పరిశుద్దుడా నా యేసయ్యా పరమవైద్యుడా నా యేసయ్యా స్తోత్రముల్ స్తోత్రముల్ మీకే మా స్తుతి స్తోత్రముల్ ఎటుబోయిన ఎడారులే ఎటుచూచిన ఎండ మావులే నీ జీవజలములతో నా దాహము తీర్చితివి నీ చల్లని నీడలో ఆనంద భరితనైతిని ఎటుబోయిన శ్రమలే కలిగెను ఎటుచూచిన వ్యాదిబాధలే నీ వాక్య ఔషదమే నాకు నెమ్మది కలిగించెను నీ పర్ణ శాలలో నన్ను దాచిన యేసయ్యా ఎటు తోచని సమయాలలో ఏమి చెయ్యాలో తెలియని వేళలో నీ కృపగల కనుదృష్టిని నా మీద యుంచితివి నీ అలోచన చేతనే నన్ను నడిపించు చున్నావయ్యా
Praise the Lord ✝️ పరిశుద్దాత్మ దేవుడైన యేసు క్రీస్తు నామమునకు యుగ యుగ ములకు మహిమ కలుగును గాక ఆమెన్ 🛐
🙏🙏🙏🙏🎉🎉🎉🎉🎉 nice song sir god bless you sir iam timothy from కాకినాడ
Praise the lord 🙏 ayya garu Bangalore
Praise the lord 🙏🤚
Praise the lord Anna
Wonderful song ❤️❤️❤️
Prise the lord god bless you anna
👏👏👏
Praise the lord amen 🙏
🙏🙏🙏
Wonderful song uncle 🙏🙏..Meaningful lyrics..i am really blessed by this song😊
🎉👍
Glory to jesus
Praise the lord uncle....song super ❤
పరిశుద్దుడా నా యేసయ్యా
పరమవైద్యుడా నా యేసయ్యా
స్తోత్రముల్ స్తోత్రముల్ మీకే
మా స్తుతి స్తోత్రముల్
ఎటుబోయిన ఎడారులే
ఎటుచూచిన ఎండ మావులే
నీ జీవజలములతో నా దాహము తీర్చితివి
నీ చల్లని నీడలో ఆనంద భరితనైతిని
ఎటుబోయిన శ్రమలే కలిగెను
ఎటుచూచిన వ్యాదిబాధలే
నీ వాక్య ఔషదమే నాకు నెమ్మది కలిగించెను
నీ పర్ణ శాలలో నన్ను దాచిన యేసయ్యా
ఎటు తోచని సమయాలలో
ఏమి చెయ్యాలో తెలియని వేళలో
నీ కృపగల కనుదృష్టిని
నా మీద యుంచితివి
నీ అలోచన చేతనే
నన్ను నడిపించు చున్నావయ్యా
Praise the lord 🙏🙏🙏
🙏🙏
Praise the lord 🙌🙌