నీవు లేని నా జీవితం...Br.Mathews KRUPA MINISTRIES GUNTUR

Поделиться
HTML-код
  • Опубликовано: 3 янв 2025

Комментарии • 233

  • @ushasanthosh5857
    @ushasanthosh5857 8 часов назад +1

    Oka సేకను kuda nenu ఉండ లెను ప్రభువా.....❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @VAMSHI268
    @VAMSHI268 7 месяцев назад +72

    ఒక దినమైన గడుచున
    నీవు లేని నా జీవితాన
    ఒక క్షణమైనా ఊహించగలనా
    నీ కృపలేని నా బ్రతుకును
    నా ప్రాణమా నా జీవమా
    యేసయ్యా నివే నా ఆధారము "2". "ఒక"
    అలసిన హృదయముతో చేరాను నీ సన్నిధి
    సమస్యలతో సతమతమై
    కోరాను నీ స్నేహము"2"
    ఏకాంత స్థలములో నీ పాదాలను చేరగా సమస్యలు సంగీతమే యధా పాడెను శృతి గీతము "2" "నా ప్రాణమా" "ఒక"
    విరిగిన నా హృదిని నికే అర్పించేదను
    కలిగినవి ఏవైనా నివిచినవని శృతీయించేదను"2"
    కలిమిలేమి యందు నీ కృపను కచుకొనగా
    నీ కృపయే సోపణమై మాకు ఖ్యాతిని కలిగించెను "2""నా ప్రాణమా""ఒక"
    నలిగిన నా హృదయం నీ మందిరముగా మలచితివి కరుగుతున్న నా జీవితాన్ని ప్రకాశింప జేసితివి "2"
    నన్ను బలపరచి నీ కృప ఉంటే చాలని నా పూర్ణ హృదయముతో ఆత్మరాదన చేసెదను "2""నా ప్రాణమా""ఒక"

  • @nerlaplliRenuka-sy2fj
    @nerlaplliRenuka-sy2fj 29 дней назад +3

    Annayya vandanalu 🙏🙏🙏chakkani pata maku andincharu god blees you anna 🙏🙏

  • @narsimhacharyyaswada2049
    @narsimhacharyyaswada2049 Месяц назад +4

    Manchi aatmiyya geetam debuniki mahima kalugunu gaka amen

  • @Vamshikumar.9
    @Vamshikumar.9 3 месяца назад +5

    Glory to God Hallelujah Amen Praise jesus 👏👏👏👏👏👏 Praise the lord Ayyagaru 🙏

  • @lakshmanraosade402
    @lakshmanraosade402 11 месяцев назад +18

    అయ్యా మీ ఎంతో బాగా పడుతున్నారండి ఈ పాటలు చాలా అర్థాలు ఉన్నాయి నేర్చుకున్నము

  • @MathangiNagaraju-lx5kw
    @MathangiNagaraju-lx5kw Год назад +6

    ఆత్మ జ్ఞానంతో,అనుభవ జ్ఞానంతో చాలా చక్కగా వ్రాసారు (అనుభవ జ్ఞాన గలవారు అర్దం చేసుకోగలుగుతారు) దేవునికి మహిమ కలుగునుగాక 🙌🙌🙌ఆమేన్

  • @JyoshnaRudrararam
    @JyoshnaRudrararam 2 месяца назад +3

    Glory to god amen🙇‍♂️🙏

  • @DanduPrasad-o1m
    @DanduPrasad-o1m 2 месяца назад +3

    అయ్యగారు చాలా చక్కగా పాడారు మీలాగా పాడాలని ఆరాధించాలని నాకు కూడా ఆశ అయ్యగారు

  • @Abhiesk.
    @Abhiesk. 11 месяцев назад +5

    P}Oka Dinamaina Gadichunna neevuleni naa jeevithana
    Oka Kshnamaina Uhinchagalana ni krupa leni naa brathukunu (2)
    Naa pranama Naa jeevama yessaya nivei naa adharamu
    Ch)Alasina Hrudayam tho cheranu ni sanidhi
    Samasyalatho Sathamathamai koranu ni snehamu (2)
    Ekantha Sthalamalo ni padalanu cheraga
    Samasyalei sangeethamai edha padenu sthuthi geethamu (2)
    Ch(2)Veerigina naa hrudhini nikei arphinchedanu
    Kaliginadhi edaina nivu ichinavani stuthinchedanu {2}
    Kalimilemi Yandhu ni krupanu kachukonaga
    Ni krupayei Shopanamai bahu kyathini kalinginchenu {2}
    Ch(3)Naligina na hrudayam ni mandiramuga Malachithini
    Karuguchunna na jeevithani Prakashimpajesithivi (2)
    Nannu balaparache ni Krupa untei chalani
    Naa purna hrudayamutho Athmaardhana cheseidanu (2)

  • @shobanguggilla5940
    @shobanguggilla5940 Год назад +9

    చక్కనిపాట ఇచ్చినరు ఆయగారు....

  • @threeangels-childrenoflord739
    @threeangels-childrenoflord739 Месяц назад +3

    ఆమెన్ ఆమెన్ 😢🙏🙏🙏🙏🙏🙏🙏

  • @robiuchla7704
    @robiuchla7704 Год назад +12

    మ్యాజిస్ అయ్యగారికి హృదయపూర్వక వందనాలు పాట

  • @keerthanatejaswi5791
    @keerthanatejaswi5791 7 месяцев назад +3

    Excelent song.Pastorgaru.Devudumimalnibahugadeevinchali🙏🙏🙏🤗

  • @anilkumartalluri5683
    @anilkumartalluri5683 Год назад +35

    అయ్యా ఎంతో అద్భుతంగా రాశారు, మీరు దేవుని ఇంతగా ప్రార్థిస్తున్నారో అర్థమవుతుంది, మీరు వాడిన ఆపదాలు దేవునికి ఎంతో మధురంగా ఉంటాయి. అవి దేవుని ఎప్పుడు ఘనపరుస్తూ మహిమపరుస్తూ ఉంటాయి. 👏👏👏🙏🙏🙏

  • @Suresh-n5b5q
    @Suresh-n5b5q 5 месяцев назад +4

    ఆమెన్

  • @vandanavandana896
    @vandanavandana896 Год назад +12

    నేను అర్ధం చేసుకున్నాను పాట లో మర్మం చాలా థాంక్స్ 🙏🙏🙏🙏🙏🙏

  • @ramam3258
    @ramam3258 Месяц назад +2

    Glory to God🙏🙏🙏🙏😭😭😭😭😭😭

  • @OblesuPale
    @OblesuPale 4 месяца назад +2

    ,pobulesu 10:19 ❤❤❤❤❤❤❤❤❤ 10:36

  • @eliyap5263
    @eliyap5263 Год назад +15

    ఒక దినమైన గడచునా -నీవు లేని నా జీవితం 😢😢🎉🎉🎉🎉❤❤❤❤❤😊😊😊😊😊😢😢😢😢😢😢😢😢😢😢😢😢

  • @SamuelKakarla-d6l
    @SamuelKakarla-d6l Год назад +5

    Maathyusu ayyagariki naa hrudhaya purvakamina vandhamalu meeru enka enno athmiya patalu padalani koruchuvunnamu

  • @shankarvairagade1062
    @shankarvairagade1062 3 месяца назад +2

    సుపర్ సా౦గ్ paster గారు

  • @dondapatiRamesh-e4q
    @dondapatiRamesh-e4q Месяц назад +2

    Super anna

  • @krishnakrishnaannamneadi6078
    @krishnakrishnaannamneadi6078 11 месяцев назад +51

    ప్రాణం పెట్టి పాడారు అయ్యగారు ❤❤ నా. నైట్ డ్యూటీలు ఈ పాటతో ఆరాధన తో ముగుస్తాయి ❤❤

  • @B.charaneswarB.charan
    @B.charaneswarB.charan Месяц назад +4

    🛐🎄🕎👏🙏

  • @poleboina.rajanikanthrajin3532
    @poleboina.rajanikanthrajin3532 19 дней назад +2

    Amen❤🙏🌸💐

  • @gadudhularamesh9998
    @gadudhularamesh9998 4 месяца назад +2

    అన్న సూపర్ సాంగ్

  • @shantainjeti3049
    @shantainjeti3049 Год назад +9

    మీకే మహిమ తండ్రి దేవా తాత్త్విక మర్మాలు దాచిపెట్టిన తండ్రి వందనాలు వందనాలు వందనాలు వందనాలు

  • @rajumanagani7583
    @rajumanagani7583 4 месяца назад +1

    Super super super super brother I really understand the meaning of this song it's marvless

  • @chinthapallirajyalakshmi7058
    @chinthapallirajyalakshmi7058 11 месяцев назад +3

    Song excellent Anna❤❤❤❤

  • @shobanguggilla5940
    @shobanguggilla5940 Год назад +3

    Manasu petti chaala chakkaga padaaru annagaaru....

  • @KashiahDhammu
    @KashiahDhammu Год назад +2

    Praistha,lord,annayha,manchi,song
    🙏🙏🙏🙏

  • @robiuchla7704
    @robiuchla7704 Год назад +4

    మ్యాజిస్ అయ్యగారికి వందనములు చక్కటి పాట ఆత్మీయ

  • @dayakarkatarapu9393
    @dayakarkatarapu9393 3 месяца назад +2

    E song ytho bagudi❤

  • @sonofjesus1
    @sonofjesus1 Год назад +35

    పll ఒక దినమైన గడచునా నీవు లేని నా జీవితాన
    ఒక క్షణమైనా ఊహించగలనా నీ కృప లేని నా బ్రతుకును ll2ll
    అ.ప. నా ప్రాణమా నా జీవమా యేసయ్యా నీవే నా ఆధారము ll2ll ఒక దినమైనా ll
    చll అలసిన నా హృదయముతో చేరాను నీ సన్నిధి
    సమస్యలతో సతమతమై కోరాను నీ స్నేహముll2ll
    ఏకాంత స్థలములో నీ పాదాలను చేరగా
    సమస్యలే సంగీతమై యద పాడేను స్తుతిగీతముll2ll
    నా ప్రాణమా నా జీవమా యేసయ్యా నీవే నా ఆధారము ll2ll ఒక దినమైనా ll
    చll విరిగిన నా హృదిని నీకే అర్పించెదను
    కలిగినవి ఏవైనా నీవిచ్చినవని స్తుతియించెదను ll2ll
    కలిమి లేమిలందు నీ కృపను కాచుకొనగా
    నీ కృపయే సోపానమై బహు ఖ్యాతిని కలిగించెనుll2ll
    నా ప్రాణమా నా జీవమా యేసయ్యా నీవే నా ఆధారము ll2ll ఒక దినమైనా ll
    చll నలిగిన నా హృదయం నీ మందిరముగా మలచితివి
    కరుగుచున్న నా జీవితాన్ని ప్రకాశింప చేసితివిll2ll
    నన్ను బలపరిచే నీ కృప ఉంటే చాలని నా పూర్ణ హృదయముతో ఆత్మరాధన చేసెదనుll2ll
    నా ప్రాణమా నా జీవమా యేసయ్యా నీవే నా ఆధారము ll2ll ఒక దినమైనా ll

  • @rajumanagani7583
    @rajumanagani7583 4 месяца назад +1

    My favorite song it's marvless

  • @shantainjeti3049
    @shantainjeti3049 Год назад +24

    ఆత్మీయంగా కదిలింప బడిన ప్రతి బిడ్డ ఈ పాట విన్నప్పుడు కన్నీరు పేర్లు

  • @govindpachimala
    @govindpachimala Год назад +13

    Na life motham yi song lo vundhi anna praise the lord 🙏😭

  • @amulyaenterprises9365
    @amulyaenterprises9365 5 месяцев назад

    Anna praise the lord super song wonderful God grateful to you

  • @KSembu
    @KSembu 2 месяца назад +1

    ఈ పాటకు ట్రాక్ కావాలి అయ్యగారు

  • @KethavathSajini
    @KethavathSajini 2 месяца назад

    Praise the lord sir
    E paata maa hrudhayani kadhilinchidhi..

  • @KotiDevarapalli-nb6sw
    @KotiDevarapalli-nb6sw 5 месяцев назад +4

    Supper😊😊😊😊😊😊😊😊😊

    • @BudalaLakshmaiah
      @BudalaLakshmaiah 4 месяца назад +2

      అయౄగారువందనాలునాకుఏంతోఐషమైనపాట

  • @hymawathieluru5194
    @hymawathieluru5194 5 месяцев назад

    SPECIAL SINGER OF JESUS....

  • @karthikshyale9831
    @karthikshyale9831 5 месяцев назад

    Super song Anna ❤❤❤👌🙏✝️🛐

  • @krishtaphar
    @krishtaphar 3 месяца назад +1

    Supersuperyagaru

  • @kondaYS143
    @kondaYS143 Год назад +3

    What a great song Anna thank you what a great singer 😊😊😊❤❤❤❤

  • @PujariBhaskar-vr8qk
    @PujariBhaskar-vr8qk Год назад +1

    Praise the lord anna.paata chaala baagundhi

  • @talaribabubabu7293
    @talaribabubabu7293 8 месяцев назад +1

    🙏🙏🙏son👍👍👍👍

  • @hephzibahkatumalla1047
    @hephzibahkatumalla1047 5 месяцев назад

    AMEN AMEN AMEN 🙌🙏

  • @krishtaphar
    @krishtaphar 3 месяца назад +1

    Super

  • @amulyaenterprises9365
    @amulyaenterprises9365 5 месяцев назад

    God gift to you

  • @GoluguriKarunakarreddy
    @GoluguriKarunakarreddy 2 месяца назад +1

    ⛪⛪👏👏

  • @KOTANAIKN
    @KOTANAIKN 11 месяцев назад +1

    Chala bagundhi Anna 🙏

  • @SatishA-x8x
    @SatishA-x8x 3 месяца назад

    Super song

  • @barnabadikonda973
    @barnabadikonda973 Год назад +4

    Praise the Lord

  • @sowjinihaan1553
    @sowjinihaan1553 Год назад +6

    What a lyrics. ..... amazing jeevithaanubhalu .....
    ..super Anna

  • @immanuelofficialyt599
    @immanuelofficialyt599 Год назад +4

    Price the Lord Nanna

  • @chinumularamesh7912
    @chinumularamesh7912 7 месяцев назад +1

    🕎🙏🙏🙏🙏🙏

  • @rameshramesh-oo6dz
    @rameshramesh-oo6dz Год назад +1

    Vandanalu amen 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @raparthisandhyarani6612
    @raparthisandhyarani6612 Год назад +7

    Praise the lord anna

  • @subbaraotatapudi731
    @subbaraotatapudi731 Месяц назад +1

    🙏🙏🙏😭😭😭

  • @nageswarinageswari5797
    @nageswarinageswari5797 4 месяца назад

    Prise tha lord anna

  • @makeyourownfuture5372
    @makeyourownfuture5372 Год назад +8

    Anna ee pata vintuntey 😢naaku kannillu agadam ledu prise the lord anna

  • @nemalikantidhanaraju1639
    @nemalikantidhanaraju1639 Год назад +1

    anna wonder full song
    esong vintunte devudu na jovithmulo
    chesina melluku naku kanniru agatledhu anna god Bless you anna

  • @dhavileswaramsuresh459
    @dhavileswaramsuresh459 Год назад

    E pata enthaganu maa hrudhayalanu kadhilienchendhi devuniki sthothram

  • @chittichitti3110
    @chittichitti3110 Год назад +2

    E song na hort ki thagilidhi ayya garu praice the lord 🙏 ayya garu

  • @rajabasha6325
    @rajabasha6325 Год назад

    Amen 🙏 Sthooutram Prabhuva vandanamulu Ayyagaru

  • @purraelisha.-xf8bj
    @purraelisha.-xf8bj Год назад +4

    Good & Praise to god...

  • @rameshgodla
    @rameshgodla Год назад +4

    super❤❤❤❤❤

  • @pallevinodkumar5944
    @pallevinodkumar5944 Год назад +3

    Amen🙏🙏🙏

  • @David-qu8kk
    @David-qu8kk 11 месяцев назад

    Anna ne patta vintuntey challa super song

  • @manoharjoshi5619
    @manoharjoshi5619 Год назад +7

    Brother praise the Lord my God bless you and your service and family. ...wonderful song. ....really good. ...give thanks for the Lords un failing love. ..amen....🙏🙏🙏🙏

  • @danielkurella7869
    @danielkurella7869 Год назад +2

    Praise The Lord Anna Song Chala Atmiyanga Vundi

  • @kudipudieswari3917
    @kudipudieswari3917 Год назад +1

    🙏🙏 అయ్యగారు

  • @kullayaswamypothurayhi9361
    @kullayaswamypothurayhi9361 2 месяца назад +1

    ఒక దినమైన గడచునా -
    పల్లవి: ఒక దినమైన గడచునా నీవులేని నా జీవితాన
    ఒక క్షణమైనా ఊహించగలనా నీ కృప లేని నా బ్రతుకును //2//
    నా ప్రాణమా నా జీవమా యేసయ్యా నీవే నా నా ఆధారము //2//
    అలసిన హృదయముతో చేరాను నీ సన్నిధి
    సమస్యలతో సతమతమై కోరాను నీ స్నేహము //2//
    ఏకాంత స్థలములో నీ పాదాలను చేరగా
    సమస్యలే సంగీతమై ఎద పాడెను స్తుతిగీతము //2//
    //నా ప్రాణమా//
    2.విరిగిన నా హృదిని నీకే అర్పించెదను
    కలిగినది ఏదైనా నీవు ఇచ్చినవని స్తుతించెదను //2//
    కలిమిలేమి యందు నీ కృపను కాచుకొనగా
    నీ కృపయే సోపానమై బహు ఖ్యాతిని కలిగించెను //2//
    //నా ప్రాణమా//
    3.నలిగిన నా హృదయం నీ మందిరముగా మలచితివి
    కరుగుచున్న నా జీవితాన్ని ప్రకాశింపజేసితివి //2//
    నన్ను బలపరిచే నీ కృప ఉంటే చాలని
    నా పూర్ణ హృదయంతో ఆత్మారాధన చేసేదెను //2//
    //నా ప్రాణమా//

  • @adepusrinevas5543
    @adepusrinevas5543 Год назад +3

    Amen super song brother 👌👌🙌🙌✝️

  • @GaddalaRaju-vc4yn
    @GaddalaRaju-vc4yn 7 месяцев назад

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @viswaskumari4341
    @viswaskumari4341 Год назад +1

    Praise the lord ayyagaru bagunara ❤❤

  • @silvarajraj6115
    @silvarajraj6115 Год назад +2

    God bless you daddy

  • @chinnichotu5924
    @chinnichotu5924 Год назад

    Praise the Lord annayya

  • @jyothisriram8585
    @jyothisriram8585 Год назад +1

    Praise the lord brother garu 😭😭😭🙏🏻🙏🏻🙏🏻🙏🏻👏👏👏🙏🏻👏🙏🏻👏🙏🏻🙏🏻👏🙏🏻😭😭😭

  • @pedavenkannagantasala4713
    @pedavenkannagantasala4713 Год назад

    Praise the lord bradhar manchi song

  • @TRAMESH-wj3du
    @TRAMESH-wj3du Год назад +1

    Praise the lord 🙏🙏🔥🔥🔥🔥🔥😭😭😭😭😭

  • @allilasankarrao6342
    @allilasankarrao6342 Год назад

    Prise the lord

  • @lalbasha2228
    @lalbasha2228 Год назад +1

    Praise the lord Anna 🙏🙏🙏

  • @Kambampat
    @Kambampat Год назад +3

    నాకు ఇష్టమైన పాట

  • @harikag6604
    @harikag6604 Год назад +1

    Priseda lord brother

  • @SarojiniGangada
    @SarojiniGangada Год назад

    Praise tha lord Paster garu

  • @ggiriggiri2565
    @ggiriggiri2565 3 месяца назад

    ❤❤

  • @billiramadevi5708
    @billiramadevi5708 Год назад +1

    Price tha lod anna❤

  • @kirant3857
    @kirant3857 Год назад +2

    👌👌👌👌👌🙏🙏🙏🙏🙏

  • @MerimeriKwt22
    @MerimeriKwt22 6 месяцев назад

    ✝️✝️✝️✝️✝️🙏🙏🙏🙏🙏

  • @raja.yedida83
    @raja.yedida83 Год назад

    Praise the lord sir chala bha raasaru glory to God amen 🙏

  • @gorlaharikrishna8181
    @gorlaharikrishna8181 Год назад +3

    Praise the lord Anna 🙏🏻🙏🏻🙏🏻

  • @eruguralarajueruguralaraju6542
    @eruguralarajueruguralaraju6542 10 месяцев назад

    👌👌👌🙏🙏🙏🙏🙏🙏

  • @user-fo5dj6gx6j
    @user-fo5dj6gx6j Год назад +2

    ❤❤❤❤❤😊😊😊😊😊

  • @suredavidhu5929
    @suredavidhu5929 Год назад +1

    Praise the lord 🙏 brother ✋ amen

  • @immanuelofficialyt599
    @immanuelofficialyt599 Год назад +3

    amen

  • @johnson0070
    @johnson0070 Год назад +5

    🙏❤️🎉🙏💐

  • @arunadasari4995
    @arunadasari4995 Год назад +4

    Praise God anna❤