కొండలతట్టు TRACK | ఈ ఆరాధన గీతం మీ సంఘాలలో పాడుతూ ఆరాధించండి | Telugu Christian Worship Song Track

Поделиться
HTML-код
  • Опубликовано: 2 окт 2024
  • VIJAYA PRASAD FOUNDATION
    Account no: 193411010000013
    Union Bank Of India
    Balabhadrapuram branch
    IFSC CODE : UBIN0819344
    phone pay google pay 8500006339
    దీనులకొరకు చేస్తున్న పరిచర్యలో స్వచ్చంధంగా దేవునిపనికి సహకరించాలనుకుంటే వారికొరకు మాత్రమే ఈ వివరములు God bless you
    VIJAY PRASAD FOUNDATION యూట్యూబ్ ఛానల్ కు ప్రభువును మన రక్షకుడైన క్రీస్తువారి నామంలో మీకు స్వాగతం పలుకుతున్నాము..దేవుడు తన కృప ద్వారా ఏర్పరుచుకున్న క్రీస్తు పరిచారకుడు విజయ్ ప్రసాద్ రెడ్డి గారి ప్రసంగాల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ఆత్మీయంగా బలపరచబడుతున్నారు.. నిస్వార్థపూరితంగా సత్యమును ప్రకటించుటలో నేటివరకు వెనుదీయక ప్రభువు బాటలో ముందుకు వెళుతున్న ఈ పరిచర్యను గూర్చి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి
    ఒకవేళ ఈ ప్రసంగాల ద్వారా మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడితే తప్పకుండా ఈ ఛానల్ ను ఇతరులకు పరిచయం చేయండి మరిన్ని వీడియో Updates కొరకు ఈ ఛానల్ ను తప్పక Subscribe చేయండి మా Video లను లైక్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి
    #vijay_prasad_reddy #Inspirational_Messages
    I FOR GOD MINISTRIES ఛానల్ లింక్👇👇
    / @vijayprasadreddyiforgod
    ప్రతి ఆదివారం live వీక్షించుటకొరకు I FOR GOD LIVE ఛానల్ లింక్👇👇
    / @iforgodvijayprasadreddy
    మా Facebook లింక్స్ 👇🏻👇🏻follow అవ్వగలరు
    1. / vijay.prasadreddybalab...
    2. / క్రీస్తు-సంఘముబలభద్రపు...
    3. / i-for-god-ministries-1...
    మా ఉచిత ఆడియో ప్రసంగముల కొరకు Telegram group లో ఈ లింక్ నుండి జాయిన్ అవ్వగలరు👇🏻👇🏻
    (for join click this link )
    t.me/+GKQcIf5l...
    Vijay Annayya వీడియో సాంగ్స్ PlayList :
    / iforgodlivehdvideos
    ఆదివారం ఆరాధన సందేశములు:
    • SUNDAY CHURCH WORSHIP ...
    I For God Songs Promos link:
    • VIJAY PRASAD REDDY ALL...
    విజయ్ ప్రసాద్ రెడ్డి గారు రచించిన ఆడియో ఆల్బమ్స్ Juke box links
    1. యుద్దానికి_సిద్దమైన_సైన్యములకు_అధిపతి
    • ¶¶ Yuddhaniki Siddhamy...
    2. సర్వలోక_న్యాయాధిపతి
    • ¶¶ Sarvaloka Nyayadhip...
    3. ముల్లోక_మహాయోధుడు
    • ముల్లోక మహాయోధుడు JUKE...
    Debates :
    1. లోకరక్షకుడు_కృష్ణుడా_క్రీస్తా ? Karunakar Sugguna v/s Vijay Prasad Reddy debate 👇🏻👇🏻
    • లోకరక్షకుడు ఎవరు? | Sh...
    2. జన్మపాపం ఉందా? పార్ట్ 1
    • ORIGINAL SIN | DEBATE ...
    3. జన్మపాపం ఉందా? పార్ట్ 2
    • ORIGINAL SIN | DEBATE ...
    #Messages Links
    1. క్రైస్తవులు యోగా చేయడం పాపమా?
    • యోగా క్రైస్తవులు చేయకూ...
    2. మద్యం తాగినా పాపంకాదని పాతనిబంధనలో ఉందా?
    • ఎప్పుడైనా మద్యం తాగినా...
    3. పాపం చేస్తారని తెలిసినా దేవుడు మనుషులను ఎందుకు పుట్టించాడు?
    • మనుషులు పాపం చేసి చెడి...
    4. క్రైస్తవులు తలకొరివి పెట్టకూడదా?
    • విశ్వాసి అన్యుడైన తండ్...
    5. ఐగుప్తీయులకు పిరమిడ్లలో మమ్మీలను భద్రపరిచి జ్ఞానం ఎక్కడిది?
    • ఈజిప్ట్ నాగరికతకు మూలం...
    6. క్షమించకపోతే మనకు కలిగే నష్టాలు ఏమిటి?
    • ఆ నమ్మకద్రోహిని చచ్చిన...
    7. ఇతరులు నీ గురించి ఏదో అనుకుంటున్నారని నీ ఆత్మ విశ్వాసం సన్నగిల్లిపోతుందా?
    • నీగురించి ఇతరులు ఏమనుక...
    8. శాస్త్రవేత్తలు పుట్టకముందే బైబిలు చెప్పిన మిర్మికాలజీ (చీమల అధ్యయన శాస్త్రం)
    • ఆశ్చర్యం ! క్రీ.పూ 900...
    9. ఏదేను తోట ఎక్కడ ఉందొ శాస్త్రవేత్తలు కనిపెట్టేశారా?
    • ఏదేను తోట ఏ దేశంలో ఉంద...
    10. ఏసు క్రీస్తు ప్రభువు వారు మోషే లాంటి ప్రవక్త అని బైబిల్ చెప్పిందా?
    • మోషే గారి జీవితంలో జరి...
    11. దేవుని యందు నిజమైన భయభక్తులు ఎలా ఉంటాయి?
    • దేవునియందు నిజమైన భయభక...
    12. యవ్వనేచ్ఛలను గూర్చి యువతకు ప్రత్యేకమైన సందేశం
    • యవ్వనేచ్చ | AN EYE OPE...
    13. సిలువ మీద పరీక్షించబడిన బందిపోటు దొంగల చరిత్ర
    • శిలువమీద పరీక్షింపబడిన...
    14. క్రైస్తవుడు ఎరుగవలసిన నిజమైన క్రీస్తు ఎవరు?
    • #క్రైస్తవుడు ఎరుగవలసిన...
    15. నోవాహు కు కాకి ద్రోహం చేసిందా?
    • నోవాహు కు కాకి ద్రోహం ...
    16. మగ్ధలేనే మరియను ఏసుక్రీస్తు నిజంగానే వివాహం చేసుకున్నారా?
    • మగ్దలేనే మరియను యేసుక్...
    17. శివశక్తి కరుణాకర్ సుగుణ నీ గూడు చెదిరింది నీ గుండె పగిలింది
    • Video
    18. వలసకూలీ షార్ట్ ఫిల్మ్ టీజర్
    • వలసకూలీ Short Film Tea...
    19. ప్రేమ పెళ్లి బైబిల్ ప్రకారంగా నేరమా? విశ్వాసులు ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చా?
    • ప్రేమ పెళ్ళి పాపమా? సం...
    20. అస్తిపంజరం ఆత్మకథ ఎప్పుడైనా విన్నావా అద్భుతంగా ఉంటుంది
    • ఇదే నీ అసలు ఫోటో అంటోన...
    21. ఈ ప్రపంచంలో మీ ఒక్కరికే ఇన్ని బాధలు అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చూడు
    • నాకే ఇన్ని బాధలు అనుకు...
    Our WEBSITE : www.iforgod.com
    FOR Cds & books please contact: 85 0000 6339
    More details call & WhatsApp : 85 0000 6339

Комментарии • 34

  • @kumargollapalli6146
    @kumargollapalli6146 8 месяцев назад

    దేముని జ్ఞానం 🙏

  • @chenchaiahgokula9052
    @chenchaiahgokula9052 8 месяцев назад +5

    దేవుని కృపను బట్టి అన్న సాంగ్స్ ప్రతి ఒక్కటి ఎక్సలెంట్ నీ మెసేజ్లు,పాటలు ప్రతి ఒక్కటి నా ఆటోలో ప్రతిరోజు ఇంట్లోనే ఉంటాను........

  • @chinnapagajayanthi
    @chinnapagajayanthi 8 месяцев назад +3

    Annaya vandanaalu. 🙏plz neenu yekkalenantha yethaina kondapaiki song &track release cheyalani korukuntunnanu annaya plz .

  • @SanthakumariKarri-yz5kw
    @SanthakumariKarri-yz5kw 8 месяцев назад +1

    Lyrics please brother

  • @chinnapagajayanthi
    @chinnapagajayanthi 8 месяцев назад +3

    Annaya vandanalu 🙏.plz repu sunday msg lo respond kaandi neenu ekkalenantha yethaina kondapaiki ane song gurinchi .a song maa hrudhayaalanu thaakindhi plz anna respond kaandi

  • @SrinuvasGeddada-qj3qx
    @SrinuvasGeddada-qj3qx 8 месяцев назад

    🙇🙏✝️⛪☦️🙏🙇

  • @BROTHERRAJU-yh2ig
    @BROTHERRAJU-yh2ig 8 месяцев назад +2

    కొండలతట్టు నా కనులెత్తుచున్నాను.
    గుండెల నిండా బాధలు బరువెక్కి ఉన్నాను (2)
    నాగోడు విను వారు లేక
    నా తోడు ఎవ్వరు రాక
    నీ వైపు చూసాను
    దేవా నిన్నాశ్రయించాను
    ఆరాధన ఇది నా ఆరాధన ఆత్మతో సత్యముతో ఆరాధన
    ఆరాధన ఇది నా ఆరాధన విరిగిన నలిగిన మనసుతో ఆరాధన ( కొండల తట్టు)
    చరణం..
    నన్నుగా నన్ను నన్నుగా ప్రేమించు వారు లేరు ఇక్కడ
    మిన్నగా నీ కంటే మిన్నగా కరుణించు వారు లేరు ఎక్కడ(2)
    ఆరాధన ఇది నా ఆరాధన తప్పులు మన్నించినందుక ఆరాధన
    ఆరాధన ఇది నా ఆరాధన ఒప్పులు నేర్పించినందుకారాదనా ( కొండల తట్టు)
    చరణం.............
    పాపిగా నేను ఉండగా చీదరించుకున్న వారు ఇక్కడ
    పాపిని ప్రేమింపగా పరలోకము నుండి వచ్చినావుగా (2)
    ఆరాధన ఇది నా ఆరాధన శిక్షను తప్పించినందుకారాదనా
    ఆరాధన ఇది నా ఆరాధన శిక్షణ ఇప్పించినందుకారాదనా ( కొండల తట్టు)
    చరణం.............
    శ్రమలలో నలుగుతుండగా స్పందించువారు లేరు ఇక్కడ
    సిలువలో బహు శ్రమలలో ప్రాణమిచ్చి నన్ను కొన్నావుగా (2)
    ఆరాధన ఇది నా ఆరాధన నా స్థానము పొందినందుకారాదనా
    ఆరాధన ఇది నా ఆరాధన నీ స్థానమునిచ్చినందుకారాదనా ( కొండల తట్టు)

  • @EduruSuvarana
    @EduruSuvarana 8 месяцев назад +4

    Devunki sthothralu .meku na vandanalu annayya.

  • @ranikuwait1803
    @ranikuwait1803 8 месяцев назад

    ❤❤❤❤❤❤

  • @naruto007-y8x
    @naruto007-y8x 2 месяца назад

    Anna lyrics petandi anna Please 😔🙏🏻🙏🏻🙏🏻

  • @ramakishore9634
    @ramakishore9634 8 месяцев назад

  • @pramodsagar6395
    @pramodsagar6395 8 месяцев назад

    Uncle sangam gurinchi and sangam name em undali ane concept chepagalara ...

  • @sunkaraeliya2889
    @sunkaraeliya2889 8 месяцев назад

    4 hours ago (edited)
    యేసుక్రీస్తు దేవుడి చేత సృష్టించబడిన వాడు కాదు నాయనా దేవుడి చేత కనబడిన వాడు. ఇది పరలోకంలో జరిగిందట.అందుకే ఆయన దేవుని కుమారుడు మరియు దేవుడు అయ్యాడుఈ సృష్టి మొత్తాన్ని కుమారుడి కొరకు మరియు కుమారుని చేత సృష్టించాడుతండ్రి. మరియు ఆ కుమారున్నే సృష్టి మొత్రానికి వారసుడిగా చేసాడు.. కానీ ఆదాము దేవుని చేత సృష్టించబడిన వాడు గాని కనబడినవాడు కాదు. అందుకే ఆయన దేవుని కుమారుడు అయ్యాడు గాని దేవుడు కాలేదు. ఇలాంటి విశ్వాసం కలిగినవాడు క్రైస్తవుడు అని క్రొత్రానిబంధన గ్రందకర్తలు తెలియజేస్తే నువ్వు ఏదేదో చెప్తావు. తండ్రితో పాటు యేసుక్రీస్తు కూడా దేవుడు అని క్రొత్తనిబంధన గ్రంధ కర్తలు తెలియజేసారు. దేవుడు ఒక్కడే అనే సిద్ధాంతాన్ని క్రొత్త నిబంధన కర్తలు తండ్రిలో నుంచి పుట్టిన యేసు దేవుడిని కాకుండా తండ్రికి భిన్నముగా ఉనికి కలిగిన వేరొక దేవుడు లేడు తండ్రి ఒక్కడే దేవుడు అనే దృక్పధంలో దేవుడు ఒక్కడే అనే సిద్ధాంతాన్ని ప్రకటించారు. ఇది పాఠానిబంధన వెలుగులో నిజామా లేక అబద్దమా అనేది వేరే విషయం.పైన చెప్పబడిన వాటికీ అన్నిటికి క్రొత్తనిబంధనలో రిఫరెన్స్ లు ఉన్నాయి
    Read more

  • @maninaidu5301
    @maninaidu5301 8 месяцев назад +2

    అన్నా మీ పాటలు చాలా బాగుంటాయి ❤❤

  • @Sai.comedy.videos
    @Sai.comedy.videos 8 месяцев назад

    Vandanalu annaya devunike mahima enta goppa talampulu Anna miku devudu ichinvi ♥️♥️♥️♥️♥️♥️♥️♥️

  • @MBGROWDY143
    @MBGROWDY143 8 месяцев назад

    దేవునికి మహిమ వందనాలు కలుగును గాక ఆమెన్ అన్న నేను దేవుని నమ్ముకుంటే మా నాన్న నన్ను చంపడానికి చేసిండు చెడు మారుతున్న హృదయాన్ని పొడి చేసిండు చెడు మాటలు అది నీచమైన మాటలు నేను మందు తప్పదు పొలంలో పిచ్చికారి చేసే మందు తల్లితండ్రులని అసలు మా నుంచి అన్న ఒక్క మాట అతనికి ఏమీ అనలేదు అయినను తాగిన కూడా నన్ను పలకరించడానికి హాస్పిటల్ కి రావడం నిరాకరించారు వచ్చిండు కానీ అలా చూసి వెళ్ళిపోయాడు అంటే మనం మనసు మార్చి నిజాన్ని తెలుసుకుని నిజ దేవుడిని నమ్మితే అంత తులంపులు ఎందుకు అంత వాళ్ళ నోటి నుంచి వచ్చే అచ్చుడు మాటలు దేవుని కృప మహిమ వల్ల తిరిగి బ్రతకడం జరిగింది లేకుంటే అక్కడే చచ్చిపోయి ఉండేవాడి ఒకసారి నన్ను క్షమించి ( ఇది నా మొబైల్ నెంబర్ ఒకసారి ఫోన్ చెయ్ అన్న 8688316126 please) ఆ అవమానం భరించలేక ఆ ఇంటిలో ఉండలేక మా అమ్మను విడిచి పోలేక ఉంటున్నాను అన్న ఆ మందు డబ్బా తాగి చచ్చిపోయిన బాగుండు నేను యవ్వనస్తున్నే మా అమ్మ నాన్న వాళ్లు అందరూ విగ్రహారతికులు అన్యులు నేను ఒక్కడినే ప్రభువును తెలుసుకొని ఏసుక్రీస్తు ప్రేమను తెలుసుకొని దేవుని నమ్ముకుందాం అని వెళుతుంటే వీళ్ళ అడ్డుపడుతున్నారు సాతాను బాగా వాళ్ల మీద ఆక్రమించుకుంది 😢 పైచేయి సాధించాలనుకుంటుంది సాతాను నాకోసం లైవ్ లో ఒకసారి ప్రార్ధించు అన్న నా పేరు మోహన్ నా పేరు యాకమ్మ మా మూర్ఖపు తండ్రి పేరు వెంకన్న కాను కూడదు కానీ అంతకంటే ఎక్కువ అతని మైండ్ సెట్ మారాలని దేవుని నామంలో కోరుకుంటున్నాను మీరు కూడా ఒకసారి మా కోసం మా కుటుంబం కోసం ప్రార్థించాలని కోరుకుంటున్నాను మీ ప్రార్థన మాకు ఎంతో అవసరం ఉన్న నేను ఒంటరి పోరును అనుభవిస్తున్నాను మీ సహాయం ఉంటే బాగుంటుంది praise the lord Anna 💞(నా చట్టాలను పాటించి వాటి ప్రకారం ప్రవర్తిస్తూ ఉండాలి. నేను మిమ్ములను పవిత్రపరచే యెహోవాను.
    లేవీ 20:8మీ దేవుడైన యెహోవా మీకిచ్చే దేశంలో మీరు దీర్ఘకాలం బ్రతికేలా తండ్రినీ తల్లినీ సన్మానించాలి)😢😢💕💕✊💞

  • @pabbathimuralimohan2593
    @pabbathimuralimohan2593 8 месяцев назад

    Thanks brother nenu eppudu track pedathara Ani edhuruchustunna

  • @pillichinnarao-pu9dr
    @pillichinnarao-pu9dr 5 месяцев назад

    Annaya garu meeku na hrudaya poorvaka nindu vandanalu [na peru pilli. chinna rao madi rayagada

  • @samrajyamsamu8858
    @samrajyamsamu8858 8 месяцев назад +1

    🙏🙏🙏💐💐💐

  • @ChiruMadapalli
    @ChiruMadapalli 8 месяцев назад

    Padutuvunnappudu edupu vastundhi hat thac song annaya vondanalu

  • @susmithasingh3795
    @susmithasingh3795 8 месяцев назад

    Prais the lord 🙌 annayaa ringtone ga kuda set chesukovachu 😍

  • @jjasminedaisy1312
    @jjasminedaisy1312 8 месяцев назад

    Glory to God 🙏 Praise the Lord Anna 🙏

  • @soloman-ml5co
    @soloman-ml5co 8 месяцев назад

    Praise the lord Annaya 💐💐💐💐

  • @samanavenkey8844
    @samanavenkey8844 8 месяцев назад

    Vandanalu annayya 🎉

  • @NKiran-o5m
    @NKiran-o5m 8 месяцев назад

    Love you 💕 Anna

  • @munjetirajesh9154
    @munjetirajesh9154 8 месяцев назад

    🙏🙏🙏అన్నయ్య 🤝

  • @manojchavala7917
    @manojchavala7917 8 месяцев назад

    Love you annaya

  • @nalinidevibattina433
    @nalinidevibattina433 8 месяцев назад

    🙏 Thanks annayya

  • @ChiruMadapalli
    @ChiruMadapalli 8 месяцев назад

    ❤❤👌👌👍

  • @bungaanusha5436
    @bungaanusha5436 8 месяцев назад

    🙏🙏🙏👌👌👌

  • @vemulurisudharsan7885
    @vemulurisudharsan7885 8 месяцев назад +1

    Vandanalu annayya

  • @a.p.akash986
    @a.p.akash986 8 месяцев назад

    Vandhanalu anna