ఆ నారాయణుడి దయతో గత 13 సం.లలో వందకు పైగా సార్లు దర్శనం చేసుకునే భాగ్యం కలిగింది.తిరుమల విశిష్టత గురించి మీ వీడియోస్ లో చెప్పినవి విని దేవుడి దర్శనం కొరకు ఇప్పుడు వెళ్తుంటే తిరుమల సాక్షాత్తు వైకుంఠం లా కనపడుతోంది గురువు గారు. ఓం నమో నారాయణాయ.
తిరుమలలో ప్రతి అణువణువు మహిమాన్వితం. తిరుమల మాడవీధులు, చుట్టూ వున్న ప్రదేశాల గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలండి గురువుగారు. అలాగే తిరుమల గిరులలోని మహిమాన్విత ప్రదేశాలు,దేవాలయాలు,క్షేత్రాల విశేషాలు కూడా తెలియజేస్తే భక్తులు వాటిని కూడా సందర్శిస్తారు.
మేము తిరుపతి సేవకు వెళ్ళినప్పుడు తరిగొండ వెంగమాంబ సత్రం లో ఉన్న వెంగమాంబ అమ్మవారి విగ్రహానికి చీర కట్టించి అలంకరణ చేసే అవకాశం పూజ చేసే అవకాశం నాకు దక్కింది నేను చాలా సంతోషపడ్డాను స్వామి దయ అమ్మదయ వల్ల ఇది జరిగింది ఓం నమో వెంకటేశాయ🙏
memu every year minumum 5to 7 times velthamu గురువు గారు ఇప్పుడు నాకు 28 years almost 80 times velanu swamy dagraku swamy daya vala మా తాత గారు start chesina పద్ధతి అది every month velvaru ayana అప్పుడు మా చిన్నప్పుడు ఇలాగే అన్ని వివరించి చిన్నపుడు నుంచి chepevaru andi finally 2003 lo maa ఊరిలో మా ఇంటి dagra swamy vari gudi katinchincharu entho vyaya ప్రయాసలతో ప్రతిష్ట ayaka తిరుమల వచ్చి దర్శనం కి intilla padi velamu darsham ki vele thinte aa uthara mada వీధి లో మీరు చెప్పిన అన్నయమయ్య గారి మండపం dagra ma thatha gariki heart attack vachindhi akadaki nunchi aswini hospital ki tesukuvalataniki appudu akada పంతాలు గారు and vala ఆవిడ వచ్చి దక్షిణ madaveedi నుంచి మా డాడీ అండ్ బాబాయ్ valani musueum ఇప్పుడు వున్న వీధి లోకి shortcut లో తీసుకు velaru కదా నుంచి జీప్ తీసుకువచ్చి అశ్విని hospital ki tesukuvelamu malli help chesina vallu maku kanipinchaledhu jeep ekaka kani ma thatha unfortunately akada శరీరం వదిలేశారు,😢😢 కానీ అందరూ స్వామి గుడి కోసం కష్టపడి స్వామి నిలబెట్టారు కదా అందుకే స్వామి ఆ కొండ పైన నే స్వామి dagra ki వెళ్లిపోయారు అని అంటుంటారు ,i am very much connected to tirumala , when i and my family misses my thatha or we are in any problem we go to swamy and have darshan so that we can get energy and strength from swamy and my thatha we feel that ❤
ఇప్పుడే అన్నింటినీ దర్శించుకుని వస్తున్నాం అండి... ఎన్నో మార్లు వెళ్ళాం నిజమే కానీ తెలియక చూడలేదు. అమ్మ గారి సన్నిధి(అనంత ఆల్వార్ తోట) ఎంత బాగుందీ అంటే కన్నీళ్లు ఆనంద భాష్పాలు వస్తూనే ఉన్నాయండీ.. 🙏🏻 జై సాయి మాస్టర్
ఓం నమో వేంకటేశాయ మంచి విషయాలు చెప్పారు ,, నేను రేపు తిరుమల వెళ్తున్నాను ,, మీరు చెప్పినవి అన్ని చూస్తాను ,, సరైన సమయం లో మీ వీడియో చూసాను ,, జై శ్రీరామ్
Chala chala happy ga undhi swami e video chusaka. Enni విషయాలు ఉన్నాయి అని తెలియదు. Next జనవరి లో మా ఫ్యామిలీ తో తిరుపతి పోతున్న e video lo unnayi anni chustapu.
నమో వేంకటేశాయ 🙏🙏 చాలా విషయాలు తెలిపారు. వ్యాసరాజుల వారి అనుబంధం, బెంగళూరు లోని గాలి ఆంజనేయ దేవస్థానము గూర్చిన సమాచారం తెలిసి ఆశ్చర్యము కలిగినది. ధన్యవాదాలు
👌👌👌🌹🌹🌹🌻🌻🌻💐💐💐🙏🙏🙏 ఓం శ్రీ మాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. ఓం నమో వేంకటేశాయ. ఏడు కొండల వాడా వేంకట రమణా గోవిందా గోవింద. ఓం శ్రీ గురుభ్యోన్నమః గురువు గారికి నా హృదయపూర్వక ప్రణామాలు. 👏👏👏
We too have the same wish to have darsanam of all temples around Tirumala along with VENKATESWARA Swamy's darsanam. With this your video we got clarity and a clear address of all holy places. Om Namo Venkatesaya
The message about Radhe Krishna mandur & Hayagreeva sannadhi not mentioned (at the meeting point of North Mada St & East Mada st). Om Namo Venkatesaya!
నమస్కారం గురువుగారు.. గురువుగారు అన్నమయ్య వారి గురించి సినిమాలో చూడటమే తప్ప డిటైల్డ్ గా తెలీదు.. దయచేసి వివరించి గలరు...🙏🙏🙏 నా ఆపద మొక్కులవాడు నాకు ఒక తల్లి గా తండ్రి గా ఎన్నో చేశారు గురువు గారు.. నా ఏడుకొండలవాడి రుణం ఎలా తీర్చుకోవలో అస్సలు తోచటం లేదు... కానీ ఒకటి ఇప్పటికి చేస్తాను ప్రతి రోజు ఆ ఎదుకొండలవాడి అన్నమయ్య సంకీర్తనలు పాడుకుంటూ ఉంటాను...
నమస్కారం స్వామి. చిన్న సందేహం. వరాహా స్వామి ఆలయం లో గర్భగుడి ఎదురుగ మూలన ఉండే చిన్న గుడి లాంటి దానిలో విశ్వక్సెనుల వారి విగ్రహo ఉంటుంది. అక్కడ ఆయన విగ్రహం ప్రతిష్టించడానికి గల కారణం చెప్పగలరు. 🙏🙏🙏🙏🌹🌹
గురువు గారు మిమ్మల్ని టీటీడీ చైర్మన్ గా నియమిస్తే తిరుమల ఇంకా ప్రచుర్యం లోకి వస్తుంది. భక్తులు అందరికి తెలియని విషయాలు చెప్పి తిరుమల వైభవం గురించి అందరికి తెలుస్తుంది
ఆ నారాయణుడి దయతో గత 13 సం.లలో వందకు పైగా సార్లు దర్శనం చేసుకునే భాగ్యం కలిగింది.తిరుమల విశిష్టత గురించి మీ వీడియోస్ లో చెప్పినవి విని దేవుడి దర్శనం కొరకు ఇప్పుడు వెళ్తుంటే తిరుమల సాక్షాత్తు వైకుంఠం లా కనపడుతోంది గురువు గారు.
ఓం నమో నారాయణాయ.
స్వామి పిలిస్తే తప్ప అన్నిసార్లు వెళ్ళలేరు. ఎంత అదృష్టం మీది?
అంతా ఆ నారాయణుడి కృప.
@@NanduriSrinivasSpiritualTalksAnnamaya.video. chayande.swame🙏🙏🙏
ఆహా...ఎంతటి అద్రృష్టం అండి మీది🙏🙏🙏..... గురువు గారు చెప్పినట్టు ఆ బ్రహ్మాండనాయకుని అనుగ్రహం ఉంటే తప్ప అంతటి భాగ్యం కలగదు....🙏🙏🙏
ఓం నమో నారాయణాయ...తిరుమలకి ఇంట్లో నుంచి బయలు దేరము...ఈ వీడియో వచ్చింది నోటిఫికేషన్ గా...అన్ని చూసి వస్తాం స్వామీ...మీ పాదాలకి🙇🙇
తిరుమలలో ప్రతి అణువణువు మహిమాన్వితం. తిరుమల మాడవీధులు, చుట్టూ వున్న ప్రదేశాల గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలండి గురువుగారు. అలాగే తిరుమల గిరులలోని మహిమాన్విత ప్రదేశాలు,దేవాలయాలు,క్షేత్రాల విశేషాలు కూడా తెలియజేస్తే భక్తులు వాటిని కూడా సందర్శిస్తారు.
శ్రీ రంగం ఆలయం గురించి చెప్పండి గురువు గారు దమ చేసి
నాకైతే ఒక రోజు కాదండీ, జీవితం అంత అక్కడే ఉండాలనే కోరిక.🙏
మీరు చెప్తుంటే తిరుమల చూసినట్టు అనిపించింది స్వామి ఇంకా వినాలనివుంది 🙏🏼🙏🏼🙏🏼 నమో వెంకటేశా
మీరు చెప్పిన 10ప్లేసెస్ చూసాము ఇది మీపుణ్యమే నండూరి గారు 🎉
నృసింహ స్వామి గుడి పక్కనే
హయగ్రీవ స్వామి వారి ఆలయం కూడా ఉంది గురువు గారు ఆ గుడి కూడా చాలా బాగా ఉంది
ఆ స్వామి దయ వలన మా అమ్మగారు మాకు 53 సంవత్సరాలుగా బ్రహ్మోత్సవాలలో పాల్గొని తట్టు మాకు అవకాశం కల్పించారు
గురువు గారికీ పాదాభివందనం, తిరుపతి దేవస్థానం గురించి చాలా చక్కగా వివరించారు, అదే విధంగా శ్రీ శైలం దేవస్థానము గురించి కూడా చెప్పండి గురువు గారు
సార్ మీకు చాలా ఋణం పడి ఉన్నాం ... తిరుమల గురించి, స్వామి గురించి మాకు తెలియని విషయాలు చాలా చక్కగా చెప్పారు. ధన్యవాదాలు
మేము తిరుపతి సేవకు వెళ్ళినప్పుడు తరిగొండ వెంగమాంబ సత్రం లో ఉన్న వెంగమాంబ అమ్మవారి విగ్రహానికి చీర కట్టించి అలంకరణ చేసే అవకాశం పూజ చేసే అవకాశం నాకు దక్కింది నేను చాలా సంతోషపడ్డాను స్వామి దయ అమ్మదయ వల్ల ఇది జరిగింది ఓం నమో వెంకటేశాయ🙏
memu every year minumum 5to 7 times velthamu గురువు గారు ఇప్పుడు నాకు 28 years almost 80 times velanu swamy dagraku swamy daya vala మా తాత గారు start chesina పద్ధతి అది every month velvaru ayana అప్పుడు మా చిన్నప్పుడు ఇలాగే అన్ని వివరించి చిన్నపుడు నుంచి chepevaru andi finally 2003 lo maa ఊరిలో మా ఇంటి dagra swamy vari gudi katinchincharu entho vyaya ప్రయాసలతో ప్రతిష్ట ayaka తిరుమల వచ్చి దర్శనం కి intilla padi velamu darsham ki vele thinte aa uthara mada వీధి లో మీరు చెప్పిన అన్నయమయ్య గారి మండపం dagra ma thatha gariki heart attack vachindhi akadaki nunchi aswini hospital ki tesukuvalataniki appudu akada పంతాలు గారు and vala ఆవిడ వచ్చి దక్షిణ madaveedi నుంచి మా డాడీ అండ్ బాబాయ్ valani musueum ఇప్పుడు వున్న వీధి లోకి shortcut లో తీసుకు velaru కదా నుంచి జీప్ తీసుకువచ్చి అశ్విని hospital ki tesukuvelamu malli help chesina vallu maku kanipinchaledhu jeep ekaka kani ma thatha unfortunately akada శరీరం వదిలేశారు,😢😢 కానీ అందరూ స్వామి గుడి కోసం కష్టపడి స్వామి నిలబెట్టారు కదా అందుకే స్వామి ఆ కొండ పైన నే స్వామి dagra ki వెళ్లిపోయారు అని అంటుంటారు ,i am very much connected to tirumala , when i and my family misses my thatha or we are in any problem we go to swamy and have darshan so that we can get energy and strength from swamy and my thatha we feel that ❤
మంచి విషయాలు చెప్పారు 👍
ఉత్తరమాడ వీథిలో హయగ్రీవ స్వామి దేవాలయం గురించి కూడ చెప్తే బాగుండేది గురువుగారు.
ఇప్పుడే అన్నింటినీ దర్శించుకుని వస్తున్నాం అండి... ఎన్నో మార్లు వెళ్ళాం నిజమే కానీ తెలియక చూడలేదు. అమ్మ గారి సన్నిధి(అనంత ఆల్వార్ తోట) ఎంత బాగుందీ అంటే కన్నీళ్లు ఆనంద భాష్పాలు వస్తూనే ఉన్నాయండీ.. 🙏🏻 జై సాయి మాస్టర్
స్వామి మీరు నిత్యం చేసే హోమమునకు పిడకలు నేను పంపిస్తాను ఆ భాగ్యం నాకు కల్పించండి
సంతోషం, మీరు ఏ ఊరిలో ఉంటారు?
ప్రస్తుతానికి ఇంటి దగ్గర్లో ఉన్న ఒక గోశాల వాళ్ళు ఇస్తున్నారు
బాగా చెప్పారు
తప్పకుండ ఈ సారి చూస్తాము
ప్రత్యేక ధన్యవాదములు గురువు గారు మీకు 🙏 శ్రీవారి భక్తుల కు తెలియని ఎన్నో విషయాలు మీరు చెప్పి పుణ్యం కట్టుకున్నారు.. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ఓం నమో వెంకటేశాయ 🙏🙏🙏
శ్రీ రంగం టెంపుల్ గురించి చెప్పండి గురువు గారు, ఆ చరిత్ర వింటే గుండె బరువు ఎక్కుతుంది. అది మీరు చెప్తుంటే వినాలని ఉంది 🙏...
ఓం నమో వేంకటేశాయ మంచి విషయాలు చెప్పారు ,, నేను రేపు తిరుమల వెళ్తున్నాను ,, మీరు చెప్పినవి అన్ని చూస్తాను ,, సరైన సమయం లో మీ వీడియో చూసాను ,, జై శ్రీరామ్
Chala chala happy ga undhi swami e video chusaka. Enni విషయాలు ఉన్నాయి అని తెలియదు. Next జనవరి లో మా ఫ్యామిలీ తో తిరుపతి పోతున్న e video lo unnayi anni chustapu.
నమో వేంకటేశాయ 🙏🙏
చాలా విషయాలు తెలిపారు. వ్యాసరాజుల వారి అనుబంధం, బెంగళూరు లోని గాలి ఆంజనేయ దేవస్థానము గూర్చిన సమాచారం తెలిసి ఆశ్చర్యము కలిగినది. ధన్యవాదాలు
Due to job tension my mind was not good, after hearing ur video my mind was fresh and once again diverted to the lotus feet of govinda
👌👌👌🌹🌹🌹🌻🌻🌻💐💐💐🙏🙏🙏 ఓం శ్రీ మాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. ఓం నమో వేంకటేశాయ. ఏడు కొండల వాడా వేంకట రమణా గోవిందా గోవింద. ఓం శ్రీ గురుభ్యోన్నమః గురువు గారికి నా హృదయపూర్వక ప్రణామాలు. 👏👏👏
గురువుగారు ఎంతో అద్భుతంగా చెప్పారు, అలాగే హయగ్రీవుడు విసిష్టత చెప్పండి గురువుగారు
🙏🙏🙏🙏🙏
ఓం నమో శ్రీ వేంకటేశాయ 🙏
ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏
ఓం నమో భగవతే రుద్రాయ 🙏
అమ్మానాన్న గారుకి నా నమస్కారాలు🙏 ,,,సప్త శనివారం వ్రతం చేసాను నాన్న గారు,,తిరుపతి వేళ్ళాలి అనుకుంటున్నా,,మీ విడియో వచ్చింది,,,కాని మావాళ్లు గుడికి రారు,,ఒక్కదాని వేళ్ళలేను తిరుపతి😂😂😂,,నా స్వామి ఎం చేస్తాడో 😂
Om namo venkatesa , Anni చెప్పారు గురువు గారు కానీ హయగ్రీవ స్వామి గుడి గురించి చెప్పలేదు
గురువు గారికి 🙏🏼🙏🏼
కచ్చితంగా నండూరి శ్రీనివాస్ గారు ❤
కలియుగ వైకుంఠవాస గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా🙏🙏🙏
శ్రీదేవి భూదేవి సమేత ఏడుకొండలవాడ వేంకటరమణ గోవిందా గోవిందా గోవిందా🙏🙏🙏 గోవిందా హరి గోవిందా గోవిందా హరి గోవిందా గోవిందా హరి గోవిందా🙏🙏🙏 గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా🙏🙏🙏 శ్రీనివాస పాహిమాం శ్రీనివాస రక్షమాం శ్రీనివాస పాహిమాం శ్రీనివాస రక్షమాం శ్రీనివాస పాహిమాం శ్రీనివాస రక్షమాం🙏🙏🙏🙏🙏🙏🙏
జయహో భారత్🇮🇳🇮🇳🇮🇳
స్వామి గారు ముఖ్యమైన ప్రదేశం గురించి చెప్పలేదు అదే హైగ్రీవ స్వామి గారి ఆలయం
గురువు గారు మీ వల్ల తిరుమల గురించి మంచి విషయాలను తెలుసు కున్నాము
శ్రీ రంగం గురించి చెప్పండి స్వామి☺️
తిరుపతి పుణ్య క్షేత్రం గూర్చి ఎంత చెప్పిన ఆనందం పరవసం పొందుతుంది..🙏🙏🙏🙏
మీ వీడియో లు చాలా బాగున్నాయి. అర్దం అయ్యేలా చెప్తారు.
We too have the same wish to have darsanam of all temples around Tirumala along with VENKATESWARA Swamy's darsanam.
With this your video we got clarity and a clear address of all holy places.
Om Namo Venkatesaya
గురువు గారికి నమస్కారములు
కృతజ్ఞతలు గురువుగారు
Thanks a lot Nanduri garu... definitely if lord permits we will see all the 10 sacred places in Next visit
Jai Shree Ram
Meru Video lo chupinche images Chala Adbutham ga vunnai (AI Generated Images anukuntunnanu)
Great work.🙏🙏
ధన్యవాదములు గురువు గారు 🙏🏻
రాధ అమ్మవారు గురించి ఒక విడియు చేసి పెటoడి గురువుగారు
Maha Adbhutham sir manchi vishayalu chepparu ilagey chepputhu vandali ani asisthu om namo venkatesaya
ఓం నమో వెంకటేశాయ... సూపర్ గా చెప్పారు సార్
velladaaniki nenu chala dooram lo vunna... mee videos choostuntey aa places eppudu vellinantha feeling , andulo choosina konni pradesalu malli ala choostuntey dani gurinchi telusukuntuntey chala manchiga anipinchindi
Mee maatalu chala prasanthathanu isthai guruvu garu
మొన్న నె నవంబర్ 21 వ తేదీన వరాహ స్వామి దర్శనం వేంకటేశ్వరస్వామి వారి దర్శనం చేసుకునీ యంతో ఆనందన్ని పొందాము గురువు గారు ❤️❤️❤️❤️ధన్యవాదములు మీకు 🙏🙏🙏🙏🙏
🙏 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏
Thank you so…. Much gurudeva
Maku ippati daka teliyani chala chala vishayalu chepparu
Satha sahasra dhanyavadamulu 🙏🙏🙏
చాల ధన్యవాదములు గురువుగారు 🙏
Sir chala Baga chepparu e vishayalu maku telidu
Chala baga chepparu. Om namo venkatesaya
ధన్యవాదములు గురువుగారు 🙏
చాలా బాగా వివరించారు
Very very valuable information not known to most of us. Thank you. When I go to tirumala I visit all these devine places.
Thank you guruvu garu.
ధన్యవాదాలు స్వామి
The message about Radhe Krishna mandur & Hayagreeva sannadhi not mentioned (at the meeting point of North Mada St & East Mada st). Om Namo Venkatesaya!
Thank you guruvu gaaru for giving valuable information
నమస్కారం గురువుగారు.. గురువుగారు అన్నమయ్య వారి గురించి సినిమాలో చూడటమే తప్ప డిటైల్డ్ గా తెలీదు.. దయచేసి వివరించి గలరు...🙏🙏🙏 నా ఆపద మొక్కులవాడు నాకు ఒక తల్లి గా తండ్రి గా ఎన్నో చేశారు గురువు గారు.. నా ఏడుకొండలవాడి రుణం ఎలా తీర్చుకోవలో అస్సలు తోచటం లేదు... కానీ ఒకటి ఇప్పటికి చేస్తాను ప్రతి రోజు ఆ ఎదుకొండలవాడి అన్నమయ్య సంకీర్తనలు పాడుకుంటూ ఉంటాను...
guruvu gariki padabhi vandanamulu, hygreeva temple and venugopalaswamy temple kuda kalapandi
నమస్కారం స్వామి. చిన్న సందేహం. వరాహా స్వామి ఆలయం లో గర్భగుడి ఎదురుగ మూలన ఉండే చిన్న గుడి లాంటి దానిలో విశ్వక్సెనుల వారి విగ్రహo ఉంటుంది. అక్కడ ఆయన విగ్రహం ప్రతిష్టించడానికి గల కారణం చెప్పగలరు. 🙏🙏🙏🙏🌹🌹
🙏🏻🙇🏻♀️ గురువు గారికి ధన్యవాదములు 🙏🏻
అరుణాచలం లో కార్తీక పౌర్ణమి కృత్తికా నక్షత్రం ఎప్పుడో చెప్పండి గురువుగారు please
రాధాకృష్ణ ప్రేమతత్వం గురించి చెప్పండి గురువుగారు 🙏🙏🙏
jai sriram namo venkatesayanamaha very useful information. dhanyavadalandi
Guruvu Gaariki Paadhaabhi Vandhanaalu 🙏🙏🙏
Namaskram guru garu
Adbhutham gurujii, chala baga Tirumala Viseshalu telusukunnamu, mee lanti mahaneeyulendaro puttali aa swamy dayavalana, maa lanti vallu prakshala cheyabadali
Namaskaram guruvu garu 🙏🙏🙏🙏🙏
Sri Vishnu Rupaya Nama Sivaya Sri Matre Namaha🙏🙏🙏 Guruvu Gariki Amma Gariki Dhanyavaadhalu 🙏🙏🙏
Thank you very much for letting us know.
Very nice information. I have always enjoyed all your videos. Very blessed and lucky to be able to educate us all.
అద్భుతం....😊
akda inkha haygriva swamy temple and krishna మందిరం కూడా వునే గురువు గారు వైఖానస మహర్షి మండపం pakana
HI sir, thank you so much upload this kind of content very useful to me thank you. once again. Sir🙏
Chalayan goppavishayalu chepparu
శ్రీ గురుభ్యోన్నమః 🙏
Arunhachala shiva 💯🙏
Om namo Venkatesaya, thankyou Guruvu Garu
🕉🚩🙏Hare Krishna Hare Krishna, Krishna Krishna Hare Hare; Hare Rama Hare Rama, Rama Rama Hare Hare🕉🚩🙏 -- C S Chakravarthy.
Om namo venkateshaya🙏🙏🙏
Thank you so much
Excellent information sir. Next time definitely I will visit all this place.
Thank you sir chala Baga cheparu
Sree gurubhyo namaha
ఆహా అద్భుతం..దైర్యం గా చేపొచు గురూ గారూ.. తుర్కిష్ లు అంటే ముస్లింలు అని..మన హిందువులకి తెలియదు..ఇక నైనా తెలియాలి లేకపోతే లైట్ తిస్కుంటారు
Very good information sir... Om namo narayana
Good information thanks sir 🙏
గురువు గారు మిమ్మల్ని టీటీడీ చైర్మన్ గా నియమిస్తే తిరుమల ఇంకా ప్రచుర్యం లోకి వస్తుంది. భక్తులు అందరికి తెలియని విషయాలు చెప్పి తిరుమల వైభవం గురించి అందరికి తెలుస్తుంది
Very nice of you talking about RDP
Waiting your videos.swame.🙏🙏🙏
Guruvugariki sastangalu 🙏
🙏🙏గురువు గారు చాలా మంది వెంకటేశ్వర స్వామి దర్శనం తర్వాత వరాహ స్వామి దర్శనం చేస్తున్నారు.
Ayyappa swamy shodasopachara Pooja cheppandi nanduri srinivas garu
నమో వెంకటేశాయ నమ్మః 🙏🙏🙏🙏🙏🙏🙏
ఓం నమో వెంకటేశాయ గురువుగారికి పాదాభివందనం
About sri rangam temple chepandi
Jai Shri Govinda.🙏🙏🙏
Thandri srinivasa 😢 maanasika dairyanni prasadinchu swamy 😢 bharinchalekapothunna kastalu chuttumuttayi