తిరుమలలో ఈ తప్పు చేస్తే బాలాజీ ఇలాగే శిక్షిస్తాడు | Thomas Munro at Tirumala | Nanduri Srinivas

Поделиться
HTML-код
  • Опубликовано: 13 янв 2025

Комментарии • 1 тыс.

  • @eknathtandle5946
    @eknathtandle5946 2 года назад +383

    గురుగారికి నమస్సుమాంజలి......
    ఇక్కడ నాకు ఒక చిన్న సందేహం...
    మరి అప్పట్లో స్వామివారు అంతమాత్రానీకే ఆ అన్య మతస్థుడికి ఏదో విధంగా బుద్ది మార్చి తను అనుకున్నది సాధించారు కదా...
    మరి ఇప్పటి పాలకులు,పరిపాలకులకు స్వామి వారి మహిమతో మార్చితే మాకు సంతోషం.....
    {నాలాంటి అల్పుడికి సందేహం రావడం,మీలాంటి పెద్దలకు అడగడం తప్పో ఒప్పో తెలియదు...!}

    • @NanduriSrinivasSpiritualTalks
      @NanduriSrinivasSpiritualTalks  2 года назад +381

      ఒక భక్తుడైనా, ఒక ద్వేషించేవాడైనా ఇద్దరూ భగవంతుడికి బిడ్డలే.
      మనం అనుకున్నట్టుగా ద్వేషించే వాళ్లందర్నీ ఊచకోత కోస్తే, ఆయన రౌడీ అవుతాడు కానీ, జగత్ పిత అవ్వడు .
      సాధారణంగా భగవంతుడు మనస్సు మార్చడానికి ప్రయత్నిస్తాడు.
      అందుకే తప్పుడు బుధ్ధులు ఉన్నవాళ్లని తన పాదాల దగ్గరే పెట్టుకొని ఎప్పుడో ఒకప్పుడు సంస్కరిస్తాడు.
      మాన్రో విషయంలో జరిగినది వేరు. అతడు ఎంతోమంది భక్తుల కడుపు మీద కొట్టాడు. వాళ్ళ ఆకలితో ఆడుకున్నాడు. అది మహా పాపం. అందుకే తొందరగా శిక్ష పడింది.
      (తక్కువ పాపం ఉన్నవాళ్లకి, తప్పు చేస్తే వెంటనే ఫలితం కనిపిస్తుంది. పాపం కొండలా పేరుకుపోయి ఉంటే, అప్పుడు పాపాలకి ఫలితం వెంటనే కనిపించదు. ఇది కర్మసిధ్ధాంతంలో ఒక రహస్యం)
      అందుకే అతడు చేసిన తప్పుకి శిక్ష అనుభవించగానే రాఘవేంద్రస్వామి దర్శనం జరిగింది
      బ్రిటీష్ వాడైనా, మన్రో అదృష్టవంతుడు. అలాంటి జన్మ ఎత్తినా చాలు!

    • @mallikaarjun4790
      @mallikaarjun4790 2 года назад

      nice👍

    • @eknathtandle5946
      @eknathtandle5946 2 года назад

      @@NanduriSrinivasSpiritualTalks తక్కువ పాపం చేసినవారికి శిక్ష విషయంలో కొంచం ... అర్థం కావడం లేదు....ఒకసారి సరి (reply)చూడండి...(reply)

    • @pranaykrishnalearnings
      @pranaykrishnalearnings 2 года назад

      Namaskaram guruvugaru, sowbagya Lakshmi vratham gurinchi, procedure gurinchi oka video cheyandi please.

    • @harietvlife2746
      @harietvlife2746 2 года назад

      @@NanduriSrinivasSpiritualTalks మీ పాదాలకి నా పరోక్ష శాశ్టాంగ నమస్కారాలు, గురు గారు..... శ్రీ మాత్రే నమః.... జై శ్రీమన్ నారాయణ

  • @raajrocks9211
    @raajrocks9211 2 года назад +200

    శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ...పది లక్షల కుటుంబ సభ్యులను కల్గిన మా గురువు గారికి శుభాకాంక్షలు...ఓం నమో వేంకటేశాయా

  • @Billeshanmukha3992
    @Billeshanmukha3992 2 года назад +74

    నమస్కారము గురువుగారు
    వేంకటేశ్వరస్వామి నాకు తండ్రి, తల్లి, స్నేహితుడు, తాత, మాకు పెద్ద ,అసలు ఏమీ చెప్పలో అర్థం కాలేదు. నాకు దొరికిన ఖరీదైన వజ్రం చెపుంతుంటే ఎంతో సంతోషంగా ఉంది గురువు గారు

  • @comedystars5191
    @comedystars5191 2 года назад +44

    నమస్కారము గురువు గారు 🙏
    అరుణాచలం గిరి ప్రదక్షిణ, అరుణాచల వైభవం, అరుణాచల క్షేత్ర ప్రాశస్త్యం మొదలగు అంశాలు మీ మాటల్లో వినాలని ఉంది గురువు గారు 🙏

  • @padmajasai2664
    @padmajasai2664 2 года назад +90

    ఏ కాలం లో అయినా లోకం లో సనాతన ధర్మం తగ్గుతుంది, అన్న పరిస్థితులు కనపడినప్పుడు ముందు ముందు దేవుళ్ళే మానవ అవతారం తో భువి పైకి వచ్చారు, మధ్యాయుగం లో భగవత్ శంకరరా చార్యులు వారు, భగవత్ రామానుజఆచార్యులు వారు, దత్త సాంప్రదాయ అవధూతలు ఎందరో, వచ్చారు. ఇప్పుడు ధర్మం రక్షణకు ఇన్ని విషయాలు తెలియజేసి కొంతయినా మార్పు తేవటానికి ప్రయత్నిస్తున్న, చాగంటి వారు, గరికపాటివారు, మీరు, ఇంకా ఎందరో ధర్మాపరాయణులకు కృతజ్ఞతలు. నిజముగా చాలా మంది జీవన విధానం మారింది. ఒక్కరి ణి మార్చగలిగిన ధన్యులే అటువంటిది ఇంత మంది కి మార్గం చూపి సనాతన ధర్మం రక్షణ కు దోహద పడుతున్న మీ అందరికి నమస్కారములు

    • @anandakumarbudi3668
      @anandakumarbudi3668 2 года назад

      అవును ఇది నిజం

    • @padmaja.k1478
      @padmaja.k1478 2 года назад

      చాలా బాగా చెప్పారు అండి.... అందరూ సనాతన ధర్మం గురించి తెలుసుకోవాలి.... హిందూధర్మాన్ని ఆచరించాలి.... జై హింద్.... జై శ్రీరామ్...🙏🙏🙏

    • @saisaranv
      @saisaranv 2 года назад

      Garikapati ni kalapakandi. Ayana ki migata matalu ante chala dwesham anukunta. Chala yegataliga matadru oka sari. Kani ikkada choodandi entha goppa ga matladaro. Chala vuatyasam vundi andi.

    • @salopantularamesh1322
      @salopantularamesh1322 2 года назад

      Kaliyugamlo bhavantudu avataaram ettakunda tana atyanta bhaktula dwaara prajala kastaalu teerustaadu.

    • @pasupuletimeenakshi2160
      @pasupuletimeenakshi2160 2 года назад

      💯✔️🇮🇳🏡👨‍👩‍👧‍👦👌👌🙏🙏చాల చాలా బాగా చెప్పారు.. మా ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏

  • @dineshnarayanr5988
    @dineshnarayanr5988 2 года назад +55

    కలియుగ ప్రత్యక్షదైవం శ్రీవేంకటేశ్వర స్వామి

  • @edaraspiritualtalks
    @edaraspiritualtalks 2 года назад +98

    శ్రీ కామాక్షి శరణం మమ. చాలా చక్కగా వివరించారు గురువు గారు. సనాతన ధర్మం వర్ధిలాలి 🙏🙏🙏

  • @vasu.k5676
    @vasu.k5676 2 года назад +7

    7:09 నిజం అండి ....
    నేను కూడా నాస్తికత్వంలో మెలిగిన వాణ్ణే దేవుడినే తిట్టేవాడిని .ఏమైందో ఏమో ఇప్పుడు గుడికి వెళ్తున్నాను పూజలు వ్రతాలు చేస్తున్నాను.నాలో ఈ మార్పు తెచ్చిన ఆ భగంతునికి నా నమస్కాములు....జై శ్రీ రామ్ 🚩🚩❤️🔥

  • @SureshBabu-mr1dm
    @SureshBabu-mr1dm 2 года назад +3

    చాలా మంచి విషయం చెప్పారు అన్నగారు ఇలాగే మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి మరియు తెలంగాణ ముఖ్య మంత్రికి కూడా బుద్ది చెబితే బాగుంటుంది. వీళ్ళకి దైవం అన్నా దేవాలయం లు అన్నా కొంచెం దృష్టి లోపం ఉంది అన్నగారు. అందుకే వీళ్ళకి ఇలాంటి సంఘటన జరిగి మార్పు తీసుకురావాలి అని కోరుకుంటున్నా. ఆ బ్రిటిషర్ లకి మన దైవం గురించి తెలియదు కానీ వీళ్ళకి తెలిసి కూడా పదవులకోసం దిగజారి ప్రవర్తిస్తున్నారు స్వామీజీల ను కూడా అవమనిచేవిదంగా ప్రవర్తిస్తున్నారు. ఓం నారాయణ ఆది నారాయణ. జై శ్రీరామ్. 🙏. మీరు చేసే ఇలాంటి వీడియోలు మాకు జ్ఞానం తో పాటు,భగవంతుడికి మరింత దగ్గర చేస్తున్నాయి. చాలా చాలా ధన్యవాదాలు అన్నగారు. 🌹🌹🙏🙏🙏🙏.

  • @omnamonarayanaya3176
    @omnamonarayanaya3176 2 года назад +5

    స్వామి మీరు మా సందేహం తీర్చండి మేము మంత్రోపాసన చేస్తున్నాము మంత్రం మనసులో జాపించాలా లేకపోతే బయటకి జాపించాలా తెలియపరచండి స్వామి దయచేసి

  • @hemanthprabhas1234
    @hemanthprabhas1234 2 года назад +54

    సనాతన ధర్మం అనుసరించండి ధర్మన్ని తపక కాపాడు నీ ఆఖరి శ్వాస వరకు జై శ్రీరాం చెప్పు 🚩🙏

  • @settursateeshkumar3989
    @settursateeshkumar3989 2 года назад +51

    జై గురు దేవ దత్త మహరాజ్, నండూరి శ్రీనివాస్ గారికి వందనములు.

  • @srroyalrevolt7566
    @srroyalrevolt7566 2 года назад +57

    Namaste Nanduri gaaru
    I went to Tirumala couple of days before. They no longer use Monroe gangaalalu now. They have replaced it with steel boxes type vessels. I was shocked to see this time they have been replaced. Those Monroe gangaalalu was a testimony to our Tirumala Balaji. The present government has changed it. Pardon me for writing in English. Don't know how to write in Telugu

    • @lotus4276
      @lotus4276 2 года назад

      Failed government

  • @VamsiKrishna-rq5hv
    @VamsiKrishna-rq5hv 2 года назад +81

    ఎడారి మతాల నుండి ధర్మాన్ని మన ప్రజలని రక్షించుకోవాలి.
    అలా చేయలేని పక్షాన మళ్ళీ స్వతంత్రం కోసం పోరాడాల్సిన పరిస్థితులు వస్తాయి.
    మన వారినే మనకి ఎదురుగా నిలబెట్టి పోరాటం చేయిస్తారు.
    చరిత్ర నుండి నేర్చుకోవాల్సిన పాఠం.

    • @prasadm3614
      @prasadm3614 2 года назад +5

      Edari mathaalu ?!?!.... Lol

    • @saisaranv
      @saisaranv 2 года назад

      Ante mee abhiprayam migata matalu manchivi kaada ana? Meeku telusa? Meeru sadhana chesara? Evaro chepparani oorike dwesham penchukivatam kadu andi.
      Prati okka matam yokka gamyam okate ani enthamandi sadhanalu chesi chepptaniki try chesara? Chaala koddi mandi matrame nijanni prapqnchaniki chepparu

    • @Nadrushtilo_By_Gayathri
      @Nadrushtilo_By_Gayathri 2 года назад

      Nicely coined term edari matham!

    • @vijayavardhanikaki1381
      @vijayavardhanikaki1381 2 года назад

      Yes it is really

  • @anjaneyasastrykompella7773
    @anjaneyasastrykompella7773 2 года назад +63

    ఈ అన్యమతస్థులకి ఏకడుపునొప్పో ఇప్పిస్తే బాగుండును.వెంకన్నను నమ్మేవరకూ తిరిగి సనాతనధర్మంలోకి వచ్చేవరకూ కడుపునొప్పి పోకూడదు

  • @mounikaramineni5148
    @mounikaramineni5148 2 года назад +38

    ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏
    ఓం శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🙏
    తండ్రి గారికి నా పాదాభివందనాలు 🙏🙏

  • @karpagavallig2699
    @karpagavallig2699 2 года назад +22

    Sir, this is a greatest eye opener to humanity and if the subtitles are provided all the people will be benefitted and this is a sincere request

  • @manchalakattanandyaldistri1533
    @manchalakattanandyaldistri1533 2 года назад +60

    Sir..అమ్మవారి దేవాలయాల ముందు జంతుబలులు(పొట్టేలు,మేకలు,కోళ్లు) చేస్తుంటారు కదా..ఆ topic గురించి ఒక వీడియో చేయండి..అసలు జంతుబలులు చేయొచ్చా..? చేయకూడదా..? నాకు ఎప్పటి నుండో సందేహం

    • @RAM-sd1un
      @RAM-sd1un 2 года назад +3

      అవి చేసేది దేవతల కోసం కాదండి..ఊరి పొలిమేరల్లో ఆకలి దప్పులు తో ఉండే ప్రేతాలు,ఆత్మలు కోసం..అలా చేయకుంటే ఊర్లలోకి వచ్చి మనుషులను ఆవహించి పీడిస్తాయి.. మీ సందేహం తీరింది అనుకుంటున్నా👍

    • @FoodpediaIndia
      @FoodpediaIndia 2 года назад +1

      @@RAM-sd1un lol then maname thinestham kada so manamena aa pretatmalam

    • @ERROR-bs9li
      @ERROR-bs9li 2 года назад

      @@RAM-sd1un ayina ee rojullo kuda e muda nammakalu enti andi

    • @ERROR-bs9li
      @ERROR-bs9li 2 года назад

      @@RAM-sd1un ayina ee rojullo kuda e muda nammakalu enti andi

  • @saradakaburlatho
    @saradakaburlatho 2 года назад

    గురువుగారికి హృదయపూర్వక నమస్కారాలు.మొన్న ఈ మధ్య మేము తిరుమల దర్శనమకి వెళ్లినాము.ఈ వీడియోలో మీరు చెప్పిన బొమ్మ ఉన్న స్తంభం నేను చూసాను చాలా సంతోషం కలిగినది.ఇన్ని సంవత్సరాలుగా తిరుమల వెళ్తున్న మాకు తెలియని మరియు అద్భుతమైన విషయాన్ని మాకు మీరు అందించారు. చాలా కృతఙ్ఞతలు.మీ వీడియోలా ద్వారా మాకు తెలియని మరియు ఎన్నో అద్భుతమైన విషయాలని తెలుసుకుంటున్నాము.

  • @asreekanth2668
    @asreekanth2668 2 года назад +6

    నా అభిప్రాయం ప్రకారం Thamos manro చాలా అదృష్టవంతుడు. సాక్షాత్తు రాఘవేంద్ర స్వామి స్వయంగా ఆయనకు దర్శనం ఇవ్వడం అంటే నిజంగా ఎంతో అదృష్టం ఉండాలి. ఇదంతా దేవుడు ఆడిన నాటకం లా ఉంది.

  • @AR-vt9rx
    @AR-vt9rx 2 года назад +282

    గురువుగారు, మరి కొండ మీద స్వామి వారి మీద నమ్మకం లేని అన్య మతస్తులే ఉద్యోగాలు చేస్తున్నారు, మనం ఏమీ చేయలేమా,ఆయన బుద్ధి చెప్పేదాక ఎదురు చూడడమేనా

    • @mallikaarjun4790
      @mallikaarjun4790 2 года назад +13

      nice👍

    • @kiranpatel7070
      @kiranpatel7070 2 года назад +1

      అంతే కదా

    • @SR-kg5qu
      @SR-kg5qu 2 года назад +3

      Kali kaalam kada, untadi vaalla ki kuda Oka roju. Mari yedu kondalu enduku mee devudiki ana Oka pedda manishi di body kuda Dorakanantaga kaali poyadu kada, akkada daggare , adavi lo? Dharmo rakshati rakshitaha 🙏🏻

    • @ratnamalayalamarty4920
      @ratnamalayalamarty4920 2 года назад

      Good question!!

    • @a.mallikarjun340
      @a.mallikarjun340 2 года назад +1

      మీరు ఒక్కసారి శ్రీరామదాసు చరిత్ర లో
      తానీషా ప్రభువు గా ఏ విధంగా ముస్లింగా జన్మించాడు ఒక మహా శివభక్తుడు అయ్యుండి పూర్వజన్మలో తెలుసుకోండి సందేహం నివృత్తి ఉంటుంది జై శ్రీ రామ్ 🙏

  • @namballasantosh8910
    @namballasantosh8910 2 года назад +53

    గురువు గారు అక్షయ తృతీయ గురించి ఒక వీడియో చేయండి ఆ రోజు చేయవలసిన పూజా విధానం దానధర్మాలు గురించి చెప్పండి బంగారం అనేది ఆ రోజు కొనవచ్చా

  • @NallajathiSanjeev
    @NallajathiSanjeev 2 года назад +9

    చాలా చాలా చాలా బాగుంది గురువు గారు చాలా చక్కగా వివరించారు 🙏🙏🙏

  • @SaiRam-ru3vg
    @SaiRam-ru3vg 2 года назад +45

    శ్రీవిష్ణు రూపాయ నమశివాయ 🙏🏻🙏🏻🙏🏻

  • @Prabhas_009
    @Prabhas_009 2 года назад +10

    గో సేవ గురించి గో పూజ గురించి తెలియచేయండి

  • @chaithanyakalasamudram8805
    @chaithanyakalasamudram8805 2 года назад +21

    Sir u r trying to keep our sanathana dharma available to all
    Great job sir
    And our Hinduism is not opposite any religion

  • @Saisudharshanavlogs
    @Saisudharshanavlogs 2 года назад +24

    శ్రీరామ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే

  • @syamkota1729
    @syamkota1729 2 года назад +21

    గురువుగారు కి పాదాభివందనం 🙏🏻🙏🏻

  • @soothingandrelaxingmusicwo8008
    @soothingandrelaxingmusicwo8008 2 года назад +28

    Guru garu దక్షిణామూర్తి స్తోత్రం meeda kuda oka video cheyandi explanation and pdf kuda cheyandi please 🙏

  • @letsshareknowledgethroughc962
    @letsshareknowledgethroughc962 2 года назад +20

    కంగ్రాట్స్ గురువు గారు... 1M

  • @manojapl1740
    @manojapl1740 2 года назад +59

    How can anyone hate Lord Venkateswara Swamy...
    One darsinam of the lord will ease so many troubles in life.

  • @hr6804
    @hr6804 2 года назад +26

    ఓం నమః శివాయ
    ఓం నమో నారాయణాయ

  • @LakshmiLakshmi-ru2gk
    @LakshmiLakshmi-ru2gk 2 года назад +15

    Thomas monroe's purva punya was superb he could have the Darshan ofguru raghavendra and had the transformation through lord srinivasa.

  • @konalapereddy5549
    @konalapereddy5549 2 года назад +23

    ధన్యవాదములు గురువుగారు 👣🙏

  • @Anuradhatallam747
    @Anuradhatallam747 2 года назад +10

    గురువు గారికి ధన్యవాదాలు

  • @sucharithabalivada179
    @sucharithabalivada179 2 года назад +12

    ధన్యవాదములు గురువుగారు..

  • @empellinaresh1814
    @empellinaresh1814 2 года назад +32

    Video upload chesina muudu nimishaalake 200 ki paiga likes vachayi ante mee videos kosam yentha yedhuru chusthu unnamo kadhaa ......🥰❤️

    • @empellinaresh1814
      @empellinaresh1814 2 года назад

      @@mkt65361
      thank you

    • @rajkutty6303
      @rajkutty6303 2 года назад

      @@mkt65361 Respect anedhi mi amma garitho paatu prathi ammaiki isthey baguntundhi annaya🙏🙏

  • @myangelskkd
    @myangelskkd 2 года назад +20

    ఏడుకొండలు వాడ వెంకట రమణ గోవింద గోవింద గురువు గారు ధన్యవాదాలు 🙏🙏🙏🙏

  • @namballasantosh8910
    @namballasantosh8910 2 года назад +14

    గురువు గారి కి పాదబి వందనాలు

  • @tanvitatanikella7939
    @tanvitatanikella7939 2 года назад +10

    గురువుగారికి నమస్కారం...
    ఒక చిన్న ప్రశ్న
    తుర్పు గోదావరి జిల్లా పెద్దాపురం మండలం లో వున్న 9000 సంవత్సారాల నాటి చాడాల తిరుపతి / తొలి తిరుపతి కి తిరుమల కి ఏమైనా సంబంధం ఉందా ?
    ఈ ప్రశ్న కేవలం చుట్టుపక్కల వున్న చరిత్ర తెలుసుకోవాలన కోరిక తప్ప మరొకటి కాదు🙏

  • @muralikasvegstraunt6054
    @muralikasvegstraunt6054 2 года назад +19

    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🙏🙏

  • @ramakrishnaprasadchallapal9675
    @ramakrishnaprasadchallapal9675 2 года назад +7

    Thank you, for sharing historical moments and gods leelas ...

  • @shashikanth2504
    @shashikanth2504 2 года назад +51

    గోవింద గోవిందా
    ''పూజ్యాయ రాఘవేంద్రాయ
    సత్యధర్మ రతాయచ భజతాం
    కల్పవృక్షాయ నమతాం
    కామధేనవే"
    ఓం శ్రీ గురు రాఘవేంద్రాయ నమః

  • @saisaranv
    @saisaranv 2 года назад

    What a great information andi.
    Garikapati lanti vallu kooda migatamatalani tittaru kani meeru matladina vidhanam nijamana gnaanam ki sambandinchinadi. Super sir meeru

  • @karpagavallig2699
    @karpagavallig2699 2 года назад +11

    Pranam from Tamilnadu, truly spiritual

  • @rajavardhankr8640
    @rajavardhankr8640 2 года назад

    గురువు గారికి నా పాదాభివందనాలు.
    ఇంత చక్కటి ఇంతిహసం చెప్పినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను స్వామి.

  • @muppidisupriya2760
    @muppidisupriya2760 2 года назад +13

    ధన్యవాధములు గురువు గారు 🙏🙏🙏🙏🙏🙏

  • @mullapatisivashankar4685
    @mullapatisivashankar4685 2 года назад

    మాకు తెలియని విషయం తెలిపారు గురువు గారు ధన్యవాదాలు.

  • @vasanthik4121
    @vasanthik4121 2 года назад +29

    🙏🌺🙏 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🌺🙏
    🌺🌺 శ్రీ మాత్రే నమః 🌺🌺
    🌺🌺ఓం నమో వేoకటేశాయ నమః 🌺🌺

  • @sumalathapulimi9776
    @sumalathapulimi9776 2 года назад

    Chala santhosham ga vundi guruvu garu vinnaka OM NAMO SRI VENKATESAYA. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @pramodsa5780
    @pramodsa5780 2 года назад +11

    Really nice to know what happened miracles and history of tirumala 🙏🙏

  • @bharath6429
    @bharath6429 2 года назад

    Chala santhosham ga undi .... video chusthu unaty....

  • @samyukthagatla
    @samyukthagatla 2 года назад +15

    శ్రీ గురుభ్యోనమః... 🙏🙏🙏

  • @cvrvishuals2078
    @cvrvishuals2078 2 года назад +22

    ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏🙏🙏

  • @narasalakshmi7246
    @narasalakshmi7246 2 года назад +22

    That's the power of lord Venkatesa🙏🙏🙏

  • @kvenkatesh6881
    @kvenkatesh6881 2 года назад +3

    8:11 to 8:19 naku aartham iyendhe meru chala study chese maku information esthunaru ani maku artham iyendhe iyaa meru chala manchi veshayalu chebuthunnaru edhy vedhanga maku teleyane Anno veshayalu choppale Ani aa venkateswara swami varini antho manaspurthiga korukuntunna 🙏🙏🙏

    • @chandhana4110
      @chandhana4110 2 года назад

      గురువుగారు ఏ vedioe. ఐన స్టడీ చేసే చేస్తారు .పుక్కిట పురాణం చెప్పరు

  • @prasadm3614
    @prasadm3614 2 года назад +3

    Thank you so much for bringing out this obscured diamonds and letting the current generation know about it so that it preserved for ever..... Om Namo Venkatesa

  • @jagadeeshrailinfo
    @jagadeeshrailinfo 2 года назад

    గురువు గారికి అభినందనలు సార్ మీ ఛానల్ 10 లక్షల మంది subscribers రావడం చాలా సంతోషంగా ఉంది ఒక ఫాక్ట్ ఛానల్ హిందూ ధర్మం గురించి చెప్పే ఛానల్ 10 లక్షల మార్క్ సాధించింది అంటే మీయొక్క ఛానల్ మాత్రమే అందుకుంది ఇది నిజంగా ఒక సంచలనం అని చెప్పాలి ఇది నిజంగా అద్భుతమైన విషయం సంతోషించదగ్గ విషయం వెంకటేశ్వర స్వామి వారు మా ఇంటి ఇలవేల్పు మా కుల దైవం కూడా నా జీవితంలో కూడా ఎన్నో అద్భుతాలు ఎన్నో ఊహించలేని విషయాలు ఆ స్వామివారి చూపించారు చాలామంది కేవలం విగ్రహం మాత్రమే అనుకుంటారు అక్కడ ఉన్న శక్తి అక్కడ ఉన్న స్వామివారి పవర్ చాలా మందికి తెలియదు ఇంత మంచి విషయం మాకు తెలియజేసినందుకు అభినందనలు ఎన్నో లీలలు ఎన్నో విచిత్రాలు ఎన్నో మహిమలు చూపిస్తా ఉంటారు ఆ స్వామి నా జీవితంలో జరిగిన ఒక సంఘటన మీకు తెలియజేస్తాను నేను ఒకరోజు నడుచుకుంటూ వెళ్తుంటే సడన్గా 10 కుక్కలు కరావడానికి వచ్చాయి ఇంకొక 5 సెకన్ల అయితే కరుస్తాయి అనగా ఒక ఐదుగురు వ్యక్తులు వచ్చి కాపాడారు మా నాన్నగారు ఆఫీస్ పని మీద ఒక ఊరు వెళ్తుంటే లారీకి ఢీకొట్టారు చనిపోతారు అని అందరు అనుకున్నారు కానీ ఒక ఇద్దరు మనుషులు కాపాడి ఇంటి దగ్గరికి తీసుకు వచ్చారు ఇలా చెప్పుకుంటూ పోతే నా జీవితంలో ప్రతి అంశం ప్రతి సంఘటన ఆ స్వామి వారు చేస్తూనే ఉన్నారు కొంతమంది నాస్తికులు కొంతమంది మేధావులు ప్రబుద్ధులు మాత్రమే వారి గురించి నిర్లక్ష్యంగా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు వాళ్ల అందరికీ ఆ స్వామివారి బుద్ధి చెప్తారు మీరు ఇలా జరిగే సంఘటనలు ఇంకా చెప్పాలని ఇంకా మాకు తెలియాలి అని కోరుకుంటున్నాను మీరు చెప్పే ప్రతి విషయం కూడా నేను చాలా శ్రద్ధగా వింటాను మీ ఛానల్ ఇంకా అభివృద్ధి లోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు

  • @venkatvayunoppula8347
    @venkatvayunoppula8347 2 года назад +17

    ఓం నమో వెంకటేశాయా

  • @RameshK-zr2jq
    @RameshK-zr2jq Год назад

    గురువు గారికి ధన్యవాదాలు 🙏🙏🙏🚩 ఇలాంటి విషయాలు తెలియక వ్యవస్థ ఇలా తయారవుతుంది నమో వెంకటేశాయ 🙏🙏🙏

  • @babyvenkateswararaodevarap5572
    @babyvenkateswararaodevarap5572 2 года назад +9

    నమస్కారం గురువు గారు

  • @kandularamesh1055
    @kandularamesh1055 2 года назад +1

    గురువు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను 💐🙏🙏🙏

  • @mrbabu9450
    @mrbabu9450 2 года назад +12

    ఓం నమో వేంకటేశాయ.....

  • @srcreationkorutla
    @srcreationkorutla 2 года назад

    గురువు గారు మీ వీడియోస్ లు గత కొద్ది రోజుల నుండి చూస్తున్నాను ఎన్ని సమస్యలు ఉన్నా మీ గొంతు వినగానే మనశ్శాంతి ఉండేది గత కొన్ని రోజుల నుండి మీరు చెప్పిన శ్లోకాలు కానీ,పూజలు కానీ ఎన్ని చేసిన మనశాంతి ఉండటం లేదు..నాకో లక్ష్యం ఉంది డైరెక్టర్ కావాలని ఇప్పడికి ఒక 80 షార్ట్ ఫిలిమ్స్ తీసాను ఎన్నో అవకాశాలు వచ్చినా అన్ని చేయి వరకు వచ్చి జరిపోయాయి ఇప్పుడు అవకాశాలు లేవు ఒకవేళ వచ్చిన ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి...ఆర్ధికంగా స్థిర పడుదాం అంటే లక్ష్యం ఒక వైపు ఉంది ఎం చేయాలో తెలియటం తెలీదు అప్పుడే success అవుతాను అనే ధైర్యం..అప్పుడే ఒడిపోయాను అనే భయం,అప్పుడే ఆనందం అప్పుడే ఆందోళన,అప్పుడే సంతోషం,అప్పుడే దుఃఖం, అసలు నాకు మనశ్శాంతి లేదు,ఎన్ని దేవుళ్ళకు మొక్కిన కూడా మనశ్శాంతి ఉండటం లేదు solution చెప్పండి గురువు గారు

  • @manikantha1289
    @manikantha1289 2 года назад +4

    పాదాభివందనం గురువు గారు.....

  • @veerababuyadav4882
    @veerababuyadav4882 2 года назад +2

    అరుణాచలం అవధూత టోపీ అమ్మన్ అమ్మవారి గురించి కొంచం వివరణ ఇవ్వండి గురువుగారు 🙏🙏🙏🙏🕉️🕉️🕉️🌺🌺🌺

  • @yashram8054
    @yashram8054 2 года назад +9

    గురుదేవా పాదాభివందనాలు 🙏

  • @ganeshanpalla7500
    @ganeshanpalla7500 2 года назад

    గురువు గారికి ప్రణామాలు 🙏🙏గురువు గారు సంధ్యా వందనం గురించి....సూర్యునికి అర్ఘ్యం సమర్పించే విధానం మీద video చేయ గలరని ప్రార్థన🙏🙏🙏🙏🙏

  • @ouruniverse2129
    @ouruniverse2129 2 года назад +6

    భగవత్ స్వరూపాలు, తత్త్వం, లీలలు అన్నీ అర్ధం కావాలంటే ఇతర మతాల మాయలో పడకుండా సనాతన ధర్మ పరంగా జీవించాలి.

  • @pasupuletimeenakshi2160
    @pasupuletimeenakshi2160 2 года назад +30

    శ్రీ విష్ణు రూపాయ నమఃశివాయ ఓం శ్రీ గురుభ్యోనమః గురువు గారికి నమస్కారాలు పాదాభివందనం ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు శ్రీ మాత్రేనమః 🇮🇳🏡👨‍👩‍👧‍👦👌🔯🔱🕉️🌿🥥🏵️🌸🌺🍎🌹🌼🥭🍊🍇🌽🌴🇮🇳🙏

  • @lakshmanvijaykumar1978
    @lakshmanvijaykumar1978 2 года назад +1

    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ... గురువు గారికి శుభాకాంక్షలు.

  • @apurvaappu642
    @apurvaappu642 2 года назад +4

    Thanks a lot sir....Don't know how you ll get all these details and i can see your true dedication in each and everything... Wanted to be like you.... Selfless & kind hearted 🙏🙏🙏

  • @vedamudraanumerology7242
    @vedamudraanumerology7242 2 года назад

    అన్నయ్య... ఒక సారి నాతో ఒకరు తిరుపతి లో వేంకటేశ్వర స్వామి లేడు అన్నారు... మేము 2012 లో తిరుపతి వెళ్లి మా చిన్న పాపకు తలనీలాలు సమర్పించి దర్శనం కోసం వెళితే vip దర్శనాలు రద్దు చేశారు... మాకు ఎం చేయాలో అర్థం కాలేదు... అపుడు నేను వేంకటేశ్వర స్వామి నీ అర్ధించాను...స్వామి నీవు ఇకఽడ ఉన్నావు,.. ఆమాట వినగానే నేను ఖండించవలసింది నను క్షమించు... నీ దర్శనం ఇవ్వు అని మనసులో అనుకున్నా.... అంతే ఒక ఖాకీ దుస్తుల్లో ఉన్న అతను పిలిచి అమ్మ 1 సంవత్సరం లోపు పిల్లలకు వారి పారి కుటుంబానికి సు పాద దర్శనం ఉంది వెళ్ళండి అని చెప్పారు... నేను మా వారి కి చెప్పగానే ఎవరు చెప్పారు నీకు అని అడిగారు.... అదిగో ఆయనే అనే అనే సరికి అక్కడ తను లేరు.... సుపాధ దర్శనం కేవలం పది అడుగుల దూరంలో ఉంది.... అంతకు ముందు ఎవరూ చెప్పలేదు.... అంతా స్వామి దయ...

  • @pantangikrishnamounika2412
    @pantangikrishnamounika2412 2 года назад

    గురువు గార్కి, పాదాభివందనాలు. దయచేసి మీరు " సౌందర్య లహరి" గురించి, శ్లోకాలను పఠించే విథానాలు గురించి, త్వరలో వీడియో చేయగలరని ఆశిస్తున్నా ను. ధన్యవాదాలు.

  • @sureshbhukya8411
    @sureshbhukya8411 2 года назад +13

    ఓం నమో వేంకటేశాయ ❤️

  • @mickeystuart9503
    @mickeystuart9503 2 года назад

    amazing Srinivas garu, its like hearing you in chanamama stories - what a down to earth way of expressing, i love to meet you in person in HYD - namaskaram - amazing video pls give such more - best regards - Raghu Reddy from Dubai

  • @AlekhyaPVSN
    @AlekhyaPVSN 2 года назад +12

    Om Namo venkatesaya 🙏🏻🙏🏻

  • @ravijana
    @ravijana 2 года назад

    adbutam sir.....ee sapradayam lo putti perigi intha bhakti yeppudu choopaledu.....i was really in tears

  • @kkkumar777
    @kkkumar777 2 года назад +6

    🙏🏻🙏🏻🙏🏻
    శ్రీ మాత్రే నమః
    🙏🏻🙏🏻🙏🏻

  • @venubabu.k9540
    @venubabu.k9540 2 года назад +1

    ఇప్పటికీ వెంకటేశ్వర స్వామి తన మహిమలను చూపిస్తున్నాడు,
    దాదాపుగా ఇలాంటిదే నా లైఫ్ లో జరిగింది, ఒకసారి ఒక కొత్త పెళ్లి బృందం తో తిరుమల వెళ్ళవలసి నన్ను కూడా రమ్మన్నారు, కానీ నేను ఎందుకో నేను రాను అన్నాను (అనాలోచితంగా) చివరికి నేను వాళ్ళతో వెళ్ళవలసి వచ్చింది కారులో, అందరూ నడిచి మెట్ల మార్గం ద్వారా కొండపైకి వెళ్ళారు, నేను అండ్ డ్రైవరు మాత్రం కార్ లో వెళ్ళాం(మొదటిసారి ఎందుకంటే నేను ఎప్పుడూ నడిచే వెళ్తా) , అసలు జరిగినది ఏమంటే , నడిచి వచ్చే మార్గం లో ఒక పెద్దాయన తప్పిపోయాడు ఇంక నేను అతనిని వేటడకడిని మెట్ల మార్గం లో కనీసం పైకి కిందకి నడుచుకుంటూ ఒక 3-4 సార్లు అయిన తిరిగి ఉంటాను , చివరికి అసలు విషయం గుర్తుకు వచ్చి, స్వామిని వేడుకుంటే అతని జాడ తెలిపాడు కానీ నాకు ఆ రోజు స్వామి దర్శనం కూడా దొరకలేదు.... తర్వాత ఇంకోసారి నడక మార్గం ద్వారా వెళ్లి స్వామి దర్శనం చేసుకున్నాను.

  • @rkpasupuleti8588
    @rkpasupuleti8588 2 года назад +3

    గురువు గారు కేరళ రాష్ట్రములో వెలసి ఉన్న శ్రీ విష్ణుమాయా temple గురించి ఒక వీడియో చేయ ప్రార్ధన

  • @Rajeshsrividhyaguru9914
    @Rajeshsrividhyaguru9914 2 года назад

    చాలా చక్కగా వివరించారు

  • @tpadma2154
    @tpadma2154 2 года назад +4

    గురువుగారికి నమస్కారం,

  • @palepuramakrishnaswamy232
    @palepuramakrishnaswamy232 3 месяца назад +1

    Omenamo Sri venkatesaya 🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹 ome namo Sri venkatesaya 🙏🌹🙏🌹🙏🌹 ome namo Sri venkatesaya 🙏🙏🌹🙏🌹🙏🌹🙏🌹🌹🌹🙏🌹🙏

  • @kotiravula8659
    @kotiravula8659 2 года назад +6

    Om namo venkatesaya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 guruvugariki padhabivandhanalu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @narasimharaokagitha6558
    @narasimharaokagitha6558 4 месяца назад

    Thanks gurugariki🎉🎉🎉

  • @k.suneethareddy8419
    @k.suneethareddy8419 2 года назад +3

    శ్రీ గురుభ్యోన్నమః 🙏🙏
    శ్రీ మాత్రే నమః🙇🙇

  • @ushakalva4239
    @ushakalva4239 2 года назад

    Thank you 🙏 guruvugaru me padhalaki lakshalakottala padabhi vandhanalu guruvugaru

  • @maheshs2731
    @maheshs2731 2 года назад +7

    Namaste Guru ji 🙏🙏🙏

  • @mudhirajvenkatesh115
    @mudhirajvenkatesh115 2 года назад +1

    స్వామి తిరుమల గురుంచి మీరు చెబుతుంటే ఎక్కడ లేని ఆనందం కలుగుతుంది స్వామి ఆ శ్రీవారి గురించి మాకు తెలియనివి ఇంకా తెలియజేస్తారని ఆశిస్తున్నాము స్వామి ఓం నమో వెంకటశాయ 🙏

    • @syamalavuyyuru8978
      @syamalavuyyuru8978 2 года назад

      Hollywood etc movies kantay minchina thrillingvishayalu mana history lown ay unnni.

  • @kunakarthik2863
    @kunakarthik2863 2 года назад +6

    జై శ్రీ రామ్ జై శ్రీ కృష్ణ 🙏🙏🙏

  • @mallepellilaxmi66
    @mallepellilaxmi66 2 года назад

    Chala baga explain cheysar thank you gurvu gar meku padhabi vandanam🙏🙏🙏🙏

  • @vvkmrao794
    @vvkmrao794 2 года назад +12

    Om namovenkatesaya, om namoraghavendraya🙏🙏🙏🙏🙏🙏🙏

  • @swapnauday9
    @swapnauday9 2 года назад

    Thappakunda Annaya, Anno bhadhala madhyalo mee video oka Amma nanna Prema lantidhi.Meeru e videos cheyadam ma adrushtam.

  • @kkkumar777
    @kkkumar777 2 года назад +5

    🙏🏻🙏🏻🙏🏻
    శ్రీ గురుభ్యోన్నమః
    🙏🏻🙏🏻🙏🏻

  • @neelurivijji6264
    @neelurivijji6264 2 года назад +1

    Guruvu gaaru...Meeru....ramanujula....Vaari .. lagaa.. Shankaracharyula vaari laa sanatana dharmanni nilabettatanike.... Krushi... Chestunnaru.... guruvu gaaru....Meeku.... shatakoti vandanalu.....🙏🙏🙏🙏🙏

  • @manchurinagalaxmi8008
    @manchurinagalaxmi8008 2 года назад +4

    Guru devulaku namaskaramulu🙏🙏🙏

  • @vasanth60
    @vasanth60 2 года назад

    Well said .. guruvugariki vandanamulu 🙏🙏🙏🙏🙏🌹🌹🌹

  • @banothuraja2174
    @banothuraja2174 2 года назад +10

    జై శ్రీరామ్
    🙏🙏🌺🌺🙏🙏

  • @User-143-sc
    @User-143-sc 2 года назад

    థామస్ మన్రో గారు ఎంత అదృష్టంతుడో కదా గురువు గారు సాక్షాత్తు రాఘవేంద్ర స్వామిని చూసి మాట్లాడాడు 🙏🙏🙏.
    మీరు చెప్పింది నిజమే గురువుగారు .నేను మన్రో గారి గురించి విన్నాను ..
    1.రాఘవేంద్ర స్వామి భూములను కాపాడాడు
    2.తిరుమల స్వామి కి గంగాళం చేసి ఇచ్చారు.
    3.చిన్న చిన్న దేవాలయాలను పునరుద్ధరించారు.
    4.రైతుల బాధలు చూడలేక రైత్వారి విధాన్ని తెచ్చారు.రైతు బంధు బిరుదు కూడా ఉంది.
    5.ఆయన లేనపుడు రైతులను దోచుకుంటున్నారు అని తెలిసి ప్రభుత్వాన్ని కూడా ఎదిరించాడు.
    6.ఆయన సేవ కి గుర్తు గా ఇప్పటికీ రాయలసీమ జిల్లాల్లో మన్రొలమ్మ,మన్రోలు బాబు అని పిల్లలకి పేర్లు పెడతారు .
    7. ఆయన శ్రీశైలం లో బంగారు తోరణం చూసినట్టు తన బయోగ్రఫీ లో రాసారు అంట గురువు గారు.బంగారు తోరణం ఎవరికి కనపడదు అంట ,కనిపిస్తే పునర్జన్మ ఉండదని నమ్మకం.
    8.అది చూసిన 6 నెలల్లో చనిపోయారు అంట.
    ఆయన చావు కూడా విచిత్రం ప్లేగు వ్యాధి తో మరణిస్తున్న ప్రజలను ఆదుకోడానికి వచ్చి ,ఆ వ్యాధి తోనే భారతదేశం లోనే ప్రాణాలు విడిచారు.
    మంచి వీడియో ఇచ్చారు గురువు గారు🙏🙏🙏🙏🙏