_kirana_store
    @K.Srinivas_kirana_store Месяц назад +9

    Tokens nu malli old system lo ne ivvali,24 hrs paddathi lo iste timing batti pyki vellochu

  • @kveeranna3524
    @kveeranna3524 Месяц назад

    🙏🙏🙏

  • @bhaluyadav9850
    @bhaluyadav9850 Месяц назад +4

    Jai CBN

  • @bhaluyadav9850
    @bhaluyadav9850 Месяц назад +2

    Namo veteshya nama

  • @d.v.v.satyanarayana9130
    @d.v.v.satyanarayana9130 Месяц назад +1

    వైసిపి హయాంలో ఏఏ వ్యవస్థలలో ఏఏ శాఖలలో ఎంత అవినీతి జరిగింది అన్నది మొత్తం లెక్కలతో సహా విడివిడిగా శ్వేత పత్రాలు రిలీజ్ చేసి ప్రజలందరికీ తెలియపరచవలసిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వం మీద ఉంది. ఏ వ్యవస్థలో ఎంత అవినీతి ఏ విధంగా జరిగింది అన్నది నిర్ధారణ చేసి ఆ అవినీతి జరగడానికి సహకరించిన మంత్రి మరియు వారి సహచరులు, ఆఫీసర్లు అందరి వద్ద నుంచి ఆ మొత్తం డబ్బుని కనీసం మూడు నుంచి ఐదు రెట్లు రెవెన్యూ రికవరీ చట్టం ప్రకారం వారి చరస్థిరాస్తుల నుంచి రికవరీ చేసి ఆంధ్రప్రదేశ్ ఖజానాకు జమ చేసి ఆంధ్రప్రదేశ్ పునర్ నిర్మాణానికి సక్రమంగా వినియోగించాలి. భవిష్యత్తులో అట్లాంటి పొరపాట్లు, అవినీతి జరగకుండా ఉండేలాగా వారి మీద చర్యలు తీసుకోవడం మంచిది. ఈ విషయంలో చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ఏ విధంగా ముందుకు వెళితే బాగుంటుంది అన్నది న్యాయ నిపుణుల సలహా మీద కఠినమైన చర్యలను అమలు చేయడం ఎంతైనా మంచిది. భవిష్యత్తులో మంత్రులు చెప్పారని ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు కూడా తప్పులు చేయడానికి భయపడేలా ఉండాలి ఆ చర్యలు. 🇮🇳భారత్ మాతాకీ జై✨ జై హింద్🙏🙏🌾
    👉అవినీతిని అరికట్టే విషయంలో ప్రజలు కూడా పూర్తిగా ప్రభుత్వానికి సహకరించాలి వారి దగ్గర ఏమైనా ఆధారాలుంటే తప్పనిసరిగా ప్రభుత్వానికి తెలియజేయాలి.అలా తెలియజేసిన వారి వివరాలు ప్రభుత్వం సీక్రెట్ గా ఉంచాలి బహిరంగపరచకుండా ఉండాలి. వారికి సరైన భద్రత కల్పించాలి.🤝🤔👍

  • @lakshmich4041
    @lakshmich4041 Месяц назад

    Sir hindhu pramuka devalayalu pina dhrushti pettandi

  • @subbareddy4291
    @subbareddy4291 Месяц назад +1

    TTD bagundali ante TDP Ravali❤❤