Kananu Yatralona | Sugunala Ghanuda Vol-13 | Bro Mathews, Krupa Ministries, Guntur

Поделиться
HTML-код
  • Опубликовано: 3 янв 2025

Комментарии • 345

  • @EswararaoHimaraka
    @EswararaoHimaraka 9 месяцев назад +15

    అయ్యగారు వందనాలు మీరు పాడే పాటలు ఆధ్యాత్మికంగా బలపరచ పడుతున్నాను దేవుడు మీకు బలముగా వాడుకొనేను గాక ఆమెన్

  • @YohanPolicherla
    @YohanPolicherla 9 месяцев назад +5

    Vandhanaalu

  • @p.hannukah4939
    @p.hannukah4939 2 года назад +24

    పాట చాలా అద్భుతంగా ఉంది దేవునికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమేన్ 🙏🙏🙏

  • @UmadeviEeda
    @UmadeviEeda Месяц назад +1

    Yesayake stothram stutulu ganata mahima kalugunu gaka amen 🙏❤️❤️❤️❤️♥️❤️♥️♥️♥️♥️❤️❤️❤️

  • @maheshvammi8592
    @maheshvammi8592 Год назад +125

    కనాను యాత్రాలోన కాపరివై నను కాచావు నా తోడు నీవైయుండి నీ వాక్కుతో నడిపించావు "2".
    షేఖీన మేఘమా నా యేసయ్యా కురిపించావు కృపామృతము నాపై "2" "కనాను "
    1. ముందెన్నడు నేనెరుగని క్రొత్త మార్గములో ఊహించని కష్టాలు ఎదురైనా వేళలో "2" కష్టాలలో నాకు వినయము నేర్పించి నను క్రమపరచి నీ చిత్తము నెరవేర్చావు"2" కనాను.
    2 నా ఎడల నీకున్న ప్రణాళికను ఎరుగక హృదయములో కలవరపడి భయమొందితినయ్యా "2" నా భారామంతయు నీ భుజములపై మోసి అత్యున్నత స్థానములో నను నిలిపావయ్యా"2" కనాను.
    3 రాత్రి అగ్ని స్తంభమై నను కాచావు పగలు మేఘస్తంభమై నడిపించావు "2"
    నావిరోధికి నీవు ఎదురే వెళ్ళావు నీ బాహుబలముతో నాకు జయమిచ్చావు "2" కనాను

  • @RAMANNAKILLOBOINA
    @RAMANNAKILLOBOINA 9 месяцев назад +3

    What A Song Ayyagaru

  • @siddurams3320
    @siddurams3320 3 месяца назад +5

    పల్లవి:
    కానను యాత్రలోన కపరేవై నను కాచవు
    నా తోడు నీవై యుండి నీ వాకుతో నడిపించావు || కానను||
    షేకేనా మేఘమా నా యేసయ్య
    కురిపించావు కృపామృతము నాకై
    1.ముందెన్నడు నేనురుగనీ క్రోత మార్గములో
    ఊహించని కష్టాలు ఎదురైన వేలలో
    కష్టాలలో నాకు వినయము నేర్పించి నను
    క్రమపరచి నీ చిత్తము నేరవేర్చావు || కానను||
    2.నా యెడల నీకున్న ప్రణాలికను ఎరుగక
    హృదయములో కలవరపడి భయమొండితినయ్యా
    నా బారమంతయు నీ భుజాలపై మోసి
    అత్యునత స్థానంతో నను నిలిపావయ్యా || కానను||
    3.రాత్రి అగ్ని స్తంభమై నను కాచవు
    పగలు మేఘ స్తంభమై నడిపించావు
    నా వీరో ధికి నీవు ఎదురే వెళ్ళవు
    నీ బాహు బలముతో నాకు జయమీచ్ఛావు || కానను||

    • @dtkumar
      @dtkumar 2 месяца назад

      Thankyou God Thankyou Lord Thankyou Jesus Amen Amen Amen

  • @VanamadiAkhil-n9c
    @VanamadiAkhil-n9c Месяц назад +2

    I love Jesus ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @RamaRao-f9n
    @RamaRao-f9n 4 месяца назад +9

    Chala Baga padaru pastar garu me pata chala Bagundi me voice chala Bagundi god bless u

  • @NandipatiGuruvaiah
    @NandipatiGuruvaiah Год назад +12

    మాథ్యూస్ పాస్టర్ గారు రచించిన ఏడబాయని నీ కృప నను విడువనిది
    ప్రతిరోజూ ఉదయం వింటా ను
    వందనాలు కృపా మినిస్ట్రీస్
    మాథ్యూస్ పాస్టర్ గారికి
    సంఘానికి

  • @BanothMadhuNayak
    @BanothMadhuNayak 3 года назад +23

    సమస్త మహిమ మన యేసయ్య కె కలుగును గాక!!!💐👍

  • @agnivathikota
    @agnivathikota 5 месяцев назад +4

    Vadhanalu ayyagaru nice song ayyagaru thank-you Jesus God bless you all amen

  • @suribabukondepudi3985
    @suribabukondepudi3985 Год назад +7

    మళ్ళీ మళ్ళీ వినలనిపించే పాట

  • @RajeshG-g1s
    @RajeshG-g1s Месяц назад +1

    Super ayyagaru

  • @bhanupalaka6123
    @bhanupalaka6123 Год назад +5

    అయ్యగారు వందనాలు 🙏దేవునికి మహిమ

  • @VijayaVijaya-pw5gc
    @VijayaVijaya-pw5gc 2 года назад +7

    Wonderful సాంగ్ అన్నయ్య 🙏🙏🙏🙏🙏god bless u. నేను daily morning మీ మెస్సేజ్ లు వింటాను. నేను dubai లో house లో work చేస్తున్నాను. అప్పుల్లో ఉన్నాను preyer చెయ్యండి అన్నయ్య గారూ plz 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @venkatgudipudi3802
    @venkatgudipudi3802 3 года назад +27

    Praise the lord Anna 🙏🙏. Anna ఈ పాట చాలా బాగుంది. ఈ పాట ఎప్పుడు విన్నా కళ్ళల్లో నీళ్ళు తెలియకుండానే వస్తున్నాయి thank you Anna.

  • @Jmneelu
    @Jmneelu 9 месяцев назад +5

    🙏🙏🙏plase prayerforme

  • @VijayaVijaya-pw5gc
    @VijayaVijaya-pw5gc 2 года назад +8

    మళ్ళీ మళ్ళీ వినాలనిపించే సాంగ్. Meaningfull సాంగ్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏వందనాలు

  • @sridhark4750
    @sridhark4750 Месяц назад +1

    Amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah thank you Jesus God thank you Jesus God thank you Jesus God thank you Jesus God thank you Jesus God thank you Jesus God thank you Jesus God thank you please help me Jesus please help me Jesus please help me Jesus please help me Jesus

  • @dhanrajgattugattu1789
    @dhanrajgattugattu1789 5 месяцев назад +3

    Amen halleluya🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @jonashpattika4912
    @jonashpattika4912 2 года назад +7

    Praise the Lord Sir...
    Naku ee pata baga nachindhi roju vintu unnanu.... Amazing...

  • @b.c.ahothramandinne4415
    @b.c.ahothramandinne4415 11 месяцев назад +3

    Vandanalu Brother
    Bro.Byri John(Evangelist) Hothramandinne(village)
    Sanjamala(mandal)
    Nandyal(District)
    A.p.India

  • @anandkamatham4443
    @anandkamatham4443 3 года назад +71

    అద్భుతంగా పాడారు అన్నయ్య అన్నా మీలాంటి సేవకులు అనేకమంది లేవాలి అన్న

  • @korra.bhadralovelyboy7296
    @korra.bhadralovelyboy7296 2 года назад +7

    నా దేవా నన్ను క్షెమించు నా ప్రభువా నన్ను మనించు నేను ఘోర పాపిని నా ప్రతి పాపని నేను ఒపుకొంటునను నా తండ్రి

  • @ayyappamayuri8779
    @ayyappamayuri8779 3 года назад +13

    Yesayya rajaa thank you jesus love 💘❤💖💕🙌💓💘❤💖💕you too yesayya rajaa

  • @godarishivaraj7337
    @godarishivaraj7337 2 года назад +41

    హృదయాన్ని హత్తుకున్న ది ఎన్నిసార్లు విన్నా తనివితీరట లేదు బ్రదర్ రచయితకు పాడిన మీకు నా వందనాలు దేవుడికి స్త్రోత్రము.

  • @mooganapallialivelu3839
    @mooganapallialivelu3839 Год назад +4

    Praise The Lord Paster Gaaru🙏. Halleluah 🙌🙌🙌.

  • @dhanrajgattugattu1789
    @dhanrajgattugattu1789 5 месяцев назад +3

    Good song god bless.you 🙏🏼🙏🏼🙏🏼❤❤❤

  • @KeziaRani-in5pw
    @KeziaRani-in5pw 10 месяцев назад +3

    👌baga padaru brother

  • @srinivassrinu9446
    @srinivassrinu9446 4 месяца назад +2

    sir super song sir God bless you 🙏🙏🙏

  • @kumarimarapaka-pb2qp
    @kumarimarapaka-pb2qp Год назад +3

    Devuniki mahima kalugunugaka

  • @Kamadulanageswararao-w1y
    @Kamadulanageswararao-w1y 4 месяца назад +3

    జైహింద్

  • @rskarunasuri9877
    @rskarunasuri9877 5 месяцев назад +2

    Vandanaalu annayya🙏

  • @దున్నప్రభుదాస్

    Praise thelordannadevunikimahimakalugunugaaka wonderful song❤🎉😂😅❤❤❤❤❤🎉🎉🎉🎉😊😊😂😂😂😊

  • @PunnammaDevaraboina
    @PunnammaDevaraboina Месяц назад

    Praise the lord ayyagaaru

  • @mailapallivijaya5840
    @mailapallivijaya5840 11 месяцев назад +2

    praise the lord ayyagaru track pampara ayyagaru

  • @sakrunaik8147
    @sakrunaik8147 Год назад +2

    గుంటూరు జిల్లా లో దేవుడు వాడుకుట్టున 2 వ ఏసన్న మీరు, దేవుడు ఇంకా బలంగా వాడుకోవాలని దేవునికి స్తోత్రం. మరియు మీ గురించి ప్రార్థన చేస్తున్న అన్న

  • @sriramulayadgiri5213
    @sriramulayadgiri5213 2 года назад +9

    నన్ను కష్టాల శ్రమలలో నుండి ఆయన మార్గం లో నీకి నడిపించాడు
    దేవుడు ఈ సాంగ్ ని మీ హృదయంలో నుంచి చాలా అద్భుతంగా ప్రవహింప చేశాడు
    దేవుడు ఆ తలంపు మీకు ఇచ్చాడు
    మీరు పాడిన పాటలు చాలా బాగుంటాయి అన్నగారు ❤️❤️❤️❤️❤️👌👌👌👌 🎊🎊🎊🎊💐💐💐

  • @mandabalu7460
    @mandabalu7460 Год назад +5

    Pata Chala bagundi

  • @srikanthpaul3853
    @srikanthpaul3853 3 года назад +4

    ఈ పాట గురించి ఎంత చెప్పేనా తక్కువే 🙏🙏🙏

  • @Abhilashsandepaga
    @Abhilashsandepaga 2 года назад +5

    వందనాలు అయ్యగారు మేము చర్చి నిర్మాణం కోసం మొదలు పెట్టాము రీసెంట్గా అప్పటినుంచి మాకు అన్ని అడ్డంకులే ఎదురవుతున్నాయి ప్లీజ్ మా కోసం ప్రార్థన చేయండి అయ్యగారు 🙏🙏🙏

  • @kumarbandla5243
    @kumarbandla5243 2 года назад +7

    దేవునికి మహిమ ఘనత

  • @SRajuthalluru88
    @SRajuthalluru88 3 года назад +13

    Yesaiah maakoraku Mathews ANNAnu lepinandhuku niku vandhanalu, thank you Mathews ANNA 🙏🙏🙏🙏

  • @p.hannukah4939
    @p.hannukah4939 2 года назад +6

    ఈ పాట చాలా అద్భుతంగా పాడారు పాస్టర్ గారు మిమ్మల్ని దేవుడు దీవించును గాక ఆమేన్

  • @SatyanarayanaGoda-j7s
    @SatyanarayanaGoda-j7s Месяц назад

    పాస్టర్ గారు వందనాలు

  • @malladi633
    @malladi633 3 года назад +6

    Very very nice song Ayya Garu elantipatalu maku dayacheyandi Amen Nehemiya parimala and family

  • @C.S286
    @C.S286 Год назад +5

    దేవునికే మహిమ వందనాలు అన్నయ్య గారు నా పిల్లల కొరకు ప్రార్ధన చేయండి అన్నయ్య గారు

    • @rajaiahv991
      @rajaiahv991 Год назад

      ♥️🙌🛐🕊️⛪🌹🦋🤱

    • @rajaiahv991
      @rajaiahv991 Год назад

      👏👏👏👏👏

  • @KPInteriorsg
    @KPInteriorsg 2 года назад +4

    Trend gurunchi message chala bagundhi annaya

  • @GANANDVIDYASAGAR
    @GANANDVIDYASAGAR Год назад +3

    Praise the LORD bro praise the LORD bro praise the LORD bro praise the LORD bro praise the LORD bro praise the LORD bro praise the LORD bro praise the LORD bro 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nammaka.sridevi
    @nammaka.sridevi 2 года назад +10

    ఈ పాట చాలాబాగుంది అయ్యగారు నికు వందనాలు

  • @prashanthijadi726
    @prashanthijadi726 Год назад

    Kaanaanu yatralona kaparivai nanu kaachavu
    Naa thodu neevai undi nee vakkutho nadipinchavu (2)
    Shakina meghama na yesayya
    Kuripinchavu krupamruthamu naapai (2)
    Kaanaanu
    Mundennadu nenerugani kothamargamulo
    Uhinchani kastalu yeduraina velalo (2)
    Kastalalo Naku vinayamu nerpinchi
    Nannu kramaparachi nee chittamu neraverchavu (2)
    Kaanaanu
    Na yedala niku unna pranalikalu yerugaka
    Hrudayamulo kalavarapadi bayamondhithinayya (2)
    Naa baramanthayu nee bhujamulapai mosi
    Athyunnatha sthanamulo nannu nilipavayya (2)
    Kaanaanu
    Rathri Agni sthambamai nannu kaachavu
    Pagalu megha sthambhamai nadipinchavu (2)
    Na virodhiki neevu yedure vellavu
    Nee bahubhalamutho naku jayamichavu (2)
    Kaanaanu

  • @ravidiravi
    @ravidiravi Год назад +1

    దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక.... ఆమేన్. 🙏

  • @b.rambabub.rambabu8422
    @b.rambabub.rambabu8422 3 года назад +7

    ఇ పాట చాలా బావుంది అన్న అభినందనలు అన్న 🤴🤴🤴👍👍👍👍👍🙏🙏🙏🙏🙏

  • @akshithasandy7978
    @akshithasandy7978 2 года назад +6

    Praise the lord annaya ... krupa ministry... 🙏🙏🙏 Devunike mahima

  • @smbashivarao5528
    @smbashivarao5528 3 года назад +5

    Devunike mahima kalgunugaka amen

  • @ruthummapaleti2234
    @ruthummapaleti2234 2 года назад +7

    Ayya gariki vandalu, marvelous song.

  • @AsasAsa-c7g
    @AsasAsa-c7g 3 месяца назад

    Annyy 🙏🙏 amen 👋👋 srogan kwvat

  • @sivashankar-vj3xd
    @sivashankar-vj3xd 3 года назад +6

    Wonderful song brother.... Devuniki mahima kalugunu gaaka....

  • @tsalikiprasadarao5113
    @tsalikiprasadarao5113 Месяц назад

    Wonderful singing God bless you

  • @venkateshmnvenkateshmn4858
    @venkateshmnvenkateshmn4858 2 года назад +4

    Devunuke mahima prabhavamulu kalugunugaka annaya excellent song❤❤🙏🙏🙏🙏

  • @vardhan8115
    @vardhan8115 6 месяцев назад +2

    Glory to God. Very good song.

  • @nagarajut4510
    @nagarajut4510 3 месяца назад +2

    Amen

  • @karunanishith143
    @karunanishith143 3 месяца назад

    Chala bagundi annaya song antha vina vinalanipisthundi❤

  • @BabyAnthonyTurka-gj6gp
    @BabyAnthonyTurka-gj6gp Год назад +2

    Good morning God bless you 💙💚💛

  • @kothuriupender9940
    @kothuriupender9940 3 года назад +5

    Chala bagundi nice song glory to God 🙏🙏🙏💐💐💐💐👌👌👌👌

  • @susanjayasree2851
    @susanjayasree2851 8 месяцев назад

    Adbhuthamina Pata anugrahinchina Devunike Mahima kalugunu gaka Amen

  • @ManjulaNiradi
    @ManjulaNiradi 2 месяца назад

    Nice song ayya

  • @JayachndraRamappa
    @JayachndraRamappa 2 дня назад

    ♥️♥️♥️♥️♥️⛪🙏🌹

  • @bandarulakshmi1102
    @bandarulakshmi1102 Год назад +1

    Anna praise the lord...na yedala nekunna pranalika......a line vinagane antho nemmadi kaluguthundi naku....glory to God.....

  • @illaprameela6601
    @illaprameela6601 2 года назад +9

    Praise the lord brother 🙏👌👌

  • @krupaanandkumar8888
    @krupaanandkumar8888 3 года назад +8

    Song bagundhi anna
    Glory to GOD
    🙏🏻🙏🏻🙏🏻🙏

  • @krishnaiahkotlapudi954
    @krishnaiahkotlapudi954 Год назад +1

    Praise the Lord Brother

  • @ManiMani-st9gu
    @ManiMani-st9gu 3 года назад +10

    Price the LORD Hallelujah 🙏🙏👍🙏😊

  • @tennetivenkateswararao2148
    @tennetivenkateswararao2148 2 года назад +2

    Praise the lord glory goodmorning Anna garu vandanalu Anna garu

  • @balrajuchalla858
    @balrajuchalla858 Год назад +3

    Amen thank you God bless you super nice song

  • @Thanujkumar123
    @Thanujkumar123 4 месяца назад

    Vere good song babu garu 8:42

  • @akshayagrace9521
    @akshayagrace9521 3 года назад +16

    Fantastic album...All glory to god👌👌😊

  • @karunas4671
    @karunas4671 3 года назад +4

    Praise tha lord anna song chala bagundi devunike mahima🙌🙌🙌

  • @santhusanthosh2332
    @santhusanthosh2332 2 года назад +4

    Praisethalord

  • @swathi5617
    @swathi5617 2 года назад +2

    Praise god inka ilanti songs chala padali

  • @rameshramesh-oo6dz
    @rameshramesh-oo6dz 11 месяцев назад

    Vandanalu amen 👏👏👏👏👏

  • @chinnuchinnu9443
    @chinnuchinnu9443 3 года назад +8

    Super nice song anna god bless you

  • @malleshkorra
    @malleshkorra 3 года назад +8

    Nice song sir god bless you

  • @jashwanthoddepalli9487
    @jashwanthoddepalli9487 Месяц назад

    Super Nice Bro 👍

  • @SureshSettyPastorArakuGannela
    @SureshSettyPastorArakuGannela 3 года назад +6

    వందనాలు బ్రదర్🙏🙏🙏

  • @panelalitha7482
    @panelalitha7482 3 года назад +8

    Praise the lord 🙏🙏🙏🙏🙏

  • @satyanarayanatammisetti9634
    @satyanarayanatammisetti9634 3 года назад +5

    PRAISE THE LORD SIR 🙏🙏🙏 SATTIBABU Tadepalligudem

  • @ajaybabukoduri5044
    @ajaybabukoduri5044 3 года назад +8

    Really, super,and, simple words very good message Praise the lord Anna

  • @karehosanna9884
    @karehosanna9884 7 месяцев назад

    Praise the lord anna song super ga padaru

  • @MarpuGeorge
    @MarpuGeorge 4 месяца назад +1

    M..george..amen

  • @tennetivenkateswararao2148
    @tennetivenkateswararao2148 2 года назад +2

    Praise the lord Anna garu

  • @shararavelly5663
    @shararavelly5663 3 года назад +8

    Praise the lord 🙏 wonderful song

  • @anandhamthallapally9799
    @anandhamthallapally9799 2 месяца назад

    Miss you Anna 😭😭

  • @LalithaKalakonda
    @LalithaKalakonda 7 месяцев назад

    Chaala prashanthanga vundi bro song thank you Lord

  • @johnkishangaddala1163
    @johnkishangaddala1163 3 года назад +3

    Anna mi voicelo abhishekam undi

  • @pastoranil5729
    @pastoranil5729 3 года назад +3

    Wonderful✨😍✨😍✨😍 song anna super lyrics
    Iam pastor. Anil Kumar, Narayankhed, village, ts.

  • @ramumorcha8864
    @ramumorcha8864 5 месяцев назад +1

    Entha vinna vinalanipinche adbuthamaina song

  • @tennetivenkateswararao2148
    @tennetivenkateswararao2148 2 года назад

    Ayya anna garu dabbulu leka maa inti Pani aagindi nenu prayer chestunnanu meeru maa inti Pali kosam prayer cheste Pani munduku saagutundi anduke maa inti Pani kosam prayer cheyan aadi annagaru

  • @rajaiahv991
    @rajaiahv991 Год назад +1

    Hii
    🌹🌹🌹🌹🌹💐💐💐💐💐💐🙏👏🙌🎉